Indo China Love Story: చైనా అమ్మాయికి, తెలుగబ్బాయికి 40 ఏళ్ల కిందట ప్రేమ ఎలా పుట్టింది? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా తల్లిదండ్రులది అందమైన ప్రేమకథ. చైనా అమ్మాయి, గుంటూరబ్బాయి ప్రేమలో ఎలా పడ్డారు? ఆ రోజుల్లో విదేశీ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నారు? వారి ప్రేమకథ ఎన్ని మలుపులు తిరిగింది?
    #GuttaJwala #ValentinesDay #Love #IndoChinaLove
    బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ 2021 నామినీలు వీరే. మీకు నచ్చిన క్రీడాకారిణికి ఇక్కడ ఓటు వేయండి. www.bbc.com/te... ఆన్‌లైన్ ఓటింగ్ లింక్ 2022 ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 11.30(IST) వరకు అందుబాటులో ఉంటుంది. నిబంధనలు, షరతులు, గోప్యతకు సంబంధించిన నోటీసులు వెబ్‌సైట్‌లో ఉన్నాయి.
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 177