Meeru publish chesina 2 books chadivesanu bro its very interesting But konni matram vyasa bharathaniki duranga unnai, for example karna charector , it is purely movies based anipinchindhi
@@VikramAdityaOfficial అన్న మీరు ఫస్ట్ టైం చేసిన మహాభారతంలో మిస్సయిన సన్నివేశాలు ఈసారి మిస్ కాకుండా చేయండి అన్న కొంచెం వీడియోలు ఎంత ఎక్కువైనా పర్లేదు అన్న మేము చూస్తాం
మీరు చెప్పే విందనం అంటే మాకు చాలా ఇష్టం ప్రపంచం మొత్తం Westren మోజు లో పడిన రోజులో 6yrs కిందట మొదలు పెట్టారు మాకు భారతీయ ఇతిహాసం పారించాయం చేశారు you are Great vikram Aditya గారు మీలో మాకు నచ్చని విషయం మీరు సరి చేసుకోవాల్సిన విషయం మొదలు పెట్టిన పనిని ముగించండి మధ్యలో వదిలెయ్యకుండా All the best
నమస్తే బ్రో విక్రమాదిత్య గారు చాలా కృతజ్ఞతలు మీరు మళ్ళీ మహాభారతం సిరీస్ ను స్టార్ట్ చేసినందుకు అయితే ఒక చిన్న డౌట్ భారతంలోని కొన్ని పాత్రలపై వారు గొప్ప వీరు గొప్ప అని వాదనలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి ఉదాహరణకు కర్ణా అర్జున విషయంలో అయితే మీ ద్వారా కోరేది ఏమిటంటే ఒక స్టాండర్డ్ బుక్ లోని నిజమైన సబ్జెక్ట్ ఎప్పటికీ ఇదే తుది నిర్ణయం అయినది అనేటువంటి సబ్జెక్టును అందించవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే అందరి సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి మీ ద్వారా అని కోరుకుంటున్నాను
bro nuvu inthaka mundhu chesina mahabaratam series chusanu(4 times) book kuda chaduvutha, ma friends ki kuda suggest chesthunna ippudu ee series kuda chustha. chaala nerchukunna story nunchi thank you anna
Thank you so much Vikram Aditya garu for starting this series. I watched Akanda Bharatham series and I liked it. I am really happy because of your come back.
"This is vikram aditya and welcome to my channel" Eeee line inka dintho vacche bgm with goosebumps miss avutunnam brother ...... 😢 ... But welcome back... ❤
విక్రమాదిత్య గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏 మీరు రాసిన మహాభారతం 2 పుస్తకాలు నీను కొన్నాను చదువుతున్నాను..... నాకు వీళ్ళు అయినంత త్వరగా చదివి పూర్తి చేస్తాను చాలా తేలికగా అర్థం అయ్యేవిదంగా మీరు రచించారు మీరు వీడియో రూపంలో మీ మాటల్లో వినడం నాకు చాలా ఆనందంగా ఉంది....... ఆ పుస్తకం చదువుతున్నంత సేపూ మీరు మదిలో వివరించినట్టు అనిపిస్తుంది ❤❤❤❤ మీరు మాకోసం ఎంతో జ్ఞానోదయాని పంచుతున్నందుకు ధన్యవాదాలు💐💐💐💐💐
మీ మాటలు వింటూ ఆ వీడియో చూస్తున్నంతసేపు నా మైండ్ ఆలోచించడం మానేసి ఆ వీడియో మీదే ఇంట్రెస్ట్ పెట్టి చూడడం జరిగింది మహాభారతం బుక్స్ కూడా తెప్పించుకోవాలనిపించింది ఇలా నాతోపాటు ఎంతమందికి అనిపించింది
Okkapudu motham episodes ani download cheskoni night vineyvadni ippudu download option tiseysav chala vatiki and motham series teseysav ani badha pada malli teycheysav 🎉 koncham fast ga cheyu bro series 🙌🏻
అన్న నేను నువ్వు frst చేసినా మహా భారతఆమ్ మొత్తం చూసిన అన్న ఒక 3ఏర్స్ ముందు ఎపుడు మా ఫ్రాండ్స్ కి చూపిదం అంటే లేదు అన్న ఒక 3 మంత్స్ నుంచి చాలాసెర్చ్ చేసినా అర్థం అయింది నువ్వు డెలట్ చేసి మళ్లీ అదే కొత్తగా చేస్తున్నవ్ కథ అన్న 😊
Get your Telugu copy of the Mahabharat:
Link to Mahabharat Part 1 Book: bit.ly/telugu1mbpb
Link to Mahabharat Part 2 Book: bit.ly/telugu2mbpb
Meeru publish chesina 2 books chadivesanu bro its very interesting
But konni matram vyasa bharathaniki duranga unnai, for example karna charector , it is purely movies based anipinchindhi
Could you please share the link of the Telugu version mahabharth book in the United States
Books kadu bro videos unhide chey
Annaya naa side nunchi oka small request plz nuvvu Spotify lo nee podcast malli start chai annaya...with ❤..Tq
youtube.com/@ravishortvedios
Mahabharat series ani notification raganey vachinavallu oka like veskondi --->
Nenu vachha mumdhu chesina maha bharatsm episode s super
Enduku like cheyali
మీరు ఇంకోసారి మహాభారతం మళ్లీ రీస్టార్ట్ చేస్తారంటే లైక్స్, షేర్ చేయడానికి నేను సిద్ధం❤❤❤
Thank you for your unconditional love
@@VikramAdityaOfficial అన్న మీరు ఫస్ట్ టైం చేసిన మహాభారతంలో మిస్సయిన సన్నివేశాలు ఈసారి మిస్ కాకుండా చేయండి అన్న కొంచెం వీడియోలు ఎంత ఎక్కువైనా పర్లేదు అన్న మేము చూస్తాం
Nenu kuda siddham
Nenu
Nenu kuda
ఈ సిరీస్ మీ ఛానల్ లో రెండోసారి విన్నప్పటికీ చాలా ఆసక్తిగా ఉంది
Yes yes yes yes yes yes yes yes!!!!! Series of Mahabharatam is back! 🎉🎉🎉🎉
I'm a christian but Manabharatham kosam telusukovali ani chaala waiting tq for starting this series ❤️🫶🏻
Welcome to one of the most interesting story
Mahabharatam ardam cheskoni malli meeru sanathana dharamam Loki ravalani devadi devudu srikrishna ni korukuntunna brother..
@@tarakyadav777 Alabe bible kuda chadivi Christianity loki ramani mimmalni evaranna ante? 😅
@@gunadeepakpallikonda choosi choosi pentalo adugu pedtama bro
@@tarakyadav777SAMSKARA heenudu vi , avathala vala nammakam ni tappu patamani chepinda sanatanam neku
ప్రపంచం చరిత్ర లోనే అతి గొప్ప గ్రంధం మన భగవద్గీత 🙏🙏🙏🕉️🕉️
Yes❤❤❤
Mahabharatam lo ni oka chinna part bgagavadgeetha 🙏🙏
@@deepthivamsi4748bagavadgita lo oka bagame mahabaratham
@@vishalikovurikaadhu. Mahabharatam yudham samayam lo yudham boomilo arjunudinki krishnudu chesina hitha bodha ne bhagatgeeta. Telvakunda matladaku
2nd time listening Mahabharata in your voice ❤
మహాభారతాన్ని మీరు ఎన్ని సార్లు చెప్పిన చూసేస్తాం,మీరు చెప్పే విధానం అంత బాగుంటుంది🎉🎉🎉
Thank you
@@VikramAdityaOfficial bro you last time you started it you didn't end it completely I hope this time you will complete it
@@VikramAdityaOfficial please do AUDIO BOOK on Mahabharata
Nenu yenni sarlu vethikanu Mahabharatham series Mee channel videos kanipinchale ippudu meerey Mali start chesaru I'm happy
Lifeorama channel clear ga explain undhi bro 1:40:00 videos unnay bagunnay
@@whyareyoubecomingadog..7897 Yenthaina Vikram Aditya la evaru chepaleru goosebumps VK chepthey ney vosthay
@@avulamadhavi1015 డిఫరెన్స్ ఉంది బ్రొ విక్రమ్ అన్నది క్లియర్ గా ఉంది
Mahabharatam series kosam 1 year ga wait chesthunna.. finally I'm happy❤
మీరు చెప్పే విందనం అంటే మాకు చాలా ఇష్టం ప్రపంచం మొత్తం Westren మోజు లో పడిన రోజులో 6yrs కిందట మొదలు పెట్టారు మాకు భారతీయ ఇతిహాసం పారించాయం చేశారు you are Great vikram Aditya గారు
మీలో మాకు నచ్చని విషయం మీరు సరి చేసుకోవాల్సిన విషయం మొదలు పెట్టిన పనిని ముగించండి మధ్యలో వదిలెయ్యకుండా
All the best
నమస్తే బ్రో విక్రమాదిత్య గారు చాలా కృతజ్ఞతలు మీరు మళ్ళీ మహాభారతం సిరీస్ ను స్టార్ట్ చేసినందుకు అయితే ఒక చిన్న డౌట్ భారతంలోని కొన్ని పాత్రలపై వారు గొప్ప వీరు గొప్ప అని వాదనలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి ఉదాహరణకు కర్ణా అర్జున విషయంలో అయితే మీ ద్వారా కోరేది ఏమిటంటే ఒక స్టాండర్డ్ బుక్ లోని నిజమైన సబ్జెక్ట్ ఎప్పటికీ ఇదే తుది నిర్ణయం అయినది అనేటువంటి సబ్జెక్టును అందించవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే అందరి సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి మీ ద్వారా అని కోరుకుంటున్నాను
Anna malli lot of years taruvata malli mahabharatam vintunna with your voice 🙌
*మహా భారతం సిరీస్ కంటిన్యూ చేయ్ బ్రో.బ్రేక్ ఇవ్వడానికి మేము రెడీ గా ఉన్నాం* 🎉
Thank you for your unconditional love
Thank you and love u Vikram Aditya ❤
Anna thanks for starting this
It helps to restart my life today
bro nuvu inthaka mundhu chesina mahabaratam series chusanu(4 times) book kuda chaduvutha, ma friends ki kuda suggest chesthunna ippudu ee series kuda chustha. chaala nerchukunna story nunchi thank you anna
Book purchase చేశాను ....చాలా థ్రిల్లింగ్ గా వుంది part one.
Really good 👍👍👍👍👍
All the best.
మీరు చెప్తుంటే కళ్ళముందే కనిపించినట్టు ఉంటుంది❤
Naku telisi RUclips lo best you tuber ithe ...nenu appudu intrest ga chuse VA video s ........
The great come back of vikram Aditya.❤️❤️❤️
Thanks for ur come back Anna🎉🎉🎉🎉🎉🎉
Thank you for your unconditional love
చాలా రోజుల తరువాత నీ వీడియో చూస్తున్నాం అన్నా
చిన్నప్పుడు చదువుకున్న ఒకటి గుర్తుకు వస్తుంది
తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి
❤❤❤
Tq anna malli start chesinandhuku.chala try chesa last series kosam.kani malli start chesinandhuku very very tqs anna
మీరు వివరించే పద్ధతి చాలా బాగుంది. మంచిగా అర్థము అవుతుంది
Thank you
Vikram aditya+ mahabharatam= ❤❤🤩🤩 can listen to whole day
Meru mali vacharu maku istam aina series ni mala viney le chesharu , me book chadivanu literally goosebumps,i can. Feel that story thanks bruh ❤
Love you so much Annaya
Nee voice tho Mahabharatam ane word Ragane Body motham goosebumps vasthunnayi
Thank you
Super fantabulous your videos
I am watching your full videos from 3 years
Because of your talking skills
Continue please......
Thank you so much Vikram Aditya garu for starting this series. I watched Akanda Bharatham series and I liked it. I am really happy because of your come back.
Thank you for your unconditional love
Edi bagundi kanimundu miru chesina Mahabharata series chala baga unde
Chala thanks anna❤❤
Mi Book Kuda Chala Manchiga Rasaru sir ! Superb ❤
Thank you ❤
Anna me nota Mahabharata vinte chala clear ga ardham avuthundi thanks
Thank you for starting mahabharatam series again vikramaditya garu ✨
Meeru chepthunte direct visuals eh kanapadthunnattu anpisthundhi 🔥
Thank you for your unconditional love
Thank you so much vikramaditya sir and love so much ❤️ malli mahabharatam series start chesinanduku 🙏🙏🙏🙏🙏🙏
Thank you for your unconditional love
#GeatestComebackVikramAditya.. the REAL GoAT.. ade manasutho koncham aa #AkhandaBharatam kuda continue chey brother....
Mahabaratham series malli start chesinandhuku chaalaa happy gaa undhi annaa and TQ annaa🎉😊
Thanks anna!!! Really thanks eh series malli start chesinandhuku ❤
"This is vikram aditya and welcome to my channel" Eeee line inka dintho vacche bgm with goosebumps miss avutunnam brother ...... 😢 ... But welcome back... ❤
Akhanda bharatam series complete chey bro
Most awaited video anna....nee voice ki nee elevation ki take a bow anna ❤❤❤❤love your explanation every time ....
Thank you so much
Bro nenu ne mahabharatam book chaduvutunna ne series chustu book chaduvutunte super undhi nijamga mahabaratam chustunatu undhi❤
విక్రమాదిత్య గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏 మీరు రాసిన మహాభారతం 2 పుస్తకాలు నీను కొన్నాను చదువుతున్నాను..... నాకు వీళ్ళు అయినంత త్వరగా చదివి పూర్తి చేస్తాను చాలా తేలికగా అర్థం అయ్యేవిదంగా మీరు రచించారు మీరు వీడియో రూపంలో మీ మాటల్లో వినడం నాకు చాలా ఆనందంగా ఉంది.......
ఆ పుస్తకం చదువుతున్నంత సేపూ మీరు మదిలో వివరించినట్టు అనిపిస్తుంది ❤❤❤❤
మీరు మాకోసం ఎంతో జ్ఞానోదయాని పంచుతున్నందుకు ధన్యవాదాలు💐💐💐💐💐
Thank you for your unconditional love. If you really like my book content, please give a positive review on amazon.
@@VikramAdityaOfficial shure sir definitely
Good choice brother meru mahabartham chepthunteneh baguntadhi maku experience chesina feel osthundhi❤
Thank you so much anna.because your restarting our mythology.
Miru cheptu vunte chala interesting ga vuntundi pls continue sir
Thank u soooo much for Starting again
Bro nuvvu nelabadi ne style lo chepthe goosebumps
Nice re-start anna...
Meeru chepthey 1 time, 2 times kaadhu...
10 times ainaa vintaam...
Like chesthaam...
Share chesthaam...
Andharitho subscribes kuda cheyisthaam...
❤❤
Thank you for your unconditional love
Thank you for your unconditional love
జై శ్రీ కృష్ణ జై హింద్
Very very very great Vikram Aditya Anna 🎉💐🔥
Mamole experience kadhu love support every time
Jai Mahabharat
Jai Vikram Aditya 💐💐💐
Thank you for your unconditional love
Thank you for your unconditional love
Mahabharata is very interesting story
Tq anna mahabharatam kosam waiting ✋️
మీ మాటలు వింటూ ఆ వీడియో చూస్తున్నంతసేపు నా మైండ్ ఆలోచించడం మానేసి ఆ వీడియో మీదే ఇంట్రెస్ట్ పెట్టి చూడడం జరిగింది మహాభారతం బుక్స్ కూడా తెప్పించుకోవాలనిపించింది ఇలా నాతోపాటు ఎంతమందికి అనిపించింది
Thank you
Good to listen mahabaratham with your tone again. Plz continue akandabharatham series also..
Vikam adhithya is back bang bang auction dhani chudankaiu sedddam ❤❤❤ love you voice bro
Tq bro Mali srt chesavu
Chaala baaga chepparu amma Vikram
euphonious
Thank you 👍❤
Anna nenu ne Mahabharatam vene chala nerchusunnanu Tq so mach........Anna ❤❤
Welcome back bro...
Eppati nuncho waiting ee series kosam
Real youtube is back ❤🎉🎉
Gonna rule internet in few days 🎉❤❤
We are very much happy that u again started mahabharatam series❤
Tq Bro 2nd time listening in your voice
He's back once again
tq u anna malli start chesinanduku
My support always with you Anna ❤🙏🏻 please continue
finally.. chala vethila ee series kosam
Vikram Aditya's Mahabharatam series is ❤❤❤
The real OG is coming
Okkapudu motham episodes ani download cheskoni night vineyvadni ippudu download option tiseysav chala vatiki and motham series teseysav ani badha pada malli teycheysav 🎉 koncham fast ga cheyu bro series 🙌🏻
Thanks Anna... recent gaane mi book chadiva superbbb vundhi....video length 13+ paina pettandi anna plz
Finally relaistic experience is back ❤❤
We support VA in 54 ways ❤🔥🎉👍🏻
Thank you
😊😊 thanks for starting Mahabharatam series😊
Wait for next
VA is back ❤
Miru kachitanga oka manchi TOP RUclipsr avutharu anna❤
Nenu mi book of mahabharata chadivaanuu chalaa bagundhannayyaa... ❤❤🥰🥰🥰
Im very happy ur is back annaya😊
Vikram aditya is back 🎉🎉🎉
Waiting for next part
Anna Mahabharatam Malli new episodes kosam waiting ❤
Happy for listening mahabharat again, we will keep supporting you like this#road to 10M subscribers
Thank you for your unconditional love
Anna vacheduroi 🎉🎉🎉
Thank for come back annaya 🔥
Life was good when I started watching his videos 😢
Thanks For Restarting The Mahabharatam Series Vikram Annaa......
Please Upload the videos daily....❤❤❤❤❤
Please Countinue brother
అన్న నేను నువ్వు frst చేసినా మహా భారతఆమ్ మొత్తం చూసిన అన్న ఒక 3ఏర్స్ ముందు ఎపుడు మా ఫ్రాండ్స్ కి చూపిదం అంటే లేదు అన్న ఒక 3 మంత్స్ నుంచి చాలాసెర్చ్ చేసినా అర్థం అయింది నువ్వు డెలట్ చేసి మళ్లీ అదే కొత్తగా చేస్తున్నవ్ కథ అన్న 😊
Welcome back GURU 🎉
Reallly loved ur narration!❤🙏
Super video anna ❤️😅😅
Chala chala bagundi ❤❤
Thank you anna
Annayya thank you