ఇలా బంగారం లాంటి ఊళ్లకు ఊళ్ళు శిధిలమై పోతుంటే గుండె బరువెక్కుతోంది. మళ్ళీ అందరూ ఇక్కడికే వచ్చి బతికితే బాగుండు అనిపిస్తుంది. ఒక గొప్ప వీడియో మాకు అందించారు. మీరు gret
మీవి కొన్ని వీడియోలు చూసేక మీరు కష్ట పడుతూ ఇస్టా పడుతూ మా అందరికీ పలు విషయాలు గుర్తుచేస్తూ ఉండటం నాకు చాలా చాలా బాగా నచ్చింది గుడ్ ఇప్పుడే మీకు సబ్స్క్రయిబ్ i నాను
Anna Okasari ప్రాణం Movie 1st half Complete Video Shooting Locations pettu anna .. village lo Temple , Village Border ..... Please Anna Meeru Chinna Clip పెట్టిన Sense చూడగానే చాలా బాగా నచ్చింది అన్న River Location ..... Super 👌👌👏
Excellent, super, splendid job u &ur team done tnxs thammudu👌👌❤ but we are missing this, Wonderfull, beautifull, behind of godavari river side, nature's gift Lanka village, due to polavaram dam construction, infuture we can't watch & see this village, very sad😭😭😭
బ్రదర్ దయచేసి అర్థం చేసుకోండి హాయ్ హాయ్ నాయక మూవీ కోసం కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకోండి వీరు వెళ్లే ప్లేస్ లో ఇంకా అటువంటి మూవీ ఎన్నో తీశారు అని విన్నాను బ్రదర్ దయచేసి కొద్దిగా వెతకండి నాకోసం ప్లీజ్ థాంక్యూ జీసస్ డ్రైవర్ మీ గుర్నాథరావు సదా మీ సేవలో
Ok super👍 sir. Mari endhuku e place antha ila Ayipoyindhi Rangasthalam movie only 6 yrs kadha vachi. Mari e place antha miru kastapadi thisaru e village e place lo public Lekapovatam ento ardam Avvatledhu
బ్రదర్ నేనేదో చెప్పాను మీరు ఏదో చూశారు అని మాత్రం అనుకోకండి దయచేసి నేను చెప్పే అంశాన్ని మైండ్లో పెట్టుకుని దాన్ని అమలు పరచండి ప్లీజ్ రిక్వెస్ట్ హాయ్ హాయ్ నాయక డైరెక్టర్ జంధ్యాల హీరో నరేష్ బ్రదర్ ఎవరికీ లేని మంచి ఆలోచన మీ వూర్లో వచ్చింది దానికి నేను చెప్పాను కాకపోతే నేను ఇంతవరకు ఎవరికీ నేను ఇంతవరకు ఎవరికీ హ్యాట్సాఫ్ అని మాత్రం చెప్పలేదు దేవుడికి తల్లిదండ్రులు తప్ప ఇలాంటివెన్నో తీసి నిండు నూరేళ్లు మీరు బతకాలి మంచి స్థాయిలో మీరు ఉండాల ఆశిస్తూ మీ గురునాథ్ సదా మీ సేవలో మీకు అంతగా వీలు పడక పోతే ఏ ఊర్లో ఏ గ్రామంలో ఏ ప్రాంతంలో ఆ మూవీ అంటే నాకు బాగా ఇష్టం అది ఏ ప్రాంతంలో తీశారు ఏ గ్రామం ఏ ఊరు పిన్కోడు ఈ విధంగా నాకు చెప్తే నేను మా ఊరు వెళ్తాను మీ వల్ల తప్ప మరెవరికీ సాధ్యం కాదు ఎందుకంటే ఆ కాన్సెప్ట్ ఉంది ఆ బాధ్యత నేను చూస్తున్నాను అంటే చేస్తారని ఆశిస్తున్నాను మీ subscribe గురునాధరావు ఆర్ ఇమేజెస్ అండ్ షేర్ చేయండి బ్రదర్ ప్లీజ్ ప్లీజ్ సెండ్ మీ మీ ఫోన్ నెంబర్
Adi polavaram project mumpu village a project valla ee village munigipoindi ikkadi vallanu government vere place ki shift chesindi konthamandi labdi pondaru konthamandi labdi pondaledu
Eh illu nadhi, chudu enta bhagundho ani edho oka pedhaina aina house ni chuskoni garvamga feel aiyee unde untadu, ippudu chudandi ah houses anni kuda padu padipoyyaye, mana life kuda ante nadhe annamta sepe, mana tarvta em ela avutadho evariki telidhu.
ఇలా బంగారం లాంటి ఊళ్లకు ఊళ్ళు శిధిలమై పోతుంటే గుండె బరువెక్కుతోంది. మళ్ళీ అందరూ ఇక్కడికే వచ్చి బతికితే బాగుండు అనిపిస్తుంది. ఒక గొప్ప వీడియో మాకు అందించారు. మీరు gret
😭😭
మీవి కొన్ని వీడియోలు చూసేక మీరు కష్ట పడుతూ ఇస్టా పడుతూ మా అందరికీ పలు విషయాలు గుర్తుచేస్తూ ఉండటం నాకు చాలా చాలా బాగా నచ్చింది గుడ్ ఇప్పుడే మీకు సబ్స్క్రయిబ్ i నాను
Thank you brother😍
మా ఊరు గురించి బాగా చెప్పారు.వీడియో చాలా బాగుంది.
Thank you
బ్రదర్ రంగస్థలం అనే ఒక విలేజ్ ఉందా! ఇది నిజమేనా చెప్పండి!
Anna a uru Anna adi
Rangasthalam village ledu pudipalli village ni rangasthalam movie ki namuna (replica) ga vadaru
Pudipalli rangasthalam anedi oka fiction movie kosam srustincharu
Excellent Anna Chaala బాగుంది......
Anna Okasari ప్రాణం Movie 1st half Complete Video Shooting Locations pettu anna .. village lo Temple , Village Border ..... Please Anna Meeru Chinna Clip పెట్టిన Sense చూడగానే చాలా బాగా నచ్చింది అన్న River Location ..... Super 👌👌👏
Excellent, super, splendid job u &ur team done tnxs thammudu👌👌❤ but we are missing this, Wonderfull, beautifull, behind of godavari river side, nature's gift Lanka village, due to polavaram dam construction, infuture we can't watch & see this village, very sad😭😭😭
😔🥺
బ్రదర్ దయచేసి అర్థం చేసుకోండి హాయ్ హాయ్ నాయక మూవీ కోసం కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకోండి
వీరు వెళ్లే ప్లేస్ లో ఇంకా అటువంటి మూవీ ఎన్నో తీశారు అని విన్నాను బ్రదర్ దయచేసి కొద్దిగా వెతకండి నాకోసం ప్లీజ్ థాంక్యూ జీసస్ డ్రైవర్ మీ గుర్నాథరావు సదా మీ సేవలో
Tq maa vuru video pettinamdhu chala movie tisaru chiru baalayya inka chala movies
Ma nanamma peru buchamma aamey kondamodalu village lo vundevaru..meeku kondamodalu village telusa bro...
I saw this places in Balakrishna's Bangaru Bullodu, Chiranjeevi's Aapadbhandavudu.
Excellent job sir.
Thank you
Ok super👍 sir. Mari endhuku e place antha ila Ayipoyindhi Rangasthalam movie only 6 yrs kadha vachi. Mari e place antha miru kastapadi thisaru e village e place lo public Lekapovatam ento ardam Avvatledhu
Adi polavaram mumpu gramam project valla ee village godavari lo munigipothundi government ee village ni kali cheyinchindi
Superr bro
బ్రదర్ నేనేదో చెప్పాను మీరు ఏదో చూశారు అని మాత్రం అనుకోకండి దయచేసి నేను చెప్పే అంశాన్ని మైండ్లో పెట్టుకుని దాన్ని అమలు పరచండి ప్లీజ్ రిక్వెస్ట్
హాయ్ హాయ్ నాయక డైరెక్టర్ జంధ్యాల హీరో నరేష్
బ్రదర్ ఎవరికీ లేని మంచి ఆలోచన మీ వూర్లో వచ్చింది దానికి నేను చెప్పాను కాకపోతే నేను ఇంతవరకు ఎవరికీ
నేను ఇంతవరకు ఎవరికీ హ్యాట్సాఫ్ అని మాత్రం చెప్పలేదు దేవుడికి తల్లిదండ్రులు తప్ప
ఇలాంటివెన్నో తీసి నిండు నూరేళ్లు మీరు బతకాలి మంచి
స్థాయిలో మీరు ఉండాల ఆశిస్తూ మీ గురునాథ్ సదా మీ సేవలో
మీకు అంతగా వీలు పడక పోతే ఏ ఊర్లో ఏ గ్రామంలో ఏ ప్రాంతంలో ఆ మూవీ అంటే నాకు బాగా ఇష్టం అది ఏ ప్రాంతంలో తీశారు ఏ గ్రామం ఏ ఊరు పిన్కోడు ఈ విధంగా నాకు చెప్తే నేను మా ఊరు వెళ్తాను మీ వల్ల తప్ప మరెవరికీ సాధ్యం కాదు ఎందుకంటే ఆ కాన్సెప్ట్ ఉంది ఆ బాధ్యత నేను చూస్తున్నాను అంటే చేస్తారని ఆశిస్తున్నాను మీ subscribe గురునాధరావు ఆర్ ఇమేజెస్ అండ్ షేర్ చేయండి బ్రదర్ ప్లీజ్
ప్లీజ్ సెండ్ మీ మీ ఫోన్ నెంబర్
Same feeling brother
Try chesthsnu brother
Beautifully place...
Edi maa menattagari vuru. Trisulam, apadbandavudu,
Janikiramudu, bangarubollodu Ela chalatisaru.
Enka a vuruni pyana vrasina sinimalony chudali
😥😥😥🙏🙏🙏
🥺😔
రంగస్థలం షూటింగ్ జరిగింది జూబ్లీహిల్స్ రోడ్ no25 లో mcrhrd పక్కనే షూటింగ్ స్థలం ఉంటది నేను చుసిన
Video skip cheyakunda chudu brother
అవును బ్రదర్ నేను కూడా షూటింగ్ కి వెళ్ళాను
Keep it up bro ,elante shooting videos aa kaavali
బంగారం లాంటి గ్రామం....ఎంతో మంది కి ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉండి ఉంటాయి...ప్రకృతి వలనో లేక మానవ తప్పిధమో కానీ....నాకైతే చాలా బాధగా అనిపించింది
😥😭
అప్పటి సినిమాలు వేరు ఓల్డ్ ఇస్ గోల్డ్❤❤
వావ్ వండర్ ఫుల్ లొకేషన్
సెట్ కాదట.. బాలయ్య గెస్ట్ హౌస్ ట
సూపర్ బాగా చెప్పారు
Super
Thank you
Nice video bro. I am from seethanaram. Missing these locations...
Thank brother
Nice brother chala chakkaga ceppavu tq nakosam allari priyudu house pettava
It's my pleasure☺
Enno memories undi unyay akkadi prajalaki..chala badha vesindi bro
Nice video 👍
MISSING 💔
😔
Your thoughts very excellent bro
Thanks brother
Chala bagundi brother ❤❤❤❤ kaani badha GA undi
If you want to watch this movie then I can tell you from where to download..??
Anna super....
Pranam movie 1st half complete locations 1st song location & Temple...plz anna🙏🙏🙏🙏🙏
oka song Tadepalligudem prakkana unna penta padu
Jai Ram charan anna 🔥
Jai Rc 🔥🔥🔥
Thanks bro, akkada undi chusinattu undhi
Super Exlent
Super Lokesan
Favourite songs
సూపర్ అన్న
Thank you🙏
thank you ji
Welcome
Niyabba rey thotaramudu movie parts kadapa district jammalamadugu maylavaremlo thisinaru
Please make videos on the movie locations with detailed information
Good job bro
Thank you
గైడ్ అతనికి స్పీకర్ ఇవ్వండిర బాబు.. వాయిస్ లేదు... కెమెరా మెన్ వాయిస్ ఎక్కువ ఉంది
Supernice
Thanks Andi malli ma grand mother uru maku chupincharu mi video ni a uru valu unna whtsapp group lo share chestanu andi
Thank you soo much
Ma grand ma also there....
Great bro😌
Thank you
Bro e video lo avaro ikkade illu kattinchulunnaru ani cheptharu kadha..valla name
Good video
Thank you
Nice ❤
Thank you🙏
Tan q bro
Bro nenu vellanu bro set daggraki reles ayyi oka 10days taruvata hyd lo
👍
Super video
Thank you
Nice location
Thank you
Chala kastabadaru papam ok bagundhi vidiyos
Thank you🙏
Pudipalli oka rangasthalam
Adi maa ure pidipalli jandyalagaru unna illu maa ammamma gari illu
👌👌
Bro evarainaa vellocha ah place ki
Vellochu brother kani godavari floating thakkuva vunnapude vellali
Nice bro enka veeray location em leva
Ee link open cheyandi ruclips.net/p/PLMIgDfKU3IAeMbYgHT7fd4MHfXwsmEL9Y
సుకుమార్ సెట్ వేయడంకన్నా ఇక్కడే తీస్తే బాగుండేది
అలాంటి ఊరు ఇలా అయిపోవడం చాలా బాధగా ఉంది😢
Ippudu Adi kuda ledu motham water lo munigipoyindi
అన్న ఒక డౌట్?ఊర్లో వాళ్ళు అంత ఎక్కడికి వెళ్ళారు ఏమైంది?అసలు ఊరికి ఏమైంది?
Ee video chudandi link ruclips.net/video/H4_-Ss2oXmM/видео.html
అందమైన వూరు పూడిపల్లి.. గోదారమ్మ లో కలిసిపోయింది..నేను 5, సార్లు వెళ్లినా
😔
Meghare Megha re song locating
Akada location bro
Pudipalli near polavaram project eastgodavari district
మొత్తం షూటింగ్ అక్కడే జరిగింది తెలుసా బ్రో నీకు
Video skip cheyakunda chudandi arthamavuthundi
Ekkada idi Kokapet lo set ah
Pudipalli eastgodavari andrapradhesh Adi set kadu real
💔💔💔
Reservaiour ochhindi kali chesaru ... Kani shooting sopts kadu... Konni ok
Camera yenuduku bro gara….Gara…thippite yela…chusedi
Nic, next, please
Ooriperu sir?
Pudipalli near polavaram project eastgodavari district Andhrapradesh
Trisulam moovi ikkade teesaatu
uru lo yavaru andhuku leru
Adi polavaramproject mumpu gramam godavari munigipovadam tho a vuru ni government vere place ki shift chesindi
ఊరు శిధిలవస్తానికి ఎందుకు చేరింది అసలు... ఈ ఊరు ప్రజలు ఆ ఇంట్లో ఉన్న వారు ఎక్కడికి వెళ్ళారు ... చెప్పండి బ్రదర్
Adi polavaram project mumpu village a project valla ee village munigipoindi ikkadi vallanu government vere place ki shift chesindi konthamandi labdi pondaru konthamandi labdi pondaledu
Voice gattega cheppande.
Rangasthalam movie shooting motham,set ani chepparu appudu, eppudu vuru antunnaru edhi nijam ra nayana
Video skip chesthe ilage yemi ardham kadu okasari video skip cheyakunda chudadaniki try cheyandi meke ardham avvudi
@@telugunaturepower sorry bro,nenu skip cheyaledhu,but comment pettaka metar video vachindhi
Okay
Super village ❤️
👍
మరీ ఇలా హౌస్ ళ్లు పడిపోయాయి ఎందుకు అన్నయ
Polavaram mumpu villages అందరు ఇల్లు ఖాళీ చేసారు
Annaya meeru yeppudu kanipincharu plz annaya oka sari meeru కనిపిస్తే baguntondi 🙏
Video lo kanipinchanddi
A distic
Eastgodavari near polavaram project
So sad bro
Eh illu nadhi, chudu enta bhagundho ani edho oka pedhaina aina house ni chuskoni garvamga feel aiyee unde untadu, ippudu chudandi ah houses anni kuda padu padipoyyaye, mana life kuda ante nadhe annamta sepe, mana tarvta em ela avutadho evariki telidhu.
అతనికి mike ఇస్తే బాగుండేది
Sorry andi a time ki kudaraledu
Riyaz
🥺🥺🥺🥺
😢😢😢😢😢😢😢
విలేజ్ s ఎవరూ లేరా
Very pathetic 😢