జీవితంలో ఓ మార్మికమైన మాధుర్యం దాగి ఉంది ..దాన్ని ఎరుకతో అనుభవించడంలోనే గొప్ప మజా ఉంది.! అడుగడుగునా అన్ని విషయాలలో స్పృహతో,ఎరుకతో ఉండండి.! తప్పించుకోండి... కానీ పారిపోకండి.! వదిలించుకోండి.. కానీ,పోగొట్టుకోకండి.! నిమగ్నమవ్వండి.. కానీ,ఇరుక్కు పోకండి.! నటించండి..కానీ,నిజమనుకోకండి.!
Ninu nuvu baganey samardhinchukuntunavu kani😂 andariki oka threshold, priorities to do in life vuntayi. Naku pelli compulsory annukuntey nuvu chepinde correct. But now situationship which states don't focus on how long we stay together rather we will be in a relationship till the situation we can enjoy, grow or at least bare each other. And many alternative companionship options to marriage vachayi. Anyway the last point nuvu chepinde friends tho workout ayye chances yekuva. Pelli antey wife kuda chala expectations tho vasthudi so don't spoil her life thapinchukunta antey kudharadhu in every situation.
జ్ఞానానికి, ప్రశాంతత కి ఎప్పుడు ఒక వ్యక్తి అడ్డు రాడు 👏👏
...తొక్క తొడిమ ...బొంగు బోషాణం ..చెత్త చెదారం ...బోరింగ్ మరియు తలనొప్పి ..
అలాగే.. వేరేవి చూడు మీకు నచ్చేవి
జీవితంలో ఓ మార్మికమైన మాధుర్యం దాగి ఉంది ..దాన్ని ఎరుకతో అనుభవించడంలోనే గొప్ప మజా ఉంది.!
అడుగడుగునా అన్ని విషయాలలో స్పృహతో,ఎరుకతో ఉండండి.!
తప్పించుకోండి... కానీ పారిపోకండి.!
వదిలించుకోండి.. కానీ,పోగొట్టుకోకండి.!
నిమగ్నమవ్వండి.. కానీ,ఇరుక్కు పోకండి.!
నటించండి..కానీ,నిజమనుకోకండి.!
Chala adbutamga chepparu.
nice words.
Super sir
అన్నయ్య ఓషో book gift ga ఇవ్వండి
నాకు మే నుండి ఒక మెమరీ కోసం 🎉
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్
నొప్పించక, తా నొవ్వక,
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ.
భావం :: ఏ సమయమునకు ఏదేది అవసరమో తెలుసుకొని, అప్పటికా మాటలు పల్కి ఇతరుల మనస్సులను బాధపెట్టక తాను బాధనుపడక తప్పించుకొని తిరుగువాడే సుమా ధన్యాత్ముడు.
Ramakrishna పరమహంస యొక్క కాళీ మాత devotion , తొతపురి Yogi తో సాధన explane చెయ్యండి brother 😊 please
తారా చంద్రులు....,🙏🙏🙏🙏
మీరు షేవింగ్ చేసుకోండి గడ్డం,,,,ట్రిమ్ చేసుకోండి.....
ఆయన చెప్పిన సమాచారం ముఖ్యం ఆయన వెంట్రుకలు గడ్డం నీకు ఎందుకు.
Very thoughtful sir... thank you for your sharing...🙏🙏
nijam but its too hard to ascape and painful. ..eruka and practice. ..🎉❤❤❤
I recollect OSHO when ever listen your words 🙏
Nice
😂 nenu vasthunaa
❤ good morning anna
Krishna surat
11.am
Anna ni comment naku artham kadu
chusa
ANNAYA GOOD Morning
Ninu nuvu baganey samardhinchukuntunavu kani😂 andariki oka threshold, priorities to do in life vuntayi. Naku pelli compulsory annukuntey nuvu chepinde correct. But now situationship which states don't focus on how long we stay together rather we will be in a relationship till the situation we can enjoy, grow or at least bare each other. And many alternative companionship options to marriage vachayi. Anyway the last point nuvu chepinde friends tho workout ayye chances yekuva. Pelli antey wife kuda chala expectations tho vasthudi so don't spoil her life thapinchukunta antey kudharadhu in every situation.
Nuvvinka edhagali. 😅😅
@@harikrishna1194😂😂same feeling née medha yemi ardam aiyndo firstu chepu
Tqqq Anna ❤❤🎉🎉🎉
👌👌👌
🙏
Good.
🙏🪷🙏
బావుంది😊❤😊
Sadhguru subramanian garini interview cheyandi
Ame ala avataniki karanum Socrates ani oka book lo chadivenu.
అన్ని correct అన్ని తప్పు
Yes risaa beta nenu ni laaga temporary duram gaa jarugutaa yedho chinna abaddham cheppi .Maa husband ni tappistanu.
You r super brliant
You r super brilliant love u 8