మీ జీవితాన్ని మార్చే వీడియో | Bhagavadgita Foundation Chairman Gangadhara Shastry Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2024
  • Watch ►మీ జీవితాన్ని మార్చే వీడియో | Bhagavadgita Foundation Chairman Gangadhara Shastry Interview
    #sumantvtelugudevotional #bagavathgita #gangadharay
    #sumantvdevotional #sumantvtelugudevotional #sumantvtelugubhakthi
    And Also Follow Us On :
    Website: sumantv.com/
    Facebook: / sumantvofficial
    Instagram: / sumantvinsta
    Twitter: / sumantvofficial
    Google News : bit.ly/GoogleNewsSumanTV
  • РазвлеченияРазвлечения

Комментарии • 8

  • @santakumarialuri2170
    @santakumarialuri2170 3 месяца назад

    చాలా చక్కటి విషయాలను మాకు ఎరుక పరచినందుకు.... శ్రీ గంగాధరశాస్త్రిగారికి మరియు ఇంటర్వ్యూ చేసిన ఏంఖర్ గారికి ధన్యవాదములు 🙏

  • @santakumarialuri2170
    @santakumarialuri2170 3 месяца назад

    తల్లిదండ్రులు చిన్నతనం నుంచి తమ పిల్లలకు ఉగ్గుపాలతో భగవద్గీత పాట , భావం దినచర్యలో తాము ఆచరిస్తూ మార్గదర్శియై పిల్లలతో ఆచరింప చేసెదరు గాక 🙏
    సర్వే జనా సుజనోభవంతు🙏
    సర్వే సుజనా సుఖినోభవంతు 🙏లోకాస్సమస్తా సుఖినోభవంతు 🙏
    సన్మంగళాని భవంతు🙏
    శ్రీకృష్ణపరమాత్మ కృపాకటాక్ష ప్రాప్తిరస్తు

  • @KallemBaburao-dd4gd
    @KallemBaburao-dd4gd 5 месяцев назад

    Gangadhar gariki Danya vadalu Hindu jati korakuyentho patu padu chunnaru Jai Sri Ram Jai Jai Sri Ram Jai Ram sanatan dharm ki Jai Ho

  • @gowthambabu1960
    @gowthambabu1960 5 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @tilucks2324
    @tilucks2324 5 месяцев назад

    ఇంతకు మునుపెన్నడూ ఎవరూ భగవద్గీత చెప్పలేదా..ఏమి సాధించాం. ఇపుడు మరో కొత్త బిచ్చగాడు వచ్చాడంతే. కంఠ సోషగా ఉచ్చరించడం కదు..జీవితానికి అన్వయించుకోవాలని ఎవరైనా చెప్పిఉంటే అపుడు గీత మనలను మారుస్తుంది. శ్లోకం వల్లెవేయడం కాదు..సూటిగా అర్ధం హ్రుదయానికి దిగాలి.

    • @santakumarialuri2170
      @santakumarialuri2170 3 месяца назад +1

      అందరమూ బిచ్చగాళ్లమే కదా 🙏
      అర్ధం తెలుసుకుని ఆచరించడానికి మనందరం ఎంతవరకు మనని మనం సిద్ధపరచుకున్నాము? కనీసం మంచి వినడానికి ఓర్పు వహించినా మనలో మనకే తెలియని అద్భుతమైన మార్పు తప్పనిసరిగా ఉంటుంది.మీరు అన్నట్లు భగవద్గీత జీవితంలో ఆచరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది 🙏. ఎవరికి ఎప్పుడు ఈలాగున ఉండాలి అని అనిపిస్తుందో? మంచి విషయాలు చెప్పేవారిని పబ్లిక్ ప్లాట్ఫారం మీద దుయ్యబట్టటం మన కంటిని మన వేలితో పొడుచుకున్నవాళ్ళమౌతాము కదా.అసలే హిందువులం మనకు మనమే శత్రువులం.మన ధర్మం పాటించడానికి కావాలిసిన దీక్షాశక్తి మనకు శ్రీకృష్ణ పరమాత్మ ప్రసాదించుగాక 🙏

    • @tilucks2324
      @tilucks2324 3 месяца назад

      @@santakumarialuri2170 నిజంగా గీతను నమ్మి సనాతనాన్ని పాటించేవారు, గుడికి వచ్చిన వారందరికీ కర్మ సిద్దాంతాన్ని వివరించాలి. సోషల్ మీడియాను ఎంచుకోవడం అహాన్ని సూచిస్తుంది. సాధకునికి ఉండాల్సిన లక్షణాలను గురుముఖతా తెల్సుకున్నాను కనుకనే ఎక్కడ ఏదిమాట్లాడాలో తెలుసుకోవాలి అంటున్నా. మనిషి మానశిక స్థాయి ఒకోచోట ఒకోలా ఉండదా? మనం మంచి చేయ తలచినపుడు ఇలాంటివి గమనించుకోవాలికదా. పైగా చాలామంది గీతాపారాయణం, శ్రోత్రం పుణ్యమనుకుంటారు. ఆచరణీయాలుగా వివరించాలి. పనిచేస్తే ఫలితం సిద్దించేదిలా ఉండాలి..విఫలయత్నం కారాదు కదా.
      లేకుంటే జీవితకాలమంతా ఆయన గుడుల చుట్టూ తిరగడానికే పోతుంది, మనిషి జన్మకు ఎంతకాలం వేచిచూడాలి?

    • @santakumarialuri2170
      @santakumarialuri2170 3 месяца назад

      Social media reaches a very large audience at one go 🙏
      My personal perspective is it MUST be USED to broadcast the BEST IDEAS to the general public 🙏
      అద్భుతమైన విషయాలు చక్కగా వివరించేవారు అహం కలిగి ఉంటే మనకేల?
      Who are we to judge the Bhagavad Bhakthas?
      అహం వేరు...
      అహంకారం వేరు...
      మనం నడయాడే బ్రహ్మ పదార్థం "అహం బ్రహ్మాస్మి" అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికే....ఈ మానవ జన్మ 🙏
      ప్రతి ఉచ్ఛ్వాస "సో" నిఃశ్వాస "హం"
      మనకు తెలియకుండానే with each & every breath we are chanting " సోహం"
      Meaning "I am THAT"
      నేను శివుడను...అని ఎరుకతో మసలుకోవడం...
      అన్నింటా...అందరిలో ఉన్న భగవత్ శక్తిని దర్శించగలగడం...ఇదే మన సాధన 🙏
      జీవన సాఫల్యానికి భగవత్ కృపా కటాక్షములు సదా ఉండుగాక 🙏