ఆరు కోట్ల ఏళ్ల నాటి మహా ముప్పు.. ప్రమాదపు అంచున ప్రపంచం..! | Burning Topic | hmtv

Поделиться
HTML-код
  • Опубликовано: 4 июл 2024
  • ఆరు కోట్ల ఏళ్ల నాటి మహా ముప్పు.. ప్రమాదపు అంచున ప్రపంచం..! | Burning Topic | hmtv
    #AsteroidtoHitEarth #BurningTopic #hmtv #Asteroid #Earth
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News RUclips : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : hmtvnewsoff...
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

Комментарии • 143

  • @satyanarayanamaheshwaram4176
    @satyanarayanamaheshwaram4176 3 дня назад +67

    మంచి పని జరుగుతుంది డబ్బు కోసం మనిషి చాలా దూర్మాగాలు చేస్తున్నాడు ఆ డబ్బు ఈ మనుషులు అందరం పోతాం ఏమి బాధలేదు కులాల మతాల కుమ్ములాటలు అగ్ర రాజ్యం హోదాలు మనిషి చేస్తున్న దుర్మర్గాలు అన్ని పోతాయి దేవుడు ఈ భూమిని ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటున్నాడేమో అయితే కానీ పోతే పోనీ

  • @RVR2512
    @RVR2512 2 дня назад +22

    2029 లొ ఎందుకు 2024 లోనే భూమిని తాకి సర్వ నాశనం చేస్తేనే నయం.ఈ దరిద్రపు మనిషి ఉన్నా లేకున్నా ఒక్కటే

  • @editbylingaa3500
    @editbylingaa3500 2 дня назад +16

    భూమికి వచ్చినా నష్టం ఏమి లేదు😂😂😂😂😂 మనుషులకే నష్టం. ఆ నష్టం లో మనమందరం ఉంటాం అంతే.
    పోతే పోతం ఉంటే ఉంటాం.😂😂😂😂😂😂.
    భారత్ మతకి జై🙏🙏🙏🚩🕉️🚩

  • @naveenbittu295
    @naveenbittu295 3 дня назад +30

    మాకు నమ్మకం లేదు దొర చినప్పటి నుండి ఇదే చెప్తున్నారు

  • @madhuchakradhar6414
    @madhuchakradhar6414 2 дня назад +21

    ఈ భూమి మిద నితి లేదు నిజాయితి లేదు సత్యం లేదు ధర్మాన్ని విస్మరించం అందరం. పాపం చేస్తున్నాం ఆ భగవానుడు ఏదో ఒక రూపం లో ప్రళయం శృతిస్తాడు

  • @KrishnaMurthySivaramuni-b1z
    @KrishnaMurthySivaramuni-b1z 3 дня назад +20

    దుర్మార్గం ఎక్కువ అయింది నాష్టికులు ఓం నమోవెంకటేశాయ

    • @sumamraj5901
      @sumamraj5901 2 дня назад

      Devudi mahimalu chala akuvaie poyaie anduke

  • @NARENDERVOLAVENI
    @NARENDERVOLAVENI 3 дня назад +15

    E bambu first hm tv office lo padali frst😂

  • @user-ck4kt2is5y
    @user-ck4kt2is5y День назад +2

    ఆ గ్రహశేకల్ ఈరోజే కొట్టేస్తే బాగుంటుంది.జంతువులు బాగుండాలి మానవ జన్మ అంతమైపోవాలి.

  • @bhaskarkamala3462
    @bhaskarkamala3462 2 дня назад +4

    ఇప్పుడు దూసుకొస్తున్న గ్రహ సకాలం hmtv కి. తగులుతుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు హమ్మ చెత్త పోతుంది

  • @sureshreddy89
    @sureshreddy89 День назад +2

    పోనీలే మీరు అన్న serious గా తీసుకొన్నారు

  • @sanjaysammuactivities2696
    @sanjaysammuactivities2696 3 дня назад +15

    వామ్మో.... అవునా...
    ఊరుకొండయ్యా.... అబద్ధాలు చెప్పి జనాల్ని భయభ్రాంతులను చెయ్యొద్దు....ఏమీ జరగదు.

  • @buddhaveeraiah7260
    @buddhaveeraiah7260 2 дня назад +3

    కలియుగం 432000 సంవత్సరములు కావున ఇప్పటికీ 5150 జరిగిపోయినది.ఇంకా మిగిలింది ఎంతో ఉంది.కావున యుగాంతం అనేది జరిగే అవకాశమే లేదు.కావున భయపడే అవసరం ఏమీ లేదు.

  • @RamaKrishna-qi1rf
    @RamaKrishna-qi1rf 2 дня назад +4

    మంచిది కొత్త జీవం పుడుతుంది

  • @saisudhakar34
    @saisudhakar34 2 дня назад +5

    ఒరేయ్ తొక్కలో సైన్సిస్ట్ లు 30 సంవత్సరాల నుండి ఏదో చెత్త కూతలు వాగుతున్నారు ,.......

  • @harrishkumaryakkala5930
    @harrishkumaryakkala5930 10 часов назад

    ఇలాంటి న్యూస్ చూసినప్పుడల్లా ఎంతో ఆనందం వేస్తుంది కానీ జరగడం లేదు

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 2 дня назад +2

    భూగ్రహానికి safety sheald తయారు చెయ్యండి కప్పెద్దాం...💥

  • @ananthabhagya7418
    @ananthabhagya7418 2 дня назад +2

    Anadharu ome namasivaya

  • @KirankumariM-yn3sw
    @KirankumariM-yn3sw 2 дня назад

    భాస్కర్ గారు కరెక్ట్ గా చెప్పారు many many thanks 👍🙏🌹💐

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 3 дня назад +3

    2012 yughamtham 2029 ki postpen ayyendhamata 😊😂

  • @sridharnagula5569
    @sridharnagula5569 2 дня назад +3

    manchidi, first hmtv vallu chachipotharu😂😂

  • @uumessh4530
    @uumessh4530 День назад +1

    Come early don't make late because sins in this world is more come fast 🙏

  • @madhuchakradhar6414
    @madhuchakradhar6414 2 дня назад

    correct

  • @KirankumariM-yn3sw
    @KirankumariM-yn3sw 2 дня назад

    బాబు thank you so soooooo much amezing brother 🎈🎈🎈🎈

  • @sathishvadapalli1027
    @sathishvadapalli1027 День назад

    మంచిది శుభం

  • @satyanarayanarayasam3972
    @satyanarayanarayasam3972 2 дня назад

    Wooow good news

  • @vickyraj-po2qe
    @vickyraj-po2qe 2 дня назад

    Welcome

  • @LUCK84
    @LUCK84 День назад +1

    Waiting

  • @ravithejas432
    @ravithejas432 2 дня назад

    Ee sarina conform aa లేదంటే మీ trp kosam tricks haa , waiting for that

  • @swarnagowri6047
    @swarnagowri6047 3 дня назад +3

    ఓమ్ నమశ్శివాయ ఓం శ్రీ దుర్గా శక్తి స్వరూపిణి మాతా ఓమ్ నమశ్శివాయ.
    🕉️🙏🌿🌙🔱🌺

  • @venkateeswaraprasad6060
    @venkateeswaraprasad6060 3 дня назад

    Good news, most welcome in every spiritual books mention about Doomsday.

  • @MKCRICKETPREDICTION5553
    @MKCRICKETPREDICTION5553 2 дня назад

    toraga ravalin 90% adharm povali .. Jai sir 🙏

  • @shivayadavshiva5475
    @shivayadavshiva5475 2 дня назад

    YUGANTHAM JARAGADU, 500 BET. INDIA SAFE 🇮🇳🙏

  • @lockey4516
    @lockey4516 День назад +1

    మేము చిన్నప్పుడు కూడా స్కైలాబ్ పడుతుంది అని అన్నారు అందరూ ఆస్తి అమ్ముకొని తినేశారు ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నారు ఏమీ జరగదు

  • @pspk497
    @pspk497 3 дня назад +5

    Badha padaku kotha lokam vasthundhi

  • @chiranjeevisundaram125
    @chiranjeevisundaram125 2 дня назад +1

    Inkennii sarlu pending padutundii... loading haa

  • @learn3815
    @learn3815 3 дня назад

    🎉

  • @user-mv5nt5ut3o
    @user-mv5nt5ut3o День назад

    Super Anna

  • @adheerasanthu7541
    @adheerasanthu7541 2 дня назад

    game changer 2029✌

  • @KirankumariM-yn3sw
    @KirankumariM-yn3sw 2 дня назад

    వీరయ్య బాగా చెప్పావు నువ్వు దేవుని బిడ్డా వా 🤝💐👍😍

  • @prema..a3652
    @prema..a3652 День назад

    Vaammo yugantham ante bhayam vesthundi 😢

  • @mukanumesh7376
    @mukanumesh7376 День назад

    Naku Inka pelli kaledu sir Ela bharya torcher lekundane nenu pote ela

  • @KirankumariM-yn3sw
    @KirankumariM-yn3sw 2 дня назад

    సతీష్ గారు మీరు స్పేస్ తయారు చేసు kondi 🙏💐

  • @btx120
    @btx120 2 дня назад

    No only o.1 percentage chance matrame chance undhi 👀 but nasa fears about which earth's gravity may pull asteroid towards it

  • @dharmaraju3043
    @dharmaraju3043 День назад

    అదేదో అంబానిగడి ఇంటిమీద పడలని కోరుకుంటున్నాను

  • @venigara4164
    @venigara4164 3 дня назад +1

    Eppudu vachiddo ani eduru chustunna

  • @lakshmantej9876
    @lakshmantej9876 2 дня назад

    Tappu ala padaali korukokoodadhu idemayina joke ha entha daarunam jariguthe amaayika prajalu pranaalu pothaayi ayina Venkateswara swamy unnnathavaraku em kadhu 🎉😊😊😊

  • @thamatapumaheshwarao8253
    @thamatapumaheshwarao8253 2 дня назад +1

    Mana india lo padela cheyyandi Miss kakudadhu.

    • @Bhaskar9235
      @Bhaskar9235 2 дня назад

      ఎందుకో నీకు బతకాలని లేదా

  • @kaiojuupenderd2335
    @kaiojuupenderd2335 2 дня назад

    Ee muchatlu 30 years nundi vintunna, good time pass

  • @ReviewkaAdda12
    @ReviewkaAdda12 День назад

    Bagaaa paisal unnolla midha padali pida pothadhi…

  • @RYBDEVA143
    @RYBDEVA143 3 дня назад +1

    Fake news super broooo 😂😂😂😅😅😅🎉 nice comedy 🎉❤🎉❤🎉 time....... 4:02

  • @someswararao7025
    @someswararao7025 День назад

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో . ధరలు బాగా పెరిగిపోతున్నాయి... అందరమూ ఒకే.. పోతాం

  • @NareshChowdary7.
    @NareshChowdary7. 2 дня назад

    Hmtv mida padite better anukuntanu

  • @sribabunamana2440
    @sribabunamana2440 2 дня назад

    ఇంకా నాలుగు లక్షల సంవత్సరాల పై చిలుకు కాలం గడవాలి మనుషుల ఆయుర్దాయం ఇరవై సంవత్సరాల లోపు తీరిపోయి ఘోరాలు నేరాలు పెరిగిపోయి మనిషిని మనిషే పీక్కు తినే రోజులు రావాలి వస్తాయ్ కూడా అప్పుడు కల్కి అవతరించి కలి పురుషుడిని సంహరించిన తర్వాత యుగాంతం జరిగి మరలా సత్యయుగం మొదలవుతుంది అప్పటి వరకూ నో సమస్యా బిందాస్ బాసూ మనం😂😂😂

  • @srikanthbhairava4733
    @srikanthbhairava4733 3 дня назад

    World's biggest blender

  • @yashwanthkrishna7068
    @yashwanthkrishna7068 День назад

    Twaraga rammanandi Aa Yuganthanni..! Nijamga jarigithe thappa nammamu..! 2012 lo kuda ilage chepparu

  • @user-gk4oy1ss8b
    @user-gk4oy1ss8b 2 дня назад

    Innirojulaki oka manchi pani jarugutundoch😅

  • @kuchullasravankumaryadav7169
    @kuchullasravankumaryadav7169 2 дня назад

    2012 aipoindi malli 2029 start chesinaru 😂😂😂😂

  • @user-ho7ff9ee3l
    @user-ho7ff9ee3l 2 дня назад

    Vinasayacha dushkrutam

  • @SKhawla
    @SKhawla 2 дня назад

    Yenndei

  • @NAGALAKSHMIKASUKURTHI-us9hv
    @NAGALAKSHMIKASUKURTHI-us9hv 2 дня назад

    Andharu okasari potharu develop pirutho earth ni nasanam chisthunadu.

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs День назад

    ఏమీ కాదు... కంగారెందుకు?

  • @Satishkmrk
    @Satishkmrk 2 дня назад

    4 సం.లో లెక్కలు మారాయి. ఇంకో 4. సం తర్వాత మళ్ళీ అంచనాలు ఎలా అయినా ఉండొచ్చు. అందరూ ఒకేసారి పోతే ఏమి కాదు. ఆస్టెరాయిడ్ భూమిని గుద్దుకుని క్షణాల్లో భూమి ఉపరితలం అంతా మంటల్లో కాలిపోతుంది. అదే సముద్రంలో పడితే సునామీ వచ్చి అందరూ పోతారు. ఆ టైం వస్తె కొందరు అంటే రాజకీయ నాయకులు మరియు డబ్బున్న వాళ్ళ స్పేస్ షిప్ రెఢీ చేసుకుని బయట పడతారు. తిరిగి భూమి శాంతించిన తర్వాత రిటర్న్ అయ్యి మళ్ళీ భూమి మీద మనిషి జాతిని కొనసాగిస్తారు కానీ చెట్లు జంతువులు ఉండవు కాబట్టి ఫుడ్ తయారీ కష్టం అవొచ్చు.

  • @crazyvlogcrazy5828
    @crazyvlogcrazy5828 3 дня назад

    Kalki vastunadu

  • @chiranjeevisundaram125
    @chiranjeevisundaram125 2 дня назад

    Eee comedy videos Inka play chestunnaraaa😂😂😂😂

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 3 дня назад

    Padity pootam edho apeaseay laga manisi vadokkady pootadu ani telisty badha padatadu adhy amdharitho pootam kalisy anty happy gany pootadu amdharitho 😮😊😂

  • @Telugumotivational-g8q
    @Telugumotivational-g8q 2 дня назад

    2012,2022,2029.....................

  • @bairagoniraju9517
    @bairagoniraju9517 5 часов назад

    6 కోట్ల సంవత్సరాలు అయితే మనం 2024 లో ఉన్నామంటి

  • @hemanthkumar-bw4gn
    @hemanthkumar-bw4gn 2 дня назад

    పొతే అందరూ పోతారు మనం ఒక్కలమే కాదు గా ఇంకా దాని గురుంచి ఆలోచించడం ఎందుకు

  • @trinadharao7416
    @trinadharao7416 2 дня назад

    Godugu vesukunte సరిపోతుంది bayamendhuku

  • @tiyyagurasrinivasareddy1136
    @tiyyagurasrinivasareddy1136 2 дня назад

    2012 2020 2023 ippudu malli 2029 chusi chusi borr kotatandi😂😂😂

  • @MasssuMastan-ig2bm
    @MasssuMastan-ig2bm 2 дня назад

    Nenu aputha meru prasantanga undandi

  • @KammariMounika-b9k
    @KammariMounika-b9k День назад

    Dayachesi ISRO valu alanty prayogam cheya Kandi e bhoommedha avare ki bratakalni ledhu pls andarni chavanivandy

  • @learn3815
    @learn3815 3 дня назад

    💃🕺💃🕺

  • @vvraov7464
    @vvraov7464 2 дня назад

    Antha seen ledhu.

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 3 дня назад

    Manchi edhi kuda chusy poodam nenu okkadi ny kadhu ga badha padataniki amdharitho nenu kuda govinda govinda😂😊

  • @timepassgamingkit2649
    @timepassgamingkit2649 2 дня назад

    Wating 😂😂😂😢

  • @Bhaskar9235
    @Bhaskar9235 2 дня назад

    అమెరికా లో పడాలి

  • @KirankumariM-yn3sw
    @KirankumariM-yn3sw 2 дня назад

    Yam kadu ఇంకా 3 లక్షల సం . రాలు భూమి ఉంటుంది🎉🎉🎉🎉🎉😂🙏🙏🙏🙏🙏

  • @Truthin-fu9qn
    @Truthin-fu9qn 2 дня назад

    అప్పుడు టీవీ9 ఇప్పుడు 😂

  • @user-io2xr8jo4h
    @user-io2xr8jo4h 2 дня назад

    Jagan CM ayitheaaa chaluuuu dhenikikanaaa bayamkaramga untundhi

  • @saberali5771
    @saberali5771 День назад

    హహ అంతేనా, పెద్ద దేశాలు ఉన్నాయి పర్వాలేదు , దానిమిదికి అణుబాంబు వదులు తారు లె

  • @bodigekishorekumar2148
    @bodigekishorekumar2148 2 дня назад

    Abaddam antha abaddam
    Sensation korake ilanti news.

  • @prudhvireddy4172
    @prudhvireddy4172 3 дня назад +1

    conform cheyandi abba e job lu cheyalekunnam😂😂😂😂

  • @PanduSaiBeara-vc6pm
    @PanduSaiBeara-vc6pm 3 дня назад +5

    అమ్మ వారహి తల్లి రేపు ఉదయం కల్లా మా ఆంధ్రప్రదేశ్ అమరావతిలో పడేటట్టుగా చెయ్యమ్మ

    • @sowmyabattepati5702
      @sowmyabattepati5702 3 дня назад

      Y

    • @jojappagaddam
      @jojappagaddam 3 дня назад

      Naaki povaaali ...

    • @PanduSaiBeara-vc6pm
      @PanduSaiBeara-vc6pm 2 дня назад

      @@sowmyabattepati5702 జింకా వైరస్ వచ్చి నెల అయ్యింది పోతుంది కదా

  • @velduthiramu7759
    @velduthiramu7759 День назад

    Yes. Ninu. 25.yer.s.book.chadivanu.😂😂😂😂

  • @Ramslove380
    @Ramslove380 2 дня назад

    Yes yugantham dagarli undi

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 День назад +1

    మావాళ్ళు అన్ని రోజులు ఆగలేరు సామి.....ఈలోగా యుద్దాలు చేసుకుని అణు బాంబులు వేసుకుని మాకు మేమే చస్థం .... ఆ అవకాశం ప్రకృతికి ఇవ్వం....😂

  • @VoonaSantosh
    @VoonaSantosh День назад

    ఏమి జరగదు

  • @Bhaskar9235
    @Bhaskar9235 2 дня назад

    దాన్ని రాకెట్ లాంచర్ లతో blost చేయాలి

  • @sudheernorway
    @sudheernorway 2 дня назад

    2.7 % ha? 2029 or 2036 ? 😂

  • @Aadhya844
    @Aadhya844 2 дня назад

    😂😂😂😂😂 okaru kuda undoddu

  • @dattubonige4726
    @dattubonige4726 2 дня назад

    హెచ్ఎంటీవీ కి అందరు నమ్ముతున్నారని సూర్య గ్రహణం గానీ చంద్రగ్రహణం గాని ఎక్కడైనా గాని హెచ్ఎంటివి లైవ్ న్యూస్ చేసిందా మీరు ఎలా నమ్ముతున్నారు మనకు తెలిసింది ఒక్కటే నిజం మనిషి పుట్టడం చనిపోవడం అంతే కదా మనకు తెలిసింది మీరు ఏమైనా పోయి డైరెక్ట్ పోయి ఆకాశంలో పోయి లైవ్ న్యూస్ పెడుతున్నారా

  • @buddepuvenkataramana6
    @buddepuvenkataramana6 День назад

    పనికి మాలిన videos వద్దు.... ఇంకా కలియుగం అంతానికి దాదాపు అక్షరాల 4 లక్షల 27 వేల సంవత్సరాలు మిగిలిఉన్నాయి...

  • @user-yk2vt2vt5y
    @user-yk2vt2vt5y 13 часов назад

    Ayye Pani kadu

  • @francisbandi3316
    @francisbandi3316 2 дня назад

    Sir,
    సృష్టిని సృష్టించిన దేవుని చేతులో ప్రపంచ శక్తులో అయన చేతిలో ఉన్నాయి. ప్రపంచం లో జరుగబోయే ప్రతి విషయాలు తన భక్తుల చేత వ్రాయించి మన చేతికి అందించిన పుస్తకమే పవిత్ర శాస్త్ర bible అని అంటారు. చదవండి. Bible జ్ఞానం కలిగిన వ్యక్తులకు మీరు చెప్పేది ఆశ్చర్యం కలుగదు. మీకంటే ముందుగా మాకు తెలుసు. Coming to the point.
    Astroid భూమిని ఢీ కొట్టక ముందు దేవుడు నిర్ణయించిన కొన్ని ప్రవచనాలు జరుగలి కదా. అంతవరకూ భూమికి ఏ ప్రమాదం రాదు.
    1.యేసుక్రీస్తు ప్రభువును స్వీకరించి అయన మార్గములో ఉంటూ అయన చెప్పినట్లు నడచిన వారు భూమి నుండి పైకి ఎత్తబడాలి (Rapture) జరగాలి. క్రీస్తు విరోది 7 years రాజ్యం చేయాలి. వాని రాజ్యం లో క్రీస్తును వెంబడించి హత సాక్షిగా మరణించిన భక్తులు వీరందరు పైకి ఎత్తబాడుతారు. 7 years తరువాత
    పరలోకం నుండి కోటాన కోట్లమంది
    దేవుని దూతలు, దేవుని భక్తులు కలిసి
    భోమి మీదికి దిగి రావాలి. క్రీస్తు విరోధిని, వాని అనుచరులను మొత్తం అందరిని మహా తీర్పు జరుగుతుంది ఆ తీర్పులో ఓడిపోయిన క్రీస్తు విరోధిని వాని followers అందరిని అగ్నిగుండం లోకి త్రోసి వేయబడుతుంది. అప్పుడు భూమి మీద ఏ మానవ జాతి ఉండదు. అప్పుడు భూమికి ఢీ కొట్టె శక్తులు వస్తాయి.
    చెప్పాలంటే చాలా వుంది సార్.
    Bible చదవండి.

  • @LUCK84
    @LUCK84 День назад

    Erri pushpam

  • @naveenkumar-in8kh
    @naveenkumar-in8kh 2 дня назад

    1% kuda nijam kadu false information

  • @CricketerAJ-10
    @CricketerAJ-10 2 дня назад

    😂😂ఇవి అసలు నిజమేనా

  • @maheshmaddi13
    @maheshmaddi13 День назад

    😂😂

  • @overlowdead8239
    @overlowdead8239 3 дня назад

    Bokka le... Ochina manchide