రావణుడి లంకే నేటి శ్రీలంకనా? Highly Controversial Topic In Telugu By Madan Gupta

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 394

  • @ourclassroom4315
    @ourclassroom4315 3 дня назад +56

    ఈరోజుల్లో మీ లాంటి వాళ్ళు...మాకు చాలా అవసరం గురువు గారు చాలా బాగా వివరించారు, మీరు వీడియో లు ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అన్ని ఎదురు చూస్తువుంటాను గురువు గారు...జై మా భారతి.

  • @Maheswarao-001
    @Maheswarao-001 3 дня назад +62

    సార్ నాదొక చిన్న విన్నపం🙏
    ఇప్పుడున్న పరిస్థితుల్లో ధర్మం కోసం పోరాడిన వీరుల , రాజుల చరిత్రలు చెప్పండి. రక్తం మరిగే చరిత్రలు తెలియకుండా చేశారు. 🚩 ఈ వీడియోలు ఎప్పుడైనా చేసుకోవచ్చు ధర్మం నిలిచి ఉంటే🙏

    • @venkateshkandagatla8913
      @venkateshkandagatla8913 3 дня назад +2

      అవును ఇది అవసరం

    • @A_MOM_v3p
      @A_MOM_v3p 2 дня назад +2

      watch gumanami baba movie you will understand subhash chandra bose was alive till 1985.

    • @sureshshilpashri5011
      @sureshshilpashri5011 День назад +1

      Idhi cheyandayya mundu

  • @Vijay_Nill
    @Vijay_Nill 3 дня назад +12

    మదన్ గుప్తా గురూజీ చాలా అద్భుతంగా వివరించారు ఎంచుకున్న విషయం చాలా మందికి కనువిప్పు సందిగ్ధం ఉన్న అంశం చాలా క్లుప్తంగా కళ్ళకు కట్టినట్లు చూపించారు.మన ఋషులు మునులు ఆధ్యాత్మిక మహానుభావులు ఎందరో మహానుభావులు ఇప్పుడు సైన్సు సైన్సు అని నేటి సమాజానికి అంతు చిక్కని రహస్యాలు ఎన్నో విజ్ఞాన,ఖగోళ,సకల శాస్త్ర అపారమైన జ్ఞాన సంపద ఎన్నో కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రిందటే గ్రంథస్తం చేసి ఉన్నారు కాలక్రమేణా ఎందరో నిరంకుశ రాజులు,విదేశీయులు,దోపీడీ వర్గాలు మన దేశ అపూర్వ జ్ఞానసంపదను కొల్లగొట్టి ఎన్నో దేవాలయాలలో ఉన్న శిల్పసంపద కోశాగారాలు దోచుకుని గుళ్లను కొల్లగొట్టి నేలమట్టం చేసి నలంద విశ్వవిద్యాలయం లాంటి మహోన్నతమైన గ్రంథాలయాన్ని తగులబెట్టి మన పూర్వీకుల సమిష్టి కృషి,మన జ్ఞాన గ్రంథాలు తస్కరించి ఏదో వాళ్లేదో శ్రమించి పండించిన పంట ఉత్పత్తులు అన్నట్టు వారి మాధ్యమాలలో ప్రచురణ ప్రచారాలు చేసుకుని గుర్తింపు పొందుతున్నారు.ఇలాంటి ఎన్నో కనుమరుగు అవుతున్నాయి అయ్యాయి అలాంటివి అన్ని వెలికితీసి మన అజ్ఞాన సాగరంలో మునిగి తేలుతున్న మన దేశ పౌరులకు నిజాలు తెలియచేసేలా మీ కృషి మీ అమూల్యమైన పరిశోధన చేసి నలంద విశ్వవిద్యాలయం మరియు కోహినూర్ వజ్రం,వేద విజ్ఞాన ప్రాశస్త్యం మన భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రం, బోధి ధర్మ విశిష్టత, చరక సంహిత, ఆయుర్వేదం, రాజనీతి శాస్త్రం లాంటి పలు అంశాలపై అవగాహన కల్పించి వాటి యొక్క ప్రాముఖ్యత విశిష్టత మీ శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో విపులంగా వివరించగలరు అని సవినయంగా మనవి చేస్కుంటూ, మీ శ్రమకు మీ వాక్చతురతకు మీ యొక్క వర్ణనానైపుణ్యతకు, మీ విషయ ప్రదర్శనా ఆశేషమైన ప్రతిభకు మిక్కిలి ప్రీతిపాత్రమైన ఓ అభిమాని. ధన్యవాదములు గురూజీ....!!!!
    ఇట్లు
    పూజ్య నమస్కారములతో మీ యందు అపూర్వమైన గౌరవముతో,
    మన మాధ్యమ అభిమాన సంఘంలో ఒక సభ్యుడు
    ❤❤❤❤
    అద్భుత విశ్లేషణ అపారమైన జ్ఞాన ఎన్నో అంశాలు తెలియనివి చెప్పి ఆధారాలు చూపించి కనువిప్పు కలిగించే మా మదనగుప్త గురువు గారికి అభినందనలు ఆ సర్వేశ్వరుని ఆశీస్సులు మీపై సదా ఉండాలి అని ఆకాంక్షిస్తూ మీ కృషి అమోఘం అద్భుతం అపూర్వం.
    ❤❤❤❤మదన్ గుప్త గురువుగారు ❤❤ ఇలాగే ఈ ప్రయాణం ఎన్నో మరెన్నో గుప్తమైన కనుమరుగైన అంశాలు మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే దిశగా అడుగులు ముందుకు వేద్దాం మన చరిత్ర వెనుక కోణాలు తెల్సుకుని జనజీవన స్రవంతిలో గురువుగారు తెల్పే విషయాలు ఎరిగి సదా దేశభక్తి సంస్కార ఐకమత్యంగా ఉందాం.
    జై హింద్ జై భారత్
    జై భరతమాత
    జై జై సనాతన ధర్మం ఇది పురాతనమే కాదు నిత్యనూతనం
    జై కిసాన్ జై జవాన్
    జై మన గురు మదనగుప్త గారీకీ జై జై జయహో........❤❤❤🎉🎉

  • @today7026
    @today7026 3 дня назад +40

    రాజుల చరిత్రలు చెప్పండి ఏ ఒక్క రాజు గురించి క్లారిటీ గా తెలియదు ఏ ఒకరో ఇద్దరో అంతే.. వారి గురించి కూడా పెద్దగా తెలియకుండా చేశారు.
    మీరు అనేక రాజుల గురించి వీడియో సిరీస్ చేయండి ధర్మం నిలబడుతుందని కోరుకుంటున్నాను🙏🙏

  • @sudarsanballem5025
    @sudarsanballem5025 3 дня назад +26

    నమస్తే మదన్ గుప్తా గారూ
    విలువైన సమాచారాన్ని అందించినందుకు కృతజ్ఞతలు

  • @mahesh64
    @mahesh64 3 дня назад +149

    రామ సేతు గురించి రామాయణం జరిగిన కాలం గురించి cosmic tube అనే ఛానల్ లో జానకిరామ్ అద్భుతంగా వివరించాడు.

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 2 дня назад +6

    సూపర్ 🎉🎉🎉 ఒక విషయం సృష్టి రహస్యం అనంతం. ఇందూ ధర్మం సముద్రం లాంటిది. అర్ధం అయినంత వరకే అవగాహన. వరాహ అవతారం భూమిరక్షణ గురించి మీ అవగాహన విత్ ప్రస్తుత సైన్స్ తో. వివరించగలరు. నాకు అవగాహన ఉంది. బట్ నేను వివరణ ఇవ్వలేను కారణం సోషల్ మీడియా లో పోస్ట్స్ పెట్టను.

  • @radhakrishna9393
    @radhakrishna9393 3 дня назад +12

    మంచి విషయం తెలియచేశారు గురువు గారు 🙏🙏

  • @devisrinu8401
    @devisrinu8401 14 часов назад +1

    అత్యంత పరిశోధనాత్మక సమాచారం గురూజీ. మరింత జ్ఞానోదయం కలిగించే విధంగా మీ వీడియోలు ఇప్పుడున్న ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి.❤

    • @malleshrenatla2849
      @malleshrenatla2849 7 часов назад

      Ayana cheppindi koncham correct but srilanka ramana lanka kadu ani but koncham wrong adi emiti ante ramana lanka sea lo munagaledu adi complete ga invisible ga untadi ela ate adi highly advanced lemurian civilization ,ramanayam nijam adi jarigindi nijam but vibheeshanudu sri maha vishnuvu nundi varam ponduthadu ante ayana permanent ga e beemi meda untadu ani mothaniki ramana lanka shiva ganalache nirmpa badina human technologi ki andani technologically hihly advanced civilization it is completely invisible

  • @ramanapeesapaati8929
    @ramanapeesapaati8929 3 дня назад +19

    మీ అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను

  • @BhavamCreations
    @BhavamCreations 2 дня назад +4

    చాలా బాగా వివరణ ఇచ్చారు
    జై శ్రీమన్నారాయణ

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 2 дня назад +1

    జై శ్రీ రామ్ 🚩
    నమస్కారం సార్ 🙏
    ఎప్పటి నుండో నాకు ఒక సందేహం ఉండేది
    రావణ లంక శ్రీలంక ఒకటేనా అని మీ వీడియో ద్వారా నాకు ఉన్న సందేహం తొలగిపోయింది
    ధన్యవాదములు 🙏

  • @Nareshkumar-8837
    @Nareshkumar-8837 3 дня назад +24

    ద్వారక గురించి కూడా చెప్పండి... గురువుగారు

  • @lavanyanilayam66666
    @lavanyanilayam66666 9 часов назад

    ధన్యవాదాలు గురువుగారు, మన చరిత్ర
    గురించి చెపుతున్నందుకు🙏🙏🙏

  • @greatindia4162
    @greatindia4162 3 дня назад +11

    Thank you sir.
    Your valuable information 😊

  • @Raj_267
    @Raj_267 3 дня назад +8

    కానీ ఇవన్నీ ఊహించి చెప్పేవే కదా సార్. సముద్ర మట్టం పెరిగి లంక మునిగిపోయుంటే భారత్ లో కూడా మునిగిపోవాలి కదా. కానీ రామాయణంలో ఉన్న రామేశ్వరం అలాగే ఉంది. యోజనం అంటే 12.5 kms అని ప్రూఫ్ ఏం లేదు కదా. యోజనం 2.5 kms వేసుకుంటే సహస్ర యోజనం సరిపోతుంది కదా. ఇలా చాలా assumptions మీదే మీరు చెప్పినది నిలుస్తోంది. కానీ మీ విషయ పరిజ్ఞానం చాలా బాగుంది.

    • @వీరభద్ర-డ7ఘ
      @వీరభద్ర-డ7ఘ 2 дня назад

      బ్రదర్ యోజనానికి స్ప్లిట్ లేకుండా ఎలా ఉంటుంది అని అనుకున్నావు. ఒక మైలు అన్నారనుకో మైల్ కి స్ప్లిట్ లేదా?
      మూడు బెత్తలు ఒక జాన,
      రెండు జానలు ఒక మూర,
      నాలుగు మూరలు ఒక ధనస్సు,
      2000 ధనస్సులు ఒక క్రోసు,
      నాలుగు క్రోసులు ఒక యోజనం. ఇప్పుడు మైల్ స్టోన్స్ కి మల్లే అప్పుడు క్రోస్ మీనార్ లు అని కట్టారు. జానకిరామ్ తన youtube ఛానల్ లో ఆ మీనార్ లు ఎక్కడ ఉన్నాయో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన లెక్క ప్రకారం గా నువ్వు చెక్ చేసుకుంటే 12.8 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వస్తుంది. చూసుకోండి.

    • @sushanthme7271
      @sushanthme7271 2 дня назад +2

      Oohinchi chepindhi kadhu antha clear ga valmiki rasina ramayanam nundi points tiskoni cheppadu kada ....oka yojanam 2.5 aite hanumanthudu egarakunda nadchukuntu guru nanak laga vellochu kada ani logic point kuda explain chesadu

    • @umadeviravinder5664
      @umadeviravinder5664 8 часов назад

      ​@@వీరభద్ర-డ7ఘ kani tretayugam lo manishula podavu ekkuva kada adi chusu kunte janalu bettalu ela pramanam avutai. Inka myle anedi ela kolustam. Yuganni batti kolatalu marochu kada.

    • @umadeviravinder5664
      @umadeviravinder5664 8 часов назад +1

      Uha ani ela antaru valmiki ramayanam lo clear ga undi kada. Point enti ante kolathalu ela theesukovadam anedi. Inka rama sethu aina ravana lanka aina munigi poindi. Lanka munigite Bharat kuda munagali anem ledu kada. Dwaraka munigindi mari gujaraath enduku munagaledu ante em cheppalem. Kada samvatsaralu galichesariki konni urlu tudichi pettuku povadam kottavi ravadam common. Ravana lanka munigipoyindi anadam lo sandeham enduku.

  • @HariBoya-w7r
    @HariBoya-w7r 2 дня назад +1

    సార్ చాలా బాగా చెప్పారు. సరే ఇదే విషయం గురించి విషయంలో ఒక ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ ఒక youtube ఛానల్ లో ఇది డిస్టెన్స్ విషయాన్ని చూపించి రామాయణం గురించి తప్పుగా చెప్పాడు ఇప్పుడు మీ ఎక్స్ప్లనేషన్ అతనికి సరైన సమాధానం అవుతుంది. జైహింద్ జైశ్రీరామ్

  • @Radheram12345
    @Radheram12345 День назад +1

    మీరు ఛానల్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది సర్

  • @anjaneyaprasad1787
    @anjaneyaprasad1787 23 часа назад

    Meeru correct ga assess chesaru 🙏🙏

  • @srinivasghanta3123
    @srinivasghanta3123 3 дня назад +12

    RSS గురుంచి మతతత్వ group గా చిత్రికరిస్తున్నారు, rss గురుంచి వివరించండి, rss లో join అయిన తర్వాత వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, రూల్స్ & రెగ్యులషన్స్ ఎలా ఉంటాయి,దేశానికి ఏ విధంగా సేవా చేస్తారు అనే దాని గురుంచి వివరించండి, rss లో join అవ్వాలంటే మనలో వుండాల్సిన క్వాలిటీస్ గురుంచి చెప్పంచి.

  • @manikantam1949
    @manikantam1949 День назад +1

    చాలా బాగా వివరించారు గురువుగారు 🙏

  • @Vijjiprsn
    @Vijjiprsn 2 дня назад +2

    🇮🇳🛕🔱జైశ్రీరామ్ జై భాజపా జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై 🌅🕉️🚩🙏

  • @reddy43218
    @reddy43218 3 дня назад +1

    చాన రోజులనుంచి నాకు సందేహం వున్నది ఈరోజుతో నాకు సందేహం పోయింది TQ sir 🙏🙏🙏🙏🙏👌👌👌🚩🚩🚩🚩🚩

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 3 дня назад +8

    నమస్కారం సార్..🙏🙏

  • @sundart2467
    @sundart2467 2 дня назад +2

    అయ్యా నాకు చిన్న సందేహం మీరు చెప్పింది బాగానే ఉంది మరి శ్రీలంకలో ఉన్న శివాలయాలు రావణాసురుడు గురించి ఉన్న కథలు గురించి ఏమన్నా తెలుపగలరు

  • @saisaketh5037
    @saisaketh5037 3 дня назад +1

    చాలా శాస్త్రీయంగా వివరించారు గురువుగారు

  • @Chandhu_mudhiraj
    @Chandhu_mudhiraj 2 дня назад +1

    ధన్యవాదాలు గురువు గారు 🎉❤🔥❤️🙏🚩🇮🇳💪🙏

  • @Srinivasaramanujadas
    @Srinivasaramanujadas 3 дня назад +9

    Madan Gupta garu this video is brahmastra, pls make video video on submerged dwarka which will be Narayana astra hope you will do it btw if we see the satellite images of earth the Lanka is at the bottom of Maldives and we can clearly see a bridge formation underneath, if you have time to discuss then pls tell me ❤

  • @srinivassastryrangavarjula4782
    @srinivassastryrangavarjula4782 3 дня назад +17

    రామాయణం లో సుందరకాండ యందు హనుమంతులవారు ఒకచోట వర్ణనలో సింహళ ద్వీపం లో దొరికే అరుదైన రత్నములు అని ప్రస్తావించారు

  • @santoshkumarbala3431
    @santoshkumarbala3431 День назад +1

    మీరూ చెప్పింది నమ్ముతున్నాము సార్ tq

  • @supriyashyam9764
    @supriyashyam9764 3 дня назад +5

    Great explanation

  • @Srinureddy1992
    @Srinureddy1992 3 дня назад +4

    Chala Baga chepperu guruvu garu 🙏

  • @varalakshmi9454
    @varalakshmi9454 2 дня назад +1

    Tq sir... Janaki ram గారు చాల బాగా చెప్పారు ఈ విషయాన్ని ఒక సారి చూడండి sir pls

  • @manitrading780
    @manitrading780 2 дня назад +1

    I have been waiting for such video for years about real Lanka.. great information...

  • @sudarsanballem5025
    @sudarsanballem5025 3 дня назад +5

    ధనుష్కోటి వద్ద వున్నా రామేశ్వర సముద్రం వద్దనా వున్నా వాటాలో రాళ్ళు తేలుతాయి ఎందుకు అయ్యి వుండవచ్చు
    jai sriram
    namaste sadaa vatsale maatru bhume
    దయచేసి సమాధానం చెప్పవలసిందిగా మనవి

  • @sivaputtalreddy1707
    @sivaputtalreddy1707 3 дня назад +2

    Topic selections bagunai

  • @mohanyadav7916
    @mohanyadav7916 2 дня назад +1

    శ్రీ కృష్ణుడి జీవిత రహస్యల గురించి పూర్తిగా తెలియజేయండి జననం నుంచి కురుక్షేత్రం వరకు 🙏💙

  • @harrshasuri1035
    @harrshasuri1035 День назад

    Beautiful sir, thank you! Sundaram!!

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 3 дня назад +3

    Excellent analysis

  • @pathanrafi4552
    @pathanrafi4552 2 дня назад +1

    బాగా చెప్పారు... సార్

  • @Satyamu_dharmamu
    @Satyamu_dharmamu 3 дня назад +2

    Super sir good information🙏

  • @drmalreddy8061
    @drmalreddy8061 2 дня назад +2

    వాస్తవం సర్

  • @satyanarayanalalam3215
    @satyanarayanalalam3215 2 дня назад

    Thanks to madana gupta garu🎉🎉🎉

  • @bharathraj5853
    @bharathraj5853 3 дня назад +2

    Great explanation 🙏

  • @RhFactor-rj3bi
    @RhFactor-rj3bi 3 дня назад +6

    జై హింద్ Sir

  • @rajanibathula8819
    @rajanibathula8819 2 дня назад +1

    Chala Baga cheparandi

  • @prasadlakkoju5001
    @prasadlakkoju5001 3 дня назад +1

    Sir meeru super sir .asalu em chesptharu andari laaage logic leekunda cheptharu ani istam leekunda and oka chinna how tho chusanu ....kani meeru super sir .cosmic channel janaki ram taravatha mere intha logic ga chepparu hata of sir chala logic ga chepparum

  • @hariprasadaraolanka9834
    @hariprasadaraolanka9834 2 дня назад

    Super guruvugaaru 👏

  • @brandedition9608
    @brandedition9608 День назад

    super topic

  • @Karan-vz2uj
    @Karan-vz2uj 3 дня назад +4

    Nasa వారు కూడా రామసేతు నిర్మాణం వుందని చెప్పారు కదా సార్. కార్బన్ డేటింగ్ ద్వారా కూడా వయస్సును కాల్కులేట్ చేశారని విన్నాను సార్

  • @SanthoshKumar-qd2ts
    @SanthoshKumar-qd2ts 2 дня назад

    Good information sir

  • @rafimahammad5099
    @rafimahammad5099 3 дня назад +1

    Jai hind ❤ great explanation I read valmiki ramayana .. namaskar sir

  • @gk_g5969
    @gk_g5969 3 дня назад

    We are learning so many history things from you Madan sir., thank you so much

  • @anjalis624
    @anjalis624 3 дня назад +1

    Thank u sir

  • @balajimadhusudhansingh984
    @balajimadhusudhansingh984 3 дня назад +1

    Superb Sir

  • @gollasivasankar4393
    @gollasivasankar4393 2 дня назад +1

    Sir super

  • @kishorekumar-bf5ef
    @kishorekumar-bf5ef 2 дня назад

    Surprise but superb analysis 👍🚩

  • @jeevanprofessional3841
    @jeevanprofessional3841 2 дня назад

    Great video sir .

  • @ranimekalanarasiharao
    @ranimekalanarasiharao 2 дня назад +5

    వరాహ పురాణంలో ఒక యోజనం అంటే 1400 కిలోమీటర్లు అని ఉంది కదా, మరోచోట ఒక యోజనం అంటే 1200 కిలోమీటర్లు ఉంది. మరి మీరు 100 యోజనాలు అంటే 1200 కిలోమీటర్ల అని చెప్తున్నారు, ఏది నమ్మాలి చెప్పండి సార్.

  • @ReddyReddy-vt9jd
    @ReddyReddy-vt9jd 3 дня назад +1

    Super sir 🎉❤

  • @madipellisanthosh373
    @madipellisanthosh373 3 дня назад +3

    Guruvugaariki namaskaram

  • @ramalingareddymaruri7158
    @ramalingareddymaruri7158 2 дня назад

    Great

  • @aagemadhu8731
    @aagemadhu8731 2 дня назад

    Intha goppa samacharam ichinanduku danyavadalu sir ..

  • @sivakumara4095
    @sivakumara4095 3 дня назад +6

    Thanks your guruji. Nijam chepinadhuku already janaki ram cosmic youtube channel lo clear ga undi

  • @ashokkumar-qp4gm
    @ashokkumar-qp4gm 2 дня назад

    very good truth sir

  • @maruthi9304
    @maruthi9304 2 дня назад

    Thanku sir

  • @PrasadraoSiripurapu
    @PrasadraoSiripurapu 3 дня назад +5

    Sree Rama Charitaamrutanm by sri Ekkirala Vedavyasa

  • @telugufunvid
    @telugufunvid 3 дня назад +5

    Brahma puranam gurinchi cheppu bro

  • @AVPsPTech
    @AVPsPTech 3 дня назад +11

    ఒక్కసారి ఇలా ఆలోచించండి....
    దాదాపు 15లక్షల సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన ప్రకారం అప్పుడు వాడిన భాష,లిపి వేరు కాబట్టి యోజనం అంటే మనం అనుకునేది కాదు అనుకుంటున్నాను. అప్పటి భాష కూడా ఇప్పటి తమిళ్+ సంస్కృతం కలగలసి ఉందేమో! మార్పులు చేర్పులు వల్ల ఆ దైవిక భాష మరుగున పడి ఉండవచ్చు. బహుశా యోజనం అంటే 2.5 km అని అనుకోవచ్చు కదా

    • @svnursery9593
      @svnursery9593 2 дня назад

      అయ్యుండొచ్చు 0.5కిలోమీటర్ కూడా అయ్యుండొచ్చు... 12 అనేది కరెక్ట్ కాదు...

    • @dandebhadradrisrimannaraya5787
      @dandebhadradrisrimannaraya5787 2 дня назад +2

      హనుమాన్ చాలీసా లో వర్ణించిన సూర్యుడికి భూమికి వున్న దూరాన్ని బట్టి చూస్తే కూడా తెలుస్తోంది.. అది 12.8 కి. మీ. అని..

    • @శ్రీకృష్ణ
      @శ్రీకృష్ణ 2 дня назад +2

      ​@@dandebhadradrisrimannaraya5787
      అవును అండి తులసీదాస్ ఈ కాలానికి చెందిన ఆయనే కదా

    • @manadesammanadevalayalu7994
      @manadesammanadevalayalu7994 2 дня назад

      Yojanam ante 12.3 km

    • @AVPsPTech
      @AVPsPTech 2 дня назад +1

      @@శ్రీకృష్ణ correct 💯

  • @Nammi.ThavitirajuThavitiraju
    @Nammi.ThavitirajuThavitiraju 3 дня назад

    సూపర్ 🎉🎉🎉

  • @harshavardhanharsha7086
    @harshavardhanharsha7086 3 дня назад +2

    Namaste Sadhavatsale mathrubhumey 🧡🧡

  • @mopurigovindareddy5013
    @mopurigovindareddy5013 2 дня назад

    👏👏👏👏🙏🙏🙏🙏👍👍👍thanks you సార్ 👍👍

  • @kishorrajarapu7492
    @kishorrajarapu7492 2 дня назад

    Nice

  • @pavaniraju911
    @pavaniraju911 2 дня назад

    చాలా బాగా వివరించారు. ధన్యవాదములు 🙏

  • @sattividyaranya8597
    @sattividyaranya8597 3 дня назад

    Super 👍 good information 👍 sir ji Hind 😊

  • @Malli-mm8ze
    @Malli-mm8ze 3 дня назад +1

    Naaku E vishayam meedha chala rojuluga dout undhi kaani dheentlo Naku konthavarake samadhanalu dorikay nenu kuda dheenimeedha research cheyali anukuntunna kaani na studies valla cheyalekapotunna thanks to your content gurugaru

  • @sreeharikatthi6458
    @sreeharikatthi6458 3 дня назад +1

    Love you sir❤🎉

  • @anilteja4722
    @anilteja4722 3 дня назад +2

    Sir kumari kandan gurinchi vidoe cheyandi

  • @nalapatlasureshgoud2401
    @nalapatlasureshgoud2401 День назад

    👏👏👏👏👏👏👏👏👍

  • @Loading....173
    @Loading....173 2 дня назад

    ఏది ఏమైనా
    మన ప్రపంచం లో కాలానికి అతితం అయ్యి ఉండే వారు మహ కాలుడు, మహ కాళి
    వాళ్ళు ఉండే ప్రదేశమే ఉజ్జయిని, అవంతిక నగరం
    అదే నిజమైన energy source power source,centre of attraction...
    పూర్వం మన దేశస్థులు ఉజ్జయిని నీ base చేస్కొని చేసే వాళ్ళు
    తర్వాత ఈ gregorian calendar వల్ల ఉజ్జయిని కలత తగ్గిపోయింది ఈ విషయం లో😢😢😢😢
    London కాదు
    ఇప్పుడు scientists ముందు కి వచ్చి ఉజ్జయిని లో ఉండే వాటి పైనా పరిశోధన చేయాలి

  • @NakkalavenkyNakkalavenky
    @NakkalavenkyNakkalavenky 3 дня назад

    Thank you sir

  • @వీరభద్ర-డ7ఘ
    @వీరభద్ర-డ7ఘ 2 дня назад +1

    మీరన్నట్లు గా శ్రీలంక రావణుడి లంక అయ్యే అవకాశం లేదండి. ఎందుకంటే దాని విస్తీర్ణం రామాయణంలో చెప్పబడ్డంత లేదు. ఈరోజు రామసేతు గా పిలవబడుతున్నది 1:10 నిష్పత్తిలో ఉండటం వల్ల ఆ లెక్కనే వేసుకుని యోజనము అంటే 300 మీటర్లు అని అనుకుంటున్నారు. మైనాకుడు ఆంజనేయ స్వామి వారికి సహాయం చేయబోయాక మైనాకుడి కి ఇంద్రుడు వరం ఇచ్చాడు. మైనాకుడిని ఏమి చేయనని, అతను సముద్రంలో పైకి నిలబడి పోవచ్చు అని చెప్పాడు. ఆ మైనాక పర్వతమే నేడు శ్రీలంకలో ఉన్న పర్వతము అయి ఉండవచ్చు. దాని పక్క నుంచి సేతువు ముందుకు వెళ్ళింది. కాలక్రమేణా ఎన్నో సునామీలు రావడం వల్ల మట్టి పేరుకుని ఒక ద్వీపం లాగా ఏర్పడి ఉంటుంది. పది యోజనాల వెడల్పు తో సేతువు దక్షిణం వైపుగా బయలుదేరింది. అంటే 128 కిలోమీటర్ల వెడల్పుతో దక్షిణ సముద్రంలో బయలుదేరింది అని మనం చూసుకుంటే ఇప్పుడు ఉన్న రామసేతు అందులో ఒక భాగం అయితే అవ్వచ్చు. అది తర్వాత కాలంలో, పద్మ పురాణం ప్రకారంగా, విభీషణుడు కోరిన మీదట రాముడు బాణం వేసి ముక్కలు చేసేశాడు. ఎందుకంటే ఇంతవరకూ లంకా నగరము ఎవ్వరికి చొరబడడానికి అలవి కాకుండా ఉంది. కానీ ఇప్పుడు ఈ సేతువు మీద వానరులు తరచుగా వస్తున్నారు అని చెప్పగా, రాక్షసులకి ప్రైవసీ ఇవ్వడానికి ఆ సేతువుని కొన్ని ముక్కలుగా చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న శ్రీలంకకు వెళుతున్న సేతువు ఒరిజినల్ సేతువు లో ఒక భాగము అయి ఉండవచ్చని నా అభిప్రాయము. శ్రీలంకలో సేతువు అయిపోయిన తర్వాత నుంచీ ఐదు కిలోమీటర్ల దూరంలో తవ్వితే సేతువు లాంటి స్ట్రక్చర్ కనబడితే కచ్చితంగా నా అభిప్రాయం నిజమై ఉంటుంది.

  • @sujathakopanathi6565
    @sujathakopanathi6565 2 дня назад

    మన గత పాలకులు మన నిజమైన చరిత్రను మనకు తెలియకుండా చేశారు.మీకు పూర్తిగా తెలిస్తే చెప్పండి సర్.

  • @munagalamounikajoshna
    @munagalamounikajoshna 7 часов назад

    జై శ్రీ రామ్ 🙏🙏

  • @vijaytzar9972
    @vijaytzar9972 2 дня назад

    Guruvu garu bermuda triangle gurinchi video cheyandi vati secrets and truths maku teliya cheyvalsindhi ga korutunam

  • @vanipamidipalli7690
    @vanipamidipalli7690 День назад

    🙏👏👌

  • @kniharika6634
    @kniharika6634 3 дня назад

    Excellent 👌👍👌🎉🎉 Jai shree Ram

  • @adskraghavakumar
    @adskraghavakumar День назад +1

    Then what about floating rocks at dhanushkoti guruji??

  • @saidurgapardhuch952
    @saidurgapardhuch952 3 дня назад +1

    Thanks for giving this wonderful information
    Make videos like this❤❤
    We always supports you❤
    Jai RSS Jai hind

  • @viswanadhgowrisankar4679
    @viswanadhgowrisankar4679 3 дня назад

    Avunu guruji nijam 🙏🙏🔥🔥⚡

  • @Telanganavoice111
    @Telanganavoice111 День назад

    ❤❤❤❤

  • @kalyancreations1960
    @kalyancreations1960 День назад +2

    11:25 ekkada vibheeshanudu srilanka sethu ni nirminchadu Ani chepparu
    Kaani 1500 shathabdam varaku akkada samudram (neeti mattam ) ledu annaru, mari sethu ni bhoomi meedey kattinchara

  • @ganavlogs4678
    @ganavlogs4678 2 дня назад

    చాలా మంచి విషయం చెప్పారు గురువు గారు.....మరి రామ సేతు గా వున్నది ఇంటి

  • @srichowdary4956
    @srichowdary4956 3 дня назад

    ❤mee paada padmaalaku namaskaaraalu guruvu gaaru❤

  • @metikotibhaskar7888
    @metikotibhaskar7888 2 дня назад

    🙏🙏🙏

  • @ganeshprince5942
    @ganeshprince5942 2 дня назад

    గుప్త గారు పూరషోతమ్ముడు గురించి చెప్పండి

  • @sharathchinna7819
    @sharathchinna7819 3 дня назад +1

    Namaste Madan Sir, but we see some stones in temples kada like floating ani. Vati gurinchi info untte cheppandi please

  • @kummarimohan3770
    @kummarimohan3770 2 дня назад +3

    ఈ నాలుక మందం గాళ్ళు 😂😂😂

  • @Vijjiprsn
    @Vijjiprsn 2 дня назад +1

    🌅సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం విధానాలపై పది రోజుల సమగ్ర శిక్షణా తరగతులు🌈 కన్వ శాంతి వనం లో విజయ రామ్ గారి సారధ్యంలో 2025 ఫిబ్రవరి 15 తారీకు నుండి 24 తారీకు వరకు నిర్వహించబడుతుంది యువ రైతులు సంప్రదించగలరు.
    🌿💧ప్రకృతిని భూగర్భ జలాలను కాపాడుకుందాం ♻️

  • @siri8120
    @siri8120 3 дня назад +4

    Jay Shri Ram Bharat mata ki Jay