ఘంటసాల గొంతు ను అనుకరించే మీరు ఇవాళ ఇలా పాడుతుంటే మీ సొంత గొంతుతో చాలా తేడా కనిపిస్తుంది ఒళ్ళు గగుర్పొడిచే గాంభీర్యంతో సాగాలి శివతాండవస్తోత్రం. మామూలు శ్లోకం పాడినట్టుగా సాగింది కానీ పదాల విరుపు లలో ఉన్న మెరుపులు కనిపించలేదు.
this is the only video in which the singer singing by reading from laptop of all north and south singers's videos which I have been viewing since last one year of same stotra...spirit is not there... i am writing whatever thought ... please take it in a good spirit......
శివతాండవ స్త్రోత్రం అంటే వినేటప్పుడు ఒళ్ళు జలధరించాలి,సాక్షాత్తు కైలాసంలో శివుడు నాట్యం చేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా అక్కడే వుండి చూస్తున్న అనుభూతి కలగాలి.ధన్యవాదములు
పదాల విరుపు లలో మెరుపులు లేవు గాంభీర్యం అంతకన్నా లేదు ఘంటసాల గారిని కొంత అనుకరిస్తూ కొంత తన గొంతు కలిపి పాడారు. అను కరించేవారు ఎప్పుడైనా అసలు రూపం తో బయటపడతారు
స్పష్టమైన ఉచ్చారణ,శ్రావ్యమైన కంఠంఎక్కువగ సంగీత పరికరాల గోల లేకుండా సహజ కంఠం మాధుర్యంతో చక్కగా పాడేరు.
మీ పాటతో నేను ఎంతో ఆనందం పొందాను గంగా దొరగారు మీరు నిజంగా రెండవ ఘంటసాల గారు
ఓం నమః శివాయ హర హర హర మహాదేవ శంభో శంకర నమః పార్వతీ పతయే నమః
ఘంటసాల గొంతు ను అనుకరించే మీరు ఇవాళ ఇలా పాడుతుంటే మీ సొంత గొంతుతో చాలా తేడా కనిపిస్తుంది ఒళ్ళు గగుర్పొడిచే గాంభీర్యంతో సాగాలి శివతాండవస్తోత్రం. మామూలు శ్లోకం పాడినట్టుగా సాగింది కానీ పదాల విరుపు లలో ఉన్న మెరుపులు కనిపించలేదు.
పటిష్టంగా,ప్రౌఢంగా అర్థశబ్ధ సౌందర్యంతో కూడిన ఈ తాండవస్తుతి ఎందుకో కొంత పలుచగా,భారరహితంగా,భావరహితంగా సాగినట్లు అనిపిస్తున్నది.
శివ తాండవ స్తోత్రం వింటూవుంటే భక్తి భావం పెరుగుతూ ఉంటుంది ఓం నమఃశివాయ
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Very excellent, గురువులకు పాదాభివందనం
నేను శాస్త్రిగారి నివాసం దగ్గర ఉన్నందుకు గర్వపడుతున్నాను
🙏 ఓం నమశ్శివాయ 🙏 శివాయ గురవే నమః 🔱 🙏
ఓం శ్రీ గురుభ్యోన్నమః💐
ఓం నమఃశివాయ
Om namashivya
Om Arunachala Shiva.. Namah shivaya
❤ Om namah shivaya
Namah sivaya
Om Namah Shivaya
Parameswaraaa, ayyo devudaa..
🙏🙏🙏🙏🙏👌👌💐💐💐
Bagapadenarugurugaru
OM NAMAH SHIVAAYA
Marvels sir🙏🙏🙏🙏
Namaskaram gurji
మీరు గానం చేస్తూంటే తాండవం చేస్తూన్నప్పుడు శివుని జటాజూటం నుండి ఎగిసిపడే శుబ్ర గంగా తరంగంలా ఉంది గురువు గారు
🕉 🕉 🕉 OMNAMAHSIVAYA 🕉
🙏🙏🙏🙏🙏🍌🍌🍌🍌🍌🤲
Om nama shiva
Om namasivaya
శివ తాండవ స్తోత్రం ను నేర్చుకోవడం సాధ్యం అవుతుంది. ట్రై చేయండి. చాలా చక్కగా నేర్చుకోవచ్చు.
🌺🌺🌹🌹ఓం నమశివాయ 🙏🌹🌹🌺🌺
నేను శివ స్తోత్రం చూసే నేను ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకున్నాను ...జైశివయ్య
Om namashivya
When listening devotion to Lord Siva bhakthi felt
Excellent no words 🌹🌹🌹🙏🙏🙏♥️
Excellent sir
Sri Ganga Dhara shastrigariki namaskaramulu.sriGhantasala vare paadi nattuga meeru Shivashankari paadinaaru. Chaala chaala bagunnadi.
Shiva❤
Ghantasala gari voice ekkada andi
🙏🙏🙏🙏🙏🙏🙏
Om namashivya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎవ్వరూ చెప్పట్లేదు , మీరు చెప్పివుంటే బాగుండు..
జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ ।
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ ॥ 1 ॥
,....
😊
Om namasivaya👌🙏🙏🙏🙏🙏🙏🙏🤜🤜🤜🤜🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤜🤜🤜🤜🤜🤜🤜🙏🤜🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤜🤜
Superb.please do some oter videos likethis i am fan of his voice and clarity in uttering.
Super sir wish you siva Krupa katak siddilakshmiganapathi prapthirasthu
Om namashivya
Nice
Super
సూపర్ సార్
Superb sir
చాలా బావుంది..sir
SUPER
🙏
this is the only video in which the singer singing by reading from laptop of all north and south singers's videos which I have been viewing since last one year of same stotra...spirit is not there...
i am writing whatever thought ... please take it in a good spirit......
Sir
పుట్టపర్తి నారాయణాచార్యులు రాసిన శివతాండవం గానం చేయండి. అది మీ గళం లో వినాలని వుంది సార్.
Very nice sir
సెకండ్ చరణం మీదట పాడలేదు
Namaskaram
Modati slokam;
Jataa kataah.......
Nenu naa chinnathanam lo vinnadi, chadivindi & vaavilla vaari bruhsthothra ratnaakaram lo kooda idi modati slokam.
Kaanee,
20 years nundi, Jataatavee galajjala....
Ane slokam vintunnanu.
Naa sandeham;
Modatinundi, ee Jatatavee...
Slokam unnadaa?
Ravanabrhmadenaa?
Madhyalo vachindaa?
Vaavilla vaari B.S.R book lo
ledu
Dayachesi cheppandi
శివతాండవ స్త్రోత్రం అంటే వినేటప్పుడు ఒళ్ళు జలధరించాలి,సాక్షాత్తు కైలాసంలో శివుడు నాట్యం చేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా అక్కడే వుండి చూస్తున్న అనుభూతి కలగాలి.ధన్యవాదములు
Nijam chepparu,
Very good 🙏🙏🙏🙏🙏🙏🙏
🕉️ ఓం నమఃశివాయ,🙏🙏🚩
గానం చాలా బావుంది కానీ గంభీరత ధ్వనించడం లేదు.నిజంగా శ్రీ గంగాధర్ శాస్త్రి గారిచే నా పాడుతున్న దన్న సందేహం కల్గినది.
Good voice
We stotram lyrics in arkestra tho compose is very helpful to be successful vedio
భగవత్ గీతా పాడినట్లు ఉంది.
ఇంకా వేగంగా. గట్టిగా ఉంటే బాగుంటుంది.
పదాల విరుపు లలో మెరుపులు లేవు గాంభీర్యం అంతకన్నా లేదు ఘంటసాల గారిని కొంత అనుకరిస్తూ కొంత తన గొంతు కలిపి పాడారు. అను కరించేవారు ఎప్పుడైనా అసలు రూపం తో బయటపడతారు
🎶🎵🌹🌹🌹👍👍👍🙏🙏🙏🌹🌹🌹🎵🎶
🌹🌹🌹🙏🌹🌹🌹🙏🌹🌹🌹🙏🌹🌹🌹🙏🌹🌹🌹🙏🌹🌹🌹🙏🌹🌹🌹
Naku naccha ledu...Ravanudu kakunda vibhishanudu padinattu vundi.
ఓం నమః శివాయ
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful Sir
🙏🙏🙏
ఓం నమః శివాయ
🙏🙏🙏
🙏🙏🙏