Polavaram Project Complete Story - పోలవరం నాశనమవడానికి అసలు కారణం - సంపూర్ణ సమాచారం

Поделиться
HTML-код
  • Опубликовано: 28 июн 2024
  • Main reason for delay in Polavaram Project - complete details with evidences
    #drpradeepchintavlogs #chandrababu #ysjaganmohanreddy #polavaram #pawankalyan #andhrapradesh

Комментарии • 864

  • @sridharmadana436
    @sridharmadana436 23 дня назад +227

    టీడీపీ మరియూ జనసేన సోషల్ మీడియా పోస్ట్ వ్యాఖ్యలు చుస్తుంటే మనిషి అనేవాడు మాయమయ్యాడని పిస్తుంది. వాళ్లు నిజంగా సైకోలు లాగా వ్యాఖ్యలు పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే ఇంకా అసహ్యం వస్తుంది

    • @jayalakshmiboreddy4991
      @jayalakshmiboreddy4991 23 дня назад +11

      Ladies comment pedutunte, vallaki ededo pedutunnaru, asalu live loki vachi ycp abhimanulni daarunanga antunnaru

    • @injetijohnkennedy9625
      @injetijohnkennedy9625 23 дня назад +7

      రీ హలీబిటేషన్ లో అసలు సంభందం లేనీ ఓరిజనల్ నిర్వాసితులకు కాకుండా టిడిపి కార్యకర్తలకు అక్కడ ఉన్న చెట్టు పుట్ట పేరుమీద రాసేసీ ఫస్ట్ ఫేజ్ నిర్వాసితులు అని బిల్లులు చెల్లించడంవలన కేంద్రం పైసలు ఇవ్వడం మానేసింది...ఈవిషయం బిజెపి మౌనంగా ఉండటం చాలా అన్యాయం..ఇది అందరికీ తెలుసు...

    • @chebrolubabu2397
      @chebrolubabu2397 23 дня назад +5

      It's true brother

    • @Shankarreddy-td4yy
      @Shankarreddy-td4yy 23 дня назад +3

      Yemicheddam, sir, desamlo, ye, rastramlo, leni, kulapichi, mana, andhralo, undi, okadu, kapu, okadukamma, eddaru, okatai, rastramlo, ravanakanda, srustithunnaru, jagan, na, sc, nast, na, bc, na, minoritylu, ani, annado, appude, agrakulalu, kapu, kamma, reddy, andaru, kalasi, jagangarini, odincharu

    • @Nekkanti4665
      @Nekkanti4665 23 дня назад

      ఒరేయ్ సన్నాసి, ప్రజల సొమ్ము అన్యాయంగా సంపాదిస్తే, చచ్చిపోవాలని రక్తపాతంతో చస్తారు, ఇది గరుడ పురాణంలో ఉంది, ఆల్రెడీ నువ్వు సపోర్ట్ చేస్తున్న ఫ్యామిలీ చరిత్ర చూసుకో, చంద్రబాబు గారి ఫ్యామిలీలో ఇంతవరకు ఎవరికీ రక్తపాతంతో చావలేదు. ఇంకా అయిపోయిందిరా జగన్ గాడు చరిత్ర.

  • @Shouryapedapati
    @Shouryapedapati 23 дня назад +193

    ఇది సాక్షి లో చూపించాలి ycp సోషల్ మీడియా లో బాగా ప్రచారం చేయాలి, ఇవేమి ప్రచారం చేయనందుకే మనకు ఇంత నష్టం వచ్చింది.

    • @Indian-ix3vn
      @Indian-ix3vn 23 дня назад +13

      Yes

    • @pana2521
      @pana2521 23 дня назад +11

      Yes 💯

    • @diwiswatthi5287
      @diwiswatthi5287 23 дня назад +6

      Media support thakkuva em cheyali

    • @blobazee5180
      @blobazee5180 23 дня назад +1

      Answer one question
      Why did Jagan tell that there is no issue with polavaram and it will be ready for karif season of 2020, 2021, 2022, 2023, 2024 and most recently he reiterated that it will be 100% complete by 2025
      Ambati said the same and Anil kumar yadav said the same.
      Whey were general public / media not allowed to visit all these years
      Why ? Why ? Why ? Why ? I am asking

    • @nayanassales1341
      @nayanassales1341 23 дня назад

      ​@@blobazee5180good question

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 23 дня назад +140

    Bye bye బాబు పప్పు pk తొందర్లో ఇదే జరుగుతుంది వెయిట్ అండ్ సీ అల్

    • @Indian-ix3vn
      @Indian-ix3vn 23 дня назад +2

      Cheppaanu kada... Nuvvu Nene migultamu chivariki...

    • @damodaradamodara964
      @damodaradamodara964 23 дня назад +1

      Pawan ni assembly gate thakanivvani annaru. ....Ekkada unnaru vallu.... opposition kuda lekunda poyaaru....TDP jsp sarigga cheyalapithe vallu assameeee

    • @jyothijo6321
      @jyothijo6321 23 дня назад +1

      సాయి రామ్

    • @bollimpalliswaralahari8804
      @bollimpalliswaralahari8804 23 дня назад

      Thu ycp chavatallara noru muyyandira

    • @TAPIVPR
      @TAPIVPR 23 дня назад +1

      @@bollimpalliswaralahari8804eppudu kooda neeku ardham kaledha. Ante evaru CHATALU antavu 🤔

  • @geethasarwan5463
    @geethasarwan5463 23 дня назад +41

    అన్న నువ్యూ చెప్పినట్టుగా వైసిపి వాళ్ళు ఎందుకు చెప్పడం లేదు ఎంఎల్ఏ లు ఎంపీ లు ఏమి చేస్తున్నారు అన్న నువ్వు చాలా బాగా చెప్పావు అన్న

    • @kiranpachigolla3349
      @kiranpachigolla3349 23 дня назад +2

      Ante ave nijalu kadhu kadha elaga okka channel lo ayyethe parle mi MLA's mp chapparu anuko abadalu kadha ventane dorekestaru

    • @Quotes_chronicles
      @Quotes_chronicles 23 дня назад

      బాగా చెప్తే వాడిది….

    • @LRB47
      @LRB47 23 дня назад +1

      @@kiranpachigolla3349 which one is lie. Please educate us instead of blankly saying they are lies.

  • @tharunbattana9221
    @tharunbattana9221 23 дня назад +67

    మోడీ:- పోలవరం ప్రాజెక్టు కిసానో కెలియే పీనే కా పాని యూటర్న్ బాబు కేలియే ఏ టీడీపీ కేలియే ATM హే ATM తుజ్ మే సే నిఖాల్ 😂😅

  • @Shaiks_M
    @Shaiks_M 23 дня назад +60

    Modiji: ఏ పోలవరం CBN కా ATM హై ATM
    😂😂😂

  • @user-lh9fj7kw9c
    @user-lh9fj7kw9c 23 дня назад +47

    అన్నా నేను ఒక మాట చెప్తాను ఏమీ అనుకోవద్దు ఈ విషయాలన్నీ కోర్టులో పిల్ వేయొచ్చు కదా అసత్యాలు సత్యాలు ప్రజలకు తెలుస్తాయి కదా

    • @lakshmivj4990
      @lakshmivj4990 23 дня назад +2

      Court ki veluthe nyatam jarigetatlaithe Desaaniki ee dhiurbhagyem yendhuku vuntundhi

    • @sujanabeulah4656
      @sujanabeulah4656 23 дня назад

      Tambi please keep your number. I want to share something about project Because we know about the project.. we lived there. Only Mr. Rajashekhar started the works and Jagan continued.

    • @Amavasya-xy9sx
      @Amavasya-xy9sx 23 дня назад +1

      Good project complete avva ledu e reason tho court ki vellagalavu. Vellina idi ppa authorities under lo vundi kada

    • @gopalnaidu5267
      @gopalnaidu5267 23 дня назад

      Yes

    • @blobazee5180
      @blobazee5180 23 дня назад +2

      Answer one question
      Why did Jagan tell that there is no issue with polavaram and it will be ready for karif season of 2020, 2021, 2022, 2023 and most recently he reiterated that it will be 100% complete by 2025
      Ambati said the same and Anil kumar yadav said the same.
      Whey were general public / media not allowed to visit all these years
      Why ? Why ? Why ? Why ? I am asking

  • @nukarajuyalamanchili1478
    @nukarajuyalamanchili1478 23 дня назад +21

    ప్రదీప్ గారు లెఫ్ట్ మెయిన్ కెనాల్ & రైట్ మెయిన్ కెనాల్ వర్క్స్ ని వైస్సార్ గారు 70% పూర్తి చేశారు. ఈ విషయం మీరు ఎడిట్ చేయగలిగితే చెయ్యండి, మిగిలిన కంటెంట్ చాలా వివరంగా, excellent గా చెప్పారు 👍👍👍

    • @blobazee5180
      @blobazee5180 23 дня назад +1

      Answer one question
      Why did Jagan tell that there is no issue with polavaram and it will be ready for karif season of 2020, 2021, 2022, 2023 and most recently he reiterated that it will be 100% complete by 2025
      Ambati said the same and Anil kumar yadav said the same.
      Whey were general public / media not allowed to visit all these years
      Why ? Why ? Why ? Why ? I am asking

  • @sujyoganta5995
    @sujyoganta5995 23 дня назад +37

    డాక్టర్ గారు ఈ విషయాలు చాలా బాగా చెప్పారు ప్రతి విషయాన్ని ఈసిగ్గులేని నీతి లేని వాళ్ళని పవన్ కళ్యాణ్ చంద్ర బాబు నాయుడు వీళ్ళ ఇద్దరిమధ్య వున్న స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ రాష్ట్రాన్ని పిల్లల భవిష్యత్ పాడుచేస్తున్నారు
    ఇపుడు జగన్ అన్న హార్బర్ లు ఎయిర్ పోర్ట్ ఇవన్నీ చంద్ర బాబు నాయుడు ఖాతాలో జమ చేసుకుంటాడు అని బాధగావుంది ప్రవేట్ స్కూల్స్ మళ్లీ పెట్రేగి పోతున్నాయి

    • @kollusharmilareddy9559
      @kollusharmilareddy9559 19 дней назад

      Medical colleges kuda vaadi kaathalo vesukuntadu

    • @swamypl8587
      @swamypl8587 17 дней назад

      Corporate school management will again start squeiging money from parents ​@@kollusharmilareddy9559

  • @gnm4558
    @gnm4558 23 дня назад +51

    రైట్ & లెఫ్ట్ కాలువలు వైఎస్ఆర్ గారి టైం లో 30% పూర్తి అయ్యింది అని తప్పు చెప్పారు..వైఎస్ఆర్ గారి టైం లో దాదాపు కాలువలు 70% పూర్తి అయినవి..

    • @krishnasai274
      @krishnasai274 23 дня назад

      Ysr 2009 lo pothe apatike aipoinda 😂 comedy

    • @kishorewithyou8829
      @kishorewithyou8829 23 дня назад

      Era project complete avvakunda kaluvalu tappi andulo uchha postava

    • @gnm4558
      @gnm4558 23 дня назад

      @@kishorewithyou8829 నీ వయస్సు ఎంత రా నీకేదో తెలిసినట్లు చెబుతున్నవ్...పచ్చ మీడియా పిచ్చి వార్తలు చూసి పిచ్చి వాగుడు వాగుతున్నావ్..మధ్యలో ప్రాజెక్ట్ దానికి సమాంతరంగా గా కాలువలు వాటికి భూసేకరణ అన్నీ చేసి కేవలం 2010 కల్లా స్టేట్ గవర్నమెంట్ సొంత సొమ్ముతో పోలవరం మొదలు పెట్టాడు వైఎస్ఆర్ ఆ రోజు ప్రాజెక్ట్ కేవలం 10 వేల కోట్ల అంచనా మాత్రమే..కాలువలు తవ్వుతుంటే రైతుల తో కోర్ట్ లలో అడ్డాలు పెట్టించి ఆపింది ఎవరో తెలుసా..వైఎస్ఆర్ పోయిన తరువాత ఆ ప్రాజెక్ట్ కి గ్రహణం పట్టించారు...కాలువలో ఉచ్చ పొస్తారా అని కామెంట్ పెట్టావ్..మరి అదే కాలువలో పట్టి సీమ అని పంపులతో నీళ్ళు పోశారు కదా..నిజాలు అనేవి ఈ రోజుకీ 50 సంవత్సరాల పైబడిన వారికి తెలుస్తాయి

    • @ganeshguduru226
      @ganeshguduru226 13 дней назад

      ​@@kishorewithyou8829cbn a kaluvalake pattiseema Peru petti open chesaadu

    • @ypreddy1251
      @ypreddy1251 День назад

      ​@@krishnasai27470% right canal ysr kattaru.

  • @KingdomofGodDC
    @KingdomofGodDC 23 дня назад +42

    Chandrababu 😂 Polavaram ATM Hai ATM

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 23 дня назад +89

    చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ కి గ్రహణం

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 23 дня назад

      Why didn't YCP complete it in the last 5 years or explain his fault immediately after the diaphragm wall submerged rather than saying the project will be completed by 2021, then 2022 or 2023.

    • @GnaanIndian
      @GnaanIndian 23 дня назад

      ​@@venkateswarluk5133 Let's see what will happen in the coming 5 years, whether your party will be as transparent as you expected YSRCP to be. Meeru meeru kottukokunda unte chalu😂

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 23 дня назад

      @@GnaanIndian I don't support TDP, JSP or any political party for that matter now. In fact, I supported YCP in the 2019 elections assuming it will fight to get what is assured to AP. Instead, YCP made AP people fall from a hot plate into the fire by depending just on giving freebies and ignoring to fight to get what is assured to AP. If the previous TDP govt. did a mistake in building Polavaram, why did YCP say TDP made corruption in Polaravaram but not the mistakes they made in building the diaphragm wall.

    • @GnaanIndian
      @GnaanIndian 23 дня назад

      @@venkateswarluk5133 Now there is a chance for TDP to fight for the state. But they won't. Wait and watch. AP is not going to get better in the near future. Samaikya Andhra's voices were not heard. The same day our state is dead. To reborn it takes a century

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 23 дня назад +1

      @@GnaanIndian I agree all regional parties are fighting with each other rather than together with the central govt. for the sake of AP.

  • @sivakesavulutelugu200
    @sivakesavulutelugu200 23 дня назад +51

    చాలా బాగా వివరించి అర్థమయ్యేలాగా చెప్పారు ప్రదీప్ అన్న గారు 👌👌👌👌🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

    • @blobazee5180
      @blobazee5180 23 дня назад +1

      Answer one question
      Why did Jagan tell that there is no issue with polavaram and it will be ready for karif season of 2020, 2021, 2022, 2023 and most recently he reiterated that it will be 100% complete by 2025
      Ambati said the same and Anil kumar yadav said the same.
      Whey were general public / media not allowed to visit all these years
      Why ? Why ? Why ? Why ? I am asking

  • @balamanthena5859
    @balamanthena5859 23 дня назад +28

    డాక్టర్ గారు నమస్కారం పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జయము జయము చంద్రన్న అనే భజన తోనే సరిపోయింది నిజంగా పోలవరంలో ప్రాజెక్టు పనులు జరిగింది అంటే వైసీపీ ప్రభుత్వం లోనే కానీ పబ్లిసిటీ లేదు దాని మీద మీరు అన్నట్టుగా ఇంట్రెస్ట్ ఉండి పరిశీలిస్తే ఎవరు వల్ల లేట్ జరిగింది అనేది అర్థమవుతుంది అలాగే దీని గురించి విశ్లేషించడానికి ఇంజనీర్ల అక్కర్లేదు ఏది ముందు ఏది వెనుక నిర్మించాలి అనే విషయం తెలిసి ఉంటే సరిపోతుంది నేను సోమవారం పోలవరం అనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక డిపార్ట్మెంట్లో పనిచేసి ప్రత్యక్షంగా చూసి మాట్లాడుతున్నాను

    • @srinivasreddy2121
      @srinivasreddy2121 23 дня назад

      అన్న మీరు మంచిగా వివరించారు.

  • @daviddayakarmesa1683
    @daviddayakarmesa1683 23 дня назад +20

    గేలి, హేళన ఎదుర్కొన్న వాడే గొప్ప నాయకుడు. "గెలిస్తే నా అంతటి వాడు లేదంటారు...ఓడిపోతే...నా వల్లే...అంటరాని ఆయనే ఓ సారి చెప్పారు... but Jagan has a clear Vision and conviction.
    🔥 నిప్పులు చిమ్ముతూ నేను నిoగికి ఎగిరి పోతే నిబిడాశ్వర్యoతో వీరు ... నెత్తురు కక్కు కుంటూ నేలకు ఒరిగి పోతే నిర్దాక్షిణ్యంగా వీరే.....శ్రీ శ్రీ.
    జగన్మోహనుడు ఓడిపోయిన తర్వాత పరిణామాలు చూస్తే...ఇది అంతo కాదు...ఆరంభం మాత్రమే....ఇంకా ఎన్నో ఓపికగ జగన్ చూస్తాడు...మనమూ చూస్తాము.
    ఆట మొదలైనది బీహార్ JDU అధినేత మాకు ప్రత్యేక హోదా కావాలని. మన ఆంధ్రా పాలకులకు సిగ్గుపడాలి...నితీష్ అంటాడు మాకు ఇద్దరు MP లు ఎక్కువ ఉన్నట్లయితే ఈ పాటికి BJP కి చుక్కలు చూపే వాడిని.
    మరి పాచిపోయిన లడ్డూలను ఇప్పటికైన మైక్రో అవన్లో పెట్టి వేడి చేయాల్సిన అవసరo ఆసన్న మైనది. కానీ....చంద్ర బాబు తన కేసులకు భయపడి ఇక ప్రత్యేక హోదా లేనట్టే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేరు, వైజాగ్ రైల్వే జోన్ లేనట్టే, పోలవరం అంతే సంగతులు. ఇక అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపద సృష్టిస్తారులే....కేంద్రo ఇక ఆంధ్రకు మొండి చేయేనా?
    నితీష్ కుమార్ సవాళ్లు విసరు తున్నాడు బాబుకు. చేతులు కట్టుకొని కూర్చుంటే మీరు ఏమీ సాధించ లేరు. అవకాశాన్ని సరియైన విధంగా మీ రాష్ట్రానికి మేలు జరిగేలా ఒత్తిడి పెంచాలి కేంద్రo పై.
    ప్రజలారా!!! చూస్తున్నారా!!! వింటున్నారా!!! మీరు ఓటు వేసి గెలిపించు కొన్న ప్రభుత్వo. మీ సమాధానము ఏంటి?? మరో శ్రీలంక, సొమాలియ, సుడాన్, ఆఫ్గనిస్తాన్ గా మారబోతుoదా? దేవుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. హే...ప్రభూ...కరుణించు ఈ ప్రజలను!!!

    • @user-hg3zk6pg1m
      @user-hg3zk6pg1m 23 дня назад

      Prajalu ki knowledge ledu. Pani chesina vaallu prajallo ki teesuku Vella leka poyaru. Cheyani vaaallu vipareetham ga pracharam chestunnaru. Yevaridi mistake. Sir ilaanti visleshana ysrcp nundi inthaku munde yeppudo raavaali. Chaduvukunna maaku ippati ki deeni gurinchi teliyadu. State lo ni prathi Vishayam gurinchi ilanti visleshana Prathi t.v channel lo telecast cheyyali. Prajalaku proofs tho chupinchali. Adi Manaku lopinchindi. State lo isuka meeda Kuda, sea ports, govt Medical colleges, vuddanam hospitals ysrcp chesina Prathi pani gurinchi Ila prajalaku chupinchaleka poyaru. Mana T.V channels lo ippatikaina ilantivi chupinchali

  • @rameshj260
    @rameshj260 23 дня назад +31

    Sir meeru day 1 nunchi opposition ni utakadam start chesaaru..CBN and his team ki ika chukkale. God bless you with more health and strength to tackle the demons for next 5 years

  • @koradadasaradh6524
    @koradadasaradh6524 23 дня назад +22

    సార్ ఎగువ, దిగువ కాపర్ డాంలు, స్పీల్వే, అప్ప్రొచ్ ఛానల్ ఇవ్వి ఏవి కట్టకుండా, కమిషన్ లకు కక్కుర్తి పడి డైయాఫ్రొమ్ వాల్ చెయ్యడం చంద్రబాబు చేసిన చారిత్రాత్మక తప్పిదం, ఇదే తప్పు వేరే యే ఇతర దేశాల్లో జరిగివుంటే చంద్రబాబు ను జీవితాంతం జైల్లో పెడతారు,.. ఇంకా మీరు gap-1..gap-2...gap-3 అంటే ఏమిటి అనే విషయాన్ని ప్రజలకు చెప్పండి.. ఇంకో విషయం 2019 ఎలక్షన్ కి ఒకనెల ముందు పోలవరం పూర్తి అయ్యిందని చంబా పెద్ద మీటింగ్ పెట్టి జాతికి అంకితం చేసాడు మరి ఇప్పుడు పూర్తి కాలేదని శ్వేత పత్రం ఎలా విడుదల చేస్తాడో అర్ధం కాలేదు

  • @user-fx2jg1bd2v
    @user-fx2jg1bd2v 22 дня назад +6

    డాక్టర్ గారు నమస్కారం పోలవరం ప్రాజెక్టు విషయంలో చాలా బాగా వివరించి అర్థమయ్యేలాగా చెప్పారు, చంద్ర బాబు, పవన్ కళ్యాణ్ ఈసిగ్గులేని నీతి లేని వాళ్ళని వీళ్ళ ఇద్దరిమధ్య వున్న స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ రాష్ట్రాన్ని పిల్లల భవిష్యత్ పాడుచేస్తున్నారు జగన్ గారు 2ఇయర్స్ కోవిడ్ ఉన్నపటికీ 3ఇయర్స్ లో చాలా బాగా పరిపాలించారు .

  • @veerakiran3086
    @veerakiran3086 23 дня назад +99

    చంద్రబాబు కి నీ వీడియో చూపించి ఎవడైనా మీడియా ఛానల్ వాళ్ళు అడిగితే బాగుంటుంది అన్న

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 23 дня назад

      The video should have been shown when the diaphragm wall submerged and not now.

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 22 дня назад +1

      @@NaniECE Then how did they boast of completing it by 2022 or 2023? Also, why didn't they return the project to the central govt. by citing those problems? In this project, delays cause damage since the cougar dam was not completely built to avoid submerging upstream villages (they have not yet received compensation).

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 22 дня назад +1

      @@NaniECE If there are many issues with Polavaram, why didn't the YCP govt. return the construction of Polavaram to the central govt. (as they said when they were in the opposition).

    • @malli330
      @malli330 21 день назад

      @@venkateswarluk5133why did CBN take it from Central Government in the first place? To use it as ATM? This is not a game to give and take it from central govt

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 20 дней назад

      @@malli330 If it is not a game, why did YCP ask to return the project to the central govt. when it was in the opposition. Do you mean Polavaram is ATM for YCP as well and therefore it didn't hand over Polavaram to the central govt.?

  • @vivekananday4490
    @vivekananday4490 23 дня назад +6

    తమ్ముడు....
    ఎందుకురా నువ్వు ఇంత కష్ట పడుతున్నావ్ ప్రజలు కి అన్నీ విషయాలు తెలుసు
    అందుకే ఈరోజు ఈ పరిస్థితి..

  • @srimannarayanadevarakonda
    @srimannarayanadevarakonda 23 дня назад +23

    J. Pradeep anna❤❤❤❤❤🎉

  • @RaviKotla2023
    @RaviKotla2023 23 дня назад +16

    Please make one informative about TDP Attacks and give them warning that they will get the same as a return gift

  • @NagabhushanamKappala
    @NagabhushanamKappala 23 дня назад +23

    మూడు నెలల లో ప్రజలు బుద్దిచెపుతారు. Wait and see.

  • @peddintisrinivasarao5516
    @peddintisrinivasarao5516 23 дня назад +23

    జయము జయము సాంగ్ అదుర్స్

    • @rajendradhanukota
      @rajendradhanukota 23 дня назад

      అవును చాలా కామెడీగా వుంటుంది

  • @sreedevikarumuri8941
    @sreedevikarumuri8941 23 дня назад +15

    Anna, please educate us about all the projects 🎉🎉

  • @TAPIVPR
    @TAPIVPR 23 дня назад +12

    I have seen 3D video.
    You got a right point.
    Video lo undi CBN follow avvaledhu.
    ground lo adi jaraga ledhu

  • @janardhanchaturi6667
    @janardhanchaturi6667 23 дня назад +9

    2019 లో పబ్లిక్ గా అందరికీ ప్రజలకు ప్రవేశం వున్నది కానీ మన అన్న వచ్చిన తరువాత పబ్లిక్ కి ప్రవేశం నిషిద్ధం చేసారు ఎందుకో తెలియదు.

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 23 дня назад +5

    సూపర్ విషయం చంద్రబాబు కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ ప్రారంభింఛాడు

  • @SRIRAM.77
    @SRIRAM.77 23 дня назад +3

    Dr గారు బాగా చెప్పారు కాని మన చేతులు కాళాయి సర్ 2024 మొదట్లో చెప్పింటే వైసిపి వాళ్ళు, సంతోషించే వాళ్ళం సార్

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 23 дня назад +4

    రాష్ట్రములో మొదలైన పెన్షన్లు పండుగ.. గత చేతగాని పాలకుల లాగా యిచ్చిన మాట తప్పి, విడతల వారీగా పెంచడము కాకుండా, ఒకేసారి వెయ్యి రూపాయిలు పెంచి యివ్వడమే కాకయిచ్చిన మాట ప్రకారము గత మూడు నెలలు నుంచీ పెంచిన పెన్షన్ తో కలిపి రూ.7000/- పంపిణీ .... జై జై తెలుగు దేశము పార్టీ జై జనసీన, జై బీజేపీ ::: జోహార్ NTR, కలకాలం వర్ధిల్లాలి - సర్వేజనా సుఖినోభవంతు 🌹🌼🌻🙏🙏🙏

  • @jyothijo6321
    @jyothijo6321 23 дня назад +5

    అన్నా గ్రాఫిక్స్ బాబుకి రియాలిటీ కనపడినా సరే అది కూడా గ్రాఫిక్స్ అనే అనుకుంటాడు మనం ఎంచెయ్యలేము విజనరీ బాబు అంతా విజన్ మాయా అలెక్సా మొత్తం పోలవరం కట్టేస్తుంది ఈ 5 సంవత్సరాలలో

  • @vihaskumur4860
    @vihaskumur4860 23 дня назад +42

    సార్ చాలా బాగా చెప్పారు
    మిస్టేక్స్ అన్ని చంద్రబాబు గారు చేసి ఇపుడు జగన్ గారి మీదికి ఎందుకు పెట్టడం కరెక్ట్ కాదు
    దయచేసి చదువుకున్న వాళ్ళ అందరు ఈ వీడియో ని అందరికి తెలియచ్చెయ్యండి
    అన్యాయం గా చంద్రబాబు మాటాడుతున్నారు దయచేసి గమనించగలరు
    జగన్ గారు 2ఇయర్స్ కోవిడ్ ఉన్నపటికీ 3ఇయర్స్ లో చాలా బాగా పరిపాలించారు
    చంద్రబాబు జనం చాలా అప్డేట్ గా ఉన్నారు దయచేసి అబద్దాలు వద్దు మీరు ఏది చెప్పిన నమ్మరు
    చంద్రబాబు నిజాలు మాట్లాడుకుందాం నిజాయతీ గా ఉండవయ్య 🙏
    దయచేసి వీడియో అందరికి ఎక్సప్లేన్ చేదాం

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 22 дня назад +1

      Neither CBN nor YSJ can make mistakes in Polavaram construction since those decisions are made by the engineers with the support of Polavaram authority. They are there to pay the money in advance and get back that money from the central govt. Also, if CBN made any mistakes in Polavaram, then YSJ should have released a white paper on it immediately after coming to power (2019) and not now. If there is a major problem in Polavaram construction, why did the YCP govt. say it will complete it during its tenure (though changed the completion date several times)?

    • @udaya5392
      @udaya5392 21 день назад

  • @RaviKotla2023
    @RaviKotla2023 23 дня назад +13

    Big thing bro, Dowleswaram and Prakasham barrage, see how British govt designed and constructed. Andhra people have to pay a lot to British people 😮

    • @kishorewithyou8829
      @kishorewithyou8829 23 дня назад

      Nuv erripokuvi

    • @RaviKotla2023
      @RaviKotla2023 23 дня назад

      @@kishorewithyou8829 Konda erri puku… dongalaku puttinaavu ra

    • @RaviKotla2023
      @RaviKotla2023 23 дня назад

      @@kishorewithyou8829 ppt gaadu CM ayite, Nee lanti pakodi support chestadi…

  • @pallenageswareddy2179
    @pallenageswareddy2179 23 дня назад +9

    సీబీన్ పని తక్కువ అడ్వాటేజ్మెంట్ ఎక్కువ జగన్ పని ఎక్కువ అడ్వాటేజ్మెంట్ తక్కువ

  • @nagarajulokani7308
    @nagarajulokani7308 23 дня назад +4

    అన్న మీరు చెప్పేది జనాల్లోకి ఇంకా వెళ్ళాలి... అది చేయకనే ఈ situation విల్ల ఆరచకలు

  • @vangasureshreddy6897
    @vangasureshreddy6897 23 дня назад +2

    సూపర్ అన్న..ఇవాళ నేను కూడా diaphram wall ఎంట ani youtube search చేసా సమే బాబు గారి 3d animation కనపడింది...but నువ్వు explain చేశాక ఫుల్ clarity వచ్చింది... ఆ transtroy రాయపాటి రంగారావు గారు ఎంత ఆవేదన తో చెప్పారు... ఆ మాటల్లో తెలుస్తుంది బాబు అండ్ బాబు గారి బాబు ఎంత పిండేసారో...అబద్ధాన్ని నిజమని నమ్మించాలని చూసే బాబు... నిన్ను ఆహ్ దేవుడు క్షమించడు... జనాలు తిరగబడే రోజు దగ్గర్లోనే వుండి... శిశుపాలుడు పాపాలు లో ఇది కూడా భాగమే... అసలు hydro power గురించి చెప్పలేదంటేనే అర్థమవుతుంది నీ బుద్ధి ఏంటి అని...జగన్ 4% చేస్తే spillway,approach channel,power plant సొరంగాలు,స్పిల్ channel copper dam ni అమ్మ మొగుడు కట్టాడ...నీ మాటల్లోనే నీ అమ్మ మొగుడు కట్టాడా... జనాలు కి తెలీదు అనుకోకు..

  • @polamreddymuralikrishna8540
    @polamreddymuralikrishna8540 23 дня назад +4

    Excellent 👍

  • @adapakalakshmi7499
    @adapakalakshmi7499 13 дней назад +1

    Dr. Pradeep garu చాలా వివరం గా తెలియజేసారండి పోలవరం నిర్మాణం గురించి. మీ లాంటి వాళ్ళు వైసిపి పార్టీలో వుండి, Govt. ప్రజలకోసం చేసిన ఈ మంచి పనులన్నీ ,ప్రజలందరికీ తెలియజేసిఉంటే ,ఇప్పుడు వైసిపి కి జరిగిన ఓటమి జరిగేది కాదండీ. నిజాల్ని తెలుసుకుంటే సరిపోదండి, మీ లాగ నిర్భయంగా చెప్పగలిగే వారి అండదండలు వైసిపి పార్టీ కి ఎంతైనా అవసరమండీ. మీలాంటి వాళ్ళను జగన్ గారు గుర్తించగలిగితే, ఆయన ప్రభుత్వం మళ్ళీ వచ్చి మన ప్రజలంతా సురక్షితంగా వుంటారని అనుకుంటున్నాను.

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 23 дня назад +13

    Punch prabhajar gaarini Jagan Sir tho oka saari కలపండి

  • @sreedevikarumuri8941
    @sreedevikarumuri8941 23 дня назад +8

    Anna, we circulate your video to my friends

  • @RambabuMachineni
    @RambabuMachineni 23 дня назад +4

    చాలా బాగా వివరించారు, చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించి జనాన్ని మాయలో పెట్టడమే కాకుండా, జగన్ ను బండ బూతులతో సర్వనాశనం చేసినట్లు అభూత కల్పన చేసి జగన్ ను పబ్లిక్ లో ఎంత నీచంగా చేస్తున్నాడో చూస్తుంటే ఈ మాటలు అన్నవాడు ఎదురుగా ఉంటే shoot చెయ్యలనిపిస్తుంది. ఎంత మోసం, ఎంత మోసం - చేసిన దుర్మార్గమంతా, మోసమంతా చేసేసి, ఏమి ఎరుగనట్లు ఈ నరరూప రాక్షసుడు చేసిన విషవలయమంతా ఎదుటివాడిపై రుద్ది అపహాస్యం చేస్తున్నాడు. ప్రజలకు ఇప్పుడు సరైనవాడు వచ్చాడని, ఇలాంటి ప్రజలకు ఇట్లాంటి మోసగాడే ఉండాలి - ఎందుకంటే మోసం చేసిన ప్రజలకు మోసగాడే ఉండాలి, ఇప్పుడు ప్రజలు అనుభవిస్తారు ఈ ప్రబుద్ధుడి చేష్టలతో.

  • @RaviKotla2023
    @RaviKotla2023 23 дня назад +7

    Chandra babu must visit China. He must stop crooked politics.

  • @veerakiran3086
    @veerakiran3086 23 дня назад +36

    అన్న ఇలా tdp వాళ్ళు ఒకలాగా ycp వాళ్ళు ఒకలాగా చెప్పడం కాకుండా పోలవరం కి ఒక కంపెనీ గాని ఒక కమిటీ గాని లేవా ఉంటే వాళ్ళు వచ్చి ఎవరి హయాం లో ఎంత పని జరిగింది ఇంకా ఎంత మిగిలింది ప్రెస్ మీట్ పెట్టీ చెప్తే సరిపోతుంది కదా ఎందుకు ఇలా రోజు ఒకరిమీద ఒకరు సాకులు చెప్పుకోవడం

    • @Pms883
      @Pms883 23 дня назад +6

      Undhi MEIL vaalle construct chesthunnaru ippudu vaalladhi RUclips page undhi andhulo updates anni unnai bro

    • @mmrao121
      @mmrao121 23 дня назад +2

      You are correct

    • @blobazee5180
      @blobazee5180 23 дня назад

      Answer one question
      Why did Jagan tell that there is no issue with polavaram and it will be ready for karif season of 2020, 2021, 2022, 2023 and most recently he reiterated that it will be 100% complete by 2025
      Ambati said the same and Anil kumar yadav said the same.
      Whey were general public / media not allowed to visit all these years
      Why ? Why ? Why ? Why ? I am asking

  • @sanjeevareddy2007
    @sanjeevareddy2007 23 дня назад +11

    వాల్లని ఎవరు నమ్ముతారు .

  • @user-jw4mw1pp5o
    @user-jw4mw1pp5o 20 дней назад +1

    మీ వివరణ చాలా బాగుంది. అంతకు ముందు దాని మీద పని చేసిన ఇంజనీర్స్ పిచ్చోళ్ళ. ఎలక్షన్లు నిలబడి నీటిపారుదల మంత్రిగా సెలెక్ట్ అయ్యి నీవు చేయాల్సిన పని ఆ పని చేసి ఉంటే ఎంతో బాగుండేది నీకు అంతటి అదృష్టం లేదు కానీ ఇటువంటి పిచ్చి వేషాలు మానేసి వృత్తిలో నువ్వు పర్ఫెక్ట్ గా నాకెందుకు రాజకీయాలు ఇది ఏదో ఒకటి చేస్తాడు.

  • @blobazee5180
    @blobazee5180 23 дня назад +2

    Answer one question
    Why did Jagan tell that there is no issue with polavaram and it will be ready for karif season of 2020, 2021, 2022, 2023, 2024 and most recently he reiterated that it will be 100% complete by 2025
    Ambati said the same and Anil kumar yadav said the same.
    Whey were general public / media not allowed to visit all these years
    Why ? Why ? Why ? Why ? I am asking

  • @sivalokesh3613
    @sivalokesh3613 21 день назад +2

    Excellent work pradeep anna

  • @user-lr1gr3zz2h
    @user-lr1gr3zz2h 10 дней назад +1

    Recently I saw one analysis by Jayaprakash, EX IAS officer about polavaram project. He argued Jegan destroyed the project without going through fundamental details. Though he is well educated, He is just talking nonsense about this project and not able to come out of the caste politics . Your presentation looks very good and logical. But unfortunately our media is controlled mostly by Kamma caste and publish/show distorted picture about YSR CP government progress regarding Polavaram project. This popular media spreading false and misguiding information about YSR CP and confuse general public. The present TDP leaders looking ways for maximum percentage in to their pockets, instead of doing good to project. This is very unfortunate situation in AP.

  • @muralidharkaranam2233
    @muralidharkaranam2233 22 дня назад

    Excellent explanation on Polavaram Project. But people have voted for CBN. When justice can be restored

  • @Indian-ix3vn
    @Indian-ix3vn 23 дня назад +4

    Pradeep sir... Presentation matters... Please hire good editors... Your vides will get viral

  • @user-cc8hg2we7r
    @user-cc8hg2we7r 23 дня назад +2

    Kakinada Port boat లో ఉన్న బియ్యం గురించి మాట్లాడు Dr.....

  • @chandu122333
    @chandu122333 21 день назад

    Very good analysis. Even ycp leaders haven't given this much clearly. Thank you

  • @user-qh9vk2ni6z
    @user-qh9vk2ni6z 23 дня назад +5

    Thank you

  • @TheAnanddonepudi
    @TheAnanddonepudi 23 дня назад +1

    Chala baga explain chesaru sir. Meeru cheppindi jagan garu or rambabu garu 6 months once press meet lo cheppunte bagundedi.

  • @srinivasreddy2121
    @srinivasreddy2121 23 дня назад +1

    Anna i am also engineer . you are explained very very exlent and right way .
    today i am explaied to my colleague. he is tdp supporter .
    no one ycp govenment ex ministers till date..

  • @babubathula7997
    @babubathula7997 19 дней назад +1

    Brother నాది తెలంగాణ నేను గమనించింది చెబుతాను వినండి even తెలంగాణ లో కెసిఆర్ చేసిన mistake కూడా అదే first సీఎం అనేవాడు జనాలకు కనీ పించక పోవడం విపరీతంగా నిత్యవసర ధరలు పెరగడం ఇక ఆంధ్రలో మద్యం కోరుకున్న బ్రాండ్ అందుబాటులో లేకపోవడం sand ఇంత ఎందుకు బ్రదర్ దిగువ మధ్య తరగతి తప్ప అన్ని వర్గాలు అసంతృపి చెప్పాలి అంటే కామెంట్ బాక్స్ సరిపోదు ఇది

  • @nagasujana7708
    @nagasujana7708 23 дня назад +2

    anna YSR gari vigraham kalchadam meeda chala strong video cheyandi . it should reach millions of people anna , chaala badha anipinchindi

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 23 дня назад +1

    మన AP లో politicians జనానికి జీవన నైపుణ్యం నిస్వార్ధం గా అభివృద్ధి ఎటు చెయ్యరు... మౌలిక సదుపాయాలు, projects విషయం లో కూడా ఇంత అన్యాయం చేస్తున్నారు...ఈ ప్రాజెక్ట్ ని central కే ఇచ్చేసి కట్టించి ఉంటే ఇప్పటికి కట్టేసే వాళ్ళు... తు వీళ్ళు బ్రతుకులు చెడా 🙏🇮🇳🙏

  • @nelliindia
    @nelliindia 4 дня назад

    Thank you sir
    You explained everything about Polavarapu clearly. Thank you for the hard work

  • @srikanthkalagatha9854
    @srikanthkalagatha9854 17 дней назад

    బ్రదర్ చాలా బాగా మాట్లాడారు నాకు చాలా అర్థమవుతుంది అయితే ఇది మీరు గ్రాఫికల్ గా అంటే అక్కడ జరుగుతున్న విషయాన్ని ఎలా అయితే పాడైపోయింది గ్రాఫిక్ లో అది చూపించగలిగితే అర్థం చేసుకోగలుగుతారు దయచేసి అలాంటి ప్లానింగ్ చేయగలరు

  • @kmrao06
    @kmrao06 23 дня назад +1

    I may not agree entirely with what you have stated. But you have done a commendable job in bringing out truth by digging so many sources and collating. Now I am convinced that there are serious gaps in CBN's report on Polavaram. One thing is for sure, Polavaram is an ATM for both TDP and YSRCP

  • @sirishakandula7497
    @sirishakandula7497 23 дня назад +2

    Hi pradeep garu...l like your speech...prathi vishayam chala manchigaa ardhamayela vivaristharu...

  • @sarathbabu70
    @sarathbabu70 23 дня назад +1

    పోయిన ఐదు సంవత్సరాల నుంచి నాలుగు డేట్లు చెప్పారు ముఖ్యమంత్రితో సహా ఎందుకు కాలేదు పోలవరం

  • @sudhakarvaddi11
    @sudhakarvaddi11 23 дня назад +1

    Doctor Garu, this is Great and very detailed... Hat's off to you... You have shown even proofs.. What else is needed to shut CBN... CBN works in a pattern : 1. Blame it on others 2. Reorganization and by the time he reaches 3, he will be out of power..

  • @ravisamba1871
    @ravisamba1871 23 дня назад +4

    Dr garu ysrcp as strong opposition should take strong stand on Neet scam and on special staus should come open and every leader should fight with NDA govt

    • @CSR8408
      @CSR8408 23 дня назад

      వద్దు బ్రో... మనం కొట్టుకోవడం తప్ప, జగన్ టీడిపి &janasena ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కి support చేస్తున్నాడు (eg: speaker ఎన్నికలు)

    • @blobazee5180
      @blobazee5180 23 дня назад

      Answer one question
      Why did Jagan tell that there is no issue with polavaram and it will be ready for karif season of 2020, 2021, 2022, 2023 and most recently he reiterated that it will be 100% complete by 2025
      Ambati said the same and Anil kumar yadav said the same.
      Whey were general public / media not allowed to visit all these years
      Why ? Why ? Why ? Why ? I am asking

    • @CSR8408
      @CSR8408 23 дня назад

      @@blobazee5180 No. First Anil said that it can be completed. But Ambati and Jagan said that it cannot be completed due to damages occurred in the daiprham wall

    • @CSR8408
      @CSR8408 23 дня назад

      @@blobazee5180 general public Neve stopped. But unkike CBN, willingly not sent in RTC buses... For jayam jayam chamdranna..

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 23 дня назад +3

    చేతగాని పాలకుడు పొయ్యాడు , చేసే పాలకులు వచ్చారు , రాక్షస సంహారం జరిగింది , రామ రాజ్యము వచ్చిందీ.. లాండ్ టైటిల్ యాక్ట్ పెట్టినోడు పోయాడు , లాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి, ప్రజల ఆస్తులను కాపాడే నాయకుడు వచ్చాడు .. విధ్వంసాలు సృష్టించిన సైకో పొయ్యాడు.. అభివృద్ధి చేసే పాలకులు వచ్చారు : జై జై జై కూటమి..

    • @Gurunadha-s6x
      @Gurunadha-s6x 22 дня назад

      అవును గొర్రెలు కసాయి వాడి నే నమ్మినట్లు మీరు నమ్మి గెలిపించినారు. చూద్దాము రాబోయే పరిపాలన . బావుంటుందనే ఆశిద్దాం

    • @KarupartyBabji
      @KarupartyBabji 19 дней назад

      ఎక్కడో విదేశాలలో వుండి అభివృద్ధి చేసేవాళ్లపై విషంకక్కటంకాదు ఈ మేదావికి గత ఐదు సంవత్సరాలలో రివర్స్ టెండ్రింగ్ పేరుతో పోలవరం ప్రోజక్టు కు ఎంతనష్టం జరిగిందో అప్పుడు కళ్ళకు కనిపించలేదా ఎక్కడోవుండీ ప్రజలమనసుల్లో విషా న్నీ నింపుతున్నాడు ఆంధ్రా ప్రజలపై ప్రేమవుంటే రాష్ట్రానికివచ్చి గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అన్యాయాలు అక్రమాల దోపిడీలపై ఈ మేధావి పోరాడాలని కోరుకుందాం

  • @4subba
    @4subba 22 дня назад

    Man, you are good. I had a PhD with 50 years experience. Your presentation is the best I heard in my career. Please continue your service to educate viewers. Hats Off

  • @shafivullamohammad7894
    @shafivullamohammad7894 20 дней назад

    ❤❤❤🎉🎉🎉Heartily salute to you sir ! God bless 🙌 you sir 🙌. You are a one of genuine analysist.

  • @vvenkatesh1027
    @vvenkatesh1027 21 день назад +1

    ఇరిగేషన్ మంత్రి కే పోలవరం ప్రాజెక్టు గురించి అర్దం కాలేదు అంటే మరీ మీకు ఎలా తెలిసింది ఈ వీడియో చూసిన తరువాత అంబటి కి తెలుస్తుంది

  • @rachamallakrishnaveni8516
    @rachamallakrishnaveni8516 23 дня назад +3

    Meru cheppinattlu sakshi news channel lo kuda cheppatledu 😢😢 anduke we lost

  • @veerareddy7109
    @veerareddy7109 23 дня назад +1

    Babu did mistake blunder...instead of starting spillway he started diaphragm wall which is not at all acceptable....
    Spillway Katti, river ni divert chesi, coffer dams katti appudu diaphragm wall katti ecrf kadithe project complete ayyedi....
    Jagan did great job inspite of corona days....

  • @doraikumars7514
    @doraikumars7514 23 дня назад

    Thank you very much Pradeep garu, for detailed explanation.

  • @ramakrishnaadabala1669
    @ramakrishnaadabala1669 23 дня назад +1

    ప్రదీప్ గారు మీరు చాల బాగా వివరించారు.

  • @dongarasrinivasarao9595
    @dongarasrinivasarao9595 23 дня назад +6

    👌👌👌👍👍👍❤️❤️❤️

  • @santosHearDrums
    @santosHearDrums 23 дня назад +2

    Ultimate explanation...👌

  • @devamary3543
    @devamary3543 23 дня назад +1

    Sir Bihar CM has demanded for spl status and abt Neet Exam.
    But up to now Cm Of AP has not even raised abt it

  • @SVlakshmi-xm9ep
    @SVlakshmi-xm9ep 23 дня назад +5

    Morning bro

  • @vishnuchowdary4411
    @vishnuchowdary4411 23 дня назад +1

    can u explain what was the need to change contractor even though PPA humbly requested not change contractor at this stage , the change in contractor resulted in loss of a crucial year , had the contractor not replaced the spill works would have been completed in 2019 and copper dam gaps filled up , works are done in parallel for faster completion

  • @sreenivasuluannapureddy6260
    @sreenivasuluannapureddy6260 23 дня назад

    Ambati rambabu explained properly but your elaborated with official evidences. Great thanque.

  • @venkatramaiahbysani1989
    @venkatramaiahbysani1989 21 день назад +2

    జగన్ చేసిన పని తక్కువ చేసి చూపించి తను డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ డెవలప్మెంట్ అంత నేనే చేశాను అని బిల్డ్ ఇవ్వటానికి ప్రయత్నం లో భాగమే ఈ ప్రాజెక్ట్ చుస్తే ఏడుపు వస్తుంది అని వగల మరి ఏడుపు ఏడుస్తున్నాడు

  • @gpottepalem
    @gpottepalem 23 дня назад

    Dr.Pradeep your efforts and research in finding details and putting all together in the simplest possible explanation is commendable.
    Polavaram project ఇంత చేసిన జగన్ ప్రభుత్వం చెప్పుకోలేక పోవటం చాలా దురదృష్టకరం. ఇలాంటి weaknesses గుర్తించి మీలాంటివాళ్ళు నిరంతరం ఇప్పటికీ చేస్తున్న కృషి గుర్తించి బలంగా party ని బ్రతికించుకునే chance ఇవ్వటం ఈ అబద్ధాల మనుషులు మొదటిరోజునుంచే ఇస్తున్నారు. Golden opportunity is waiting again for good to come back and do good. Media, publicity play the biggest role in this information era. Positive media should be bigger than negative media to win. Unfortunately, negative media in AP is bigger and that's how they came back again. This is the critical point to focus.
    మీలాంటి వాళ్ళని గుర్తించి ప్రజలకు చేరువ చెయ్యాలి. Appreciate your efforts.

  • @madhusudhan5984
    @madhusudhan5984 23 дня назад +2

    Mari jagan garu andhuku bayataku vachi ivani cheparu .itla chekapoty next version ala telustadhi. motham anta aipoyaka vachi oka statement ichi velipoty normal people doesn't belive kadha

  • @MaheshKumar-sl5kk
    @MaheshKumar-sl5kk 22 дня назад +1

    Ohhhhh noooo 18 days govt lone scam ahhhh........what an energy bro velladhi.......nuvvu thaggodhu.....jaggu Bhai assalu radu inka

  • @sivasanthosht6901
    @sivasanthosht6901 22 дня назад

    Wonderful video annaa....hatsoff to u..

  • @kishorewithyou8829
    @kishorewithyou8829 23 дня назад +1

    Minister ke ardam kaledu anta ee doctor ki matram antha ardam aipoindi😂😅😂

  • @sridharreddy44
    @sridharreddy44 22 дня назад

    Doctor garu, very well explained 👏👏👏

  • @murtylakshman5334
    @murtylakshman5334 18 дней назад

    Excellent explain in Polavaram project progress still nows

  • @sureshgurram3104
    @sureshgurram3104 23 дня назад +3

    ప్రదీప్ అన్న నీకు పోలవరం ప్రాజెక్ట్ మీద ఉన్న knowledge లో 10%మన visonary కి ఉండి ఉంటే 2014 to 2019 పోలవరం పూర్తి అయిపోయేది.
    కానీ అవ్వలేదు ఎందుకు అంటే??
    పోలవరం ATM hei ATM.

    • @Quotes_chronicles
      @Quotes_chronicles 23 дня назад

      కాంబాబు కి చెప్పకపోయావా సుకన్య ప్రదీపం ఇద్దరితో చేసేవాడు.

    • @sureshgurram3104
      @sureshgurram3104 22 дня назад

      ​@@Quotes_chroniclesvisonary చక్రం , visonary తో కట్టి ఉంటే ఎవడితో చెప్పనవసరం లేదు.

  • @MrVenkatahemanth
    @MrVenkatahemanth 23 дня назад

    Very well explained. I prefer to have this document in Twitter as well 😢 good work Pradeep

  • @surendrareddy5353
    @surendrareddy5353 23 дня назад

    Anna super ga chapparu meeru media mundhara ki vachi chappali Appudae public ki message pass avuthadhi

  • @bnireekshanraju4528
    @bnireekshanraju4528 23 дня назад +1

    Very hardwork and good explanation Brother ❤..god bless you..🫂

  • @user-hi2zj7iv4q
    @user-hi2zj7iv4q 22 дня назад

    Great analysis pradeep. Wonderful.

  • @user-lq6fl8qm6q
    @user-lq6fl8qm6q 23 дня назад

    Congrats pradeep gaaru chala vishayaalu cheppinanduku

  • @user-xs2ol8mx6k
    @user-xs2ol8mx6k 23 дня назад

    Meeru chala bagaaa ardham ayyela chepparu sir.chala mandhi teledu eee vishayam

  • @kirankastala9816
    @kirankastala9816 9 дней назад

    సూపర్ గా వివరించారు అండి

  • @bvinod1809
    @bvinod1809 23 дня назад +2

    కరోనా ను అధిగమించి ఎన్ని పనులు చేసినా వైసిపి వారికి చెప్పుకోవటం చెత్త కాదు...టీడీపీ 72 శాతం చేసేసాము అంటుంటే తిప్పి చెప్పలేకపోయారు.....

  • @user-wl8ir9fj8h
    @user-wl8ir9fj8h 22 дня назад

    Great work l have sent to everyone &to my status

  • @veerakanadanulu1980
    @veerakanadanulu1980 22 дня назад

    Hi Pradeep.. You have done this much research. Why our YCP minister not explained. This is effecting our party

  • @nirmalrayulu9182
    @nirmalrayulu9182 23 дня назад

    Well done Pradeep garu. Appreciate your efforts and hard work to bring the official facts and explanation.

  • @voletyramachandram9034
    @voletyramachandram9034 23 дня назад

    Super sir really great being a doctor it is very good to see you as a super engineer