ఇక భూమి ఉండదు..? ISRO Ex Sr Scientist Chakravathi SENSATIONAL INTERVIEW | Apophis Asteroid | Mic TV

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • ఇక భూమి ఉండదు..? ISRO Ex Sr Scientist Chakravathi SENSATIONAL INTERVIEW | Apophis Asteroid Hitting Earth | Buchanna | Mic Tv News
    #isro #apophis #scientistchakravathi #buchannamuchata #mictvnews
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: www.mictv.news
    ► Follow us on Twitter: / mictvdigital
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

Комментарии • 180

  • @srinivaspinnamreddy8688
    @srinivaspinnamreddy8688 Месяц назад +14

    శుభం భూయాత్, మీ టైటిల్ ప్రకారం అదే జరిగితే దరిద్రం వదిలిపోతాది. సగం ఈ మీడియా దరిద్రాన్ని భరించలేక పోతున్నాం. కేవలం ధనార్జనే ధ్యేయంగా విలువల వలువలు విడిచేస్తున్న ఈ దరిద్రపు కాలం లో ఉండడంకన్నా ఒక్కసారే పోవడం బెటర్.

    • @Truthin-fu9qn
      @Truthin-fu9qn Месяц назад

      ఈ మీడియా హింస, స్వార్థం😂😂😂

  • @ramaraopt1659
    @ramaraopt1659 Месяц назад +16

    Asteroid అంటే తెలియని anchor
    దాన్ని ఎవరు తయారు చేశారు అని అడిగితే 😮 ఏమని చెప్పాలి

  • @morrollamumamaheswararao14
    @morrollamumamaheswararao14 Месяц назад +19

    యాంకర్ గారు మీరు దయచేసి🙏 6th క్లాస్ నుండి మళ్ళా స్టార్ట్ చేసి ప్రైవేటుగా చదువుకోండి స్వామి😂

  • @maddimuralidharreddy5392
    @maddimuralidharreddy5392 Месяц назад +17

    ' స్పేస్ స్టేషన్ ' అంతరిక్షం లో రోజు కి 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది! కాని ఈ యాంకర్ మహనుభావుడు ' స్పేస్ స్టేషన్ ' అమేరికా పైన ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నాడు !

  • @boddiapparao2887
    @boddiapparao2887 Месяц назад +12

    ఆచార్య వర్యూలు ఒక మంచి మాట చెప్పారు భూమి కి పైన ఉన్నవి అని.

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION Месяц назад +19

    యాంకర్ కీ కనీస అంతరిక్ష పరిజ్ఞానం లేకపోవడం బహు శోచనీయం...గొప్ప వ్యక్తులనీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ సబ్జెక్టు మీద కనీస అవగాహన లేకుండా ఏం ప్రశ్నలు సంధిస్తావు అయ్యా యాంకరు??? కొంచెం బుద్చినీ పెంచు...ఇలాంటి తప్పులు మళ్ళీ చెయ్యకు...యాంకర్ ప్రవృత్తికి ద్రోహం చెయ్యకు... నీకు ఒక దండం యాంకరు!!!🙏🙏🙏

    • @maringantiranganath9632
      @maringantiranganath9632 Месяц назад

      Space station ఎవరి వేపు వుంటుంది అని అడుగుతున్నాడు....మహానుభావుడు
      Space station భూమి లాగేనే భూమి చుట్టు తిరుగుతుంది కదా...

  • @SastryKvgs
    @SastryKvgs Месяц назад +3

    You are relaying best interviews in telugu without profit.salute to management

  • @PEESMPS
    @PEESMPS Месяц назад +4

    చాలా విషయాలు తెలుసుకున్నాము. ధన్యవాదాలండి

  • @rajdssinger
    @rajdssinger Месяц назад +6

    యాంకర్కి ఎంత తెలిసినా తెలియనట్టుగా ప్రశ్నలడగటమే తన పని కాని కింద కొందరు కామెంట్స్...

  • @rajarapuswamy
    @rajarapuswamy Месяц назад +2

    మంచి శుభవార్త

  • @bskm5322
    @bskm5322 Месяц назад +6

    Good 🎉 interview 🎉
    Namaskaram 🙏 sir

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 Месяц назад +6

    అసలు సునీతా విలియం బ్రతికే వుందా?

  • @MURALIKRISHNA-dw5pj
    @MURALIKRISHNA-dw5pj Месяц назад +3

    Sir, security దృష్టిలో పెట్టుకొని, మీరు కొన్ని విషయాలు disclose చేయకండి. దేశ విద్రోహులకు information యిచ్చినట్టు. ఆ suppliers details, మీ stratagy యివన్నీ ఎందుకు. ఆలోచించండి

  • @jagannadharaoayyagari4596
    @jagannadharaoayyagari4596 Месяц назад +6

    ఈమధ్య ఇలాంటి వీడియోలు అన్నిటిలోను beginning లో మాటలు లేకుండా సుమారు 1.1/2.ని.లు. వృథా చేస్తున్నారు. దీని వలన పరయోజనమేమిటో? 77సం.వ్యక్తి అభిప్రాయం.

  • @2009ratnakumar
    @2009ratnakumar Месяц назад +1

    పొట్ట నింపడానికి పనికి వచ్చే విషయాలు చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం

  • @JahamgeerShaik
    @JahamgeerShaik Месяц назад +2

    థాంక్స్ అండి నాకు అంతా అర్ధం ఐయ్యింది

  • @gayatrysri
    @gayatrysri Месяц назад +11

    కలియుగం షుమారు 5000 సంవత్సరూలు మాత్రమే అయినవి. ఇంకా 1,20,000 సంవత్సరాలు వున్నవి 🙏

    • @venkateshrao7038
      @venkateshrao7038 Месяц назад +5

      Don't believe that wrong information.

    • @sriraghavendrabhakthichann6728
      @sriraghavendrabhakthichann6728 Месяц назад +1

      In ka. 4 28 000. Years unnayee

    • @damodarakkera5072
      @damodarakkera5072 Месяц назад +2

      100 years మానవ జీవిత కాల పరిమితి కానీ ఈ రోజు ల్లో ఎవరూ బ్రతుకు గ్యారంటీ లేదు

    • @Gamingzone-ec4fb
      @Gamingzone-ec4fb Месяц назад

      People s kuda ekkuve so andharu chavaru

  • @nramarao26
    @nramarao26 Месяц назад +44

    Manabharata దేశంలో పురాతన గ్రందాలను చూస్తే విమానం గురుంది, ఆయుర్వేదం గురుండి వ్రాయబడి ఉంది. కానీ తయారు చేయడం రాదు. మూఢ నమ్మకాలను పొత్సహిస్తం.

    • @HKsReelsReview
      @HKsReelsReview Месяц назад +13

      "తయారు చేయటం" secondary thing,
      "ముందుగా ఊహించగలగటం"
      Great thing- అదే ఇండియా గొప్పదనం

    • @krishnaraokrish6982
      @krishnaraokrish6982 Месяц назад +9

      తయారు చేశారు.... కుబేరుడు ఆ విమానాన్ని ఉపయోగించాడు. కుబేరుడిని జయించి రావణ బ్రహ్మ దాన్ని లంకా నగరానికి తీసుకు వెళ్ళాడు.

    • @krishnaraokrish6982
      @krishnaraokrish6982 Месяц назад +10

      భరద్వాజుడు ఈ విమాన శాస్త్రాన్ని వ్రాశాడు. అసలు రేడియం, పాదరసం. వంటి మూలకాలు kanugonnDiu... అగస్త్యుడు, పరాశరుడు వంటి మహర్షులు.
      సంస్కృత భాష, ప్రాకృత భాష ఎప్పుడైతే మనకు దూరమైనదో... ఆ రహస్యాలు మనకు తెలియలేదు... వరామిహురుడు అంతరిక్ష శాస్త్రము, జ్యోతిష్య శాస్త్రములను వ్రాశాడు.

    • @krishnaraokrish6982
      @krishnaraokrish6982 Месяц назад +8

      భారత దేశంలో సప్త ఋషులు ప్రాచీన మొట్ట మొదటి శాస్త్రవేత్తలు

    • @HKsReelsReview
      @HKsReelsReview Месяц назад +11

      @@krishnaraokrish6982 yes, మనలో చాలా మంది (half knowledged - fully selfish) కి మాత్రం కోటు-బూటు వేసుకొని ఇంగ్లీపీసు మాట్లాడితేనే శాస్త్రవేత్తలు అని ఫీలింగ్

  • @Bsr601
    @Bsr601 Месяц назад +1

    Thanks andi....

  • @R25725
    @R25725 Месяц назад +3

    ఇంకా నయం అంతరిక్షం అమెరికాదా మనదా (ఇండియాదా) అని అడగలేదు.

  • @rambabubasavarambabubasava773
    @rambabubasavarambabubasava773 Месяц назад +1

    Yes agree sir

  • @kotharamesh810
    @kotharamesh810 Месяц назад +1

    Poverty is collapsed due to destruction of Earth. Thank you for your info

  • @UduthaMallikarjunanetha-e8j
    @UduthaMallikarjunanetha-e8j Месяц назад

    Sairam all the best of luck Sairam guru

  • @ashokreddyvenna3249
    @ashokreddyvenna3249 Месяц назад +1

    Very very great sir🙏🙏🙏

  • @radhag9849
    @radhag9849 Месяц назад

    V. good explanation t.q

  • @RvsubbarajuRvsubbaraju
    @RvsubbarajuRvsubbaraju Месяц назад

    Om sunitha gariki jai ❤❤❤❤❤❤❤

  • @SavithriPerepi
    @SavithriPerepi Месяц назад +8

    మనిషి స్వర్గానికి ప్రాణాలతో వెళ్ళడం పురాణాలలో విన్నాం,ప్రస్తుతం సునీత విళియం గారు ఒక AA స్వర్గంలో ఉంటారు కాబోలు

    • @hihoney5609
      @hihoney5609 Месяц назад +1

      త్రిశంకు స్వర్గం..

    • @youtubevideos8880
      @youtubevideos8880 27 дней назад

      😂😂​@@hihoney5609

  • @pssastri5696
    @pssastri5696 Месяц назад +1

    Goodtelling

  • @NageswaraoRam
    @NageswaraoRam Месяц назад

    Chakravarthy garu we doctors are nothing before you sir as far as science is concerned

  • @kommareddysrinivasareddy5787
    @kommareddysrinivasareddy5787 Месяц назад +21

    ఖగోళ శాస్త్రం గురించి ఏమీ తెలియని పరి చయ కర్త

  • @rajavaranasi
    @rajavaranasi Месяц назад +4

    This anchor is so illiterate, he can’t understand what host is telling.

  • @prasadaraomutyala487
    @prasadaraomutyala487 Месяц назад

    E Anchor valana chaala vivaranga Achaaryulu vaaru cheppavalasi vachchindi, common man ki kuda ardham ayyindi.😊

  • @SnehalathaKolan
    @SnehalathaKolan Месяц назад

    Om nama shivaya

  • @varadarajudharanipragada760
    @varadarajudharanipragada760 26 дней назад

    330 metres = 33 storeyed building?
    అంటే
    1 అంతస్తు = 10 మీటర్లా?!!!
    నిజానికి 1 అంతస్తు= 10½ అడుగులు కదా!
    ఇంటర్వ్యూ సమయంలో ఇలాంటి తప్పులు జరిగినా, వీడియోని రిలీజ్ చేసేముందొకసారి ఎడిటోరియల్ టీమ్ సరిచూడకపోవటం విచారకరం.

  • @proudtobeindian4701
    @proudtobeindian4701 23 дня назад

    Yes Apophis name asteroid will be hit the earth in 2039 and earth will going to be end might be. So stop hating orhers spread peace and be happy.

  • @hemanthj3428
    @hemanthj3428 Месяц назад +2

    1 meter = 3ft
    330 metres = 1000 ft approx
    Means 90 floors approx
    Not 33 floors 😂😂

  • @Therisapadamata
    @Therisapadamata Месяц назад +2

    Titleenduku relation lekunda pettaru. Alaga cheyakandi

  • @erravellykanakasena8915
    @erravellykanakasena8915 Месяц назад +4

    Sir meru....scince gurinchi interview cheyyakandi malli....
    Cheste ilanti vallatho cheyakandi.....
    Okati meku space gurinchi avagahane ledu...eyana padda scientist kadu just normal technician.....
    Ekkada dorikaru....babu🙏

  • @pothurajusubhasbabu3819
    @pothurajusubhasbabu3819 Месяц назад +8

    ఈ సార్ నిజంగా శాస్త్రవేత్త కాదు.మూడనమ్మకాలు నమ్మి వ్యక్తి లా అనిపిస్తుంది.

    • @vignanavedika940
      @vignanavedika940 Месяц назад +2

      మూఢనమ్మకాలు అనడం సరదా లేదా మామూలు అయిపోయింది. సూర్యుడు లేకపోతే మనిషి మనుగడ లేదు. ఆయనకున్న శక్తి అనంతం. కానీ చీకటి పడితే అంత శక్తీ కనుమరుగు అవుతుంది. చంద్రృడి ద్వారా చల్లదనం ,అమ్రృతంలాంటి వెన్నెల ప్రసరిస్తాడు.
      ఈ వెలుగులు చీకట్లు క్రమబద్దీకరించేఓ శక్తి ఏదో వుంది. మన విశ్లేషణలకు అందవు. అది మూఢనమ్మకం అనడం సబబుకాదు.

  • @kalvamuthyam3402
    @kalvamuthyam3402 Месяц назад +2

    He was not a Scientist

  • @joshibaddipudy1041
    @joshibaddipudy1041 Месяц назад +1

    యాంకర్ యదవలా వున్నాడు. ఆస్టరోయిడ్ ని అమెరికావాళ్ళు చేశారా అని అంటున్నాడు. గ్రహాశకలాలు మనుషుషులు చేస్తారా?వె... వల మీటింగ్.

  • @sureshkalapala7965
    @sureshkalapala7965 Месяц назад

    Vast interview 😁
    Both are Funny 🤣🤣🤣🤣

  • @narasimhacharytangallapall4759
    @narasimhacharytangallapall4759 Месяц назад

    There is a prediction ( as per Veera Brahmendra Swamy and Nostradamus that this Apophis Asteroid or some thing like the same might hit the earth in the year 2032-2035, and it is going to hit in "Hindu Maha Samudram" Indian Ocean. Then the water of the Ocean might come on to the earth the south India and the same water touches Kanaka Durga Maa at Vijayawada.

  • @sriraghavendrabhakthichann6728
    @sriraghavendrabhakthichann6728 Месяц назад +3

    Anchor. Sariga ledu
    Chinna pillalu madiri

  • @rajendranath922
    @rajendranath922 Месяц назад +11

    బుచ్చన, ఏవిరికి ఏమోకానీ నీకు మాత్రం Space science గురించి ABCD కూడా తెలువంట్లేదు కదా

    • @rajavaranasi
      @rajavaranasi Месяц назад

      Yes 😂

    • @yadagiritirunagari9397
      @yadagiritirunagari9397 Месяц назад

      శాస్త్ర సబ్జెక్ట్ ను ఇంటర్వ్యూ చేయడం గొప్ప ఐడియా . అలాగే అ శాస్త్రం గురించి ఇంటర్వూ చేసేవారు బాగా ప్రిపేర్ కావాలి . చాలామంది లాగే ఏదో నోటికి వచ్చిన , సందర్భంగా వచ్చిన ప్రశ్నలను అడగటం బాగాలేదు . ఏదేమైనా మంచి సబ్జెక్ట్. …యు ఆర్ గ్రేట్

    • @yadagiritirunagari9397
      @yadagiritirunagari9397 Месяц назад +1

      శ్రీమాన్ చక్రవర్తి గారి పూర్తి పరిచయం చేయలేదు . దయచేసి తెలుపండి . లేదా స్వామి గారు మీరైనా తెలుప ప్రార్థన.

  • @AlipashaMohammad
    @AlipashaMohammad Месяц назад +2

    Anna fake tamnail pettakandi

  • @nsainaveen
    @nsainaveen Месяц назад

    kalpana chawla US astronaut died in 2003, NASA already knows about all the issues.

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 Месяц назад

    Escape velocity 12km/second.!!.

  • @avsatyanarayanarao3434
    @avsatyanarayanarao3434 Месяц назад

    No need of background music in high volume

  • @ET-si7rl
    @ET-si7rl Месяц назад

    anchor 😊😊😊😊😊😊😊😊😊😊

  • @user-bp6hz3ig5q
    @user-bp6hz3ig5q Месяц назад

    👌👌👌👌👌💐💐

  • @kavitharangarao3
    @kavitharangarao3 Месяц назад

    🙏

  • @bhaskere8884
    @bhaskere8884 Месяц назад

    1floor will be about 10 feet not 10 metres. Please correct

    • @bhaskere8884
      @bhaskere8884 Месяц назад

      Thanks for the valuable information

  • @krajasekhar4065
    @krajasekhar4065 Месяц назад +1

    మీ థంబ్ నైల్ ప్రకారం మన దేశానికి ఏమి పర్వాలేదు.. మన పండితులు ఏ గ్రహః శక్తి ని, కదలికలను అయిన ఇట్టే మార్చగల శక్తి మన జ్యోతిష్య పండితులుకు ఉన్నది.....పాపం మిగిలిన ప్రపంచ దేశాలు వారు ఎలా బయట పడతారో..అదే బాధ..😅😢

    • @Truthin-fu9qn
      @Truthin-fu9qn Месяц назад

      వాళ్ళని కేవలం పాపుల్ని మాత్రమే రక్షించే దేవుడు రక్షిస్తాడు😂😂😂

    • @EDMVibes24
      @EDMVibes24 Месяц назад

      KA PAUL Elon Musk dagara oka Rocket teesukoni
      Aasteroid meeda ki veli akada prayer chesi divert chestadu lendi

  • @GudibandiAnjiReddy
    @GudibandiAnjiReddy Месяц назад +1

    .?

  • @sureshkalapala7965
    @sureshkalapala7965 Месяц назад

    Anchor is Buffun 😅😅😅😅😊

  • @sriraghavendrabhakthichann6728
    @sriraghavendrabhakthichann6728 Месяц назад

    Bahu chitra jagath. Bhahuda karanath
    Sri Madhwacharya

  • @goparajuvenkatrao9056
    @goparajuvenkatrao9056 Месяц назад

    ఈయనకి మైండ్ దొబ్బింది

  • @RaviKumar-tq2cx
    @RaviKumar-tq2cx Месяц назад

    Sir aliens unnaya leda ?

  • @aminaabdulla5854
    @aminaabdulla5854 Месяц назад

    Even now we only know about billion, trillion, zillion and maximum pellion
    But in Hiduism in Ramayana, talks about number starting from 65 zeros (Mahagom) after 1 and so many talks about numbers upto infirnity

  • @SrinivasKancharla-cd7ve
    @SrinivasKancharla-cd7ve Месяц назад +1

    Wrong ansar.protect alien gods

  • @RameshKashapogu-qr6gw
    @RameshKashapogu-qr6gw Месяц назад

    Injaneers karektgaleru brirjilukulutunnae buildings padipotunnae rodslechipotinnae bhoomikisambhandhinchina enjaneersnitolaginchali neeti gala injaneersnigurtunchi varininiyaminchali ledante india nasanamavutundi lanchamanepadanni vadakundacheyali

  • @kotamarthichakradhari4516
    @kotamarthichakradhari4516 Месяц назад

    శాడిస్ట్ ల లా ఉన్నారే

  • @pssastri5696
    @pssastri5696 Месяц назад

    Manchitopic

  • @aminaabdulla5854
    @aminaabdulla5854 Месяц назад +2

    Hinduism is the only religion believe about creation is 13 bilions years old but funny part is Christianity and Islam believe
    cresation is just 6000 yrs old

    • @ravinderneerla
      @ravinderneerla Месяц назад

      Aadhaaralu choopettandi sir.

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 Месяц назад

      @@ravinderneerla venkata chaganti on universe creation

  • @ravikumarlinga2092
    @ravikumarlinga2092 Месяц назад

    Spreading - ve thinking among people and attracting - vity. 100% nothing will happen. These people under influence of reptelians. We are (under influence of pleiadians ) meditating positively and attract positivity. Pleiadians helps us .

  • @sridhark5491
    @sridhark5491 Месяц назад

    Kaliyugam anthaaniki inkaa vela samvathraalu undhi. Ippatiki sumaaruga 4500 maathrame jarigindhi, nothing will happen, oka vela jatiginaa andharu pothe emavuthundhi ? Nothing to worry

  • @pssastri5696
    @pssastri5696 Месяц назад

    Allsubjectsarewelcomethatisknoweldge

  • @battheiah
    @battheiah Месяц назад +3

    Tretha, Dwapara, kaliyugam it's all trace science is real credential thing.

    • @sudheerk67
      @sudheerk67 Месяц назад

      You are trace and your life is also trace 😂😅

  • @nagarajbarakam9862
    @nagarajbarakam9862 Месяц назад

    Avunu poye Kalam daggarakochindi. Yuddalu, Matha pichi/Ugravadam, Dopidi , mosam manchi valla patla dowrjanyam, palakulu criminals ku vathasu palukuta, ilanti karanalu.

  • @user-qy1nr5pe6u
    @user-qy1nr5pe6u Месяц назад +3

    భూమి అంథమైథే సునీత కూడా అంతమవుతది

  • @rahul-tp7hr
    @rahul-tp7hr Месяц назад +1

    Anchor has zero knowledge on space station. hilarious fun with his kid questions

  • @user-1234abcd5
    @user-1234abcd5 Месяц назад +1

    I don't trust this news and video.

  • @indiraraom8106
    @indiraraom8106 Месяц назад

    First Indian ke indiyake name vasthuode Indian lady phisekaley menteley sttareg God Grace

  • @manojkumarrapalli2034
    @manojkumarrapalli2034 Месяц назад

    Graha sakalalu koda bulid chestara anchor ji

  • @BhulakshmiBhulakshmi-fy1jw
    @BhulakshmiBhulakshmi-fy1jw Месяц назад +4

    అయ్య గారు మన గ్రంథాలలో ఏ గ్రంథములో ఉన్నాయో కొద్దిగా ref. కొద్దిగా వాటి ఫ్రూఫ్స్ ఇవ్వర.

    • @rcvarmas
      @rcvarmas Месяц назад

      🐏🐏🐏

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 Месяц назад

      Even now we only know about billion, trillion, zillion and maximum pellion
      But in Hiduism in Ramayana, talks about number starting from 65 zeros (Mahagom) after 1 and so many talks about numbers upto infirnity

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 Месяц назад

      Even now we only know about billion, trillion, zillion and maximum pellion
      But in Hiduism in Ramayana, talks about number starting from 65 zeros (Mahagom) after 1 and so many talks about numbers upto infirnity

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 Месяц назад

      Hinduism is the only religion believe about creation is 13 bilions years old but funny part is Christianity and Islam believe
      cresation is just 6000 yrs old

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 Месяц назад

      Hinduism is the only religion which talked about nine planets and earth is round. Hinduism talked about test tube babies, vishwamitra also built a space city above earth. No other religion let it be Islam or Christinity talk zero about the science/technology/astrology/medicine/scientific/philolosophy/mamagement/spritiual- Yoga, meditation, karma (Newtons third law). Hinduism is only place which first world university 2400 yrs back itself in Takshila. So many......

  • @user-mr8if8pz4l
    @user-mr8if8pz4l Месяц назад +3

    అన్ని గ్రంధాల్లో ఉన్నాయా?

  • @VijayRaghava-ck3iq
    @VijayRaghava-ck3iq Месяц назад

    Anchor has zero knowledge to ask scientist

  • @AshokKumar-jd9wf
    @AshokKumar-jd9wf Месяц назад

    తెల్లవాళ్ళ వల్ల వెనక బడ్డావా,,
    నా నాయనే లేకపోతే ఇంకా కొన్ని కొత్త కులాలు సృష్టించేవాదివేమో

    • @EDMVibes24
      @EDMVibes24 Месяц назад

      ISRO lo reservation kalpinchaledu ani kada nee asalu bada

    • @EDMVibes24
      @EDMVibes24 Месяц назад

      India ki Satellites enduku dabulu dandaga ane mindset kada needi

  • @AlipashaMohammad
    @AlipashaMohammad Месяц назад

    Bhomi Pani aipoindi Edo jarugutundi Ani tppudu pettakandi

  • @kannagudila8189
    @kannagudila8189 Месяц назад

    Lejar shatilagt tho pelchali

  • @kishorenandu1869
    @kishorenandu1869 Месяц назад

    Anchor full comedy 😂😂😊

  • @rajeshkumarrajesh2887
    @rajeshkumarrajesh2887 Месяц назад

    Sari poayaru iddaru....

  • @anandreddy3152
    @anandreddy3152 21 день назад

    Eh prapancham medhavulani nenu okate aduguthunna mana bhoomi yeppudu puttindhi correct samadhanam vundha okkadi dhaggara kuda vundadhu alage bhoomi antham kuda yeppudo yevadiki theliyadhi sollu aapandi assalu bhoomi antham ledhu publicity kosam konthamandhi natakluyestunnaru.

  • @purimitlaramesh648
    @purimitlaramesh648 Месяц назад

    Eeyana Goppa Saint udyogam chestunnaadu ante gaani ee Yana mindlo mottam Dyvabhakte undi,veellu sun ni Surya bhagavaanudu antunnaadu,mottam mana grandaallone undani ilaanti prachaaram maatram neethaa next generation ki forward chestunnaadu

    • @EDMVibes24
      @EDMVibes24 Месяц назад

      Bhugol ante ardam telusara neeku
      Bhumandal ante ardam telusara neeku
      Suara Mandal ante ardam telusara neeku

  • @sivaprakashjaggumantri9330
    @sivaprakashjaggumantri9330 Месяц назад

    All were wrongs due to not only son or moon there are so many objects

  • @aminaabdulla5854
    @aminaabdulla5854 Месяц назад +5

    Hinduism is the only religion which talked about nine planets and earth is round. Hinduism talked about test tube babies, vishwamitra also built a space city above earth. No other religion let it be Islam or Christinity talk zero about the science/technology/astrology/medicine/scientific/philolosophy/mamagement/spritiual- Yoga, meditation, karma (Newtons third law). Hinduism is only place which first world university 2400 yrs back itself in Takshila. So many......

  • @sriraghavendrabhakthichann6728
    @sriraghavendrabhakthichann6728 Месяц назад +1

    Anchor ku skylab gurinchi telidu
    Oorike chutunnaru
    Appudu skylap pedda. News
    Evvariki telidu. Anchor ku tekusa

    • @ET-si7rl
      @ET-si7rl Месяц назад

      😊😊😊😊😊

  • @ganilkumar2789
    @ganilkumar2789 Месяц назад

    TIME PASS VIDEO ALL HYPE MAIN MATTER LESS FALTU MATTER MORE .

  • @SatyanarayanaNaik
    @SatyanarayanaNaik Месяц назад

    Pedda panganamame ..veelu scietistlue 😂😂

  • @pagadalakirankumar2867
    @pagadalakirankumar2867 Месяц назад

    Achore is big jocker

  • @talamalaanilkumar6142
    @talamalaanilkumar6142 Месяц назад

    Dhevdi ki bhayapadu

  • @Bogala-og6oy
    @Bogala-og6oy Месяц назад

    Vedevadandi babu.spece organiztion oka chinna post.veditho interview chesi yedo oke u tube nos.penchukovalani😊😊

  • @rk41885
    @rk41885 Месяц назад +5

    భూమి పైన ఉన్నవి సూర్యుని కింద ఉన్నవి ఏంటయ్యా మీరేం చదువుకున్నారు? బొట్టు నిలువైనా అడ్డమైనా గుండ్రమైనా తిక్క మాత్రం ఒకటేలే ...

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 Месяц назад +1

    రానివ్వండి,నే రెడి గా ఉన్నా,పట్టుకుంటా.

    • @kaladar5377
      @kaladar5377 Месяц назад

      మాడి మసై పోతావ్ నువ్వే కాక పక్కనున్నవారిని కూడా తీసుకుపోతావా

  • @vankatravvankatrav3798
    @vankatravvankatrav3798 Месяц назад

    Ayyalu.synsu.puratana.taknoladgi.adharamgana.bretejars.davalap.ayyaru.coments.pattadappudu.alochinch.pattandi.pleas

  • @tellaramarao1877
    @tellaramarao1877 Месяц назад

    Pariskaram vunna dani
    gurinchi matladali
    migata vannee waste.

  • @nagabhushanampadhi348
    @nagabhushanampadhi348 Месяц назад +1

    దరిద్రం వదిలిపోద్ది

  • @singhck3996
    @singhck3996 Месяц назад +4

    కాళ్లు నుండి శూధ్రులు పూ ట్టారు ఈ అని కనిపెట్టిన మహానుభావు లు మనవారు 😅

    • @thakurshankarsingh7276
      @thakurshankarsingh7276 Месяц назад +3

      Manava samajanni oka sasvatha sariramga bhavinchi medhassutho panichevallu thala bagamani Paripalakulu, balavanthulu bujalavantivarani vudhara poshanaku panichesevallu vudhara bhagamani ekkuvaga kastapadevallu nadumu krindhi bhagamani sanketha bhashalo chepparu, Mana purvikulanu gouravinchatam mana badhyatha, endukante vallu lekapothe manam lemu.

  • @sivaramakrishnak2616
    @sivaramakrishnak2616 Месяц назад

    ఇద్దరు కి ఇద్దరు సరిపోయారు