రుద్రం అంటే ఏమిటి? - దశమహావిద్యలు అంటే ఏమిటి?

Поделиться
HTML-код
  • Опубликовано: 2 ноя 2024

Комментарии • 45

  • @phanikumar6753
    @phanikumar6753 4 месяца назад +3

    అభిషేక విధి విధానాలు అన్నీకూడా అభిషేక ప్రకరణములో బోధాయన మహర్షి చాలా చక్కగా చెప్పారు. అలాగే అభిషేకంలో ఏయే వేదమంత్రములు పఠించాలో, వాటి ఫలితాలను కూడా చెప్పి ఉన్నారు(రావణోక్త లఘున్యాసము, మహాన్యాసము, పీఠార్చన, నమక, చమక, పురుషసూక్త, దశశాంత అనువాక, పంచ కాఠక). మూల గ్రంథం: యాజుష స్మార్త ప్రథమ భాగం. కాబట్టి అభిషేకం చేసిన మనసనాతనులుకి ఆ మాత్రం శివ లింగానికీ, ఒక రాయికి తేడా తెలియని వ్యక్తులు మాత్రం కాదండి. నవ విధ శాంతులో అభిషేకం, హోమం కూడా ఉన్నాయి. మీరు చెప్పిన విధంగా అయితే ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచారామాలు కూడా ఒక అభూత కల్పనలు. పంచామృతాలతో, పండ్ల రసాలతో అభిషేకం చేసే స్తోమత లేకపోతే కనీసం శుద్ధ జలంతో చేయమని సూత్రము చెప్పబడినది. ఒకసారి చందోలు రాఘవ నారాయణ శాస్త్రి గారి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రాపంచిక విజ్ఞానానికి అంతుపట్టడం లేదని లేదా ప్రత్యక్షంగా కనబడటం లేదని, అభిషేకమే లేదని అనడం సరికాదు. నేను యజ్ఞమునకు వ్యతిరేకిని కాదు. కర్మ సాధన మార్గాలు అనేకం.

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 6 месяцев назад +8

    రుద్రం గురించి బాగా చెప్పారు.మీ వేదిక్ యూనివర్సిటీ లో రుద్రం లో చెప్పిన herbs గురించి పరిశోధన చేస్తే అందరికి ఉపయోగం కదా

  • @veerannamadam7766
    @veerannamadam7766 5 месяцев назад +1

    గురువుగారు మీరు దశమహావిద్యల గురించి నిజమైన విషయాలు చాలా బాగా చెప్పారు ధన్యవాదములు 🙏

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 6 месяцев назад +3

    మహర్షులు మీకు శతకోటి నమస్కారాలు
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🗡️

  • @phanikumar6753
    @phanikumar6753 6 месяцев назад +5

    రుద్రాభిషేక విధి విధానాలు బోధాయన మహర్షిచే చాలా స్పష్టంగా చెప్పబడినది, కాబట్టి దేని విలువ దానిది

  • @Satishkumar-os5si
    @Satishkumar-os5si 6 месяцев назад +5

    గురువుగారు
    మూలికలు వివరాలు చెప్పండి.

  • @sriramakrishnagade4895
    @sriramakrishnagade4895 6 месяцев назад +2

    Sri Sri Sri siddheswarananda Bharathi maha swami vari blessings

  • @kumarah3746
    @kumarah3746 5 месяцев назад

    నమస్కారం 🙏సార్... దయచేసి రుద్రం లో ఉపయోగించే మూలికలని తెలియజేయగలరు

  • @nareshgangam4214
    @nareshgangam4214 6 месяцев назад +1

    Namasthe gurujii 🙏

  • @somarouthu_sivayssr5790
    @somarouthu_sivayssr5790 6 месяцев назад

    OM namanshivaay

  • @nandimelasrihari1741
    @nandimelasrihari1741 6 месяцев назад

    🙏

  • @sriramakrishnagade4895
    @sriramakrishnagade4895 6 месяцев назад +1

    శ్రీ శ్రీ శ్రీ siddheswarananda bharathi maha swami vari blessings ... amruth...29-4-24

  • @TheGeeyes
    @TheGeeyes 6 месяцев назад

    THANK YOU SIR

  • @maheshcheemala1260
    @maheshcheemala1260 6 месяцев назад

    Om 🙏 sir

  • @nagendraprasadbabu1738
    @nagendraprasadbabu1738 6 месяцев назад

    O3M thank you sir 🙏.

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 6 месяцев назад

    ఓం

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 6 месяцев назад

    Thank you for good information sir.

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 6 месяцев назад

    venkata chaganti sir
    mi vedios lo content&concept good🎉 share chesa
    🎉🎉🎉🎉🎉
    good ofternoon sir miru ma god
    sir small request
    achalamba yoga mata asramam vundi
    vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
    ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
    miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
    tqu sir

  • @Tejasridevang
    @Tejasridevang 6 месяцев назад +1

    Rudra homam intlo cheinchavacha andi

  • @srilatham8079
    @srilatham8079 6 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @myna2mac
    @myna2mac 6 месяцев назад +1

    Thanks chaganti garu. Any guidance on how to read and research on herbs mentioned in rudram…books, articles or papers pls. Much appreciated

    • @umpsat
      @umpsat 6 месяцев назад

      They may not answer like this. Make a video and ask the question. That will work

  • @kasyapkambhampati366
    @kasyapkambhampati366 5 месяцев назад

    Can rudram be chanted by women. Vivaramga cheppagalaru

  • @dispelDarkness_21
    @dispelDarkness_21 6 месяцев назад +4

    Pouring milk and its products such as curd, ghee on Lingam is useless.... Well said sir. Abhishekam should be done only by water... you are right.

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 6 месяцев назад

    🚩🇳🇪🙏

  • @vgvnraju4158
    @vgvnraju4158 2 месяца назад

    Sivalingam meda poyadam vedam approved method... As he is from arya samaj he will not talk abiut agamas.... But partially he is right...as yagnas are approvd by vedas

  • @chandusat9899
    @chandusat9899 6 месяцев назад +1

    Sir Dhruva nakshtram gurchi vivarinchandi 🙏

  • @rolexgopi
    @rolexgopi 6 месяцев назад +1

    President gariki🙏
    Vedam lo Vishwakarma Bhagavanudu gurinchi theliya cheyagalaru🙏

    • @Sw.Ananda
      @Sw.Ananda 6 месяцев назад +1

      విశ్వ కర్మ అనే వాడు లేడు .
      (ఈ స్వామి గారి వెనక షెల్ఫ్ లో ఎన్ని వేద గ్రంధాలు వున్నాయో కనపడుతున్నాయి. దాన్ని బట్టి ఆయన ప్రతిభ అంచనా వేయగల.ప్రశ్నించే స్థాయి లో ఎవరు వుండరు.)
      ఇంద్రుడి నే విశ్వ కర్మ అంటారు. అది కూడా పదవ మండలం లోనే, పదవ మండలం కూడా doubt ful authority
      అని ఒక పండితుని అభిప్రాయము.

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 3 месяца назад

    పతంజలి యోగ దర్శనం లో విబుది పాదం కు విగ్రహారాధనకు సరియిన సంబంధం వుంది. సంయమo తొ శాస్ట్రీయ విధానం అర్ధం అవుతుంది

  • @vgvnraju4158
    @vgvnraju4158 2 месяца назад

    As he is from arya samaj he doesnt talk about ved agamas which clearly says about temples and pooja

  • @sreenivasulupujari7973
    @sreenivasulupujari7973 3 месяца назад

    Mobile number of Guruvugaru, please

  • @yellareddykaluvai4009
    @yellareddykaluvai4009 6 месяцев назад

    Vedalu matrame chadavali sir

  • @mahendrawithme2144
    @mahendrawithme2144 6 месяцев назад

    వెంకట చాగంటి గారు నమస్కారం మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ప్లీజ్..🙏

  • @vgvnraju4158
    @vgvnraju4158 2 месяца назад

    Dasamahavidyalu rushulu amodinchaledanta😂... Dasamahavidyas are from Siva puranam which are written by veda vyasa..

  • @Neoleopard
    @Neoleopard 5 месяцев назад

    Mantraniki aa shakthi ledhu anadam correct kadhu anipistundi.. prakruti lo aum Ane sebham nuche ea samasta bramhandam puttindhi antaru kada.. meremo mantram endhuku paniki radhu annatlu matladu tunnaru...

  • @sridevibonam301
    @sridevibonam301 6 месяцев назад

    పూజ వల్ల ఉపయోగం లేదు అంటారా ?

    • @krishnakishore162
      @krishnakishore162 6 месяцев назад

      Last varaku vina ledha bagavt namam cheyandi sekathi vastadhi ani cheparu kadha

    • @aarress423
      @aarress423 6 месяцев назад +2

      ఏ ఫలితం ఆశించి మీరు పూజ చేస్తున్నారు? కేవలం పూజ ఒక్కటే చెయ్యడం వల్ల ఫలితాలు రావు...ఏ ఫలితం రావాలంటే ఆ ఖర్మ చెయ్యాల్సిందే..
      పూజ అనేది క్లాస్ రూం లెక్చర్ లాంటిది... జ్ఞానం వస్తుంది(అది కూడా మంత్రాలకు అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తేనే😂🤗) ఫలితం రాబట్టాలంటే ప్రాక్టికల్స్ చెయ్యాల్సిందే🙂... అది పూర్తిగా సైంటిఫిక్... చూ మంతర్ అని మంత్రం వేసి సంపద సృష్టించడం సాధ్యం కాదు...

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 6 месяцев назад +3

      తల్లిదండ్రులు పూజతో పాటుగా వేదం యజ్ఞం భగవత్ సంకీర్తనలు నేర్పిస్తే పూజ సార్ధకమౌతుంది,పూజ అనేది ఎల్ కేజీ స్టేజ్ అంటారు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు,కీందమెట్టు ఎక్కకుండా పై మెట్టుకు ఎగరలేము కదా

    • @somarouthu_sivayssr5790
      @somarouthu_sivayssr5790 6 месяцев назад

      Daily Pooja will give you peace of mind and vibrations of Mantroshana are required for your house. Om namanshivaay

    • @desikboina1071
      @desikboina1071 6 месяцев назад

      మానసిక ప్రశాంతత వస్తుంది ,కానీ ఏదైనా లౌకికమైన కోరికల ను ఆశించి పూజలు చేయడం తగదు ,మోక్షానికి వెదికే పూజలు ఫలిస్తాయి ,మంచిది కూడా

  • @srinivasrao2422
    @srinivasrao2422 6 месяцев назад +1

    🙏

  • @nandags9268
    @nandags9268 6 месяцев назад

    🙏🙏🙏