Ex MLA Gone Prakash Rao Says About Reason Behind Staying in Old Age Home | Life Style |Suman TV news

Поделиться
HTML-код
  • Опубликовано: 4 сен 2024
  • Ex MLA Gone Prakash Rao Says About Reason Behind Staying in Old Age Home | Life Style | Suman TV news
    #sumantvnews

Комментарии • 638

  • @krishnacharlakola3228
    @krishnacharlakola3228 3 года назад +76

    మీ నిజాయితీ గురించి నేను ప్రత్యక్షంగా చూశాను. మీరు ఆర్టీసి చైర్మన్ గా వున్నప్పుడు యూనియన్ నాయకుడిగా మిమ్మల్ని కలసినప్పుడు చాలా సంతోషంగా వుండేది. మీ లాంటి నాయకులు 10 పర్సెంట్ వున్నా మన దేశం no. 1 గా నిలుస్తుంది. మీకు పాదాభివందనాలు sir. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @subbaraokaku946
      @subbaraokaku946 Год назад +2

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳👌

  • @vallalasatyanarayana8152
    @vallalasatyanarayana8152 3 года назад +55

    I know him since his college days being his class mate in PUC at Mancherial Degree College. Ha never compromises, sincere and dare to speak openly without any fear. I salute him 🙏🏾

    • @mamathabakki6237
      @mamathabakki6237 3 года назад +3

      Very nice Gone Prakash Garu your very Honest ExMLA,Iam selute you
      God bless you

    • @dr.mohd.mujahidali8053
      @dr.mohd.mujahidali8053 2 года назад +3

      A very rare breed of honest politician. A living legend... a man of values... no match to his straightforwardness, eloquence and simplicity. Hats off to you Sir.

    • @yusuffmirza6210
      @yusuffmirza6210 2 года назад

      Then we need him in politics, he should not retire.....

  • @bhaskarkamala3462
    @bhaskarkamala3462 3 года назад +42

    సూపర్ సర్ , మీరు సంతోషముగా ఉండాలి

  • @vanthalakamaraju7096
    @vanthalakamaraju7096 3 года назад +91

    సార్..మీరు చాలా గ్రేట్ జీవితం.నేను చాలా సంతోసిస్తున్నాను. I like you. The greate men... ని నిజాయితీకి.జై హింద్.

  • @nugurugajanan3104
    @nugurugajanan3104 2 года назад +12

    సార్ మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అవసరముంది. ఇప్పటి రాజకీయ యువ నాయకులు మీలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి రావాలి.

  • @okrishna3484
    @okrishna3484 3 года назад +88

    మీ లాగా ఎవరున్నారు సార్ ఈ రాజకీయ
    యుగంలో? I like u very much .Keep it sir. మీ శేష జీవితం ఏ కొడుకు, దుడుకు లేకుండా సాఫీగా సాగాలని కోరుకుంటున్నా.

    • @sanjeevapampana4535
      @sanjeevapampana4535 3 года назад +1

      Sir, your memory is amazing.It ia very rare for people in politics to lead such a humble life.It is unfortunate that you could not lead better life like being active in some party.I am sure you are happy and contended.Kindly tell about your tussle with MADHU YASKHI a former M.P. Is the case still pending in Courts?

    • @venkateshrao8710
      @venkateshrao8710 2 года назад

      @@sanjeevapampana4535 ᐯEᖇY GOOᗪ ᒪIᖴE

  • @mekaraju6021
    @mekaraju6021 2 года назад +21

    మీరు నిజమైన నాయకులు, ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు మీలా ఉంటే మన దేశం ప్రపంచంలో నే,గొప్ప శక్తి వంతమైన దేశంగా ఎడిగేది.

  • @opking8980
    @opking8980 2 года назад +9

    నిజాయితీగల రాజకీయ నాయకుడు కాబట్టి మీరు ఎప్పుడు నిజంగా మాట్లాడుతారు సార్ ఎక్సెప్ట్ సార్ కంగ్రాట్యులేషన్స్ సార్ మీనాటి నాయకులకు మన ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్నప్పుడు ఈ రోజు రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉండడం మేము ఎంతో గర్వకారంగా చెప్పుకుంటున్నాను కానీ ఇప్పుడు రాజకీయం కోసం కాదు ఏ రాజకీయనాయకుడు అయితే తప్పు చేస్తున్నాడు అది విమర్శించి తప్పు అని మీడియా ముందుకు వచ్చి గుండె డేరిగా చెప్పే వ్యక్తి గోన ప్రకాష్ రావు గారికి పాదాభివందనాలు కంగ్రాజులేషన్ సార్ థాంక్యూ సర్ థాంక్యూ సోమన్ టీవీ మేడం గారికి కంగ్రాజులేషన్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ

  • @ramanaraoci4650
    @ramanaraoci4650 2 года назад +31

    మీరు తృప్తిగా ఉండడానికి నిజాయితీ వల్లనే సర్👍👌

  • @sreenukkt7157
    @sreenukkt7157 Год назад +4

    మీ లాంటి నాయకులు సమాజానికి చాలాఅవసరం❤

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 3 года назад +45

    ఎన్ని అధికారాలు ఉన్న...ఎన్ని కోట్లు సంపదలు ఉన్నా ....Real leader కాలేరు
    Real hearo కాలేరు కాని తమరు
    Great leader real hearo🙏🙏
    Great human being 🙏🙏

    • @sunchannel9809
      @sunchannel9809 4 месяца назад

      నమస్కారములు అండి శ్రీ గోనే ప్రకాష్ రావు గారు బ్రాహ్మణపల్లి అంతర్గాం మండల్ పెద్దపల్లి జిల్లా గారు. మీలాంటి సిద్ధాంత ఆశయము కలవారు మనదేశంలో 140 కోట్ల జనాభాలో 1% ఉన్నా కూడా దేశము ఎంతగానో అభివృద్ధి చెంది ఉండేడిది అని నా యొక్క భావన నమస్కారములు అండి

  • @rachamaduguankarao9213
    @rachamaduguankarao9213 3 года назад +66

    ఈ ప్రపంచంలో నేనే నిజాయితీ పరుడ్ని అనుకొనే వారికి గోనె జీవితం ఒక ఉదాహరణ

  • @adisrinivasrao6630
    @adisrinivasrao6630 6 месяцев назад +4

    సర్ మీ రాజకీయ జీవితం మేము కూడా చూసీనమూ మీ లాంటి వారు నూటి కో కోటి కో ఒక్కరూ పూడ తారు సర్ మీ లాంటి రాజకీయ నాయకులు 5% ఉంటే ఈ మన దేశం పరిస్థితి చాలా బాగుఉండును సర్ మీ లాంటి రాజకీయ నాయకుల ను ఇప్పటి వరకు ఎవరూ కనిపించడం లేదు సర్ మీ లాంటి నితి నిజాయితీ మీకు ఉన్న మంచితనం ఎవరూ లేరు ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్న ప్రజప్రతినిధులు కు ఎంత సేపు అవినీతి సెటిల్ మెంట్స్ బు కబ్జా దాంద లు ఇలాంటి లీడర్స్ ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇప్పుడు ఉన్న ఈ లీడర్స్ బుద్ధి తెచ్చుకొవాలి సర్ మీరు రియల్లీ గ్రేట్ హీరో సర్ మీరు ఆయువు ఆరోగ్యలు గా నిండు నూరేండ్లు సంతోషంగా ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూన్న సర్.. 🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏 26:15

  • @mohanmurali6784
    @mohanmurali6784 2 года назад +12

    ఇలాంటి వారు మోదీ గారికి తెలిసేలా చేయండి, దాని ప్రభావం భారత దేశంలో గొప్పగా మార్పు కనపడుతుంది

  • @balaguruvunippuleti8262
    @balaguruvunippuleti8262 3 года назад +20

    SIR YOU ARE VERY GREAT PERSON

  • @satishbabudamparala8359
    @satishbabudamparala8359 3 года назад +6

    Country needs persons like you
    We are proud of you . I will be happy to meet you, let's try my luck ..

  • @Ramkichannel
    @Ramkichannel 2 года назад +11

    జై హింద్ సార్...
    మీరు మళ్ళీ ఎమ్మెల్యే అవ్వండి సార్...

  • @srisadananda
    @srisadananda 3 года назад +11

    I'm truly inspired.

  • @rajarapuchalapathi3393
    @rajarapuchalapathi3393 3 года назад +12

    మీలాంటి వారు సీఎం కావాలి సర్

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 3 года назад +61

    Great real leader sir 🙏🙏
    మీరు oldage home లో ఉన్నారంటే
    తెలంగాణ ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు

    • @npreddy4226
      @npreddy4226 3 года назад

      J9ke bagundhi..... e master YSR pakshana undi Telangana udyamaniki yentho dhroham chesadu

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +7

    సూపర్.మీ వ్యాపారము.

  • @manojalugadda1031
    @manojalugadda1031 3 года назад +11

    Met him personally in a small restaurant near film Nagar, really very simple

  • @satishvarma3084
    @satishvarma3084 3 года назад +16

    Great inspiration person 🙏🙏🙏🙏

  • @RajendraKumar-wb1jy
    @RajendraKumar-wb1jy 3 года назад +8

    Meeru ee age lo old age homelo vunnarante nammaleka pothunnanu, chala badha paddanu. God bless you sir.

  • @subbareddyvajrala2935
    @subbareddyvajrala2935 2 года назад +12

    నమస్కారం. మీలాంటి వారు యంతోమందికి ఆదర్శం.

  • @bathulathirupathi242
    @bathulathirupathi242 3 года назад +37

    నిజాయితీకి మారుపేరు గోనె ప్రకాష్ గారు 🙏🙏🙏🙏🙏

  • @l.sreedharswamy2062
    @l.sreedharswamy2062 2 года назад +11

    సార్ మీలంటివల్లు పదికాలాల పాటు చల్లగా వుండాలని దేవుని కోరుకుంటున్న సార్,,

  • @narasingaraomadabathula6370
    @narasingaraomadabathula6370 3 года назад +11

    మీరు సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను.

  • @rakeshguptha3574
    @rakeshguptha3574 2 года назад +7

    Great sir ...we are with you sir .lot of respect for you

  • @indian-4591
    @indian-4591 3 года назад +7

    Brother.,I like you.,You are humble and ideal Politician.
    Brother., don't feel you are alone, we all are with you.

  • @gandhamaseervadam210
    @gandhamaseervadam210 3 года назад +11

    ❤️ God bless U Sir,Face to face MAN Super MAN

  • @ASN624
    @ASN624 2 года назад +5

    మీరు రియల్లీ గ్రేట్, లివింగ్ like a king in your own way

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 Год назад +2

    I am proud of you sir for your moral and ideal life your entire body blood and flesh is moral and consequently your thoughts are also moral god bless u and Anchor garu

  • @rajendraprasadkalluri4935
    @rajendraprasadkalluri4935 3 года назад +14

    He is very genuine politician.వైఎస్సార్సీపీ లో వున్నప్పుడు debates లో ఆయన వాగ్ధాటి అద్భుతం.
    వైఎస్ఆర్ గారి వీరాభిమాని.
    జగనన్న అన్నా కూడా చాలా అభిమానంగా వుండేవారు.
    Very nice human being.
    ఈ రోజుల్లో ఇలాంటి రాజకీయ నాయకులు చాలా అరుదు.
    లాంగ్ live ప్రకాశరావు గారు.

  • @balakiranjayanthi7885
    @balakiranjayanthi7885 3 года назад +11

    నష్టంలేదు బాబై,,,,అక్కడే హాయిగావుండు.

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 6 месяцев назад +2

    నేన ఎంతో మంది నాయకులను చూశాను గోనె ప్రకాష్ గారికి మీ చరిత్ర చూశాక ఒక నమస్కారం పెడుతున్నాను నీలా ఉంటే దేశం ఇప్పుడు బాగుపడు ప్రతిరోజు లో అందరూ స్వార్థపరులు గోనె ప్రకాష్ గారికి నమస్కారం

  • @sastryayyanna5528
    @sastryayyanna5528 4 месяца назад

    Superb interview and video. Hats 🤠 off Gone Prakash Garu 👏👏🙏🙏🌹💐🤝

  • @vuraju8783
    @vuraju8783 3 года назад +5

    Great, we know your ability and honesty🙏🙏🙏

  • @gangisettiumashankar4623
    @gangisettiumashankar4623 3 года назад +12

    When he was APSRTC Chairman he stayed in RTC Guest House in RTC complex where ever he visited.

  • @narendulabheemanna7339
    @narendulabheemanna7339 10 месяцев назад +1

    I apreciate ur behaviour n character since student life because Prakash garu is our Collegemet. God bless u Prakash garu.

  • @nagulmeerask1025
    @nagulmeerask1025 2 года назад +40

    సీపీఎం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే గా పనిచేసి ఉమ్మడిఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఓల్డ్ ఏజ్ హోంలో ఉంటున్నా పాటూరి రామయ్య గారిని.. అపెద్ద మనిషి కూడా ఇంటర్వ్యూ చేయండి..

  • @appalarajuvandanapu7830
    @appalarajuvandanapu7830 3 года назад +8

    You are so great person Sir, you are really ideal person to the coming generation 🙏

  • @mallikarjunsamudrala8034
    @mallikarjunsamudrala8034 Месяц назад

    Gone ప్రకాష్ గారంటే చాలా గొప్పవ్యక్తిగా పేరుంది,కానీ ఇతడు ఇలాంటి ఓల్టేజ్ హోం లో ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది,భగవంతుడు ఇతన్ని ఆశీర్వదించాలని.

  • @gopalpulluru1224
    @gopalpulluru1224 2 года назад +8

    మీరు చాలా గ్రేట్ సార్ మీలాంటి వ్యక్తులు ఇప్పుడు ఏమన్నా ఈ రాజకీయాల్లో ఎవ్వరు లేరు నాకు ఇంటర్వ్యూ చూస్తుంటే నాకు చాలా బాధనిపించింది సర్ సుమన్ టీవీ వాళ్ళు ఇలాంటి ఇంటర్వ్యూలు చేసే మంచి పని చేస్తున్నారు

  • @user-ii6ff8re9r
    @user-ii6ff8re9r 3 года назад +6

    ధన్యవాదములు సార్ బీజేపీ లో చేరండి

  • @bhaskararaopathirla46
    @bhaskararaopathirla46 3 года назад +2

    Great sir....nigayati ga leader ni e rojulu lo chudadam ....maku feel ni istundi

  • @kareemullashaik7618
    @kareemullashaik7618 3 года назад +18

    ఈ mesg గోనె ప్రకాష్ గారు చదువుతారని అనుకుంటున్నాను
    Sir ముందు గా మీకు నమస్కారం.. ఎలక్షన్ సమయంలో మీరు చెప్పే డేటా years తో సహా ఎంత మెజారిటీ, అన్నీ detailes పొల్లు పోకుండా మీరు చెప్తుంటే నోరు వెల్ల పెట్టుకుని చూడటమే మా పని.em గుర్తుపెట్టుకొని మాట్లాడతారు. మీకు మీరే సాటి sir.
    మీకు మాలాంటి fan ఉన్నాం అని మర్చిపోకండి.

    • @josephdb3747
      @josephdb3747 3 года назад +1

      God Bless you Sir.Salute to you sir

    • @ushak2496
      @ushak2496 2 года назад

      Johar sir

  • @hussainagugulothu4342
    @hussainagugulothu4342 3 года назад +6

    సర్ మీరు గ్రేట్ దేవుడూ మీకు అండగా ఉండాలని కోరుకుంటారు

  • @srinivasmiriyala4976
    @srinivasmiriyala4976 2 года назад +2

    గ్రేట్ లీడర్.

  • @rama-no9qr
    @rama-no9qr 2 года назад +2

    Velma should be really proud of this honest excellent person. With all my respect...Jai Hind

  • @rkrajenderchari1350
    @rkrajenderchari1350 2 года назад +2

    మీరు Great man sir.నాకు నచ్చారు sir. super man.. handsup sir.

  • @Mahesh13457
    @Mahesh13457 3 года назад +5

    Great politician....Honest man.

  • @harikc872
    @harikc872 3 года назад +6

    you are such a honest person thats why u r not in todays politics.............i salute you sir.........i will learn from you................tq

  • @banthony6097
    @banthony6097 3 года назад +3

    Sir u r telling true. Hat's up.

  • @chitranaresh7759
    @chitranaresh7759 3 года назад +11

    The real human being!!!♥️.. A clear politician...

  • @lakshmibattula6573
    @lakshmibattula6573 2 года назад +2

    really great 👍

  • @venkatanarayana4858
    @venkatanarayana4858 3 года назад +4

    Very good sir God bless you sirq

  • @VenugopalLakshmipuram
    @VenugopalLakshmipuram 4 месяца назад

    Sir, I see myself in you 🙏. Before we leave this World, we will be the happiest people and satisfied Souls after we’re gone ❤️🙏. Love you sir. Pranaams 🙏

  • @dileepkumarkalluri65
    @dileepkumarkalluri65 2 года назад +2

    SIR IS ENCYCLOPEDIA OF TELUGU POLYTICS. GREAT MAN.

  • @shafimohammad8175
    @shafimohammad8175 2 года назад +2

    వెరీ గుడ్ . చాలా మంచి వ్యక్తి

  • @raghuramaiaht9457
    @raghuramaiaht9457 2 года назад +5

    నిజాయితికి మారుపేరు మీరు సర్

  • @krishnareddy1994
    @krishnareddy1994 3 года назад +6

    God bless you sir🙏

  • @tollalarajarao7669
    @tollalarajarao7669 3 года назад +3

    Ur great sir🙏🙏🙏

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 3 года назад +4

    Your real hearo sir 🙏🙏🙏

  • @paramageethaamari338
    @paramageethaamari338 4 месяца назад

    Great interview

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath673 3 года назад +4

    Great🙏🙏🙏🙏🙏👏 Sir

  • @sanamnageswarrao6711
    @sanamnageswarrao6711 3 года назад +3

    Super hero sir u r inspection to new coming leader.Defination of Leadership.

  • @gk-fc3vc
    @gk-fc3vc 3 года назад +7

    Very sad sir, RTC Chairman, MLA ayyaru, but oka old age home lo undadam badaga ఉంది, ysr ki good relationship unna leader

  • @reddemmamaruboyani4113
    @reddemmamaruboyani4113 3 года назад +3

    Vry great sir melanti vallu undali rajakiyalalo rarega untaru

  • @jessyprabhakar9671
    @jessyprabhakar9671 4 месяца назад

    సార్ మీ నిజాయతి కి హాట్సోఫ్ గొడన్లేస్ యు sir🙏🙏🙏🙏🙏🙏

  • @hariprasadmateti9829
    @hariprasadmateti9829 2 года назад +1

    Meeru super sir Mimmulanu
    Chusi nerchu kavalisina varu
    Chaala membars vunnaru sir

  • @thelastdays4032
    @thelastdays4032 2 года назад +2

    Namaskaramulu sir 🙏 Gone Prakash Rao garu vandanamulu meeru e society ki a ROLE MODEL Sir God bless you, God gives you healthy life and peace full life 🙏thank you sir.

  • @cnucnu3132
    @cnucnu3132 3 года назад +6

    Excellent person Sir Sir meeru

  • @eswararao6724
    @eswararao6724 3 года назад +68

    నిజాయితీకి మారు పేరు మీరు సార్ 🙏🙏

  • @dopathiramreddy8073
    @dopathiramreddy8073 3 года назад +10

    Meeru cheppe nijalatho ma hrudayalanu pindesharu Annagaru

  • @devvanandh5371
    @devvanandh5371 2 года назад +1

    Salute sir

  • @gonaguntadhanalaxmi8277
    @gonaguntadhanalaxmi8277 3 года назад +2

    Sir youare very great pearsoñ sir🙏🙏

  • @sridharraocanchi4071
    @sridharraocanchi4071 2 года назад +1

    You are great sir. Such politicians are rare now a days

  • @venupvenupulluri6159
    @venupvenupulluri6159 3 года назад +4

    God bless u sir

  • @krishnamohan4748
    @krishnamohan4748 2 года назад +2

    You are great citizen. Hat's off to you Sir🙏

  • @pulinarsaiah220
    @pulinarsaiah220 5 месяцев назад

    You are a great sir

  • @muralimohan9319
    @muralimohan9319 3 года назад +6

    Hats of to you Ser Gone Prakash Rao garu

  • @suryaprakashbellary8773
    @suryaprakashbellary8773 2 года назад +1

    I am so impressed by the MLA sirs talks and ideals and the way he led his life and now leading . It should be an eye opener for those politicians who are always after money and grabbing others property and looting the nation. It is a frank talk. There is nothing in life I the final analysis . Thank the anchor Madem and the excellent manner in which she made the programme.

  • @babburusuresh3260
    @babburusuresh3260 3 года назад +5

    Sar meru very great

  • @sanjaneyulu714
    @sanjaneyulu714 3 года назад +3

    Anchor looks awesome...

  • @VijayKumar-td8ov
    @VijayKumar-td8ov 5 месяцев назад

    A very nice man, He is straight forward honest down to earth person, He will attain MOKSHA.Superb!!!GVK.

  • @venkateshwarrao9
    @venkateshwarrao9 3 года назад +2

    U r great sir

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 2 года назад +2

    Your life is excellent Sir, God bless you 🙏

  • @raghuveera430
    @raghuveera430 3 года назад +4

    Great sir meeru

  • @paradesikakinada4495
    @paradesikakinada4495 2 года назад

    Great sir, thank you suman t. V

  • @glorymosesmurala3520
    @glorymosesmurala3520 6 месяцев назад

    So nice to know about a good person in rajakeyalalo God bless you and give you long life with good health

  • @user-uv7ek7qi9z
    @user-uv7ek7qi9z 5 месяцев назад

    Great sir 🎉🎉🎉

  • @mamathasweet2005
    @mamathasweet2005 3 года назад +1

    Excellent Sir.....🙏🙏🙏🙏

  • @vvsubbarajupinnamaraju4191
    @vvsubbarajupinnamaraju4191 4 месяца назад

    Great and honest politician.

  • @anjangoudsiddaveni4252
    @anjangoudsiddaveni4252 Год назад +1

    Great person
    Proud of you Sir🙏

  • @dadforever112
    @dadforever112 3 года назад +2

    Meru great Sir Etuvanti MLA lu Eavaru Leru Sir Ex MPTC Tangutur Prakasm jela

  • @sundarchilakalapudi8199
    @sundarchilakalapudi8199 3 года назад +4

    Great personality Gone gaaru...

  • @krishnababu7175
    @krishnababu7175 3 года назад +2

    Grate sir 🙏

  • @kakamadamadhu5632
    @kakamadamadhu5632 3 года назад +2

    Great sir, 🙏🙏🙏🙏🌺🌺🌺🌺🙏🙏🙏🙏

  • @amaraiahgade3604
    @amaraiahgade3604 3 года назад +9

    Manchin manishivi Gone garu,manasu kadilinchindi.God bless you.