చిన్న ఓటమి ఎదురవగానే నిరాశలో కూరుకుపోతున్ననేటి తరానికి ఉత్తేజాన్నిచ్చే ప్రసంగం | Garikapati Latest
HTML-код
- Опубликовано: 10 фев 2025
- IMPACT ఫౌండేషన్ వారి ఆధ్వర్యవంలో సికింద్రాబాద్ - హరిహర కళాభవన్ నందు జరిగిన కార్యక్రమంలో యువతను ఉద్దేశించి "జీవించడమే జీవిత లక్ష్యం" అంశంపై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
Buy online: bit.ly/3MTG6pd
"చమత్కారాలు - ఛలోక్తులు" పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srig...
'Gurajada Garikipati Official' RUclips channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱RUclips: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati....
#GarikapatiNarasimhaRao #Depression #Motivation #depressionrelief #PersonalityDevelopment #LatestSpeech #Pravachanalu
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.
గురువు గారు నమస్కారములు, మీ ప్రవచనాలు ప్రసంగంతో నేను బ్రతికి ఉన్నంతకాలం నా యెక్క తలిదండ్రులును ప్రేమ తో పెంచుతూ ఉన్నాను, ఇంకా బాగా పెంచుతూ ఉంటాను నమస్కారములు గురువు గారు నా వయస్సు 52 సం""
,🙏 గురువు గారు మీరు చెబుతున్న మాటలు వింటుంటే ఎంతో హాయిగా ఉంటుంది 🙏 మీ మాటలు వినటం కూడా అద్రుష్టం గా నేను భావిస్తున్నాను అందరికీ ఆదైవంకనిపించడు కానీ నాకు మాత్రం మీరు కనిపించే దైవంగా భావిస్తూ వున్నాను గురువు గారు 🙏🙏🙏🙏🙏
Guru gariki mariyu vaari thallithandrulaku shathakoti paadaabhi vandanalu!!!
ఓం నమః శివాయ నమః
ఓం నమో నారాయణాయ నమః
ఓం శ్రీ మాత్రే నమః
మీప్రసగంలో కొన్ని జీవిత సత్యాలు తెలుసుకున్నాను🙏
గురువుగారు మీ యొక్క పాత పద్మములకు నా హృదయపూర్వక నమస్కారాలు మీరు చెప్పిన ప్రసంగం చాలా చాలా ధన్యవాదాలు
Paada
చాలా మంచి విషయాలు మాట్లాడారు గురూజీ
Chala manchi pravachanam chepparu.guruvugaru.
Namaskaaram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 guruvugaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి శతకోటి నమస్సులు 🙏🙏🙏🙏🙏
నిజమైన సూపర్ స్టార్ మీరే గురువు గారు 🙏🙏🙏
thankyou Gandhi garuni taluchukunaru
చాలా బాగా చెప్పారు.మళ్ళీ ఈ శరీరము పోతే మళ్ళీ ఈ జన్మ రాక పోవచ్చు.
గుండెళ్ళో రాగ ద్వేషాలు ఎవరి మీద ఎక్కువ
కానీ.తక్కువ కానీ ఉండదు. అనవసర రాగ ద్వేషాలు తో గుండె పోటు రాదు.
నమస్కారము అండి
నేను ఒకరిని చూసాను
ఆవిడకి 82 సమత్సరములు
కొడుకుకి 64 కోడలికి 62
వీళ్ళకి వీరి కొడుకు కొడాలి తో పొత్తు బాగానే ఉంటుంది
ఆవిడని కొడుకు కోడలు 40 సమత్సరల నుండి వారి శక్తి కొలది అన్ని చూశారు
కానీ ఈ రోజు కి ఆవిడకి తృప్తి ఉండదు
కొడుకుని కూడా తిట్టిపోస్తున్న తుంది
ఈ రోజు కీ
Nenu 40yrs dukkham lo unnanu.. mee pravachanam valla nenu yentho santhosham ga unnanu
గురువుగారికి మాది పశ్చిమగోదావరి తణుకు మండలం దువ్వ.
Ayithe em cheyali
ఎవరితోనూ జీవితాన్నీ పోల్చుకో వద్దు.పోల్చుకుంటే ప్రశాంతముగా ఉండలేము.
చీమ కు ఐదుగురు భార్యలు.అంటే ఐదు ధారలు.ధారలు చక్కర పదార్థాలు.
ధారలు కాదు దారలు అంటే భార్యలు
ధార అని మనం వాడేది నీటి ధార
డబ్బు ధార పోశాడు ఇలాంటి వాటికి వాడతారు
Baga chepparu
జై శ్రీ రామ్ గురువుగారు
🙏🙏 శ్రీ గురువు గారికీ నమస్కారములు 🙏🙏🙏
Om shree Gurubyo Namaha.
కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩
Shree Gurubyo Namaha.
Hari Hara kalabavan.Hyderabad.
గురువు గారికి నమస్కారము
గురువు గారికి వందనములు 🎉మీ ఉపన్యాసం చాలా బాగుంది అండి
అయ్యా శతాధిక వందనాలు
శ్రీ గురుభ్యోనమః గురువుగారికి సాష్టాంగ నమస్కారము
Guruvugaru meeku satakoti padabi namaskarlu🎉🎉🎉🎉🎉
Sir Yours Speech is always very Practically
Guru Brahama!!! Sir.. good blessed you lots up to last breath you have to guided our telugu people like this 🙏 more over if it converted to other Lunguage 🎉
Really a GREAT MESSAGE TO EACH EVERYONE IN THE SOCIETY..LIVING ..PRACTICAL TRUTHS..FOR A HAPPY SUCCESSFUL..MEANINGFUL LIFE WITH SELF CONFIDENCE...MOST VALUABLE ADVICES TO LEAD A HAPPY LIFE...SALUTATIONS TO GARIKAPATIVARU... MvRaghavacharya..Advocate..Hyderabad
శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏
పద్మశ్రీ గరిక పాటి. నరసింహ రావు గారికి.సహస్ర ప్రణామాలు.
త్యాగ రాజ గానసభ హైదరబాద్ లో సహస్ర అవధానం చేశాను.అని చెప్పాడు.గరిక పాటి
వారు.ఇంకొక విషయము ఏమి తంటే నిద్ర సరి అయిన నిద్ర ఉండాలి జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది.
Guruvugariki na Namaskaralu 🙏🙏🙏 , Na jeevitam dhanyamaiyindhi
Guruvugariki namaskaramu
EXLENTE GURUVU GARU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugariki namaskaramulu
గురువు గారికి నమస్కారములు
Guruvugarikipadsbivandanalu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఇస్తే డబ్బు యెగ్గొట్టేస్తాడు.ఇవ్వకు పోతే పిసిన గొట్టు వాడు అంటారు.
Excellent master garu
🎉👏🙏🏻ధన్యవాదాలు 💐
❤🎉🌹👏🙏🏻ధన్య వాదములు
Guruvu gariki padabivandanamulu🙏.
దానము వేరు.త్యాగము వేరు.అనుభవిస్తున్నది వేరు.
Jai gurudev jai gurudev jai gurudev...
🌺🙏🍀🙏🌷🙏
A
m
Exlentguruvgaru
ప్రస్తుతం గుర్తించిన వెంటనే అది కూడా గతమే
🌹గురువు గార్కి శతకోటి 🙏
🙏 Guruvu Gari Charana kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏
గతము తలుచుకుని బాధ పడటం.వేరు.భవిషత్తు తలుచుకుని బాధ పడ కూడదు. జీవితము ఎప్పుడు వర్తమానము లో ఉండాలి.
గరిక పాటి వారు.50.ఏళ్ల వయసు లో వుండగానే ఉద్యోగము మానేశాడు.
Guruvugaru meeku dhnyavadhalu , okka sari mee prasangam vinte chalu manishi thanu evaru, emi cheyali ane alochana vasthundhi.
Samajaniki thandri laanti vaaru chala baaga chepparu Guru gaaru 🙏🙏🙏🙏
Gurugaru meeku namaskaram
Super guruvu garu
Om namaha
విశ్వ నాఠశాత్యనారాయన.దిగువ మధ్య తరగతి చెందిన వాడు.
ఓం శ్రీ గురుభ్యోనమః
ಗುರುಗಳಿಗೆ ವಂದನೆಗಳು 🙏🙏🙏
Legend
Guruji ki padhab vandanalu
Guruvugarikinamaskaralu
Namaskaramandi
Guru vugariki satakoti namaskaraluyenno teleyani. Vishayalanu kallaku kattunatlu cheptunnaru nijam ga meeku samakaleenamainduku aa devuniki satakoti namaskaralu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Meeru nijam ga scholar guruvu garu meeru sakshattu diva swarupulu meeku satakoti vandanalu swamy
tq anndi
మనసు పూర్తిగానమస్కారము గురువు గారు🎉🎉🎉
Namaskaram guruvu garu
Guru Gari ki namaskar Malu
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
వర్తమానము లో ఉన్నవాడు ఎవరు ఆత్మ హత్య చేసుకోరు.
🙏🙏🙏🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️
తల్లి ఋణము తండ్రి ఋణము.తీర్చుకుంటే
నే మనము కాక్షించాలి.
namaste guruvugaru
Guruji 🙏 TQ 👌
Mee prasmgalu venatNike bagunnavi acharincataniki time sarepovatam leedu
అపజయం వలన నిరాశతో ఆత్మ హత్య కు పాల్పడిన వాడు విఫలుడుగానే చని పోతాడు. వైఫల్యం విజయానికి మెట్టనుకంటే, భవిష్యత్తులో విజయం సాధిస్తాడు.
Jai bharat
భరించలేని అనారోగ్యం , చికిత్స మార్గం లేదు అని తెలిసాక, భయంకరమైన నొప్పులతో, మంటలతో, అలమటిస్తున్నప్పుడు ఆత్మహత్య చేసుకునే ఆలోచన వస్తే ఏమి చేయాలి?
👏👏👏👏👏
Manishi బ్రతికి తే సింహము లాగా బ్రతకాలి.
Ok,
ఓం నమశ్శివాయ గురవే నమః,,
🙏🕉️
starts around 3:22
🕉️🙏
గురువు గారు నేను మిమ్మల్ని కలవాలని వుంది,మీ చిరునామా , మరియు ఫోన్ నెంబర్ కావాలి
ఏనుగు కుంభ స్థలము లో ముత్యాలు ఉంటాయి. కొన్నిరకాల చేపల లో ముత్యాలు
ఉంటాయి.
జీవించడమే జీవిత లక్ష్యం.
Andari yuvakulaku,gaanam sampadinchani anukune variki yentho kanuvippu....ssrao......
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
GuruvugarikipdaBivanDNam
WelDONE🔺garikapatiN simha
hai andi mi comment curect ga vundi
good
small request Cities lo bypass roads lo
matistiti sarigalenollu jivistunnaru variki
aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu thank youHai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲RUclips channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
🕉️🙏🙇
🎉
Naaa jeevitham marchina mahneeyulu meere
❤❤❤❤❤
గురువుగారు అనే పదం వాడకండి ఆ పదానికి విలువ లేకుండా అయిపోయింది ప్రతి వెధవ గురువుగారు అనిపించుకుంటున్నారు. ఈ పండితుడికి వేరే పేరుతో పిలవాలి. ఇంత గొప్ప వ్యక్తి ఈ మధ్యకాలంలో చూడలేదు. అందుకని గురువుగారు వాడ ఈ దైవాంశ పుత్రుడికి.
I'm am ready to die this second for My Mother for my Mother country Mother Durga..and I'm ready to Die for My Wife And Svadharma.. But Never Afraid of anything Because Shiva is in my Atma my heart Rama My Lord
🙏🙏❤️🙏🙏
Verevaariki sanmanam saluva kapi sanmaninchetapudu manam maryada purvakamga lechi varini sanmaninchali, konni kshnalu nincholeda eyana?
😊
🌹🇮🇳🙏
ఎప్పుడైనా ఒక్కసారి ఒక దారి మూసుకు పోతే .2.3..దారులు తెరుచుకుని ఉంటాయి.
🙏🙏
కిరాతుడు.సింహాన్ని వేటాడుతాడు.
యువత వున్నా ఆ యువతని నిర్వీర్యం చేస్తున్నారు సరిగా ఉపయోగించుకునే విధానం తెలియడం లేదు.లేక పోతే పరాయి దేశం కు వెళ్లి అక్కడ ఆ దేశ సంపదను పెంచుతుంది .....
⁶😢
లక్షమంది గరికిపాటి లు కలిసి , యిర్మియా 52:28.29.30లో ,బబులోను రాజు 7వ సంవత్సరంలో ఇంత మందిని చెరకు తీసుకు పోయాడని,18వ సంవత్సరంలో ఇంత మందిని చెరకు తీసుకు పోయాడని,23వ సంవత్సరంలో ఇంత మందిని చెరకు తీసుకు పోయాడని ఉంటుంది,అది పక్కాగా తప్పు అక్కడ చూపించిన కాలాల్లో అసలు చెర జరగలేదని బైబిల్లోనే ఉంది,దానిని నిరూపించ గలరా.......?..నేను చెప్పింది కనిపెట్టగలిగిగితే హిందువులకే లక్ష రెట్లు లాభం
ఇర్మియా న.ఇదేం పేరు
23:03
🙏🙏🙏🌺🌺🌹🌺🌺🌺🌷🙏💐💐
👏🏻👏🏻👏🏻💄💄👏🏻👏🏻👌👌
చతుర్విధ పురుషార్ధాలు.
Wnp ఆత్మకూరు లో
PRAMADHAM GARAGUTHUNDI ANI ANUKONI VELLITHUI ADI WRONAND ATHAMA VISVASAM KOLIPOVADDAM
Ok 1q