Sri Gangadhar Sastry on Bhagavadgita - Krishnashtami Special Musical ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024

Комментарии • 71

  • @srisudhakrishnachannel4100
    @srisudhakrishnachannel4100 5 лет назад +3

    గురువుగారూ...
    లౌకికమైన ప్రయోజనాలను కాంక్షించడానికి విష్ణు సహస్రనామాలను చదువుతారనడం కరెక్ట్ కాదండి.
    ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ కూడా భగవన్నామస్మరణ చేయాలని "శ్రీ కృష్ణ పరమాత్మ " మనకు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందించారు.
    అందులో ఉన్న వేయి నామములను చదువుతూ భగవంతుడిలో లీనమై పోయే విధంగా ఉంటుంది.
    ఇంక భగవంతుడు మనం ఏవిధంగా నడిస్తే కష్టాలపాలు కాకుండా ఉంటాం.
    ఏది శాశ్వతం అన్నదాన్ని గురించి భగవద్గీతను అందించారు.
    రెండూ అత్యవసరమైనవే...
    జై శ్రీ కృష్ణా...
    సుధ

  • @baderaju4317
    @baderaju4317 6 лет назад +13

    శ్రీ శ్రీ శ్రీ గంగాధర్ శ్రాస్తీ కి ప్రణామాలు మీ లాంటి వారు ఈ భారతదేశంలో వారు మాట్లాడుతూ ఉండాలి స్వామి. ........ కర్మణ్యే వాధికరస్తే మా పలేషు మాకర్మఫలహేతుర్భుర్మాతే సఙ్గో స్త్వ కర్మణి..... బావం... కర్మలును అచరించనందే నీకు అధికారము కలదు కాని వాని పలితముపైన లేదు నీవు కర్మ పలమునకు కారణం కారదు అట్లని కర్మలు చేయుట మానరాదు.......... జై శ్రీ కృష్ణ పరమాత్మనే నమ:

  • @mahitaedupuganti2598
    @mahitaedupuganti2598 2 года назад

    God gifted the voic God gifted the sweet visor Gangadhar Shastri ka God gifted the sweet voice of Gangadhar Shastri

  • @parvathisrimanthula4943
    @parvathisrimanthula4943 2 года назад

    కృష్ణం వందే జగద్గురంకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుంగంగాధర్గంగాధర శాస్త్రి గారికికృష్ణాష్టమి కృష్ణాష్టమికృష్ణాష్టమి శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

  • @padmajateegala374
    @padmajateegala374 Год назад

    తండ్రీ! మిమ్మల్ని ఈ పృథ్విమీదకి
    ఏలాంటి వరాన్ని పొంది తీసుకు రాగలిగిన మాతాపితరులకి, వారిని ఆశీర్వదించిన పరమాత్మునికి, మా అందరికోసం
    మీరు ఎంతో శ్రమించి చేసిన మహా యజ్ఞం, అందు లభించిన అమృతాన్ని అందించిన మీకు మా అనంతకోటి వందనాలు తండ్రీ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krishnamohan1673
    @krishnamohan1673 9 лет назад +9

    i am working as employee in municipal dept., and president of state association for the Municipal employees, always i felt hardship when i am trying to our staff as we have responsible to do more service for the people without corruption, after watching this i am very happy and these words supporting my inner thought. so i follow and send to all of our colleagues for changing the attitudes. its awesome...

  • @mahitaedupuganti2598
    @mahitaedupuganti2598 2 года назад +1

    Murthy garu ,
    We are lucky ,our south indian described devotional speech to the publicity v. ,really after Balsuhhmanyam gangdhrasastry garu is god to us ....

  • @rameshsammetla102
    @rameshsammetla102 5 лет назад +3

    కృష్ణం వందే జగద్గురుమ్ గురువు గారు..

  • @guruprasad6410
    @guruprasad6410 5 лет назад +3

    Gangadhara Shasri Garu, Mee Bhagavad Gita Ganam Vintunte Navanadulu Spandistunnayi.

  • @srisudhakrishnachannel4100
    @srisudhakrishnachannel4100 5 лет назад +4

    కానీ మీ సేవ నాకు నచ్చిందండీ...
    జై శ్రీ కృష్ణా...
    సుధ

  • @lokendranath5791
    @lokendranath5791 Год назад

    SRI SRI SRI KRISHNA BHAGA VAN PRANAMAMS.

  • @singareddynarala5113
    @singareddynarala5113 6 лет назад +5

    గురువు గా రికీ.A.B.N.న్యుస్.ఛానల్.వారుప్రజలకువినిపించనందుకు.దన్యవాదములు

  • @guruprasad6410
    @guruprasad6410 5 лет назад +1

    Murthy Garu Well done! You have done a good job to have brought Sri Gangadhara Shastri Garu to your studios to speak on the importance of Bhagavad-Gita.

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 3 года назад

    Gangadhar shasthri boo locakrushnuda e karyaniki nenu vudutha sahayom chesthanu mee padhlaku,🙏🙏🙏🙏

  • @cvrmurthy3918
    @cvrmurthy3918 5 лет назад +1

    Gangadhara Sastry garu pranamams.
    Every time we should remember u and your Geetha.
    A flow of nectar , your slokas are.

  • @narenderale7196
    @narenderale7196 9 лет назад +2

    navy days interested to public ramayana mahabaratha bagavadhgitha but your voice is wonderful .

  • @yerriswamyk2990
    @yerriswamyk2990 4 года назад +1

    ಗುರು 🙏🙏🙏GARU JAI ಶ್ರೀ ಕೃಷ್ಣ

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 3 года назад

    శ్రీ శ్రీ శ్రీ గంగాధర్ శాస్త్రిగారు మీరు పాడిన..
    భగవద్గీత శ్లోకాలు వినాలంటే ఎలా పొందాలి.....

  • @sujatharamp9527
    @sujatharamp9527 Год назад

    కృష్ణం వందేజగద్గురుమ్

  • @satyadevborsu6150
    @satyadevborsu6150 2 года назад

    శ్రీ గురుబ్యో నమః

  • @nandakumar5384
    @nandakumar5384 10 лет назад +1

    Certainly very high thinking.Words cannot explain the works. Simply great.and I wish all the best/

  • @venkatramlxmisanaboina2149
    @venkatramlxmisanaboina2149 Год назад

    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @BGPSS-ht5gf
    @BGPSS-ht5gf 4 года назад +1

    కాలం చాల విలవైనది గడిచిన కాలం ఒక పేద్దఅనుభవం ముందున్న కాలం గ్యారంటిలేని సముద్రప్రయాణం పడవలోకి నీరుచేరిన పడవతల క్రీన్దూలైన మనంచేరేది ఎక్కడికో ఓమనిషి ప్రశాంతంగా జీవించడం ప్రశాంతంగా ఉండడం .ఇతరులపై ఇతరజీవులను ప్రేమించడం నేర్చుకో ప్రపంచంలో ఒకఅతితమైన శక్తి ఆశక్తి పరమాత్మ ఎవ్వరు నీకుచేప్పవలిసిన ఆవశరం లేదు నీఆత్మ నీఅంతరాత్మకు విరుద్దంగా నడుచుకుటివో నీకు నరకమే అంతరాత్మకు అనుకూలంగా నీతి నిజాయితిగా దర్మంగా నడిచితివో స్వర్గం

  • @guruprasad6410
    @guruprasad6410 5 лет назад +1

    Bhagavadgitanu Padithe Bhagavantudu Kanabadatadu.

  • @rameshamaradi628
    @rameshamaradi628 4 года назад

    Thankyou shasrigaru

  • @parthasarathypegallapati1510
    @parthasarathypegallapati1510 4 года назад

    Just,our comments are not much enough to praise your yeoman service to make people aware byextending bhagavadgitha in order to enlighten the people enmasse .all the best shastry Garu,kindly acknowledge sir

  • @ramnarsaiahyannam6311
    @ramnarsaiahyannam6311 4 года назад

    🙏గంగాధర్ శాస్త్రి గారు!🙏మీరు సార్ధకనామధేయులు!🙏శతకోటి వందనాలు.
    🙏తెలుగు జాతి తేజం
    మన కిచ్చిన దైవ వరం
    అపర ఘంటసాల గారి గళం
    మరువం మిమ్ము ఆచంద్రార్కం 🙏
    ***************************
    🙏ధన్యులు తల్లిదండ్రులు నిజం
    మనకు వార పరంపరం
    భావయుక్త రాగయుక్త శ్రావ్యం
    మనసు మైమరుచుట కాయం🙏

  • @hoursoud4073
    @hoursoud4073 5 лет назад

    Thank you gurugaru

  • @pinnanavenkatarao2312
    @pinnanavenkatarao2312 4 года назад

    Sri Krishna paramatmaya namah

  • @sureshbhavani9961
    @sureshbhavani9961 7 лет назад +1

    very nice

  • @reddaiahyarra8392
    @reddaiahyarra8392 5 лет назад

    Thank you so much

  • @atchutaramayyajagata1114
    @atchutaramayyajagata1114 4 года назад

    🙏

  • @sekharcareer
    @sekharcareer 10 лет назад +1

    thank you so much.. its awesome !!!

  • @KumarKumar-bs6oy
    @KumarKumar-bs6oy 6 лет назад

    It's nice

  • @rameshamaradi628
    @rameshamaradi628 4 года назад

    😇🙏👼

  • @RAMESHKUAQ
    @RAMESHKUAQ 5 лет назад

    🙏🙏

  • @madhurikollaram9650
    @madhurikollaram9650 3 года назад

    How and where we can get the CDs. Pl. Let us know.

  • @anilsharaff
    @anilsharaff 4 года назад +1

    ನಾ ಮನಸ್ಸು ಏಂತೋ ಶುದ್ಧಮು ಆಯಿನಾದಿ

  • @raovenkatesh397
    @raovenkatesh397 4 года назад

    Gangadhara nuvvu dhanyudavayya.ghantasala Akanksha ni complete chesinaduku. Sampoornamga bhagavdgitha ni present chesinaduku. Naadoka vinnapam ghantasala gatramlo annamayya kirthanlu vinalekapoyam. Meeku ghantasala gatra soulabyam undadamtho meeru annamayya kirthanlu padi ee bharatha bhumiki submit chesthe santhoshistham. This is my meagre request.

  • @ericbhana2914
    @ericbhana2914 3 года назад

    Dislike కొట్టిన దరిద్రులు ఎవరు

  • @anilsharaff
    @anilsharaff 4 года назад

    Abn ಮಿರು ಚೇಸಿನ ಈ ಸಂದರ್ಶನಂ ಏಂತೋ ಜ್ಞಾನಾನಿ ಪ್ರಸಾದಿಚಿಂದಿ

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 4 года назад +4

    మహాద్భుతము! గంగాధరశాస్త్రి గారికి మీకు ఘంటసాల గారి ఆశీర్వాదం ఎప్పుడూ వుంటుంది. ఘంటసాల గారి పాట నిలిచివున్నట్టే మీరు పాడిన భగవద్గీత మానవాళి వున్నంతకాలమూ వుంటుంది అనడంలో సందేహం లేదు....

  • @malathichirravuri2633
    @malathichirravuri2633 4 года назад

    Dhanyavaadalu sastry garu

  • @sureshraju.s9536
    @sureshraju.s9536 4 года назад

    Voice clarity ledu sir

  • @narayanareddy2048
    @narayanareddy2048 9 лет назад

    Thank you so mach

  • @keraju1
    @keraju1 9 лет назад

    Nenu vinevadine kani mimula gurichi cheppadaniki naku matalu ravadamuledu nenu chala anamdamu chedanu

  • @ygsrathod7071
    @ygsrathod7071 5 лет назад

    Mee cell number pampagalaru..nenu contact avuthanu

  • @katurisatyanaraysna9595
    @katurisatyanaraysna9595 3 года назад

    0j

  • @rameshchirivirala7839
    @rameshchirivirala7839 4 года назад

    ఙఋఒ

  • @vedantamnageswar8965
    @vedantamnageswar8965 4 года назад

    Gangadhar enti raa... Gangadhara Sastry.

  • @PhaneendraKumarOruganti
    @PhaneendraKumarOruganti 4 года назад

    Gangadhar endira gandy gangadhar sasthri garu anu br

  • @anandp8036
    @anandp8036 5 лет назад

    👎👎👎this is for Murthy garu.