Senior Journalist ABK Prasad Emotional on his Old Age home Life | C R Foundation | News World

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2020
  • Senior Journalist ABK Prasad Emotional on his Old Age home Life | C R Foundation | News World
    #NewsWorld #ABKPrasad #CRFoundation

Комментарии • 149

  • @arnr3395
    @arnr3395 2 года назад +11

    ఓల్డ్ ఏజ్ హోం లో ఉండే బదులు బాయ్స్ హాస్టల్ లో ఉండటం చాలా మంచిది. అక్కడ యూత్ అందరూ ఉంటారు మనమూ యంగ్ గా ఫీల్ అవొచ్చు. ముసలి వాళ్లతో పాటు ఉంటే ఇంకా ముసలి వాళ్ళం అవుతాం. 10 సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్ లో హాస్టల్ లో ఉన్నప్పుడు మాతో పాటు ఒక 70 ఏళ్ల ముసలాయన ఉండే వాడు ఎంతో ఉత్సాహంగా ఉండే వాడు. ఏదైనా సమస్య వచ్చినా ఎంతో మంది యువత ఆయనకు సపోర్ట్ గా ఉండే వారు. తన అనుభవాన్ని చెప్పి ఎంతో మంది కి మంచి గైడెన్స్ ఇచ్చాడు. మనం కూడా ముసలి వాళ్ళం అవుతాం అప్పుడు మాత్రం యువకులతో స్నేహం చేయండి. మీరు కూడా యువకుల లాగా ఉత్సాహంగా ఉంటారు. ముసలి వాళ్లతో ఉంటే ముసలి బుద్దులే ఉంటాయి.

  • @diva9703
    @diva9703 2 года назад +17

    వాళ్ళ పిల్లలు లో తప్పులు ఎంచడం ఇష్టం లే క, ఇక్కడ బావుంది అని చెప్తున్నారు

  • @appalarajukintali.goodadvi2034
    @appalarajukintali.goodadvi2034 2 года назад +9

    అమ్మ నిరుపమాన గారు చాలా ఓపిక ఓదార్పు గా మాట్లాడుతారు

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 2 года назад +5

    డబ్బు ఉన్న మహారాజులు ఎలాగైనా ఉంటారు. ఇది మన సంస్కృతి కి భిన్నము. కొడుకుల బిడ్డల గురించి గొప్పగానే చెబుతారు.. కవితలు కాకరకాయలు పెద్దగానే రాస్తారు. రచనలు గొప్పగా చేస్తారు. తల్లిదండ్రుల దగ్గర ఉంచుకొని చూసుకు లేడు అని చెప్పే దానికన్నా. నాకే ఇష్టం లేదు అని చెబుతాం. కోడలితో పడకను కొడుకులతో పడకను ఇలా జరుగుతుంది మన భారతదేశంలో. అసలు విషయం ఫ్రాంక్ గా చెప్తే. ఈ వీడియో చాలా గొప్పగా ఉండేది.
    ఎంతైనా ఉన్న మహారాజులు.
    వీడికి మంచి ఆస్తి డబ్బు హోదా ఉన్న వాళ్ళు. అందరికీ బాగా డబ్బు వస్తుంది. వీరందరూ కలిసి చారిటీ గా వృధా అనాథ ఆశ్రమాలకు వారి యొక్క ఎక్స్ట్రా డబ్బులు దానంగా ఇస్తే వారు చాలా గొప్ప వారే. పిల్లల కించపరచటం అనేది ఏ తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. పిల్లల్ని పెంచాలంటే పెంచిన తల్లిదండ్రులకు దాని సంగతి తెలుసు. వారి ఉద్యోగాలు చేసుకుంటూ ఎన్నో కష్ట నిష్టూరాలు ఆరోగ్యాలు పిల్లలే పెంచి పోషించారు వారికి ఆ మాత్రం చెప్పకుండా ఎట్లా కొంతమంది అయినా తల్లిదండ్రుల మీద దయ కలుగుతుంది గా. మీరు ప్రశాంతంగా ఉన్నారు అంటారు అది నమ్మలేని నిజం. మనవళ్లు మనవరాళ్లు పిల్లల దగ్గర ఉన్నంత సంతోషం వృద్ధాశ్రమాలలో ఉండదు కడుపుకు తిండి మంచిగానే దొరుకుతుంది. పెద్దపెద్ద రైటర్స్ వారందరికీ నా నమస్కారం.
    ఈసారైనా మీ కడుపులో మాట పిల్లల గురించి ఫ్రాంక్ గా చెబుతారని ఆశిస్తున్నాను. టీవీ యూట్యూబ్ వాళ్లది ఏముంది ఏది చెప్తే అదే స్పెన్సర్ చేస్తారు. భారతీయ సంస్కృతికి వర్ణ తీసుకురండి యదార్థ వాదము తెలుపండి థాంక్స్
    బాగున్నది ఇంటర్వ్యూ. ఇంకా ఫ్రాంక్ గా అడగాలి అప్పుడే యాంకర్ యొక్క గొప్పతనం తెలుస్తుంది. వన్స్ మోర్ థాంక్స్.

  • @kvr.bookahm7634
    @kvr.bookahm7634 2 года назад +9

    మంచి సంస్థ. మంచి మనుషులు. మంచి anchor.

  • @prathapreddymuddam5609
    @prathapreddymuddam5609 2 года назад +10

    Abn గారంటే నాకు చాలా గౌరవం

  • @mamillapallisrinivasarao8990
    @mamillapallisrinivasarao8990 2 года назад +4

    Superb video. Very emotional. Everybody will be facing same situation in their life's.

  • @rayinimurali4680
    @rayinimurali4680 2 года назад +5

    Good one
    Most children left USA
    Parents were suffering here

  • @saimuralichebolu5194
    @saimuralichebolu5194 2 года назад +6

    Abk గారు వ్యాసాలు చదివాను...he is great

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 2 года назад

    Thank you for presenting this Video 🙏

  • @makarajendran894
    @makarajendran894 2 года назад +6

    కొంత మంది ఐశ్చికంగానే వచ్చినట్టున్నారు గానీ, కొంతమందికి మాత్రం నిగూఢ నేపథ్యం ఉన్నట్టుంది.

  • @MOHAMMADASIF-ur2he
    @MOHAMMADASIF-ur2he 2 года назад +6

    The children who admitting their parents in old age homes should understand that their turn will come for admission here by their children. If they ignore their parents obviously their children will also follow the same. Do you agree? All Channels shall also discuss such cases where a son who joined his parents is also living in the old age home.

  • @chandrasekharmeda2912
    @chandrasekharmeda2912 2 года назад +4

    Super seva Sir.

  • @achyutakrishna
    @achyutakrishna 2 года назад

    RUclips is best invention in this age. This is not only entertaining world, giving an opportunity to talented humans. All these individuals are amazing.

  • @srivasthavakattem2549
    @srivasthavakattem2549 2 года назад

    Great effort to do such a programme

  • @palleti71
    @palleti71 2 года назад

    They all happy .. happy good and see they still honest and feeling great its golden spoon elders.

  • @muralikrishnadevarabhatla6742
    @muralikrishnadevarabhatla6742 2 года назад +2

    ఇక్కడ వున్నవారు అందరూ. గొప్పవారు ..వీరి experience maaku ఆదర్శం..కావాలి వారి .వారిచుత ఎన్నో విషయాలు చూపించాలి....

  • @bommarillutube7938
    @bommarillutube7938 2 года назад +1

    గొప్ప వ్యక్తి
    ప్రాయశ్చిత్తం జరుగుతోంది

  • @venkatasivaramakrishanabod592
    @venkatasivaramakrishanabod592 2 года назад +26

    ఏ బి కే జర్నలిజంలో నీతి నిజాయితీ ఉండవు. మరి ఆయన పిల్లలు అయన పట్ల గౌరవంగా ఎందుకు ఉంటారు. కుల ద్వేషంతో కుళ్ళి పోతుంటాడు. అద్దం ఎప్పుడు ప్రతిబింబాన్నే చూపిస్తుంది.

    • @jaggarao2312
      @jaggarao2312 2 года назад +2

      చాలా బాగా చెప్పారు, మిత్రమా..!! 👌👌

    • @subbareddysanikommu9387
      @subbareddysanikommu9387 2 года назад

      Suryudi meeda vummakandi

    • @venkatasivaramakrishanabod592
      @venkatasivaramakrishanabod592 2 года назад

      @@subbareddysanikommu9387 ఉమ్మటంవల్లే ఈ స్థితికి దిగజారింది. అందుకే ఉమ్మకూడదు. నిజాయితీ లేకపోతే అందరూ చీదరించుకుంటారు. కూలి కోసం విషం తాగకూడదు.

  • @saimuralichebolu5194
    @saimuralichebolu5194 2 года назад +7

    వీళ్ళు చాలా గొప్పోళ్ళు ఎవరు కూడా పిల్లలు మీద నింద వెయ్యడం లేదు

  • @palleti71
    @palleti71 2 года назад

    Superb

  • @dvenkateswararao9951
    @dvenkateswararao9951 2 года назад

    Suman tv is doing excellent programmes really very nice

  • @akmalpatel2410
    @akmalpatel2410 2 года назад

    Very good idea

  • @koyiladasatish1140
    @koyiladasatish1140 2 года назад

    Keep going in your way

  • @anilkumarmuntimadugu5174
    @anilkumarmuntimadugu5174 3 года назад +3

    Kindly guide, how you are helping them, do u have any plans

  • @bondilisundarsingh524
    @bondilisundarsingh524 2 года назад

    Great

  • @sandireddykoteswararao815
    @sandireddykoteswararao815 2 года назад +1

    Abk is great person

  • @pantulakameswararao4238
    @pantulakameswararao4238 2 года назад +4

    Monthly 20 to30 thousand rupees ayite......this is a rich persons old agehome. ..Average old persons with meagre pensions can not afford such expences ..

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 2 года назад +2

    Really good serving the needy.But will it be reachable to all or only for high profile people.

  • @yazdaanshaik689
    @yazdaanshaik689 2 года назад +3

    ఓల్డ్ ఏజ్ లో ఉంటేనే ఫ్రీడమ్ ఉంటుంది. ప్రశాంతత ఉంటుంది.

  • @koyiladasatish1140
    @koyiladasatish1140 2 года назад

    All the best

  • @naiduyedla5921
    @naiduyedla5921 2 года назад +2

    Good video suman tv

  • @narasimhanaidu3155
    @narasimhanaidu3155 2 года назад +1

    Very very very rich old age home.

  • @shaikjanimiya7419
    @shaikjanimiya7419 2 года назад +4

    When meet the ladies talk about Gold.... Evergreen old joke

  • @somuramakrishna6812
    @somuramakrishna6812 2 года назад +3

    Abk సంపాదకీయాలు చదువుతుంటే ఎంతోమంది చరిత్రకారులు,పరిశోధకులు,తత్వవేత్తలు,సంస్కర్తలు, పండితులు మనకు పరిచయం అవుతారు.

  • @vijayadurgarayudu5855
    @vijayadurgarayudu5855 2 года назад +9

    Old age people yevarikaina accamadation kalpisthara pay cheyyalsina fee etc details mention cheyyamdi plz

  • @umabitr8157
    @umabitr8157 Год назад

    Chala santhoshamu miru andharu baghavanthudikosamu pradhinchandi thappakunda mimulanu mimulanu karunichuthadu thank you for you every one

  • @narayanaab654
    @narayanaab654 2 года назад +4

    మేడం సునంద మేడం మాటలు ఆనం దదయకం

  • @satyanarayanayellina62
    @satyanarayanayellina62 2 года назад +4

    I strongly feel as per sanatana Dharma i have to look after them and their final journey from my home only, Satyanarayana yellina IAF retd visakhapatnam

  • @kandisreeramachandrudu3910
    @kandisreeramachandrudu3910 2 года назад +2

    I think, it is luxury life style home

  • @majnuvali7093
    @majnuvali7093 2 года назад +1

    This is like vanaprastham

  • @umabitr8157
    @umabitr8157 2 года назад

    Un believable such highly rank people lonely spending their life without homely life.

  • @shankarbabugopisetty382
    @shankarbabugopisetty382 2 года назад +3

    C R foundation lo vallaki..free GA sava chayyali .anukutunna. .na age 64 Rtd cen govt employee.pl.help.me

  • @shemerugumala
    @shemerugumala 2 года назад +2

    Anchor....ఎందుకు వాళ్ళని కెలికి బాధ పెడతారు....వాళ్ళు హ్యాపీ గా వున్నారు....మీలాంటి వాళ్ళు వచ్చి కెలికి వాళ్ళని ఏడిపించడం

  • @sreenivasaraomadasu1894
    @sreenivasaraomadasu1894 2 года назад

    Sunadamma garu Great

  • @sivajyothi6997
    @sivajyothi6997 4 месяца назад

    I am 68 single male from Andhra Pradesh Guntur district. What are the terms and conditions to join your home?

  • @HCSC2022
    @HCSC2022 2 года назад +1

    abk Prasad Vijayawada lo vunnappudu ayyani car number ABK 9999 ambassador white lo thirigevaru...appudu UDHAYAM news paper editor

  • @alakshmisai9341
    @alakshmisai9341 2 года назад +1

    Can we correspond with anybody there to gather and assimilate their experience?

  • @vijayalakshmibhagavathula9139
    @vijayalakshmibhagavathula9139 6 месяцев назад

    Visit n stay in Advait retyrmt homes. Its super. No comparison In medchal… project of Jayadarshini. All amenities at very reasonable expenditure. Super ambience

  • @venkatakagolanu4705
    @venkatakagolanu4705 3 года назад +3

    Every one who enters this ashram should be either poor or deserted orphans. If rich wants to join they should part with their howsoever got, unaccounted wealth or donate to the ashtama. A uniform dress code will be good to drive away greed and envy or jealosy.

  • @mm-zo3pp
    @mm-zo3pp 2 года назад +5

    Jeevitham anteee eddhi.... Childerens foreign country unteee edhee better.. Hyd lo children's unnavaru kuda ikkadaku rabadam anteee karma... Papam varu inside entha insult feel avuthunnaru...kalikhalam... Ikkadaku vachi chavu gurinchi wait chestunaru...two types dabbulu lekha avaru lekha vachinavaru ok...money undi ikkdaki vachevaru antee varu Chachi bhathuku thunnaru...hyd relatives function ayeethe childerns car lovachi function ayyena tharvatha malli asramam drop chesi vellipotharu ...how sad...ikkdaki ravadam atee chachipoyeenatelleeee...realy sad situation...

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 2 года назад

      తెలుగు ప్రజలు లకు డబ్బు పిచ్చి పట్టినది

  • @gourimohan7519
    @gourimohan7519 2 года назад

    Please correct the word, home for the aged means Smashanam

  • @dassbhagawan3699
    @dassbhagawan3699 2 года назад

    Madam CA murty garki naatapunaa hai cheppandi.alagey musheerabad loni home for the aged vedio coverage cheyyandi

  • @indian5721
    @indian5721 2 года назад +2

    వరస్ట్ జర్నలిస్ట్. జర్నలిస్ట్ అనేవాడు నిస్పక్షపాతంగా విండాలి. కానీ ఈయన బతుకంత వంకర బతుకే. అందుకే చివరికి ఈయన బతుకు ఇలా అయింది.

  • @RidaInas
    @RidaInas 2 года назад +10

    పాపం అందరూ అబద్ధాలు చెబుతున్నారు... వీళ్ళ సంతనాలకు నా జోహార్లు...

  • @pavankumar-us7wt
    @pavankumar-us7wt 2 года назад +1

    Naa paristhiti kuda oka roju inthe.
    Ide melu .
    Ilanti homes perigina mele...
    Inka entha mandi ilanti vallunnaro

  • @sureshannam6183
    @sureshannam6183 3 года назад +1

    But, this fellow was to be noted as ever best criminal minded.

  • @apparaobodapati7012
    @apparaobodapati7012 2 года назад +3

    Everybody is hidenning some thing

  • @shivaprasadtirumalashetty6060
    @shivaprasadtirumalashetty6060 2 года назад

    Me lanti peddlandari ki🙏🙏🙏🙏🙏

  • @m.r.prasad
    @m.r.prasad 2 года назад

    CR foundation లో ఉన్న వృద్ధులలో చాలామంది సంఘానికి సేవ చేసిన వాళ్ళే . అల్లాటప్పా మనుషులు కాదు.

  • @raovenkat32yan10
    @raovenkat32yan10 2 года назад

    Thanks for all.

  • @sbmleo1611
    @sbmleo1611 2 года назад

    Adokkate kaaadu aayanagaari prastuta raatalu koodaa aavidhangaane untunnaayi!

  • @srinivasvemuru9106
    @srinivasvemuru9106 2 года назад

    Manishi manishi ki o charitra manchi manishi ki e charitra,

  • @sS-lt3nr
    @sS-lt3nr 2 года назад

    మనసు lo యెంత badha unna bayataki పడకుండ మాట్లాడుతున్నారు

  • @MathonmadampaiRamabanam
    @MathonmadampaiRamabanam 2 года назад

    And gaaru jeevithaanham haindhavam meedha visham kakkuthuune undevaaru

  • @nayudaiahchowdaryd9123
    @nayudaiahchowdaryd9123 2 года назад

    A B K JAGGU Fan

  • @manoharreddymeda1419
    @manoharreddymeda1419 2 года назад +3

    How much does it cost per person per month

    • @WeldingandNDT321
      @WeldingandNDT321 2 года назад

      25k to 30k

    • @manoharreddymeda1419
      @manoharreddymeda1419 2 года назад +1

      @@WeldingandNDT321 Thank you

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 8 месяцев назад

      @@WeldingandNDT321 ఏకనీమిదివెల అయిదువందల.సేవచేసినవారు సెలబ్రిటీలకు.

  • @battulapitchaiah9336
    @battulapitchaiah9336 9 месяцев назад

    Good afternoon sir i am 66 retired shall i get admission in this old age home

  • @sudershantumma1841
    @sudershantumma1841 2 года назад

    It is very painful watching. What is going on

  • @srinivasaraogudipati871
    @srinivasaraogudipati871 2 года назад

    Desaniki chesina seva mee pillalu gamanincha leda meepillaku praprtees mari(........)

  • @vasantarr6493
    @vasantarr6493 2 года назад

    Vruddasramani ki yeamanna ischaaraa
    Amma

  • @kandisreeramachandrudu3910
    @kandisreeramachandrudu3910 2 года назад +1

    Is it free of cost old-age home?

    • @SR-INFRA
      @SR-INFRA 2 года назад +2

      Noo PREMIUM PERSONS HOME

  • @GK-qe5yq
    @GK-qe5yq 2 года назад +1

    ABK is grat supporter to YSR family including to jalaganna. He is not at all fair

  • @saitej8351
    @saitej8351 2 года назад

    When you try to distort history just for ur Egoes, this will happen! The way you joined hands with vaartha for destroying eenadu and ramoji rao garu!

  • @chandrashekar1006
    @chandrashekar1006 2 года назад +3

    మేడమ్... వీరు నెలకు ఎంత పేమెంట్ చేస్తున్నారో అడగలేదు.... సామాన్యులకు ఇది సాధ్యం అవుతుందా...చెప్పండి....

  • @venkatakagolanu4705
    @venkatakagolanu4705 3 года назад +5

    A proud gesture she did not shed. To save money and she may purchase more n more gold. People like her should not join and spoil the equality

  • @hanumathprasadtripuramallu8508
    @hanumathprasadtripuramallu8508 2 года назад

    Introduction given is entirely wrong,

  • @umaduvvuri9023
    @umaduvvuri9023 Год назад

    Monthly enta money collect chestaaru ?

  • @nayudaiahchowdaryd9123
    @nayudaiahchowdaryd9123 2 года назад +2

    A B K package Journalist

  • @atlavinadharareddy3362
    @atlavinadharareddy3362 2 года назад +1

    Intha kantee sad.

  • @diva9703
    @diva9703 2 года назад +4

    Very unfortunate to see some people.... ఎవరైతే కొడుకులు వాళ్ళని ఇక్కడ విడిచి పెట్టారో, వారికి కూడా అదే గతి పట్టుగాక....

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 8 месяцев назад

      ఎందుకలా శాపనార్థాలు పెట్టడం? ఢిల్లీలో కేజ్రివాల్ జిల్లాకి వెయ్యిమందికి చొప్పునాద్భుత వృద్ధాశ్రమం లుచేస్తున్నారు డబ్బు యేమీ చార్జీ చెయ్యరు. నైట్ షెల్టర్లు చక్కటివి పె ట్టి చక్కటి సేవ చేస్తున్నాడు. ప్రభుత్వం నిజాయితీతో వుంటే ప్రజల సమస్యలు పరిష్కరించడం సమస్య కాదు. మనం దానికోసం ప్రయత్నం చేయాలి.

  • @sar422
    @sar422 2 года назад

    Mask pettu madam they are old people

  • @rajan2589
    @rajan2589 2 года назад

    Media saraina reason bayataku theeyaleka poyindi. Entho mandi baryanu handle cheyalekane parants ee parishiti. Kodalu manchidaite family entlo untaru lekapothe road meeda untaru

  • @dasarirajakumar1250
    @dasarirajakumar1250 2 года назад +2

    అన్యాయం

  • @jpadmini5886
    @jpadmini5886 3 года назад +3

    Manishiki unathamaina hodha money unnakuda asalina prashathatha santhosham c r foundation lo unadi

    • @venkatakagolanu4705
      @venkatakagolanu4705 3 года назад +1

      Yes. But what about their contribution for enjoying the peace and serene nature there. They are not losing their wealth connections.

  • @narasimhakari9166
    @narasimhakari9166 2 года назад

    Vasudevudu gaadida Kaallu pattikunnadu.

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 2 года назад +1

    జేరాలంటే ఎలా??

  • @trishulhyderabad9294
    @trishulhyderabad9294 2 года назад

    Ippudu Telugu rastrallallo mukya ma mantrula vattalaku venna rase panulu cheste luxury ga bathakochhu.

  • @132sudeep
    @132sudeep 2 года назад

    మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు, ఇక్కడ ఎందుకు వున్నారు? వాళ్ళ ని బాధ పెట్టే మాటలు అనకండి. వాళ్ళు బాగానే వున్నారు, మీరే మైకు పట్టుకుని పొట్ట కోసం, పైసల కోసం తపాత్రేయమ్, కష్టపడుతున్నారు.

  • @venkataramanamurthypasumar4542
    @venkataramanamurthypasumar4542 2 года назад +6

    It's very pathetic to notice this bad culture of admitting parents into old-age homes.😈👹😇

  • @gadidaguddu4720
    @gadidaguddu4720 2 года назад

    Anchor gaaru pillalu enduku raaru ,aami ani elaa adugutaaru, as abhimaanam leeka ee old age home ki vachhedi ,vaatiki inkaa manasu dukhapettadam,deeniki aatmeeyata abhimaanam annavi ee rojula lo kala adi meeku telusu , pilla lu evvaru chudatam vachhina kodallu, chudakee ikkadiki vastaaru

  • @mohanlucky818
    @mohanlucky818 2 года назад +1

    ఖర్మ ఖర్మ, అంతే ఙీవితం,

  • @dayalravipalli9565
    @dayalravipalli9565 2 года назад

    Stability leka.
    A paper lo nu imadaka.
    Ante.

  • @gopal7243
    @gopal7243 2 года назад

    Nijamina Prema intlo unte, y these ppl will b here,no body will reveal the real cause..it's an open secret ..intlo prasantata leka neee

  • @navagrahanaga8557
    @navagrahanaga8557 2 года назад

    Pillalanu penchadam lo swartham samajika badyatha leni parents ku alanti pillale

  • @greenearthramakrishna2105
    @greenearthramakrishna2105 2 года назад

    Many communist people never care others in their youth. At the old age this is condition. Who can say they are happy. Please tell honestly. Don't write fake comments. Our children also watch these videos

  • @umashankarreddym469
    @umashankarreddym469 2 года назад

    Thalli, thandrini chudani pillaki asthini evvakandi.

  • @jhansiraninamboori7219
    @jhansiraninamboori7219 2 года назад

    ఎంత బ్రతుకు బ్రతికారు నాయనా.
    ఎంత బేల గా వున్నారు నాయనా.

  • @umabitr8157
    @umabitr8157 2 года назад

    They left all bava bhandhas

  • @bhimavarapuanuradha7481
    @bhimavarapuanuradha7481 2 года назад +3

    Okkariki antha kattali please