Supreme Court Chief Justice Sri. NV Ramana listens to Sri. LV Gangadhara Sastry's Bhagavadgita

Поделиться
HTML-код
  • Опубликовано: 18 июн 2021
  • Watch a sneak peak of Making of The World's First Complete Musical Bhagavadgita, a documentary on the inspiring journey of "Gitacharya" Sri. LV. Gangadhara Sastry here : • The Making of Bhagavad...
    Get your pack of "The World's First Complete Musical Bhagavadgita of 700 verses" by "Gitacharya" Sri. LV. Gangadhara Sastry here: www.bhagavadgitafoundation.org...
    or Contact us at : +91 9030756555
    To know more about Bhagavadgita Foundation, visit our official website :
    www.bhagavadgitafoundation.org/
    To support Bhagavadgita Foundation and our activities to propagate the essence of Gita,
    visit : www.bhagavadgitafoundation.org...
    or Contact us at : +91 9030756555
    Follow Bhagavadgita Foundation on
    Facebook : / bhagavadgitafoundation
    Twitter : / bhagavadgitafo1
    Bhagavadgita Foundation is a non-profit, spiritual and social service organization established with the object of disseminating the inspiring message of Bhagavadgita universally.
    #NVRamana #Gangadhrasastry​ #Bhagavadgitafoundation​ #chiefjustice #ghantasala #gita​ #bhagavadgita #bhagavadgitaallshlokas #krishna
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 180

  • @Sivaramudu1950
    @Sivaramudu1950 3 года назад +83

    అత్యంత ఉన్నత న్యాయాధిపతి గౌరవనీయులు ఎన్.వి. రమణ గారికి పరస్సహస్ర నమస్కారములు. ధర్మో రక్షతి రక్షితః. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 года назад +46

    దైవస్వరూపులైన గంగాధర శాస్త్రి గారికి
    న్యాయకోవిదులు ఎన్ వి రమణ గారికి
    పాదనమస్కారములు. జై శ్రీరామ్ జై శ్రీక్రిష్ణ
    జై బిజెపి జై మోడి గారు జై హింద్.

  • @venkatsubbaiah2706
    @venkatsubbaiah2706 3 года назад +102

    CJI రమణ గారికి పై ఆ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఎప్పటికి ఉండాలని కోరుకుంటూ తిరుమల వెళ్లినందుకు థాంక్స్ సర్.

  • @subhalalitha6314
    @subhalalitha6314 3 года назад +39

    Very powerful union of CJI Ramana garu and Gangadhara Sastry garu. God bless them 🙏🙏🙏

  • @MadhavJK
    @MadhavJK 3 года назад +18

    గీతాబోధ చెప్పినంతనే లేదా విన్నంతనే మనం నీతిమొమతులమై పోయినట్టు కాదు. ఆచరణలో పెట్టినప్పుడే దానికి సార్థకత.

  • @poornachandraraokodela1000
    @poornachandraraokodela1000 3 года назад +117

    గౌరవనీయ రమణగారు రాముడే న్యాయపాలన చేయడానికి వచ్చారన్నట్లుగా పనిచేయాలని కోరుకుంటూ... గంగాధర్ గారు గీతా గంధర్వులు మీకు హృదయ పూర్వకంగా నమస్సులు...

    • @pulluribalakishan7782
      @pulluribalakishan7782 3 года назад

      గంగాధర్ గారికి నమస్కారములు🙏🙏🙏

    • @pulluribalakishan7782
      @pulluribalakishan7782 3 года назад +2

      న్యాయమూర్తి అన్నగారు నమస్కారములు ఇప్పుడు బ్రహ్మ విష్ణువు ఈశ్వర న్యాయమూర్తి అంటే దేశానికి నా యొక్క ధన్యవాదాలు🙏🙏🙏⚘⚘⚘

    • @sreeramakamalanayudu6803
      @sreeramakamalanayudu6803 3 года назад

      Thankyou.babu

    • @janakib6110
      @janakib6110 10 месяцев назад

      Hare Krishna🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Sivaramudu1950
    @Sivaramudu1950 3 года назад +31

    సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సస్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్, కృష్ణం వందే జగద్గురుమ్, బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రి గారికి, గౌరవనీయులు ఉన్నతోన్నత న్యాయాధిపతి గారికి పరస్సహస్ర నమస్కారములు.

  • @narendharkondapuram7299
    @narendharkondapuram7299 3 года назад +35

    కృష్ణం వందే జగద్గురు

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 3 года назад +28

    గీతాచార్యుని సేవలో అత్యుత్తముడైన గంగాధరశాస్త్రిగారు, న్యాయదేవత సేవలో అత్యుత్తముడైన రమణగారు ఇద్దరూ శ్రేష్టులే కనుక వారు ఈ తరానికి, తర్వాత తరానికి అనుసరించదగినవారు, ప్రమాణంగా తీసుకోగలిగినవారు, మహానుభావులు.
    కృష్ణం వందే జగద్గురుమ్! శ్రీకృష్ణం వందే జగద్గురుమ్!!
    🌅🔆🙏🔆🌄

  • @sivasyamalavaraprasadnarra7222
    @sivasyamalavaraprasadnarra7222 3 года назад +3

    శాస్త్రి గారు ఆశించినట్లుగా మంచి సంస్కరణలు ప్రవేశపెట్టి కుళ్ళిపోతున్న వ్యవస్థ కు చికిత్స నందించి సక్రమమైన గమ్యాన్ని నిర్దేశించే శక్తిని కృష్ణ భగవానుడు C J గారికి ప్రసాదించాలని ఆశిస్తూ … 🙏🏻

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 3 года назад +29

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @krishnapriya859
    @krishnapriya859 3 года назад +26

    Excellent 🙏🙏🙏

  • @ambatipudisavitha2668
    @ambatipudisavitha2668 3 года назад +13

    Great man nv Ramanagru God wish him as a good cji

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 3 года назад +6

    CJI శ్రీ రమణ గారికి ఆ గీతానాధుని ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీ కృష్ణ

  • @sreenivasp6650
    @sreenivasp6650 3 года назад +19

    Wonder sir
    Nv ramana gaaru really wonderful sir
    This is the right way
    Everybody should listen to bhagavadgeetha atleast who are into politics

  • @cvrmurthy3918
    @cvrmurthy3918 3 года назад +15

    Chakkani slokam utankincheru Gangadhara Sastry gaaru
    Wish u all the best Honourable CJ sir.

  • @muddanaseshagirirao3537
    @muddanaseshagirirao3537 3 года назад +1

    నిజంగా మన రమణ గారిని చూస్తుంటే ధర్మ పాలన కోసం సాక్షాత్తు ఆ శ్రీరామ చంద్ర మూర్తి వీరిని మన CJI గా పంపినట్లు ఉంది . ఈ మహత్భాగ్యాన్ని మన రమణ గారు పరిపూర్ణంగా నెరవేర్చాలని మనసారా కాంక్షిస్తున్నాను . అలాగే శ్రీ శాస్త్రిగారికి మనఃపూర్వక అభినందనలు , మన గీతా సారాంశాన్ని నాలాంటి అల్పులకు తెలియపరుస్తున్నందుకు.

  • @KvRaman-dk4vl
    @KvRaman-dk4vl 3 года назад +17

    Excellent eminities togather for empower the society 👏

  • @ramamanohararaopadi8910
    @ramamanohararaopadi8910 3 года назад +7

    🙏ఇంతగొప్ప అవకాశాన్ని గంగాధర్ గార్కి యిచ్చిన రమణ గారికి నా కృతజ్ఞతలు 🌹

  • @ASKScienceAcademy
    @ASKScienceAcademy 3 года назад +36

    "రమణ గారు మా తెలుగు వజ్రం"

    • @sujanareddy5382
      @sujanareddy5382 3 года назад +2

      Kaani ap vaallu okka poota bhojanam kooda pettaleni daridrulu ayyeru. Governor vindu ku pilichi unte baagundedi. Useless governor.

  • @lathareddy9237
    @lathareddy9237 3 года назад +5

    The great CJI ramana gaariki, Gangadhar sastri gaariki satakoti namaskaralato paadaabi Vandana lu 🙏🙏🙏🙏🙏 sathyameva jayatey. Jai hind.. Jai bharat ✊✊✊✊✊✊

  • @arunajyothivotti374
    @arunajyothivotti374 3 года назад +5

    Excellent Gangadhar garu. Very proud of you Ramana Sir

  • @knageswararao7267
    @knageswararao7267 3 года назад +8

    Respected sir, You are the loving son of Nyaya Devata."Satya meva Jayati"🙏🙏.

  • @palleboinakomuraiah313
    @palleboinakomuraiah313 3 года назад +7

    Respected NV Ramana garu Hon'ble CJI,
    It is humbly appeal you to take up drastic reforms in Judicial systems in India towards
    1) providing speedy Justice,
    2) accountability of Judges, Advocate and on Senior Authorities in Govts such as CSs, DGPs, Prl Secretaries, HODs, Dist Collectors, SPs, Heads of all Enforcement depts such as ED, IT etc.,.
    3) to punish the criminals on each and every offence they commit or indulge into.
    With regards,
    An aspirant of Good Governance in India.

  • @sivaramakrishna3753
    @sivaramakrishna3753 3 года назад +3

    సుప్రీం కోర్టు కి తన ఆధిపత్యం ద్వారా ఎంతో కీర్తి గడించాలని శ్రీ శ్రీ రమణ పైఆ దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు కురిపించాలని ప్రార్ధిస్తున్నాను

  • @BGPSS-ht5gf
    @BGPSS-ht5gf 3 года назад +7

    Bagavad gita pravachan good

  • @janardhantirupathi1977
    @janardhantirupathi1977 3 года назад +1

    వెంకటరమణ గారికి అభినందనలు మరియు ఆ దేవ దేవుని ఆశీస్సు లు ఎల్లప్పుడూ ఉండాలని కొరుకుంటున్నాను

  • @azaraiahch6348
    @azaraiahch6348 2 года назад +1

    May the paramatma provide all the best to our cChief Justice

  • @mahes494
    @mahes494 3 года назад +5

    జై హింద్

  • @angalisainath4805
    @angalisainath4805 3 года назад +8

    Jai sri ram

  • @chinnahonnur
    @chinnahonnur 3 года назад +2

    Very nice..am very pleasant to see MR. Gangadhar Sastry with CJI Mr. Ramana garu on welcome occasion. as Sastry says Mr Ramana will do good things for society that will live in future also....

  • @polavarapusriarnav6927
    @polavarapusriarnav6927 3 года назад +4

    We are proudly say we are Telugu people tq justice Ramana garu

  • @alavalaindira8983
    @alavalaindira8983 2 года назад +1

    సాక్షాత్తు ఆ క్రిష్ణపరమాత్మే గంగాధర శాస్త్రి గారి రూపందాల్చి గీతాసారాంశం
    యొక్క గొప్పతనాన్ని గౌరవనీయులు ఎన్వీ రమణ గారకి గుర్తెరిగేలా చేసిన గంగాధర శాస్త్రి గారికి శతకోటి ధన్యవాదములు.. 🙏
    వినంమ్రంగా ఆలకించి ఆచరించడానికి సిద్ధమైన ఎన్వీ రమణగారు ఆచంద్రతారార్కం ధర్మరక్షకులై, కీర్తిమంతులై వెలుగొందగలరని ఆశిస్తూ గౌరవనీయులు రమణ గారకి
    పాదాభివందనములు..🙏
    ధర్మో రక్షతి రక్షితః 🙏
    జై శ్రీరాం 🚩🙏

  • @rammohanpotturi2471
    @rammohanpotturi2471 2 года назад +1

    CJI Ramana garu gave respect to Bhagawat Geetha and our Hindu culture and tradition by listening to Sri.Gangadhar garu's rendition.

  • @srinivassns9591
    @srinivassns9591 3 года назад +4

    సర్వే జనా సుఖనోభవంతు... 🙏🙏😇🚩🕉️

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 3 года назад +1

    నాడు శ్రీకృష్ణ పరమాత్మ దుష్టనివృత్తి చేసినారో ,అదేవిధంగా శ్రీ రమణ గారు ఈ ఆంధ్రరాష్ట్రంలో దుష్ట నివృత్తి చేసి ఆంధ్రులకు మంచి పాలన వచ్చి ప్రజలు ఆనందంగా జీవించే ఉత్తమ తీర్పులు ఇవ్వాలని కోరుతున్నాము.

  • @Vastuastromnk
    @Vastuastromnk 2 года назад +1

    C j i రమణ గారికి ఆ భగవంతుని ఆశీస్సులు సంపూర్ణ ము గా ఉండాలని,సార్ ఈ పవిత్రమైన భారత దేశాన్ని మీరే న్యాయ బద్దంగా కాపాడాలి సార్ యువత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి శ్రీ గంగాధర శాస్త్రి గారికి ఆ భగవంటుని ఆశీస్సులు ఉండాలి

  • @savithasavi9678
    @savithasavi9678 3 года назад +5

    NV ramanagaru is a great person downtown earth man we can see rarely such a people

  • @mouliparidala4663
    @mouliparidala4663 2 года назад +1

    మీలాంటి వారు. మాలో ఒక్కరు అని ఆనందం

  • @chikka2203
    @chikka2203 3 года назад +2

    So proud of Hon.CJI who started from humble beginings.

  • @venkatasai9020
    @venkatasai9020 3 года назад +3

    Gangadar garu🙏🙏

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 3 года назад +4

    Enta vininaa vinalanipistundi.
    Jai Sri Namo Bhagavathe Vasudevaya.

  • @srilathasb498
    @srilathasb498 3 года назад +2

    May bhagawan venkateshwara swamy bless you and hope you will do justice to hinduism jaishriram

  • @svrao6488
    @svrao6488 3 года назад +6

    Cji రమణ గారి పేరులో వెంకటరమనుడు స్వామివారి పేరు ఉంది , cji గారికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థన

  • @adapabalabalaji3012
    @adapabalabalaji3012 3 года назад +4

    Edharo mahanubhavulu meku 👃🏿👃🏿👃🏿👃🏿👃🏿👃🏿👃🏿👣💘nenusaiyitham🇮🇳

  • @umabudukuri7539
    @umabudukuri7539 3 года назад

    మాకు భగవంతుడు (కృష్ణుడు ) మీ రూపంలో కనిపిస్తున్నారు గురుగారు ☺️☺️☺️🙏🙏🙏👏👏👏

  • @jcreddy1152
    @jcreddy1152 3 года назад +9

    Chief justice Ramana garu in height post in judiciary.He should help the country to keep Sanstha dharma alive by changing the laws to protect majority of Hindus.However help we do minority Muslims they will never support Bharath and they want to make Bharath Islamic country.pl help the country and you will be remembered until Sun and moon are there.God given good opportunity to you to do good things to the nation.

  • @SudhaSudha-hr6kg
    @SudhaSudha-hr6kg 3 года назад +3

    Jai sriram

  • @chenimillavijayakumar8251
    @chenimillavijayakumar8251 3 года назад +1

    గౌ. సీ.జే.ఐ. శ్రీ రమణ గారు భారత న్యాయ వ్యవస్థలోనే సమూల మార్పుకు సామాన్యుల మద్దతుతో ముందుకు వెళ్లాలి. న్యాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఆశా కిరణం కావాలి! 🙏

  • @somagopi2825
    @somagopi2825 3 года назад +6

    🙏Mana teluguvadu mana teluguvadu mana teluguvadu mana teluguvadu mana teluguvadu mana teluguvadu mana teluguvadu mana teluguvadu mana teluguvadu 🙏

  • @gsr1353
    @gsr1353 3 года назад +1

    Great meet and treat for devotees of Bhagavad Geeta.
    Praying to Lord Venkateswara for early Realisation of Bhagavad Geeta University.

  • @srikrishna755
    @srikrishna755 3 года назад +1

    God bless you

  • @babuchanambattle9069
    @babuchanambattle9069 3 года назад +1

    ఆచరణ ముఖ్యము,,,,,,,
    తాను ఆచరించి,,,,తనలాగే అందరూ ఆచరించి నప్పుడే,,,,,,,ధర్మము నిలబడుతుంది,,,,,ధర్మము నిలబడినప్పుడు,,,,,,,,గీతాచార్యుడైన మన జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహా కృప అందరికీ ఉండును,,,,,,ఓం నమో భగవతే వాసుదేవయనమః

  • @vprosolutions2343
    @vprosolutions2343 3 года назад +1

    Very good words and facts told by gangadhar sastri about CJI Ramana garu .

  • @nunugondagopal8330
    @nunugondagopal8330 3 года назад +2

    కృష్ణం వందే జగద్గురుమ్ 🚩🚩🚩🚩🙏🙏🙏

  • @sriram4461
    @sriram4461 3 года назад +1

    Jai sri krishna

  • @prasadyvl2995
    @prasadyvl2995 2 года назад +1

    ధన్యవాదాలు సార్ అభినందనలు 🌹 సార్

  • @thotarayudu7031
    @thotarayudu7031 2 года назад +1

    మనం మన తెలుగు వాళ్ళుగా గర్వ పడవలసిన వ్యక్తులు అక్కడ ఉన్నారు రమణ గారు గంగాధర శాస్త్రి గారు 🙏🙏🙏🙏

  • @mvsrk74
    @mvsrk74 3 года назад

    మంచి మనస్సు ఉన్న రమణ గారికి ఎప్పుడు, ఎల్లప్పుడూ సర్వ దేవతల అనుగ్రహ పాత్రులు...వీరి ఆధ్వర్యంలో న్యాయడేవత కళ్ళ గంతలు పటాపంచలు అవుతాయి అని భావిస్తున్నాము.

  • @prakashpenugonda5000
    @prakashpenugonda5000 3 года назад

    మనస్ఫూర్తిగా మేము కూడా అలాగే కోరుకుంటున్నాను

  • @prajendrareddy8038
    @prajendrareddy8038 2 года назад +1

    Gangadara satri garu great words sir

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 года назад +2

    జై శ్రీ రామ్ 🙏🇮🇳🇮🇳🙏

  • @ramachandraramachandrarao2456
    @ramachandraramachandrarao2456 3 года назад +4

    Krishnam vande jagadgurum.

  • @raghavaraghava8061
    @raghavaraghava8061 3 года назад +1

    Ayya Cj Ramana gariki naa namaskaramulu .aa sri venkateswaraswamy vaari aasissilu yeppudu vundalani maha: purtiga korukuntunna

  • @subhalalitha6314
    @subhalalitha6314 3 года назад +12

    🙏👍

  • @vuchalasatyam2491
    @vuchalasatyam2491 3 года назад +2

    cji రమణ గారు న్యాయ బద్దంగ తీర్పులు యివ్వండి దేవుడు మిమ్ములను దీవించారు భారత దేశంలో సుప్రీంకోర్టు ఒక దేవత మంచి పేరు కీర్తి ప్రతిష్టలు రావాలి ప్రజలు మెచుకొనెలా మీతీర్పులు వుండాలి సార్

  • @naveenchowdary598
    @naveenchowdary598 Год назад

    Wonderful moment 💐💐💐

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 2 года назад +1

    Excellent

  • @pantamganapathi3832
    @pantamganapathi3832 3 года назад +1

    Jai srikrishna

  • @andelarenuka6497
    @andelarenuka6497 3 года назад +2

    Kirshanam vande jagatguru 🙏

  • @subrahmanyamgunturu2171
    @subrahmanyamgunturu2171 3 года назад +1

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @kanchiparamacharya4150
    @kanchiparamacharya4150 3 года назад +2

    Jai shree ram 🚩

  • @krishnaprasadsannidhi8288
    @krishnaprasadsannidhi8288 3 года назад +1

    Let's all believe in Satyamevajayate! Jai Hind 🇮🇳.

  • @syamkanakala9062
    @syamkanakala9062 3 года назад +1

    Namo venkatesaya god bless to cj sir family

  • @kmn1247
    @kmn1247 3 года назад +2

    Om Sri Krishna paramathmane namah

  • @maheshmathangi3946
    @maheshmathangi3946 3 года назад

    Namasthy sir

  • @kishorenvl522
    @kishorenvl522 3 года назад +1

    We r with u sir from ongole Geetha mandiram from k raja

  • @veerabrahmam9755
    @veerabrahmam9755 3 года назад +2

    Jaisreram

  • @parvathidevi8055
    @parvathidevi8055 2 года назад

    Geeth ganam chaestu chEpistunna mee ku koti koti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KrishNa-rx7fu
    @KrishNa-rx7fu 3 года назад +6

    🙏🙏🙏

  • @venkateswararaotummalapall6464
    @venkateswararaotummalapall6464 3 года назад

    సర్వ శక్తులు పరమాత్మ ప్రసాదించు గాక

  • @CosmicHealing06
    @CosmicHealing06 3 года назад +40

    Who are these stupids who can dislike this kind of videos ,what's there to dislike.
    ఒక మంచి మాటను కూడా dislike చేసే మానసిక వైకల్యం కొంతమందికి.

    • @raghavendraim2490
      @raghavendraim2490 3 года назад +3

      Rao garu, in any house there will be a dustbin. Similarly, for these type of good videos, dislikers will be there like a dust/garbage in the bin. So, pls ignore them and let's focus on the video content.

  • @venkatasubbarao5938
    @venkatasubbarao5938 2 года назад

    Good speach, good people

  • @dgcdgc6461
    @dgcdgc6461 3 года назад

    Telugu vaaru gavpadela perandhinchina nuthalapati Venkata Ramana gaadiki hrudhayapurvaka abhinamdhanalu💛

  • @sreecharanranga2382
    @sreecharanranga2382 2 года назад

    Guruvu gaariki paadabi vandanamulu

  • @user-bc8fo7zg7k
    @user-bc8fo7zg7k 3 года назад

    Bagavadgita gangadar guruvuki padabi vandanam

  • @parvathidevi8055
    @parvathidevi8055 2 года назад

    Mimmamlni ela abhinan dinchali sir matalu karvu kaliyug sri krishnudu meeru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivaprasad5590
    @shivaprasad5590 2 года назад

    🌹🙏Jai SrimannarAyana 🙏🌹

  • @svrao6488
    @svrao6488 3 года назад +3

    భగవంతుడు మానుషరూపేణ

  • @funwithcoco8089
    @funwithcoco8089 3 года назад +3

    🙏🏻🙏🏻🙏🏻

  • @sudhajoshyula1990
    @sudhajoshyula1990 2 года назад

    We proud about our Telugu person cji

  • @nagacharukurelle7717
    @nagacharukurelle7717 3 года назад +5

    🌷🙏🙏🙏🌷

  • @chandrakala2360
    @chandrakala2360 3 года назад +1

    Jai guru
    Jai hindu

  • @menawalliamuruta9777
    @menawalliamuruta9777 3 года назад +2

    🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻💯

  • @bandaruajay8494
    @bandaruajay8494 3 года назад +2

    🙏🙏🙏🙏🙏
    Om namo shiva

  • @gopalambotsa185
    @gopalambotsa185 2 года назад

    Sir Meeru Aa Krishna Bhagwanudu Maamundhu VunattluGa Vunndi Sir Om Namo Vasudevaya Namaha

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 3 года назад

    NAMASKARAM SIR

  • @dadisuryarao5732
    @dadisuryarao5732 3 года назад

    Appreciation to Gangadharasastry

  • @manisarmaravi4782
    @manisarmaravi4782 3 года назад

    Jai sri కృష్ణ.....

  • @vpssms7044
    @vpssms7044 3 года назад

    i luv u cji ji