Bhagavad Gita By Gangadhara Sastry | 15-06-17 | Jeevana Geetha | Hindu Dharmam

Поделиться
HTML-код
  • Опубликовано: 14 июн 2017
  • Bhagavad Gita By Gangadhara Sastry 15-06-17 | Jeevana Geetha...
    ఆచారాలను మించిన ధర్మాలు లేవని శృతి స్మృతులు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రవచిస్తున్నాయి. భారత సనాతన ధర్మాలు, ఆచారాలు అందరికీ ఆచరణీయాలనటంలో ఎలాంటి సంశయాలకు చోటువుండదు. భగవంతుడు దుష్టసంహరణార్థం స్వయంగా అవతరించినటువంటిదీ, సనాతనమైనటువంటిదీ ఈ భారతదేశం. అంటే సనాతనమైనదీ హిందూమతం. దీనిని ఎవరు స్థాపించారో; ఎప్పుడు, ఎక్కడ స్థాపించారో; దీనికి పేరు ఎవరు పెట్టారో; దీనిని ఎవరు ప్రచారం చేశారో ఎవరూ చెప్పలేరు. #హిందూధర్మం ఎన్ని ఆటుపోట్లకు గురైనా చెక్కుచెదరక, కాలగర్భంలో కలిసిపోయిన మతాలలాగా కాకుండా నేటికీ నిలిచివుంది.
    "Hindu Dharmam" 24/7 Spiritual Channel from the staple of Shreya Broadcasting Pvt. Ltd.
  • РазвлеченияРазвлечения

Комментарии • 22

  • @parvathisrimanthula4943
    @parvathisrimanthula4943 Год назад +1

    చాలా బాగుంది గీతాగానం

  • @kiranakundi8145
    @kiranakundi8145 Год назад

    తెలుగుజాతి, హిందూ సమాజం మీకు ఋణపడి ఉంటుంది 🙏🏼🙏🏼🙏🏼

  • @ramanmg905
    @ramanmg905 3 года назад

    Jai Sri Krishna

  • @JAISRIRAMDORABABU
    @JAISRIRAMDORABABU 3 года назад

    జైశ్రీకృష్ణ

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 3 года назад

    సుఖదుఃఖే సమేకృత్వా
    లాభాలాభౌ జయాజయౌ
    తతో యుద్దాయ యుజ్జస్వ
    నైవం పాపం అవాస్యసి!
    -యదుశ్రేష్టుడు
    🌅🌺🙏🌺🌄

  • @JAISRIRAMDORABABU
    @JAISRIRAMDORABABU 3 года назад

    జైశ్రీరాం

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 3 года назад

    సుఖదుఃఖములకుగాని,
    లాభాలాభములకుగాని,
    జయాపజయముల గురించి గాని ఆలోచించకుండా యుద్ధ చేయటమే నీ కర్తవ్యం. దానివలన ఏ పాపం నీకంటదు.
    🌅🌹🙏🌹🌄

  • @gopalagopal328
    @gopalagopal328 4 года назад +3

    జై శ్రీ కృష్ణ

  • @krishnapathakotut444
    @krishnapathakotut444 4 года назад

    Good

  • @rajarao7030
    @rajarao7030 6 лет назад +5

    Hare krishna hara krishna krishna krishna hare hare

  • @mopurichandrasekhar3177
    @mopurichandrasekhar3177 6 лет назад +6

    జై శ్రీ కృష్ణ 🙏🙏🙏

  • @nusum.nagarjunareddy7337
    @nusum.nagarjunareddy7337 6 лет назад +7

    good Speech Guruvu Garu
    Bhagavad gita Andaru Acharinchavalasina Great Subject

  • @srigowri32
    @srigowri32 5 лет назад +2

    Gangadharasasthrygaru u r great
    Jai sri krishna

  • @kiranakundi8145
    @kiranakundi8145 Год назад

    ఎలా ఈ మొత్తం ఆడియో ఫైల్ని order చేయాలి

  • @bgovind2816
    @bgovind2816 3 года назад

    Sir meru chasena gata parayanam akkada dorakatladu sir akkadundi sir

  • @yogamadhava7064
    @yogamadhava7064 4 года назад

    ಜೈ ಕ್ರಿಷ್ಣ

  • @pushpalathaletchumannan2696
    @pushpalathaletchumannan2696 6 лет назад +2

    namaskaram guru i wiil ......paramattanu

  • @shankarbabu1647
    @shankarbabu1647 6 лет назад +6

    Good