Bhagavad Gita By Gangadhara Sastry #13 | Jeevana Geetha | Hindu Dharmam

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Bhagavad Gita By Gangadhara Sastry #13 | Jeevana Geetha | Hindu Dharmam
    ఆచారాలను మించిన ధర్మాలు లేవని శృతి స్మృతులు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రవచిస్తున్నాయి. భారత సనాతన ధర్మాలు, ఆచారాలు అందరికీ ఆచరణీయాలనటంలో ఎలాంటి సంశయాలకు చోటువుండదు. భగవంతుడు దుష్టసంహరణార్థం స్వయంగా అవతరించినటువంటిదీ, సనాతనమైనటువంటిదీ ఈ భారతదేశం. అంటే సనాతనమైనదీ హిందూమతం. దీనిని ఎవరు స్థాపించారో; ఎప్పుడు, ఎక్కడ స్థాపించారో; దీనికి పేరు ఎవరు పెట్టారో; దీనిని ఎవరు ప్రచారం చేశారో ఎవరూ చెప్పలేరు. #హిందూధర్మం ఎన్ని ఆటుపోట్లకు గురైనా చెక్కుచెదరక, కాలగర్భంలో కలిసిపోయిన మతాలలాగా కాకుండా నేటికీ నిలిచివుంది.
    "Hindu Dharmam" 24/7 Spiritual Channel from the staple of Shreya Broadcasting Pvt. Ltd.

Комментарии • 14

  • @parvathisrimanthula4943
    @parvathisrimanthula4943 2 года назад

    జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై భగవద్గీత జై గంగాధర్ శాస్త్రి

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se Год назад

    🙏🙏🙏🙏🙏

  • @parvathisrimanthula4943
    @parvathisrimanthula4943 2 года назад

    ఇంత మంచి విజ్ఞాన అక్కని కలు ఆనంద మైనటువంటి వేదపఠనం భగవద్గీత వింటున్నప్పుడు

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 4 года назад

    గీత నేర్చుకుందాం....రాత మార్చుకుందాం!
    🌅🌺🙏🌺🌄

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 4 года назад

    వేదాధ్యనం ద్వారా ఋషిరుణం
    యజ్ఞముల ద్వారా దేవరుణం
    సత్సంతానం ద్వారా పితృరుణం
    తీర్చుకోవడం...ఆవశ్యం..
    🌅🌺🙏🌺🌄

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 4 года назад +1

    పలికెడది భాగవతమట
    పలికించెడి విభుండు రామభధ్రుడట
    నే పలికిన అది భవహరమగునట
    పలికెద గాక వేఱొండు గాథనేల!
    🌅🌺🙏🌺🌄

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 4 года назад

    అన్నాధ్భవంతి భూతాని
    (అన్నం వలన భూతములు జనించును)
    పర్జన్యాదన్న సంభవః
    (వర్షములవలన ఆహారం జనించును)
    యజ్ఞాధ్భవతి పర్జన్యో
    (యజ్ఞములవలన వర్షములు కలుగును)
    యజ్ఞం కర్మసముధ్భవం
    (కర్మల వలన యజ్ఞములు కలుగును).
    🌅❄️🙏❄️🌄

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 4 года назад

    ఆదిశంకరాచార్యులు,
    రామానుజాచార్యులు,
    మధ్వాచార్యులు,
    మహాత్మాగాంధీ,
    మ్యాక్సుముల్లర్,
    ఐన్ స్టీన్,
    దయానందసరస్వతి లాంటివారు
    స్పూర్తి పొందిన మహనీయులు.
    🌅🌹🙏🌹🌄

  • @shankaru7934
    @shankaru7934 5 лет назад +2

    Guru Brahma guru Vishnu gurudevo maheshwara guru sakshat parabrahama tasmaistri gurave namaha

  • @parvathisrimanthula4943
    @parvathisrimanthula4943 2 года назад

    మనసంతా ఇది ఇన్ టూ ఆనంద డోలికల్లో తేలియాడేలా ఉన్నప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇబ్బంది పెడుతున్నాయి

  • @savithridn9000
    @savithridn9000 4 года назад

    Ggangadrsatry

  • @savithridn9000
    @savithridn9000 4 года назад

    BAgvadglthapavodashan

  • @parvathisrimanthula4943
    @parvathisrimanthula4943 2 года назад

    పిచ్చి పిచ్చి అడ్వర్టైజ్మెంట్ లో వస్తుంది