మా ఊరు ఆపక్కనే నాగలపల్లి. మా ఊరు కూడా మునిగిపోయింది. ఒకొక్క కుటుంబం ఒక్కొక్క దగ్గరకు వెళ్లిపోయారు మా ఊరి వాళ్ళు ఒకప్పుడుకలిసి ఉన్న ఊరు ఒకొక్క దగ్గర ఉన్నారు బాధగా ఉంది 😔😔
గురువు గారు మీరు అలా చెప్తుంటే మేము దగ్గరుండే చూసినట్టు(కళ్ళకు కట్టినట్టుగా)ఉంది.మీకు మన ఏటి పట్టుకు ఉన్న అనుబంధం మాకు అదృష్టం మహా భాగ్యం.వాసు గారికి అభినందనలు.
పోచమ్మ తల్లి (గండి పోచమ్మ ) , పూడిపల్లి,అంగుళూరు, పోలవరం, నేను నా చిన్నపిటినుండి బాగా తిరిగిన ప్రాంతాలు. అపద్బాంధవుడు సినిమాకి నేను చిన్న పిల్లవాడిని పూడిపల్లి లో తీశారు. నా ఊరు కోరుకొండ ( నా ఆటోగ్రాఫి మూవీ ఊరు) మా ఊరిలో కూడా చాలా సినిమాలు తీశారు . ....
ఈ పూడిపల్లి గ్రామం గురించి తీసే వీడియోలను చూస్తుంటే మనసుకు ఏదో తెలియని బాధను కలుగజేస్తుంది నిర్వాసితులకు ఎన్ని రకాలుగా ప్యాకేజీ ఇచ్చిన ఇటువంటి జీవన విధానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు
ఏం మాట్లాడాలో తెలియక మనసు బరువెక్కి నోరు మూగబోయింది కాశీ విశ్వనాథ్ గారు. త్రిశూలం సినిమా ఒక 50 సార్లు చూసి ఉంటాను. ఇప్పటికీ చూస్తూ ఉంటాను. ThanQ Sir.. Iam S.Rawicumaar, karimnagar..Telangana 😢
కొండలరావు గారి ఇంటికి నేను చాల సార్లు వెళ్ళాను. 1985-౮౭ మధ్య కాలంలో. కొండలరావు garu, మాకు దూరపు బంధువు. రాజహ్ముండ్రి లో ఉంటున్న నాగబాబు వరసకి మావయ్య అవుతారు. చాల జ్యాపాకలు... థాంక్స్ అంది
బావుంది సర్. ప్రతి ఒక్కరికీ తల్లి తండ్రి, పుట్టినవూరు ఏదో ఒక రోజు గుర్తుకు వస్తాయి. అప్పుడు మనసు ఆర్ద్రత తో నిండి పోతుంది, తెలియకుండానే కళ్ళనుండి నీరు వస్తాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.
ఎందుకో వీడియో చూసి బాధని పించింది .పోలవరం వల్ల అన్నిజ్ఞాపకాలు చెరిగిపోయాయి .పోలవరం చెడు అని నేను అనటం లేదు.ఇంతమంది త్యాగాలు వున్నాయి.ఆపడానికి మనసు ఎలా ఒప్పిందో ప్రభుత్వానికి
కాశీ గారు మీరు చెపుతుంటే నామనసుకే ఏడుపు వస్తోంది. జాషువా గారి ఇచ్చోటనే ...అనే హరిశ్చంద్ర పద్యం డివి సుబ్బారావు గారు పాడి చూపించినట్లు గా ఆనాటి త్రిశూలం కృష్ణంరాజు గారు, శ్రీదేవి విడిది,భోజనాల శాల మీరు తిరిగి చూపిస్తుంటే రెండు మూడు సార్లు కళ్ళు గుడ్డ తో అద్దాను నీళ్లు అడ్డొచ్చి.అందునా మీరు చెప్పే విధానం మరింత శివరంజని రాగం వలే ఆర్ద్రత కలిగించింది.
నేను ...రామకృష్ణ mungall.నేను ఈ ఏరియా లో 1984సం...లో పట్టు పరిశ్రమ శాఖలో నేను పోసమ్మ తల్లి గుడి దగ్గర అమ్మవారి దర్శనం ..గొందూరు .నాగల్లపల్లి...పరగడానిపాడు...దండంగి...చినరమనయ్యపేట...మొదలగు గ్రామాలలో తిరిగిన జ్ఞాపకాలు గుర్తు కువచ్చాయి సర్.సమయములోనే స్వర్గీయ కృష్ణం రాజు గారి తాండ్ర పాపారాయుడు గోదారి మధ్యలో షూటింగ్ ..అలనాటి జ్ఞాపకాలు.మరువలేనివి...నేను రిటైర్ అయ్యాను ప్రెసెంట్ USA లో అబ్బాయి దగ్గరావున్నాను.కానీ ఆ జ్ఞాపకాలు ఈ యూట్యూబ్ లో చూశాక నా కళ్లముందు KADALAADUTUNNAIIAAV.అక్కడ పుట్టిన మా అబ్బాయి పోసిబాబు ఇక్కడ అమెరికాలో వున్నాడు...నేనువాడిదగ్గర వున్నాను సర్.🎉🎉🎉🎉😊
మీరు పంచుకున్న అనుభూతులు,మనసును కదిలించాయి.ఇలా ఉన్న ఊరినీ,ఇంటినీ విడిచి తరలిపోవడం చాలా కష్టం.వీరందరికీ RR compensation లభించిందని ఆశిస్తాను.ఏమిచ్చినా, రాష్ట్రం కోసం వారి త్యాగానికి విలువ కట్టలేం.
మనసు చాలా బాధగావుంది . మీ అనుభవాలు మాతో పంచుకొన్నందుకు ధన్య వాదాలు. గోదావరి ముంపు వల్ల బాధలు పడిన ప్రజలు...వారి జీవన వ్యధల మీద ఒక్క సినిమా తీయండి కాశీ విశ్వనాధ్ గారు.చూసే మా లాంటి వారికే మనసు ద్రవీభవించి పోతోంది. ఇక అనుభవించిన మీ లాంటి వారికి ఎలాగుంటుందో?
కృతజ్ఞతలు కాశీ గారు 🙏🏻 నా అభిమాన నటుడు కృష్ణంరాజు గారు వారు నటించిన అణిముత్యాలలో ఈ సినిమానే నెంబర్ 1 ఈ సినిమాలోని పాటలు కూడా చాలబాగా ఉంటాయి my all time favorite movie అ ప్రదేశం లో మీరు కాదు నేనే తిరుగాడినట్టు అనిపిస్తుంది
చాలా బాగుందండి మీ నరేషన్. ఊరు సిద్ధిలమావటానికి కారణమేంటి. ఖాళీ చేసిన అంత sidhilamavadu కదా. పూర్వికుల నుండి సొంతం ఊరిని, ఆస్తులను, అనుబంధాలను వదిలి వెళ్లే అన్ని వర్గాల వారి భావొద్వేగాలు, ఆర్థిక రాజకీయ పరిస్థితులు తో ఓ చక్కటి కట రాయండి.. మీ జ్ఞాపకాలు, చరిత్ర పదిలమవుతుంది.
మా నాన్న గారు రంపచోడరం లో జాబ్ చేసే టప్పుడు దగ్గర ఉన్న దేవిపట్నం ఊరు 2 years బ్యాక్ వెళ్ళాను.... రీసెంట్ గా flood తగ్గిన తర్వాత వెళ్ళాను.... నాకు గొంతులో తాడి ఆరిపోయిది..... నాకు ఆ ఊరు సంబంధం లేదు... జస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కళ కళ ఆడుతూ గోదావరి పక్కన చల్ల ఉన్న ఊరు... ఇప్పుడు స్మశానం లా చూసి మనసు ఉసురు మంటుంది....మీ బాధ అర్ధం చేసుకో గాలను సర్.....😢😢😢
Vasu garu and Kasi garu thanks for bringing memories back. I am from Seethanagaram, Vasu garu your brothers Sekhar and Jaya are my classmates.. thank you.❤
ఏంతో గొప్పగా చెప్తున్నారు మీ గ్రామం మరియు జ్ఞాపకాల గురించి. సంతోషం... అక్కడ ఉన్న తలుపులతో సహా అంతా తీసుకుపోయారు అని తెలుస్తోంది కానీ.....రాముడిని అలాగే వదిలి వెళ్ళే అంత గొప్ప మనస్సు ఆ ఊరి ప్రజాలది.
నాకు పూడిపల్లి గ్రామం పేరు చెప్పగానే మెగాస్టార్ చిరంజీవి గారి ఆత్మ బాంధవుడు సినిమా గుర్తు వస్తుంది ఆయన చూడ్డానికి ఎడ్లపాడు లో కూడా వచ్చి చూస్తూ ఉండేవారు మాది పక్క విలేజ్ నాగులపల్లి చిరంజీవి గారు అంటే మా కుటుంబంలో అందరికీ చాలా చాలా ఇష్టం❤❤
పూడిపల్లి మా మేనత్త దేవిశెట్టి వారి కోడలు మా నాన్న గారి మేనత్తను కూడా పూడిపల్లి ఇచ్చారు ఎన్నో సార్లు వెళ్ళాను ఇకపోతే మా ఊరు దేవిపట్నం మా ఊరిలో కూడా ఎన్నో సినిమాలు తీశారు వీలయితే దేవిపట్నం కూడా చూపించండి శిథిలావస్థలో ఉంది కానీ ఎన్నో తీయని జ్ఞాపకాలు ఉన్నాయి
Pudipalli Bangaru bullodu movie lo vinna beautiful village name Polavaram project kosam yenno Gramalu mumpu barina padi khali chesi vidichi vellipoyina Prajalu varu padina badha yentho cheppalemu sidhilamypoyina Pudipalli Gramam chusaka kannillu agatledu Kasi Viswanath garu Thank you Sir 🫡
Kasi garu, good video, my relatives at Devipatnam polisetty Rama Krishna nayudu, only thrisoolam okkate shoot cheyyaledu, poodipalli lo, Apadbhandavudu, Bangaru bullodu, Bunny, vamsi movies chala chesaru, but meeru inly thrisioolam movie okkate annattuga undi, part 2 teesthunnara
Krishnam Raju garu pudi palli lo ekkuva cinemalu teesaru.bobbili brahmanna movie manchi hit ayindi.migilana cinemalu kuda Baga hit ayyai.eerojullo krishnam Raju garu vunte ee video chusi entha bhadha padevaro aa devudi ki telusu.
అందరూ ఊరు వదిలేసారు మనసుకి కష్టంగా వుంది. రాములవారిని , పరివారాన్ని ఎందుకు తీసుకెళ్ళలేదు? అది మరీ బాధగా వుంది.
కరెక్ట్ బ్రదర్
నాకూ అలానే అనిపించింది 😢
అవును రాములవారిని కూడా తీసుకుపోతే బాగుండు దీప ధూప నైవేద్యాలు లేవు కదా దేవునికి
తరుణ్ సినిమా "నువ్వు లేక నేను లేను" కాశీ గారు డైరెక్టర్ అని తెల్సిన వాళ్ళు లైక్ చేయండి
really...?😮😊
@@dubailomiteluguabbai3971 yes
E vishayam theli si nenu Surprise ayya nu naaaku thelisindhi konni years kindhata.But Aayana tharuvatha endhu ku direct cheyaledho theliyala
మా ఊరు ఆపక్కనే నాగలపల్లి. మా ఊరు కూడా మునిగిపోయింది. ఒకొక్క కుటుంబం ఒక్కొక్క దగ్గరకు వెళ్లిపోయారు మా ఊరి వాళ్ళు ఒకప్పుడుకలిసి ఉన్న ఊరు ఒకొక్క దగ్గర ఉన్నారు బాధగా ఉంది 😔😔
గురువు గారు మీరు అలా చెప్తుంటే మేము దగ్గరుండే చూసినట్టు(కళ్ళకు కట్టినట్టుగా)ఉంది.మీకు మన ఏటి పట్టుకు ఉన్న అనుబంధం మాకు అదృష్టం మహా భాగ్యం.వాసు గారికి అభినందనలు.
పోచమ్మ తల్లి (గండి పోచమ్మ ) , పూడిపల్లి,అంగుళూరు, పోలవరం, నేను నా చిన్నపిటినుండి బాగా తిరిగిన ప్రాంతాలు. అపద్బాంధవుడు సినిమాకి నేను చిన్న పిల్లవాడిని పూడిపల్లి లో తీశారు.
నా ఊరు కోరుకొండ ( నా ఆటోగ్రాఫి మూవీ ఊరు) మా ఊరిలో కూడా చాలా సినిమాలు తీశారు . ....
కాశీ గారు మీరు మీ మెమొరీ గుర్తు చేస్తుంటే మాకు కళ్ళల్లో నీళ్లు దిగుతున్నాయి
ఈ పూడిపల్లి గ్రామం గురించి తీసే వీడియోలను చూస్తుంటే మనసుకు ఏదో తెలియని బాధను కలుగజేస్తుంది నిర్వాసితులకు ఎన్ని రకాలుగా ప్యాకేజీ ఇచ్చిన ఇటువంటి జీవన విధానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు
Yes. Development perutho Hyderabad prashanthamga lekunda poindhi. Hyderabad nundi oka 100 km varaku prashantham ledhu eppudu raddl, traffic jam, sounds.Ma chinnappati Hyd kaadhu, ippati hyd.
వీడియో చాలా బాగా చూపించారు కాని చూస్తున్న సేపు ఆ ఇళ్లను చూస్తుంటే చాలా చాలా భాదగా ఉంది.
ఏం మాట్లాడాలో తెలియక మనసు బరువెక్కి నోరు మూగబోయింది కాశీ విశ్వనాథ్ గారు. త్రిశూలం సినిమా ఒక 50 సార్లు చూసి ఉంటాను. ఇప్పటికీ చూస్తూ ఉంటాను. ThanQ Sir.. Iam S.Rawicumaar, karimnagar..Telangana 😢
కొండలరావు గారి ఇంటికి నేను చాల సార్లు వెళ్ళాను. 1985-౮౭ మధ్య కాలంలో. కొండలరావు garu, మాకు దూరపు బంధువు. రాజహ్ముండ్రి లో ఉంటున్న నాగబాబు వరసకి మావయ్య అవుతారు. చాల జ్యాపాకలు... థాంక్స్ అంది
నేను ఎలక్షన్ డ్యూటీ చేయడానికి వెళ్ళాను సర్ పూడిపల్లి... చాలా అందమైన ఊరు.
బాలకృష్ణ గారి బంగారు బుల్లోడు సినిమా తీసిన ఊరు
బావుంది సర్. ప్రతి ఒక్కరికీ తల్లి తండ్రి, పుట్టినవూరు ఏదో ఒక రోజు గుర్తుకు వస్తాయి. అప్పుడు మనసు ఆర్ద్రత తో నిండి పోతుంది, తెలియకుండానే కళ్ళనుండి నీరు వస్తాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.
నాకు పూడి పల్లి అంటే చాలా ఇష్టం చాలా సినిమాల్లో చూసా పోలవరం నిర్మాణం కోసం ఆ ఊరు కాలగర్భంలో కలిసిపోయాయి
ఎందుకో వీడియో చూసి బాధని పించింది .పోలవరం వల్ల అన్నిజ్ఞాపకాలు చెరిగిపోయాయి .పోలవరం చెడు అని నేను అనటం లేదు.ఇంతమంది త్యాగాలు వున్నాయి.ఆపడానికి మనసు ఎలా ఒప్పిందో ప్రభుత్వానికి
Yes
ఏమి ఆగిపోలేదండి, పోలవరం పనులు మొన్నటివరకు శరవేగంగా జరిగినయ్, మేము రాయలసీమ వాళ్ళము కళ్లారా చూసి చెపుతున్నాము అండీ 🙏🏻
Sweet memories
కాశీ గారు మీరు చెపుతుంటే నామనసుకే ఏడుపు వస్తోంది. జాషువా గారి ఇచ్చోటనే ...అనే హరిశ్చంద్ర పద్యం డివి సుబ్బారావు గారు పాడి చూపించినట్లు గా ఆనాటి త్రిశూలం కృష్ణంరాజు గారు, శ్రీదేవి విడిది,భోజనాల శాల మీరు తిరిగి చూపిస్తుంటే రెండు మూడు సార్లు కళ్ళు గుడ్డ తో అద్దాను నీళ్లు అడ్డొచ్చి.అందునా మీరు చెప్పే విధానం మరింత శివరంజని రాగం వలే ఆర్ద్రత కలిగించింది.
కొండేపూడి కుర్రోణ్ణి నేను....
మా మేనత్తది పురుషోత్తపట్నం....
గోదావరి, ఏటిపట్టు, పోశమ్మగండి, పట్టిసీమ తీర్ధం, తాండ్రపాపారాయుడు సెట్టింగు... రామారపుచేప, రామధుర్గం కొండ సాధువు,
GJ కాలేజీ, గొల్లాలు బాలాజీ రామదుర్గ హాళ్ళు..... అన్నీ అన్నీ బావుంటాయండి...
గుండె పిండేసారండీ.... థాంక్యూ 🎉🎉
ఆర్ద్రత, అభిమానం కలగలిపారు. కృతజ్ఞతలు!
నేను ...రామకృష్ణ mungall.నేను ఈ ఏరియా లో 1984సం...లో పట్టు పరిశ్రమ శాఖలో నేను పోసమ్మ తల్లి గుడి దగ్గర అమ్మవారి దర్శనం ..గొందూరు .నాగల్లపల్లి...పరగడానిపాడు...దండంగి...చినరమనయ్యపేట...మొదలగు గ్రామాలలో తిరిగిన జ్ఞాపకాలు గుర్తు కువచ్చాయి సర్.సమయములోనే స్వర్గీయ కృష్ణం రాజు గారి తాండ్ర పాపారాయుడు గోదారి మధ్యలో షూటింగ్ ..అలనాటి జ్ఞాపకాలు.మరువలేనివి...నేను రిటైర్ అయ్యాను ప్రెసెంట్ USA లో అబ్బాయి దగ్గరావున్నాను.కానీ ఆ జ్ఞాపకాలు ఈ యూట్యూబ్ లో చూశాక నా కళ్లముందు KADALAADUTUNNAIIAAV.అక్కడ పుట్టిన మా అబ్బాయి పోసిబాబు ఇక్కడ అమెరికాలో వున్నాడు...నేనువాడిదగ్గర వున్నాను సర్.🎉🎉🎉🎉😊
మీరు పంచుకున్న అనుభూతులు,మనసును కదిలించాయి.ఇలా ఉన్న ఊరినీ,ఇంటినీ విడిచి తరలిపోవడం చాలా కష్టం.వీరందరికీ RR compensation లభించిందని ఆశిస్తాను.ఏమిచ్చినా, రాష్ట్రం కోసం వారి త్యాగానికి విలువ కట్టలేం.
ఊరుని అలా చూడ్డానికి చాలా భాధగా ఉంది. ఆ రాములువారి గుడిని చూస్తే ఇంకా చాలా భాధగా ఉంది
శిథిలావస్థలో వున్న ఊరు చూస్తూంటే మనసు చివుక్కుమంది. ప్రెసెంటేషన్ చాలా బాగున్నది.
Very nice video. ఆ మూవీ షూటింగ్ నేను కూడా చూశాను.My childhood memories
Meru e uru gurumche chebuthum tunte naku okka sare chudalani chudalani pestomdhe sir
మనసు చాలా బాధగావుంది . మీ అనుభవాలు మాతో పంచుకొన్నందుకు ధన్య వాదాలు. గోదావరి ముంపు వల్ల బాధలు పడిన ప్రజలు...వారి జీవన వ్యధల మీద ఒక్క సినిమా తీయండి కాశీ విశ్వనాధ్ గారు.చూసే మా లాంటి వారికే మనసు ద్రవీభవించి పోతోంది. ఇక అనుభవించిన మీ లాంటి వారికి ఎలాగుంటుందో?
మీరు తీసింది ఒకే సినిమా అయినా అద్భుతమైన సినిమా తీశారు సార్..
Aayana 2 teesaru andi.. Nuvvu leka nenu lenu & Tholi chupulone (Nandamuri Kalyanram debut movie)
@@pnageswararao9267 తొలిచూపులోనే director కాశివిశ్వనాథ్ గారా?
అద్బుత ప్రదేశం, ఆపుడు ఎలా ఉండేదో ఊహిస్తుంటేనే రోమాలు నిక్క బోదుచుకుంటున్నాయి 🎉 చాల మంచి వ్లాగు
కృతజ్ఞతలు కాశీ గారు 🙏🏻 నా అభిమాన నటుడు కృష్ణంరాజు గారు వారు నటించిన అణిముత్యాలలో ఈ సినిమానే నెంబర్ 1 ఈ సినిమాలోని పాటలు కూడా చాలబాగా ఉంటాయి my all time favorite movie అ ప్రదేశం లో మీరు కాదు నేనే తిరుగాడినట్టు అనిపిస్తుంది
నా అభిమాన నటి, దేవత అతిలోక సుందరి శ్రీదేవి ఉన్న గదిలో నిలబడ్డారు. ఆస్థానంలో నేనుంటే ఏడ్చేసేవాడిని. we miss you sridevi garu
Pudi palli peru lone undi,,,nenu eppati kina godavarilo pudukuntanani
చాలా సినిమాలు తీశారు ఇక్కడ, అందులో బంగారు బుల్లోడు ఒకటి.
అతి సుందరమైన పూడిపల్లి గ్రామానికి ప్రస్తుతం నేను పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్న..
ఎలా, అక్కడ గ్రామమే లేదుకదా ?
Where the people gone??
నమస్తే సార్ మీరు చెప్తుంటే మీ ఊరు కోసం నాకు కన్నీళ్లు వస్తున్నాయి నీ లాగానే మా ఊరు కూడా గోదారి మధ్యలోనే ఉంటాది
మీది వూరి పేరు చెప్పండి తమ్ముడు ryply ఇవ్వడం మర్చిపోవదు
గుండె బరువెక్కింది చూస్తున్నంత సేపు.... చాలా బాధ గా ఉంది 😢....
Excellent out put ఇచ్చారు కాశీగారూ thanq very much
I visited this village so many times as in my part of my office duties
very nostalgic... thank you and grateful to you vissu Babu uncle for covering pudipalli and our home so beautifully - chinna
Very sad
Missing pudipalli 😔
chala manchi memory s shar chesaru sir tq
రాములు వారిని వారి పరివారాన్ని కూడా తీసుకుని వెళ్లి ఉంటే బాగుండేది.😢😢😢
చాలా బాగుందండి మీ నరేషన్. ఊరు సిద్ధిలమావటానికి కారణమేంటి. ఖాళీ చేసిన అంత sidhilamavadu కదా. పూర్వికుల నుండి సొంతం ఊరిని, ఆస్తులను, అనుబంధాలను వదిలి వెళ్లే అన్ని వర్గాల వారి భావొద్వేగాలు, ఆర్థిక రాజకీయ పరిస్థితులు తో ఓ చక్కటి కట రాయండి.. మీ జ్ఞాపకాలు, చరిత్ర పదిలమవుతుంది.
Heart wrenching memories..thanks Kasi garu
మా నాన్న గారు రంపచోడరం లో జాబ్ చేసే టప్పుడు దగ్గర ఉన్న దేవిపట్నం ఊరు 2 years బ్యాక్ వెళ్ళాను.... రీసెంట్ గా flood తగ్గిన తర్వాత వెళ్ళాను.... నాకు గొంతులో తాడి ఆరిపోయిది..... నాకు ఆ ఊరు సంబంధం లేదు... జస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కళ కళ ఆడుతూ గోదావరి పక్కన చల్ల ఉన్న ఊరు... ఇప్పుడు స్మశానం లా చూసి మనసు ఉసురు మంటుంది....మీ బాధ అర్ధం చేసుకో గాలను సర్.....😢😢😢
1996 లో బాలకృష్ణ గారి బంగారుబుల్లోడు షూటింగ్ కోసం రఘుదేవపురం నుండి సుమారు 15 km cycle మీద వెళ్ళాం. పూడిపల్లి చాలా అందమైన గ్రామం.
Chala thanks andi ee village gurinchi maku parichayam chesinanduku...😊
సూపర్ సార్ మీకు మధురమైన జ్ఞాపకాలు మరియు సినిమా దృష్టిలో వివరణ. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయండి
Good 👍 video sir thank you sir
Memories can be heart touching! Loved the video, Kasi ❤
లవ్ యు సార్ బ్యూటిఫుల్ వీడియో
గుడి బాగుచేయండి ఊరు బాగుపడుతుంది ఆటోమేటిక్ గా. సినిమా లో సీన్స్ కూడా చూపరు. సూపర్ మీరు. థాంక్ యు
గోదావరిలో submerge అవుతుందనే కదా గ్రామం ఖాళీ చేయబడింది ?
Very nice video Vasu garu
After watching this video I feel that nothing is permanent 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Vasu garu and Kasi garu thanks for bringing memories back. I am from Seethanagaram, Vasu garu your brothers Sekhar and Jaya are my classmates.. thank you.❤
ఏంతో గొప్పగా చెప్తున్నారు మీ గ్రామం మరియు జ్ఞాపకాల గురించి. సంతోషం... అక్కడ ఉన్న తలుపులతో సహా అంతా తీసుకుపోయారు అని తెలుస్తోంది కానీ.....రాముడిని అలాగే వదిలి వెళ్ళే అంత గొప్ప మనస్సు ఆ ఊరి ప్రజాలది.
ప్రతిష్టించబడిన దేవతా విగ్రహాలను తీయకూడదు
తీసిన విగ్రహాలను తరలించి పునః ప్రతిష్ఠ చెయ్య వచ్చు. మన దేశములోని పురాతన మయిన ఆలయాల్లో పునః ప్రతిష్ఠ చెయ్య బడిన విగ్రహాలు చాలా ఉన్నాయి.
పల్లెతో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి.కానీ అర్థం చేసుకోలేకపోతున్నాం పోలవరం వస్తున్నందుకు సంతోషించాలా లేక మన గ్రామాలు ఇప్పుడు లేవు అని బాధపడాలా
మాది సీతానగరం అండి చాలా సంతోషం సార్.
నాకు పూడిపల్లి గ్రామం పేరు చెప్పగానే మెగాస్టార్ చిరంజీవి గారి ఆత్మ బాంధవుడు సినిమా గుర్తు వస్తుంది ఆయన చూడ్డానికి ఎడ్లపాడు లో కూడా వచ్చి చూస్తూ ఉండేవారు మాది పక్క విలేజ్ నాగులపల్లి చిరంజీవి గారు అంటే మా కుటుంబంలో అందరికీ చాలా చాలా ఇష్టం❤❤
Very nice village
Excellent sir
పూడిపల్లి మా మేనత్త దేవిశెట్టి వారి కోడలు మా నాన్న గారి మేనత్తను కూడా పూడిపల్లి ఇచ్చారు ఎన్నో సార్లు వెళ్ళాను ఇకపోతే మా ఊరు దేవిపట్నం మా ఊరిలో కూడా ఎన్నో సినిమాలు తీశారు వీలయితే దేవిపట్నం కూడా చూపించండి శిథిలావస్థలో ఉంది కానీ ఎన్నో తీయని జ్ఞాపకాలు ఉన్నాయి
Pudipalli Bangaru bullodu movie lo vinna beautiful village name Polavaram project kosam yenno Gramalu mumpu barina padi khali chesi vidichi vellipoyina Prajalu varu padina badha yentho cheppalemu sidhilamypoyina Pudipalli Gramam chusaka kannillu agatledu
Kasi Viswanath garu Thank you Sir 🫡
Vgood video...Kasi Sir is seamless in his byte
Pudipalli ki ma ooru Devipatnam dhaggara Gandi pchamma thalli gudi akkada chala famous.Nice memorable video sir,thank you sir🎉
Nice video, I know it would be nostalgic for you all from around PPatnam 😊
Maa vuuru rapaka. Anni thirigina pleases so sweet memories
గుండె బరువెక్కింది, కాలం చాలా బలమైనది దాని వల్ల జరిగే మార్పులని ఎవరు ఆపలేరు 😢
ఒకనాటి ఉద్యాన వనమూ..నేడు కనమూ...అదియే మరుభూమి గా మారేనులే...
Plz andi maa village kuda chupinchandi.madhi veeravaram lanka opposite pudipalli plz andi,.
Beautiful narration
TQ 'S for showing this movie
Super memorie
heart touching memories thank u sir
Good information kasi garu ❤
Miss u పూడిపల్లి
Golden memories
బాలకృష్ణ గారి ' బంగారు బుల్లోడు '
Sir cenemalone konnigramlu recods unnavi ave jnapkalu sir meeru antha logillu chupicharu thanks sir
Sweet memory sir, 😢sreedevi garu
Comments chala inrest ga unnayi happy moments
Namaste sir meeru peddamanasu chesukoni akkada RAMALAYAMLO UNNA SEETARAMULU MIGATA VIGRAHALU VEROKA GRAMANIKI TARALINCHI DHUPADEEPA NAIVEDYALU PETTINCHAGALANI MANAVI JAI SREE RAM ALOCHINCHI AMALUCHEYAGALARU ❤❤JAI SREE RAM JAI SEETARAMA ❤
తలచుకుంటే, రాముని పని చేసేవారు తప్పక సఫలీకృతులౌతారు 🙏
Kasi garu, good video, my relatives at Devipatnam polisetty Rama Krishna nayudu, only thrisoolam okkate shoot cheyyaledu, poodipalli lo, Apadbhandavudu, Bangaru bullodu, Bunny, vamsi movies chala chesaru, but meeru inly thrisioolam movie okkate annattuga undi, part 2 teesthunnara
Superb video. Must appreciate your effort.
Spr ga undhi sir video ❤
Kashi garu Golden memories 🎉❤
Chala thanksandi
Very super❤❤sir
మంచి వీడియో చేసారు.
We All Should Come Forward To Restore It Back To Glory !
Supar andi
Maa school kii vachi mamulani tisukuni vellaru
Tresulam move loo nenu kuda unnanu
Hi andi.. me nanna gari name cheppagalara pls ? Devisetti rajababu garaa ??
పూడుపల్లి ఎప్పుడు గోదావరి లో మునిగి పోయింది.
Good video❤
పుడి పల్లి..... కాలగర్భం లో....పూడుక పోయినా పల్లె......😢
చాలా బాధగా ఉంది సార్... ఆ రోజులు తలుచుకుంటే...
Naa chinnappudu ee uru chudalani anipinchedhi kaani eppudu ure lekundaa poindhi😢
Avunu andi chala rich village now very bad situation undi chala bada ga undi andi
నేనూబాలకృష్ణ గారూఒక్క మగాడు షూటింగ్ చూసా ఆ ఊరులో 2007year లో
Krishnam Raju garu pudi palli lo ekkuva cinemalu teesaru.bobbili brahmanna movie manchi hit ayindi.migilana cinemalu kuda Baga hit ayyai.eerojullo krishnam Raju garu vunte ee video chusi entha bhadha padevaro aa devudi ki telusu.
Oka ooruki ooru ila shithilamaindante chala badha ga undandi, papam aa illu galollaki entala gundelu avisipoyayo kada ooru vidichinappudu, konni yella tarvata puravastu shakhaon varu ikkadoka ooru undedani tavvi chupistaremo kada, yuddhalu matrame kadu projects kuda ento nashtanni kaligistayanadaniki idoka udaharana, yuddhallo manushulu chachipotaru, ikada puttiperigi jeevinchinollu manasikamga chachipoyuntaranpinchindi.
గుండెలు బరువెక్కిన తీపి జ్ఞాపకాలు...🥲🤗❤️
Yes Kasi one of our classmate use to come from Devipatnam, satyanarayana yellina visakhapatnam IAF retd
Nice video annaya
Memu kuda chinnappudu tirigina pudipalli idi anu kunte badha ga undi
Chaala bada anipistundi