God bless you sir, ప్రభువు మీకు మంచిమనసు ఇచ్చారు, మీరు వ్యక్తులకే కాదు Jesus కే.. సేవ చేస్తున్నారు, దేవుడు మీకు తప్పకుండా..జీవకిరీతం ఇస్తారు thank you mam &Sir.
మేడం& సార్ గారికి వందనాలు నా వయసు 59 సం"ఇంట్లో కుటుంబ తగాదాలు నాలాంటి వారికి ఆశ్రయం ఇవ్వగలరా ఒక వేళ మీ హోం లోచేరాలంటే ఎలా ఒంటరిగా రావచ్చా ఆధార్ కార్డు లాంటి వి ఎమైనా తేవాల దయచేసి తెలియ చేయండి మీరుదేవుని కృప తో మీరు నిండు నూరేళ్ళు చల్లగా జీవించాలని కోరుకుంటూ ధన్యవాదములు గాడ్ బ్లేస్ బోత్ ఆఫ్ యూ
అద్భుతమైన భు విపై వున్న స్వర్గ సీమ లా వున్న * ఆనంద నిలయం* దేవుడు డాక్టర్ గీత మేడం గారికి,థామస్ గారికి వారి కుటుంబ సభ్యులైన ఈ అమ్మ ,నాన లకు,వీరికి ఎంతో త్యాగ పూర్వక ము గా సేవ చేయు చున్న గౌ ర వ స్టాఫ్ అందరికీ దేవుడు దీవించి,నిండా నూరేళ్ళు ఆయుష్షు ను,మంచి ఆరోగ్యం ను ప్రసాదు చాలని దేవుని ప్రార్ధిస్తున్నాను.( C. David, VEMULA WADA, TS).
సార్ మీకు Dr మేడం గారికి నా నమస్కారాలు.పిల్లలు లేరని మీరు బాధపడవలసిన అవసరం లేదు వారే మీ పిల్లలు ,దేవుడు మీకు తోడుగా, రక్షకుడిగా ఉంటారని నామనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.👌👍👉🙏🏻.
మీరు అందించే సేవలకు నా వందనాలు... మేము కూడా మా వంతు సహాయాన్ని అందిస్తాము sir... దేవుడు మీ సేవలను విరివిగా వాడుకొని మిమ్ములను మీ హోమ్ ను దీవెంచాలని ప్రార్ధన చేస్తున్నాము....
Jai sreemannarayana Asmad Gurubyo namaha.suman tv vallau ila chala manchi sayam chesthunnanduku meeku vandanalu Dr Geetha, Thomas reddy garlaku Chala mandini manchi hrudayamtho valla pillala laga chusukuntunnanduku vandanalu.God bless you All Always.
డాక్టర్ గారికి డాక్టర్ అమ్మ గారికి మీకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువే మేడం మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇంకా భూమి ఇలా ఉంది మేడం మా లాంటి వాళ్లని మీరు కాపాడుతున్నారు రేపు అన్నప్పుడు మా పొజిషన్ కూడా వారిలాగే అవుతుంది ఈరోజు జనరేషన్ తల్లిదండ్రుల మీద ఏమాత్రం ప్రేమ లేదు ఇదే నిజం మేడం పిల్లల ప్రవర్తన వల్ల తల్లిదండ్రులు ప్రాణం ఉన్నప్పుడే చనిపోతున్నారు ఇలాంటి స్థితిలో ఆరోగ్య పరిస్థితి ఇంకా కొంగ తీస్తుంది బతకాలి అన్న ఆశ లేకుండా పోతుంది మేడం
డాక్టర్ గీతా మేడమ్ మీకు నమస్తే నమస్తే మా మా చెల్లెలకి బుద్ధి సరి లేదంటే తన పనులు తను చేసుకుంటుంది ఎవరో మాట్లాడుతున్నారు పేర్లు చెప్తుంది వాళ్లు మాట్లాడారు వీళ్లు మాట్లాడుతున్నారు నాతో భోజనం చేసేటప్పుడు ప్రాబ్లం సరిగ్గా తినదు లేచి వెళ్తాది కొంచెం దూరం అట్ల నడుస్తుంది ఇంట్లో మల్ల వచ్చి ఒకరోజు ఉంటది అట్లా చేస్తుంటుంది మలబద్ధకం జాస్తిగా ఉంది అమ్మానాన్న లేరు నేను వాళ్ళ అక్కను తమ్ముడు ఉంటాడు ఆ పాపం చూడటం లేదు హోమ్ లో ఉంది ఇప్పుడు ఎవరైనా మంచి డాక్టర్లు వీడియో కాల్ లో చూసి ఏదైనా మెడిసన్ వయసు 50 ఉంటుంది కానీ అట్లా లేదు మనిషి సన్నగా ఉంటుంది దయచేసి ఎవరైనా మంచి డాక్టర్లు చూస్తే బాగుంటుంది మీరు ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నారు మీ వీడియో చూస్తున్నాను దయ కలిగిన హృదయ మేలు చేస్తారని ఆశతో మీకు ఈ మెసేజ్ పెడుతున్నాను
First of all my sincere thanks to dr gita thamas reddigaru for their sheltering to helpless children n elders so this is # dyvika karya kramam gane patiganincha vachhu#
Real gods meere eppatikee andi⭐️⭐️🌇🙏🙏😍🏆🏡🙏🎊🌎🇺🇸🇮🇳. Mee kallalo anandham enthooo arogyanni isthayi andhari ki. Kotla asthikanna…, kondantha dhairyam and Arogyam main. Meeru marintha happy gaa arogyam USA vunte andharini happy gaa vunchagalaru. Andharu Facebook ,instagram , WhatsApp status and groups lo ennoo chetha i pette kanna ilanti RUclips lo pedathe endharooo chusthaaru and andhariki help avuthaadhi kooda main andi. All the best …👍⭐️🙏🏆🌎. God with us ..keep it up forever 🥰🌇⭐️⭐️🙏🎊👍🌎👍
సార్ నా పేరు శ్రీ రాజు నా వయసు 62 సంవత్సరాలు నేను వృద్ధాశ్రమంలో చేరి మనసా దిగా జీవించాలని అనుకుంటున్నాను ఎందుకు నాకు అవకాశం కల్పించాలని ఎదురు చూస్తున్నాను సుమన్ టీవీలో మీ డాక్టర్ దంపతుల. ఇంటర్వ్యూ చూశాను.
God bless you sir, ప్రభువు మీకు మంచిమనసు ఇచ్చారు, మీరు వ్యక్తులకే కాదు Jesus కే.. సేవ చేస్తున్నారు, దేవుడు మీకు తప్పకుండా..జీవకిరీతం ఇస్తారు thank you mam &Sir.
గాడ్ బ్లేస్ యు యేసు ప్రభు మిమ్మల్ని డివుంచును గాక
వృద్ధాప్యం ఆశ్రమం కాదు
పెద్దల ఆశ్రమం అనాలి,
దేవుని ఆశ్రమం అనాలి,
మేడం& సార్ గారికి వందనాలు నా వయసు 59 సం"ఇంట్లో కుటుంబ తగాదాలు నాలాంటి వారికి ఆశ్రయం ఇవ్వగలరా ఒక వేళ మీ హోం లోచేరాలంటే ఎలా ఒంటరిగా రావచ్చా ఆధార్ కార్డు లాంటి వి ఎమైనా తేవాల దయచేసి తెలియ చేయండి మీరుదేవుని కృప తో మీరు నిండు నూరేళ్ళు చల్లగా జీవించాలని కోరుకుంటూ ధన్యవాదములు గాడ్ బ్లేస్ బోత్ ఆఫ్ యూ
❤❤❤
అద్భుతమైన భు విపై వున్న స్వర్గ సీమ లా వున్న * ఆనంద నిలయం* దేవుడు డాక్టర్ గీత మేడం గారికి,థామస్ గారికి వారి కుటుంబ సభ్యులైన ఈ అమ్మ ,నాన లకు,వీరికి ఎంతో త్యాగ పూర్వక ము గా సేవ చేయు చున్న గౌ ర వ స్టాఫ్ అందరికీ దేవుడు దీవించి,నిండా నూరేళ్ళు ఆయుష్షు ను,మంచి ఆరోగ్యం ను ప్రసాదు చాలని దేవుని ప్రార్ధిస్తున్నాను.( C. David, VEMULA WADA, TS).
వృద్ధాశ్రమంలో వృద్దులకు సేవలు చేస్తున్న మీకు శుభాభినందనలు
ఒక మంచి సంస్థనీ పరిచయం చేశారు.
థామస్ గారు,గీత గారూ మీకు అనేక వందనాల
మనుషుల్లో దేవుళ్ళు..
సార్ మీకు Dr మేడం గారికి నా నమస్కారాలు.పిల్లలు లేరని మీరు బాధపడవలసిన అవసరం లేదు వారే మీ పిల్లలు ,దేవుడు మీకు తోడుగా, రక్షకుడిగా ఉంటారని నామనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.👌👍👉🙏🏻.
if they had children life would be have been different , god has given them chance to help others
Good service sirki medamki vandanalu praise lord
ఆరున్నర ఎకరాలు షాద్ నగర్ లో , అబ్బా! యేమి సేవ!
మీరు అందించే సేవలకు నా వందనాలు... మేము కూడా మా వంతు సహాయాన్ని అందిస్తాము sir... దేవుడు మీ సేవలను విరివిగా వాడుకొని మిమ్ములను మీ హోమ్ ను దీవెంచాలని ప్రార్ధన చేస్తున్నాము....
Jai sreemannarayana Asmad Gurubyo namaha.suman tv vallau ila chala manchi sayam chesthunnanduku meeku vandanalu Dr Geetha, Thomas reddy garlaku Chala mandini manchi hrudayamtho valla pillala laga chusukuntunnanduku vandanalu.God bless you All Always.
డాక్టర్ గారికి డాక్టర్ అమ్మ గారికి మీకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువే మేడం మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇంకా భూమి ఇలా ఉంది మేడం మా లాంటి వాళ్లని మీరు కాపాడుతున్నారు రేపు అన్నప్పుడు మా పొజిషన్ కూడా వారిలాగే అవుతుంది ఈరోజు జనరేషన్ తల్లిదండ్రుల మీద ఏమాత్రం ప్రేమ లేదు ఇదే నిజం మేడం పిల్లల ప్రవర్తన వల్ల తల్లిదండ్రులు ప్రాణం ఉన్నప్పుడే చనిపోతున్నారు ఇలాంటి స్థితిలో ఆరోగ్య పరిస్థితి ఇంకా కొంగ తీస్తుంది బతకాలి అన్న ఆశ లేకుండా పోతుంది మేడం
Supreme God given great good service opportunity great humanity pl help my sister
డాక్టర్ గీతా మేడమ్ మీకు నమస్తే నమస్తే మా మా చెల్లెలకి బుద్ధి సరి లేదంటే తన పనులు తను చేసుకుంటుంది ఎవరో మాట్లాడుతున్నారు పేర్లు చెప్తుంది వాళ్లు మాట్లాడారు వీళ్లు మాట్లాడుతున్నారు నాతో భోజనం చేసేటప్పుడు ప్రాబ్లం సరిగ్గా తినదు లేచి వెళ్తాది కొంచెం దూరం అట్ల నడుస్తుంది ఇంట్లో మల్ల వచ్చి ఒకరోజు ఉంటది అట్లా చేస్తుంటుంది మలబద్ధకం జాస్తిగా ఉంది అమ్మానాన్న లేరు నేను వాళ్ళ అక్కను తమ్ముడు ఉంటాడు ఆ పాపం చూడటం లేదు హోమ్ లో ఉంది ఇప్పుడు ఎవరైనా మంచి డాక్టర్లు వీడియో కాల్ లో చూసి ఏదైనా మెడిసన్ వయసు 50 ఉంటుంది కానీ అట్లా లేదు మనిషి సన్నగా ఉంటుంది దయచేసి ఎవరైనా మంచి డాక్టర్లు చూస్తే బాగుంటుంది మీరు ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నారు మీ వీడియో చూస్తున్నాను దయ కలిగిన హృదయ మేలు చేస్తారని ఆశతో మీకు ఈ మెసేజ్ పెడుతున్నాను
Excelent service with love and effection🙏🙏🙏🙏🙏🙏
మానవ రూపంలో మహాత్ములు.
God bless Geeta madam and Thomas Gaaru!!!No words to explain!!!
Vandanaalu 🙏 geetammaku doctor gariki vandanamulu yesayya mimmulanu deevinchunugaaka God bless you amma 🙏 ayya
V good thing u r doingfor the needy poor .God bless ur services.wishing u great achievement.Tq so much 🙏
నీకు దైవం తోడుగా నిలబడి ఉన్నాడు నేను దేవునితో సమానం ఇలాంటి సేవ చేస్తే మీకు చాలా చాలా కృతజ్ఞతలు
Great service to people you are doing
Weldon madam and sir. Long life you mom and sir🎉 God bless you 💐🙏
చాలా బాగుంది
Reddy Garu and geetha Garu meeku vandanalu aa prabhuvu mimmalni aaseervadinchunugaka God bless you 🙏🙏🙏🙏
👏👌great work
మాటాపితరులకు,అన్నదాతలకు మతాన్నపూర్ణేశ్శవారికి, తండ్రి కాశీ విశ్వనాతునికి నాయొక్క పాదాభివందనం
First of all my sincere thanks to dr gita thamas reddigaru for their sheltering to helpless children n elders so this is # dyvika karya kramam gane patiganincha vachhu#
Sir and madam garu super job medam
Thanks Geethanjali garu for video.🍀🌼☘️🌷🍋
Madam n sir both are very very great personality humanity May God bless you both
Reddy garu. Geeta madam. Garu. Miku. వందనాలు.
Real gods meere eppatikee andi⭐️⭐️🌇🙏🙏😍🏆🏡🙏🎊🌎🇺🇸🇮🇳. Mee kallalo anandham enthooo arogyanni isthayi andhari ki.
Kotla asthikanna…, kondantha dhairyam and Arogyam main.
Meeru marintha happy gaa arogyam USA vunte andharini happy gaa vunchagalaru.
Andharu Facebook ,instagram , WhatsApp status and groups lo ennoo chetha i pette kanna ilanti RUclips lo pedathe endharooo chusthaaru and andhariki help avuthaadhi kooda main andi.
All the best …👍⭐️🙏🏆🌎. God with us ..keep it up forever 🥰🌇⭐️⭐️🙏🎊👍🌎👍
Good job and థాంక్స్
Great job 👏👍👍
Chala chala goppa manasu andaru unnaanadulu ento mundi unnru. Memu meto sevaki chera vacha amma memu anadalam
Very good keep it up as soon
Great sir namasthe sir namaste mam
God bless you both of you real parents .hands off
BIG,BIG,BIG ❤ 💙 💜 💖 💗 💘 HEARTS,MAANUSHYA ROOPENA DHAIVAM,JAI HO GEETHATHOMAS REDDY GARU LONGLIVE 100YEARS...
Two. Gentleman's
God bless you
Chala goppamanasu. Meede medam garu
Yes really madam and sir very very great persons of this Earth 🙏
God bles you madam chalamanchi Pani chasthunnaru naynu ravacha madam
God bless you madam andThamas garu.
Good job
God bless 🙌 🙏 ❤ sir and medum garu. Glory to the lord 🙏 🙌.
Very good home
Thanks Thomas garu &.madam. God bless you .👌👌🙏🙏
Dr garu meku na urudaya purvaka vandanalu.
Great service 🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀🌷
Service to men is service to GOD 🙌
yes they are following the good books god bless them
May God bless your service. Your hard work.
Good job ❤
God bless both of you sir 💐💯🙏
God bless you madam garu sir garu
Super Amma Super Sir God bless you Sir
Both of you working gods
Excellent service
Great thing.
Goodgob❤
అన్న వదిన మికూ శతకోటి ,👌👌🙏🙏🙏🙏
Super idea
Very good congratulations doctor
Very great Amma nana
GBU Sir Mam garu 🎉❤🤝🙌🙌🙌
దైవం మానుష రూపేణ 🙏🙏🙏
🙏🙏🙏
God bless your family
God bless you 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏 గ్రేట్ ఆర్గనైజషన్
న ఏజ్ 62 నాకు ఎవ్వరు లేరు హైదరాబాద్ మీ దగ్గర ఉండొచ్చా
Send your ph number ammma
దైవ మనిషి రూపేనా ఇలాగే కనిపిస్తాడు
Meeru maa mundu kanipinche devullu🙏🙏🙏🙏
సార్ నా పేరు శ్రీ రాజు నా వయసు 62 సంవత్సరాలు నేను వృద్ధాశ్రమంలో చేరి మనసా దిగా జీవించాలని అనుకుంటున్నాను ఎందుకు నాకు అవకాశం కల్పించాలని ఎదురు చూస్తున్నాను సుమన్ టీవీలో మీ డాక్టర్ దంపతుల. ఇంటర్వ్యూ చూశాను.
Exllent madam 🙏
Conversion కు రెడీ గా వుంటే వెళ్ళవచ్చు
🙏🙏🙏🙏 congrats mam n sir
Good work
Hattas off great job mammal I devudu challah choodali
Namaste suman tv
Great service ma'am can I come for service ma'am I am 65 years old 🙏🙏🙏
Great work..
Tqyou sirmadam
Congrats
I will get to you shortly.
🙏🙏Hatts off andi great job God bless u andi
Great Sir 👌👌👌👍👍
Madam garu sir 🙏🙏🙏🙏🙏🙏
God bless you amma nanna
Great 👍 both of you
Congratulations
Danyawadamulu.
Great sarvesh
How Much Per Month?????
Manava save madava save
Super sir
Meerusupermedam
Parvati paramesvrulu miru
Namaste sir meelanti goppa valla ni nenu chudaledu sir meetho kali si valla ki seva cheyyalani undi sir future lo
🙏🙏
మేడం నేను రావాలనుకుంటున్నాను మేడం ఆశ్రమానికి నా వయసు 50 సంవత్సరాలు
Appude thondara enthuku neeku.