Atma during Prallayam? ప్రళయం లో ఆత్మ ఏమౌతుంది? కులాంతర వివాహము - వేదం ఏమి చెప్పింది?

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 105

  • @anjaneyulureddimalla5273
    @anjaneyulureddimalla5273 6 лет назад +13

    dear sir love you sir మీరు మాకు గురువు మరియు మిత్రులవంటివారు మీకు ధన్యవాదములు

  • @seshagiri6296
    @seshagiri6296 6 лет назад +10

    sir after long time i have seen a nice person as venkat chaganti.

  • @SR-np2iv
    @SR-np2iv 6 лет назад +5

    Answers clarity gaa chepthunnaru, questions clear gaa adugu mahanubaavaa

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 4 года назад +1

    అద్భుతమైన వివరణ చాలా అరుదుగా లభించే జ్ఞానం ఇది 🙏🙏🙏

  • @ravikanthgarimella6715
    @ravikanthgarimella6715 6 лет назад +14

    ఉత్తర,దక్షిణ అమెరికాలలో వేదసంస్కృతి గురించి వీలైతే తెలుపగలరు

  • @sridharnalla5610
    @sridharnalla5610 6 лет назад +1

    చాలా చక్కగా చెప్పారు, వెంకట చాగంటి గారు. ధన్యవాదములు

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 года назад

    అసలు కృత యుగంలో కూడా ఇంత మంది జనాభా ఉన్నారా గురు దేవా 🙏🙏🙏

  • @sitarrel5209
    @sitarrel5209 6 лет назад +10

    జై శ్రీరామ
    జై హింద్
    అఖండ భారత్
    అటల్ భారత్

  • @sivakrishna8
    @sivakrishna8 6 лет назад +4

    Super point about tamassu.
    12:10 to 15:27 (What an analysis sir.. awesome explanation)
    16:49 to 17:10 (imp point about Kulam)
    17:33 to 17:58 lol untayi sir
    22:06 to 22:12 lol

  • @yudhadhipathibingi1847
    @yudhadhipathibingi1847 6 лет назад +7

    నమస్కారం మహనుభావ.......

  • @ravikishores8086
    @ravikishores8086 6 лет назад +2

    Thank you Chaganti Garu for clarifying my doubts and for spending your valuable time for the same. Really appreciate you and Sastry garu for providing a forum for asking questions.

  • @femsolutions4909
    @femsolutions4909 6 лет назад +1

    Thanks for the educative and useful information. J R K MURTHY

  • @srikeerthi2885
    @srikeerthi2885 6 лет назад +1

    correct gaa chepparu ..guruvu gaaru.. namaste..

  • @kameswararao6872
    @kameswararao6872 6 лет назад +1

    Drచాగంటి వారి కి అయ్యా నమస్కారం నాదొక చిన్న విన్నపం....పిల్లి ఎదురు గురించి....ఇందులో ఉన్న హెల్త్ కాన్సెప్ట్ లో మనపెద్దలుకున్న తాత్వికత...ఎంతగొప్పదో...సర్వదా నేటికీ అచారణీయం...పిల్లిపళ్ళు...నీచ స్థితిలో ఉంటుంది...ఏమో..ప్లేగు జబ్బు లేదా..భయంకర విసప్రయోగం తో చచ్చిన ఎలుకలు తినే జన్మతః ఉన్న లక్షణం...పైగా దీనికితోడు.మనిషి బయటకు వెళ్లిన వెంటనే కాలర్ ఎగరేసుకుంటూ ఇంట్లోకి చల్లాగా దూరి...అన్నం పాలకుండాల్లో.ఆహారపదార్థాలులో.నోరు నాలిక పెట్టె దుర్లక్షం..అందుకాబట్టి...మనపెద్దలు చెప్పినట్లు...వెంటనే ఇంటి లోకి వెళ్లి...అన్ని పాత్రలు సద్దుకొని.మూతలు వేసుకొని తగు.పరిశుద్ధత ఆరోగ్యజాగ్రత్తలు తీసుకోమని చెప్పే ఆచారం ప్రతీవారు ఆచరించతగినది...కదా...మరి అలాగని మనకు ఎలుక లను.easyగా కంట్రోలు చేసే పిల్లి నిత్యం కావాలాయ్...ఇలాటిపరిస్తితిలో మనవాళ్ళుపిల్లిని చంపేస్తారేమో అని .అందుకే..పిల్లిని చంపిన పాపం కాశీకి పోయినా పోదు అంటూ దేవుడుకు లింకు పెట్టకపోతే...కోళ్లు మేకలు లా పిల్లులుకూడా..ఆమ్యామ్యా...అయిపోను.మనవాళ్ళా ఆకలి కండూతికి...ఏమంటారు..అందు కే ఆచారాలు.ను మూర్ఖం గా తునిమే బదులు..కొంచం ఆలోచించాలి...కదా sir... మాకు పెళ్లి మీద జ్ఞానబోధ చేసినందుకు .తమకు చాలా చాలా కృతజ్ఞలు

  • @gosevaksrinivasu5220
    @gosevaksrinivasu5220 6 лет назад

    గురువులకు దన్యవాదములు మాకు మంచి విజ్ఞానమును అందిస్తున్నారు ఆర్య! మాకు మీ వేదాస్ వరల్డ లింక్ లో మెంబరు కాగలమా అవకాసం ఉంటే వివరములు తెలుపగలరు.

  • @Muralikrishnagorthi
    @Muralikrishnagorthi 6 лет назад +2

    Last 10 min chala baga chepparu

  • @sreenivasuluseela5145
    @sreenivasuluseela5145 5 лет назад +1

    Super super super baga chheppinaru cantinew cheyyandi

  • @chandharsekhar9305
    @chandharsekhar9305 6 лет назад +1

    Super explanation

  • @anjaneyuluanji6236
    @anjaneyuluanji6236 5 лет назад +1

    Excellent

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 года назад

    రాత్రి నిద్ర పోతే ఉదయాన్నే మన కర్మలు మనం చేయవలసినదే అంటే ఓ భిక్షగాడు ఉంటాడు అతను రాత్రి నిద్ర పోయి లేచాక అతను కోటీశ్వరుడు కాలేడు కదా,మాకు మంచిగా అర్థం ఐంది గురుదేవులారా 🙏🙏🙏

  • @VijayMurram
    @VijayMurram 5 лет назад

    స్వర్గం-నరకం మీద వీడియో చేయండి.

  • @marraharanadh9509
    @marraharanadh9509 6 лет назад +1

    Antha goppa ani chepthunna ee vedalu ekkada ee desamlo matrame nduku unnai U strong minded people.

    • @sowmyaravuri7500
      @sowmyaravuri7500 6 лет назад +1

      Marra Haranadh pls do know that so many countries has already started research on vedas and acquiring their knowledge.. bharatabhumi dhavrubhagyam ikkadi vallu vatini Ela vadilinchukovalani chustunnaru vere desalu vedalani ela aacaharinchala Ani chustunnaru

    • @kmrao06
      @kmrao06 6 лет назад +1

      I try to answer your question based on what I read. Of all countries why India is the source of all spiritual knowledge? The reason is India , more specifically Kashi , is closest to the OM point IE., the creation point. Therefore we find from time immemorial many saints, perfect masters and avatars are borne in this land. Even the devatas (angels) in their quest for merging with the Ancient one are born in this land.

  • @kiran10521
    @kiran10521 6 лет назад +1

    how Nataraja swami would call as cosmic dance please explain sir and also explain about the how it is related to this CERN

  • @gollavillisrinu5574
    @gollavillisrinu5574 6 лет назад +1

    Super

  • @anjaneyulureddimalla5273
    @anjaneyulureddimalla5273 6 лет назад +1

    dear sir venkata chaganti gaaru ఒక విన్నపము సార్ ఇప్పుడు మోక్షము లేదా ముక్తిని గురించి వివరించగలరు మోక్షము పొందిన ఆత్మ ఎంతకాలము అలా ఉంటుంది దాని స్థితి ఏమిటి
    సార్ నేను ఊహించాను సరే ఒక వేల ఆత్మ ముక్తిని పొందింది అనుకున్నాను అలా ఎన్నో యగాలు మన్వంతరాలు కల్పాలు గడిచాయి చూస్తూ ఆత్మానుభూతి చెందింది అయితే ఏమిటి ఏదో ఒక రోజు మళ్ళీ బోరుకొట్టదా ఎంతకాలం అలా ఉంటాము మళ్ళీ రంగస్థలం లో ఆట ఆడుదాము అని అనిపించినట్టు ఫీలయాను సార్ ఇది ఊహ మాత్రమే సార్ దయచేసి మన వేదము ఏమి చెప్పినదో పరమాత్మ యొక్క సృష్టి రహష్యం ఏమిటో తెలుపగలరని ప్రార్థన మీ ప్రియ మిత్రుడు సర్వం శ్రీ ఉమామహేశ్వరపరభ్రహ్మనార్పణమస్తు కృష్ణం వందే జగద్గురుమ్

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  6 лет назад +3

      Sure! We will make a video on that topic.

    • @anjaneyulureddimalla5273
      @anjaneyulureddimalla5273 6 лет назад +1

      thankyou sir

    • @barunsiddhartha6581
      @barunsiddhartha6581 6 лет назад +1

      ( God Shiva says MOKSHA means by keeping the mind peaceful by conquering all bads evils and bad evil thoughts by self purification and owning complete perfect purification eligible to reach God and God forgives all past sins = NIRVANA , in Moksha NON-PURE SOUL becomes PURE SOUL ) ( God Shiva says complete perfect purification enlightens complete knowledge ) ( God Shiva father of yoga and meditation are useful to remove bad evil thoughts ) ( parama athma = pure soul Buddha arya marga teaches about self purification and NIRVANA details complete perfect purification ) {{{(((( Buddha arya marga - self purification : ( 1 Right view : knowledge of correct understanding ) ( 2 Right speech : speak truth ) ( 3 Right determination : strong firm determination of moral life and all actions have ethical values ) ( 4 Right livelihood : earn livelihood honestly ) ( 5 Right destiny : HOME is important, good marriage life or saint life , Remove bad sexual things and remove bad imaginative sexual things ) ( 6 Right effort : keeping the mind peaceful and remove bad evil and bad evil thoughts by YOGA and MEDITATION ) ( 7 Right mind full : keep mind peaceful , sense of humor, balance of judgment , knowledge ) ( 8 Right concentration : above rightenous path makes life Free from bad evil and bad evil thoughts ) ... ( One who fallowed continues Buddha righteous path able to conquer all bads evils and bad evil thoughts and eligible for path to NIRVANA and NIRVANA have several States and Final state of NIRVANA is complete perfect purification and SOUL becomes PURE SOUL ) ( Buddha says perfect morality and perfect knowledge interdependent ) ..

  • @khatarnakporagallu1965
    @khatarnakporagallu1965 6 лет назад +2

    సోదరా , భగవంతుడి యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోతున్నా సృష్టి విషయం లో ,, ..., నా brain స్థంబించి పోతుంది దేవుడి యొక్క అనంతమైన జ్ఞానానికి .., మాయలు , దివ్య శక్తులు , సిద్దులు మరియు లోకాలు ,జన్మలు ,ఆత్మలు, అంతటా వ్యాపించి ఉండగలిగే శక్తి ఎలా వచ్చింది .. ,ఇంకొక ప్రశ్న , విష్ణు ఆయుర్దాయం అయిపోగానే మళ్ళీ ఎవరు వస్తారు ? విష్ణువు ఉన్నంత కాలం ఎంత మంది బ్రహ్మలు మారుతారు. .., ఆ బ్రహ్మల పేర్లు ఏమిటి ? ,,ఇప్పుడు మీరు మోక్షం పొందితే తిరిగి మీ స్థానంలోకి వచ్చే కలియుగంలో ఎవరు వస్తారు.., దేవుడు ఆది లో ఉన్నాడు.., అంతం తర్వాత కూడా ఉంటాడు ..కానీ సృష్టి చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది ...,మోక్షం పొందిన వాళ్ళ స్థానాలలో ఎవరు వస్తారు? ...? దేవుడు సృష్టి చేయక ముందు సృష్టి ఎలా ఉండేది ...మొదట ...

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  6 лет назад +3

      Sure you will get your Answers in one of the future videos. Thank you for watching the videos.

    • @khatarnakporagallu1965
      @khatarnakporagallu1965 6 лет назад +1

      మిరు అందిస్తున్న జ్ఞానానికి వేల హృత్ నమస్కృతులు

  • @SaiKrishna-xw1cc
    @SaiKrishna-xw1cc 5 лет назад +1

    Question gonagavaddu sir clear ga gattiga adagandi plz

  • @subbaraorao2880
    @subbaraorao2880 6 лет назад +1

    మహాదేవ,, ఈబాదంతా ఏమిటంటే. సినిమా లో చూసి చదువుకొనే సమయంలో ప్రేమాయణం సాగించటం దానికి మొదట పెళ్లికి కులం అడ్డుఅని భావిస్తున్నారు. కానీ ఓకేకులంవారికి కూడా పెద్దలు ఒప్పుకోనివారు వున్నారు. అందువల్ల మీరుచెప్పిన. సాక్రి్ ఫైస్. ఫార్ములా. బాగుంది

  • @madhaviabbaraju9106
    @madhaviabbaraju9106 2 месяца назад

    Tirodhanam ante ade kada maruguparachatam

  • @SaiKrishna-xw1cc
    @SaiKrishna-xw1cc 5 лет назад +1

    Dont mind tq

  • @fabulousindia6111
    @fabulousindia6111 5 лет назад +1

    Vighrahan ni pujinchudu correct aa sir,plz reply in English

  • @sivakumar2338
    @sivakumar2338 6 лет назад

    Vedhalu chadivinavadu bramanudu ayyadu anthagani bramana kutumbamlo puttinatha matrana athanu bramanudu avuthada?

  • @Srinivas-ue2ip
    @Srinivas-ue2ip 6 лет назад +2

    Good job!

  • @dsuvarna1294
    @dsuvarna1294 6 лет назад +3

    నమస్కారం స్వామి .ఓం

  • @kmrao06
    @kmrao06 6 лет назад +1

    Namaskaram Sir. I watch your highly informative videos. I express my gratitude for sparing your valuable time for informing about Vedas and Sanathana Dharma. After hearing your answer to the first question in this video, I got an impression that what you stated is based on your understanding of Vedas ie. your interpretation based on your knowledge but not what is expressly stated in Vedas, as you have not mentioned any reference. Please clarify.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  6 лет назад +1

      Yes I mentioned a Mantra from Rig Ved. In the same Suktam the 1st Mantra will clarify about this. In some future video I will mention that too.

    • @kmrao06
      @kmrao06 6 лет назад +1

      @@Dr.VenkataChaganti Thank you.

  • @shivakrishnapanuganti2817
    @shivakrishnapanuganti2817 4 года назад

    Sir one doubt... actually 1st srusti jariginapudi Athmalu 100 or 1000 ila Chala thakkuva population undedi but now 750 crore population undi and inni Athmalu ela vachay veerki Gatha janma karma elaa apply avutundi

  • @praveengreatlogics1820
    @praveengreatlogics1820 4 года назад

    Namastey Chaganti garu , what is your opinion on Manusmriti, Chaturvarna vyavastha, Varna/caste, high -low comparisons. Vedam is equal for all humans and all humans are same. Then why these differentiations. Please tell some words and educate us on these differences/descrimination. (My question is about these society and caste/religion. Correct me if I am wrong and please provide your view as per vedam)

  • @rohithvarmasunitha
    @rohithvarmasunitha 2 года назад +1

    14 మన్వంతరాలు అయితే బ్రహ్మకు ఒక పగలు అంటారు.. మరి బ్రహ్మకు కూడా పగలు రాత్రి కలిగించే మరో శక్తి ఉన్నట్టేనా..? చెప్పగలరు 🙏

  • @Archuvlogs1994
    @Archuvlogs1994 4 года назад

    Dear sir my name is srihari, sir all Vedas are available now or only few only available. Please let me know

  • @pramod4job
    @pramod4job 4 года назад

    Matrix hollywood movie based on vedas...

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 6 лет назад

    సమాజంలోతేడాలకుకారణంఏమిటోమీరుచెప్పినవివరణసమంజసంగానేఉన్నది.

  • @narayanamurthym6508
    @narayanamurthym6508 4 года назад

    Dear Sir,
    As per Dayananda Maharshi,
    only same guns karma swabhavalu
    Kalgi unnavallu pelli chesukunte,
    Develop avutaru,but not by birth caste.

  • @sivakumar2338
    @sivakumar2338 6 лет назад +1

    Vedhalu nijamgane bhagavanthudu rasthe srustilo lo evaru thecharu. Madyalo rushulu endhuku vacharu.

  • @kirankmp
    @kirankmp 6 лет назад +1

    Sir Mari intercaste marriage chesukovachu ayithe mari Gothram concept ekkada vastundi. Same gothram vaala marriage chesukokoodadu antaru kada

  • @sivamaddala4506
    @sivamaddala4506 4 года назад

    Jai sriram

  • @marutisakuntalaparavastu6479
    @marutisakuntalaparavastu6479 6 лет назад +2

    Dhanyosmi

  • @balachanderdhfm2642
    @balachanderdhfm2642 6 лет назад

    Sree krishna para brahmane Namah

  • @venkateswararao376
    @venkateswararao376 6 лет назад +1

    sir, Manu dharma sastram lo chepparu kada, evari varnam vallani vallu matrame chesukovali ani?? meeru sastram lo ala cheppaledu annaru

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  6 лет назад +2

      I said in Vedas it was not given.

    • @ChidVanhi
      @ChidVanhi 3 года назад

      Concept of Varna in Manu Dharma Sāstra isn't Caste (as imposed on us by British).

  • @vijeshsurya4493
    @vijeshsurya4493 6 лет назад +1

    🙏

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 6 лет назад +1

    🙏🙏🙏🙏🙏

  • @komerajhansi
    @komerajhansi 4 года назад

    illal undi vallani marchedela assalu e muslimlu Ella erpaddaro balls cheritrani chepte mare chance untuda? guru

  • @prabhakarrao4142
    @prabhakarrao4142 6 лет назад +5

    ఇక్కడ మీరు కూడా ఆత్మలు అంటూ సంభోదిస్తున్నారు. కాని ఆత్మ‌ సర్వవ్యాపకం, సర్వత్రా ఉన్నది అనే స్టేట్మెంట్ భగవద్గీత ఇచ్చింది. అంతటా ఆత్మ ఉన్నపుడు ఇంకో ఆత్మ ఎలా ఉండగలదు?
    అలాగే ఈ విశ్వమే అనంతం అంటున్నారు. ఎంతవరకైనా అనంతం అయితే ఇది దాటి ఇంకోటి ఉందని ఎలా ఊహించగలం. మొదటితే ఊహకు అందదు. అలాంటి పరిస్థితిలో రెండో దానిని ఊహించటం ఎలా సాధ్యం?
    దయచేసి పై రెండు ప్రశ్నలకి సమాధానం ఇవ్వగలరని ఆశిస్తున్నాం.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  6 лет назад +1

      Sure Prabhakar Rao garu!

    • @ravikishores8086
      @ravikishores8086 6 лет назад +1

      Hi Prabhakar Garu, I will try to answer first question by best of my knowledge. There is one primary soul which is paramatma and he is everything and everywhere. But as long as one's conscience/ego is not able to associate/(be one) with paramatma then it is under false assumption of a different soul and hence the very existence of different souls like us.

    • @subbaraorao2880
      @subbaraorao2880 6 лет назад +2

      సముద్రం లోవున్న నీరు పరమాత్మ ,గ్లాస్ లోనీరు ఆత్మ ఈగ్లాస్ లోనీరు సముద్రం లో కలిస్తే నీరు నీరు లోకలుస్తుంది అదే ఆత్మ పరమ ఆత్మ. సంభందం

    • @BRUCEELEE87
      @BRUCEELEE87 6 лет назад

      ఆత్మలు అనేకం పరమాత్మ ఏకం

    • @srikanthm3341
      @srikanthm3341 4 года назад

      కేవలం త్రిగుణాత్మకమైన ఉపాది అయిన ఘటం పోయేంతవరకు లేదా ఆ ఘట తాదాత్మ్యత పోయేంతవరకే ఆకాశ భేదం ఉంటుంది కదా. అది పోతే ఇక అత్మ పరమాత్మ అని రెండు ఉండవు కదా.
      Just gave the analogy of ghataakasa and mahakasa that I heard from Gurus

  • @srinivastangella
    @srinivastangella 6 лет назад +2

    అసలు వేదాల్లో కులాలు వున్నాయా? వివరించగలరు

  • @chakalijaganath7826
    @chakalijaganath7826 6 лет назад

    jaisriram

  • @sriharsha1738
    @sriharsha1738 5 лет назад +1

    Kulanthara vivahalu tappu ledu kani evari aacharya vyvaharalu kattu battlu veruga vuttai kanuka ibbandhulu eduru avuthai kada

  • @Dorashettysiva
    @Dorashettysiva 5 лет назад

    Yes guruvu garu 100 % correct chepinaru pralayam ki mundhu tharuvatha voona maharishi life history voondhi naradha maharishi garu pralayam ki mundhu dhasi ki son aha son chathurmasam lo dhiksha chesthunavalaku Seva chesi next pralayam tharuvatha chesina karma valla naradha maharishi ga ainadu so chesey karma batti next janma Aina malli pralayam tharuvatha Aina chesina karma palamey and .......,,,,,, Inka voondhi Siva Kumar dorashetty I want meet you guruvu garu plz I want learn Vedas plz help me guruvu garu 8555993185

  • @ganeshputrevu8358
    @ganeshputrevu8358 3 года назад

    Sir chaganti garu, where did you learn vedas? Have you got by heart all vedas? Can you interpret all slokas? Will you do yagna and homum and sandyavandanam?

  • @madhaviabbaraju9106
    @madhaviabbaraju9106 24 дня назад

    Pravachana kartalu kulantara vivahalu chesukunte maha papam ani cheptunnaru

  • @syedellias5730
    @syedellias5730 6 лет назад +1

    This pralayam belief is in Islam also which is called Qiyamath....But the accountability is once to human life only to know who is fit for hell or heavan. Till the time of judgement at Yama by chitragupth the dead will wait in their tombs. At the time of Parlay ( Qiyamath) all the dead rise from tombs to know their result of what they earned whether good or bad. According to their result Hell or Heaven decided by the Almighty. That day is called doomsday. There is no cycle of life like animal
    Insect bird or human. Only this human life is accountable which is once only. So do always good and don't do bad. Help the human and creation.... Manav seva Madhav seva.....Sarve Jana sukhinobhava in Vasudaika kutumbakam.....

  • @pramod4job
    @pramod4job 4 года назад

    Kani deeniki starting point enti? Meaning i agree creation & destruction is cycle. At what point of time all were 100% pure. Starting point vundali kadha andi......

  • @ksathishshastry
    @ksathishshastry 6 лет назад

    కలియుగం యోక్క ఆయుర్దాయం 4లక్షల 32వేల సంవత్సరాలు

  • @crnacharya999
    @crnacharya999 6 лет назад

    ఉద్యోగం చేస్తన్నవాడు ఆఫీసరును కొడితే తిడితే ఏమౌతుంది. అదే ఔతుంది. పూర్వ జన్మ ప్రమోషన్ర్. డిమోషన్ పునర్జన్మ.

  • @motamarribrothers4966
    @motamarribrothers4966 5 лет назад

    సార్ నాకో ఒకా దొవుట్టు సార్ కిస్తూ పూర్వము క్రేస్తూ సుఖము అంటే ఎసు అనీ చాలా మంది అంటున్నారు దినిమిద మీరూ ఒక వీడియో చీయండి యేసు అనీ అంటున్నారు

  • @subbareddyt8374
    @subbareddyt8374 3 года назад

    శాస్త్రి గారూ మీ వాయస్ లో క్లారిటి లేదు. బేస్ లేదు. మి తరుపున మంచి వాక్చాతుర్యం వాక్ గాంభీర్యం వున్నవారిని నియమించండి.

  • @mohankrishna431
    @mohankrishna431 6 лет назад

    Sir Mari vedallu meru challa goppavi god echaru Anni chapputunnaru mari Dr ambatkar garu Hindu matham lo chikku mudullu Anna book lo vedallanu brahmhanullu ni vimarchimcharu Mari vedallu anta goppavaita ambatkar garu enduku vimarsistaru ????

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  6 лет назад +2

      Dr. Ambetkar garu didn't read or learn Vedas. So whatever comments he gave is not to be considered.

    • @mohankrishna431
      @mohankrishna431 6 лет назад

      @@Dr.VenkataChaganti sir ambatkar garu chadiva vumarsimcharu

    • @beinghuman1113
      @beinghuman1113 5 лет назад

      Mohan Krishna they r not books to read.. vedas should be learnt.. go check in any vedapatashala on how long it take to learn just 1 vedham.. it is around 11 years..then how come learnt all??

    • @nabeenzoshi9168
      @nabeenzoshi9168 3 года назад

      @@mohankrishna431 ambedkar garu vedalu chadivi vundaru chadivi vunte veda gnanam dwara great scientist ayyevadu,

  • @subbaraorao2880
    @subbaraorao2880 6 лет назад +1

    మహాదేవ, అసలు వీరు అనుకొనేది ఏమిటో నాకుఅర్థంకావట్లేదు 1.సృష్టి అంటే మనిషి ఒక్కడేెకాదు. వృక్ష,పక్షి ,మృగాదులు,జలచరాలు... వగైరాలు. ఒకసినిమా లో అందరికీ హీరో లుఇవ్వటంకుదరని పని. అల్లాగే ఈజగన్నాటకంలో కూ డా అంతే ఇచ్చిన పాత్రలో ఆయన పెట్టిన నిబంధనలు పాటించి మోక్షము పొందాలి.

  • @suriyasoul
    @suriyasoul 6 лет назад +1

    సర్ నేను మీ వీడియోస్ అని చూస్తాను, నేను ఈ లింక్స్ ఇక్కడ ఇచ్ఛయింది మిమ్మలిని కానీ వేదాలు కానీ తుక్కువ చేయటానికి కాదు, కొంత మంది మీ వీడియోస్ లో కామెంట్స్ కీ ఈ వీడియోస్ చూస్తా ఆత్మ మరియ పరమాత్మ, సృష్టి, గురించి అవగాహన కలుగుతుయింది అని , నా కామెంట్ లో ఇచ్చని లింక్స్ తోపుగా ఉంటే క్షమించండి.
    ఆత్మ స్వరూపం ఏమిటి? ఆత్మనివాస స్థానం ఎక్కడ?ఆత్మ శరీరంలో ఎక్కడ ఉంటుంది? మోక్షం అంటే ఏమిటి?మోక్షం ఎలా ప్రాపితిస్తుయింది?మోక్షం ఎవరు కోరుకుంటారు?
    ఈ ప్రశ్నలు అన్నింటికి సమాధానాలు ఈ వీడియో link: ruclips.net/video/mx0A3q2ZlXA/видео.html
    1.పరమాత్మ అంటే ఎవరు, పరమాత్ముని యొక్క దివ్యగుణాలు ఏమిటి :ruclips.net/video/k1zdgQDpxOQ/видео.html 2.పరమాత్మ స్వరూపం మరియు నివాస స్థానం: ruclips.net/video/qHIIIdfKTGg/видео.html 3.పరమాత్ముని అన్ని ధర్మాల వారు ఏవిధంగా ఆరాధిస్తున్నారు :ruclips.net/video/CW_z53JKqNI/видео.html
    సృష్టి చక్రము: ruclips.net/video/tE7rEF_VbQ8/видео.html, మానవ ఆత్మ 84 జన్మల చరిత్ర: ruclips.net/video/drb8ukj740M/видео.html.

  • @vamshipasunoori366
    @vamshipasunoori366 6 лет назад

    లక్షల కోట్ల మంది స్త్రీలు, లక్షల కోట్ల మంది పురుషులు ఉన్నారా 🙄
    ఎక్కడ.....?
    ఈ భూమి మీద ఉన్నదే 760 కోట్లు.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  6 лет назад +2

      I think you have to listen to the video carefully and then talk.