ఇది కదా టాలెంట్ అంటే, ఇది కదా డెడికేషన్ అంటే.... ఏదో ఒక వీడియో పెట్టేయ్యడం, చిల్లర భాష మాట్లాడటం, views కోసం కక్కుర్తి పడే వెధవలు ఎక్కువ ఉండే ఈ రోజుల్లో.... మీలాగా ఎమోషనల్ గా హత్తుకుపోయే వీడియోస్ చేసే వాళ్ళు ఉన్నారంటే మీరు ఒక్కరే boss... I salute and subscribe 👏👏🙏
@@sureshnaidu.puchakayala2074 ఇది కదా పనిలేని ఏడుపు అంటే.... ఆయనకి బిస్కెట్ వెయ్యడం వలన నాకు వచ్చే లాభం ఏంటి, నీకు వచ్చే ఏడుపు ఏంటి? అంత మంచి వీడియో కాబట్టి, నాకు నచ్చింది కాబట్టి నా మనసుకు నచ్చింది అందుకే అనుకున్నది చెప్పాను.... కొంతమంది పాజిటివిటీ ఎక్సప్రెస్ చేస్తారు కొంతమంది నెగటివిటీ ఇష్టపడతారు ఇద్దరికీ తేడా అదే
దేవి పట్నం ఊరు చూస్తున్నంతసేపు చాలా బాధ కలిగింది అండి, మీరు వీడియో చూపించిన విధానం చాలా బాగుందండి. మీరు ఏదో వీడియో చూపించాలి అని కాకుండా, మీరు ఎంత బాధగా ఆ విలేజ్ గురించి చెప్తుంటే చాలా ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది అండి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మీరు దేవిపట్నం ప్రజల యొక్క మనోభావాల్ని అందరికీ తెలియజేశారు. అలాగే వాళ్లు చేసిన త్యాగాలు కి అర్థం గా ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల ఎవరైతే లబ్ధి పొందుతున్నారు ఆ గ్రామాలు కూడా ఇప్పుడు నీరు లేక ఏ పరిస్థితిలో ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు వల్ల ఎంత లాభం పొందుతాయి అది కూడా చూపిస్తారా దేవీపట్నం గ్రామం ప్రజలకు అది చాలా ఆనందం కలిగిస్తుంది.
హర్ష చాలా బాగా కవర్ చేసారు, చూస్తున్నంత సేపు చాలా బాదనిపించింది, ఆ గ్రామవాసులు ఎంత బాద పడ్డారో,ఎంత బాదపడుతున్నారో, ఎన్నో పూజలు అందుకొని, పూజలు చేయించి కొన్న ఆ దేవతా మూర్తులు ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దూరం నుండి చూస్తూ ఒంటరిగా ఉండిపోయారు అన్నంట్లుంది, వీడియో చూస్తుంటే, మాకు అదొలా,ఏదోలా, అనిపించింది, కంటనీరు కూడా వచ్చేంత, ఏది ఏమైనా రాష్ట్ర భవిష్యత్తు కోసం అక్కడి గ్రామస్థుల త్యాగం మరువ లేనిది, కొండమీద శివాలయానికి వేసవి కాలంలో పూజాకార్యక్రమాలు నిర్వహించి, అదొక పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశం గా ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తే బాగుంటుదేమో?
హాయ్ అన్న మా ఊరు బాగా చూపించవు అలాగే మా ఊరు గురించి చాలా బాగా చెప్పావు. మా ఊరును ఆలా చూస్తుంటే కనీళ్లు ఆగడంలేదు ఎంతైనా పుట్టిపెరిగిన ఊరుకదా. మా బాల్యo మొత్తo చదువు మా ఊరి గుళ్లు పొలాలు కొండలు మా చల్లని తల్లి గోదావరి ఇంకా చాలా చాలా జ్ఙాపకాలతో మా అనందలని మా ఊరితో ముడిపడి వున్నాయి. I miss u దేవుపట్నం ❤️❤️❤❤️
ఈ మధ్య నేను పాపికొండలు టూర్ వెళ్ళాను. చాలా బాగున్నాయి నాకు కూడా ఇలాంటి ఏరియాలో ఇల్లు కట్టుకొని ఉండాలనిపించింది ప్రశాంతమైన వాతావరణం. పోలవరం ప్రాజెక్టు వల్ల ఎన్ని గ్రామాలు, ప్రజలు నష్టపోతున్నారు అంటే చాలా బాధనిపించింది.
ఇది ఒక సినిమాకథ కంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది వీడియో అంటే ఇట్ల తీయాలి కొన్ని వీడియోలు తీసి రాని బండిమీద బుర్రు వెళ్ళిపోతారు చూసిన కొద్దిగా చూడాలనిపిస్తుంది ఈ అందమైన ప్రాంతం
మనిషి అంతరించి పోతే భూమి ఏలా వుంటుందో ఈ video చూస్తే అలా అనిపించింది. Thank you for capturing this video. ఈ video చూశాక చాలా బాధగా వుంది. మా పాత ఇంటిని నేను ఏందుకు shoot చేయలేదు అని పించింది.
నిజంగా అండి చాలా బాగా చూపించారు ఒక ఊరిని వాళ్ళు చెప్పుతున్న కష్టాలు చాలా బాధ వేసింది..కానీ పోలవరం కదా అందరికీ ఉపయోగమే....మంచి విడియో ..మంచిగా తీశారు..ఇలాంటి వీడియోలను ప్రమోట్ చేయాలి..ఇంకా కొద్ది మందికి చేరుతుంది..
మీ వీడియోలు సామాజిక అంశాలను చూపిస్తూ బాగుంటున్నాయి. కొంచెం నిడివి ఎక్కువగా... చెప్పిన పదాలనే మళ్ళీ చెప్పటం... ప్రజల అభిప్రాయాల కంటే... మీరే విషయాన్ని నిర్ధారించడం... కొంచెం సరిచేసుకోండి. వెనుక నుండి విషయం చెప్పే వారి గొంతు స్పష్టత బాగుంది. మీ శ్రమ అభినందనీయం. మీ అంశం ప్రజోపయోగం. మీకు హృదయపూర్వక అభినందనలు...🌹🌹🌹
2013 lo దేవి పట్నం వెళ్లాను చుట్టూ గోదావరి అందాలతో చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇప్పుడు మీరు చూపిస్తున్న వీడియోలు చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది. గోదావరి ప్రకృతి అందాలు అన్నీ కలగలిపి ఉన్న ప్రాంతం అది
పుట్టి పెరిగిన ఊరు విడిచి వెళ్లాలంటే ప్రాణం పోతున్నట్టు ఉంటుంది ఇప్పుడు ఆ వూరు వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే కచ్చితంగా కళ్ళల్లో వాళ్ళకి నీళ్లు వస్తాయి
బ్రో నాది తెలంగాణ మీరు కోనసీమ పల్లెటూరు గురించి చెపుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది యూట్యూబ్ లో చాలా వీడియోలు చూసాను బట్ మీరు మాత్రమే అస్సలు సిస్సలు కోన సీమ అందాలు చూపిస్తున్నారు థాంక్స్ వెరీ మచ్ బ్రదర్ god bless you ఎంత అందంగా ఉన్నాయి బ్రో పల్లెటూరులు 😍
చాలా బాధగా అనిపిస్తుంది. ఊరు అంటే ఇల్లు, రోడ్లు, గుళ్ళు, కొన్ని కట్టడాలు మాత్రమే కాదు. ఊరు అంటే కొన్ని జ్ఞాపకాలు, Sweet memories. కానీ ఈ జ్ఞాపకాలు అన్ని సిదీలమైపోయాయి.
I am from devipatnam Village.....ma vuru 🥺....chala miss avuthunnam ...e video chusthunte nijamga I can't control my self .....🥺 Tq so much for this video....enni gnapakalu vunnay ....
పోలవరం ప్రాజెక్ట్ చూడడానికి ప్రారంభానికి ముందు వెళ్లాను. పశ్చిమ గోదావరి వైపు నుండి తూర్పు ఒడ్డునున్న దేవిపట్నం చూశాను. పైడిపాకలో మా చుట్టాలకు చుట్టాలు ఉండేవారు; నాకు తెలియదు అందుచేత వెళ్లలేదు. 😌మొదట బస్సు లో పోలవరం వెళ్ళి, అక్కడ నుండి అటోలో దేవిపట్నం రేవు కు వెళ్లా. పడవ లేక గోదావరి దాటలేదు. 😢 ఇపుడు దేవీపట్నం ఇలా చూడడం కడుపు తరుక్కుపోతోంది. మళ్ళీ నా కారులో రెండుసార్లు వెళ్లాను; పైడిపాక తీసివేశారు. పోలవరం దాటి వెళ్లడానికి దారులు మూసివేశారు. మళ్లీ టీమ్ తో కలిసి వెళ్లా. ☺మా పైడిమెట్ట స్వగ్రామం పోలవరం ప్రాజెక్టు కు 15, రాజమండ్రికి 20కిమీ. నడక, సైకిల్, కారు, బస్సుల్లో తిరిగిన ప్రాంతం. 😗1985 వరదలకు పోలవరం ఏటిగట్టుకు గండి పడి మా ఊరు 8 అడుగుల ఎత్తు నీరుతో మునిగిపోయింది. భస్తాబియ్యం 4 రోజులు ములిగి పిండైపోయాయి. 😊 గోదావరి మా జీవితంలో ఓ భాగం, ఆనీరు తాగి బ్రతికాం, మా ప్రాణం. నిజంగా పోలవరం ప్రాజెక్టు వలన ఆశించిన మేలు జరుగుతుందా? లెక్కలేనా? 😌 వర్షాకాల ప్రారంభంలో వరదలు రావడం సహజం. ఒకే సారి బొంబాయి వర్షాలు, ఛత్తీస్గడ్ వర్షాలు కలిస్తే పోలవరం ప్రాజెక్టు వద్ద "బైపాస్ గోదావరి" ( ఇనుప గేట్లు పెట్టి - కాంక్రీటుతో కట్టిన మైలు పొడవు ఆనకట్ట) నుండి నీరు కిందకు రాగలదా?? ఎందుకంటే అసలు గోదావరికి అడ్డంగా మట్టి, రాళ్లు కలబోసి అడ్డుగా ఏటిగట్టు (కరకట్ట) "కాఫర్ డామ్" వేశారు. మెన్న వరదలకు తెగిపోయి, కొట్టుకు పోయింది. 😊ప్రజలు తాము పుట్టిన గ్రామం నుండి వెళ్లగొట్ట బడ్డారు, కాని రాష్ట్ర ప్రజలకు కావలసిన నీరు పోలవరం ప్రాజెక్టు అందిస్తుందా!!?? 😍మహారాష్ట్ర, తెలంగాణలలో కట్టిన ప్రాజెక్టుల వలన వేసవి కాలంలో గోదావరి లో (రెండో పంటకు) నీరు ఉండటంలేదు. అదీకథ. ప్రభుత్వ ప్రయాస, నిర్వాసితుల వ్యధతో ప్రభుత్వ ప్రయాస, ప్రజల ఆశలు నెరవేరతాయా!!!??? దేవీపట్నం చూస్తే ఏడుపు వస్తోంది. నిర్వాసితుల త్యాగాలు మరువలేనివి. 😌 ప్రతీ గ్రామంలో ఖాళీ చేసిన కుటుంబాల పేర్లతో శిలాఫలకాలు వేయంచాలి, వారి త్యాగానికి గుర్తుగా....
Vaalla punaravasam akkadina, malli oka devipatnam ga create chesukuni aa prajalanta happy ga vundalani korukuntunna. Alage routine ki binnanga mumpu ki gurina village ni video chesinanduku🙏🙏 meeku
Firstly, I should thank you that you took my word and did this unforgettable video of our grandparents village. Maa Ammamma gari ( Sidda varu) vuru edi, chala chala manchi teepigurtulu maku vunnayi, US lo vunnatanu, vachinappudalla tappakunda velledanni. Missing so much , again, thank you so much Harsha garu.
Broo ma daddy aa Village ni vachi 30 years avuthundhi eroju mi video loo vala house ni chusaru literally happy and sad rendu oke sari feel ayaruu maku cheputhu ma oru anii 💔💔 it's heart breaking but oka memory nii ma father ki miru echaru bro thank you so much 💜💜💜🙏🏻🙏🏻
Very moving and quite tragic for the people who lived there, you cannot put a price for what the people who lived have lost and it is very sad. You did a great thing no one has done by showing these places to the world and saving these images for the people who lost everthing for them to see them again in the future. Thank you for this great video.
సార్ చాలా మంచి వీడియో శ్రీ వీడియో చేయమని చెప్పు చాలా బాధేసింది సార్ ఈ వీడియో నాకు చాలా బాధనిపించింది సార్ ఒక ఊరు ఎలా కాలేజ్ చేస్తే ఎంత బాధగా ఉంటుందో నాకు అర్థం అయింది సార్ ఆ ఊరు చూస్తుంటే చాలా బాధేసింది ఆ ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మనకు కలిసిమెలిసి ఉన్నప్పుడు ఉంటారు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్లకు నా పాదాభి వందనం ఆ ఇల్లు చూస్తుంటే నా మనసు కరిగిపోయింది సార్
Sad state of Devipatnam. Alluri SeethaRam Raju's soul also will be unhappy . Satish too feeling very sad. Thank you Harshasriram garu.for showing police station, asharam patshala, govt junior college ,etc. One can guess how Beautiful this place was once upon a time. Satish too along with Harshasriram garu wishing a good life & a new Devipatnam to be created in the places where all the residents have moved on & settled.👍🙏💐💐🌷🌹⚘
Nenu 5 papa nunchi naku 13 years vachevaraku nenu vunnadhi akkade anna ee rojuna aa vuru chustunte chaaaala badhaga anipistundhi nenu chudataniki veldham ani chala anukunna kani avvaledhu mee punyama ani ippudu chusanu thank you sooo much sir
A video worth watching. People should remember the sacrifice of the villagers for the benefit of the people of the whole AP in particular and the whole India in general
Field visit ki vellinappudu Nenu spillway project nundhi ee uruu chusanu bro ,ee uruu gurnchi adagathee teliyadu anesaru but duram nundhi chusa chala beautiful ga undhi surroundings and oka manchi content teukunnvu bro
ఆ ప్రాంతంలో న విశేషాలు బాక్ గ్రౌండ్ లో చెప్పిన విధానం బాగుంది.ఆయా ప్రాంత విశేషాలు మరిన్ని తెలియజేస్తే బాగుంటుంది.కొంత ఆ ప్రాంత పాత చరిత్ర కూడా తెలియజేస్తే ఇంకా బాగుంటుంది.
చూస్తుంటే నాకే చాలా బాధగా ఉంది అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చదువు కుని ఉన్నవారు చాలా చాలా బాధ అది యంత అంటే దేనితోని కొలవలేని వెలకట్టలేని అంతా నిజం గా నాకే చాలా బాధగా ఉంది చాలా ఎమోషన్ అయిపోయాను
Chala chala hrudhaya vidharakamga undhi Harsha garu chala thanksandi chupinchinandhuku.....devipatnam chala peru kaligindhi janakiramudu film lo kuda undhi peru vadaru.....
చెప్పుకోవడానికి దేవీపట్నం చరిత్రలో మనం ఇప్పుడు చెప్పుకుంటున్న శ్రీకృష్ణుడు నివసించిన ద్వారకా నగరం సముద్ర అడుగు భాగంలో ఉంది అని ఎట్లా మాట్లాడుకుంటున్నాము భవిష్యత్తులో దేవీపట్నం గురించి కూడా అట్లా మాట్లాడుకోవాలి చూస్తుంది
Bro...chaala baaga chupicharu akada situation ni. Mee documentaries seriously next level. Aa language mida meeku una pattu.. maaku chustunte akkade metho nadustu unate untindi. Keep going strong and do more videos like this. We will always support you HS77
Villagers of Devipatnam for ever their sacrifice to leave their native for sake of Polavaram project A sacred place of Alluri Seethdaramaraju who made heroic attempt on British. That memorial has immersed in Polavarm waters Salute to people of Devipatnam Devipatnam. Devipatnam.
ఇది కదా టాలెంట్ అంటే, ఇది కదా డెడికేషన్ అంటే.... ఏదో ఒక వీడియో పెట్టేయ్యడం, చిల్లర భాష మాట్లాడటం, views కోసం కక్కుర్తి పడే వెధవలు ఎక్కువ ఉండే ఈ రోజుల్లో.... మీలాగా ఎమోషనల్ గా హత్తుకుపోయే వీడియోస్ చేసే వాళ్ళు ఉన్నారంటే మీరు ఒక్కరే boss... I salute and subscribe 👏👏🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Idhi kadha biscuits 🍪 veyyadam ante
@@sureshnaidu.puchakayala2074 ఇది కదా పనిలేని ఏడుపు అంటే.... ఆయనకి బిస్కెట్ వెయ్యడం వలన నాకు వచ్చే లాభం ఏంటి, నీకు వచ్చే ఏడుపు ఏంటి? అంత మంచి వీడియో కాబట్టి, నాకు నచ్చింది కాబట్టి నా మనసుకు నచ్చింది అందుకే అనుకున్నది చెప్పాను.... కొంతమంది పాజిటివిటీ ఎక్సప్రెస్ చేస్తారు కొంతమంది నెగటివిటీ ఇష్టపడతారు ఇద్దరికీ తేడా అదే
@@sureshnaidu.puchakayala2074 nuvvelli tik tok videos chuskoo thambiii
Avnu ra annaiah 😍😍😍😍🥰
ముంపు గ్రామాలను చూపించాలి అనే మంచి ఆలోచన మీ కు వచ్చింది హర్ష గారు.సునీత❤️❤️
Thank you so much
ప్రజలు , ఆస్తులు, అంతస్తులు,కోల్పోయారు, పోలవరం ముప్పు ప్రజలకు, తగిన విధంగా ప్రభుత్వము ఆదుకోవాలి🙏 హర్ష గారికీ ధన్యవాదములు🙏 మంచి వీడియో👍
Thank you so much for your valuable feedback
@@harshasriram77 I am big fan of you bro I need your autograph bro
Thank you so much bro... always welcome bro
Project ke dabbulu levu antunaru Inka adhi ayye Pani kadhu
మా ఉరుని మళ్ళీ ఇలా చూస్తా అనుకోలేదు bro
video చుస్తునతసేపు చాలా బాధగా అనిపించింది.... ఎంతైనా పుట్టి పెరిగిన ఊరు గా...
Thank you so much for your valuable feedback
Ippudu ekkada untunnaru bro me village vallu me andhareki home kantinchi ichara government
చాలా అంటే చాలా బాధ గా ఉంది 😢😢😢 మాది నంద్యాల జిల్లా ఆత్మకూరు
అసలు ఎప్పుడు కాళి చేశారు ,చేయించారు
చాలా సార్లు విన్నాను దేవిపట్నం కోసం మీ దయ వల్ల చూసాను thanq.
Thank you so much for your valuable feedback
నేను 15 సంవత్సరాల క్రితం తరచూ ఉద్యోగంలో భాగంగా వెళ్ళేవాడిని. ఇప్పుడు వీడియో చూసి చాలా ఆశ్చర్యపోయాను, ఈ నిర్జీవ వాతావరణం చూసి.
Thank you so much for your valuable feedback
చాలా సూపర్ గా చిత్రించారు మనస్సు హత్తుకునేలా వుంది, కాని అందరికి మంచి జరగాలంటే కొంత భాద అనుభవించాలి తప్పదు దేవీపట్నం ప్రజలు గొప్పవారు
చూసిన మనకే ఇంత బాధ ఉంటే కోల్పోయిన జనాలకు ఎంత బాధ ఉందో వారి నివాసం ఎక్కడెక్కడ ఉన్నారో పాపం🙏🙏🙏
Thank you so much for your valuable feedback
Nenu devipatnam vadili vachanu
Chala bada ga vndi
Memu kuda chala feel avutunnamu endukante ma village ramayyapeta
Vallaku ellu kattinchi echaru vere vurlo
దేవి పట్నం ఊరు చూస్తున్నంతసేపు చాలా బాధ కలిగింది అండి, మీరు వీడియో చూపించిన విధానం చాలా బాగుందండి. మీరు ఏదో వీడియో చూపించాలి అని కాకుండా, మీరు ఎంత బాధగా ఆ విలేజ్ గురించి చెప్తుంటే చాలా ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది అండి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది.
మీరు దేవిపట్నం ప్రజల యొక్క మనోభావాల్ని అందరికీ తెలియజేశారు. అలాగే వాళ్లు చేసిన త్యాగాలు కి అర్థం గా ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల ఎవరైతే లబ్ధి పొందుతున్నారు ఆ గ్రామాలు కూడా ఇప్పుడు నీరు లేక ఏ పరిస్థితిలో ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు వల్ల ఎంత లాభం పొందుతాయి అది కూడా చూపిస్తారా దేవీపట్నం గ్రామం ప్రజలకు అది చాలా ఆనందం కలిగిస్తుంది.
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
మళ్లీ 2 రెండు సమాసరాల తర్వాత చుస్తే ఆ గోడలు కూడా వుండవు దీన్నీ బట్టి చుస్తే మన జీవితం లో ఏది శాశ్వతం కాదు
Thank you so much for your valuable feedback
అన్నా నాకు ఈ ప్రపంచంలో కల్లా తూర్పు గోదావరి జిల్లా ఇష్టం నేనూ తిరిగి చూడాలనుకున్న అన్ని ప్లేస్ లు మీరూ చూపించడం మాకు చాలా సంతోషంగా ఉంది అన్నా
Thank you so much bro
అన్ని గ్రామాల ప్రజల త్యాగఫలమే నేటి పోలవరం 🙏🙏🙏🙏🙏🙏
Thank you so much for your valuable feedback
Polavaram lenapudu kuda konni gramalu akkada prajalu bane unnaru... Aina prakruthini yavaru sasinchaledu thappaka devudu marokati thalusthadu chudu...
మా అందమైనటువంటి గ్రామాన్ని ప్రజల్ని చూపించినందుకు హై స్కూల్ కూడా ఆ పరిసర ప్రాంతాలు కూడా చూపించి ఉంటే బాగున్నావ్thanks you Ann Miss my devipatnam
Thank you so much for your valuable feedback
Hii bro
ఒక వెలుగు వెలిగిన దేవీపట్నం ఇలా అయిపోవడం గుండె తరుక్కుపోయింది... గ్రామస్తులారా మీ త్యాగానికి పాదాభివందనాలు...జీవితకాలం మీ త్యాగానికి రుణం తీరదు...
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
సూపర్ అన్న
Elanti ooru ela ayipoindi. Gundelo chala badha ochestundi
హర్ష చాలా బాగా కవర్ చేసారు, చూస్తున్నంత సేపు చాలా బాదనిపించింది, ఆ గ్రామవాసులు ఎంత బాద పడ్డారో,ఎంత బాదపడుతున్నారో, ఎన్నో పూజలు అందుకొని, పూజలు చేయించి కొన్న ఆ దేవతా మూర్తులు ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దూరం నుండి చూస్తూ ఒంటరిగా ఉండిపోయారు అన్నంట్లుంది, వీడియో చూస్తుంటే, మాకు అదొలా,ఏదోలా, అనిపించింది, కంటనీరు కూడా వచ్చేంత, ఏది ఏమైనా రాష్ట్ర భవిష్యత్తు కోసం అక్కడి గ్రామస్థుల త్యాగం మరువ లేనిది, కొండమీద శివాలయానికి వేసవి కాలంలో పూజాకార్యక్రమాలు నిర్వహించి, అదొక పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశం గా ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తే బాగుంటుదేమో?
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
తమ్ముడు మీరు తీసే ప్రతి విడియో చాలా బాగుంటాయి, మరియు తీసే ప్రదేశాలు మేము దగ్గరగా చూసిన అనుభూతి కలుగుతుంది, మనస్సు కు హాయిగా అనిపిస్తుంది
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
చాలా బాధగా వుంది. ఒక అందమైన గ్రామంను మర్చి పోవాలంటే.మేము చూసేలా చేసి నందుకు చాలా థాంక్స్ సర్.
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
దేవిపట్నం Village video చాలా బాగుంది.ఆ గ్రామంలో నేను 4 years ఉద్యోగ రీత్యా ఉన్నాను.ఆ నాటి గ్రామం ఈ స్థితి లో చూస్తే చాలా బాధ వేసింది.
Emi job Anna
Thank you so much for your valuable feedback
Quality video. Thanks for sharing. Harsha, pl apply for award. This content is very professional.
హాయ్ అన్న మా ఊరు బాగా చూపించవు అలాగే మా ఊరు గురించి చాలా బాగా చెప్పావు. మా ఊరును ఆలా చూస్తుంటే కనీళ్లు ఆగడంలేదు ఎంతైనా పుట్టిపెరిగిన ఊరుకదా. మా బాల్యo మొత్తo చదువు మా ఊరి గుళ్లు పొలాలు కొండలు మా చల్లని తల్లి గోదావరి ఇంకా చాలా చాలా జ్ఙాపకాలతో మా అనందలని మా ఊరితో ముడిపడి వున్నాయి. I miss u దేవుపట్నం ❤️❤️❤❤️
Thank you so much for your valuable feedback
ఈ మధ్య నేను పాపికొండలు టూర్ వెళ్ళాను. చాలా బాగున్నాయి నాకు కూడా ఇలాంటి ఏరియాలో ఇల్లు కట్టుకొని ఉండాలనిపించింది ప్రశాంతమైన వాతావరణం. పోలవరం ప్రాజెక్టు వల్ల ఎన్ని గ్రామాలు, ప్రజలు నష్టపోతున్నారు అంటే చాలా బాధనిపించింది.
Thank you so much
ఇది ఒక సినిమాకథ కంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది వీడియో అంటే ఇట్ల తీయాలి కొన్ని వీడియోలు తీసి రాని బండిమీద బుర్రు వెళ్ళిపోతారు చూసిన కొద్దిగా చూడాలనిపిస్తుంది ఈ అందమైన ప్రాంతం
Thank you so much andi
మనిషి అంతరించి పోతే భూమి ఏలా వుంటుందో ఈ video చూస్తే అలా అనిపించింది. Thank you for capturing this video. ఈ video చూశాక చాలా బాధగా వుంది. మా పాత ఇంటిని నేను ఏందుకు shoot చేయలేదు అని పించింది.
Thank you so much for your valuable feedback
ఒకసారి పోలవరం ప్రాజెక్టు చూపించవా తమ్ముడు. నీమాట నీవివరణ బాగున్నాయి . అక్కడ తిరుగుతూ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది.
అలాగే అండి
@@harshasriram77 😊@@😊
నిజంగా అండి చాలా బాగా చూపించారు ఒక ఊరిని వాళ్ళు చెప్పుతున్న కష్టాలు చాలా బాధ వేసింది..కానీ పోలవరం కదా అందరికీ ఉపయోగమే....మంచి విడియో ..మంచిగా తీశారు..ఇలాంటి వీడియోలను ప్రమోట్ చేయాలి..ఇంకా కొద్ది మందికి చేరుతుంది..
Thank you so much
థాంక్యూ బ్రదర్ మా గ్రామాన్ని చూపించినందుకు వి మిస్ యు మై విలేజ్ 😭
Thank you so much for your valuable feedback
@@harshasriram77 👍
Bro mee village super 😭
సముద్రగర్భంలో కలిసిపోయిన ద్వారక లాగా దేవీ పట్నం కూడా కనుమరుగు అయిపోతుంది 😢😢😢
చాలా బాధాకరం అయిన విషయం
ధన్యవాదాలు సోదరా మీకు
👏👏👏👏👏
Thank you so much andi
నాకు అయితే ఏడుపు వస్తుంది బ్రదర్... అక్కడ పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళు ఎంత బాధ పడ్డారో ఆలోచిస్తేనే తట్టుకోలేకపోతున్నాను..
Thank you so much ... ఉగాది శుభాకాంక్షలు..
హర్షశ్రీరాం అన్న కి సపోర్ట్ చేసే వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి.........
Thank you so much for your valuable feedback
Heart Touching!!! Recorded for Future Generations. Great Work Harsha
thank you so much andi
మీ వీడియోలు సామాజిక అంశాలను
చూపిస్తూ బాగుంటున్నాయి.
కొంచెం నిడివి ఎక్కువగా...
చెప్పిన పదాలనే మళ్ళీ చెప్పటం...
ప్రజల అభిప్రాయాల కంటే...
మీరే విషయాన్ని నిర్ధారించడం...
కొంచెం సరిచేసుకోండి.
వెనుక నుండి విషయం చెప్పే వారి
గొంతు స్పష్టత బాగుంది.
మీ శ్రమ అభినందనీయం.
మీ అంశం ప్రజోపయోగం.
మీకు హృదయపూర్వక అభినందనలు...🌹🌹🌹
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
I spent my childhood in devipatnam village.My grandfather is police in that station.heatbreaking video bro.
Thank you so much for your valuable feedback
video చూస్తుంటే నాకు ఏడుపు వచ్చింది అన్న 😭😭😭😭 మరి అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళకి ఎలా ఉందో.. 😭😭🙏🙏🙏
Thank you so much for your valuable feedback
Same
అవును నిజమే
మాకు కూడా అలాగే ఉంది 😢😢😢
True andi
చాలా మంచి వీడియో చూపించారు అన్న
2013 lo దేవి పట్నం వెళ్లాను
చుట్టూ గోదావరి అందాలతో చాలా అద్భుతంగా ఉంది.
కానీ ఇప్పుడు మీరు చూపిస్తున్న వీడియోలు చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది.
గోదావరి ప్రకృతి అందాలు అన్నీ కలగలిపి ఉన్న ప్రాంతం అది
Thank you so much for your valuable feedback
ఊరు చూస్తుంటే హృదయం బరువుగా ఉంది
మీకు హేట్సాఫ్ బ్రో
ఇలాంటి వీడియోలు కదా కావాల్సింది
Thank you so much for your valuable feedback
😭😭😭😭😭కన్నీటి పర్యాంతమే కనుమరుగు అవుతున్న అడుగులు
Thank you so much for your valuable support
పుట్టి పెరిగిన ఊరు విడిచి వెళ్లాలంటే ప్రాణం పోతున్నట్టు ఉంటుంది ఇప్పుడు ఆ వూరు వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే కచ్చితంగా కళ్ళల్లో వాళ్ళకి నీళ్లు వస్తాయి
Thank you so much for your valuable feedback
బ్రో నాది తెలంగాణ
మీరు కోనసీమ పల్లెటూరు గురించి చెపుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది
యూట్యూబ్ లో చాలా వీడియోలు చూసాను బట్ మీరు మాత్రమే అస్సలు సిస్సలు కోన సీమ అందాలు చూపిస్తున్నారు థాంక్స్ వెరీ మచ్ బ్రదర్ god bless you
ఎంత అందంగా ఉన్నాయి బ్రో పల్లెటూరులు 😍
Thank you so much for your valuable feedback
దేవీపట్నం చూస్తుంటే మనసుకి చాలా బాధగా ఉంది హర్ష గారు గ్రేట్ వీడియో పంపించారు
Thank you so much ... ఉగాది శుభాకాంక్షలు..
చాలా బాధగా అనిపిస్తుంది. ఊరు అంటే ఇల్లు, రోడ్లు, గుళ్ళు, కొన్ని కట్టడాలు మాత్రమే కాదు. ఊరు అంటే కొన్ని జ్ఞాపకాలు, Sweet memories. కానీ ఈ జ్ఞాపకాలు అన్ని సిదీలమైపోయాయి.
Thank you so much for your valuable feedback
I'm From Telangana But Don't know why I'm Crying while seeing This Video..!
Thank you so much for your valuable feedback
Yes kattukunna goodu chedirindi. Ade baadal. Meerekkada vunna baagundaalani korukuntunnam. I am from Telangana, Hyderabad.
Please explain in english I want know why this is happend 9:22
Yes, lam also,
Iam From Telangana Mancherial Dist
దేవిపట్నం వాసులు రాష్ట్ర అభివృద్ధి కి మీరు చేసిన/ చేస్తున్న త్యాగం వృధా కాదు. రాష్ట్ర అభివృద్ధికి కి మీరు సహకరిస్తున్న తీరు అభినందనీయం.
Thank you so much for your valuable feedback
సూపర్,హర్ష, అన్న,👌👌👍👍🌹🌹💯💯💯🙏🙏🙏
Thank you so much for your valuable feedback
చూస్తుంటే. . .చాలా చాలా భాధగా ఉంది. నా దేశ పౌరులు అనగా దేవేపట్న ప్రజలు ఎంత బాధపడుతున్నారో!
I am from devipatnam Village.....ma vuru 🥺....chala miss avuthunnam ...e video chusthunte nijamga I can't control my self .....🥺 Tq so much for this video....enni gnapakalu vunnay ....
Thank you so much for your valuable feedback
ఇప్పుడు ఈ గ్రామ ప్రజలు అందరూ ఎక్కడికి వలస వెళ్లారు అండి ??? Gokavaram దగ్గర లోకా ???
@@satyaharshavardhan334 Yes bro
please explain when this village people vacate the village
నేను పుట్టి పెరిగిన మా ఊరు చాలా చాలా ఇష్టమయిన నా ఊరు చెప్పలేనని తీపి జ్ఞాపకాలు
మీ దేవిపట్న o గ్రామస్తులు అందరికీ ఈ వీడియో చేరాలని నా కోరిక బ్రో....మీ ఊరిలో అందరికీ share అయ్యేలా చూడండి....బ్రో
@@harshasriram77 బ్రో కాదు సిస్టర్
Ok andi
Hiii
It was an unforgettable memory of my life in 2000-2001 as promoted M.E.O., so thanks to RUclips team,
అన్న నా చిన్నథనమ్లొ మేము దేవీపట్నం మా నానమ్మ గారి ఇంటికి వచ్చె వాళ్ళం చాలా సంవత్సరాల తరువాత మాకు మల్లి దేవి పట్నం ఊరు చూపించారు మీకు చాలా ధన్యవాదాలు
Thank you so much for your valuable feedback
ఆ ఊరి ప్రజలుకు చాలా భాద
Thank you so much for your valuable feedback
spr andhi
Thank you so much for your valuable feedback
పోలవరం ప్రాజెక్ట్ చూడడానికి ప్రారంభానికి ముందు వెళ్లాను. పశ్చిమ గోదావరి వైపు నుండి తూర్పు ఒడ్డునున్న దేవిపట్నం చూశాను. పైడిపాకలో మా చుట్టాలకు చుట్టాలు ఉండేవారు; నాకు తెలియదు అందుచేత వెళ్లలేదు.
😌మొదట బస్సు లో పోలవరం వెళ్ళి, అక్కడ నుండి అటోలో దేవిపట్నం రేవు కు వెళ్లా. పడవ లేక గోదావరి దాటలేదు.
😢 ఇపుడు దేవీపట్నం ఇలా చూడడం కడుపు తరుక్కుపోతోంది. మళ్ళీ నా కారులో రెండుసార్లు వెళ్లాను; పైడిపాక తీసివేశారు. పోలవరం దాటి వెళ్లడానికి దారులు మూసివేశారు. మళ్లీ టీమ్ తో కలిసి వెళ్లా.
☺మా పైడిమెట్ట స్వగ్రామం పోలవరం ప్రాజెక్టు కు 15, రాజమండ్రికి 20కిమీ. నడక, సైకిల్, కారు, బస్సుల్లో తిరిగిన ప్రాంతం.
😗1985 వరదలకు పోలవరం ఏటిగట్టుకు గండి పడి మా ఊరు 8 అడుగుల ఎత్తు నీరుతో మునిగిపోయింది. భస్తాబియ్యం 4 రోజులు ములిగి పిండైపోయాయి.
😊 గోదావరి మా జీవితంలో ఓ భాగం, ఆనీరు తాగి బ్రతికాం, మా ప్రాణం. నిజంగా పోలవరం ప్రాజెక్టు వలన ఆశించిన మేలు జరుగుతుందా? లెక్కలేనా?
😌 వర్షాకాల ప్రారంభంలో వరదలు రావడం సహజం. ఒకే సారి బొంబాయి వర్షాలు, ఛత్తీస్గడ్ వర్షాలు కలిస్తే పోలవరం ప్రాజెక్టు వద్ద "బైపాస్ గోదావరి" ( ఇనుప గేట్లు పెట్టి - కాంక్రీటుతో కట్టిన మైలు పొడవు ఆనకట్ట) నుండి నీరు కిందకు రాగలదా?? ఎందుకంటే అసలు గోదావరికి అడ్డంగా మట్టి, రాళ్లు కలబోసి అడ్డుగా ఏటిగట్టు (కరకట్ట) "కాఫర్ డామ్" వేశారు. మెన్న వరదలకు తెగిపోయి, కొట్టుకు పోయింది.
😊ప్రజలు తాము పుట్టిన గ్రామం నుండి వెళ్లగొట్ట బడ్డారు, కాని రాష్ట్ర ప్రజలకు కావలసిన నీరు పోలవరం ప్రాజెక్టు అందిస్తుందా!!??
😍మహారాష్ట్ర, తెలంగాణలలో కట్టిన ప్రాజెక్టుల వలన వేసవి కాలంలో గోదావరి లో (రెండో పంటకు) నీరు ఉండటంలేదు. అదీకథ. ప్రభుత్వ ప్రయాస, నిర్వాసితుల వ్యధతో ప్రభుత్వ ప్రయాస, ప్రజల ఆశలు నెరవేరతాయా!!!??? దేవీపట్నం చూస్తే ఏడుపు వస్తోంది. నిర్వాసితుల త్యాగాలు మరువలేనివి.
😌 ప్రతీ గ్రామంలో ఖాళీ చేసిన కుటుంబాల పేర్లతో శిలాఫలకాలు వేయంచాలి, వారి త్యాగానికి గుర్తుగా....
పోలవరం ముంపు గ్రామం దేవీపట్నం వీడియో చూస్తుంటే చాలా చాలా బాధగా ఉంది , ధన్యవాదాలు
Thank you so much for your valuable feedback
దేవీపట్నం గ్రామస్తులారా మీ త్యాగానికి పాదాభివందనాలు...జీవితకాలం మీ త్యాగానికి రుణం తీరదు...
Thank you so much
మీ గ్రామాన్ని ఇలా చూడటం మనసు చాలా బాధగా ఉంది
Thank you so much for your valuable feedback
ఈ వూరు ను నేను చూసాను.ప్రాజెక్టు సంగతి ఏమో గానీ. . . . . ప్రజల మనుగడ ప్రశ్నార్థకం. చాలా విచారకరం.
ఈవిడియో చుస్తుంటే మాకు ఎంతో బాధగా ఉంది.దేవాలయాలు బాగున్నాయి,ఇవన్నీ వదిలేసి వేళ్ళిపోయిన ప్రజలు ఎంత బాదపడుతుంటారో అర్థంచేసుకొవచ్చు. ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🚩🌹🌹🙏
Very nice video anna super
Thank you so much for your valuable feedback
Vaalla punaravasam akkadina, malli oka devipatnam ga create chesukuni aa prajalanta happy ga vundalani korukuntunna. Alage routine ki binnanga mumpu ki gurina village ni video chesinanduku🙏🙏 meeku
Thank you so much for your valuable feedback
దేవీపట్నం వాసులు అది మా ఊరు అని చెప్పుకోడానికి గర్వపడ్డ కోల్పోయినందుకు దురదృష్టవంతులు
Thank you so much andi
Nenu దేవీపట్నం వాసిని chala rojula nundi chudalanukuntunna meeru ela chupincharu chala happyga undi kani ela ayipoyinanduku bada ga undi
Thank you so much for your valuable feedback
చాలా మంచి వీడియో చేసారు హర్ష 🙏
Thank you so much for your valuable feedback
Firstly, I should thank you that you took my word and did this unforgettable video of our grandparents village. Maa Ammamma gari ( Sidda varu) vuru edi, chala chala manchi teepigurtulu maku vunnayi, US lo vunnatanu, vachinappudalla tappakunda velledanni. Missing so much , again, thank you so much Harsha garu.
I could relate each and very house you showed, I had stayed in here for a couple of years with my parents when I was young. 😊
Thank you so madhavi garu
Thank you so much for your valuable feedback
Broo ma daddy aa Village ni vachi 30 years avuthundhi eroju mi video loo vala house ni chusaru literally happy and sad rendu oke sari feel ayaruu maku cheputhu ma oru anii 💔💔 it's heart breaking but oka memory nii ma father ki miru echaru bro thank you so much 💜💜💜🙏🏻🙏🏻
Thank you so much for your valuable feedback
@@harshasriram77 😍🙏🏻
Very moving and quite tragic for the people who lived there, you cannot put a price for what the people who lived have lost and it is very sad. You did a great thing no one has done by showing these places to the world and saving these images for the people who lost everthing for them to see them again in the future. Thank you for this great video.
Thank you so much for your valuable feedback
ఊరు చాలా బాగుంది మనుసులు పక్షులు ఉంటే ఊరు ఇంకా ఇంకా బాగుంటది మంచి ఊరు చూపించారు tq అండి
Thank you so much for your valuable feedback
I was working for 14 years in Government Junior Colleges in Devipatnam beautiful place
Thank you so much for your valuable feedback
So sad andi chala badha ga undi.🥺🥺nice video thanku so much Harsha Garu 💙❤️
Thank you so much for your valuable feedback
గుండె బరువెక్కింది బయ చూస్తుంటే . వీడియో చాలా బాగుంది .కెమెరా పనితనం కొంచం సరి చూసుకోండి .మీరు చూపించేది క్లియర్ ఉండాలి అనుకొంటున్నాను 🙏👍
Thank you so much for your valuable feedback
సార్ చాలా మంచి వీడియో శ్రీ వీడియో చేయమని చెప్పు చాలా బాధేసింది సార్ ఈ వీడియో నాకు చాలా బాధనిపించింది సార్ ఒక ఊరు ఎలా కాలేజ్ చేస్తే ఎంత బాధగా ఉంటుందో నాకు అర్థం అయింది సార్ ఆ ఊరు చూస్తుంటే చాలా బాధేసింది ఆ ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మనకు కలిసిమెలిసి ఉన్నప్పుడు ఉంటారు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్లకు నా పాదాభి వందనం ఆ ఇల్లు చూస్తుంటే నా మనసు కరిగిపోయింది సార్
Sad state of Devipatnam.
Alluri SeethaRam Raju's soul also will be unhappy .
Satish too feeling very sad.
Thank you Harshasriram garu.for showing police station, asharam patshala, govt junior college ,etc.
One can guess how Beautiful this place was once upon a time.
Satish too along with Harshasriram garu wishing a good life & a new Devipatnam to be created in the places where all the residents have moved on & settled.👍🙏💐💐🌷🌹⚘
Thank you so much for your valuable feedback
చాలా బాద గా ఉంది అన్న ముo పు గ్రామ ల ప్రజల త్యాగ ఫలితమే ఈ పోలవరం
Thank you so much for your valuable feedback
Mundu taralavariki devi patnam oka charitra hats off brother badraparachu kovalasina vedio
Thank you so much
chala badhaga vundi...really a very beautiful and scenic village now forever will be submerged...sad reality
Thank you so much andi
నేను జీవితంలో చూడలేని అద్భుతమైన గ్రామం, దురదృష్టం ఏమిటీ అంటే మాది రాజమండ్రి
Thank you so much andi
Nenu 5 papa nunchi naku 13 years vachevaraku nenu vunnadhi akkade anna ee rojuna aa vuru chustunte chaaaala badhaga anipistundhi nenu chudataniki veldham ani chala anukunna kani avvaledhu mee punyama ani ippudu chusanu thank you sooo much sir
Thank you so much for your valuable feedback
Hatsoff బ్రో great video👏👏👏👏👏
Thank you so much for your valuable feedback
Chala baga choopincharu..thanks
Thank you so much andi
మీ వీడియో సూపర్ ఒకసారి అత్తిలి ఊరు గురించి తీయండి
Ok andi
Chala manchi village chupincharu chala andam ga undi sir thank you so much be careful sir
Thank you so much for your valuable feedback
A video worth watching. People should remember the sacrifice of the villagers for the benefit of the people of the whole AP in particular and the whole India in general
చాలా అంటే చాలా బాధ గా ఉంది మాది నంద్యాల జిల్లా ఆత్మకూరు
అవన్నీ జ్ఞాపకాలు కానీ అభివృద్ధి పధంలో ముందుకు వెళ్ళాలి కొత్త తరానికి మంచి చేయాలి కద
Thank you so much for your valuable feedback
Harsha ! Super Bro, Chala manchi vishyalu chepparu, Ekkada cyclone vaste vine peru DEVIPATNAM. thank you very much. PRABHAKAR Hyderabad
Thank you so much andi
Field visit ki vellinappudu Nenu spillway project nundhi ee uruu chusanu bro ,ee uruu gurnchi adagathee teliyadu anesaru but duram nundhi chusa chala beautiful ga undhi surroundings and oka manchi content teukunnvu bro
Thank you so much for your valuable feedback
Harsha garu super ga undi.very good.
Heart touching video bro.... 😭
Thank you so much for your valuable feedback
Video exllent ga thesaru bro. Aa village vallaki memory ga untundi. Manchi video chisinanduku happy ga undi. Thanq so much for ur hard work.
Thank you so much for your valuable feedback
Hi harsha garu devipatnam chustuntey Manasu chala bandaga undhi 🤦nice video thank you🙏🏽🙏🏽🙏🏽
ఆ ప్రాంతంలో న విశేషాలు బాక్ గ్రౌండ్ లో చెప్పిన విధానం బాగుంది.ఆయా ప్రాంత విశేషాలు మరిన్ని తెలియజేస్తే బాగుంటుంది.కొంత ఆ ప్రాంత పాత చరిత్ర కూడా తెలియజేస్తే ఇంకా బాగుంటుంది.
Thank you so much for your valuable feedback
I respect devipatnam... thank you much bro... chala badha karamaina patnam...... tq tq tq so much
Thank you so much for your valuable feedback
చూస్తుంటే నాకే చాలా బాధగా ఉంది అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చదువు కుని ఉన్నవారు చాలా చాలా బాధ అది యంత అంటే దేనితోని కొలవలేని వెలకట్టలేని అంతా నిజం గా నాకే చాలా బాధగా ఉంది చాలా ఎమోషన్ అయిపోయాను
Thank you so much for your valuable feedback
Chala chala hrudhaya vidharakamga undhi Harsha garu chala thanksandi chupinchinandhuku.....devipatnam chala peru kaligindhi janakiramudu film lo kuda undhi peru vadaru.....
Thank you so much
Hi Harsha, I love you very much for your personality with blue shirt pants and spectacle .Iike you.
Thank you so much 😊
Good information for people
This video is very good 👍👍 and heat touching videos.
Best wishes for your hard work ❤️❤️❤️
Thank you so much 🙂
చెప్పుకోవడానికి దేవీపట్నం చరిత్రలో మనం ఇప్పుడు చెప్పుకుంటున్న శ్రీకృష్ణుడు నివసించిన ద్వారకా నగరం సముద్ర అడుగు భాగంలో ఉంది అని ఎట్లా మాట్లాడుకుంటున్నాము భవిష్యత్తులో దేవీపట్నం గురించి కూడా అట్లా మాట్లాడుకోవాలి చూస్తుంది
Thank you so much andi
Bro...chaala baaga chupicharu akada situation ni. Mee documentaries seriously next level. Aa language mida meeku una pattu.. maaku chustunte akkade metho nadustu unate untindi.
Keep going strong and do more videos like this. We will always support you HS77
Thank you so much for your valuable support....bro
మీరు చూపిన వీడియో చాలా బాగున్నది అల్లూరు సీతారామరాజు. గారిని. మేము చూ డ లేకపో యిన ఆ ప్రాంతాల ను చ్
Thank you so much
Chustuntey manasu chala baadaga undi brother....This video will work as history of devipatnam... Hatsoff to your dedication brother 🙏🙏🙏✌️✌️✌️