నీ పిలుపు వలన నేను నశించిపొలెదు నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నను నీ ప్రేమకు సాటేలేదు..."2" నశించుటకు ఎందరో వేచివున్నాను నశింపని నీ పిలుపు నన్ను కాపాడేను... ద్రోహము నిందల మధ్యన నే నడచినను నీ నిర్మల హస్తము నన్ను భరియించెను... యజమానుడా..నా యజమానుడా...నన్ను పిలచిన యజమానుడా... యజమానుడా,...నా యజమానుడా..నన్ను నడిపించే యజమానుడా..... మనుషులు మూసిన తలుపులు కొన్నైననకు నాకై నీవు తెరచినవి అనేకములు.... మన వేదనతో నిన్ను విడచి పరిగెత్తినను... నను వెంటాడి నీ సేవను చేయితివే... నా ఆధారమా..నా దైవమా.... పిలిచినా ఈ పిలిపునకు కారణమా...."2" పిలిచిన నీవు నిజమైన వాడవు నను హెచ్చించే ఆలోన గలవాడవు.. ఏదేమైనను కొనసాగించితివి... నిపై ఆధారపాడుటకు అర్హుడవు.. నిన్ను నమ్మేదను...వెంబడింతును... చిరకాలము నిన్నే సేవింతును...,"2" " నీ పిలుపు"
నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమయెన్నడు నన్ను విడువాలేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటీలేదు "2" 1. నశించుటకు యెందరో వేచియున్నను నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను ద్రోహము నిందల మద్యలొ నేనడచిననూ నీ నిర్మల హస్తము నన్ను భరియించెను యజమానుడ నా యజమానుడ నన్ను పిలచిన యజమానుడ యజమానుడ నా యజమానుడ నన్ను నడిపించె యజమానుడ 2. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవీ అనేకములు మనొవేదనతో నిన్ను విడచి పరిగెత్తిననూ నన్ను వెంటాడి నీ సేవను చేసితివి నా ఆధారమా నా దైవమా పిలిచిన ఈ పిలుపునకు కారణమా "2" 3. పిలచిన నీవూ నిజమైనవాడవు నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు ఏదెమైనను కొనసాగించితివి నీపై ఆధారపడుటకు అర్హుడవూ నిన్ను నమ్మెదను వెంబడింతును చిరకాలము నిన్నే సేవింతును "2" "నీ పిలుపు"
నన్ను కూడా ఆయన అలానే పిలిచాడు దేవుడు చాలా గొప్పవాడు నశించిపోయే నను రక్షించాడు నన్ను కూడా పాటలు పాడటానికి మా చర్చి లో వాడుకున్నాడు నేను ఒక అన్యురాలిని కానీ బలంగా వాడుకుంటున్న దేవునికి మహిమ కలుగును గాక
నశించుటకు ఎందరో వేచియున్నను నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను🥺❤ ద్రోహము నిందల మధ్యలో నే నడచినను నీ నిర్మల హస్తము నన్ను భరియించెను🥺❤ YES AND HE IS MY SAVIOR
దేవుడు ఇంత మధురమైన స్వరమును ఇంత మంచి పాటను మీకు ఇచ్చినందుకు మీరు మాతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది బ్రదర్ i love you 😍 దేవునికి మహిమ కలుగును గాక... ఆమెన్
యేసయ్య అతి పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామములో మీ అందరికి వందనములు. అన్నయ్య పాట. చాలా విలువుగా పాడావు అన్నయ్య బాగుంది దేవునికి పనికిరాని వాల్లే ఇష్టం. మనుషులకు పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్లు అవసరం
Real joy what a commitment brother.. The best thing is u never forget from where u started.. Glory To God . HE IS FAITHFUL.. మురికి వాసన వచ్చే ఆ మార్గము నుండి ఇంపైన పరిమళ వాసన గా మార్చిన ఆ దేవాది దేవుడు నిజంగా నమ్మదగిన వాడు.. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తి పరిచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు..Praise To God
Manchi matalatho andhinchina ee patanu batti miku tqq annayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 dhevuni nammadam valana nashinchipoye jeevithalu kavu 😭😭😭😭 tqq Lord for ur Grace upon me and my family and all u loved childrens
Manushulu musina thalupulu konnainanu nakai nivu therachinavi anekamulu😭😭😭😢😢 ....avnu yesayya tqqqq jesus coming to my life ❤tqqq soo much ❤i love you jesus
Praise the lord Brother God bless you Abundantly and may God fulfill all your petition and dream's come true in the name of Jesus Christ hallelujah Amen ⛪🌲💐🙏
Each n every line is so meaningful n very true anna Gods faithfulness is un explainable It’s beyond expectations He really cares for us He loves us He’s our lover How many times I have hurted him in many ways but he loved me even more He opens many doors for me with his promise His love I can only explain with my tears😢anna Tears out of happiness If I am alive coz my father lord alone pilichina na devudu nammakayna vadu anna He’s faithful anna He’s my lord for ever
Now a days people are living without Hope but these kind of songs definitely bring Hope to the needy one that is what exactly we lack of May God uses you mightily in his upcoming kingdom
🙏🙏 Praise the lord Brother Thank you wonderful singing song iam very happy I have many times listen this song ద్రోహము నిందల మధ్యలో నే నడచినను నే నిర్మల హస్తము నన్ను భరియించచెను మనుష్యులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు దేవుడు యజమానుడు వలె హత్తుకొని తన పిలుపుతో పిలుస్తున్నారు 🤗🤗🤗🤗🤗🤗🤗 thank you Lord glory to God 🙌🙌🙌
God is always faithfull.... He keeps his promises stable Never fades Everlasting love and concern What a great god we are serving Thank you lord Wonderful lyrics brother
వందనాలు జాషువా అన్న, ఎన్నిసార్లు విన్నా ఈ పాట వినాలి అనిపిస్తుంది అన్న చాలా మంచి పాట మీ జీవితంలో మీరు పడిన కష్టాలను బాధలను ఈ పాట ద్వారా చూసాము, అలాగే, ఆ దేవాది దేవుడు కూడా మీకు చేసిన మేలు మీకు తోడుగా ఉండి మిమ్మలని నడిపించే విధానం బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. ఇంత గొప్ప పాట మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు అన్న. మీ సహోదరుడు చంద్రమౌళి.
Wow... nyc song.... brother . Good lyrics 🙂 God is faithful. 1కోరింథీయులకు 1: 26;27;28. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.
Praise the LORD brother you don't have idea of how your calling by GOD is strengthening the deserted , perishing, and souls with GODS love. GOD bless you
After a long, a Song which made me cry again. Yes, it is HIS Grace indeed. @Benny Joshua I pray that Lord our God may use more effectively and effeciently as days pass by in your life.
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing because of his calling i did not perish because of his love i am not abandoned because of his grace i am alive his love is incomparable and his faithfulness amazes me every day thank you Lord Jesus Christ for every thing Amen
Praise the lord brother, thanks for writing telugu songs,what a lyric yajhamanuda na yajhamanuda ... my mind was strucked in this word and this word is the soul of song... Amen
Anna...e song enni sarlu vintunaa. Inkaa inkaaa vinali anipistundi....chalaa jeevithalaku namunaa ga e song raasi paadina meeku na hrudayapuravaka vandhanalu🙏 glory to God 🙏🙇😭😭😭
Praise the lord brother... ని కృప కాచుట వలన జీవిస్తున్నాను. ఈ మాటలు న జీవితంలో అక్షర సత్యము brother. నశించి పోయే స్థితిలో ఉన్న నన్ను తన కృప తో బ్రతికించాడు... ఈ పాట లో ఉన్న ప్రతి ఒక్క మాట..దేవుని జీవం కలిగిన మాటలు.హల్లెలూయా
Praise the lord Anna ippatiki soooo many times vinnanu anna e song nijamga wonderful me Life kallaku kattinattu chupincharu mimmalni realga chudalani vundi anna God bless you anna this is keerthana
Heart touching song God always call us at Any cost of time to fulfill and to prosper his plans in our life ... Lord im waiting let ur plans be fulfill for my life
Every true ministers of God will go through this...... Glory to God for his strength.... giving to his ministers and raising them up and making them blessed for many 🙏
నా హృదయపూర్వక వందనాలు మిమ్మల్ని పొగుడుతున్నానని కాదు గాని సూపర్ గా రచిస్తారు అన్న పాటలు ప్రతి సంఘంలో పాడుకునే విధంగా ఉంటాయి మీ పాటలు సర్వోన్నతమైన దేవుడు మీకు ఆయుష్షు ఆరోగ్యం జ్ఞానం దయచేయును గాక ✝️❤️🙌🤴,,, 👨👩👧👦🙏🙏🙏🙏💐💐💐💐
చాలా చాలా గొప్ప పాట, దేవుని కృప వలనే జీవిస్తున్నాము , యజమానుడా నిన్ను వెంబడింతును, ఎంత బాగా రాశారు, దేవుడు మిమ్ములను ఇంకా ఎక్కువగా తన సేవ లో వాడుకోవాలి అని కోరుకుంటున్నాను, సమస్త మహిమ ఆ దేవునికి కలుగును గాక, God Bless You brother. Excellent Lirics, మంచి మ్యూజిక్ Soulful song. నాకైతే కన్నీరు ఆగలేదు దేవుని కృప మనల్ని విడిచిపోదు.
Great testimony, when falling my faith in Jesus, u r testimony made me strong becoze God's gracious calling never fails for every person thank you Lord 🙏
నీ పిలుపు వలన నేను నశించిపొలెదు
నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు
నీ కృప కాచుట వలన జీవిస్తున్నను
నీ ప్రేమకు సాటేలేదు..."2"
నశించుటకు ఎందరో వేచివున్నాను నశింపని నీ పిలుపు నన్ను కాపాడేను...
ద్రోహము నిందల మధ్యన నే నడచినను నీ నిర్మల హస్తము నన్ను భరియించెను...
యజమానుడా..నా యజమానుడా...నన్ను పిలచిన యజమానుడా...
యజమానుడా,...నా యజమానుడా..నన్ను నడిపించే యజమానుడా.....
మనుషులు మూసిన తలుపులు కొన్నైననకు
నాకై నీవు తెరచినవి అనేకములు....
మన వేదనతో నిన్ను విడచి పరిగెత్తినను...
నను వెంటాడి నీ సేవను చేయితివే...
నా ఆధారమా..నా దైవమా....
పిలిచినా ఈ పిలిపునకు కారణమా...."2"
పిలిచిన నీవు నిజమైన వాడవు
నను హెచ్చించే ఆలోన గలవాడవు..
ఏదేమైనను కొనసాగించితివి...
నిపై ఆధారపాడుటకు అర్హుడవు..
నిన్ను నమ్మేదను...వెంబడింతును...
చిరకాలము నిన్నే సేవింతును...,"2"
" నీ పిలుపు"
Thanks
Hi
Song chala baagundi Brother
Preise the lord 🙏🙏🙏
Praise lord God grace you bro
కన్నీటి సైతం నాట్యం గా మార్చేవాడు మన ప్రభువు
Amen 🎉
Amen
Amen praise God 🙏❤
Amen
Amen 🙏🙏
మీ అనుభవాల్లల్లొనుండి వచ్చినా ఈ పాట మా అన్నుభవాల్లను ఙ్ఞాపకము చేస్తూ నా ప్రాణము ప్రభుని ఎంతగానో స్తుతిస్టుంధి దేవునికి మహిమ కలుగును గాకా🙏🙏🙏
నిజంగా ఈ సాంగ్ ఒక 200 సార్ల విన్న ఏది విన్న నుంచి నేను ఇంకా ఎక్కువ దేవునిలో దేవుని పరిచర్యలో ముందుకు తున్న ఆమెన్ 🙏
Qq❤aàe
Yes it's true'
❤
Yes me too
"Praise the Lord" Amen
నీ పిలుపు వలన నేను నశించిపోలేదు
నీ ప్రేమయెన్నడు నన్ను విడువాలేదు
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను
నీ ప్రేమకు సాటీలేదు "2"
1. నశించుటకు యెందరో వేచియున్నను
నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను
ద్రోహము నిందల మద్యలొ నేనడచిననూ
నీ నిర్మల హస్తము నన్ను భరియించెను
యజమానుడ నా యజమానుడ
నన్ను పిలచిన యజమానుడ
యజమానుడ నా యజమానుడ
నన్ను నడిపించె యజమానుడ
2. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను
నాకై నీవు తెరచినవీ అనేకములు
మనొవేదనతో నిన్ను విడచి పరిగెత్తిననూ
నన్ను వెంటాడి నీ సేవను చేసితివి
నా ఆధారమా నా దైవమా
పిలిచిన ఈ పిలుపునకు కారణమా "2"
3. పిలచిన నీవూ నిజమైనవాడవు
నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు
ఏదెమైనను కొనసాగించితివి
నీపై ఆధారపడుటకు అర్హుడవూ
నిన్ను నమ్మెదను వెంబడింతును
చిరకాలము నిన్నే సేవింతును "2"
"నీ పిలుపు"
Thank you brother
Excellent song bro
Great thanks to you brother
Q
Praise the lord brother 🙏🙏🙏🙏
నన్ను కూడా ఆయన అలానే పిలిచాడు దేవుడు చాలా గొప్పవాడు నశించిపోయే నను రక్షించాడు నన్ను కూడా పాటలు పాడటానికి మా చర్చి లో వాడుకున్నాడు నేను ఒక అన్యురాలిని కానీ బలంగా వాడుకుంటున్న దేవునికి మహిమ కలుగును గాక
I am Muslim Heart touching Song ❤✝️
God bless you brother 🙏
God loves you brother
❤
God bless you sis
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను
నీ ప్రేమకు సాటి లేదు
నా యేసయ్యా...
😅😅😢🎉😊
Hi
Superb
*మనుషులు మూసిన తలుపులు కొన్నైనను...నాకై నీవు తెరచినవు అనేకములు that line😭😭...goosebumps🥺🥺🥺😭🙇🙇👌👌👌*
Yes
ఆయనపై ఆనుకున్న ప్రతి ఒక్కరి విషయంలో ఆయన అద్భుతములు చేయు దేవుడై యున్నాడు హల్లెలూయా 🙏
Yes
Totally ❤️
@@mahimajyothimatha9681 ❤
నశించుటకు ఎందరో వేచియున్నను నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను🥺❤
ద్రోహము నిందల మధ్యలో నే నడచినను నీ నిర్మల హస్తము నన్ను భరియించెను🥺❤ YES AND HE IS MY SAVIOR
మనుషులు మూసిన తలుపులు కొన్నయినను. నాకై నువు తెరచినవి అనేకములు.... Good song🙏
🤲
నీవు పాడిన పాట నను ఎంతగానో హృదయాన్ని కదిలించి వేసింది తమ్ముడు
నీపై ఆధారుపడుటకు అర్హుడవు 😭praise the lord
మనుషులు మూసినవి కొన్ని...దేవుడు తెరిచినవి అనేకములు ...excellent words
Good morning sir చెప్పారు
yes
దేవుడు ఇంత మధురమైన స్వరమును ఇంత మంచి పాటను మీకు ఇచ్చినందుకు మీరు మాతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది బ్రదర్ i love you 😍 దేవునికి మహిమ కలుగును గాక... ఆమెన్
అన్న అధ్బుతమైన పాట అన్న హృదయాలను కదిలించే పాట దేవుని కృపలో ఇంకా ఎన్నో ఆత్మీయమైన పాటలు పాడాలని కోరుకుంటున్నాను...god bless you anna...
యేసయ్య అతి పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామములో మీ అందరికి వందనములు. అన్నయ్య పాట. చాలా విలువుగా పాడావు అన్నయ్య బాగుంది
దేవునికి పనికిరాని
వాల్లే ఇష్టం. మనుషులకు పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్లు అవసరం
ఎన్ని సార్లు చూసినా చూడాలైని ఉంది...అన్న.. దేవుడు నన్ను కూడా పిలవాలి అని pray for me.🙏
Bro IAM Hindu but I like this song really lots of meaning in the song
I am Muslim ..... Bro nenu Nijamaina devunni Telusukunna Anna 😢
@@జాషువా_4005 Really very glad to listen this annna entho samthosanga undhi ee maata vinna tarvata . I like both Muslim and Hindu bros
Glad to Hear ❤ GOD Bless you dear 😇
Jesus loves everyone. No partiality! He is calling everyone ❤
❤ acc th SC dhana aza k ta❤as SC ok/da,aaw@@జాషువా_4005
Real joy what a commitment brother.. The best thing is u never forget from where u started.. Glory To God . HE IS FAITHFUL.. మురికి వాసన వచ్చే ఆ మార్గము నుండి ఇంపైన పరిమళ వాసన గా మార్చిన ఆ దేవాది దేవుడు నిజంగా నమ్మదగిన వాడు.. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తి పరిచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు..Praise To God
Amen
@@josephrajbalu8065 amen
11
Amen
Amen... Praise the Lord.. All Glory to God
Very heart'touching song...still 72 times i listed but not controling my tears 😭😭😭😭😭
Manchi matalatho andhinchina ee patanu batti miku tqq annayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 dhevuni nammadam valana nashinchipoye jeevithalu kavu 😭😭😭😭 tqq Lord for ur Grace upon me and my family and all u loved childrens
Manushulu musina thalupulu konnainanu nakai nivu therachinavi anekamulu😭😭😭😢😢 ....avnu yesayya tqqqq jesus coming to my life ❤tqqq soo much ❤i love you jesus
మీ సాక్ష్యం ఈ పాటలో సమకూర్చారు చాలా ఆత్మీయంగా ఉందన్న
🙏👍
Praise the lord Brother God bless you Abundantly and may God fulfill all your petition and dream's come true in the name of Jesus Christ hallelujah Amen ⛪🌲💐🙏
Each n every line is so meaningful n very true anna
Gods faithfulness is un explainable
It’s beyond expectations
He really cares for us
He loves us
He’s our lover
How many times I have hurted him in many ways but he loved me even more
He opens many doors for me with his promise
His love I can only explain with my tears😢anna
Tears out of happiness
If I am alive coz my father lord alone pilichina na devudu nammakayna vadu anna
He’s faithful anna
He’s my lord for ever
Now a days people are living without Hope but these kind of songs definitely bring Hope to the needy one that is what exactly we lack of May God uses you mightily in his upcoming kingdom
గాడ్ బ్లెస్ యు బ్రదర్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🥰
Devuda nabratukunu marchinadukub vandanalu praise the lord🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹💖💖💖💖
I felt like some unknown burden was lifted from me while listening to this beautiful song. Thank you so much for those beautiful lyrics.
పిలిచిన నీవు.. నిజమైనవాడవు.. these lines are making me submit myself to the Lord with full of my heart 🙏
Yaa true bother
Yes brother praise the lord
Praise the lord 🙏
Yes😍
🙏🙏 Praise the lord Brother
Thank you wonderful singing song iam very happy
I have many times listen this song
ద్రోహము నిందల మధ్యలో నే నడచినను నే నిర్మల హస్తము నన్ను భరియించచెను
మనుష్యులు మూసిన తలుపులు కొన్నైనను
నాకై నీవు తెరచినవి అనేకములు
దేవుడు యజమానుడు వలె హత్తుకొని తన పిలుపుతో పిలుస్తున్నారు 🤗🤗🤗🤗🤗🤗🤗 thank you Lord glory to God 🙌🙌🙌
Nannu dhairya parachindhi annaya thank you love you anna
God is always faithfull....
He keeps his promises stable
Never fades
Everlasting love and concern
What a great god we are serving
Thank you lord
Wonderful lyrics brother
😭😭😭😭😭😭🙏🙏🙏🕊️🕊️🕊️No words to speak... God Jesus is faithful... Yajamanudaa na yajamanudaaa...
God has a great plan for our lives,he will never hesitate his believers, Oh Lord you only our hope 🙏
అవును యేసయ్య నేను మిమ్మల్ని నమ్ముతున్నాను వెంబడిస్తాను చిరకాలము మిమ్మల్నే సేవిస్తాను మీ ప్రేమకు సాటేలేదు తండ్రి. ఆమెన్ 🙏🏻🤝🙏🏻
వందనాలు జాషువా అన్న, ఎన్నిసార్లు విన్నా ఈ పాట వినాలి అనిపిస్తుంది అన్న చాలా మంచి పాట మీ జీవితంలో మీరు పడిన కష్టాలను బాధలను ఈ పాట ద్వారా చూసాము, అలాగే, ఆ దేవాది దేవుడు కూడా మీకు చేసిన మేలు మీకు తోడుగా ఉండి మిమ్మలని నడిపించే విధానం బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. ఇంత గొప్ప పాట మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు అన్న.
మీ సహోదరుడు
చంద్రమౌళి.
Praise the Lord . దేవుడు మిమ్ములను ఇంకా వాడుకొనును గాక .ఆమెన్
Ne pilupu valana
Nenu nashinchi poledhu
Ne Prema enadu
Nanu viduvaledhu
Ne Krupa kachuta valana(2) jeevisthunananu
Ne premaku sati ledhu
1.nashinchutaku endharo
Vechi unnanu
Nachimpani ne
Pilupu nanu kapadenu
Dhrohamu nindala madhyalo
Ne nadichinanu
Ne nirmala hasthamu
Nanu bariyinchenu
Yajamanuda na yajamanuda
Nanu pilachina yajamanuda
Yajamanuda na yajamanuda
Nanu nadipinche yajamanuda
2.manushulu musina
Talapulu konainanu
Nake nevu therechinavi anekamulu
Mana vedana nenu vidachi paragethinanu nanu ventadi ne sevanu chesethivi
Na adharama na daivama
Pilachina e pilupunaku kaaranama
3.pilachina nevu nigamainavadavu
Nanu hechinche alochana galavadavu
Yedemainanu konasaginchithivi ne pai adharapadutaku arhudavu
Nenu namedanau vembadinthu
Chirakalamu nenu sevinthunu ❤
Wow... nyc song.... brother
. Good lyrics 🙂
God is faithful.
1కోరింథీయులకు 1: 26;27;28.
సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని
ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,
జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.
Ee patanu enni sarlu vinnanu aina trupthi thiradam ledu devunitho kalisinatlundhi ❤❤❤
Xx c zl XL P so v much t in LC UC hn hub jonno
Samastha ghanatha mahima prabhavamulu thandri kumara parishudhathma namamunake chellunu gaala amen 🙏🙏🙏🙏
May Our lord God Jesus Christ bless more blessings to you Amen 🙏
Praise the LORD brother you don't have idea of how your calling by GOD is strengthening the deserted , perishing, and souls with GODS love. GOD bless you
Annayya 🙏ne song chala times vintanu Annayya baga padaru super super Malli vinali anipistundi devunuki mahima
Prise the lord 🙏 Annayya
After a long, a Song which made me cry again. Yes, it is HIS Grace indeed. @Benny Joshua I pray that Lord our God may use more effectively and effeciently as days pass by in your life.
Nee premaku satiledhayyaaaaa chala manchi song padaru bro miku vandhanalu dhevuniki mahima kalugunugaka.....
అన్న మీ సాక్షం విన్నాము , చాలా అద్భుతంగా ఉంది . నిజంగా జ్యోతి రాజు గారు చెప్పినట్లు , దేవుడు వాడుకోకపోతే ఎవ్వరూ వాడబడలేరు. Praise the lord 🙏 అన్న.
🙏🙏🙏🙏🙏🙏
@@manikalayakobu1974
4
@@manikalayakobu197❤❤❤❤❤❤❤
@@manikalayakobu197 m
😢😢😢
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing because of his calling i did not perish because of his love i am not abandoned because of his grace i am alive his love is incomparable and his faithfulness amazes me every day thank you Lord Jesus Christ for every thing Amen
my journey in car doesnt move forward without playing this amazing song , god bless u brother
Yes, ఆయన ప్రేమ అనుభవం తో అనుభవిస్తున్న వారికే తెలుసు ఆ feeling's
Devuneeke ki mahima gantha kalugunu gaka amen amen amen
My heart బీటింగ్ this song... వండర్ఫుల్ బ్రదర్..... వందనాలు బ్రదర్.... ఇంకా అనేకమైన సాంగ్స్ పాడి జీసస్ కు మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాకా ఆమేన్.... 🙏
Love it bro ❤️
Praise the Lord Samy Anna ❤
ruclips.net/video/e3PSErf1aBw/видео.html
Praise the Lord sami garu
Wonderful Song Benny Joshua Anna..The one who called us Faithful...( Really Helped me alot)
ఇలాంటి పాటలు విని చాలా మంది విశ్వాసులు ఇంకా చాలా ఎక్కువా మంది బలపడుతున్నారు Amen..🙏
avunu
పాట విన్న తర్వాత మాటలు రావడంలేదు,,,,😢 ఆయన కృపయే నన్ను కాపాడుతుంది❤, గుర్తుచేసినందుకు thanks brother🙏
యజమానుడా నా యజమానుడా 🙏🙏🙏🙏🙏
Obsessed with the song.... Thanks brother for bringing up such a heartfelt lyrics. I am thanking him for showing his never ending grace towards us.
"My lord gifted me this song......ప్రభులోని నా జీవితం .......🙌🙌🙇🙇🙏🙏
Praise the lord brother, thanks for writing telugu songs,what a lyric yajhamanuda na yajhamanuda ... my mind was strucked in this word and this word is the soul of song... Amen
యజమానడ నా యజమానుడా నీకే వందనాలు
Every time i listen to this song tears come from my eyes….I love this song very much thank you brother benny joshua for this song❤
Anna...e song enni sarlu vintunaa. Inkaa inkaaa vinali anipistundi....chalaa jeevithalaku namunaa ga e song raasi paadina meeku na hrudayapuravaka vandhanalu🙏 glory to God 🙏🙇😭😭😭
What an amazing testimony and wonderful song really this song ministered me and encouraged me.
Thank you brother
Yes he is ever faithful.
God bless.
Ni pilupu valanane nenu nasinchipoledaya na yesaya thank you lord my father
Praise the lord brother...
ని కృప కాచుట వలన
జీవిస్తున్నాను.
ఈ మాటలు న జీవితంలో అక్షర సత్యము brother. నశించి పోయే స్థితిలో ఉన్న నన్ను తన కృప తో బ్రతికించాడు...
ఈ పాట లో ఉన్న ప్రతి ఒక్క మాట..దేవుని జీవం కలిగిన మాటలు.హల్లెలూయా
Anna మీ ద్వారా రాయబడిన ఈ సాంగ్స్ అంటే చాలా ఇష్టం . చాలా meaningful గా వుంటాయి . గుండెల్ని పిండి చేసి పశ్చాతాపం ,ఆరాధన వైపు నడిపిస్తాయి
I love this song ❤❤
Praise the LORD GOD Amen 🙏
నిజంగా చాలా బాగా పాడినారు అన్న సూపర్
నువ్వు ఎంత అయినా నమ్మదగిన దేవుడవు హల్లెలూయ
Praise the lord Anna ippatiki soooo many times vinnanu anna e song nijamga wonderful me Life kallaku kattinattu chupincharu mimmalni realga chudalani vundi anna God bless you anna this is keerthana
I felt very emotional when I was listening 🎧 this song becz some situations happened in my life too and am also waiting for his call...🥺🥺...
Never loose hope sister God will not choose stones when you give your heart
Glory to Jesus heart touching worship song
All glory to God to have chosen you to work for HIS Kingdom🙏. Stay blessed and continue to be a blessing brother.
Praise the lord 🙏🏾 very great song❤
ఏమి సాంగ్ చాలా meaning fullga ఉందన్న thankyou lord
Nee krupa kachutavalana jeevisthunnanu 💯....nee premaku sati ledhu ♥️
Excellent lyrics 💜
No Words Can Express this Amazing Song about the call of God to his ministry ❤❤❤Super anna keep rocking for christ
When I hear the last stanza , I cannot hold my tears brother . May God use you mightyly more and more .
Amen 🙏 Thank u Jesus 🛐🙏❤❤❤😢😢😢
Heart touching song God always call us at Any cost of time to fulfill and to prosper his plans in our life ... Lord im waiting let ur plans be fulfill for my life
God bless u anna..dhevudu mimmalni inkaa thana pani koraku vaadukovali...miru inka manchi paatalu rayali..,mammalni balaparachali...
Glory to God Anna really god loves us nobody in the world
Every true ministers of God will go through this...... Glory to God for his strength.... giving to his ministers and raising them up and making them blessed for many 🙏
నా హృదయపూర్వక వందనాలు మిమ్మల్ని పొగుడుతున్నానని కాదు గాని సూపర్ గా రచిస్తారు అన్న పాటలు ప్రతి సంఘంలో పాడుకునే విధంగా ఉంటాయి మీ పాటలు సర్వోన్నతమైన దేవుడు మీకు ఆయుష్షు ఆరోగ్యం జ్ఞానం దయచేయును గాక ✝️❤️🙌🤴,,, 👨👩👧👦🙏🙏🙏🙏💐💐💐💐
Devuni namamunaku sthothram kalugunu gaka🙌Amen. ❤
wonderful song brother,heart touching great testimony, God bless you ,family and ministry ...thank you so much
Nee Pilupu Valana Lyrics in English
Nee Pilupu Valana Nenu
Nashinchi Poledhu
Nee Prema Ennadu Nannu Viduvaledhu
Nee Krupa Kaachutavalana
Jeevisthunnaanu
Nee Premaku Saati Ledhu
1.Nashinchutaku Endharoo Vechiyunnanu
Nashimpani Ni Pilupu Nannu Kaapaadenu
Dhrohamu Nindhala Madhyalo Ney Nadachinanu
Nee Nirmala Hasthamu Nannu Bariyinchenu
Yejamaanuda Naa Yejamaanuda
Nannu Pilachina Yejamaanuda -2
2.Manushulu Moosina Thalupulu Konnainanu
Naakai Neevu Therachinavi Anekamulu
Mana Vedhanatho Ninnu Vidachi Parugethinanu
Nannu Ventaadi Nee Sevanu Chesithivi
Naa Aadhaaramaa Naa Dhaivama
Pilichina Ee Pilupinaku Kaaranamaa -2
3.Pilichina Neevu Nijamainavaadavu
Nannu Hechinche Aaloo chanagalavaadavu
Edhemainanu Konasaaginchithivi
Neepai Aadhaara Padutaku Arhudavu
Ninnu Nammedhanu Vembadinthunu
Chirakaalamu Ninney Sevinthunu
నీ పిలుపు - Nee Pilupu Valana Lyrics
నీ పిలుపు వలన నేను నశించిపోలేదు
నీ ప్రేమయెన్నడు నన్ను విడువాలేదు
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను
నీ ప్రేమకు సాటీలేదు “2”
1. నశించుటకు యెందరో వేచియున్నను
నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను
ద్రోహము నిందల మద్యలొ నేనడచిననూ
నీ నిర్మల హస్తము నన్ను భరియించెను
యజమానుడ నా యజమానుడ
నన్ను పిలచిన యజమానుడ
యజమానుడ నా యజమానుడ
నన్ను నడిపించె యజమానుడ
2. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను
నాకై నీవు తెరచినవీ అనేకములు
మనొవేదనతో నిన్ను విడచి పరిగెత్తిననూ
నన్ను వెంటాడి నీ సేవను చేసితివి
నా ఆధారమా నా దైవమా
పిలిచిన ఈ పిలుపునకు కారణమా “2”
3. పిలచిన నీవూ నిజమైనవాడవు
నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు
ఏదెమైనను కొనసాగించితివి
నీపై ఆధారపడుటకు అర్హుడవూ
నిన్ను నమ్మెదను వెంబడింతును
చిరకాలము నిన్నే సేవింతును “2”
“నీ పిలుపు”
Wonderful testimony...! Brother.
Praise the lord.God bless you.
Amen✝️🛐🙌🙌🙌🙏🙏💐💐 ఈ పాట చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక ఆ మెన్👌✍️🤝
బ్రదర్ వందనాలు మీరు పాడిన పాట విన్నప్పుడల్లా నన్ను ఏడిపిస్తుంది నా హృదయానికి అంతగా తాకింది బ్రదర్
Very good heart touching song all the glory to God in the highest amen 🙏🙏🙏🙏🙏🙏
బ్రదర్ మీ గుండడెల్లో నుండి వచ్చిన దేవుని ప్రేమ గీతం 🌹❤️
చాలా చాలా గొప్ప పాట, దేవుని కృప వలనే జీవిస్తున్నాము , యజమానుడా నిన్ను వెంబడింతును, ఎంత బాగా రాశారు, దేవుడు మిమ్ములను ఇంకా ఎక్కువగా తన సేవ లో వాడుకోవాలి అని కోరుకుంటున్నాను, సమస్త మహిమ ఆ దేవునికి కలుగును గాక, God Bless You brother. Excellent Lirics, మంచి మ్యూజిక్ Soulful song. నాకైతే కన్నీరు ఆగలేదు దేవుని కృప మనల్ని విడిచిపోదు.
2023 lo naaku adarana nirikshina kaliginchina song thank you god for your lovely Grace ❤❤
Such a powerful lines❤ AMEN
Great testimony, when falling my faith in Jesus, u r testimony made me strong becoze God's gracious calling never fails for every person thank you Lord 🙏
Now this song will inspire telugu people for years, decades, generations to come!! My favourite song in Tamil. Thanks brother god bless u🙏