మీరు చేసే ఈ కార్యక్రమం మంచి ఆలోచన మేడం. ఇదీ ఒక సేవే. ఒకదారి చూపించడం. ఒంటరిగా ఉన్నవారికి తెలుస్తుంది భాదేంటో.మనం చేసే ప్రతి మాంచిలో చెడు వెటికేవాళ్లు ఉంటారు.అది వాళ్ళ ఆలోచనకు వదిలేయండి. మీసేవకు థాంక్స్
సుమన్ టీవి వారు నిర్వహించిన రాజేశ్వరి గారి "తోడు నీడ" కార్యక్రమం చాలా బాగుంది, యాంకర్ అడిగిన ప్రశ్నలకు కార్యక్రమం లో పాల్గొన్నవారు చెప్పిన మాటలు ఎంతో ఆనందంగా ఉన్నాయి, సుమన్ టీవీ వారు మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి మనస్పూర్తిగా ధన్యవాదములు...
నిజంగా మంచి గొప్ప నిర్ణయం ఇది ఈ వయసు లొనే అసలు తోడు కావాలి. చాలా తేలిగ్గా, వెటకారంగా ఈ ఏజ్ లో పెళ్ళెంటి అంటారు కానీ సింగిల్ గా ఉంటే ఆ బాధ తెలుస్తుంది. నిజంగా👏👏🙏🙏
జీవితంలో ప్రతి ఒకరికి తమని ప్రేమించే వ్యక్తి ఒకరంటూ వుండాలి అదీ ఏ వయసు లో అయినా సరే...పిల్లలా విషయానికి వచ్చి మాట్లాడుకుంటే వాలాకు భారం కాకుండ వుండటానికి ఈ ఒక్క ప్రయత్నం బాగుంది.ఇప్పుడున్న పరిస్థితులు వారి ఇబంధులు వారి సంసారాలు చూసుకోవడమ గొప్ప విషయం అయింది తిరిగి వచ్చి తల్లిదండ్రులను ప్రేమ చేసె పరిస్థితులు లేవు ....ఇక్కడ కొందరు మల్లి పెళ్లి మన సనాతన ధర్మం కాదు అని అన్నారు ధర్మం పేరెంట్స్ కి మాత్రమేనా పిల్లలు కూడా వర్తిస్తుంది వారు ప్రేమగా చూసుకుంటే కదా మనము త్యాగం చేసేది....ఇక పోతే Oldage homes గుంపులో గోవిందా ప్రత్యేక శ్రద్ధ లేదు కదా .మన ధర్మంలో కూడా చెప్పింది ఉంది కదా రామాయణంలో వాలి చనిపోతే సుగ్రీవుడు వాలి భార్యను వివాహం చేసుకుంటాడు.
@@bammu555 Miku ramayanalo ani anadi okay polika Matramay vanarulatho polika nachaka pothe inka bharatham lo Ulipi ni arjunudu Kuda viva ham adadu ani purana lo antaru...lord Rama ravanudu chanipothe vibhishanudu ni madodarini viva ham chesukommani anaru ani Antaru....a kallam lone Ala oka Sri ki thodu avasaram ani kathanam...
మళ్ళీ పెళ్ళి అనేది అందరికి సాధ్యం కాకపోవచ్చు ప్రాణం లా ప్రేమించిన భర్త సర్వం నువ్వు అనుకోని బతికిన భార్య చనిపోయినా మరచిపోవడం అంత సులువు కాదు నిజంగా ప్రేమించిన అమ్మాయి కొన్ని రోజులు మాట్లాడకపోతే విల విల లాడే ఈ లోకంలో ( అందరూ కాకపోవచ్చు ) ఇంకోరిని జీవితంలోకీ ఆహ్వానించడం అంత సులువు కాదు ఎవరి ఇష్టం వారిది ఎవరిని తప్పు పట్టాల్సిన పనిలేదు పోయిన సంతోషం వెతుక్కోవడం లో నూ తప్పు లేక పోవచ్చు.... అది వ్యక్తిగతం హౌ ఎవర్.... గుడ్ జాబ్ సుమన్ tv
ఒకప్పుడు ఈ కాన్సెప్ట్ విని చాలా బాధ పడ్డాను, సమాజం ఇలా తయారైపోతుందేమిటని. భారతీయ సాంప్రదాయ విరుద్దం అనిపించింది. తరచి చూస్తే తప్పేముంది ? జీవిత భాగస్వామిని కోల్పోయినో, విడాకుల కారణంగానో ఒంటరి తనంతో జీవశ్చవంగా జీవించడం కన్నా ఇలా చట్టబద్దంగా కలసి ఉండటం కరక్టే అనిపిస్తుంది. ఇలాంటి సంస్థల వల్ల పిల్లలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తారు. జన్మ నివ్వడం తోపాటూ విద్యాబుద్దులు నేర్పించి, ఆస్తిపాస్తులు గడించి ఇస్తే, వృద్దులంటే పిల్లలకు అంత అలుసా ? మేడం గారిది మంచి ఐడియా!
Adamee ledu.. . children , now a days are interested in usurping their property & financial assets. Not bothered whether their aged parents jump into godavari or Krishna. Most of the children are like that.
Beautiful concept,and good startup.I am for it with 100% support.This concept should go a long way in the society: to make it aware to the populations.
చాలా మంచి నిర్ణయం, అభినందించాలి భార్య ను కోల్పోయిన చాలా మంది ఎదుర్కొంటున్న బాధ ను చూస్తున్నాను, కొందరికైనా తోడు దొరుకుతున్నందుకు సంతోషం,17 యేండ్లు గా ఒంటరి జీవితం గడుపుపుతున్న మా నాన్నాను చూస్తున్నానము, ముని, ముని మనువళ్ళతో, మనుమ రాళ్ళతో 2024 తో నిండు నూరేళ్ళ తో సంతోషం గా వున్నాడు, అందరూ బాగుండాలని దేవునికి ప్రార్థిస్తున్నాను,
సుమన్ టీవీ తోడు-నీడ అద్భుతమైన ప్రోగ్రామ్ కు నమస్కారములు: మీరు ఒంటరి అనే పదం వాడి వయస్సు పరిమితి పెట్టడం బాగులేదు, 18 లేదా 30 లేదా 40 సంవత్సరాల వయస్సు లో కూడా ఒంటరి జీవితంలో విడాకులు లేదా ప్రేమ వైఫల్యం (పెళ్లి కానివారు) ఏదైనా కావొచ్చు, వారిని కూడా దృష్టిలో పెట్టుకుంటే బాగుండిది..ఎవరి జీవితం అయిన జీవితమే కదా!
అమ్మా మీ ఉద్దేశ్యం చాలా మంచిది. మీ ద్వారా అనేక మంది ఒంటరి వారికి తోడు దొరుకుతుంది. శేష జీవితం కొన్ని ఏళ్ళైనా ప్రశాంతత మంచం పడితే చూసే ఒక దిక్కు దొరుకుతుంది
తోడు/నీడ - బావుంది ! బరువు/బాధ్యత సంగతేమిటి ? బరువు = చెడు అలవాట్లు (పురుషులు), బాధ్యత = అనారోగ్యము ! జత కలసినప్పుడు, బాధ్యత = దీర్ఘకాలిక అనారోగ్యము ! ఇద్దరు అనారోగ్యవంతులై ( పిల్లలు పట్టించుకోని వారి సంగతి ) ఆర్ధికంగా బలహీనమైన వారి సంగతి ! వివాహము నిశ్చయమునకు ముందు , ఆరోగ్య విషయమై ధృవీకరణ, మొ|| విషయములు చర్చకు రావా ? ఈ విషయములో దాపరికము ఉండరాదు ! లేనిచో, అనవసరంగా నెత్తిన ఒక 'బండ' తగిలించుకున్నట్లు అవుతుందేమో ? 50 సం || , దాదాపు 60 సం|| వచ్చు వరకు చాలా పెండిండ్లు మామూలుగా (అట్టహాసం లేకుండా) జరుగుతాయి ! ఆ వయస్సు తరువాతనే , మామూలుగా , అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి ! నేను పైన చెప్పిన సమస్యలు మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చాయా ? ఆర్ధికంగా బలహీనం గా ఉండి , అనారోగ్య భారానికి బాధ్యత వహించక, ఇద్దరిలో ఎవరైనా దూరంగా వెళ్లిపోతే , అలా ఒంటరి వారి దుస్థితి మాటేమిటి (ఉచిత వృద్ధాప్య ఆశ్రమాలు కూడా దీర్ఘకాలికంగా బాధపడే వారికి ప్రవేశం కల్పించరు) ?
Respected Madam Good afternoon The Best planning and arrangements for lifepartners. Superb superb superb superb Hatss off to the newly introduction platform
Andaru old age lo Remarriage salaha yichey valley...kani..yevari parents ni vallu yintlo pettukuni..life lead cheyyalani vundadu..prathiokkaru privacy perutho mogudu pellam maatramey vundaalantaaru..😂😂.. Yinti bhadythalu athagari dwara telusthay..kothaga vachina kodaliki husband side relatives yevaru ,situation yenti,valla characters, money matters anni telisey sariki time paduthundi..yi gap lo kodaliki atha meeda kopam..atha yivanni jagratha ga vundaalanukuntundi....but godavalu start😂😂.. Parents pillani poshisthaaru..pillaledigi..parents ni chudaali..yidi conttinous jaragaali..but pillalni maatramey parents chustaaru...avi yegiripothay..next vaati paristhithi anthey...ontarijeevithaalu😂😂... Then yituvanti Remarriage lu...mundu vantlo oopika vundadu...pillalaki thalli chesthundi..mari pillalu vallaki old age lo cheyyaru support... Better..foreign lo laaga adultary marriage chedkuntupovadam...government ki insurance kadithey old age lo..caretaker ga pettey situation India ki daggarloney vundi..
మీ ఆశయం మంచిదే...బాగా చదువుకున్న వాళ్ళు డబ్బులు వున్నవాళ్ళు కలిసే విధంగా ఉన్నట్టు అనిపిస్తుంది..సామాన్యుడు మధ్యతరగతి వారికి ఉపయోగ పడుతుందా.? నా వయసు 51 సం.. భార్య కాలం చేసింది...అర్ధరాత్రి మెలకువ వేస్తే నిద్ర రాదు మాట్లాడ తానికి ఎవరు ఉండరు...తోడు లేని జీవితం నరకం...ఒక 5సం.తరువాత జాయిన్ అవుతా పిల్లలకి పెళ్లి చేసి నాకు ఒక తోడు తెచ్చు కొంత..వారికి అమ్మ కావాలి కదా...
Medam గారు మీకు ధన్యవాదములు చాలా మంచి ఆలోచనలతో ఇలాంటి సేవ కార్యక్రమం చేపట్టినందుకు 🙏 నా ఒంటరి తనముకు దూరం చేయడానికి నాతోని మంచి చెడులు ఫోన్ లోమాట్లాడేవారు ఉంటే చెప్పగలరని కోరుకుంటున్నాను 🙏
ప్రస్తుతం కాలంలో యువతీ యువకులకే పెళ్ళీలు అవ్వటం లేదు గాని,ఈ ముసలి వాళ్ళ కి పెళ్ళి చేయటం నేటి కలికాలం, తల్లి దండ్రులను వదిలేయడం వల్లే ఇటువంటి సమాజం లో సంస్థలు వస్తున్నాయి, దివంగత మాజి ముఖ్యమంత్రి NT Rama Rao గారు తోడు నీడ అని లక్ష్మి పార్వతి ని పెళ్ళి చేసుకోని,ఆఖరు కు గుండె పోటు తో మరణించారు,తోడు అంటే పెళ్ళి చేసుకోవడం కాదు,తాను కనిన పిల్లలు, మనవలుతో తోడుగా ఉండడం నిజమైన ఆనందమైన జీవితం
తోడూనీడా రాజేశ్వరి గారికి వాట్సాప్ లో నా ప్రొఫైల్ పంపించి సంప్రదించాను ఏం చేయమంటారు అని మెసేజ్ ఇచ్చారు వారు మళ్ళీ చెప్పాను నాకు మేచ్ కావాలి అని నో రెస్పాన్స్ రెండేళ్ల క్రితం సంగతి ఇది
ఆ రోజుల్లోనే సీనియర్ ఎన్టీఆర్ గారు తోడు నీడ కోసం లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకున్నారు దాన్ని తప్పు. పట్టిన నందమూరి బాలకృష్ణ నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ
ముడ్డి కిందకు 60 వచ్చినోళ్లకు పెళ్లి ఏంటి ? పిల్లలు చూసుకోరా ? అటువంటప్పుడు పిల్లల్ని కనటం ఎందుకు ? అంటే అది పెంపక లోపం . తల్లి తండ్రులు సరిగా పెంచకపోతే పిల్లలు ఎలా చూస్తారు పెద్దయ్యాక ??? మరి మేము, మా స్నేహితులు ఎలా చూసుకుంటున్నారు ?? మేమైనా స్పెషల్ గా పుట్టామా ????? సరే, భార్య చనిపోయింది, 2 ఆడపిల్లలకీ మ్యారేజ్ అయ్యి బొంబాయి లోనో , అమెరికా లోనో వున్నారు . ఒంటరి జీవితం. కూడు వండేవాళ్లు లేరు, మంచి చెడ్డా చూసేవారు లేరు. మరి ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ? శుభ్రంగా శ్రీ శైలం, కాశి వెళ్లి జపతపాదులు చేసుకోండి. లేదండీ మాకు దేవుడి మీద నమ్మకం లేదు అంటే వృద్ధాశ్రమం లో చేరి , వారు పెట్టింది తిని సామజిక సేవ చేసుకోవచ్చు. లేదా 2-3 పనివాళ్లను పెట్టుకుని సొంత ఇంట్లో బతకొచ్చు. పెళ్లి అనే పెంట పులుముకునే కన్నా ...
Very good service. These days no body wants to depend on children. It is better if they find a companion. Otherwise they don’t find a meaning to live. After certain age no body wants to meet the old people.
Good concept and implementation 👏🙏 I heard you are charging for this, can't you do it without a fee? You can welcome voluntary donations but not fee. Please think it over 🙏

ముందు బాగానే ఉంటుంది,అల్లుడు ముందు,కోడలు ముందు చాలా తక్కువగా ఉంటుంది.పిల్లలు అర్థం చేసుకుంటే పర్వాలేదు,కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి.పిల్లలు చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు.ఎవరు ఇష్టం వారిది.

నాకు ఒక doubt..... భర్త or భార్య చనిపోతే.... పిల్లలు వాళ్ళlife lo settle అయిపోయారు.... మేము ఒంటరి వాళ్ళం అయ్యాము... అందుకే మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాము అంటున్నారు...its ok.... నాకు ఒక డౌట్.... వీళ్లిద్దరి లో కూడ ఎవరో ఒకరు ముందుగానే చనిపోతారు మరి అప్పుడు.... లేకపోతే ఇద్దరు ఒకటే సారి చనిపోతరా? ( Sorry ఇక్కడ ఎవరన్నా hurt ఐతే)...
@@satyadevaprabhuvu నాకు ఆ doubt వొచ్చింది అడిగాను.... మీ దగ్గర answer వుంటే చెప్పండి లేకపోతే leave it... మీరు ఎవరు నన్ను అడగొద్దు అని చెప్పడానికి... mind your language....
GREAT IDEA, WONDERFUL CONSEPT FOR AGED SINGLE PERSONS, ANODHER LIFE FOR LONELY PERSONS, PRESENT CHILDREN BUSY LIFE DAYS ALL PERSONS HAPPY WITH THIS OPPORTUNITY. GOD BLESS YOU RAJESWARI MAM.

I am 69 years,Retired employee,Narakodur,Guntur Dist,diverse,Already maintenance paid to my son.But.no relation since 15 years.At present I am living single.
Excellent supporting organisation for senior citizens. మొదటిసారి వింటున్నా ఇలాంటి చక్కని ఆదర్శ సంస్థ గురించి. Great service.
మీరు చేసే ఈ కార్యక్రమం మంచి ఆలోచన మేడం. ఇదీ ఒక సేవే. ఒకదారి చూపించడం. ఒంటరిగా ఉన్నవారికి తెలుస్తుంది భాదేంటో.మనం చేసే ప్రతి మాంచిలో చెడు వెటికేవాళ్లు ఉంటారు.అది వాళ్ళ ఆలోచనకు వదిలేయండి. మీసేవకు థాంక్స్
Exactly well said ji
@@cgraju8532 good night and happy sleep😴😴 andi
Jkjk*p@@devi814
సుమన్ టీవి వారు నిర్వహించిన రాజేశ్వరి గారి "తోడు నీడ" కార్యక్రమం చాలా బాగుంది, యాంకర్ అడిగిన ప్రశ్నలకు కార్యక్రమం లో పాల్గొన్నవారు చెప్పిన మాటలు ఎంతో ఆనందంగా ఉన్నాయి, సుమన్ టీవీ వారు మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి మనస్పూర్తిగా ధన్యవాదములు...
జీవితం మలి దశలో ఆసరా గా ధైర్యాన్ని అనురాగాన్ని మీ సంస్థ ద్వారా పొందే అవకాశం కల్పించటం ఒక అభ్యుదయ మనోభావం! అభినందనలు!!!
నిజంగా మంచి గొప్ప నిర్ణయం ఇది ఈ వయసు లొనే అసలు తోడు కావాలి. చాలా తేలిగ్గా, వెటకారంగా ఈ ఏజ్ లో పెళ్ళెంటి అంటారు కానీ సింగిల్ గా ఉంటే ఆ బాధ తెలుస్తుంది. నిజంగా👏👏🙏🙏
మీరు చెప్పిన విషయాలు చాలా మంచి గా ఉన్నాయి
😢@@gandhidommety4934
Exactly
@@devi814 na dp lo number vundi cal cheyandi mam ok
@@cgraju8532 Hi andi 🙏🙏🙏
జీవితంలో ప్రతి ఒకరికి తమని ప్రేమించే వ్యక్తి ఒకరంటూ వుండాలి అదీ ఏ వయసు లో అయినా సరే...పిల్లలా విషయానికి వచ్చి మాట్లాడుకుంటే వాలాకు భారం కాకుండ వుండటానికి ఈ ఒక్క ప్రయత్నం బాగుంది.ఇప్పుడున్న పరిస్థితులు వారి ఇబంధులు వారి సంసారాలు చూసుకోవడమ గొప్ప విషయం అయింది తిరిగి వచ్చి తల్లిదండ్రులను ప్రేమ చేసె పరిస్థితులు లేవు ....ఇక్కడ కొందరు మల్లి పెళ్లి మన సనాతన ధర్మం కాదు అని అన్నారు ధర్మం పేరెంట్స్ కి మాత్రమేనా పిల్లలు కూడా వర్తిస్తుంది వారు ప్రేమగా చూసుకుంటే కదా మనము త్యాగం చేసేది....ఇక పోతే Oldage homes గుంపులో గోవిందా ప్రత్యేక శ్రద్ధ లేదు కదా .మన ధర్మంలో కూడా చెప్పింది ఉంది కదా రామాయణంలో వాలి చనిపోతే సుగ్రీవుడు వాలి భార్యను వివాహం చేసుకుంటాడు.
Vali,sugrivudhu Vanara jathi,manushulaku niyamam very,ramayanam gurinchi chepthuna,not about this marraige topic,it's self choice.
చేసేది లంజె పని. రామాయణం ఎందుకు మధ్యలో.
Very nice
@@bammu555 Miku ramayanalo ani anadi okay polika Matramay vanarulatho polika nachaka pothe inka bharatham lo Ulipi ni arjunudu Kuda viva ham adadu ani purana lo antaru...lord Rama ravanudu chanipothe vibhishanudu ni madodarini viva ham chesukommani anaru ani Antaru....a kallam lone Ala oka Sri ki thodu avasaram ani kathanam...
MARRIAGE AYYINA VYAKTHI ,INKOKA AAMETHO VIVAAHETARA SAMBANDHAM PETTUKUNTEY LENI THAPPU. YEVARU THODU LENAPUDU, INKOKA AAMETHO UNDADAM THAPPU YELA AVUTUNDHI. ADDALA NAADU BIDDALU KAANI GADDALANAADU KAADHU ANI ANTAARU KADHA. OKA THODU UNDATAM THAPPU LEDHU.
వంటరి వారికోసం చాలా ఉపయోగకరమైన సేవా కార్యక్రమము చేపట్టిన మీకు ధన్యవాదాలు.
హాయ్
@@prasadchitta-wx6fy బాగున్నారా
మంచిగా చేస్తున్నారు.మానవత్వం niluputhunnaru. Great.
మళ్ళీ పెళ్ళి అనేది అందరికి సాధ్యం కాకపోవచ్చు
ప్రాణం లా ప్రేమించిన భర్త
సర్వం నువ్వు అనుకోని బతికిన భార్య
చనిపోయినా మరచిపోవడం అంత సులువు కాదు
నిజంగా ప్రేమించిన అమ్మాయి కొన్ని రోజులు మాట్లాడకపోతే విల విల లాడే ఈ లోకంలో ( అందరూ కాకపోవచ్చు )
ఇంకోరిని
జీవితంలోకీ ఆహ్వానించడం అంత సులువు కాదు
ఎవరి ఇష్టం వారిది
ఎవరిని తప్పు పట్టాల్సిన పనిలేదు
పోయిన సంతోషం వెతుక్కోవడం లో నూ తప్పు లేక పోవచ్చు.... అది వ్యక్తిగతం
హౌ ఎవర్.... గుడ్ జాబ్ సుమన్ tv
చాలా చాలా మంచి నిర్ణయం. మీకు ఇటువంటి ఆలోచన రావడం చాలా గ్రేట్ తల్లి మీకు వందనాలు
ఒకప్పుడు ఈ కాన్సెప్ట్ విని చాలా బాధ పడ్డాను, సమాజం ఇలా తయారైపోతుందేమిటని. భారతీయ సాంప్రదాయ విరుద్దం అనిపించింది.
తరచి చూస్తే తప్పేముంది ? జీవిత భాగస్వామిని కోల్పోయినో, విడాకుల కారణంగానో ఒంటరి తనంతో జీవశ్చవంగా జీవించడం కన్నా ఇలా చట్టబద్దంగా కలసి ఉండటం కరక్టే అనిపిస్తుంది. ఇలాంటి సంస్థల వల్ల పిల్లలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తారు. జన్మ నివ్వడం తోపాటూ విద్యాబుద్దులు నేర్పించి, ఆస్తిపాస్తులు గడించి ఇస్తే, వృద్దులంటే పిల్లలకు అంత అలుసా ?
మేడం గారిది మంచి ఐడియా!
Adamee ledu..
. children , now a days are interested in usurping their property & financial assets.
Not bothered whether their aged parents jump into godavari or Krishna.
Most of the children are like that.
నిజమే నండీ పిల్లలు వారి అవసరం తీరాక పెద్దలను నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఇలాంటి కార్యక్రమం లు ఇపుడు వున్న సమాజంకి రాబోయే బావితరాల వారికీ చాలా చాలా అవసరం అవుతుంది. ఆ మేడం గారికి ధన్యవాదాలు ఎన్ని అయినా చెప్పవచ్చు.
సాయిరాం మంచి కార్యక్రమం రాజేశ్వరిగారికి ధన్యవాదాలు
@@satyavathi2395
నీకు కూడా మొగుడు లేడా ?
Totally waste channel
Beautiful concept,and good startup.I am for it with 100%
support.This concept should go a long way in the society: to
make it aware to the populations.
చాలా మంచి నిర్ణయం, అభినందించాలి భార్య ను కోల్పోయిన చాలా మంది ఎదుర్కొంటున్న బాధ ను చూస్తున్నాను, కొందరికైనా తోడు దొరుకుతున్నందుకు సంతోషం,17 యేండ్లు గా ఒంటరి జీవితం గడుపుపుతున్న మా నాన్నాను చూస్తున్నానము, ముని, ముని మనువళ్ళతో, మనుమ రాళ్ళతో 2024 తో నిండు నూరేళ్ళ తో సంతోషం గా వున్నాడు, అందరూ బాగుండాలని దేవునికి ప్రార్థిస్తున్నాను,
చాలా బాగుంది మీ ఆలోచన తోడు నీడ ,అలాగే మీ మొబైల్ ఫర్ కాంటాక్ట్ .
It's an awesome idea ,
హ్యాట్సాఫ్ టు ద ఆర్గనైజర్స్ & మెంబెర్స్ , థాంక్స్ టు సుమన్ టీవీ
చాలా మంచి ఆలోచన 🙏
Tanks
సుమన్ టీవీ తోడు-నీడ అద్భుతమైన ప్రోగ్రామ్ కు నమస్కారములు: మీరు ఒంటరి అనే పదం వాడి వయస్సు పరిమితి పెట్టడం బాగులేదు, 18 లేదా 30 లేదా 40 సంవత్సరాల వయస్సు లో కూడా ఒంటరి జీవితంలో విడాకులు లేదా ప్రేమ వైఫల్యం (పెళ్లి కానివారు) ఏదైనా కావొచ్చు, వారిని కూడా దృష్టిలో పెట్టుకుంటే బాగుండిది..ఎవరి జీవితం అయిన జీవితమే కదా!
It's a very good program madam hatsoff to thoduneeda program founder sri Rajeshwari madam
అమ్మా మీ ఉద్దేశ్యం చాలా మంచిది. మీ ద్వారా అనేక మంది ఒంటరి వారికి తోడు దొరుకుతుంది. శేష జీవితం కొన్ని ఏళ్ళైనా ప్రశాంతత మంచం పడితే చూసే ఒక దిక్కు దొరుకుతుంది
తోడు/నీడ - బావుంది ! బరువు/బాధ్యత సంగతేమిటి ? బరువు = చెడు అలవాట్లు (పురుషులు), బాధ్యత = అనారోగ్యము ! జత కలసినప్పుడు, బాధ్యత = దీర్ఘకాలిక అనారోగ్యము ! ఇద్దరు అనారోగ్యవంతులై ( పిల్లలు పట్టించుకోని వారి సంగతి ) ఆర్ధికంగా బలహీనమైన వారి సంగతి ! వివాహము నిశ్చయమునకు ముందు , ఆరోగ్య విషయమై ధృవీకరణ, మొ|| విషయములు చర్చకు రావా ? ఈ విషయములో దాపరికము ఉండరాదు ! లేనిచో, అనవసరంగా నెత్తిన ఒక 'బండ' తగిలించుకున్నట్లు అవుతుందేమో ? 50 సం || , దాదాపు 60 సం|| వచ్చు వరకు చాలా పెండిండ్లు మామూలుగా (అట్టహాసం లేకుండా) జరుగుతాయి ! ఆ వయస్సు తరువాతనే , మామూలుగా , అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి ! నేను పైన చెప్పిన సమస్యలు మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చాయా ? ఆర్ధికంగా బలహీనం గా ఉండి , అనారోగ్య భారానికి బాధ్యత వహించక, ఇద్దరిలో ఎవరైనా దూరంగా వెళ్లిపోతే , అలా ఒంటరి వారి దుస్థితి మాటేమిటి (ఉచిత వృద్ధాప్య ఆశ్రమాలు కూడా దీర్ఘకాలికంగా బాధపడే వారికి ప్రవేశం కల్పించరు) ?
Excellent start madam...most required
Respected Madam
Good afternoon
The Best planning and arrangements for lifepartners.
Superb superb superb superb
Hatss off to the newly introduction platform
నిజమే ఈ వయసులో నా అనే తోడు అవసరం. ఇది సెక్స్ కోసం కాదు. ఆప్యాయత, ప్రేమ,మంచి పలకరింపు, నీకోసం నేనున్నాను అనే భరోసా
అవును అండీ ఒకరి కోసం ఒకరుగా ఉండలసిన వయసు ఇదే తోడు నీడగా 👌
అవునండీ @@durgavathitelikepalli9736
అవునండీ
Seen@@durgavathitelikepalli9736
Andaru old age lo Remarriage salaha yichey valley...kani..yevari parents ni vallu yintlo pettukuni..life lead cheyyalani vundadu..prathiokkaru privacy perutho mogudu pellam maatramey vundaalantaaru..😂😂..
Yinti bhadythalu athagari dwara telusthay..kothaga vachina kodaliki husband side relatives yevaru ,situation yenti,valla characters, money matters anni telisey sariki time paduthundi..yi gap lo kodaliki atha meeda kopam..atha yivanni jagratha ga vundaalanukuntundi....but godavalu start😂😂..
Parents pillani poshisthaaru..pillaledigi..parents ni chudaali..yidi conttinous jaragaali..but pillalni maatramey parents chustaaru...avi yegiripothay..next vaati paristhithi anthey...ontarijeevithaalu😂😂...
Then yituvanti Remarriage lu...mundu vantlo oopika vundadu...pillalaki thalli chesthundi..mari pillalu vallaki old age lo cheyyaru support...
Better..foreign lo laaga adultary marriage chedkuntupovadam...government ki insurance kadithey old age lo..caretaker ga pettey situation India ki daggarloney vundi..
Good message,madam garu
Great service , hatsoff to organization.
అమ్మా, ఈ జన్మలో ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మీకు పుణ్యం వస్తుంది మా.
మీ ఆశయం మంచిదే...బాగా చదువుకున్న వాళ్ళు డబ్బులు వున్నవాళ్ళు కలిసే విధంగా ఉన్నట్టు అనిపిస్తుంది..సామాన్యుడు మధ్యతరగతి వారికి ఉపయోగ పడుతుందా.? నా వయసు 51 సం..
భార్య కాలం చేసింది...అర్ధరాత్రి మెలకువ వేస్తే నిద్ర రాదు మాట్లాడ తానికి ఎవరు ఉండరు...తోడు లేని జీవితం నరకం...ఒక 5సం.తరువాత జాయిన్ అవుతా పిల్లలకి పెళ్లి చేసి నాకు ఒక తోడు తెచ్చు కొంత..వారికి అమ్మ కావాలి కదా...
Valiki amma kavala niku barya kavala mana desa pradani chudu desamkosam patu padutu vunafu desamloo leni kalchar pedutunaru
😂
Medam గారు మీకు ధన్యవాదములు చాలా మంచి ఆలోచనలతో ఇలాంటి సేవ కార్యక్రమం చేపట్టినందుకు 🙏
నా ఒంటరి తనముకు దూరం చేయడానికి నాతోని మంచి చెడులు ఫోన్ లోమాట్లాడేవారు ఉంటే చెప్పగలరని కోరుకుంటున్నాను 🙏
Very good program medam
Good service Thank you
Very good program 😀👍
Excellent message madam, Thank you ma'am.
Congrates usefull service
🇮🇳చాలా బాగున్నది Manamu మన తెలుగు ఛానల్
మీ ప్రోగ్రాం చాలా బాగుందండి అందరికీ మీరు చేసే ప్రోగ్రాం అందరికీ ఉపయోగపడుతుంది
ప్రస్తుతం కాలంలో యువతీ యువకులకే పెళ్ళీలు అవ్వటం లేదు గాని,ఈ ముసలి వాళ్ళ కి పెళ్ళి చేయటం నేటి కలికాలం, తల్లి దండ్రులను వదిలేయడం వల్లే ఇటువంటి సమాజం లో సంస్థలు వస్తున్నాయి, దివంగత మాజి ముఖ్యమంత్రి NT Rama Rao గారు తోడు నీడ అని లక్ష్మి పార్వతి ని పెళ్ళి చేసుకోని,ఆఖరు కు గుండె పోటు తో మరణించారు,తోడు అంటే పెళ్ళి చేసుకోవడం కాదు,తాను కనిన పిల్లలు, మనవలుతో తోడుగా ఉండడం నిజమైన ఆనందమైన జీవితం
If that is lacking?
We are seeing such helplessness of a single parent in several families, despite children being well settled and affluent.
ప్రాక్టికల్ గా ఆలోచించండి 50 దాటిన తర్వాత కావలసింది మళ్ళీ పెళ్లికాదు సేవలు చెయ్యడానికి ఒక మనిషి
Anna supar
Very good program madam🙏🙏🙏
చాలా మంచి ప్రోగ్రాం మేడం నిజం గా ఎవరు యెన్ని అన్నా కానీ చాలా మంచి పని చేస్తున్నారమ్మం సూపర్
Namaste andi
నిజం
Hi
Hi
@@sreenivasn3028 hi
Excellent programme ..
నాణం కి ఒక వైపు చూస్తున్నారు మరో కోణం నుంచి కూడా చూస్తే మంచిదని నా అభిప్రాయం.
Madam Thodu Needa Program Chala Bagundhi
An execellent social service and Hats off to Rajeshwari madam.
Very nice organised
Super program congratulations God bless you accordion peter potla
Should encourage this kind of program
Excellent idea
తోడూనీడా రాజేశ్వరి గారికి వాట్సాప్ లో నా ప్రొఫైల్ పంపించి సంప్రదించాను
ఏం చేయమంటారు అని మెసేజ్ ఇచ్చారు వారు
మళ్ళీ చెప్పాను నాకు మేచ్ కావాలి అని
నో రెస్పాన్స్
రెండేళ్ల క్రితం సంగతి ఇది
Mee number pettandi nenu cheptanu ok andi
Hi Andi reply ivvandi
మీ నెంబర్
@@deepakulkarni8337 ruclips.net/user/shorts9yd1KoqKBok?si=3pI0fX6j20NgJziq
@@deepakulkarni8337 meeru lady na
Supeer concept.... rajeswari garu....
Thrilling experience for the couple in Thodu Needa.My hearty congratulations to the couple.
Super service with best intentions good deep thoughts about humanity against human society, with best regards forever.
ఆ రోజుల్లోనే సీనియర్ ఎన్టీఆర్ గారు తోడు నీడ కోసం లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకున్నారు దాన్ని తప్పు. పట్టిన నందమూరి బాలకృష్ణ నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ
గుడ్. Program🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Manchi program. Nice. Andi❤
ముడ్డి కిందకు 60 వచ్చినోళ్లకు పెళ్లి ఏంటి ?
పిల్లలు చూసుకోరా ? అటువంటప్పుడు పిల్లల్ని
కనటం ఎందుకు ? అంటే అది పెంపక లోపం .
తల్లి తండ్రులు సరిగా పెంచకపోతే పిల్లలు ఎలా
చూస్తారు పెద్దయ్యాక ???
మరి మేము, మా స్నేహితులు ఎలా చూసుకుంటున్నారు ??
మేమైనా స్పెషల్ గా పుట్టామా ?????
సరే, భార్య చనిపోయింది, 2 ఆడపిల్లలకీ మ్యారేజ్
అయ్యి బొంబాయి లోనో , అమెరికా లోనో వున్నారు .
ఒంటరి జీవితం. కూడు వండేవాళ్లు లేరు, మంచి చెడ్డా
చూసేవారు లేరు. మరి ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ?
శుభ్రంగా శ్రీ శైలం, కాశి వెళ్లి జపతపాదులు చేసుకోండి.
లేదండీ మాకు దేవుడి మీద నమ్మకం లేదు అంటే
వృద్ధాశ్రమం లో చేరి , వారు పెట్టింది తిని సామజిక సేవ
చేసుకోవచ్చు. లేదా 2-3 పనివాళ్లను పెట్టుకుని సొంత
ఇంట్లో బతకొచ్చు. పెళ్లి అనే పెంట పులుముకునే కన్నా ...
Yes, manasuki nachina oka friend ayina undali
@@sairama9248 neetulu mastu cheppochhu...
Konni vishayaalu life partner ki tappa andariki share cheyalemu entha daggari vaallu ayina
@@tankasalaanuradha2156 avunu anukondi, oka thodu avasarame
చాలా గొప్ప పుణ్య కార్యక్రమం🙏🙏🙏❤️❤️❤️🌹🌹🌹🌹
నాలాంటి భార్య బాధితులకు కూడా ఇలాంటి తోడు నీడ సంస్థ లు ఉంటే బాగుండును 😢😢😢😢
Mekuwaifledasir
చెల్లి బాధితులు కూడా వున్నారు ఆంధ్ర రాష్ట్రం లో😂
@@sg-hl8eg😂😂😂😂
Talli chelli pellam baditulu unnaru
Great concept 👋
Very good service. These days no body wants to depend on children. It is better if they find a companion. Otherwise they don’t find a meaning to live. After certain age no body wants to meet the old people.
చాలా గొప్ప ఆలోచన
Suman TV always super, chala cerrect
Good programme
Great social service! No body needs to be lonely in a country with 1.3 billion population. Companionship at that age is healthier and necessary.
Very Good Job 🎉
నాకు కూడా ఇలాంటి అలోచన ఉంది,కాని పెళ్ళి వరకు వద్దు. కలిసి మాట్లాడుకోవటం ,స్నేహం,యాత్రలు తిరగడం వంటివి.50సం "లు దాటిన వారికి మాత్రమే ..
I too
Hi
Yes
@@venkatalakshmi1127 Hiii
Friends 🤝
Yes correct voice 👌
Super
Beautiful idea super 👍👍
రాజేశ్వరి మేడం గారు నమస్తే నేను విశాఖపట్నం రామకృష్ణ మీరు నాకు ఫోన్ చేస్తాను అని అన్నారు కానీ చేయలేదు దయచేసి వీలైతే చేయండి చాలా విషయాలు మాట్లాడాలి 🙏
Avida cheyarani cheppadam varake vallu
Hi
Hi
@@YvslakshmiHii andi
@@cgraju8532 hi
Such a great thing I appreciate it
Thankyou 🎉
Very good videos
సుమన్ టీవీ ప్రమోషన్ తప్ప తోడు నీడ వారి ఫోన్ నంబర్, అడ్రస్ ఇవ్వడం లేదు.
Thodu needa full address Qawwali phone number kavali
Good initiative
తనకు తొడుగ నిలిచే హృదయమున వారిని ఎన్నుకోవడం తిరిగి క్రోతజీవితం ❤
Good organisation exellent.Idea good work.😊😊😊😊😊😊😊
@@mandalarenuka1165 hello hi
Good concept and implementation 👏🙏 I heard you are charging for this, can't you do it without a fee? You can welcome voluntary donations but not fee. Please think it over 🙏
Excellent information madam 🙏
Excellent decision madam
ముడ్డి కిందకు 60 వచ్చినోళ్లకు పెళ్లి ఏంటి ?
పిల్లలు చూసుకోరా ? అటువంటప్పుడు పిల్లల్ని
కనటం ఎందుకు ? అంటే అది పెంపక లోపం .
తల్లి తండ్రులు సరిగా పెంచకపోతే పిల్లలు ఎలా
చూస్తారు పెద్దయ్యాక ???
మరి మేము, మా స్నేహితులు ఎలా చూసుకుంటున్నారు ??
మేమైనా స్పెషల్ గా పుట్టామా ?????
సరే, భార్య చనిపోయింది, 2 ఆడపిల్లలకీ మ్యారేజ్
అయ్యి బొంబాయి లోనో , అమెరికా లోనో వున్నారు .
ఒంటరి జీవితం. కూడు వండేవాళ్లు లేరు, మంచి చెడ్డా
చూసేవారు లేరు. మరి ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ?
శుభ్రంగా శ్రీ శైలం, కాశి వెళ్లి జపతపాదులు చేసుకోండి.
లేదండీ మాకు దేవుడి మీద నమ్మకం లేదు అంటే
వృద్ధాశ్రమం లో చేరి , వారు పెట్టింది తిని సామజిక సేవ
చేసుకోవచ్చు. లేదా 2-3 పనివాళ్లను పెట్టుకుని సొంత
ఇంట్లో బతకొచ్చు. పెళ్లి అనే పెంట పులుముకునే కన్నా ...
Good morning Amma Good Programme Amma God Bless You Amma
ముందు బాగానే ఉంటుంది,అల్లుడు ముందు,కోడలు ముందు చాలా తక్కువగా ఉంటుంది.పిల్లలు అర్థం చేసుకుంటే పర్వాలేదు,కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి.పిల్లలు చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు.ఎవరు ఇష్టం వారిది.
Good program mam.. Hasts up to u 🙏
Good program madum. 😊
@@VNageshwari-kl9gyHii andi reply ivvandi
Late marriage valla kosam emina chyandi madam please
ప్రేమించి మంచి అమ్మాయిని చేసుకోండి
111@@sujathasujatha-mo1zh
ముడ్డి కిందకు 60 వచ్చినోళ్లకు పెళ్లి ఏంటి ?
పిల్లలు చూసుకోరా ? అటువంటప్పుడు పిల్లల్ని
కనటం ఎందుకు ? అంటే అది పెంపక లోపం .
తల్లి తండ్రులు సరిగా పెంచకపోతే పిల్లలు ఎలా
చూస్తారు పెద్దయ్యాక ???
మరి మేము, మా స్నేహితులు ఎలా చూసుకుంటున్నారు ??
మేమైనా స్పెషల్ గా పుట్టామా ?????
సరే, భార్య చనిపోయింది, 2 ఆడపిల్లలకీ మ్యారేజ్
అయ్యి బొంబాయి లోనో , అమెరికా లోనో వున్నారు .
ఒంటరి జీవితం. కూడు వండేవాళ్లు లేరు, మంచి చెడ్డా
చూసేవారు లేరు. మరి ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ?
శుభ్రంగా శ్రీ శైలం, కాశి వెళ్లి జపతపాదులు చేసుకోండి.
లేదండీ మాకు దేవుడి మీద నమ్మకం లేదు అంటే
వృద్ధాశ్రమం లో చేరి , వారు పెట్టింది తిని సామజిక సేవ
చేసుకోవచ్చు. లేదా 2-3 పనివాళ్లను పెట్టుకుని సొంత
ఇంట్లో బతకొచ్చు. పెళ్లి అనే పెంట పులుముకునే కన్నా ...
నీకు అర్ధం కావటంలా ????
పెళ్లి చేసుకుంటే రోజూ ఛస్తావ్ .
50 సంవత్సరాలు దాటితే నీ ఆలోచన
వదిలెయ్యి. సేవ చేసుకుని బతుకు.
టైం దొరికితే యాత్రలు చేసుకో
What age you are . I am agree your opinion.
Good job 👍
మంచి ఉద్దేశంతో సక్రమంగా ఉపయోగించుకుంటే మంచిదే
This is Good Foundation i like this video
నాకు ఒక doubt..... భర్త or భార్య చనిపోతే.... పిల్లలు వాళ్ళlife lo settle అయిపోయారు.... మేము ఒంటరి వాళ్ళం అయ్యాము... అందుకే మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాము అంటున్నారు...its ok.... నాకు ఒక డౌట్.... వీళ్లిద్దరి లో కూడ ఎవరో ఒకరు ముందుగానే చనిపోతారు మరి అప్పుడు.... లేకపోతే ఇద్దరు ఒకటే సారి చనిపోతరా? ( Sorry ఇక్కడ ఎవరన్నా hurt ఐతే)...
NO ISSUE . YOU ARE CORRECT. 100 YEARS EVARU SHARE CHESUKUNTAARU ??
vunatha varaku life baguntudi ga sir
ఓరేయ్.. నువ్వు వుంటావా నూరేళ్లు.... పడేవాళ్ళకి తెలుస్తుందిరా ఆ బాధ... ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వెయ్యకు ఇక ముందెప్పుడు
@@satyadevaprabhuvu నాకు ఆ doubt వొచ్చింది అడిగాను.... మీ దగ్గర answer వుంటే చెప్పండి లేకపోతే leave it... మీరు ఎవరు నన్ను అడగొద్దు అని చెప్పడానికి... mind your language....
All collection of registration fees
GREAT IDEA, WONDERFUL CONSEPT FOR AGED SINGLE PERSONS, ANODHER LIFE FOR LONELY PERSONS, PRESENT CHILDREN BUSY LIFE DAYS ALL PERSONS HAPPY WITH THIS OPPORTUNITY. GOD BLESS YOU RAJESWARI MAM.
I want to be a member. How to join and participate in Anand yatra
ముడ్డి కిందకు 60 వచ్చినోళ్లకు పెళ్లి ఏంటి ?
పిల్లలు చూసుకోరా ? అటువంటప్పుడు పిల్లల్ని
కనటం ఎందుకు ? అంటే అది పెంపక లోపం .
తల్లి తండ్రులు సరిగా పెంచకపోతే పిల్లలు ఎలా
చూస్తారు పెద్దయ్యాక ???
మరి మేము, మా స్నేహితులు ఎలా చూసుకుంటున్నారు ??
మేమైనా స్పెషల్ గా పుట్టామా ?????
సరే, భార్య చనిపోయింది, 2 ఆడపిల్లలకీ మ్యారేజ్
అయ్యి బొంబాయి లోనో , అమెరికా లోనో వున్నారు .
ఒంటరి జీవితం. కూడు వండేవాళ్లు లేరు, మంచి చెడ్డా
చూసేవారు లేరు. మరి ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ?
శుభ్రంగా శ్రీ శైలం, కాశి వెళ్లి జపతపాదులు చేసుకోండి.
లేదండీ మాకు దేవుడి మీద నమ్మకం లేదు అంటే
వృద్ధాశ్రమం లో చేరి , వారు పెట్టింది తిని సామజిక సేవ
చేసుకోవచ్చు. లేదా 2-3 పనివాళ్లను పెట్టుకుని సొంత
ఇంట్లో బతకొచ్చు. పెళ్లి అనే పెంట పులుముకునే కన్నా ...
@s😊airama9248
@@sairama9248
Ada vanta manishini pettukuntey, vanta panee, vatta panee jarigi potundi... kanee gontu pisiki dabbu to velle pramadam vundi.
So it is like a CLUB.
then it is OK.
Hi Andi reply ivvandi
Great work 💯.
Un marrried valla gurinchi ravachaa. Please answer.
Only for senior citizens who were married and lonely and also senior citizens who are single and need a companion will be applicable
very good idea madam. God bless you.
I am 69 years,Retired employee,Narakodur,Guntur Dist,diverse,Already maintenance paid to my son.But.no relation since 15 years.At present I am living single.
Hi
Hi సార్ మీరు ఎక్కడ ఉంటారు
Hi
Hai
@@durgakumarikemestty hai
Really super foundation and very best conditions eka specially senior citizen kosam good 👍 best of luck 👍
అయ్యో అంత మాటన్నారేంటి...ఏమైంది
@@srisaivaishnaviselections_2022Hii
@@srisaivaishnaviselections_2022naku oka friend kavali.
ఒంటరిగా ఉన్న మహిళలకు పురుషుల కు ఒక తోడు అవసరం ఉంది
తోడు నీడ అనే స్వచ్ఛంద సంస్థ చేయు కార్యక్రమాలు సూపర్
సంస్థ మేడం గారు చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు
Madam manchi program
How do we connect. I am from bangalore. Widower.57
@@Ramaro6666 Hi andi
@@Ramaro6666 🙏🙏🙏
@gopisettynagaraja9324 male
@gopisettynagaraja9324 Male... Meeru
@gopisettynagaraja9324 Hello nenu male meeru
Super medam garu
Address please.
Padmavati Nagar near saibaba yemple
Thanks suman tv.
విజయవాడలో కూడా పెడితే ఒక బ్రాంచ్ మా లాంటి వాళ్ళకి ఉపయోగ పడ్తుంది. పెట్టాలని నేను చాలా ఆశ పడ్తున్నను. చాలా మందికి ఆశ కిరణం అవుతుంది..
Avunandi Vijayawada lo kuda pedity bavudnu
@@cgraju8532 Hi
@@devi814 garu reply ivvandi pls
@@devi814 reply ivvandi pls
@@cgraju8532 o k