త్రిగుణాల రహస్యము - శివ, విష్ణు, బ్రహ్మ - భూతకాలములోకి ఎలా వెళ్లాలి

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 65

  • @arrvind2087
    @arrvind2087 2 года назад

    OM siva sankalpamasthu.

  • @mravindraa
    @mravindraa 4 года назад +11

    ధన్యవాదాలు! సృష్టి గూర్చి మీరు చెబుతుంటే కళ్ళలో నీళ్ళు నిండాయి. ఒక్కక్షణం సృష్టి కనిపించినట్టుంది. ప్రేమ స్వరూపుడైన భగవంతుడు మీ ద్వారా మా మోక్ష ప్రాప్తి కి కావల్సిన జ్ఞాన బీజములు నాటుతున్నారు. మీ కృషి కి పాదాభివదనాలు..🙏🙏🙏

  • @krishnaraonebarsu4086
    @krishnaraonebarsu4086 2 года назад

    Mahaadbhuthamaina detailing!
    Mee gnyana vitharanaki padabhi vandanamulu

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 4 года назад +2

    EXCELENT PRANAN JI

  • @santhoshd9864
    @santhoshd9864 4 года назад +2

    Adhbutham guruvugaru

  • @VVV-wx3ui
    @VVV-wx3ui 4 года назад +1

    analysis of vedas and sharing is the most epic form of knowledge growth that could lead to Vasudaika kutumbam
    వేదాల విశ్లేషణ మరియు భాగస్వామ్యం అనేది వాసుడైకా కుతుంబానికి దారితీసే జ్ఞాన వృద్ధి యొక్క అత్యంత పురాణ రూపం
    ధనయవాదాలు చంగతి గారు, నమస్కారం

  • @harikrishna-uw2ij
    @harikrishna-uw2ij 4 года назад +1

    Adbutanga vivarincharu krutaganatalu sir

  • @arrvind2087
    @arrvind2087 4 года назад

    Padhabhi vandhanamulu guruvu garu, siva sankalpamasthu.

  • @1886galathey
    @1886galathey 2 года назад

    What an elaborated explanation sir. Really sir may God bless you very long life n share your wisdom

  • @narayanagk
    @narayanagk 2 года назад

    Excellent explanation sir

  • @muraliall
    @muraliall 2 года назад

    Thank you so much sir

  • @srinivassn2521
    @srinivassn2521 4 года назад +2

    Om.

  • @arrvind2087
    @arrvind2087 2 года назад

    OM NAMASTE OM.

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 4 года назад +1

    Guruji namasthe.

  • @Ljirao
    @Ljirao 4 года назад +2

    బహు బాగా చెప్పారు...తమోగుణం గురించి...🙏🙏

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 3 года назад

    మాస్టారు మీకు శతకోటి 🙏🙏🙏🙏🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 4 года назад +1

    Dhanyavadalu sir maaku chalaa chakhagaa knowledge panchutunnaru.

  • @prathyushanandikunta3109
    @prathyushanandikunta3109 4 года назад +2

    Chaganti gariki shastri gariki namaskaram

  • @dhruvachandra8210
    @dhruvachandra8210 4 года назад +1

    Really I felt the greatest question I have ever heard in this channel

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад +1

      Good that you enjoyed watching the video and the content in the video.

  • @Ksrini-i5q
    @Ksrini-i5q 7 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩💐🇮🇳

  • @jayanthisundharachari2836
    @jayanthisundharachari2836 4 года назад +2

    Jai Hanuman 🙏🙏🙏🙏🙏

  • @rolexgopi
    @rolexgopi 4 месяца назад

    Guruji🙏🙏
    Vedalalo trimurtulu unnara..?

  • @vijayalakshmi-gy6bd
    @vijayalakshmi-gy6bd 3 года назад

    What an explanation Super Sir 🙏🙏🙏🙏

  • @Prakruthibadihimanya
    @Prakruthibadihimanya 4 года назад +1

    om....namste sir

  • @sivapaturu5784
    @sivapaturu5784 4 года назад +2

    Namaskaram🙏

  • @yogitha1234
    @yogitha1234 7 месяцев назад

    Sir English subtitles please

  • @muraliputha7409
    @muraliputha7409 4 года назад +3

    Sir, kindly tell daily duties(dinacharya) of man as per vedas

  • @jaganjaganchakali1297
    @jaganjaganchakali1297 4 года назад +1

    Namaskar guruji

  • @shailaja.970
    @shailaja.970 4 года назад

    Shivathathvam
    Kaalam
    Vishnuthathva
    Specs
    Bhramha thathvam
    Sound
    Anukomantaara sir

  • @seelamnrao9624
    @seelamnrao9624 4 года назад

    Easy ga chanta cheyakaligina oka veda manthram cheppa galagarani aasisthanu.

  • @subramanyamnaraganti6257
    @subramanyamnaraganti6257 4 года назад

    We need big head to perceive the universal truths🙏🙏🙏🙏🙏

  • @niranjannaroju4898
    @niranjannaroju4898 4 года назад +1

    🙏🙏🙏

  • @anjankumar4333
    @anjankumar4333 4 года назад +3

    రేడియోలో మీరు చేసే ప్రోగ్రామ్ ను వీలయితే మన ఈ యూట్యూబు లో పెట్టండి. ధన్యవాదాలు.

  • @sridevibonam301
    @sridevibonam301 4 года назад +1

    🕉️🕉️🕉️🕉️🙏🏻🙏🙏🏻🙏🏻🙏🏻

  • @ramakrishnavummadi9768
    @ramakrishnavummadi9768 4 года назад +1

    🙏🙏🙏🙏🙏💐💐💐

  • @nagalaxmi1624
    @nagalaxmi1624 4 года назад

    Namaskaram sir

  • @jayakrishna72
    @jayakrishna72 4 года назад +1

    Sir nenu 48yers unna sterno mari nenu ye matram japiste tarinchagalsno konchem tapagara please

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад

      భవిష్యత్తులో ఒక వీడియో లో మంత్రము చెబుతాను

    • @jayakrishna72
      @jayakrishna72 4 года назад

      @@Dr.VenkataChaganti thank you sir. Paina thappulu type chesinandhuku sorry sir

  • @madhuric9775
    @madhuric9775 2 года назад

    14.10 విష్ణు తత్వం రాజో గుణం బ్రహ్మ సత్వ గుణం కదా గురువు గారు??? తెలుపగలరు 🙏🏻🙏🏻🙏🏻

  • @kotadattatreyasarma1547
    @kotadattatreyasarma1547 4 года назад +1

    నమస్కారం సార్ చాగంటివారు
    నాపేరు కోట.దత్తాత్రేయ శర్మ
    పిఠాపురం మాతండ్రిగారు పేరు కోట.నూకరాజుశర్మగారు
    కుక్కుటేశ్వరస్వామి దేవాలయంలో వంశపారంపర్యం అర్చకుడిని7వతరంవాడిని
    మీరుచాలా బాగచెబుతారు మీరుఎక్కడ ఉంటారు

  • @kishorekumardaggupati7884
    @kishorekumardaggupati7884 4 года назад

    🕉️🙏🙏🙏🕉️

  • @devadasmedanki1955
    @devadasmedanki1955 4 года назад

    Read with sri Dattatreyam jananam ..!

  • @Ramanteja
    @Ramanteja 4 года назад

    Shiva thatwa mantras cheppandi

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад

      Watch this video: ruclips.net/video/LbOyNxacrAE/видео.html

  • @damnfunb
    @damnfunb 4 года назад

    Namaskaram andi...thank you for touching upon thrigunalu. I had a doubt about time and space. I think I mentioned it in one of the comments. My doubt was about why we can't do space travel and concluded that we are partially there in 4th dimension. Now you explained about the same .... If we understand Shiva tatvam we can travel in time... It will surely take time to absorb these concepts...

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад

      Watch this video for Shiva tatvam: ruclips.net/video/LbOyNxacrAE/видео.html

  • @anilkumar4948
    @anilkumar4948 2 года назад

    I think black holes are created by shiva tatvam

  • @gnagarameshy
    @gnagarameshy 4 года назад +1

    Aum.....
    Namaskaram Sir...
    Time at 15:30
    Time reversal ante emiti, manushulu chanipoye time ki chinnapilallu antha avuthara.....?
    Ee question adagataniki joke laga vunna chala mandhuki ardham avi vundadhani bavistunnanu....!

  • @vvs7111
    @vvs7111 4 года назад +1

    ఈ తత్వాల గురించి మనం ఎందుకు తెలుసు కోవాలి. తెలుసుకున్నా తెలుసుకోకపోయినా గుండె, ఊపిరి ఆడుతున్నాయి. రక్తం పరిగెడుతోంది. పుడుతూ, పెరుగుతూ చస్తున్నాం. వీటి గురించి తెలియని వాళ్ళు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఐపోయారు చాలామంది అనామకులైపోయారు. తెలిసిన వారికి తెలియని వారికీ ఏమైనా తేడా ఉందా. ఉంటే ఏమిటి. దయచేసి తెలుపగలరు.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад

      వేద జ్ఞానమే తేడా. వేద జ్ఞానమే ఆనందము. ఎలా ఐతే మానవులు జంతువులకంటే ఎక్కువ ఆనందము పొందుతారో, అలాగే వేద జ్ఞానము వున్నవారు మిగిలిన మానవుల కంటే ఎక్కువ ఆనందము పొందుతారు

    • @vvs7111
      @vvs7111 4 года назад

      @@Dr.VenkataChaganti నేను వేద విజ్ఞానం వల్ల కలిగే ఆనందం అనుభవిస్తుా కుటుంబాన్ని, సమాజాన్ని గాలికొదిలేస్తే ఏమైనా ప్రయోజనం ఉందా. ఎందుకంటే ఆధ్యాత్మిక భావన అనేది పూర్తిగా వ్యక్తిగతం కదా. సంసారం లో ఉంటూ ఈ ఆనందాలను పొందటం ఈ కలియుగం లో అసాధ్యం కదా. అందుకే కలియుగం లో కేవలం భగవన్నామ కీర్తనం సరిపోతుందని పెద్దలు చెప్పినారు. ఆస్తులు ఆసక్తులు కలిగిన వారు ప్రయత్నించి చూడవచ్చు కాని అది యుగ ధర్మం కాదని సందేహం.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад

      @@vvs7111 యోగి వేరు వేద జ్ఞానం వేరు. వేద జ్ఞానం తో మొదలయ్యే ఆనందము యోగి గా మారడానికి ఉపయోగ పడుతుంది. యోగులు చేసినంత మేలు ఈ ప్రపంచములో ఏ మానవుడు చేయలేడు. సంసారం వదిలివేయడము సన్యాసము. కాని అది కేవలము సమాజ సేవ కోసం చేసేది. సమాజము ని కూడా వదిలేయటం అనేది కేవలము సమాధి లో మాత్రమే. ఇలా కాకుండా వేరుగా చేసేవారు వేద జ్ఞానం లేని వారు.

    • @vvs7111
      @vvs7111 4 года назад

      @@Dr.VenkataChaganti నేను యుగ ధర్మం గురించి అడిగాను గురువు గారు. కలియుగం లో యజ్ఞ యాగాలు, వేదాధ్యయనం సామాన్య ప్రజలకు సాధ్యమేనా. అది సత్య, త్రేత మరియు ద్వాపర యుగాలకు సంబంధించిన విషయం కదా. వేదాల ప్రకారం యుగ ధర్మాలు తెలుప గలరు. కలియుగం లో మనిషి ఆయుఃప్రమాణం తక్కువని, ఈ తపస్సు లు, యజ్ఞ యాగాలు చేయలేరని భక్తి మార్గాన్ని సూచించారు. మీరు మంచి పని చేస్తున్నారు. మీ వీలును బట్టి. నా వరకు మీరు చేయగా చూసి ఆనందించటం మాత్రం చేయగలను. ధన్యవాదాలు గురువుగారు.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад

      ప్రతీ యుగములోను అదే వేదము అదే ధర్మము. అన్ని యుగాలలోను వేదములో చెప్పినదే పాటించాలి. తపస్సు, యజ్ఞము, స్వాధ్యాయము అనేవి ప్రతీ యుగములోను చెయ్యాలి. యుగాలని బట్టి ధర్మము మారదు. వేదము ప్రకారము అన్ని యుగాలలో ఒకటే ధర్మము.

  • @tallurisuresh5879
    @tallurisuresh5879 4 года назад

    Narasimhasharmagari number send cheyagalara

  • @raob6431
    @raob6431 4 года назад

    సర్ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే అంటున్నారు .. అసలు ధ్యానం చేయాలంటే ఎలా .... సాధించి సమీపించే మార్గాన్ని చెప్పండి సార్. మంత్రం వుండాలా... శివతత్వ మంత్రాలు ఎలా పొందాలి

  • @vinaliramakrishna5632
    @vinaliramakrishna5632 4 года назад

    నా ప్రశ్న...., నరకం లో శిక్ష లు అనుభవించేది ఆత్మ. భూలోకంలో శిక్ష లు అనుభవించేది శరీరం. అయితే ..... శరీరానికి నొప్పి కలగడం సహజం. మరి .... ఆత్మ కి నొప్పి ఎలా కలుగుతుంది....?? ఏ విధంగా ఆత్మకి నొప్పి అనే ఫీలింగ్ కలుగుతుంది...?( నొప్పి కలుగును కాబట్టే అత్మ ని నరకం లో చాలా రకాలుగా హింసిస్తున్నారు. ఈ నొప్పి ఆత్మకి ఏల సాధ్యపడుతుంది).

    • @PraveenKumar-zc8ou
      @PraveenKumar-zc8ou 4 года назад +1

      Narakamlo kudha kotha deham istaru atmaku, apudu shikshinchutaru

  • @YKPHUL
    @YKPHUL 4 года назад

    గురువు గారికి నమస్కారము.. వేద విభజన చేసిన వ్యాసులు వారు.. పంచమ వేదము గా భాసిల్లే భారతము వ్రాసిన వ్యాసులు వారు.. భారతము అంతః ర్భాగమైన భగవద్గీత లో శ్రీ కృష్ణులు వారు స్వయంగా అంతయు తానే నని ఎవరు ఏ విధంగా ఆరాధించినా తనకే చెందుతుందని.. తనలో ఐక్యము చెందుతారని చెప్పారు కదా.. మరి వేదము ప్రకారము మీరు శ్రీకృషుడు కేవలము పూజ నీయుడు గా మాత్రమే అని చెప్తున్నారు.. సందేహము తీర్చి గలరు