రుద్ర రహస్యం || The Secrets of SRI RUDRAM || Project SHIVOHAM

Поделиться
HTML-код
  • Опубликовано: 14 апр 2022
  • English version: • The Secrets of SRI RUD...
    భారత్, చారిత్రాత్మకంగా ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యమైన మరియు సమగ్రమైన నాగరికత...‘ఎందుకు?’
    Twitter: / projectshivoham
    Insta: / projectshivoham
  • НаукаНаука

Комментарии • 655

  • @aws9096
    @aws9096 Год назад +17

    మీ రుద్ర రహస్యం విన్నాక కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు... అద్వైత సిద్ధాంతం... నంబర్స్ తో bless చేయమనడం.. శివలింగాన్ని ప్రకృతి మొత్తానికి ఒక చిహ్నం గా పూజించడం అన్న దృష్టి కోణం.. ఎంతో అద్భుతమైన విషయం. అంటే ఇంత పురాతనమైన మన జ్ఞాన సంపద ఎవరో వచ్చి అవి మూఢ నమ్మకాలు మా మతం ఒప్పుకోదు అంటే మన జ్ణానం తెలుసుకోకుండా ఎంతో మంది ఏది చెప్తే అది నమ్మడం చేస్తున్నారు.....!! మీరు చాలా గొప్పగా వివరించారు...🙏🙏🙏

  • @suryakumarize
    @suryakumarize 2 года назад +22

    నాస్తికత్వముతో అస్తిత్వాన్ని తెలిపిన రుద్రా మీకు నా నమస్కారం !

  • @raviprasad7767
    @raviprasad7767 2 года назад +63

    అయ్యా! ప్రతీ ప్రాణీ మీకు రుణపడి ఉంటుంది.
    కృతజ్ఞతలు 🙏

  • @tanajihere706
    @tanajihere706 2 года назад +101

    నేను రుద్రానికి భాష్యం విన్నాను చాల అద్భుతం అనిపించింది
    మీరు ఆధ్యాత్మిక దృష్టితో కాకుండా నాస్తిక దృష్టితో అర్ధం చెప్పడం మాఅందరి అదృష్టం
    దృష్టి లోపానికి చికిత్స ఉంది కాని దృష్టి కోణానికి చికిత్స లేదు
    సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు
    సర్వేజనా సుఖినొభవంతు
    ధర్మొ రక్షిత రక్షితః
    మీరు తెలుగులో వీడియో చాలా తక్కువగా చేస్తున్నారు

  • @srinadhkonatham6852
    @srinadhkonatham6852 Год назад +12

    శివయ్య గురుంచి ఎంత గొప్పగా తెలిపావు సోదర నీకు నా కృతజ్ఞతలు

  • @durgak9122
    @durgak9122 6 месяцев назад +8

    చాలా బాగా వివరించారు రుద్రం గురించి నాకు వున్న సందేహాలన్నీ తీరాయి. రుద్రాభిషేకం నమకం చమకం అనివింటాము. కని విపులంగా ఇప్పుడు తెలిసింది .మీకు ధన్య వాదములు .

  • @TGRAJU-uk1up
    @TGRAJU-uk1up 2 года назад +10

    మంచి ప్రయత్నం. మృత్యుంజయ మహా మంత్రం అపమృత్యు దోషం ను నివారిస్తుంది అంటే అకాల మరణం రాకుండా దీర్ఘాయుష్షు ఇస్తుంది. పండి పోయిన దోస కాయ తొడిమ నుండి విడివడినట్లు ముసలి తనంలో మాత్రం బాధ లేని మరణం ఇస్తుంది.

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 2 года назад +6

    అబ్బా... ఏం రిప్లై ఇవ్వాలో కూడా నాకు తెలియట్లేదు... అవాంగ్మానస గోచరమైన ఈ రుద్రం సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరి శుభాన్ని ఆశీస్తుంది అంటే సనాతన ధర్మం ఇతర మతాలు అందుకో లేనంత ఎత్తులో ఉంది అందుకే మూర్ఖులకు అర్థం చేసుకునే శక్తి లేక కాదు కాదు ప్రయత్నం చేసే శక్తి కూడా లేక ఢీలా పడిపోయి పాశండ మతాలు అవిర్భించాయేమో... వండర్ఫుల్ అన్నా...🙏🙏🙏 ఓం నమః శివాయ 🚩🚩🚩

  • @narasimha3631
    @narasimha3631 2 года назад +81

    ఇలాంటి మంచి విదిఓయూ ను అందించినందుకు మీకు హృదయపూర్వక నమస్కారాలు

  • @achaitanya6020
    @achaitanya6020 2 года назад +12

    రుద్ర రహస్యం పై మీ వివరణ అమోఘం, ప్రశంసనీయం. ఎంతో ఆలోచింపచేస్తున్న మీ భావనాపటిమ ఆదర్శనీయం. మీకు పరమేశ్వర కృప కలుగుగాక.

  • @mangalagowri8911
    @mangalagowri8911 2 года назад +9

    గురువు గారూ..మీకు శతకోటి వందనాలు..🙏🙏 నేను గత 9 year's నుండి శ్రీ రుద్ర నమకం - చమకం అర్ధాలు వెతుక్కుంటూ ఉండగా మీ ఈ వీడియో చూసాను..చక్కటి వివరణ ఇచ్చారు..అద్భుతమైన ఆనందాన్ని పొందాను అది మాటల్లో చెప్పలేను..అందుకు మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గురువు గారు...🙏🙏🙏🙏🙏

  • @srk63419
    @srk63419 8 месяцев назад +8

    అయ్యా మీ అధ్భుతమైన మీ ప్రయత్నానికి నమస్కారం.
    చమకం లోని వయస్సుల వారీగా గో వృషభాలను కోరడాని కారణం. వాటి నిరంతర పాలు, పాడి లభ్యత కోసం, ఎందుకంటే రోగాల వలన, వరదలు, భూకంపాల వలన పశుహాని కలిగితే పాలు, పాడి లభ్యత తగ్గితే మానవ సంఘ జీవనం సంక్షోభంలో పడకుండా ఈశ్వరుని కోరుతున్నది చమకం

  • @vamshibolte7
    @vamshibolte7 2 года назад +31

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🚩

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 2 года назад +9

    విశ్వం, విష్ణుః వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః.!!.

  • @raoba4109
    @raoba4109 2 года назад +114

    ఎంతో అద్భుతమైన వివరణ ఇచ్చారు....ధన్యవాదాలు...భగవంతుని ఆశీస్సులు మీకు ఉండాలని ప్రార్థిస్తూ.....

    • @SastryPvn
      @SastryPvn 2 года назад +6

      Fantastic🎉Young Man, I Wish Every Younger Generation age from 18ys to 60 above, Should listen and follow, We must becoce Strong.
      Every hindu Girls should put Bottu, do one Vedio on this, i am not finding differece between these three Girls, Hindu, Christian and Muslim, when Hindu girls where Bottu, then she will be away other 2 religions, pl do one vedeoo on this.

    • @srigowri992
      @srigowri992 2 года назад +1

      @@SastryPvn sastry garu హిందువుల ఆడపిల్లలు భయము, bhakthy lekunda తయారయ్యాయి, బొట్టు లేకుండా ,జుట్టు జేడ వేయ కుండా, జీన్స్ వేసుకుని మన సంప్రదాయం పాడుచేసినా చూస్తూ వుండలేక పోతున్నామని.
      తల్లిదండ్రులు చెప్పిన వినే స్థితిలో లేరు. చాలా బాధగా ఉంది.

    • @venkatreddy7645
      @venkatreddy7645 2 года назад

      @@SastryPvn q

    • @rameshsomarampet4210
      @rameshsomarampet4210 Год назад

      Thankyou very much

    • @hematirupathi1283
      @hematirupathi1283 8 месяцев назад

      ​​​@@srigowri992magavallu tagesi intlo adavallani kodtnaru adi matladndi??? Pasi pillalni rape chestnaru vallu kovvekki! Dani gurinchi matladndi!!! Online lo pekata adesi samsram ni road meda pedtnaru siggunda vallaki?? Mogudena a magadu??? Intlo pellam untndi inkodanito uru meda urakukka laga rirgtunaru!! Dankem antaru?? Edo websites chusi rapes chestnaru !!! Why don't we talk this dirty shit??? So called patriarchy!!!?Stop bashing women about everything...Jeans veskunte juttu virabosukuntene tappu ayte ivani enti??? Magalu kabati em chesina k na!!!!! E dual standards chuse andaru manalni chusi mohane navtnaru!!! Hinduism lo ammaulyni torture chestnaru culture ani.....idi pakka cultures manalni chusi ankunedi....come out our dirty brainset first....Siggundali anedanikana.... Ikda intakana tittakudadu kabati anatledu ... Enta mandi mogullu intlo pellalni istam unatu asalu a botulu kuda raylem ikda ala tidtnaru.....vinpadava kanpadav meeku.... Konchem ayna siggundali... Anedaniki....culture anedi andariki vartistundi kada... Gents achosina ambotula tirgtara???? Idena Indian culture!!!!! Meru ila female gender ni restrictikns to abuse cheytm valle ammaylu vere matala vallni pelli cheskuni velipotnaru... U guys are killing our interest to follow hinduism... Stop gender bias in everything!!!! Ammay ni ammay la bratakanivandi.... Purutlo adapilla ani champestnapdu ekda chachipotaro vellanta.... Ebrasi mohalu.... .... Apdu chepondi.. Nu saree veskuni buses mari vellu.... Engineering sites lo work chey apdu matladu.....a kalam adavallu intlo undevari apdu lifestyle ki that's fine....apdu magallu panchalu kattevaru kada meeru ipdu ala untnara meeru????asalu enta mandi unaru gents ala???? untaru ten percent andakani epdi ide gola.... Gurtunchkondi never judge a book by its cover... Ipdu ammaylu work chestnaru...they will their comfortable style according to dress code...Software companies have their own dressing style... They will follow it... Jeans veskuna adavalnta cheddavallu kadu...panchelu veskuna prativadu manchodu kadu... First stop this nonsense abt women!!!! Asalu attire kadu buddi bagundali... Adi nerpatla... Epdu manam pai paive chustam ante.. Intlo kodkini kutrni okala chudadu okala kadalni parai pillala chudaddu......apdu chepindi vintaru stop disparity .... Gender ni batti rules pettaddu... Dharmam andariki okate... Character is imp for everyone irrespective of gender.... This should be the family approach ... Dikkumalina serials chudtm manesi manchi content chudndi... Apdu brain martundi

  • @adivishnu390
    @adivishnu390 2 года назад +19

    తెలుగు లో ఇంత మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు సోదర

  • @srinivasaraom393
    @srinivasaraom393 2 года назад +7

    రుద్రం మీద మంచి అవగాహనను కలిగించారు. వ్యాఖ్యానం కూడా చాలా బాగుంది. ధన్యవాదాలు.

  • @lovelyjoy9623
    @lovelyjoy9623 2 года назад +13

    Oh my god what a research sir.మీకు పాదాభివందనం. దేశం కోసం ధర్మం కోసం మీ తపన చాలా హిమాలయాల కన్న మహోన్నతమైన ఎత్తైనది.

  • @rkrao428
    @rkrao428 6 месяцев назад +5

    బాబా దయతో రుద్ర రహస్యం గురించి అద్భుతంగా వివరించారు సార్ మీకు ధన్యవాదాలు

  • @souravmaity8599
    @souravmaity8599 2 года назад +34

    I am from bengal (medinipur). I was atheist till 2020,, although I used to participate puja parbon and programs in our area । By the influence of Arya samaj,, I have come back into ved, I have realised that how great our ancient Vidic civilization was,, all sanatani should reinstall our Vidic gurukul education system in every locality,,
    In Bengal Muslim community is increasing day by day,,, if SANATANI don't realise the truth , they will not be survive ।
    I recommend all of you to read the book ""SATYAPRAKAS" by SWAMI
    DAYANANDA SARASWATI..
    Now I am not only hindu ,, I am kattar
    Hindu Arya,
    Om shanti 🕉️🕉️🕉️

    • @rmrstatus7975
      @rmrstatus7975 Год назад +3

      Me too until 2021 Jan i think now for my ears secularism in India is a bad word no one should say and a bad thing no one should follow

    • @patriotbharath-sk7jc
      @patriotbharath-sk7jc Год назад +1

      Simply Great SANAATHANA DHARMAM 👍 ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః.

    • @jayasreereddy5847
      @jayasreereddy5847 5 месяцев назад

      Your mamatha is kattar muslim jaaago westbengal

  • @cherukuribabu3559
    @cherukuribabu3559 2 года назад +5

    సంక్షిప్తముగా మీరొనరించిన ఈ ప్రయత్నము మిగుల అభినందనీయము . ఈ శ్రీ రుద్ర పరిజ్ణానము ప్రజాబాహుళ్యంలోకి తీసుకు వెళ్ళగలిగితే మంచి ఫలితాలు వస్తాయనుటలో ఎటువంటి సందేహములేదు . ఆదిశగా విస్తృతమైన ప్రయత్నము ఇంకా జరగాల్సివుంది . ధన్యవాదములు .

  • @coconutbala
    @coconutbala 2 года назад +6

    అద్భుతంగా చెప్పారు సర్
    ఆ వు లను ని డిఫరెంట్ batches గా ఎందుకు చెప్పి ఉంటారు అంటే పశు samvarthana డైరీ farming will be carried in batches only
    Diffent ages ఉండడం మూలంగా వాటి వృద్ధి దాని మూలంగా పాలు పంటలు సమృద్ధిగా ఉండాలని కోరిక కావచ్చు sir
    Thank you for enlightening
    sivoham

  • @suryaprasadtadepalli1761
    @suryaprasadtadepalli1761 2 года назад +30

    You are opening the vision of every HINDU .
    You are great SIR.
    KEEP GOING.

    • @thg2123
      @thg2123 2 года назад

      Jagan reddy convert all people to Christian. Got money from USA and Rome. Be careful.

  • @Icon239
    @Icon239 7 месяцев назад +5

    చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు. చాలాకాలం నుంచి నేను ఎదురుచూస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికింది. మీ పరిశోధనకు,మేధాశక్తికి,వివరణ స్ఫూర్తికి నా ధన్యవాదాలు. నమస్కారం.,,,🙏🙏🙏

  • @UNIVERSAL892
    @UNIVERSAL892 2 года назад +5

    ఈ జ్ఞాన ప్రవాహం విజ్ఞులు కు మాత్రమే.

  • @user-sr4kr9dl6p
    @user-sr4kr9dl6p 2 года назад +16

    చాలా చక్కగా వివరించారు, ఆయుష్మాన్ భవ

  • @ashwinivikas8462
    @ashwinivikas8462 2 года назад +5

    This video deserves more likes. People should support. Rubbish videos are getting more likes. Then why not for such informative ones?

  • @anilsanatan9620
    @anilsanatan9620 2 года назад +13

    Telugu lo kuda video చేస్తున్నందుకు మీకు శత కోటి వందనాలు🙏🚩🕉️ జై శ్రీ రామ్

  • @vijayalakshmimn3353
    @vijayalakshmimn3353 2 года назад +4

    Chala Baga chebutunnaaru rudram amte వివరణ.బాగా చెబుతున్నారు రుద్రం గొప్పతనం.ఏమిటో.అర్థం.అవుతుంది.ప్రకృతిని అందరు.ఆరాధించాలి.నమస్తే గురువుగారు మీరు.కనిపించటంలేదు.

  • @UniqueSpace9
    @UniqueSpace9 Год назад +12

    ఏకాచమే అనగా ఒకటి. త్రిస్రశ్చమే అనగా ఒకటికి మూడు కలిపి, వర్గమూలము కనుగొనగా రెండు. పంచచమే అనగా నాలుగుకు అయిదు కలుపగా తొమ్మిది వచ్చును. దాని వర్గమూలము మూడు అగును. సప్తచమే అనగా ఇందాక వచ్చిన తొమ్మిదికి ఏడు కలుపగా పదహారు వచ్చును. దాని వర్గమూలము నాలుగు. నవచమే అనగా ఇందాక వచ్చిన పదహారుకు తొమ్మిది కలుపగా ఇరవై అయిదు వచ్చును. దాని వర్గమూలము అయిదు. ఏకాదశచమే అనగా ఇందాక వచ్చిన ఇరవై అయిదునకు పదకొండు కలుపగా వచ్చిన ముప్పైఆరునకు వర్గమూలము ఆరు. త్రయోదశచమే అనగా ముప్పైఆరునకు పదమూడు కలిపి వర్గమూలము కనుగొన్న ఏడు వచ్చును. పంచదశచమే అనగా నలభై తొమ్మిదికి పదిహేను కలిపిన 64 వచ్చును. దానికి వర్గమూలము 8 . సప్తదశచమే అనగా 64 నకు 17 కలిపిన 81 వచ్చును. దాని వర్గమూలము 9 . నవదశచమే అనగా 81 కి 19 కలుపగా 100 వచ్చును. దాని వర్గమూలము 10. ఏకవింగ్ శతిశ్చమే అనగా 100 కు 21 కలుపగా 121 వచ్చును. దానికి వర్గమూలము 11 . త్రయోవింగ్ శతిశ్చమే అనగా 121 కి 23 కలుపగా 144 వచ్చును. దాని వర్గమూలము 12 . పంచవింగ్ శతిశ్చమే అనగా 144 కి 25 కలుపగా 169 వచ్చును. దాని వర్గమూలము 13 . సప్తవింగ్ శతిశ్చమే అనగా 169 కి 27 కలుపగా 196 వచ్చును. దాని వర్గమూలము 14 . నవవింగ్ శతిశ్చమే అనగా 196 కి 29 కలుపగా 225 వచ్చును. దాని వర్గమూలము 15. ఏకత్రిఇంశతిశ్చతు అనగా 225 కి 31 కలుపగా 256 వచ్చును. దాని వర్గమూలం 16 . త్రయోవింగ్ శతిశ్చమే అనగా 256 కి 33 కలుపగా 289 వచ్చును. దాని వర్గమూలం 17 . పంచవింగ్ శతిశ్చమే అనగా 289 కి 35 కలుపగా 324 వచ్చును. దాని వర్గమూలము 18 . సప్తత్రింగ్ శతిశ్చమే అనగా 324 కి 37 కలుపగా 361 వచ్చును. దాని వర్గమూలము 19 . నవత్రింగ్ శతిశ్చమే అనగా 361 కి 39 కలుపగా 400 వచ్చును. దాని వర్గమూలము 20 ." అయితే ఇదియంతయు పరమాణువుల యొక్క రహస్యము. ఇది కాణాదమహర్షికి తెలియును. పరమాణువుల సూక్ష్మ కణముల సంఖ్యాభేదమును బట్టి వివిధ ధాతువులు ఏర్పడును

    • @seshaiahchalla4716
      @seshaiahchalla4716 3 месяца назад

      40:45 40:45

    • @ssreechannel
      @ssreechannel 2 месяца назад

      అద్భుతం, గణితాన్ని చాలా చక్కగా వివరించారు. ఇది నవతరానికి చాలా అవసరం. 💐💐💐🙏🏼

    • @vasudhaikavanamcharitablet7897
      @vasudhaikavanamcharitablet7897 Месяц назад

      🙏🙏🙏

  • @venkatreddy8829
    @venkatreddy8829 2 года назад +93

    I listened to this in English recently, wondering what this was, I started listening to this. What a phenomenal enjoyment in listening to this in my own mother tongue, Telugu. Thanks for helping me on this path. Delivery is impeccable, precise and very pleasant to listen to .

    • @brahma8658
      @brahma8658 2 года назад +10

      మీరు మీ అభిప్రాయాలను మాతృభాష లో చెపితే ఇంకా బావుండేది

    • @thg2123
      @thg2123 2 года назад +4

      Jagan teddy convert all people to Christian. Got money from USA and Rome. Be careful.

    • @Ksh-xh4zf
      @Ksh-xh4zf 2 года назад +1

      @@brahma8658 🔥🔥🔥👍

    • @mpramarao57
      @mpramarao57 2 года назад +1

      @@thg2123 ji,
      What can we do now?
      From Kasu.Bhramananda Reddy to Jagan Reddy, majority if our chief ministers were and are Christians, and they worked for it to rob the wealth. This we have not recognised or realised it. It is a curse on us.

    • @SuryaPrakash_111
      @SuryaPrakash_111 2 года назад +3

      @@mpramarao57 No sir,it's not a curse.We have to be cautious & action oriented. No one can dare to touch us.

  • @saraswathimurugula6324
    @saraswathimurugula6324 2 года назад +4

    నమక చమకాల వివరణ అద్భుతం👌🙏

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 года назад +2

    చాలామంచి కార్యక్రమం.జ్ఞానమయమైనది.దానికి భక్తి ఉండటమనేది కేవలం ఏదో ఒక చిన్న అర్హతే.భగవానుడైన శివుడు నిరాకారుడు కూడా !అందుకే నిరహంకారస్వరూపమైన నాస్తికవాదం కూడా ఆయన ఆరాధనకు మరో మార్గమే.ముఖ్యంగా ఆయనకు భిన్నమైనదేదీ ఈ సమస్తమందు ఎందుననూ లేదు...ధన్యవాదములు.

  • @editzonee6777
    @editzonee6777 2 года назад +7

    చాలా మంచి వీడియొ సార్. సార్ మాది ఒక రిక్వెస్ట్ నేను నా స్నేహితులు అందరూ కూడా ఇంగ్లిష్ లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా తెలుగులో చేసి పెట్టండి.

  • @SrinivasuluKotturu-cx9ln
    @SrinivasuluKotturu-cx9ln 10 месяцев назад +3

    మీరు ఇంత బాగా తెలిపిన అది తెలియవలసిన వారికి అందదు ఇదే తర తర ల జరిగింది

  • @srinivasaraochu
    @srinivasaraochu 2 года назад +4

    చాలా బాగుంది మీ వివరణ. మాకు తెలియని విషయాలు రుద్రము గురించి వివరించారు. ధన్యవాదములు గురువు గారు

  • @anurajvlogs849
    @anurajvlogs849 Год назад +2

    భాగవతం లో కూడా శివ లింగం గురించి ఉంటుంది అంతే ఒక్క నమక చకం మీ లాగా చదివితే చాలు ...మీకు దొరికిన సమాధానం మాకు కూడా చెప్పారు ధన్యవాదాలు sir మీకు❤❤❤❤

  • @johnydepp8208
    @johnydepp8208 2 года назад +6

    తెలుగులో చెప్పినందుకు చాలా ధన్యవాదాలు మిత్రమా

  • @user-hd7lq7my6o
    @user-hd7lq7my6o 2 года назад +12

    We want medival and modern history of india,it helps to recognize the truth.who agrees with me

  • @kotipilla
    @kotipilla 2 года назад +13

    This the BEST explanation I have ever heard about Rudram, which I recite every day without knowing what it says. I am blessed that I have finally heard what great truth says. OM Nama sivaya.

  • @chsastry4408
    @chsastry4408 2 месяца назад

    ముఖ్యంగా, మీ వ్యాఖ్యనానికి శతకోటి వందనాలు, ప్రస్తుతం హిందూ మతం ఎదుర్కొంటున్న సమస్య, వినేవారికి, పూజ కార్యక్రమం చేయించే వారికే అర్ధం తెలియక పోవటం, 2వది వినవారికి వింత శబ్దాలు వింటునన్న భావనతో పూజలు పూర్తి చేయటం. దీని కి మీలాంటి విజ్నులైన కొన్ని లక్షల మంది హిందూ సమాజానికి అవసరం.

  • @chandana5557
    @chandana5557 2 года назад +13

    I recite Sri rudram daily evening..it changed my life like anything..om namo bagavathe rudraya 🙏✨

    • @vanajabommakanti451
      @vanajabommakanti451 Год назад +1

      ఓం నమో భగవతే రుద్రాయ 🙏🙏🙏

  • @ArohiBaway9
    @ArohiBaway9 2 года назад +11

    kindly don't skip the adds in any of his videos, so that he can make some money to bring such super content . I'm supporting this nobel cause hope that you will also do the same.

  • @jyostna.k
    @jyostna.k 2 года назад +12

    Wow no words halfway through the video
    Am mesmerised. Amazing narration of Sri Rudram.
    1st time I chanted Sri Rudram, this is what I exactly felt but I didn’t search deep for the meaning. Thank you so much 🙏 for doing this 🙏🕉

  • @vivekanandkola7458
    @vivekanandkola7458 7 месяцев назад +2

    చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అండి ❤

  • @Lahari-Beauty-Care
    @Lahari-Beauty-Care 9 месяцев назад +2

    Maku తెలియని విషయాలు ఈ వీడియో ద్వారా చెప్పినందుకు ధన్యవాదములు అన్న, ఇంకా మాకు తెలుసు కోవాలి అని వుంది హిస్టరీ మీరు ఇంకా చాలా చాలా వీడియోస్ పెట్టాలి యూట్యూబ్ లో దయచేసి మాకోసం హిస్టరీ గురించి ఇంకా వీడియోస్ చేయమని మా విన్నపం..... 🙏🏻awsome vedio.....

  • @vijayalakshmigummadi4940
    @vijayalakshmigummadi4940 2 года назад +7

    Always Lord Shiva Blessings 🙌 to You Sir.
    Your Explanation is Very Important, Helpful to All, Allah's Followers, Christians ✝️ Total Hindhus etc.
    INDIA IS MOTHER LAND OF SPIRITUAL COUNTY 🙏 ✨ 🙌 ❤ ♥ 😍 🙏

  • @srigowri992
    @srigowri992 2 года назад +2

    Meeru వివరించే విధానం, &మీ voice కూడా చాలా బాగుంది, ఇంకా vinali అనిపించింది .ఇది కుల పిచ్చి వున్న హిందువులు, మత మౌఢ్యం వున్న Muslims ముఖ్యంగా Vitali .

  • @srigowri992
    @srigowri992 2 года назад +2

    చాలా బాగా చెప్పారు, యే పురాణ కర్త, యే పండితులు చెప్పని శ్రీ రుద్రం గురించి చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు.

  • @guruvaakyapramaanam8679
    @guruvaakyapramaanam8679 2 года назад +22

    I really appreciate your team effort to educate the masses about our own basics about out own ancestors , thank you.

  • @venkateswaraogannavarapu4579
    @venkateswaraogannavarapu4579 2 года назад +2

    బినత్వం లో ఎక్ త్వం జీవన్ ఈ బూమి పై పసు పక్షి జంతూ మానవ జన్మ సపలీ కృతం ఉండటం కోసం రాజకీయ ప్రమేయo తో మన చీఫ్ గెస్ట్ నరేంద్ర మోదీ గారూ కొన్నేళ్ళు పదవి గా కొన సాగాలి

  • @indiancitizen8930
    @indiancitizen8930 2 года назад +17

    Thank you so much for the Project Shivoham!! What’s the meaning of Knowledge or Education without the introduction of these subjects!!? I wonder what we learnt all these years!!? Why don’t we have the ancient Gurukul kind of learning?!! Why Sanskrit is not our first language??!!
    I think we should do our part re-introducing ancient style of learning!!! 😓🙏 Save this world! Save this planet!! Save the life!!!

  • @thirupathinaidu6722
    @thirupathinaidu6722 2 года назад +4

    నమస్కారములు......ఒక నాస్తికుడు కూడా ఒప్పుకోగలిగేలా వివరణ ఇచ్చారు..........

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 года назад +2

    భిన్నత్వంలో ఏకత్వం....అదే మన హిందూతత్త్వం.హిందూత్వం కాదు.తత్త్వం.అదే ఓం తత్త్వమసి.అహం బ్రహ్మస్మి.శివోహం.జీవాత్మయే పరమాత్మ తత్త్వాన్ని చేరుకోవాలని ఆరాటపడే వారి తపనే తపస్సు.తమస్సుకు అంతం జ్ఞానం....అదే మన భార తీయత...జైభారత్.......,

  • @muralidhark-ep4pd
    @muralidhark-ep4pd 2 года назад +2

    ఏకత్వం అంటే ఏకము నేను, భిన్నత్వం అంటే భిన్నము నేను , నేను మాత్రమే ఉన్నది అదే శివుడు

  • @pravi5652
    @pravi5652 2 года назад +14

    Blessings to you!! Very thorough understanding of ancient Bharath! Your true Bharati spirit and sincerely to be impartial is applaudable. Amount of hours you spent on this script shows your passion and your dedication to untangle truth and show a true path to vasudaika kutumbam is extremely Shivam! May you stay blessed with health, intellectual and energy!

  • @ippilivlogs3434
    @ippilivlogs3434 2 года назад +10

    Odd numbers are indicates desire, aims (Ardha,Kamalu) with Dharmam
    Even numbers are indicates satisfaction (Mokhsam, paripoornatha)

    • @thg2123
      @thg2123 2 года назад

      Jagan reddy convert all people to Christian. Got money from USA and Rome. Be careful.

  • @arunachalashiva7293
    @arunachalashiva7293 2 года назад +3

    హర హర మహాదేవ🙏🙏🙏🚩

  • @pushpavankayala3518
    @pushpavankayala3518 2 года назад +1

    రుద్రం విన్నాను మీకు చాలా కృతజ్ఞతలు అంతా పరమాత్మనే.మన దేశ ప్రజలు భిన్నత్వం లో ఏకత్వం గాయేలా ఉంటున్నాము బాగా వివరించారు.

  • @krishnakonakandla6939
    @krishnakonakandla6939 2 года назад +6

    I am really looking farward to know the real /true meaning of "Sri Rudram". Today my desire is fulfilled to some extent. I am very grateful to the person who has explained it. My sastanga pranamam to the respectable pravachana karta.

  • @csjayasripkd7854
    @csjayasripkd7854 2 года назад +13

    Thank you very much sir.
    We are glad we have an intellectual born in here to convey these invaluable thoughts and knowledge to our present generation in an authentic and realistic way .Hope these things reach everyone brings changes wherever needed.

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 6 месяцев назад +1

    ఓం నమః శివాయః🙏 తమ్ముడు 🙌🙌చాల ఆధ్యాత్మిక శివతత్వం -నమక -ఛమక విశ్లేషణ బాగుంది ఆఛరిస్తాను 🙏

  • @gopalreddy5645
    @gopalreddy5645 2 года назад +18

    Thank you so much for the clear understanding of Sri Rudram.🙏✍

    • @thg2123
      @thg2123 2 года назад

      Jagan teddy convert all people to Christian. Got money from USA and Rome. Be careful.

  • @vennapusasudharshanreddy5812
    @vennapusasudharshanreddy5812 Год назад +1

    ఓం నమశ్శివాయ మీరు ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలనీ శివయ్యని ప్రార్థిస్తున్నాము గురువు గారు 🙏💐💐💐😮

  • @subbaiahgarithota4631
    @subbaiahgarithota4631 2 года назад +2

    మంచి విషయాలు ,మంచి భావనలు ఇలాగే ముందుకు సాగాలి...

  • @raja41469
    @raja41469 5 месяцев назад +1

    చాలా బాగా వివరించారు శ్రీ రుద్రం గురించి. మీ పరిశోధనకు వేల వేల నమస్కారములు.

  • @dattaganesh4484
    @dattaganesh4484 Год назад +3

    అన్నా..
    మీకు చమకం లో నంబర్స్ వెనుకాల ఉన్న అసలు రహస్యం అర్ధం కావాలి అంటే...
    శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం
    అనే గ్రంధం లో మొదటి అధ్యాయం రిఫర్ చెయ్యండి....
    అలాగే అదే పుస్తకం లి అను రహస్యాలు,అంతరిక్ష రహస్యాలు మొదలగు ఎన్నో ఉన్నాయ్.
    వాటిపై కూడా ఒక వీడియో చెయ్యండి
    సనాతన ధర్మాన్ని సహెతుకంగా
    నేటి సమకాలిన సమాజానికి అందిస్తున్నందుకు మీకు మీ బృందానికి నా హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏

  • @kristipatisarma3079
    @kristipatisarma3079 Год назад +2

    పరమా అద్భుతమైన వివరణ.

  • @velloresathyanarayanadamod4460
    @velloresathyanarayanadamod4460 2 года назад +6

    మీ అవిరళ కృషికి జోహార్లు

  • @sivaprasadch8822
    @sivaprasadch8822 2 года назад +2

    ఎంతో అద్భుతమైన వివరణ ఇచ్చారు....ధన్యవాదాలు

  • @thirupathinaidu6722
    @thirupathinaidu6722 2 года назад +2

    నాకో సందేహం కూడా.....శివయ్య రూపం గురించి కూడా ఒక వివరణ ఇవ్వండి

  • @AR-by2lk
    @AR-by2lk 2 года назад +6

    Awesome explanation. Om Namah Sivaaya 🙏🙏🙏

  • @srk63419
    @srk63419 8 месяцев назад +1

    అయ్యా నమస్కారం
    నమకంలో సర్వమానవ సమానత్వం మాత్రమే కాకుండా ప్రకృతిలోని ప్రతీ జీవి కూడా శివమే
    అనియు, వాటి మధ్య సహ సంబంధాల వ్యాపకం వైష్ణం అనియు అందుకే విష్ణవు
    అనేక అవతారాలు కాలావసరంగా సృష్ఠి రక్షణకు, జాగృతం చేయడానికి ఎత్తాల్సివచ్చింది. అదే విషయం వేదం మనకు అందించింది.🙏

  • @srinivasaraotanikella611
    @srinivasaraotanikella611 2 года назад +5

    ULTIMATE....god bless u with more energy.
    Am interesting to know abt your educational background when ever I am watching your documentaries...thank u

  • @cheetu4u
    @cheetu4u 2 года назад +4

    I must really appreciate and applaud your efforts in shedding light onto the hitherto forgotten facts and fundamentals of Sanatana Dharmam and re-igniting the sparks of our identity and existence among many. మీ యొక్క సంకల్పానికి మనసారా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. May Eeswara bless you with the strength, resolve and success in your earnest endeavours. ఓం నమో శివ రుద్రాయ నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻

  • @BhavamBhavanim
    @BhavamBhavanim 7 месяцев назад +1

    మహాద్భుతం చాలా బాగా వివరించారు రుద్ర lm still practicing SRI Rudhram

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 2 года назад +2

    మృత్యువును జయించడం అంటే మృత్యువు నుండి విముక్తి పొందడం,అమరత్వం పొందడం కాదు మృత్యుభయాన్ని జయించడమే యదార్ధమైన మృత్యుంజయత్వం..
    ఇక ఆ భయాన్ని, శరీరాన్ని త్యజించాక మిగిలే ఆత్మకు మరణమే ఉండదు.
    "అయమాత్మా బ్రహ్మ" ఆత్మయే పరబ్రహ్మము
    (Conquering the death doesn't mean get rid of death by becoming immortal, it actually means conquering over the fear of death..
    And after giving up that fear and body, there will be no death for the rest of the soul.)

  • @anurajvlogs849
    @anurajvlogs849 Год назад +2

    నిజంగా మా గురువు గారి దగ్గరికి వెళ్ళి నమకం చమకం అర్ధాలు తెలుసుకుని మరీ నేచులోలి అనిపించింది...నేను నేర్చుకుంటును. మీ ఇదే విడియో లో ఒక్కో stanga నేర్చుకొని కామెంట్ చేస్తా...sir

  • @sunayanaukg2264
    @sunayanaukg2264 2 года назад +4

    Your endeavours really awake Hindus. And it is strictly deserved. The things explained by you are taking us into not only to the world of devotion but a scientific study.
    Iam at your feet with heartful gratitude.
    Om namashivaya!!!!

  • @jayatejagummalla9866
    @jayatejagummalla9866 2 года назад +2

    ప్రాజెక్ట్ శివోహం & ప్రవీణ్ మోహన్ 💪👌

  • @sattisekharreddy
    @sattisekharreddy 2 года назад +22

    శ్రీ రుద్రం లో ముస్లిం ఇతర మతస్తులు లేరు అంటే మనం రాళ్ళు విసిరే వాళ్ళను మనలను అవమానిస్తూ వున్న ఇతర మతస్తులను మనం మనుషులు గా చూడాల్సిన అవసరం లేదు

    • @shylajanagireddy
      @shylajanagireddy 7 месяцев назад +2

      God is in each and everything in the world

    • @sattisekharreddy
      @sattisekharreddy 7 месяцев назад

      @@shylajanagireddy మీరు చాలా లాజిక్ గా మాట్లాడుతున్నారు కనుక మీకు నా సమాధానం దయ చేసి ఒక నలుగురు రోహింగ్యన్ లేదా హమాస్ వాళ్ళను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి... ఆ తరువాత ఒక 4 నెలల తరువాత మీ పేరు చెప్పండి..

    • @priyankaattaluri2443
      @priyankaattaluri2443 7 месяцев назад +1

      Please respect muslims and every religion , bad exists in every religion , rudram teaches you to see rudra in every being regardless of caste and culture

    • @Almighty_Shiv
      @Almighty_Shiv 6 месяцев назад

      ​@@priyankaattaluri2443
      Respect ఇచ్చెందువల్లే nandi mana దేశం ఇలా వుంది ఇవ్వ నందు వాళ్ళే పక్క నున్న మనా దాయాది దేశం అలా అయిపోతోంది.
      కానీ బాధా కరమైన విషయం ఏంటంటే మన దేశంలో చోటు ఇస్తెన్మన దేవుళ్ళను పిచ్చి పిచ్చి మాటలతో వేటకర అవమానకరంగా హింసిస్తున్నారు కొందరు.
      ఒకరేమో రాళ్ళను మొక్కుకున్నారు అంటారు ఇంకొకరేమో పూజలు పునస్కారాలు అన్న పేరుతో పక్క దోవ పట్టిస్తున్నారు అంటారు. మీరే చూడొచ్చు ఆ రెండు మతస్థులు చేసే వికృత చర్యలు మాటలు మాటలను.
      స్కూల్ కి చదవడానికి పంపితే పాఠాలతో పాటు తమ మత దేవుడిని మనా పిల్లచే ప్రార్ధిచెలాంచేస్తున్నారు. కానీ వాల్లున్మాత్రం మనా దేవుడిని ప్రార్థించరు ఎందుకు అని అడిగితే,
      సమాధానం
      వాళ్ళ దేవుడు తనను పోజిస్తెనే స్వర్గం అట చేయని వారికి నారకమట. క్రేజీ.

    • @RKvlogs1984
      @RKvlogs1984 5 месяцев назад

      Asalu eh religion gurunchi mention cheyaledu. Appudu religion anedi ento telidu. Anduke idi sanatana dharmam

  • @venikrishnavlogs
    @venikrishnavlogs 4 месяца назад

    I m 54 years old...kaani naku rudram ani vinatame kaani ...inkemi telidu...nalanti varu inkendaroo unnaru....thank you so much

  • @nagamani9297
    @nagamani9297 2 года назад +9

    Thank you, Thank you , Thank you Sir for your excellent explanation 🙏🙏🙏🙏🙏 Your introduction was really awesome 👍

  • @manoharamurthy2566
    @manoharamurthy2566 2 года назад +5

    Eye opening to many as the video reveals universal good implicitly present in Sri Rudram. A must view video for all in the world.

  • @sriramulujagilinki9131
    @sriramulujagilinki9131 2 года назад +1

    చాలా సంతోషం, అధ్భుత వివరణ ఇచ్చారు. భగవంతుని ఆశీస్సులు పొందుతారు.

  • @gopiroyal
    @gopiroyal Год назад +1

    చాలా పద్దతిగా చక్కగా వివరించారు సోదరా.. అలాగే హనుమాన్ చాలీసా గురించికూడా మీదైనరీతిలో వివరించండి సోదరా 🙏🏻

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +6

    హర హర శంభో 🔱 🙏 🚩

  • @MentaSubramanyam
    @MentaSubramanyam 2 года назад +4

    ఓం నమః శివాయ 🌱🌱🙏 ఓం నమో భగవతే రుద్రాయ నమః 🌺🌹🙏🙏

  • @dolikadurga5290
    @dolikadurga5290 8 месяцев назад +1

    Wow... What an extraordinary explanation brother... చాల శ్రవణానందం గా ఉంది మీ వివరణ ...

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 2 года назад +1

    Telugulo 50% samskrutham వున్నది. Om నమః శివాయ.

  • @omsreeshkthisaaii3905
    @omsreeshkthisaaii3905 2 года назад +1

    శ్రీరుద్రమ్ లోని సత్యాన్ని నిర్భయంగా
    అందరికీ తెలియచేసినందుకు ధన్యవాదాలు
    నిరంతరం రుద్రాన్ని పటించే వారు ఆత్మసాక్షాత్కారం
    పొందిన పరమాత్మ స్వరూపులను హేళనచేస్తూ
    వారి పవిత్రతను దూషించువారిని ఏమనాలి
    ఆత్మజ్ఞానం లేని వారి జయంతి వర్ధంతులను తూచా
    తప్పక పాటించేవారు (పంచాంగకర్తలు)ఆత్మ
    సాక్షాత్కారం పొందిన పరమాత్మ స్వరూపుల
    పవిత్రతను చెప్పక కనీసం జయంతి వర్ధంతి
    వివరాలు అందించని అజ్ఞానులకుమీరేమి
    చెబుతారు *** శ్రీ రుద్రాన్ని నాస్తికత్వంగా
    చూడవలసిన అవసరంలేదు ఆస్తికత్వంతో
    ఆచరింపవలసినది . ఎందుకంటే నాస్తికులకు
    ఎంతచెప్పిన వినరు వినాలనే ఆలోచన రాదు
    నాస్తికులకు తెలియదు సత్యం*
    ఆస్తికులైన వారు తెలిసికూడా కులమతాలను
    ఎందుకు పెంచి పోషిస్తున్నారు?
    నిజమైన నాస్తికులుఎవరు ***

  • @srinivasreddy228
    @srinivasreddy228 Год назад +1

    మంచి సమాచారము ప్రసారము చేస్తున్నారు. ధన్యవాదాలు

  • @karunasree2735
    @karunasree2735 2 года назад +5

    విశ్లేషణ అద్భుతం.

  • @satheeshsoyam8779
    @satheeshsoyam8779 2 года назад +1

    🙏🙏🙏 సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 లోకాసమస్తం సుఖినోభవంతు 🙏

  • @kvsrao5282
    @kvsrao5282 2 года назад +1

    Hara Hara Mahadeva shamboshankara హర హర మహాదేవ శంభో శంకరా

  • @ravim.k9211
    @ravim.k9211 2 года назад +1

    శంభోమహా దేవ దేవ. మీకు ఇంకా శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను... 🙏🙏🙏

  • @Rawm_Esh
    @Rawm_Esh 2 года назад +2

    నమస్తే Young MASTER...🙏

  • @alagarajaramkumar6409
    @alagarajaramkumar6409 Год назад +3

    My hearty & Koti namaskarams for your amazing research and beautiful presentation of our ancient treasures for today's generation. God bless you for your service to this humanity .🙏🙏🙏

  • @mokkapatisitaramasastry1903
    @mokkapatisitaramasastry1903 2 года назад +1

    ఓం నమశ్శివాయ. నమక చమకముల గురించి అద్భుతమైన వివరణ ఇచ్చినందుకు ధన్యవాదములు🙏🌺🍊

  • @vydehiiyengar4407
    @vydehiiyengar4407 3 месяца назад

    After. Heard. Your. SreeRudram. I. Think. You. Are. Shiva. Himself. Like. Shankaracharya. I. couldnot. Express my. Gratitude. For. Your. Shivoham. Channel,,, lam. Fallowing. Your. Channel. ,,feeling. A. Little. Enlighten ment. On. Our. Scriptures. So. Many. Thanks. Sir