Bhagavad Gita By Gangadhara Sastry #3 | Jeevana Geetha | Hindu Dharmam
HTML-код
- Опубликовано: 11 май 2017
- Watch About Reason Behind PM Modi Living Far From Family Relations | Bhagavad Gita By Gangadhara Sastry #3 | Jeevana Geetha | Hindu Dharmam
ఆచారాలను మించిన ధర్మాలు లేవని శృతి స్మృతులు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రవచిస్తున్నాయి. భారత సనాతన ధర్మాలు, ఆచారాలు అందరికీ ఆచరణీయాలనటంలో ఎలాంటి సంశయాలకు చోటువుండదు. భగవంతుడు దుష్టసంహరణార్థం స్వయంగా అవతరించినటువంటిదీ, సనాతనమైనటువంటిదీ ఈ భారతదేశం. అంటే సనాతనమైనదీ హిందూమతం. దీనిని ఎవరు స్థాపించారో; ఎప్పుడు, ఎక్కడ స్థాపించారో; దీనికి పేరు ఎవరు పెట్టారో; దీనిని ఎవరు ప్రచారం చేశారో ఎవరూ చెప్పలేరు. #హిందూధర్మం ఎన్ని ఆటుపోట్లకు గురైనా చెక్కుచెదరక, కాలగర్భంలో కలిసిపోయిన మతాలలాగా కాకుండా నేటికీ నిలిచివుంది.
"Hindu Dharmam" 24/7 Spiritual Channel from the staple of Shreya Broadcasting Pvt. Ltd. - Развлечения
మీరు మన భారతదేశంలో పుట్టడం మేమెంతో చేసుకున్న పుణ్యం.. శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్
Guruvugaru pram
Harakrishna
Qqàà76
స్కూల్ లో మన పిల్లలకు ముఖ్యంగా తెలియజేయాల్సిన విషయాలు... భగవద్గీత గురించి & స్వామి వివేకానంద గురించి
petakamsetti raju jagan lanti vaallu CM lu ayithe, Geetha kaadu, Sanskrit kaadu, aaakariki, telugu kooda artham kaleni vaallu tayaravutharu.
We need Bagava-
geeth in daily life
శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్
భారతదేశం ఇంతకాలానికి ఒక వివేకవంతమైన ఆత్మనిబ్బరమైన, నిశితమైన, సుష్మ దృష్టితో, స్థిరత్వ నిర్ణయాలతో, బలీయమైన శక్తి సామర్ధ్యాలతో కూడిన సింహాబలుడిని నాయకుడిగా పొందింది, జయహో మోడీజీ, విజయహో మోడీజీ
ఘంటసాల గారి నీ మరి పించన మహాను బావుడు
వేదాలు, ఉపనిషత్తుల జ్ఞానాన్ని సామాన్యులకు చేరినప్పుడే భారతదేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెంది విశ్వగురువుగా అవతరిస్తుంది
👌🏻👌🏻👌🏻👌🏻మతం అంటే ధర్మం అంటే చాలా గొప్పగా వివరించారు 🙏🙏🙏
All Indians should learn Sanskrit First. Automatically all our puranas and grandhas will come into usage again. God bless India.
Geyam Geeta nama sahasram. We have to sing the song of Bhagavad Geeta every day. G.Sivasankar
Jai sri ram
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏🌷🌺🌹
Jai Sri ram
Good analysis sir jai Sri ram jai Hindustan
Namaskars to Sri Gangadhara Sastry Garu.thank you 2.
jai sriram
jaihind
I too can learn entire Geeta within two years. I learnt four chapters. I kept a target two years to learn the entire Geeta. G.Sivasankar
Santhosham bangaram.
Sir nijam chepparu bagavad gita vunte chalu ardam chesukunte jivethamlo anni telustae modigaru valla desam ki peru vachindhi sastri garu meku na sirassu vanchi namaskaram
Dhanyavadalu
ధన్యోస్మి గురువు గారు🙏🙏
Jai Sri Krishna 🙏🙏🙏
There is also Vivekananda honorary street in Chicago downtown!
Super sir
🌹 🌹 🙏 🌹 🌹
Great sir
sri krishnnam vande jagadguru.
This has to reach millions soo please do SHARE
Jai Sri Krishna Sri math bhagavath getha
Om krishne ondhe jagadguru🙏🙏🙏
జయహో భగవద్గీత
Learned a lot about bhagavatham geetha from Sri sastri detailed explanation.
Bhagwat Geeta its a bright Bal don't delay this message
God s given gift of India 🇮🇳
A man who contain real 🔥 fire in mind.ఆత్మనివేదనభక్తి
Excellent speech andi
Wow👌👌👌👌
Adbhutham
Very good presentation sir
Jai Sree Krishna.....
Jai Bhagvath Gita... Jai Modi jeee
Gujaratlo Geeta subjectga chesaruga.We have to welcome it through out India G.Sivasankar
Sir
Chala
Baga chepparu 👏👏👏👏👏👏👏
Exlent analyses sar
jai sri Krishna
🙏🙏🙏
మా అవనిగడ్డ వాశి అయినందుకు గర్వపడుతున్నాను.
🙏🙏 అభిమతం
Wow!!
JAI GURUDEV
Krishnam Vande jagadgurum
Bhagavatham
Very great
Jai sri Krishna bhagavan ki jai
expecting to visit more countries and to be explained the importance of Gheeta.. Namaste..
Sarve janaha sukhino bhavantu ani bharateeyule chebutunnaru.Kabatti manadi sanatana dharmam. G.Sivasankar
శ్రీ కృష్ణం వందే జగద్గురుం 🙏🙏🙏
Great sir love u so much!
🙏
SWAMY SUPER 🙏🙏🙏🙏🙏🙏
Super
Nice
Very geate
Sir gangadhar Sastry as your discussion with Ramoji sir please do 700 Slokas as episodes as early as possible
Om
మోడీ శ్రీరాముడి ఆదర్శం
It's true words
WE MUST CHANGE INDIA NAME ...
HINDUS MUST OPEN THEIR EYES . O GOD SAVE OUR NATION ..👔👔👔
omnanoinsanoì
Om.narayanaya.namaha
Sir meru vheypichinadhi correct
Krishnam vande jagadurum 🙏
నరేంద్రమోడీజీ వేదాలు, ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని మాతృభాషలో సామాన్యులకు అందించితే, భారతీయుల శక్తి యుక్తులను ప్రపంచానికి చాటగలం
Swamy meeru school lo cheppa avakasem kalpinchandi
There is no such religion called hindu religion we are not Hindus we are Bharatiyas Sanatan Dharma is world heritage Lord Krisna is world Guru
I love bhagavadgeeta
Matamarpid mafia valla bhagvatgita maruguna padendi
45 - నుండి - 48 సెకన్ల వరకు
" వేద వ్యాస వివర్జితం " ఆని పాడారు.
" వేద వ్యాస విరచితం " అయుండాలి .
పండితులు సందేహం తీర్చగలరు .
Veda vyaasa vivardhitham.. ..not vivarjitham..
We should change our country name as Bharat instead of India G.Sivasankar
yes you are right
Naa desham bhagwathgeetha, Dr.c.Narayana ready. Chitram n.t.r.Bangarumanishi.
Arjunudu maha jnani. Kani manakosame ayana ala ayyadu. Arjununiki bodha avasram ledu. Kani mana kosame ayanni nimitta matruniga chesukuni lokaniki bhodinchadu. G.Sivasankar
BHAGAVAD GITA NI SPL SUBJECT GA PETTAKA POVADAM MANA DESA DOWRBHAGYAM. MANA NAYAKULU ENTA asamardhulo ANI COMMENT CHEYADANIKI ENTO SAHASISTUNNANU,
👋👋modi sir
Bhagwat gita should take as nonditail telugu subject in schools at 9,10 class. our telangana cheif minister chandhrashekarrao should implement it in our educations stem.
Bhavani
Gantasala Malli putara?
Merry ekkada address
Geeta lenidi mana talla ratha a brama kuda rayaledu
🙏🙏🙏🙏
GEETA MUST BE DECLARED AS NATIONAL BOOK 🤐🤐 OPEN MOUTH🤐🤐
Please share contact number of Sri Gangadhara Shastry garu
నాకు తెలిసినంతవరకు భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ ప్రతీ జీవుడు సృష్టి మొదట్లో ఎక్కడ నుంచి వచ్చాడో మళ్లీ అక్కడికే అంటే మోక్ష మార్గం మాత్రమే చెప్పారు. పూర్తి శరీరాంతర్గతంగా మాత్రమే చెప్పారు కానీ మనిషి నడవడికలు ఎలాఉండాలనేటటువంటి ప్రాపంచికం విషయాల గురించి చెప్పలేదు. ధర్మ సంస్థాపన కొరకు వచ్చారు.ఆయన మూడు ధర్మాలు చెప్పి ముక్తి పొందేందుకు ఈ మూడు ధర్మాల్లో ఏదో ఒక ధర్మం ఆచరించమని చెప్పారు.అవే జ్ఞాన యోగం లేక బ్రహ్మ యోగం,రాజ యోగం లేక కర్మ యోగం.బ్రహ్మ యోగం కన్నా కర్మ యోగం శ్రేష్ఠమైనది,ఈ కర్మ యోగమే నేను ఆచరిస్తున్నాను నువ్వు కూడా కర్మ యోగమే ఆచరించమని అర్జునునికి శ్రీ కృష్ణుడు చెప్పారు. మనస్సులో ఏ ఆలోచనలు రాకుండా శూన్య స్థితిలో (ఏకాగ్రత అంటే ఒకటి కన్నా అగ్రం సున్న లేక శూన్యం)ఉండటం బ్రహ్మ యోగం.అహం అనే భావం జీవుడిలో లేకుండా ప్రతీ కార్యం చేయడం.అంటే ఆ కార్యాలు నేను చేయటం లేదు ఈ శరీరంలో నాతోనే ఉన్న దేవుడు చేస్తున్నారు నేను ఆ కార్యాలు జరుగుతున్న సమయంలో వచ్చే కష్ట సుఖాల్ని అనుభవిస్తున్నాను. ఆ కార్యల్లో వస్తున్న ఫలితాలైన పాప పుణ్యాలతో నాకు ఏ సంబంధం లేదు(కార్యాలు చేసేది శరీరంలో ఉన్న దేవుడు కనుక) అని ప్రతీ క్షణం తలుస్తూ పనులు ఎవరు చేస్తారో వాడు ఈ లోకంలో ఉన్న ఎంత మందిని చంపినా వాడికి హత్యా పాపం అంటదు.అని శ్రీ కృష్ణుడు చెప్పారు. ఫలితాన్ని ఆశించకుండా పని చేయడం అంటే ఆ పని పూర్తి అయిన తర్వాత వచ్చే పాప పుణ్యాలు. అందర్నీ చంపితే పాపం వస్తుంది అని భయంతో ఉన్న అర్జునునికి పైన చెప్పిన కర్మ యోగ పద్ధతిలో యుద్ధం చేస్తే ఏ పాపం నిన్ను అంటదు అని చెప్పారు. గంగాధర శాస్త్రిగారు నాకు భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన ఆత్మజ్ఞానం కొద్దపాటి తెలిసింది చెపుతున్నాను తప్ప ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశ్యం కాదని మరీ మరీ మనవి చేస్తున్నాను.భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క నిజభావం ఇంతవరకు తెలియకుండా చేసింది కూడా ఆ శ్రీ కృష్ణ పరమాత్మే.బయటకు రావలసిన సమయం ఇప్పుడే అని ఆయన నిశ్చయించుకొన్నారు అనుకుంటున్నాను.అందుకే ఆయన భార్య అయిన ప్రకృతి మాయ రూపంలో భగవద్గీతకి సరైన పూర్తి వివరం ఇంతవరకు పండితులతో వ్రాయనీయలేదని అనుకుంటున్నాను.ఇంత కన్నా వివరంగా చెప్పే అనుమతి నాకు నా దేవుడైన ఆత్మ ఇవ్వలేదు.దయచేసి అన్యధా భావించవద్దని, ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం కాదని ఇప్పటికైనా శ్రీ కృష్ణ పరమాత్మ నిజ భావం అందరూ తెలుసుకోవాలనే తాపత్రయం తప్ప మరేమీ కాదని ఇంకోసారి సవినయంగా మనవి చేస్తున్నాను
Jai modiji
namaste sir ilaa adagacho ledo teliyadu maaku kani oka sandeham bhagavat geeta ee raagam lo vini vini adi last stage lo vinalsinade anipistondi so vere rhythm ayite baagutundi kadaa plz think over it
Jai BJP. Jai sri Ram.🙏🙏🙏🙏🙏
Bhagawat samkalpam
Bhagavat gita manishiki margadharshi
Sastry garu is never allowed to shine still more by SPB
ఆర్మూర్ రాములు
Mody introduced gst for the sake of india.
Mamu munduku vastam
Prati school Lalo yyy githa pettadam ledu ttd Veda patashalalu kottavi pettandi
Sastri garu u r really great I want to talk to u for 5 mts regarding geetha pl help me to talk to u
Modi kaadhu modi "garu"
Title ku dhini sambhdham yamudhani
Mody anaku maryada evvu apu nee sutti