Gangadhar Sastry Comments on NTR - Check out Video for more details..

Поделиться
HTML-код
  • Опубликовано: 17 ноя 2022
  • Gangadhar Sastry Comments on NTR - Check out Video for more details.. @RTV Telugu #rtvtelugu
    ✅ Subscribe To Channel For More Matured and Quality stuff of Celebrities For Your Entertainment: / @rtvteluguofficial
    ✅ Stay Connected With Us.
    👉 Facebook: / rtvteluguoffl
    👉 Instagram: / rtvteluguoffl
    👉 Website: rtvmedia.in/
    ✅ For Business Enquiries: rtvmedia.web@gmail.com
    ✅ Other Videos You Might Be Interested In Watching:
    👉 Diamond Ratna Babu Comments On Son Of India | Actor Sameer Comments On Komaram Puli |@RTV Telugu
    • Diamond Ratna Babu Com...
    👉 Retd IPS MV Krishna Rao Raeveals Nadendla Bhaskar Rao How To Get CM Post in 1985 |@RTV Telugu
    • Retd IPS MV Krishna Ra...
    👉 Retd IPS MV Krishna Rao About ChandraBabu Naidu Administration In His Ruling |@RTV Telugu
    • Retd IPS MV Krishna Ra...
    👉 Nadendla Bhaskara Rao Analysis On Jagan Mohan Reddy Ruling | Ncbn Kcr Ntr |@RTV Telugu
    • Nadendla Bhaskara Rao ...
    👉 Retd IPS MV Krishna Rao Clarifies Why They Are All In BC Caste | Rtd IPS MV Krishna Rao |@RTV Telugu
    • Retd IPS MV Krishna Ra...
    Disclaimer: We do not accept any liability for any loss or damage which is incurred from you acting or not acting as a result of watching any of my publications. You acknowledge that you use the information I provide at your own risk. Do your own research.
    Copyright Notice: This video and my RUclips channel contain dialog, music, and images that are property of RTV Telugu. You are authorized to share the video link and channel, and embed this video in your website or others as long as a linkback to my RUclips Channel is provided.
    © RTV Telugu
  • РазвлеченияРазвлечения

Комментарии • 238

  • @sankarswati
    @sankarswati Год назад +18

    తప్పు శాస్త్రీ నువ్వు చెప్పింది. నైతికత గల మనిషి , భర్త గలిగివున్న మరో స్త్రీ ని ఆశించడు. తమరూ అంతేనా? తమ భగవద్గీత పారాయణం ఉత్త తొక్క అన్న మాట. అన్నం అంతా పట్టుకోక్కరలేదు, ఒక్క మాటతో మనిషి నిజస్వరూపం గ్రహించవచ్చు.

    • @lakshmirudraraju971
      @lakshmirudraraju971 Год назад +5

      రియల్లీ కరెక్ట్ శంకర్రావు గారు ఎందుకంటే భర్తను వదిలేసి వస్తే ఆ ముందు భర్త ఎంత బాధ పడతాడు చాలామందికి తెలియదు అలాగే ఒక భార్య ఎంతో మంచిదైనా సరే బయటికి పంపేసి ఇంకొక దానితో పెళ్లి చేసుకుంటే ముందు భారీ రాత్రి పగలు ఎంత బాధ పడుతుందో కబుర్లు చెప్పే వాళ్ళకి తెలియదు సమాజంలో ఎంత డబ్బు ఉన్నవాడైనా సరే తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి కానీ భర్త ఉన్న ఇంకో స్త్రీని చేసుకోవడం చాలా తప్పు అని ఆయనకు ఆ వయసులో ఎందుకు అర్థం కాలేదు మరి

  • @srinivasb.neeraj439
    @srinivasb.neeraj439 Год назад +7

    అంటే ఆయన సరైన మార్గంలో లేరని మీకు కూడా తెలుసు

  • @murthych6145
    @murthych6145 Год назад +13

    Correct బ్రదర్ నీకు రెండుచేతులెత్తి దండం పెట్టాలి వస్తాం మాట్లారు

  • @muralisarma306
    @muralisarma306 Год назад +4

    పార్టీ ఈ రోజు ఇలా ఉండేది కాదు ఆ రోజు చంద్రబాబు గారు ఎమ్మెల్యే లు అలా ntr గారి ను ఎదిరించక పోతే. తెలుసుకోండి. మీరు పక్కా దుష్ట కాంగ్రెస్స్ వైఎస్సార్ అభిమానులు లా ఉన్నారు చూస్తూ ఉంటే.

  • @jhansiraninamboori7219
    @jhansiraninamboori7219 Год назад +22

    అధికారం, ధనం లేక పోతే కన్నబిడ్డలు కూడా వదిలేస్తారు నాయనా. ప్రస్తుతం వున్న వృద్ధాశ్రమాలు అందువల్లే పుడుతున్నాయి.
    ఎవరు దైవాంశ సంభూతులెవరు?
    ధనాంశ సంభూతులేగాని.
    అవసరార్ధ బంధుత్వంకు భగవంతుడు కూడా వాడబడుతున్న
    రోజులివి.

    • @ragsvd5382
      @ragsvd5382 Год назад

      prostrations to the divine in you...చాలా సాత్వికంగా చాలా మంది చెంపలు చెళ్లుమనిపించారు అమ్మా..

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 Год назад +17

    సార్ మీరు గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి ఆవిడ చేసింది కరెక్టా కాదా అదొక్కటి చాలు ఇంత వినాశనానికి కారణం ఆవిడ

    • @obasavaraju4796
      @obasavaraju4796 Год назад

      Ippudu kooda Dani buddi Ella undo choodndi aa rojullo Danni andaru ashyinchu konnaru

  • @acharyulunchb2871
    @acharyulunchb2871 Год назад +15

    ఎంతటి యుగపురుషులైనా ఏమైనా మరొకరి భార్యను పెళ్ళాడటం....
    దాన్నిదృష్టిలో ఉంచుకోవాలి. మరి
    ప్రకృతి అన్నిటికీ సాక్షీ భూతమే

    • @kumarasarathbhaskarchallap3018
      @kumarasarathbhaskarchallap3018 Год назад

      చాలా సరిగ్గా సమాధానము చెప్పారు.

    • @kumarasarathbhaskarchallap3018
      @kumarasarathbhaskarchallap3018 Год назад

      👌👌

    • @vsvprasadcchallapalli5426
      @vsvprasadcchallapalli5426 Год назад +1

      👍👍👌💐ఎన్టీఆర్ యుగపురుషుడు అనేది నిస్సందేహం. మాంధాత కృతయుగపురుషుడు. రాముడు త్రేతాయుగపురుషుడు. ధర్మరాజు ద్వాపరయుగపురుషుడు. అధర్మం నాలుగు పాదాలా నర్తించే కలియుగపురుషుడు ఎన్టీఆర్. లేకపోతే జీవితంలోకి ప్రవేశించకుండా జీవిత చరిత్ర ఎలా రాస్తారని మరొకడి పెండ్లాన్ని గికురించటమేమిటి. ఆవిడ వచ్చి పడిపోవతమేమిటి. 8 9 మంది కొడుకులు 4గురు కూతుళ్లు ఉన్న తండ్రిని పెళ్లి చేసుకున్న ఆడది ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండకుండా అన్ని విషయాల్లో దూరటమేమిటి. జామాతలు దశమగ్రహమని చిలకమర్తి ప్రహేళిక వ్రాశాడు. పిల్లనిచ్చి ఏకాదశతమ గ్రహం గా మారిన మామలకు కూడా తక్కువ లేరని ఈ గంగాధరానికి అర్థం కావాల్సి ఉంది. భగవద్గీత గురించి ఇసుమంత తెలీని గంగాధరం భగవద్గీత గురించి చాలా పాటుపడటం ఆ యోగశాస్త్రం చేసుకున్న కర్మ. మనం చేరుకున్న కర్మ.

  • @raguramragipatino6514
    @raguramragipatino6514 Год назад +8

    Super

  • @chandrad7611
    @chandrad7611 Год назад +5

    Second wife should be in her limits .

  • @srinivasa8218
    @srinivasa8218 Год назад +4

    అన్నగారి చావుకు కారణం ఆ దుష్టశక్తి ..అది అప్పటి కాంగ్రెస్ నేతలు మహామేత వదిలిన దుష్టురాలు..మీకు ఇలాంటి విషయాలపై అవగాహన లేకపోతే కామ్ గా ఉండండి..లేకపోతే మీరుకూడా ప్యాకేజీ లకు లొంగిపోయారని భావించాల్సి వస్తుంది..మీకంటే వెయ్యి రెట్లు అన్నగారి వీరాభిమానులం..అప్పటి విషయాలమీద మాకు పక్కా క్లారిటీ ఉంది..మీరు ఇలాంటి సొల్లు మాటలు చెప్పకుండా భగవద్గీత వరకే పరిమితమైతే మీకు గౌరవం ఉంటుంది..

    • @adhityaram.916
      @adhityaram.916 Год назад

      ఎవరు కర్మా కి వాళ్ళే బాధ్యులు. దుష్ట శక్తి నీ పొందాలి అనుకునే వాడు కూడా దుష్టుడె.
      ఆమె చాలా చెడ్డది. కానీ అంత వయసు వచ్చిన అతనే అలా లోబడిపోతే ఇంక పిల్లలకి ఎం నేర్పుతాడు.
      ఎవడి తల రాత వాడే రాసుకుంటారు.కర్మ ఫలం అంటే.

    • @obasavaraju4796
      @obasavaraju4796 Год назад

      Aunu

  • @seehechveevee
    @seehechveevee Год назад +12

    మనం సామాన్యులం కాబట్టి .. ఆఫీస్ లో లేవని అబద్దం చెప్పి, తప్పించుకోగలిగారు మీరు. మీ స్థాయిలోనే రామోజీరావు దగ్గర మీ ఉద్యోగరీత్యా అంత మథనపడ్డారు కదా.. రక్తసంబంధీకులుగా, పాలకులుగా, ప్రజాజీవితంలో ఉన్నవారిగా ... కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వారికి కష్టం.. మనం సులువుగా చెప్పేస్తాం. మనింటిలో అలాంటి సమస్య వస్తే తెలుస్తుంది. అఫ్ కోర్స్ .. మనకు అలాంటి సమస్యలు రాకూడదని కోరుకుందాం.

  • @mallikarjunkatkam7700
    @mallikarjunkatkam7700 Год назад +5

    100%corect shasthri garu

  • @satyanarayanaj2320
    @satyanarayanaj2320 Год назад +2

    మీరు గానీ ...కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ....ఆ పిల్లల మీద ఇలాంటి ఆరోపణలు తప్పు?
    ఆ దూరిన దానికి ఇంగితం లేదు ...అది చూసేదా?
    ఆ మనవలు పలకరించ లేదా? ఏదో మీకు తెలిసినట్టు గా ?

  • @kalyanlearner2616
    @kalyanlearner2616 Год назад +28

    గంగాధర్ గారు ... మీరు మాట్లాడేది అంతా బాగానే ఉన్నది ... ఒక్క పాట పాడితే ఎవరో ఒకరు మీకు భవిష్యత్తు లేకుండా చేస్తారు అని పెద్దాయన కి మీరు లేరు అని అబద్దం చెప్పించినట్లు గానే మిగతా వాళ్ళ పరిస్థితి ఉంటుంది అని మీకు తెలియకపోవటం దురదృష్టం . ఎన్టీఆర్ ఎవరి సహాయం తీసుకోవడానికి ఇష్టపడని మనిషి అని ఆయనతో సాన్నిహిత్యం ఉన్నవారు ఎవరైనా స్పష్టంగా చెపుతారు .. అయినా ఇప్పుడు యూట్యూబ్ జర్నలిజం భావదారిద్రం తో కొట్టుమిట్టాడుతోంది .... ఏమయ్యా జర్నలిస్ట్ నువ్వు ఇలాంటి ఇంటర్వ్యూ చేసి సాధించాలి అని కోరుకునేది ఏమిటి .... నీ జర్నలిజం తెలివితేటలు ఇప్పుడున్న సమకాలీన అంశాలపై చేసి జర్నలిజం విలువలు పెంచడానికి ప్రయత్నం చేయి .
    ఎన్టీఆర్ కొడుకులు కూతుళ్లు మచ్చలేని జీవితం గడుపుతున్నారు ... తండ్రి ఆదరణ చేసే అవకాశం ఇవ్వలేనప్పుడు ఎవరైనా ఏమి చేస్తారు ... తెలుగు దేశం పార్టీ ఒక్క ఎన్టీఆర్ తో పోయేది కాదు కొన్ని లక్షల మంది కార్యకర్తలు, ఊరూరా మర్రి ఊడలు వలె విస్తరించిన పార్టీ ... ఎవరో వచ్చి మూర్కత్వం తో విచ్ఛిన్నం చేస్తా అంటే చూస్తూ ఊరుకోవాలా . మీ ఫౌండేషన్ కి వేరే ఆయన వచ్చి మీదేం లేదు నేను అంతా అంటే ఎంత చూస్తూ ఊరుకుంటారు సామీ ?
    ఇంత ధర్మం తెలిసిన మీరు ఆయనకీ ఇప్పుడు క్షమించమని అడిగితే ఆనాటి మీ స్వార్థం ప్రక్షాళన అవుతుందా ... ?
    ఎన్టీఆర్ వేరే వివాహం చేసుకోవడం వ్యక్తిగతం ... ఆ వ్యక్తి వ్యవస్థ నియంత్రణ కోరుకోవడం అత్యాశ , మూర్కత్వం ... లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ పాలిట దురదృష్టం ... అంత భగవద్గీత ఫౌండేషన్ నడిపే మీకు ఈ మాత్రం విషయం తెలియకపోవడం శోచనీయం ...
    - శ్రీనివాస్

    • @indirasudanagunta8896
      @indirasudanagunta8896 Год назад +2

      ఇంటర్వ్యూ చేస్తేనే కదా మనుషుల నైజం తెలిసేదీ. అందుకే తప్పకుండా ఇంటర్వ్యూ చేయాల్సిందే.

    • @satyanarayanaj2320
      @satyanarayanaj2320 Год назад +2

      Correct gaa చెప్పారు

    • @govindammac.2955
      @govindammac.2955 Год назад +3

      Chala bhaga chepparu sir, because of cbn tdp is living till today nd it live forever, mostly lp munda ee vedio release cheyunchuntadhi.

    • @arunam1699
      @arunam1699 Год назад +1

      Chalaa baagaa chepparu.👏👏👏👏👏

    • @satyanarayanaj2320
      @satyanarayanaj2320 Год назад +3

      @@indirasudanagunta8896 అవును ...ఈ భగవద్గీత చదివే ఆయన విషయం అర్థం అయ్యింది, ముసుగులో ....మోసగాడు,
      లక్ష్మి పార్వతి తొత్తు లాగా ఉన్నాడు.
      NTR మచ్చలేని మారాజు, ఆయన చనిపోయి 30 years అవుతుంది ...ఎక్కడైనా ఆయన పిల్లలు గానీ, మనవలు గానీ బయట పడటం చూసారా...విచ్చల విడిగా కనపడటం చూసారా? ఎప్పుడైనా మాట మీరు మాట్లాడటం చూసామా?
      మిగతా వారి పిల్లలు రక రకాలుగా ....వాళ్ళ జీవితాలతో మనకు కనిపించారు, ఎన్నో పెళ్ళిళ్ళు, ఎంతో మంది విడాకులు ....కానీ NTR ku సంబంధించిన వారు ఎవ్వరూ మనకు అలా కనపడరు,
      ఇంకేం ఇంటర్వ్యూ లు కావాలి మీకు ? తెలుసుకోడానికి ?
      చెప్పవానికి వినే వాడు లోకువ అంటారు , అలా వుందిన్, ఈయన పని!
      ఏదేదో వాగుతున్నాడు ,...చదువుకున్నా,విలువలు లేని మనిషి ఇతను

  • @srinivasa8218
    @srinivasa8218 Год назад +8

    అన్నగారు చివరిదశలో చేసిన ఒకే ఒక తప్పు ఒక దుష్టశక్తి మాయలో పడి ఆ దుష్టురాలిని పెళ్లి చేసుకోవడం

  • @BVSKumar-fq6sc
    @BVSKumar-fq6sc Год назад +3

    చాలా బాగా విశ్లేషించారు.రామారావు గారి ఇంట్లో జరిగింది .కానీ చాలా ఫామిలీస్ లో ఇది కామన్.అక్కినేని నాగేశ్వరరావు కూడా చాలా సంవస్త్రాలు బతికారు.క్రొత్త వ్యక్తిని ఇంట్లో ప్రవేశపెడితే వచ్చే ప్రోబ్లేమ్స్ ఇవి.

  • @venigamllavijayalaxmi5096
    @venigamllavijayalaxmi5096 Год назад +4

    మీరు చేపింది బాగానే వుంది ఆయన. పిల్ల లేని దూరం పేటెరేమొ ఒక. సారీ వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయలేమో

  • @radhakrishnapeddi4531
    @radhakrishnapeddi4531 Год назад +4

    ఒక్కొక్కరు ఏం కామెంట్స్ పెడుతున్నారు,ఆహా మీ జ్ఞానానికి నా జోహార్లు.మన ఇళ్ళల్లో భార్య చనిపోతే ఒంటరిగా ఉంటున్నారుఅంటారు,ఈ రాష్ట్రం లో ఎవరైనా రాజకీయ సంబంధం లేకుండా, ఏపార్టీ మద్దత్తు లేకుండా ఒక మండలంలో అయినా 60 వయస్సు తర్వాత వాళ్ళల్లో ఎవరినైనా చూశారా సోదరా.తెలిసీ, తెలియని ఆర్గుమెంట్ లు వద్దు,ఆయనకి మంచీ, చెడూ విచక్షణ చెప్పేవారు కాదు ఎవరు,ఆయన పెళ్ళి చేసుకున్నందుకు తప్పు పట్టి ,గేలిచేసేవారికి కూడా 60 కి భార్య చనిపోతే ఒంటరిగా (పెరాలసిస్, షుగర్,హార్ట్ ప్రాబులమ్త తో) ఉంటే ఆ జీవితం తెలుస్తుంది,అలా తెలియాలని అనుకుంటున్నా.

    • @adhityaram.916
      @adhityaram.916 Год назад +1

      ఐతే ముసలి ఆడవాళ్ళు అలా మంచం పైన పడితే కూడా పెళ్ళి చేయాలి.అప్పుడు చెప్పాలి నీతి.

    • @radhakrishnapeddi4531
      @radhakrishnapeddi4531 Год назад

      మగవాళ్ళు కనటం మొదలెట్టాక అలాగే చేద్దాం.

    • @crisvamc83
      @crisvamc83 Год назад

      పిల్లల మద్దతు తీసుకుని ఉండాల్సింది!!
      పెళ్లి వేరు, రాజకీయ నిర్ణయాధికార జోక్యం వేరు.
      లక్ష్మి పార్వతి విడాకులు తీసుకుందా పెళ్లి నాటికి??
      అన్నపూర్ణ గారు కాలం చేసినా అక్కినేని నాగేశ్వరరావు గారు కేన్సర్ వ్యాధితో పోరాడుతూనే ఉన్నారు చాలా కాలం.
      అన్ని వాదనలకీ ఉదాహరణలు ఉన్నాయి.

  • @prabhakararaodvs3515
    @prabhakararaodvs3515 Год назад +5

    Sir you have completely forgotten the concept of bhagavad geerha the moment you have felt the fear of loss of job.

  • @sgopal3405
    @sgopal3405 Год назад +2

    శాస్త్రి గారు భ్రమలో ఉన్నారు. వారి స్వంత కుటుంబ సభ్యులకు కంటే ఇతరులకు ఎంతతెలిసినా తక్కువే.

  • @satyanarayanaj2320
    @satyanarayanaj2320 Год назад +3

    సత్యానికి దూరంగా .....ఈయన భాష లో మాట్లాడేస్తే సరి పోతుందా? ఏదో వాగుడు లా వుంది ...మీకు అనవసరమైన మాటలు మాట్లాడి ...మీ మీద ఇప్పటి వరకు వున్న గౌరవం మొత్తం పొయ్యింది

  • @vijakode
    @vijakode Год назад +2

    Ayinaa ippudu eeyanaki ee vishayaalu prasta vincha valasina avasaram yemiti. Prajalalo eeyana meeda unna manchi abhiprayaanni anacasaramgaa chedagottu kontunnaru anipistondi.

  • @swamidas8658
    @swamidas8658 Год назад +13

    Heart touching Gangadher garu, it's coming from ur's heart, hatsof to you

    • @aadhiseshu2295
      @aadhiseshu2295 Год назад

      Ok

    • @satyanarayanaj2320
      @satyanarayanaj2320 Год назад +1

      ప్రతి వాడు ....తన మనస్పూర్తిగా మాట్లాడుతాడు ...మీకు ఆయన ఏ విషయం లో heart touch చేశారు, ....భగవద్గీతే మొత్తం చదివి అర్థం చేసుకుని వుంటే ...ఇలా ఒకళ్ళ మీద పడి ఏడవాలని అనిపించదు

  • @vanajasaradhi3925
    @vanajasaradhi3925 Год назад +8

    గుర్తుంచుకోవాలి ఏంటపెద్దవరైనా కొన్నిబలహీన క్షణాలలో తప్పులు చేస్తారు, ఒకచిన్న తప్పే పెద్దదిగా అయి కూర్చుంటుంది

  • @manjunathsuman8396
    @manjunathsuman8396 Год назад +4

    NTR always wanted to be alone. He used to tell his daughters...meeru intiki Verlandi.
    They never left him

  • @ratnajiraok9949
    @ratnajiraok9949 Год назад +14

    Great sir...

  • @bitrasrao8346
    @bitrasrao8346 Год назад +2

    నేను యన్ టి ఆర్ అభిమానిని. అప్పటి వారిని విమర్శించారు. కానీ మీరు అప్పుడు చేసిన పని కూడా అదే

  • @ramanireddy9862
    @ramanireddy9862 5 месяцев назад

    Sir meeru chela correct ga chepparu thank you meeru chela intelligent good 👍 sir

  • @adhityaram.916
    @adhityaram.916 Год назад +9

    చూడండి సారు N.T.R గారిని నేను తప్పు పట్టాలి అని కాదు కానీ.
    చిన్న చిన్న పల్లెటూరు లలో కూడా చాలా మంది పిల్లలు గొడవలు పడి దూరం అయిపోతుంటారు.
    కానీ వాళ్ళు ఎవ్వరూ అలా చేయలేదు.
    అంటే బంధాలు బంధుత్వలా మీద మాత్రమే ఆధార పడతారా.
    72సం ల లో కూడా వైరాగ్యం రాకపోవడం చాలా అసహ్యం .
    భగవత్ గీత ఇదేనా చెప్పింది. దాని పేరు చెప్తూ కూడా మీరు తప్పు సమర్థిస్తున్నారా.
    అంటే మీరు కూడా రేపు మి పిల్లలు కోపం తో వదిలేస్తే ఇంకో అమ్మాయిని అందులో ను ఇంకొకడి పెళ్ళాన్ని తెచ్చుకుంటారు అంతేనా.
    సేవ కంటే వ్యక్తిత్వం చాలా ముఖ్యం. అతను అందులో పూర్తిగా ఓడిపోయాడు.
    స్వలాభం కోసం అవినీతి నీ సమర్డించకంది. మి ముఖం లో నిజాయితీ కనపడటం లేదు.
    నిజాన్ని నిర్భయంగా చెప్పలేక పోవడం దండగ.
    అన్ని దేవుడు సినిమాలు చేసి మొహం జయించలేదు అతను.
    నా దృష్టిలో నిజమైన వ్యక్తిత్వం కలిగిన గొప్ప వారు సంగ సేవకులు.
    A.P.J.ABDUL KALAM
    RATAN TATA
    VEMANA
    SRI RAMUDU
    NARENDRA MODI
    ఇంకా చెప్తూ పోతే ఎంతో మంది ఉంటారు.వీళ్ళు అందరూ మనుషులే కానీ ముందు వ్యక్తిత్వం నిలబెట్టుకోవాలి.
    పక్కోడి పెళ్ళాం నీ అనుభవించేవాడు. మనిషి కాదు.పెళ్ళాం కి సవతి నీ తెచ్చే వాడు మొగవాడే కాదు. భూమికి భారం.
    ఇంక ఇలా లాఫుట్ పనులు చేసే వాళ్ళు గొప్పవాళ్ళు ఐతే A.P.J ABDUL KALAM లాంటి వాళ్ళు మీకు వెర్రి వాళ్ళ లా కనిపిస్తున్నారా.

  • @ramesh0156
    @ramesh0156 Год назад +3

    నాయనా ఈ లక్ష్మీపార్వతి భజన చిరంజీవి భజన బాగానే చేస్తున్నావ్ ఎంత ఇచ్చారు ఏంటి? ఈ సోది ఎందుకు ఆయన గురించి నీకెందుకు ఆయన ఎప్పుడూ దేవుడే నువ్వు నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆరోజు ఎన్టీ రామారావు రావడానికి కారణం లక్ష్మీపార్వతి అది మాత్రం చెప్పవు నువ్వు నీకు కూడా పట్టుకుందా అబద్ధాలు పిచ్చి ,,, యూట్యూబ్లో పిచ్చ అబద్ధాలు పిచ్చి విషయాలు చెప్తే లైక్ చేస్తే కమిషన్ వస్తదని ,, కూడా లేదు

  • @sravanichinnamsetti6978
    @sravanichinnamsetti6978 Год назад +37

    నిజం మాట్లాడితే ఒంటరిగా మిగులుపోతున్నాం

    • @veerababujaggampudi4512
      @veerababujaggampudi4512 Год назад +2

      Don't worry
      Be patience
      Ur time will come

    • @suvarchalad1553
      @suvarchalad1553 Год назад

      Yes Sravani garu I echo your
      Words endukanthe nenu ade condition face chesi job vadulukovalsiii vachindi !! Fake smiles and fake words tolerate cheyakeka !

    • @srivatsak205
      @srivatsak205 Год назад

      @@suvarchalad1553 yes

    • @guntupalliramakrishna2683
      @guntupalliramakrishna2683 Год назад

      Rama.krishna.la.emage.unapudu.andaru.venakanadesaru.lakshmiparvathi.vachaka.andaru.duramayaru.

  • @vanajasaradhi3925
    @vanajasaradhi3925 Год назад +1

    ఇలాంటి కామెంట్స్ వలన ఒక్కసారగా సాధారణత గలవారీగా ఐపోతాము

  • @jhansiraninamboori7219
    @jhansiraninamboori7219 Год назад +16

    ఏది యేమైనా గంగాధర్ నీ ధైర్యం , నీ అద్భుతమైన ఆలోచనా ధోరణి , విశ్లేషణ నిస్సందేహంగా ఘనమైనవి.
    నిను కన్న తల్లిదండ్రులకు 🙏

  • @padmajaanne5801
    @padmajaanne5801 Год назад +3

    Ratan tata also not married.is he not living life alone.

  • @vanajasaradhi3925
    @vanajasaradhi3925 Год назад +2

    పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఒంటరితనం ఫీలింగ్ ఉండేదికాదు. ఇప్పుడు చిన్నపిల్లలు దగ్గరనుండి అందరు బిజీయే, సాధారణమైన ఇళ్లల్లోనే పట్టించుకోవటం లేదు, మరి పెద్దపెద్ద భవంతుల్లో ఉండేవారిసంగతి ఏమిటీ???

  • @1955Hani
    @1955Hani Год назад +1

    వదిలేయలేదు, లక్ష్మీపార్వతి మాస్టర్ ప్లాన్ అలా చేసింది

  • @srinivasrao9172
    @srinivasrao9172 Год назад +2

    U r great sir, it's true

  • @bhimasankararaoarumalla424
    @bhimasankararaoarumalla424 Год назад +4

    Sir meekemanna aavedana unte geeta kosam mee life ni thyagam chesina meeru inka koncham kshama gunam tho aalochinchali

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 Год назад +2

    సార్ లక్ష్మీ పార్వతి గారు ఎవరు? ఎన్టీఆర్ గారి స్వీయ చరిత్ర రాస్తానని ఆయన అంటే అభిమానమని వచ్చి ఆయన దగ్గర చేరి ఆయనకి భార్య ఐ కూర్చుంది దాన్ని మీరు సమర్థిస్తున్నారు నిస్వార్ధంగా ఆయనకు సేవ చేసేటట్లయితే ఓకే కానీ భర్తని కొడుకుని వదిలేసి ఎన్టీఆర్ దగ్గర చేరి ఆయన్ని నాశనం చేసింది తెలుగు దేశాన్ని హస్తగ తం చేసుకోవాలని చూసింది ఎంతసేపు సార్ ఆడదానికి మగవాన్ని లొంగ తీసుకోవటం అలాంటి వాళ్లనీ మీరు సమర్ధించకండి పిల్లలు ఆయన్ని వదిలేయలేదు ఆ విధంగా ఎన్టీఆర్ గారు పిల్లల్ని పెంచలేదు ఒక్కసారి వెనక్కి తిరిగా ఆలోచించుకోండి మీరు

  • @ramkrishnak8415
    @ramkrishnak8415 Год назад +2

    ఇంతా చెప్పి మీరు చేసింది ఏమిటి.. మోసం కాదా? మీరు నమ్మే భగవత్ గీత ధర్మం వైపు నిలబడమని మీకు చెప్పలేదా? సకలం దైవం చేసే మాయ కధా, మారి మీరు ధర్మం వైపు నిలబడితే మీ ఉద్యోగం దేవుడు కాపాడి ఉంటాడు అని నమ్మలేధా?

  • @Mantrimark3061
    @Mantrimark3061 Год назад +11

    Good interview. Thanks for enlightenment of yesteryear incidents.

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 Год назад +17

    రామారావు గారికి ఎదురు చెప్పేందుకు పిల్లలకు ద్యైర్యం లేకపోవడం మొగుడిని వదిలి వచ్చిన మనిషిని దరిచేరనివ్వడం ప్రజల దురదృష్టం.

  • @devisreeprabhusankar7544
    @devisreeprabhusankar7544 Год назад

    అన్న NTR తప్ప చేసింది, లక్ష్మీపార్వతి నీ చేరదీసి అమే మా విని పెళ్లి చేసుకొని పెత్తనం ఇవ్వాలని చూసారు,అందుకే అలా చేశారు లేకుంటే అశోక గజాపతిరాజు గారు సీఎం అయ్యేవారు

  • @padmajaanne5801
    @padmajaanne5801 Год назад +2

    Meeku lakshmi parvathi leelalu teliyadhu.vayasulo bharya vundagaa krishnakumarini chesukovalanukunnadu ntr.ntr manchivaade.pillalatho balyamlo time spend cheyakapothe bandage raadhu.mondigaa vunte prema raadhu.

  • @chvennela5599
    @chvennela5599 Год назад +9

    After NTR wife Basavatarakam death.nobody gave proper food and take care him. With that reason Ntr get mariage to Laxmipatwati. This is original news.Total family members are neglected to Ntr but now they praises to him on stage.

    • @rsuku8836
      @rsuku8836 Год назад

      Yes bro true words.
      Sukumar karnataka.

    • @k.tulasaihchary722
      @k.tulasaihchary722 Год назад

      సరిగా చెప్పారు బ్రదర్ 🙏

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 Год назад +29

    మీకు వేల కోట్ల వందనాలు

  • @nageswararaokatragadda1815
    @nageswararaokatragadda1815 Год назад +15

    మీకు compliment ఇచ్చారు కాబట్టి మీరు ఇంతగా ఆ ఘటనని వెనకేసుకొస్తున్నారు. మీరే చెప్పారు తప్పులుంటే చెప్పమని. కానీ ఆయన తప్పులు చెప్పడానికి (పాలన విషయంలో )ఎవరు ప్రయత్నించినా వినలేదు. మీరు బయట ఆయనను చూసి మాట్లాడుతున్నారు. వాళ్ళు అనుభవించి మాట్లాడుతున్నారు. అంత ఎందుకు మీరే మీ విషయం వచ్చేసరికి ఉద్యోగం కోసం అబద్దం చెప్పారు. మరి వాళ్ళు చేసింది అదేకదా. వినేవాడు ఉన్నంతకాలం చెప్పేవాడికి కొదవ ఉండదు.

  • @ratnajiraok9949
    @ratnajiraok9949 Год назад +11

    మీరు ఆరోజు మీ ఉద్యోగాన్ని త్యాగం చేసి పెద్దాయన పక్కన నిలబడితే, మీరు ఈ మాటలు చెప్పటానికి యోగ్యులు...కానీ మీరు...అందరిలో ఒకడుగానే వ్యవహరించారు కదా...అదే లౌకిక లోకం..ఎవరివ ఆవసరాలు వారివి...

  • @kishoreraja2609
    @kishoreraja2609 Год назад

    You are looking sooooo smart brother.

  • @seehechveevee
    @seehechveevee Год назад +7

    గంగాధర్ గారు.. సబబుగా లేదండీ. తఫ్పులు చేసినా ప్రేమించేయడానికి, వ్యక్తిగత విషయం కాదు. పాలన, ప్రభుత్వం, రాజకీయం. వ్యక్తి గతంగా దైవస్వరూపుడే. పరిపాలకుడిగా ఏది చేసినా సహించాలా?

  • @vennasaraswathi3266
    @vennasaraswathi3266 Год назад

    Yes sir 100% correct.

  • @susheelammanarayandas200
    @susheelammanarayandas200 Год назад

    Vandanalu vandanalu
    Mahanubhavulaku.

  • @srivatsak205
    @srivatsak205 Год назад +1

    CHARAKA SAMHITA NEEKE VARTISTUNDI.NEEVU CHESUKUNNAVEE NEERAJAAKSHA......

  • @sunv8500
    @sunv8500 Год назад +1

    Yetha sampaadinchinaa yemi vupaoyogam...........manushula viluvalu potunnaayee.....

  • @chittibabu2124
    @chittibabu2124 Год назад

    🙏🙏🙏🙏🙏.

  • @sankarruma7478
    @sankarruma7478 Год назад +10

    చాలా తప్పు మాట్లాడుతున్నారు ఆనాడు ఎన్టీ రామారావు పదవి పరువు పోవడం ఆయన స్వయంకృతాపరాధం ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో ఒక్కరు కూడా ఎన్టీఆర్ సపోర్ట్ చేయలేదంటే ఎన్టీఆర్ తప్పిదం లేదంటారా

  • @satyaramakrishnanadiminti4478
    @satyaramakrishnanadiminti4478 Год назад

    ధన్యవాదాలండీ.ఎన్.టి.రామారావుగారికిజరిగినఅన్యాయంగురించిచాలాబాగాచెప్పారు.మీఅభిప్రాయంతోపూర్తిగాఏకీభవిస్తున్నాము

  • @puranamsrinivas9878
    @puranamsrinivas9878 Год назад +2

    Sir, with all appologies toyou can you throw light on the circumstances that led to the rebillion in the family at that point of time? Do you exactly know if he discarded his family, or they discarded him and why?
    More over at an odd age of 72, marrying a lady at40+ who is married& has a major son just because she is sittingon his biography(or what ever it is) out of emotion may be justified. But if the same lady is trying to run a parellel PowerPoint center & not even allowing his own children to meet him. What sort of a behaviour is that?
    At that point of time rebillion rose in the praty itself, not in the family.
    That led to all the ejents which we have seen. Infact it was a good move at that time which saved the praty as well as the state& there was a fast growth in the state for 9 years despite the draught situation and other difficulties.
    Saetting that point aside, do you want to justify what he has done at that time? Is that what The Gita( which you say you are patented with) preaches to the people?
    You are a learned scholor sir. It's good that such a personality called you for a task. After so long a time what is the need of telling the public about your personal interaction with him and his so called wife . Even that is ok why speak about the praty which has flourished for around 3 decades even after his death and still dhing well? If you are having any political motives,as an admirer of you, my request is, please think twice before talking like this

  • @raob121
    @raob121 Год назад +1

    Ntr has done a mistake by marrying another unfit woman.he himself lost his fame in his last days.

  • @shannugaming7558
    @shannugaming7558 Год назад

    Sir padabi vandanam

  • @gmuniraja9466
    @gmuniraja9466 Год назад

    🙏 మరి మీరు చెప్పిన వాస్తవాలు,NTR కు కూడా వర్తిస్తాయి కదా, శాస్త్రి గారు 🙏

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 Год назад

    Sr.NTR MAHANUBHAVULU.

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 Год назад +12

    చాలా బాగా చెప్పారు సార్ హ్యండ్షప్

  • @srinivassns9591
    @srinivassns9591 Год назад +2

    🙏🙏😖🕉️🚩

  • @mmrabbani7868
    @mmrabbani7868 Год назад

    Asalu nijam chepparu Swami garu milanti nijalu matladevallu leru e rojjullo

  • @lalithabotlaguduru6183
    @lalithabotlaguduru6183 Год назад +1

    Elanti paristhithulu aina oka stree aite aa age lo pelli chesukuntunna daa,

  • @kumarap2707
    @kumarap2707 Год назад

    Correct ga cheppaaru andi. Mee meedha naku ippudu gouravam perigindhi, nijam cheppaaru. NTR ni chsmpesi, kodukulu, allullu ippudu dhandalu vesthunte asahyam vesthundhi. Lakshmi parvathi garu lekapothe NTR ni eppudo champese vaallu

  • @sreeramm3522
    @sreeramm3522 Год назад

    వీరు స్ఫురించిన ఇద్దరు నిష్క్రమణ చేశారు. నిజం దేవునికి తెలియాలి. మనిషి బ్రతికి వున్నప్పుడు చెప్పే ధైర్యం లేని మనిషికి ఇప్పుడు ప్రచారం కోసం వేరే వారిని వ్యక్తిత్వ హననం చేయడం దౌర్భాగ్య, దౌర్బల్యం, సంస్కారహీనం, అహంకారం అవుతుంది.
    అహం బ్రహ్మాస్మి

  • @meetv7883
    @meetv7883 Год назад

    అయ్యా గంగాధర తమరికి మహారధి గారు ఎవరో తెలియదు వారు మీకన్నా వయసులో మిగతా అన్నిట్లో కూడా మీ కన్నా ఎక్కువే పెద్దవారే కానీ వారిని మీరు అని సంబోధించలేకపోయారు కారణం మీకు గల జీ బల్ప లేక మీ కన్నా తక్కువ స్థాయిని అనుకున్నారా అదేవిధంగా నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని అనే పాట రాసిన వ్యక్తి ప్రపంచంలో ఆల్మోస్ట్ ప్రతి తెలుగు వాడికి తెలుస్తుంది ఎవరు అని కానీ మీరు మాత్రం అతను ఎవరో తెలియనట్టుగానే చాలా బాగా ఏంటి మీరు అతనికంటే బాగా ఉన్నతలు అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు కానీ ఒక విషయం ఏంటంటే ఎంత ఎదిగినా అంతా ఒదిగి ఉండమని చెప్పేసి మీలాంటి పెద్దలు ఎవరో చెప్పారు కానీ మీకు అది తెలియదు గుర్తులేదు మీరు ఏ విధంగా పోల్చిన కూడా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి చాలా చాలా తక్కువ కాస్త మీ సారీ నీ అహంకారాన్ని తగ్గించుకొని నేలపైకి వస్తే చాలా బాగుంటుంది... ఇన్న్కో వీడియొ లో బాలు గారిని తక్కువచ్చేసి మాట్లాడరు ... ఘంటసాల గొప్ప వారే కానీ బాలు గారు వారి కాన గొప్ప వారు ...

  • @k.tulasaihchary722
    @k.tulasaihchary722 Год назад

    అన్న మీరు సరిగ్గా చెప్పారు. మీకు పాదాలకు వందనం. NTR కారణజన్ముడు. ఆ దేవదేవుడు ఇలా వుంటాడు అని చూపిన మహనీయులు.అలాంటి మహనీయుని మరణానానికి కారణమైన వెన్నుపోటు దారులను ఆ దేవదేవుని శ్శిక్షలు తప్పవు.

    • @satyanarayanaj2320
      @satyanarayanaj2320 Год назад

      ఆ ఒక్కత్తే....అది చచ్చే టప్పుడు చూడండి, ఈగలు కూడా పట్టవు ...దాని దగ్గర, చారి గారు

    • @obasavaraju4796
      @obasavaraju4796 Год назад

      NTR Dani chethullo chani poyadu appudu entha badha vecindo andariki

  • @lakshmirudraraju971
    @lakshmirudraraju971 Год назад +10

    ఎన్టీ రామారావు గారు ఇటువంటి పని చేస్తారని మేము ఎప్పుడూ ఊహించలేదు ఎందుకంటే ఒక భర్త ఉండగా వదిలేసి వచ్చి రామారావు గారు చేసుకోవడం చాలా తప్పు రామారావు గారిని ఒక రాముడిలా అనుకున్నాం ఆ వయసులో మంచి సేవ చేసే వాళ్ళని పెట్టుకుంటే రోజులు వెళ్లిపోతాయి కానీ పెళ్లి చేసుకుంటేనే రోజులు పెడతాయా పైగా ఒక భర్త ఉండగా మళ్లీ పెళ్లి చేసుకోవడం ఆవిడకి తప్పని ఎన్టీ రామారావు గారు చెప్పాలి కానీ ఆయనే చేసుకోవడం ఏంటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఇంతేనా ఈవిడ ఎలా పెళ్లి చేసుకుంటే ఆ మొదటి భర్త రాత్రి పగలు ఎంత బాధపడ్డాడో ఎవరికి తెలుసు జీవితమంతా ఎన్టీ రామారావు గారు మంచి పనులు చేసి చివర్లో తప్పు చేశారు అలా అందరూ కూడా ఒక భర్త ఉన్న స్త్రీని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది మన భారతీయ సంస్కృతి ఇదేనా పతివ్రత లాంటి ఒక భార్యను భర్త ఇంట్లోంచి వెళ్ళగొడితే జీవితాంతం అదే భర్త తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉండిపోతుంది నిజమైన ఆడది అలాగే భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకున్న వాడు మళ్లీ తిరిగి వస్తాడని నా భార్య ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది అటువంటిది భర్త ఉండి కూడా ప్రపంచంలో ఎంతోమంది ఉంటే ఎన్టి రామారావు గారి దగ్గర ఆవిడ ఎందుకు చేరాలి భారతీయ సంస్కృతి ప్రకారం తప్పును తప్పుగానే చెప్పుకోవాలి ఎవరైనా సరే

    • @satyanarayanaj2320
      @satyanarayanaj2320 Год назад

      ఆ విషయం ...ఈ మహా జ్ఞాని LP ము .... డ కి తెలియదా ?

    • @obasavaraju4796
      @obasavaraju4796 Год назад

      Ipudu kooda chudandi daniki entha aaso NTR gari acthi mida aasa tho vachindi valla pillalaki ayanni duram checindi ayana paruu thicindi chivaraku papam ayana pranam thicindi

  • @ramanadesai1794
    @ramanadesai1794 Год назад +5

    Sir public would like to know the noble works, deeds, welfare done to the common man. Why he is to be given Bharat ratna. What sacrifice he made in his entire for the public. Just he earned and distributed to his family members not to the society. Took some wrong decisions due to some reasons when he was in power and reversed some of them. He collected money b

  • @mbpsundary9356
    @mbpsundary9356 Год назад

    Sir verevaallu vochindionly aaaapanulakeeitee yevarikeeenastamleedu. Political gas part in naasanamchesaaranee....

  • @lokendranath5791
    @lokendranath5791 Год назад

    Om Krishnam Vandhe Jagadhgurm

  • @sampathkrishna8650
    @sampathkrishna8650 Год назад +3

    Sir meelanti valu eerojulo vunaru ante manchi bathikivundhi

  • @RadhaKrishna-yv8zg
    @RadhaKrishna-yv8zg Год назад

    Ramudu puttina nela sir manadi okate bharya sir Anni kastalu ranivvandi sir bharyanu maravakudadu alage ayana mundu poi a talli unte atlanti stiti lo ina a talli ala cheyyadu

  • @tlnarayanatummala6372
    @tlnarayanatummala6372 Год назад +3

    Meeru kuda geethani dhatuthunnaru

    • @justahindu
      @justahindu Год назад

      Arey yethu gudhala kulam Kula gajji lanja kodaka

  • @manauritravel1169
    @manauritravel1169 Год назад +8

    నీతిగా బ్రతికి నా వాడికీ ఏనాటికి చావు లేదు

  • @manoharreddymeda1419
    @manoharreddymeda1419 Год назад

    NTR is no one 420. That's is why he lost support from his own family members. He is way idealistic a personality.

  • @peoplevoicetoday9293
    @peoplevoicetoday9293 Год назад +37

    మీరు నిర్వచించిన సైనికులు ఎవరైనా మీ దృష్టిలో ఉన్నారా. ఎన్టీఆర్ ఫోన్ చేసి మిమ్మలిని రమ్మంటే ఎందుకు అని అడగలేని మీరు మిగతావారి వైపు వేలు పెట్టి చూపే అర్హత మీకు ఉందా.
    గయుడి విషయం లో అర్జునుడు తను దైవంగా భావించే శ్రీకృష్ణుడు మీద యుద్ధం చేసాడు.
    ఆంజనేయుడు కూడా తన దైవం గా చెప్పుకునే శ్రీరాముడి మీద యుద్ధం చేసాడు. అక్కడ ఏదో పరమార్ధం ఉన్నట్లే , ఆరోజు ఎన్టీఆర్ ని వదిలేయడం లో కూడా ఉన్న అర్ధం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ విచ్ఛిన్నాన్ని కాపాడటం . పార్టీ అనేది ఎన్టీఆర్ స్థాపించినా గాని, అది ప్రజల ఆస్తి. నా పార్టీ నా ఇష్టం అంటే కుదరదు. ఆరోజు చంద్రబాబు & కో గనక ఆ నిర్ణయం తీసుకోక పోతే ఈరోజు తెలుగుదేశం ap లో కనుమరుగు అయిఉండేది.

  • @muralisarma306
    @muralisarma306 Год назад +16

    ఓ మహా మేధావులు , ఊరుకోండి అయ్యా. మధ్యలో దూరితే ఆయన వరకే ఉండాలి ఆ వచ్చిన కొత్త దుష్ట శక్తి. NTR గారి మొదటి భార్య ఎలా మెలుగారు పార్టీ పట్ల , ఆ దుష్ట శక్తి ఎలా మేలిగింది పార్టీ పట్ల ? అంటే NTR నీ గుడ్డి గా నమ్మి ఆ దుష్ట శక్తి చేతుల్లో పార్టీ పెట్టేస్తే ఆమె ఆ పార్టీ తీసుకెళ్ళి కాంగ్రెస్స్ లో కలిపెస్తే పార్టీ లో ఉన్న సీనియర్ నాయకులు అందరూ అలా చూస్తూ ఉండాలి అంటారా ? చాలు చాల్లేండి. మీరు భగవద్ గీత బోధన లా లో ఉన్నారు అందులో ఏమయినా ఉంటే చెప్పండి. ఈ రాజకీయాలు దేనికి మీకు ? మా బుర్రలు పాడు చెయ్యడానికి . నాకు అస్సలు నచ్చలేదు. సో సారీ. NTR గారు ముమ్మాటికీ తప్పు చేశారు. కాంగ్రెస్స్ ప్రయోగించిన విష మహిళ అంతరంగం గ్రహించ లేక పోయారు.

    • @prashanthkumargupta2633
      @prashanthkumargupta2633 Год назад +2

      CBN gadenduku monna ts lo congress to pottu pettukunnadu

    • @muralisarma306
      @muralisarma306 Год назад +5

      @@prashanthkumargupta2633 కాంగ్రెస్స్ లో పార్టీ కలిపెయ్యడం వేరు పొత్తు వేరు నాయనా. ఆయన ఆ విద్య కూడా మీ దుష్ట వైసీపీ లో చేరిన దుష్ట శక్తి దగ్గర నే నేర్చుకున్నాడు లే. ఏం తప్పు లేదు.

    • @SaiRam-mj6pd
      @SaiRam-mj6pd Год назад +4

      అసలు సమస్య NTR కాదు ఆ దష్టశక్తే. ఆ శక్తి పార్టీ కే కాదూ రాష్ట్రం నాశనానికి కూడా కారణం ఈ ప్రయోగం కుడా దుష్టశక్తిదేనేమో ఇలాటి వారి చేతకూడా ఇలా వాగిస్తోంది
      అయ్యా వారి కుటుంబ విషయాలూ పార్టీ అంతర్గత విషయాలూ మనకెందుకండీ,
      వారి పిల్లలను మాటలనేందుకు మనకు హక్కు ఉందా? ఇవన్నీ జరిగాక కూడా పార్టీ 2 సార్లు గెలిచింది అంటే ప్రజలకు కావలసింది మంచి పరిపాలన.
      అన్నట్లు భగవద్గీత బోధించే స్వరం కరుషితమైపోయినందుకు బాధగా ఉంది

    • @srivatsak205
      @srivatsak205 Год назад

      @@muralisarma306 no

    • @indirasudanagunta8896
      @indirasudanagunta8896 Год назад +2

      యస్ ప్రయోగించిన విష, దుష్ట శక్తి. 😠

  • @ramakrishna5814
    @ramakrishna5814 Год назад +8

    Sir... Both of you and
    Siri vennela SeethaRamasastri ji...
    Congratulations...
    Don't leave like this society....
    Clean or Stop....
    Unconditional lyrics & Singers...
    Music Directors....
    Once upon Movie is powerfull...
    Weapon to change society.....
    Now it's a Dangerous weapon to
    Spoil the whole Country..... all Over
    World....

  • @vasamvenkatarao1510
    @vasamvenkatarao1510 Год назад

    గంగాధర్ శాస్త్రి గారంటే ప్రత్యేకమైన గౌరవం కల్గుతుంది.......

  • @radhakrishnapeddi4531
    @radhakrishnapeddi4531 Год назад

    60 వయస్సు తర్వాత వాళ్ళల్లో ఎవరినైనాఅప్రతిహాత నేతగా చూసారా.

  • @vanajasaradhi3925
    @vanajasaradhi3925 Год назад +15

    సర్, ఇంత vighnu లై కూడా ఇలా సాధారణంగా మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే భర్తకన్నా భార్య ముందు చనిపోతే నాకు తెలిసి చాలామంది మగవాళ్ళు చాలా ఒంటరిగా ఫీలైన వారిని నేను చాలా మందిని చూసాను . అదే ఆడవాళ్లు అనుకోండి అందరితో కలసిపోయి ఒంటరితనాన్ని ఫీల్ అవ్వరు. ఈ విషయంలో మీ అభిప్రాయం చాలా ఘోరంగా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునేదిగా వుంది

    • @adhityaram.916
      @adhityaram.916 Год назад +4

      ఎవరు చెప్పారు ఆడపిల్ల లు అందరిలో కలిసి మరచి పోతారు అని.
      పిల్లల కోసం ఇంకో పెళ్ళి చేసుకోలేక జీవిత కాలం ఎందుకు పుట్టానా అని రోజు సచ్చి బ్రతికే వాళ్ళు ఉన్నారు.
      దేవుడు స్త్రీ కి పురుషుడు కి నొప్పి కానీ బాధ కానీ వేరుగా పెట్టలేదు.
      ఇంక చాలు ఆడపిల్ల ల బాధను కప్పేసి అందులో మనము సంతోషాన్ని వెతుక్కోవడం మానేయండి.అది నీచత్వం.
      మా బాబాయ్ చనిపోయినప్పుడు నుండి మా పిన్ని గారు ఏ ఫంక్షన్ కి రాదు.
      చిన్న చిన్న పిల్లలని ఏసుకొని ఇప్పటికీ తలచుకున్నప్పుడు అంత ఏడుస్తుంది.
      తల్లి పాలు తాగి రొమ్ము తన్నడం మీకే సాధ్యం
      స్త్రీ న స్వతంత్ర మర్హతే.
      స్త్రీ కి స్వాతంత్య్రం లేదు.కాబట్టి భర్త లేకుంటే కచ్చితంగా ఇంకో పెళ్ళి చేయాలి.
      అన్న లేదు తండ్రి లేదు కొడుకు లేడు అంటే కచ్చితంగా స్త్రీ కి చేయాల్సిందే కదా.
      మన శాస్త్రాలు డీప్ గా చూస్తే వాళ్ళకే అనుకూలంగా ఉన్నాయి.

    • @adhityaram.916
      @adhityaram.916 Год назад +4

      మొగవాడు ఐన బయటికి ఐన పోతాడు. పాపం ఆడపిల్ల ఏడ్చి ఏడ్చి గుండె రాయి చేసుకుంటుంది. అది మీకు మరచిపోయిన ట్టు కనిపిస్తుంది.ముందు దేవుడు స్తృష్టిలో స్త్రీ పురుషులు సమానం అని గుర్తించండి.
      శ్రీ రాముడు కంటే సీతమ్మ ఎక్కువ కన్నీరు భూమి మీదకు వదిలింది. ఆమె ఏడుపును బరించలేక భూమి ఏ ఆమెను తీసుకువెళ్ళింది. శ్రీ రాముడు నీ తీసుకు వెళ్ళలేదు.

    • @srivatsak205
      @srivatsak205 Год назад

      @@adhityaram.916yes

    • @srivatsak205
      @srivatsak205 Год назад

      @@adhityaram.916 Yes

  • @sravanthi9563
    @sravanthi9563 Год назад

    Ayya sastri gaaru eduti vaariki cheppatam easy andi ntr gaariki eduru evaru cheppaleru andi ayina valla family lo asalu em jarigindo poortiga evariki teliyadu bayata unna manam matram enni matalu vasthey anni matladutam easy kada, mari aavida lakshmi Parvati aa munda valla mogudini vadilindi kada atanu ibbandi padada daniki papam tagalada prakruthi chudada ,adi dabbu kosamey valalo vesukundi ntr ni, donga munda mari seva chesi dabbu teesukoni vellachhu ga manchidi ayithey pillalani enduku kanali anukundi already daniki pillalu unnaru ga

  • @rukminihindupur1556
    @rukminihindupur1556 Год назад +11

    మాటకు ముందు గీత అంటారు. ల పా చేసింది సమర్థిస్తారా? NTR పూర్తిగా ఆవిడ చేతిలోకి వెళ్లిపోయారు. తెలుగు జాతిని ఆవిడ చేతిలో పెట్టేందుకు సిద్ధమయ్యారు.

    • @jpreddy6568
      @jpreddy6568 Год назад +1

      Adi Lakshmi parvathi tho
      Election ku velladu ntr,
      People gave big mandate to ntr not cbn
      Ntr times with LP
      In election, if people
      Didn't like
      They
      Can make
      Loose election, but ntr won with lp

    • @rukminihindupur1556
      @rukminihindupur1556 Год назад

      @@jpreddy6568 yes. People liked NTR. Not La Pa. but the power was going into her hands.

    • @sridwarakaRam
      @sridwarakaRam Год назад +1

      We just saved party from LP ....Ntr fans

    • @appalaswamygorle632
      @appalaswamygorle632 Год назад +2

      వీరగందం సుబ్బారావు interviews చూడరా గాడిద,
      ఆ దేవుడి కోసం,

    • @suryanarayanab4655
      @suryanarayanab4655 Год назад

      శాస్త్రిగారు రాజకీయంలో నాయకత్వాన్ని ఒకరి నుండి ఒకరు లాక్కుంటారు స్వామి మొన్నటిదాకా చంద్రబాబు ఇప్పుడు జగన్ రేపు ఇంకొకరు, కాంగ్రెస్ పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో చూడండి

  • @Rudrasiva8899
    @Rudrasiva8899 Год назад

    భగవత్గీత గురుంచి
    ప్రజలు మధ్యలో తీసుకోవాలి
    ఈ వీడియో షూటింగ్ అవసరమా
    సినిమా వాళ్ళ గురించి ఎందుకు సామీ
    ఈ ప్రాక్టీస్ మీ మీద ప్రయత్నం

  • @suseelajonnalagadda8892
    @suseelajonnalagadda8892 11 месяцев назад

    Andhariki pilla luntaru vallani kuda manam ardham chesukovali meeru lashkmi parvathi gariki saport ravadhu

  • @ansetsreenivas
    @ansetsreenivas Год назад

    మొత్తానికి నువ్వు కూడా డ్రామోజీకి కట్టప్ప వేనన్నమాట..మొత్తానికి ఎన్టీఆర్ ని కబళించారు.

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 Год назад +1

    ముందు మీరంటే గౌరవం పోతుంది ఆవిడ మీకు ఏమన్నా అవుతుందా

  • @sreerammandadhi918
    @sreerammandadhi918 Год назад +3

    Absolutely corect

  • @kantipudivenkatarao5737
    @kantipudivenkatarao5737 Год назад

    చివరి దశలో పోయేకాలం బుద్దిరావటం కాల మహిమ

  • @nageswararaokatragadda1815
    @nageswararaokatragadda1815 Год назад +8

    అసలు మీరు విషయాన్ని పక్కదారి పట్టించారు. కుటుంబసభ్యులెవరికీ ఆయన తమ భావాలు చెప్పుకునే స్వేచ్ఛ ఇవ్వలేదు. ఆయన చెప్పిందే శాసనం అన్నట్లు ప్రవర్తించారు. ఆయన LP ని చేసుకున్నందుకు కుటుంబంలో ఎవరూ objection చెప్పలేదు అసలు ఆయన వాళ్లకు మాటమాత్రం వాళ్ళతో అనలేదు. ఆ తరువాత ఆమె చేసే తప్పులని చెప్పడానికి వెళ్లిన ప్రతిఒక్కరినీ అవమానించారు

    • @avusaliachary8193
      @avusaliachary8193 Год назад +2

      మీరు చెప్పుతున్నంత గొప్పవాడు ఏమి కాదు ఎన్టీఆర్ ఆయన కూడా ఒక మామూలు మనిషి ఆయనకు మానవులో ఉన్న బలహీనతలు ఉన్నాయి ఆయన దేవుడు కాదు యాక్టింగ్ మాత్రం చేశాడు ఎన్టీఆర్ ని ఇంతలా పొగడవలసిన అవసరం లేదు అంత దైవంశ సంభూతుడు అయితే ఈ తుచమైన రాజకీయాలు అతనికి ఎందుకు ముసలితనంలో మరో పెళ్ళాన్ని చేసుకోవడం ఎందుకు అది కూడా ఒక పెళ్లయిన మహిళను ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వారిలోనూ మానవసంబంధమైన బలహీనతలు ఉంటాయి వీటికి ఎవరూ అతీతులు కారు

  • @mbpsundary9356
    @mbpsundary9356 Год назад +1

    Sastrygaru duuramgaavundimaatldatamveeru. Daggarundi chesteeneekada konnivishayaalu teliseedi. Vandalooo caretakerhavuntee paravaaleedu. Aaaavayasuloo pillalnikanatam mogudunnadaanito sansaaram Aaaayanaok mogunnivodeleesin kastapaalicheyamani aaamechepotee cheyatammveetini meeru harshstaaraa.
    O

  • @dad4911
    @dad4911 Год назад +1

    Bagvath Geeta labam ledhu kavochu,bajana chesthunnadu ee gangadu,with half knowledge

  • @ramkrishnak8415
    @ramkrishnak8415 Год назад

    గంగాధర్ శాస్త్రిగారు, దైవసంభుతులైన మీ నాన్నగారు మీ పనిమనిషిని పెళ్లి చేసుకుంటాను అంటే మీరు ఒప్పుకుంటారా?

    • @ramkrishnak8415
      @ramkrishnak8415 Год назад

      ఇంతా చెప్పి మీరు చేసింది ఏమిటి.. మోసం కాదా? మీరు నమ్మే భగవత్ గీత ధర్మం వైపు నిలబడమని మీకు చెప్పలేదా? సకలం దైవం చేసే మాయ కధా, మారి మీరు ధర్మం వైపు నిలబడితే మీ ఉద్యోగం దేవుడు కాపాడి ఉంటాడు అని నమ్మలేధా?

  • @ramumurthy4106
    @ramumurthy4106 Год назад

    Mr Sastry pl don't take shelter in bhagawat Gita,talking all irrelevant nd unnecessary issues.U don't d system properly,did LP took divorce nd married ntr..U r a bhattraju.

  • @lalithabotlaguduru6183
    @lalithabotlaguduru6183 Год назад

    Devudaina thppu cheste harshinchavalasina avasaram emundi

  • @venkatvenkat424
    @venkatvenkat424 Год назад

    అయ్యా
    ఇప్పుడు ఇవంతా అవసరమా. ఇవి మీ ఆశయ సాధనికి బంగo కలిగించదా. మీరు కూడా మాములు వ్యక్తులా మాట్లాడితే ఎలాగా.