మీరు లొకేషన్ గురించి చెప్పేటప్పుడు అది ఏ ఊర్లో ఉంది ముఖ్యమైన ఊరికి ఎంత దూరంలో ఉంది అనేది చెప్పాలి మీరు చెప్పే విషయాల్లో సో సో అనే పదాన్ని చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నం చేయండి. ఆ పదోము మహా చిరాకు కలిగిస్తుంది వింటుంటే. మాకు తెలియని విషయాన్ని మీరు చక్కగా వివరిస్తున్నారు అయితే అంతా బాగుంది కానీ ,ఈ చిన్న విషయాలను కొద్దిగా మీరు క్లియర్ చేసుకుంటే మీరు మంచి సక్సెస్ సాధిస్తారు.
హలో బ్రదర్ మీరూ లొకేషన్ చుపించేటప్పుడు పాలనా ఇల్లు వారిది వీరిది అని చూపిస్తున్నారు కానీ ఆ లొకేషన్ దగ్గర ఏదైతే సీన్ వస్తుందో ఆ సీన్ నీ screen పైన ఒక 3 లేదా ఒక 5 సెకండ్స్ సీన్ నీ చూపిస్తే మాక్కూడా వీడియో చూడ్డానికి చాలా బాగుంటుంది లొకేషన్స్ కి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన సీన్స్ నీ చూపించండి బాగుంటుంది nextime మర్చిపోవద్దు
Adress:- CCQ6+QC9, Venkatagiri, Jubilee Hills, Hyderabad, Telangana 500033, India
😊😊😊😊😊
హలో రంగ స్థలం సినిమా settings చూపించారు, బాగుంది కానీ, ఆ location ఏ వూరు లో వున్నది ముందుగా చెప్పడం నేర్చుకోని , అప్పుడు చూపించు 🥸 🤓
Pudipalli
Epic movie... 👌👌👌👌RANGASTHALM, MASTER CLASS ACTING BY SHREE RAM CHRAN JAI ROYAL CHARAN ❤️ GLOBAL STAR
Ekada tesaro cheppaledhu? ఎపుడైనా దేనికోసమైనా చెప్పేటప్పుడు ముందు లొకేషన్ ఏ ఊరిలో ఉందొ చెప్పాలి.
Madhapur kakateeya hills
Hyd lo jubli hills lo bro
Pudipalli
లొకేషన్ చేప్తే ఎవరు వీడియో చూడరు కదా అన్న అది నాకు తెలుసు ఎక్కడో కాదు హైద్రాబాద్ జూబ్లీహిల్స్ road no,10 Booth bangla అంటారు thats shooting place
Idhi boranda
రామోజీ ఫిలిం సిటీ లో విలేజ్ సెట్
AWESOME TX FOR MEMORY
మీరు లొకేషన్ గురించి చెప్పేటప్పుడు అది ఏ ఊర్లో ఉంది ముఖ్యమైన ఊరికి ఎంత దూరంలో ఉంది అనేది చెప్పాలి
మీరు చెప్పే విషయాల్లో సో సో అనే పదాన్ని చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నం చేయండి. ఆ పదోము మహా చిరాకు కలిగిస్తుంది వింటుంటే.
మాకు తెలియని విషయాన్ని మీరు చక్కగా వివరిస్తున్నారు అయితే అంతా బాగుంది కానీ ,ఈ చిన్న విషయాలను కొద్దిగా మీరు క్లియర్ చేసుకుంటే మీరు మంచి సక్సెస్ సాధిస్తారు.
Nice
Boss 1st location area chapandi video patta tappudu
Super
Ekkada place idi
హలో బ్రదర్ మీరూ లొకేషన్ చుపించేటప్పుడు పాలనా ఇల్లు వారిది వీరిది అని చూపిస్తున్నారు కానీ ఆ లొకేషన్ దగ్గర ఏదైతే సీన్ వస్తుందో ఆ సీన్ నీ screen పైన ఒక 3 లేదా ఒక 5 సెకండ్స్ సీన్ నీ చూపిస్తే మాక్కూడా వీడియో చూడ్డానికి చాలా బాగుంటుంది లొకేషన్స్ కి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన సీన్స్ నీ చూపించండి బాగుంటుంది nextime మర్చిపోవద్దు
Ramcharan anna 🔥🔥🔥
😍😍
Please visit konaseema railway line
Hyd lo yakada brother
👌👌👌
Hlw place chappakunda video y
Enti bro atla vadilestharaa set ni
Place akada cheppakunda sodi chepthav reply ivvani daniki ndhuku niku channel
Vidios chesav ok ekkada locion adi nuvu prasent elision lo vunnavu evvu cheppu bro entha vidio chusi amanukuntaru adres pettale ani tittukuntaru Ni bios chusede akada shutings ituntay akada elocions anukuntaru
Adress
Rangasthalam 💓
Lokeshan lo cenima postarlu kuda chupinchinte bagundedi
Ekkada anna place
Hyd
Jai rc🔥🔥🔥🔥🔥
ఇదివరకు షూటింగ్ అనేవారు ఇప్పుడు షూట్ అంటున్నారా?
Avunu
@@VV27Channel TQ bro 👍
@@VV27ChannelSKANDA movie set video chey BRO
@@VV27Channelvery nice 👌👍👏😀😍
2019 lo kadhu 2018 lo rilese aindhi movie
ఈ లొకేషన్ ఎక్కడో చెప్పకుండా వీడియో చేసి ఉపయోగమేముంది అంతా మంది కామెంట్ లో అడిగినా గాని లొకేషన్ ఎక్కడ ఉందో చెప్పలేదు నువ్వు
Hyd
@@VV27Channel hyd lo ekkadara
Hi
Vaammo anta Maya.........
Maye
ఇది ఏ వూరు ముందుగా చెప్పాలి తల తోక లేకుండ ఉంది
HYD
Location perucheppa ledu
BORABANDA
Place mention Cheyandi
BORABANDA
Rangsthalam movie godavari vodduna setting vesi chesaru ani vinnanu
Konni parts akkada
Please please
Yekkada,yevuru,mundhu,adhi, ceppu
Bhooth banglowa madhapur site 3borabanda
Baboi brother please tc
Money fullga vachai kada andhuke vadileasaru
Edi ekada
Manke enduku bro elantiv anni.. quatar papa interview tesuko.
Super abba
Super super bro
No thanks I don’t want it
Oops
Nice film and awesome village
Nice