వామాచారంలో పద్ధతులు ఏమిటి? పంచమకార సాధన అంటే ఏమిటి?

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • #వామాచారంలో పద్ధతులు ఏమిటి?
    #పంచమకార సాధన అంటే ఏమిటి?

Комментарии • 214

  • @సతీశ్కాకాని
    @సతీశ్కాకాని 3 года назад +13

    సనాతన ధర్మం వర్ధిల్లాలి🙏
    జైహింద్ జైరామ్🙏 శ్రీ మాత్రే నమః
    కాకాని సతీష్ కుమార్
    కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా
    తెలంగాణ రాష్ట్రం, భారత దేశం

  • @bashibhasker8699
    @bashibhasker8699 Год назад

    ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏

  • @kchandrashekar8818
    @kchandrashekar8818 4 года назад +15

    నమస్కారం గురువు గారు
    మీ explanation బాగుంది,
    దక్షిణాచారం గురించిన వివరాలు కూడా ఇంకా వివరించ గలరని మనవి.

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  4 года назад +8

      తప్పకుండ అండి

    • @harikrishnapeela6543
      @harikrishnapeela6543 3 года назад

      Contact no sir

    • @prameeladevi3578
      @prameeladevi3578 2 года назад

      Thamarentha dhakahina echina theesukuntanu but ability saving not fallen buses fire accidents remaning corner threat from the if have ability then how I take

  • @mvtejavarun4794
    @mvtejavarun4794 4 года назад +8

    గురు గారికి నమస్కారం అయ్యా మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు ధన్యవాదాలు 🙏 గుడిలో రావి చెట్టు శుక్రవారం రోజున నాటితే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అలాగే స్మశానం లో రావి చెట్టు నాటితే జరిగే పరిణామాలు ఏమిటి రెండింటికీ మధ్య ఉన్న తేడా ఏమిటి అసలు ఎందుకు నాటాలి దయచేసి చెప్పగలరు మానవి

  • @tprabhakar7187
    @tprabhakar7187 2 года назад +2

    ఓం శ్రీ మాత్రే నమః.అయ్యా దండ ప్రణామం.చాలా విషయాలు వివరించారు.ధన్యవాదాలు.

  • @శ్రీవనదుర్గమహాపీఠం

    శ్రీ గురుభ్యోన్నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురువు గారికి నా నమస్సుమాంజలి. చాలా గొప్ప వైన నిగూఢమైన రహస్యాలు తెలియజే సారు.🙏🏼 సాధకుడి బుద్ధి మంచిదయితే తంత్రం అవుతుంది . ఆ బుద్ధి చెడ్డ బుద్ధి అయితే క్షుద్ర మవుతుంది. కనుక సాధకులు పూర్తి నమ్మకముతో మరియు చిత్తశుద్ధితో గురువు యొక్క పాదాలు పట్టుకుని గురువుల పర్యవేక్షణలో మంత్ర సాధన సిద్ధించు కూని. శ్రీ పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను..🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 జై జగదీశ్వరి సర్వజన రక్షమామ్.

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  4 года назад +6

      ధన్యోస్మి తమరి సూచన ఆమోదయోగ్యం శుభం

    • @rammohanaitham576
      @rammohanaitham576 2 года назад

      సరే, మీకు ఖచ్చితంగా తెలిస్తేనే చెప్పండి, తప్పుగా అనుకోవద్దు, పంచ మహా బలులు అంటే, దున్నపోతు, మేకపోతు, మత్స్యం (చేప) పావురం, కూష్మాండ బలి(గుమ్మడి కాయ) ఇవీ పంచ మహా బలులు

    • @rammohanaitham576
      @rammohanaitham576 2 года назад +1

      నేను ఓ అయిదు సార్లు వెళ్ళా ఖామాక్యా, ఓ ఏడు సార్లు వారణాశి వెళ్ళెను, రెండు సార్లు వుజ్జాయనీ వెళ్ళా ,,

    • @laxmiganapathiconsultancy7170
      @laxmiganapathiconsultancy7170 9 месяцев назад

      ​@@rammohanaitham576
      kamkyalo ela untundhi andi pooja vidhanalu kunchem ceptaraaa

  • @yadaiahkalakonda8577
    @yadaiahkalakonda8577 2 года назад +3

    గురువు గారికి పాదాభివందనాలు

  • @venkateswarasai242
    @venkateswarasai242 Месяц назад

    Sree Gurubhyo namah, Sree Datta Saranam mama

  • @ashwini7264
    @ashwini7264 2 года назад

    Namaste swami nenu devadaya shaka EO ki prepare avthunnanu naku teliyakunda me videos chala varaku chusanu idi naku exam point of view lonu alane spiritual way lo naku chala use ayyindi andi meeku koti danyavadalu swami

  • @vijjureddy8374
    @vijjureddy8374 4 года назад +4

    గురువుగారు నమస్కారమండీ నాకు విద్య నేర్చుకోవాలని ఉంది నేర్పిస్తార గురువుగారు

  • @maharshi8897
    @maharshi8897 3 года назад +4

    నమస్కారములు స్వామి వారు

  • @SATYANARAYANAMONDRU
    @SATYANARAYANAMONDRU 4 года назад +5

    OM SRI GURUBHYO NAMAHA

  • @murthypujari6707
    @murthypujari6707 Год назад

    Good informazioni guru ji.i practis ma dhumavati.from italy.namaste

  • @kanakavallychunchu864
    @kanakavallychunchu864 3 года назад +2

    నమసై గురువు గారు మీ పాదాలకు నమస్కరిస్తు విన్నవించుకుంటున్నాను కా మా ఖ్యా అమ్మ వారి గుడి కి దర్శనం కోసం వెళ్ళే వాళ్ళు మన గ్రూపు లో ఎవరైనా వుంటే దయ చేసి చెప్పండి బంటరి ప్రయాణం అంతా దూరం మంచిది కాదు అంటున్నారు మా ఇంట్లో మాది హైద్రాబాద్‌ ఎల్‌ బి నగర్

  • @aanand2695
    @aanand2695 4 года назад +3

    మీరు చాలా మంచి విషయాలు తెలిపారు అవగాహన కలిగింది,
    కుతూహలం తీరింది🙏

  • @jalagammadhusudhanrao1571
    @jalagammadhusudhanrao1571 3 года назад +1

    Mee valana chala vishayalu telustunnai,meeku namashakaram

  • @sekharkathari7185
    @sekharkathari7185 4 года назад +1

    గురువుగారికి ప్రణామములు బంగ్లా మంత్రం చేస్తున్నాను యంత్రం ఎక్కడ దొరికింది దానికోసం ఎవరూ ఇవ్వగలరా విజయవాడ నుండి చంద్రశేఖర్ జై గురుదేవ్

  • @sivakrishna7783
    @sivakrishna7783 2 года назад +2

    Wonderful explanation. Got good information in detailed...🙏

  • @nareshvarusa8978
    @nareshvarusa8978 2 года назад

    నమస్కారం గురు చాలా బాగా వీవారేంచారు ధన్యవాదములు గత నాకు 6 సంవత్సరాలనుండి ఆరోగ్యం డబ్బు ప్రశాంతత లేకుండా పోయింది నాజీవితం లో ఎం జరుగుతుందో అర్ధం కానీ పరిస్థితి కొంచమ్ చూసి చెపుతారా నా భ్రమండం గా ఉండే జీవితం చీకటి గది లో ఒంటరి వాడేలా అయిపోయింది ఎవరితో చెప్పుకోలేను చూసి చెపుతారా గురు గారు

  • @ChakravarthiJ-on3kv
    @ChakravarthiJ-on3kv 2 года назад +2

    🙏🌹శ్రీ గురుదత్త శ్రీ మాత్రే నమః 🌹🙏

  • @krishnanandaalkur2598
    @krishnanandaalkur2598 Год назад

    నమస్కారం గురువు గారూ,

  • @tejachowdary8382
    @tejachowdary8382 4 года назад +5

    Om gurubyo namaha

  • @sandeepreddybaswa5084
    @sandeepreddybaswa5084 4 года назад +1

    Guruvugaru mi dayavalla na doughts chala clarify iyyai.miku ma padhabhivandhanalu

  • @drjangaiah1931
    @drjangaiah1931 4 года назад +3

    చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు.

  • @srinivaskadam8034
    @srinivaskadam8034 4 года назад +5

    గురువు గారికి ప్రణామాలు.
    మీ వల్ల చాలా జ్ఞానం తెలుసుకున్నాము
    ధన్యవాదాలు

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  4 года назад +3

      ధన్యోస్మి అండి

    • @srinivaskadam8034
      @srinivaskadam8034 4 года назад

      @@omkalabhairavayanamahsadha2502
      గురువు గారు నేను 41 రోజులు లలితాదేవి పూజ చేయాలని అనుకున్నాను.
      వాటి నియమ..నిష్ఠలు ఎలా చేయాలో చెప్పండి.

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  4 года назад +3

      @@srinivaskadam8034 శుచి మడిగా తెల్లని వస్త్రాలు ధరించి ఆవుపాలు పాయసం చెక్కరతో ఆవు నెయ్య దీపం సుగంధ ద్రవ్యాలు వాడుతు చెయ్యండి

    • @mallojunaveennani9610
      @mallojunaveennani9610 2 года назад

      @@omkalabhairavayanamahsadha2502 గురువు గారు నేను సాధన చేయాలి అనుకుంటున్నా ఎలా మంత్రం తీసుకోవాలి గురువు గారు

  • @devisrigajapaka1601
    @devisrigajapaka1601 2 года назад

    Chala Manchi Video Chesaru Guruji 🙏 Chala Vishayalu Telusukunnanu 🙏

  • @KSrinivasrao-op3ud
    @KSrinivasrao-op3ud Год назад

    Guruvugaru naaku me matalu vinnaka sanshamga vundi kashilo Telugu guruvu vunthara

  • @k.vannursawamykvswamy91
    @k.vannursawamykvswamy91 2 года назад

    Super good gurujjj

  • @Venkat-lw1gk
    @Venkat-lw1gk Год назад

    Om sri gurubhyonamaha

  • @poornakapoorupootalla9277
    @poornakapoorupootalla9277 4 года назад +8

    ఓం కపాలి భైరవాయ నమః

  • @SivaShankar-yw8rk
    @SivaShankar-yw8rk 3 года назад +2

    క్రృతజ్నతలు గురుజీ

  • @kanakalakshmiramarao5842
    @kanakalakshmiramarao5842 2 года назад +2

    Om Sri mathre namaha 🙏🙏🙏

  • @pandugaduchinnu9549
    @pandugaduchinnu9549 2 года назад

    జై లక్ష్మీ గణేశ గురువుగారు అండి మేము మిమ్మల్ని కలవాలంటే ఎలా కలవాలి

  • @GouthamiBobbili-d8h
    @GouthamiBobbili-d8h 5 месяцев назад

    Vamacharam padathi manchidaa guruvu garu

  • @praneethkumar6275
    @praneethkumar6275 4 года назад +3

    Chala Danyavadaluuu guriji... Dhakshinacharam gurinchi kuda chepandi Swamy

  • @muralinarayana940
    @muralinarayana940 4 года назад +1

    Vaamachara paddatulu smsanasadhanalu gurunchi chala vivaranga chepparu guruvu Garu dhanyavadalu 🙏 om sri gurubhyo namaha 🙏

  • @arunachalashiva7293
    @arunachalashiva7293 4 года назад +5

    ఓం అరుణాచలేశ్వరాయ నమః
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jagannathachakravarthy4866
    @jagannathachakravarthy4866 2 года назад +1

    🙏jnana varidhi Guruji

  • @nareshbenjari971
    @nareshbenjari971 4 года назад +6

    ఓం శ్రీ కాలభైరవ యా నమః 🙏💐🌸🌺🌹 నమస్కారం స్వామి

  • @danalasatyanarayana7462
    @danalasatyanarayana7462 4 года назад +2

    నమస్కారము swamy

  • @singareddynarala5113
    @singareddynarala5113 4 года назад +1

    గురువు గా రికీ నమస్కారం

  • @bashibhasker8699
    @bashibhasker8699 Год назад

    గురువు గారు మిమ్మల్ని కలవాలండి
    దయచేసి చెప్పండి 🙏🙏🙏

  • @ssn7870
    @ssn7870 4 года назад +2

    Sir,
    Merru cheputunte.. Devudu.. Shakti.. Unnadi.. .. Anepestudi. 🙏🙏🙏

  • @vinayaka3300
    @vinayaka3300 2 года назад +1

    Hindu..darmam..great

  • @raghusheri754
    @raghusheri754 4 года назад +1

    Sri gurubyo namaha 🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏

  • @hemanthsivaram8878
    @hemanthsivaram8878 4 года назад +4

    Thank you for posting an informative video, minor correction is required regarding 5 M's.
    1) Mudra
    2) Matsya
    3) Mamsa
    4) Maithunam
    5) Madya

  • @rrtalkes136
    @rrtalkes136 Год назад

    వామాచార హోమం గురించి వీడియో చేయండి

  • @venukumarvenukumar3032
    @venukumarvenukumar3032 2 года назад

    Chakkaga selivicharu guruji.hara .aathma ki bedhamu teliya paruchagalaru.🙏🙏🙏🙏🙏🙏

  • @mudrakolailesh6349
    @mudrakolailesh6349 4 года назад +4

    అయ్యా నమస్కారము

    • @mudrakolailesh6349
      @mudrakolailesh6349 4 года назад +2

      మీరు చాల చక్కగా చెపుతున్నారు రోజు చెప్పండి దయచేసి

    • @mudrakolailesh6349
      @mudrakolailesh6349 4 года назад +1

      నన్నుమీయొక్క శిష్యుడి గా చెయ్యమని నాకు ఆరాధ్యా దైవం ఐన ఆ పరమశివుడాను వేడుకుంట్టను

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  4 года назад +1

      ధన్యోస్మి అండి

  • @sambamurthyenugula5032
    @sambamurthyenugula5032 3 года назад

    Guruvu gaariki namaskaaram.
    Koulaacharam gurinchi oka video cheyyandi swaamy...

  • @tejachowdary8382
    @tejachowdary8382 4 года назад +3

    Tq sir vedio upload chasinadhuku

  • @cssuresh1792
    @cssuresh1792 2 года назад

    sai 🙏ರಾಮ್

  • @mastersrinu
    @mastersrinu 9 месяцев назад

    Namaste sir. Brahmanulu evarina Dharma badda Mina korikakosam kamakya lo balipooja cheyacha??cheyakodada? Vivarinchagalaru

  • @Insearching810
    @Insearching810 3 года назад +2

    Guruji pls tel about kaula sampradaya... and yakshini sadana

  • @somusomu1104
    @somusomu1104 3 года назад

    OM

  • @Gangadhar.p
    @Gangadhar.p Год назад

    Raja matangi Pooja cheddam anukuntunnanu. For my career growth.

  • @veerareddy8602
    @veerareddy8602 2 года назад +1

    Sri gurubyo namaha

  • @MovieClips14359
    @MovieClips14359 3 года назад +1

    Swamy Naku oka sandeham vudi
    Nenu sri sri sri siddheswarananda bharati Maha swamy dagara nuchi
    1.Varahi prayathagira bhadrakali
    2.lakshmi devi mantram tisukunanu, , 41 rojululo cheyamani chepinaru, rendu okesari cheyochu kadha swamy
    elanti battalu vesukovali
    Tarapanalu ela cheyali, etc muguriki chepandi swamy

  • @chittichitkalu7655
    @chittichitkalu7655 Год назад

    Guruvu garu naku o mantram cheppandi danam kosam

  • @chandhramanchala8644
    @chandhramanchala8644 2 года назад

    గురువుగారు మీ పాద పద్మాలకు నమస్కారం గురువుగారు గురువుగారు మాయందు దయవుంచి కరుణ తోటి మమ్మల్ని నరక బాధ నుంచి గడ్డ నేను స్వామి స్వామి ఒక్కసారి నాకు నా మెసేజ్ కి రిప్లై ఇవ్వండి

  • @karunkumar9897
    @karunkumar9897 4 года назад

    Guruvariki namaskaramulu,,, brahma jnanaanni panchuthunnaru,,, danyudini,,, aaaraaa antey gurthochindi robo 2 movie pakshula aaaralanni okati ga cheri pedda sakthi ga rupondichukutundi,,,

  • @RajendraPrasad-bh7vh
    @RajendraPrasad-bh7vh 4 года назад +1

    Guruvu garu 🙏🌹

  • @sridharg-AGT
    @sridharg-AGT 3 года назад +1

    Guruvu Gariki Vandanalu 🙏. Aura and Aatma ki difference enti guruji. Aura oka sadhakudi lo vellaka, Aatma kuda athanilo ke veltunda. Aatmala prayanalu vivarinchandi guruji.
    Gurubhyo namaha🙏

  • @shivajin4900
    @shivajin4900 2 года назад

    Banam mantram gurinchi chyppandi guruji

  • @neelannaiduthamminaina5956
    @neelannaiduthamminaina5956 2 месяца назад

    Bhojanam kharchulu elaa sir

  • @seshuiict
    @seshuiict 4 года назад

    🙏🙏🙏🙏🙏Guruvu gari padalaku vandanalu 🙏🙏🙏🙏🙏

  • @vivek741
    @vivek741 Год назад

    Kowlacharam gurinchi cheppandii swamy

  • @anikepatisekharachari5848
    @anikepatisekharachari5848 Год назад

    Adesh Adesh Adesh 🌹🙏🌹

  • @mrcrazy2875
    @mrcrazy2875 4 года назад +2

    Prathyangira sadhana gurinchi cheppandi guru garu

  • @Mck-is8mr
    @Mck-is8mr 2 года назад

    Sir, hospital lo daily evaro okaru chanipothu untaru. So hospital lo manam chesukunte aura vastunda or nly in smasanam lo vastunda please cheppandi

  • @venkatkumar2562
    @venkatkumar2562 2 года назад

    Pratyangirey devi sadana gurunchi cheppandi gurugaru 🙏🙏

  • @mramakrishna6740
    @mramakrishna6740 3 года назад

    Guru guru please please chinchini pichachini mantram gurinchi chepandhi please please🙏🙏🙏🙏

  • @mramakrishna6740
    @mramakrishna6740 3 года назад

    Guru gharki namaskaram chinchini pichachini gurinchi chepandhi please

  • @sandeepreddybaswa5084
    @sandeepreddybaswa5084 4 года назад +1

    Guruvugaru vamacharapooja ante poorthiga left handtho matrame cheyyala

  • @ShyamKumar-cb3eh
    @ShyamKumar-cb3eh 2 года назад

    Tears at 23.18

  • @umamaheswarkoduri2383
    @umamaheswarkoduri2383 4 года назад +1

    Sadguruvu labhinchaalante emanna mantram untunda Sir....untey savivaramga cheppagalaru... dhanyavaadamulu

    • @dattashaktipeetam
      @dattashaktipeetam 3 года назад

      శ్రీ గురుచరిత్ర పారాయణం చేయండి

  • @UshaRani-ut2yj
    @UshaRani-ut2yj 2 года назад

    Puracharana lo vamacharam cheyavacha guru garu

  • @vineel-kn9yr
    @vineel-kn9yr 4 года назад +1

    Guruv Garu meato mataladale ant ala Sri
    Na problems ne chapuokone nanu Saldana chile anukontunanu sir

  • @nagalakshmimuthyala7654
    @nagalakshmimuthyala7654 Год назад

    గురువు గారు మిమ్మల్ని ఒక్కసారి meet avvali

  • @alivelusode3947
    @alivelusode3947 2 года назад

    గురువుగారికి నమస్కారం 🙏 చాలా బాగా చెప్పారు... మీ నెంబర్ పెట్టండి... ఓం నమఃశివాయ.... 🙏🙏🙏

  • @lakkakulasaritha9531
    @lakkakulasaritha9531 Год назад

  • @anilkasyap
    @anilkasyap 4 года назад +2

    Sir .Namaskaralu. Vishnu vidyala gurinchi emyna chpandi..sir

    • @prameeladevi3578
      @prameeladevi3578 2 года назад

      Kidnapped my nursing assist among remaning ladies made me alone u only

  • @srinivaschary2831
    @srinivaschary2831 Год назад

    Swamy Meetho kalavalantey address and number pampagalara swamy oka samasya kai prashna samadham ko chustunanu swamy

  • @vaenu9993
    @vaenu9993 4 года назад +2

    Who is vamachara gurus in andhra pradesh

  • @dons4790
    @dons4790 2 года назад

    Guru garu maithunam annaru kadha mari pelli kani varu vamacharam ela chestaru ani na sandhehamu

  • @ఓంకాలభైరవాయనమః

    కాలభైరవాయ నమః

  • @Parameswarifunnyvidios
    @Parameswarifunnyvidios 2 года назад +1

    గురువు గార్కి నమస్కారం మాకు అమ్మవారి పూజ విధానం ఉపదేశం ఇస్తారా

  • @Salivahanagaming
    @Salivahanagaming 3 года назад +1

    గురువుగారు ప్రత్యంగిరా దేవి కామ్యకర్మలు కి ఎటువైపు తిరిగి జపమాల చేయాలి గురువుగారు తొందరగా పెట్టండి రిప్లై

  • @keralaayurvedacentre2112
    @keralaayurvedacentre2112 3 года назад

    🙏 Namaskaram guruji Visakhapatnam AP

  • @sathishkumar-gg7bk
    @sathishkumar-gg7bk 2 года назад

    గురువు గారికి పాదాభివందనం. గురుజి మరి వేణుస్వామి వామచార పద్దతిలో కోరికలతో ఇంట్లోనే సాధన చేస్తారు కదా.

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  2 года назад

      ఎవరు అతను ఆశ ధనం కోరెవరు ఎక్కడయినా మాయ చేస్తారు అలాంటివి మాకురావు అండి

  • @amulreddy1798
    @amulreddy1798 2 года назад

    Kowlacharam gurinchi telijeyagalarani prathana

  • @krishnamurthykollu8797
    @krishnamurthykollu8797 4 месяца назад

    Ha i buitfoll

  • @viswateja708
    @viswateja708 4 года назад +2

    🙏Dhanyoshmi deva

  • @rameshananthula1009
    @rameshananthula1009 4 года назад +3

    Namaskaram guruvu garu.naku kalalo Puli vachhi korikndi Dani artham amiti.nenu daily varahi Devi sthram chaduvthanu.

  • @amulreddy1798
    @amulreddy1798 2 года назад

    Guruvugaru mydhuna vidhyagurichi teliyacheyandi

  • @swathikishore4948
    @swathikishore4948 4 года назад +2

    🙏🙏🙏🙏🙏

  • @khariprasad6247
    @khariprasad6247 4 года назад +4

    Dakshina charam lo bairavuni gurinchi chepandi guruvugaru

  • @guntidurga5365
    @guntidurga5365 4 года назад +1

    Guru garu memmalani kalusu kovacha.. na peru Durga

  • @bhanuyadav7196
    @bhanuyadav7196 3 месяца назад

    గురువుగారు మీ అడ్రసు తెలపగలరు

  • @gangereddy1379
    @gangereddy1379 4 года назад +3

    Guruvugaru kasilo Telugu guruvulu vuntara