RRR rocks - VenkataKriahna Shocks - వెంట్రుక గాడిని కొండెర్రిపప్పనన చేసిన రాజుగారు

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024

Комментарии • 877

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr 2 месяца назад +428

    రఘురామకృష్ణం రాజు గారు ఎక్కువ రోజులు టీడీపీలో ఉండడేమో తర్వాత అయిన టిడిపికి చంద్రబాబు కి చాకి రేవు పెడతాడేమో అనిపిస్తుంది. చంద్రబాబుకి ఇలాంటి వాళ్ళు తగిన మొగుడు. త్వరలో ఆ సీన్లు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

    • @ammaodimathaananthananda7510
      @ammaodimathaananthananda7510 2 месяца назад +25

      తిరిగే కాలూ తిట్టే నోరు అలవాటు మానలేడు కదా మానవుడు,విగ్గురాజు చంబాల ఫ్యూచర్ అదే 😂😂😂

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 2 месяца назад

      బొల్లి తాత కు నిజం చెప్తే తల వేయి ముక్కలు అయినట్టు RRR కూడా గెలిసిన పార్టీ లో ఉండ కూడదు ఏమో కదా

    • @ManikantareddyGoluguri
      @ManikantareddyGoluguri 2 месяца назад +4

      పక్క అదే అవుతాది అన్నో

    • @manthinigovindarao4939
      @manthinigovindarao4939 2 месяца назад

      వీడు ఎన్డీఏ govt క్లోజ్ ఐతే తిరిగి వైసిపి లోకి

    • @hari7h
      @hari7h 2 месяца назад

      Cbn nayakudu leader

  • @అనిల్బాబు
    @అనిల్బాబు 2 месяца назад +152

    ఎవరికి అయనా పేర్లు పెట్టాలి అంటే మీ తరువాతే డాక్టర్ గారు

  • @venkatraosaminani
    @venkatraosaminani 2 месяца назад +305

    వెంకట్ కృష్ణ గాడి మొఖంలో వంద మంది రాడ్లు పెట్టీనట్టు ఉంది వాడి మొఖం

  • @HaribabuB-ed8ne
    @HaribabuB-ed8ne 2 месяца назад +39

    డాక్టర్ సాబ్ మీర్యె ఈ పచ్చగలకు సరేనోడు మీకు 🙏 నేను అర్చకుదను.మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ శ్రీ సీతా రామస్వామి అనుగ్రహం ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

  • @nagamanic-jh6tw
    @nagamanic-jh6tw 2 месяца назад +205

    ఇప్పుడు వీడి ముఖ చిత్రం అద్దం లో చూసుకుంటే వాడి ముఖం మీద వాడే ఉమ్మసుకుంటాడు
    జై జగనన్న 🙏🙏

    • @gdrreddy4860
      @gdrreddy4860 2 месяца назад

      ఇప్పటికే మీ మీద ఉశారు చాలదా...

    • @nithya.b7048
      @nithya.b7048 2 месяца назад

      ​@@gdrreddy48602019లో chivn మీద ఊసినట్టు 😂 అంతేగా 😂

    • @Prameelachowdary1988
      @Prameelachowdary1988 2 месяца назад

      ​Poyi vallavi naaku....Reddy musugulo unna kamma siru....kammolam maake thu ampistay aa channels chusthe....​@@gdrreddy4860

    • @ajayasamanthula6295
      @ajayasamanthula6295 2 месяца назад

      ​@@gdrreddy4860evm వూసింది.

  • @pssswaroop2010
    @pssswaroop2010 2 месяца назад +159

    Just normal అని RRR గారు అనగానే వెంకట కృష్ణ గారి మొహం అబ్నార్మల్ గా అయిపోయింది.ఆయన మొహం లో రక్తంచుక్క లేదు.😂😂

    • @subbarajuk9658
      @subbarajuk9658 2 месяца назад

      సునందా కుక్క బిస్కెట్లు తినే జాతి నీది....

  • @bujjis3
    @bujjis3 2 месяца назад +100

    అన్న నమస్తే జై జగన్ అన్న ❤

  • @Yaswanth-v3l
    @Yaswanth-v3l 2 месяца назад +966

    నేను గ్రామసచివాలయం ఉద్యోగిని... నా లాంటి 150000 మంది యువతకి... ys jagan mohan redfy గారు.... చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా single notification lo jobs icharu... ఈ రోజు నేను 25000/month salary సంపాదిస్తున్నాను అంటె అది అయన వల్లే.... నా కుటుంబానికి ఆయనే దేవుడు 😢😢😢😢

    • @Doddikosthundhi
      @Doddikosthundhi 2 месяца назад

      Vote matram kutamike vesaru ga

    • @subhasrecipes6853
      @subhasrecipes6853 2 месяца назад +87

      Gratitude is more important to every human.keep it up 😊

    • @KiranKumar-nw8oy
      @KiranKumar-nw8oy 2 месяца назад +100

      80% mi vallu koda TDPKE vote vesaru cbnla mosam cheyali kani jagangarila okkesari inni jobs ivvakodadhu

    • @suryab3046
      @suryab3046 2 месяца назад +94

      కానీ ఏం లాభం ఉద్యోగం వచ్చినందుకు కనీస కృతజ్ఞత కూడా చూపలేదు!

    • @Mr__chinrocks
      @Mr__chinrocks 2 месяца назад +1

      Thokkalo sodi mingakandi bro, ground lo mereandaru pk gadi kosam pane chesaru, Meeru jagan kosam pane chesi untey , jagan again CM ayye vaadu .!!

  • @Yaswanth-v3l
    @Yaswanth-v3l 2 месяца назад +263

    పిల్లల పాలిట దైవం... ys jagan mohan reddy....
    1.)52000 government schools బాగుచేసాడు
    2.)పిల్లలకి midday meal scheme total ga మర్చి మంచి ఫుడ్ పెట్టాడు...
    3.)గవర్నమెంట్ స్కూల్స్లో English medium introduce chesadu...
    4.)8th class పిల్లలకి టాబ్స్ ఇచ్చాడు... along with byjus content...
    5.)Government schools bilingual text books introduce chesadu😢😢
    6.) పేద పిల్లలలు చదువుకునే దానికోసం 15000 ఇచ్చాడు...

    • @devakumarsevanth699
      @devakumarsevanth699 2 месяца назад

      ఈ కొడుకులు జగన్ పిత్తినా,చీదినా,తుమ్మినా,గోక్కున్నా వాళ్ల చానల్ లో వండి వార్చి వాళ్ల చెంచా గాళ్లను రంజింపచేసి ఆదాయం చేసుకుంటున్నారు.గొబెల్ బాబు గురించి debate లు పెట్టడానికి ఏమీలేక ఈ కుప్పిగంతులు

    • @DisguisedRealities
      @DisguisedRealities 2 месяца назад

      anthena,,,,,nuvvincha dabbu tho vadi dunnukuna dantlo identha mastaru !! koncham please alochinchandi. Jaganeeeee na , inkevaru leraaaaaaa reddlalo ??

    • @rajeevbokinala73
      @rajeevbokinala73 2 месяца назад +3

      We miss you Jagan AnnA as AP CM 😢😢😢😢😢

    • @DisguisedRealities
      @DisguisedRealities 2 месяца назад

      @@rajeevbokinala73 chaduvukondi raaaa nayanaa

    • @Thrimurthulu-re5jo
      @Thrimurthulu-re5jo 2 месяца назад

      School lo teachers ekkadara erripappa

  • @RAHIMPASHA1279
    @RAHIMPASHA1279 2 месяца назад +46

    అన్నా సింహం బోనులో ఉన్నా భయపడతారు ,బయట దూరంనుంచి చూసి ఐన భయపడతారు,,,,,సింహం సింహమే❤❤❤❤

  • @bhumireddysrinivasreddy8720
    @bhumireddysrinivasreddy8720 2 месяца назад +126

    ఆ వెంకటకృష్ణ గాడు మనిషి ఎద్దులా పెరిగాడు గాని ఏబీఎన్ లో చేరిన తర్వాత వాడి మెదడులో గుజ్జు మోకాళ్ళలో చేరింది అందుకే వాడి పైశాచిక ఆనందం గా ఉంది

    • @vinodkumar-gt6qx
      @vinodkumar-gt6qx 2 месяца назад +3

      సూపర్ బ్రో కరెక్ట్ చెప్పు

    • @bharathchandra7641
      @bharathchandra7641 2 месяца назад +2

      కరక్ట్ అన్న..

    • @review_and_rethink264
      @review_and_rethink264 2 месяца назад +2

      Adi vadi pani bro adi cheyakapote dabulu ivaru abn lo

    • @Neelambari703
      @Neelambari703 2 месяца назад

      Vadi burra lo gujju kullipoyina dinavasthi vadiki virus vachindhi andhukey patta leni pichi kukkalaga behave chestadu

    • @skbabar4646
      @skbabar4646 2 месяца назад

      Peda.mokam.dog.kukka.ycp luchha salega

  • @dsridhar3753
    @dsridhar3753 2 месяца назад +32

    ప్రతిపక్షం లో ఉన్నపుడు వెలిగిపోయేది ఇప్పుడు అధికారం లోకి వొచ్చాక ... షాక్ తిన్న కాకి లాగా తయారు అయ్యాయి

  • @kandipatiashokcj7992
    @kandipatiashokcj7992 2 месяца назад +32

    వెంకట కృష్ణ గడి ఎస్ప్రేషన్ ఎర్రి పుకూ లా ఉంది. 😅😅😅

  • @udayarejeti4584
    @udayarejeti4584 2 месяца назад +54

    Ventruka kittu, bhoothu kittu, talkcum powder names super😂😂😂,

    • @ajayramya2563
      @ajayramya2563 2 месяца назад +1

      Frankly speaking nen Vella real names chala sarlu marchipoya..talcum powder n suit jada real names ippatki telvadu

  • @NelapatlaPadmaKumari
    @NelapatlaPadmaKumari 2 месяца назад +18

    ఎటువంటి పదవి ఇవ్వకపోవడం వల్ల రాజుగారు రివర్స్ గేర్ లో వెళుతున్నారు అంతే.జగన్ పై కేసు పెట్టినవాడు మంచి ఎలా అవుతాడు. ఇది ఒక పెద్ద హైడ్రామా. నిర్మాత,స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ఛ బాబె. నమ్మడానికి విలులేదు.

  • @vvcsubbaryyudu1088
    @vvcsubbaryyudu1088 2 месяца назад +50

    మా రాజులు విశ్వాసం ఉంటరు రఘురామ కృష్ణం రాజు యందు కేలా చసారు తేలియాట్టం లేధు జై జగన్ అన్నా

    • @AnjanayarajuB
      @AnjanayarajuB 2 месяца назад

      Nuvvu. Raju. Va

    • @User475-p2c
      @User475-p2c 2 месяца назад +1

      కరెక్ట్ చేపారు ఒక కమ్మ న్ని వాళ్ళు నమవద్దు

    • @vvcsubbaryyudu1088
      @vvcsubbaryyudu1088 2 месяца назад

      @@AnjanayarajuB yes

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 2 месяца назад +14

    అంత ద్వేషించి వెంటాడిన రాజుగారిని వెనకేసుకొని రావద్దు.పాముకు పాలు పోసిన దానికి కాటేసే స్వభావం పోదు.

  • @peacebewithu7.
    @peacebewithu7. 2 месяца назад +125

    అదే అన్న అసలు వీళ్ళు చేసేదానికి జర్నలిజం అని పేరు పెట్టాలా?? నీచులు

    • @gdrreddy4860
      @gdrreddy4860 2 месяца назад +2

      సాక్షి ది మా గొప్ప జర్నలిజం మరి

    • @Prameelachowdary1988
      @Prameelachowdary1988 2 месяца назад +1

      ​​@@gdrreddy4860Vella daridram kante eadi ayina better ea cheddi gaaru...uchaa aapuko.

    • @ravivirat1208
      @ravivirat1208 2 месяца назад

      మీ అకుపక్షి సాక్షి వెధవ చేసే పని ఎంటి??😅

    • @gdrreddy4860
      @gdrreddy4860 2 месяца назад

      @@Prameelachowdary1988 ప్రభుత్వ సొమ్ములిచ్చి సాక్షి పేపర్ కొనిపించుకోవడం ఏంట్రా గోసీ...

  • @malleswararaokuralla6399
    @malleswararaokuralla6399 2 месяца назад +38

    ఈవీఎం

  • @sivasankarbagepalli4714
    @sivasankarbagepalli4714 2 месяца назад +10

    మాకు మెట్టి దెబ్బలు,కొత్తమే కాదు....కాకపోతే అడిగి మరి కోటించున్నా నే , అని చిన్న ఫీలింగ్....వెంట్రుక కృష్ణ...

  • @chekkalamuniraja7947
    @chekkalamuniraja7947 2 месяца назад +20

    అన్న చిన్న సందేశం.ఇన్ని రోజులు జగన్ అన్న ప్రశ్నించినప్పుడు షర్మిల ఏమి మాట్లాడలేదు.ఇప్పుడు జగన్ అన్న బయటకు వచ్చి ప్రశ్నిస్తుంటే షర్మిలకు ఎందుకు అంత భయం

  • @rajyalakshmibathula9594
    @rajyalakshmibathula9594 2 месяца назад +78

    మినిస్టర్ ఇస్తే అన్ని పోతాయి

  • @prasadmotepalli8563
    @prasadmotepalli8563 2 месяца назад +10

    విగ్గురాజు నాకు సిటు ఇప్పించలేనోడు పోలవరం ఏంకడతావు అన్నాడు బాబుని.

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 2 месяца назад +20

    వల్ల మేటర్ ఏమో కానీ ప్రదీప్ అన్న మీరు చెప్పటం బాగుంది

  • @vjayashankar-xh9tj
    @vjayashankar-xh9tj 2 месяца назад +42

    నేను ఇంతకుముందే చెప్పాను ఏదంటే రఘురామరాజు గారు మీకు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు పెద్ద షాక్ ఇస్తాడు చంద్రబాబు నాయుడుతో మీరు నమ్ముకున్నారని చంద్రబాబు నాయుడు వినుకూడదారుడు వెన్నుపోటు దారుడు వెన్నుపోటు దారుడు చంద్రబాబు నాయుడు గారికి అవసరం వరకే ఉపయోగించుకోవడం అవసరం తీరిపోతే నువ్వు ఎవడో ఇంతకుముందు నేను అన్నాను అది ఖచ్చితంగా జరిగిందన్న ఇంకా ఆయన బుద్ధి తెచ్చుకుని చక్కగా ఉంటే చాలా మంచిది రఘురాం కృష్ణంరాజు గారి మీద మాకు కూడా ఎటువంటి ద్వేషం లేదు. కాపుతాయని మాటలు చాలా బాధనిపించింది ఒక సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని చాలా అగౌరవంగా మాట్లాడారు. ఆ మాటలకే మాకు చాలా బాధనిపించింది ఇప్పటికైనా తెలుసుకొని ముందుకెళ్తే చాలా మంచిది ఇప్పటికైనా ప్రజల్లోకి వెళ్లి ఇలాంటి నీచులు అందరికీ బుద్ధి చెప్పే లాగా ముందుకెళ్లాలని ఆశ

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 2 месяца назад +28

    Super 😊 Anna😂 Venkata Krishna shocks just normal😅😂😆🤣

  • @sivaiahgollapudi6456
    @sivaiahgollapudi6456 2 месяца назад +21

    I am very happy pradeep garu I see vk gadi face

  • @YSRJAGANYCPPARTY
    @YSRJAGANYCPPARTY 2 месяца назад +29

    Nenu kuda chusanu 🤣🤣🤣🤣naku navagaledhu evening

  • @bvsn891
    @bvsn891 2 месяца назад +38

    RRR GARU ANSWER EXTRA ORDINARY

  • @radv-sg5en
    @radv-sg5en 2 месяца назад +19

    😂😂😂😂yes just Normal❤

  • @raja.k1650
    @raja.k1650 2 месяца назад +31

    Baabu photo చూపించకండి sir.అసహ్యం వేస్తుంది

  • @nagendranakka5070
    @nagendranakka5070 2 месяца назад +2

    Pradeep sir, I am saying from my bottom of my heart that you are great relief for YCP activists... Thank you so much... వెంట్రుక గాడి ముఖచిత్రం వాడి బుద్ధి లానే ఉంది...

  • @diyaandjessi7431
    @diyaandjessi7431 2 месяца назад

    డాక్టర్ గారు మీ సంతోషం మాకు కూడా సంతోషం కలిగింది మీ నవ్వు చూసి ఆ సంతోషం రెట్టింపు అయింది

  • @amararaveeti6822
    @amararaveeti6822 2 месяца назад +15

    I'm a first viewer 😊

  • @manaAP-shineEC
    @manaAP-shineEC 2 месяца назад +10

    🎉వాడు ఒక ysrcp పార్టీ నుండి చి ఛీ చీ. RR R గాడు. Creat పాలకారింపు అది మనసు స్ఫూర్తిగా పలకరింపు కాదు పాలక రింపు సార్

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 2 месяца назад +22

    Yendira kittu....yendukura badhikunnav 😂

  • @Mahimahesh1628
    @Mahimahesh1628 2 месяца назад +6

    నిన్న కమ్మ మీటింగ్ లో ఒకరు వారములో కమ్మవారం అని బయటకి వచ్చింది దాని గురించి వీడియో చేయండి బ్రదర్

  • @rdreddy
    @rdreddy 2 месяца назад +20

    వాడికి మసాలా కావాలి as usual , but RRR is not giving 🤣

  • @purnachandra1153-o3w
    @purnachandra1153-o3w 2 месяца назад +9

    రాయలసీమ పట్టబద్రులు ఎన్నికల తర్వాత దాదాపు ఒక 100 మెసేజ్ లు వాట్సాప్ ద్వారా వివిధ నాయకత్వాలకు పంపిస్తే వారి నుంచి వచ్చిన సమాధానం జగన్ వినడు.. జగన్ వినడు.. నీ సలహాదారులు పార్టీ నాయకులకు చెప్పిన సమాధానం ఇదే. అదే సమయంలో నీ సలహాదారుడు రాయలసీమ ప్రాంతంలో మన పార్టీ నాయకులను నీ పేరు చెప్పి అధికారులతో బెదిరించి రాజకీయంగా వారిని అణిచివేశాడు. ఇది కూడా రాయలసీమ ప్రాంతంలో మన పార్టీ డామేజ్ కావడానికి ముఖ్య కారణం.
    ఇక అసలు విషయం ఏమిటంటే నువ్వు కార్యకర్తల కష్టంతో అధికారంలోకి వస్తే నువ్వు కార్యకర్తలకు , నాయకులకు విలువ ఇవ్వాల్సింది పోయి మొదటి కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో మా ఎమ్మెల్యేలను మా కార్యకర్తలను లెక్క చేయాల్సిన పని లేదని ఎలా స్టేట్మెంట్ ఇస్తావ్... ఈ స్టేట్మెంట్ వల్ల కొన్ని వందల మంది నీ కార్యకర్తలు రాయలసీమ జిల్లాల్లో పోలీసులు చేతుల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో నీకు తెలుసా... పోనీ ఆ చెత్త సలహా నా కొడుకులు ఏరోజైనా నీకు చెప్పారా... మొత్తం అధికారుల పెత్తనం సలహాదారుల పెత్తనం... కార్యకర్తకు అందుబాటులోకి లేకుండా పోయావు.. కార్యకర్త ఎవరితో చెప్పుకోవాలి.. ఏమన్నా అంటే స్కీములన్ని ఇస్తున్నాను అని అంటావు.. స్కీములు మాత్రమే గెలిపిస్తాయి అని నీకు సలహా ఇచ్చిన నా కొడుకుని చెప్పుతో కొట్టాలి.. ఎందుకో తెలుసా ఆనా కొడుకులకి తెలియని విషయం ఏమిటంటే ప్రభుత్వం మీద ఆధారపడని ఓటు వర్గాలు అంటే ఉద్యోగులు వ్యాపారస్తులు ఇతర రంగాల వాళ్ళు ఉంటారు, వారి ఓట్లు కోట్లలో ఉంటాయి, వారు కూడా ఓటు వేస్తేనే మనము రాజకీయంగా గెలుస్తాం అని నీకు చెప్పలేదు చూడు ఆ నా కొడుకులని మొదట చెప్పుతో కొట్టాలి.
    ఇక నీకు న్యాయపరమైన సలహా ఇచ్చే వెధవలు... నీకు తెలుసా నీవు తెచ్చిన దిశా చట్టం ఇంకా 100 సంవత్సరాలైనా చట్ట రూపం దాల్చదు. ఏరోజైనా ఆ బుక్ చట్టం చదివావా.. ఆ చట్టంలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఇన్వెస్టిగేషన్ పార్ట్. రెండవది విచారణ పార్ట్. ఇన్వెస్టిగేషన్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పోలీసులు ఉంటారు కాబట్టి దానిని రెండు వారాల లోపల పూర్తి చేయాలి అని కండిషన్ పెట్టావ్. అక్కడి వరకు పరవాలేదు. కానీ విచారణ పార్ట్ అనేది కోర్టు పరిధిలో ఉంటుంది. వారిని రెండు వారాల లోపలే విచారణ పూర్తి చేయాలని నీ చట్టంలో ఆ చెత్త నా కొడుకులు ఎలా రాస్తారు. అసలు నీ పరిధిలోని అధికారులని నువ్వెలా అజమాయేసి చేస్తావ్... ఆ వెధవలకు అదే సలహా ఇచ్చే వెధవలకు తెలియదా..
    చివరిగా ఒకటి మాత్రం నిజం. భారతదేశ రాజకీయ చరిత్ర లో నీవు అత్యంత ప్రజాదరణ ఉన్న రాజకీయకుడిగా ఉన్నావ్. ఇప్పుడు కూడా వేలాదిమంది నీ వెంట వస్తారు. కానీ నీవు చేయాల్సింది చేజేతులారా శత్రువుల మాదిరి చేసుకున్న కోటి మంది ఓటు బ్యాంకు అంటే ఉద్యోగస్తులు, మందుబాబులు, ఆఫీసర్స్ క్లబ్బులు, కార్యకర్తలకు అధికారం, నీకు నాయకులకు మధ్య చెత్త సలహాదారులు లేకపోతే 2029లో నూరు శాతం నువ్వు అధికారంలోకి వస్తావ్. నువ్వు మారినట్టు ప్రభుత్వ ఉద్యోగులకు సంకేతాలు పంపించు. ఈ మెసేజ్ పంపిస్తున్న నాతోనే వందలాది మంది ఉద్యోగులు ఎవడన్నా ఆ సలహాదారుడు, అతని స్థాయి ఏంది మా సంఘాలలో వచ్చి మాట్లాడడానికి అని అంటుంటే వారికి సమాధానం చెప్పలేని పరిస్థితి మాది.
    ఇప్పటికైనా మారు.. మారి తీరాలి.. మారకపోతే నీ రాజకీయ పార్టీ మునగడే ప్రశ్నార్థకమవుతుంది. నీ ఓటు బ్యాంకు మళ్లీ నీ దగ్గరికి రావడానికి రెడీగా ఉంది. చేయాల్సింది నీ విధానాలు మార్చుకో.
    వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఒకే ఒక్క సలహాదారుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 23 జిల్లాలు, 294 నియోజకవర్గాలు లో ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా మనుషులకు కనబడకుండా రాజశేఖర్ రెడ్డి గారి పనులని పరిపూర్ణంగా సంతృప్తి పరంగా చేశాడు. అది నిజమైన సలహాదారుడు చేయాల్సినది. ప్రెస్ మీట్ లు పెట్టడం కాదు. నిన్ను ఆహా ఓహో అనే చెత్త సలహాదారులు నీ పక్కన ఉన్నారంటే వారు కచ్చితంగా నీ శత్రువులే.

  • @muneppamuni201
    @muneppamuni201 2 месяца назад +12

    Jai Jagan Anna💪💪💪💪

  • @muralimohan9319
    @muralimohan9319 2 месяца назад +2

    Well said ser Dr Pradeep gaaru 🙏👍👍👍👍👍👍

  • @rameshj260
    @rameshj260 2 месяца назад +15

    Mine is 1st like..😊

  • @bhagyalakshmi6190
    @bhagyalakshmi6190 2 месяца назад +14

    Jai Jagan anna

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 2 месяца назад +1

    Super sir 👌👌🙏🙏 thank you Dr pradeep sir 🙏🙏🙏🙏

  • @ganiyalamanchi7848
    @ganiyalamanchi7848 2 месяца назад

    అన్నా మీరు సూపర్, నిర్భయంగా ఏమి అనాలి అనుకుంటే అది అంటున్నారు

  • @adiseshugudipati7360
    @adiseshugudipati7360 2 месяца назад +1

    ఎంత శునకానందం అనుభవిస్తున్నారురా బాబూ. గత ఐదేళ్ళనించీ ఇసుమంటి శునకానంద వీడియోల్లో ఎన్ని అబధ్ధాలని ప్రచారం చేసినా జనం నమ్మలేదు. 151 నించీ 11 కి గుంజారు. కానీ శునక తోక వంకర కాబట్టి ఆ 11 కాస్తా 0 అయ్యే వరకూ మీ జైత్ర యాత్ర కొనసాగాలని ప్రజల ఆకాంక్ష.

  • @solomonrajukondru3355
    @solomonrajukondru3355 2 месяца назад +1

    I too observed it identically Doctor ! Good observation.

  • @vijayalakshmimareddy4000
    @vijayalakshmimareddy4000 2 месяца назад +6

    Super bro nuvvu

  • @MJilaniShaik
    @MJilaniShaik 2 месяца назад +1

    Good question Bro 😀😀😀

  • @variganjisuneel2153
    @variganjisuneel2153 2 месяца назад +4

    Kukka…. Uchaaaa….😂😂What a feel Doctor Garu 😂😂

  • @KeshavaReddySatyamReddy
    @KeshavaReddySatyamReddy 2 месяца назад

    Super ga chepparu dr garu, bale navuu vachindi a pacha kamarlu vallu chuste chastaru

  • @RamaDevi-ik1yi
    @RamaDevi-ik1yi 2 месяца назад +4

    ఈరోజు జగనన్న ఓటమి కి రాజు కూడా ఒక కారణం కాదా ?
    తనకు TDP MINISTER OR SPEAKER పదవి ఇవ్వలేదు కనుక జగనన్న ను కలిసాడు లేకపోతే కలిసే వాడా? జగనన్న తో అధ్యక్షా అని పిలిపించుకోవాలని తెగ ఆరాట పడలేదా?
    జగనన్న పై SECTION 307 CASE
    పెట్టినా కూడా క్షమించేద్థామా
    నిలకడలేని మనస్తత్వం రాజు ది కావచ్చు BUT
    అందరి మనస్తత్వం రాజు మనస్తత్వం లా ఉండదు
    ఏదో ఈ రోజు జగనన్న ని రాజు కలిసాడని సంబరపడాల్సిన అవసరం లేదు క్షమించాల్సిన అవసరం అంతకంటే లేదు

  • @venkataraokavala8196
    @venkataraokavala8196 2 месяца назад

    Super video Dr Pradeep garu

  • @basanisushmareddy8735
    @basanisushmareddy8735 2 месяца назад +6

    meeru gaaru ante 🎉🎉

  • @Babu-le9up
    @Babu-le9up 2 месяца назад

    😂😂😂supar.anna

  • @Jaireddy90
    @Jaireddy90 2 месяца назад +1

    సాక్షి కన్నా బాగా abn ఏ జగన్మోహన్ రెడ్డి గారిని హైప్ చేస్తున్నారు డైలీ

  • @nagamanirampalli3236
    @nagamanirampalli3236 2 месяца назад

    Annaya me speachsuper

  • @RamreddyRam-ee4fk
    @RamreddyRam-ee4fk 2 месяца назад +5

    Good your nice wishes

  • @saineniraoalla
    @saineniraoalla 2 месяца назад

    Maadi పోయిన మసాల దోసె. సూపర్ టైటిల్.

  • @okdude-
    @okdude- 2 месяца назад +5

    Oka side పొగుడ్తున్నావు innkoka side tidthunavu kada సారు 😂

  • @SubbaraoTulasi-fm7tw
    @SubbaraoTulasi-fm7tw 2 месяца назад

    There is no enimies and friends in politics. Politics is only politics.

  • @AS_11114
    @AS_11114 2 месяца назад

    ‘ Just normal ‘ ‘just normal ‘
    RRR ninnu chusthe asahyam vesedhi .. venkata Krishna ki edhaithe adhiripoye punch ichav chudu .. Adhi mathram superoooo superrrrr😂

  • @BharathReddy-kx2rp
    @BharathReddy-kx2rp 2 месяца назад

    Meeru daily raavaali daily mimmalni chudaali doctor gaaru . meeru cheppe style super super.jai jagan Mohan Reddy gaaru.well said brother

  • @sikanthpadmaraju7715
    @sikanthpadmaraju7715 2 месяца назад

    Come to india doctor garu .. we need more people like you here in india

  • @Raja-hg9hq
    @Raja-hg9hq 2 месяца назад

    🔥🔥🔥 పోరా, అన్ని కులాలు కంటే కమ్మ కులానికి సమానమైన కులమూ పుట్టలేదు, కమ్మ వారికి సమానమైన మనుషులు పుట్టలేదు......జై జై నందమూరి తరకరామారావు , జై జై చెరుకూరి రామోజీ రావు,జై జై నారా చంద్రబాబునాయుడు,జై జై దివీ ల్యాబ్స్ మురళీ 🔥🔥🔥

  • @AnushaRani-uq9tb
    @AnushaRani-uq9tb 2 месяца назад

    Baga cheparu sir meeru super

  • @balliaruna9338
    @balliaruna9338 2 месяца назад

    Sir very interesting news by seeing expression of v krishna garu face I saw ur news may be 20 times to watch his expression

  • @Kallasrinivas1992
    @Kallasrinivas1992 2 месяца назад

    Pradeep anna love you sooomuch,iam big fan of you anna,jai jagan anna,Jai YSRCP,

  • @lisabp5954
    @lisabp5954 2 месяца назад

    Baga disappointed ayadu 😂😂😂😂 Anna

  • @pratapkumarhanumanthu5496
    @pratapkumarhanumanthu5496 2 месяца назад

    Nevu..... Super anna

  • @rajamohan4266
    @rajamohan4266 2 месяца назад

    డాక్టర్ గారు RRR ను పొగిడిన నోళ్లే.. ""పచ్చి"" చ్చ "" బూతులు తిడతారు చూడండి.. ఆ రోజులు చాలా దూరంలో లేవు....

  • @PitchukaBhaskaraRao
    @PitchukaBhaskaraRao 2 месяца назад +1

    Hi Paytm Dr garu

  • @manojcharan5341
    @manojcharan5341 2 месяца назад +6

    I m second viewer😂

  • @SumanKumar-mx9jr
    @SumanKumar-mx9jr 2 месяца назад

    Super Pradeep anna , super Vedio

  • @krishnanaik7970
    @krishnanaik7970 2 месяца назад +1

    Raghu rama garu ki telusu evm valla gelichina party ani

  • @pasupulbabusab3550
    @pasupulbabusab3550 2 месяца назад

    hai
    docter
    garu
    correct GA
    chapparu

  • @dhanaraju732
    @dhanaraju732 2 месяца назад

    జస్ట్ నార్మల్ అనేసరికి వాడికి ఫీజులు పగిలిపోయి ఉంటాయి అన్న

  • @GopiChand-sh8qx
    @GopiChand-sh8qx 2 месяца назад +6

    అరేయ్ చింత పండు లండన్ లో నువ్వు డాక్టర్ వా లేక వెంట్రుకలు గీకుతూ ఉంటావా.. అందరివీ గికడం నీకు బాగా తెలుసు అనుకుంట వెంట్రుకలు గీకడం....బాగా గీకుకోరో....మంచి సంపాదన నీకు.....

    • @chiranjeevigangavarapu8155
      @chiranjeevigangavarapu8155 2 месяца назад +1

      Barregodlaku doctor.. Punch gadu is one of the Kone kiska gottam in the world..

  • @manoharmedia5000
    @manoharmedia5000 2 месяца назад

    Super anna 😂😂

  • @chandrasekharkca4648
    @chandrasekharkca4648 2 месяца назад

    జై వైస్సార్, జై జగన్, జై ప్రదీప్ sir❤

  • @jonnakutiarun2552
    @jonnakutiarun2552 2 месяца назад

    Pradeep Anna nevu super😂😂

  • @YSRCPFAN15
    @YSRCPFAN15 2 месяца назад

    Really soo great Anna ❤️ Leader Born for People ❤ YS JAGAN Anna ❤️🔥🙏

  • @Humanrights-ze5gq
    @Humanrights-ze5gq 2 месяца назад +2

    Mi smile bagundhi anna😅

  • @umapriscilla6243
    @umapriscilla6243 2 месяца назад

    రఘు రామ ని నమ్మకూడదు, కేసులు ఉండి కూడా, cbn లేకుండా మాట్లాడటం, పార్టీలో కొనసాగడం కుదరదు, ఇందులో ఏదో తిరకాసు ఉంది నేను రఘు రామ ను నమ్మలేము అన్న 🙏❤️

  • @madhusudhanraonalli9304
    @madhusudhanraonalli9304 2 месяца назад

    అన్న నీ టైమింగ్ సూపర్ అన్న 🎉🎉

  • @AbhishekKumar-eb2uc
    @AbhishekKumar-eb2uc 2 месяца назад

    Endi Anna single Simham...Assembly rakunda...bayapadi Dramalu vesthundi..😂😂😂😂

  • @gvramanareddy-bn3gt
    @gvramanareddy-bn3gt 2 месяца назад

    Supper video sir 😊

  • @begarishravan1947
    @begarishravan1947 2 месяца назад +2

    Emanna Mazza undha 😂😂😂😂

  • @BhaskarmobileMedia
    @BhaskarmobileMedia 2 месяца назад +3

    మీరు ఇండియా వచ్చి రాజకీయాలు మాట్లాడండి సార్.

  • @javvajivenkatramreddy4910
    @javvajivenkatramreddy4910 2 месяца назад

    Nice Analysis Anna

  • @dinakark148
    @dinakark148 2 месяца назад +5

    Yes. Ee program just 2hrs. before live lo choosanu. Appude nenu kooda gamaninchanu V.K gadi moham madipoyindani

  • @chitti70
    @chitti70 2 месяца назад

    ముఖం మీద వూచ పోసి కోటినట్టు వుంది

  • @ramesh-et2wr
    @ramesh-et2wr 2 месяца назад +6

    2nd

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 месяца назад

    జగన్ గారు ఈ కోరిక మొదట్లోనే తుంచేశారు కానీ రాజు గారి కోరిక తీరుస్తానని ఎగ్గొట్టేశారు అందుకే ఇప్పుడు జగన్ గారి మంచితనం గుర్తు చేసుకుని ఉంటారు

  • @Jyothijesus506
    @Jyothijesus506 2 месяца назад +7

    Nvu super docter anna. Ne navvu lo ne jagan anna gelichestadu.😊😊😊jai jagan.

  • @g.ratnasree1460
    @g.ratnasree1460 2 месяца назад

    Supero super 😂

  • @kmariya2978
    @kmariya2978 2 месяца назад

    ఆడు జైలుకి వెళ్ళి నపుడు ఆ మొహంలో భయం కంగారు ఆందోళన అసలు నేను ఇక్కడే నర కముకు వెళ్ళి పోతానేమో అని దాసుకున్నది దోసుకున్నది ఏమై పోతుంది అని ఆ లోకేష్ ని పిలిచే అన్ని అపాగింతలు చేసినాడు

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 2 месяца назад +2

    👍👍👍

  • @Harish-239
    @Harish-239 2 месяца назад

    Papam...vankara kitti gaadiki baaga diginatlu undhi😂😂😂😂....vaadi face matram asalu normal ga ledhu.... Idi matram maaku chala bagundhi😂😂😂..

  • @lourdhubabu.peddipaga3876
    @lourdhubabu.peddipaga3876 2 месяца назад

    అన్నా నీలో ఉన్న నవరసాలు బయటికి తీయొద్దు అన్న👌👌👌😂😂😂😍😍😍