Bhagavad Gita By Gangadhara Sastry | 30-05-17 | Jeevana Geetha | Hindu Dharmam

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Bhagavad Gita By Gangadhara Sastry | 30-05-17 | Jeevana Geetha Watch More details.
    ఆచారాలను మించిన ధర్మాలు లేవని శృతి స్మృతులు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రవచిస్తున్నాయి. భారత సనాతన ధర్మాలు, ఆచారాలు అందరికీ ఆచరణీయాలనటంలో ఎలాంటి సంశయాలకు చోటువుండదు. భగవంతుడు దుష్టసంహరణార్థం స్వయంగా అవతరించినటువంటిదీ, సనాతనమైనటువంటిదీ ఈ భారతదేశం. అంటే సనాతనమైనదీ హిందూమతం. దీనిని ఎవరు స్థాపించారో; ఎప్పుడు, ఎక్కడ స్థాపించారో; దీనికి పేరు ఎవరు పెట్టారో; దీనిని ఎవరు ప్రచారం చేశారో ఎవరూ చెప్పలేరు. #హిందూధర్మం ఎన్ని ఆటుపోట్లకు గురైనా చెక్కుచెదరక, కాలగర్భంలో కలిసిపోయిన మతాలలాగా కాకుండా నేటికీ నిలిచివుంది.
    "Hindu Dharmam" 24/7 Spiritual Channel from the staple of Shreya Broadcasting Pvt. Ltd.

Комментарии • 14

  • @KalaKala-pd2if
    @KalaKala-pd2if Год назад

    💐💐💐🙏🙏🙏🍇🍇❤️

  • @JAISRIRAMDORABABU
    @JAISRIRAMDORABABU 3 года назад

    జైగురుదేవ

  • @JAISRIRAMDORABABU
    @JAISRIRAMDORABABU 3 года назад

    జైశ్రీరాం

  • @pavanvadla8676
    @pavanvadla8676 4 года назад

    Hahram gurinchi chtahpur chaphru chla bagundi namaskaram

  • @JAISRIRAMDORABABU
    @JAISRIRAMDORABABU 3 года назад

    జైశ్రీకృష్ణ

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 4 года назад

    వాక్భూషణం సుభూషణం!
    🌅🏵️🙏🏵️🌄

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 4 года назад

    అకలి అన్న రుగ్మతకు అన్నమే ఔషధం...
    🌅🌺🙏🌺🌄

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 4 года назад

    యుక్తాహారవిహారస్య
    యుక్తచేష్టస్య కర్మసు
    యుక్తస్వప్నావభోదస్య
    యోగో భవతి దుఃఖః!
    -గీతాచార్యుడు
    🌅🌺🙏🌺🌄

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 4 года назад

    ఇతరుల మనసును నోప్పింపనీ, సత్యమైనది, ప్రియమైనది , హితమైనటువంటి, వేదాధ్యనము చేయుట అనునవి వాక్కుకి సంబంధించిన తపస్సులు.
    -పరమాత్ముడు
    🌅🌹🙏🌹🌄

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 4 года назад

    అనుద్వేగకరం వాక్యం సత్యం
    ప్రియహితం చ యత్
    స్వాధ్యాయాభ్యాసనం చైవ
    వాజ్ఞ్మయం తపః ఉచ్యతే!
    -గీతాచార్యుడు
    🌅🏵️🙏🏵️🌄

  • @venkataraopatarapalli9731
    @venkataraopatarapalli9731 4 года назад

    Wonderful

  • @nusum.nagarjunareddy7337
    @nusum.nagarjunareddy7337 6 лет назад

    nice

  • @anjibabu4048
    @anjibabu4048 6 лет назад

    sri Rama jayam Jai Sri Ram c