50-60 ఏళ్ల వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా..? | Parents Re Marriage | @sumantvmantra

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 110

  • @kjreddykalupudi6437
    @kjreddykalupudi6437 7 месяцев назад +11

    ఆ స్థానంలో వుండి అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అండి

  • @FakruddinN
    @FakruddinN 8 месяцев назад +7

    Rajeshwari medam. Thodu needa Good program Go ahead

  • @satthipadma5221
    @satthipadma5221 8 месяцев назад +14

    నాకు తెలిసిన వాళ్ళు మా వారి friends భార్య చనిపోయిన వారు ముగ్గురు 60 దాటాక మళ్లీ పెళ్లి చేసుకున్నారు

  • @satyanarayanamurthysurampu445
    @satyanarayanamurthysurampu445 29 дней назад +1

    Excellent debate thanks to Suman t

  • @satthipadma5221
    @satthipadma5221 8 месяцев назад +19

    ఈ రోజుల్లో ఆస్తులు అన్నీ పిల్లలకి ఇచ్చేస్తే, బాధ్యతల బరువును దించుకోడం కోసం, పిల్లలు మళ్లీ పెళ్లికి ఒప్పుకుంటున్నారు.ఎక్కడో అమెరికాలో ఉంటే,ఇండియా లో ఉన్న తల్లి, లేక తండ్రిని ఎవరు చూస్తారు? వాళ్ళు రాలేరు.వీళ్ళని తీసుకెళ్ల లేరు. అప్పుడు మళ్లీ పెళ్లి అవసరమే. కానీ అది ఎవరికి వారు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం బలవంతం చేయలేము.

    • @jhansilaxmi4674
      @jhansilaxmi4674 8 месяцев назад +1

      నిజమే అండి100%

    • @singaiahgali2444
      @singaiahgali2444 14 дней назад

      ఈ లేటు వయసు పరస్పర తోడు నీడ కు ఆడ, మగకు వయో నిర్దేశనములు, వయసు తేడాల నిర్దేశనం లిమిట్స్ ఏమైనా కలవా?

  • @rupajami9519
    @rupajami9519 8 месяцев назад +5

    This is a good idea and programme.... even plan for age 40& above madam please

  • @TALARINARSIMULU-k7w
    @TALARINARSIMULU-k7w Месяц назад +2

    Rajeshwari madam only correct , she is great.

  • @ramaraoanupalli5035
    @ramaraoanupalli5035 2 месяца назад +1

    It rightly correct that this kind of marriages should be dependent upon the situation.

  • @Kannayya_9
    @Kannayya_9 8 месяцев назад +24

    మేడం రెండవ పెళ్లి అనవసరం అనిపిస్తుంది. మన తల్లిదండ్రులు చూసి చేసిన పెళ్లికి కట్టుబడి ఉండలేకపోతున్నాము భార్య నాలుగు రోజులు అనారోగ్యంతో ఉంటే చిరాకు పడుతారు భర్తలు అయినా భార్యలైన ఈ వయసులోనే పట్టించుకోలేని వారు మరి 50 ఏళ్లు 60 ఏళ్ల తర్వాత ఎలా ఉంటారండి అతనికి పిల్లలు ఈవిడకు పిల్లలు స్వార్థం ఎక్కువైపోతుంది కడుపులో పుట్టిన పిల్లలే చూడలేని రోజులలో యుక్త వయసులో మధ్యలో వచ్చిన వ్యక్తి ఎలా చూస్తాడు మన జీవితం తీసుకుపోయి మరి ఒక్కరి చేతిలో పెట్టే బ్రతకడం వేస్ట్ సింగిల్ గా బతకడమే బెటర్ చేతనైనన్ని రోజులు చేసుకొని తినాలి చేతకాని రోజు ఎలా అయితే అలా అవుతుంది ఇంకా బతికి సాధించేది ఏముంటుంది ఆ వయసులో అని నా ఫీలింగ్

    • @jhansilaxmi4674
      @jhansilaxmi4674 8 месяцев назад +2

      మీకు అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు తెలుస్తుంది

    • @Kannayya_9
      @Kannayya_9 8 месяцев назад

      @@jhansilaxmi4674 ఎవ్వరి ఫీలింగ్ వాళ్ళది మీ ఫీలింగ్ మీది 😂

    • @Kannayya_9
      @Kannayya_9 8 месяцев назад

      @@jhansilaxmi4674 మీ ఫీలింగ్ మీదoడి ఎవరి ఫీలింగ్ వాళ్లది నాకు అనిపించింది నేను చెప్పాను మీకు అనిపించింది మీరు చెప్పారు 😁

    • @ChandramouliTallam-z8m
      @ChandramouliTallam-z8m Месяц назад

      చాలా బాగా చెప్పారు మేడం.. ఆ బాధ అనుభవించే వాళ్ళకే తెలుసు..ప్రస్తుతం నేను ఆ బాధ ను అనుభవిస్తున్న...​@@jhansilaxmi4674

    • @ChandramouliTallam-z8m
      @ChandramouliTallam-z8m 16 дней назад +1

      ​@@jhansilaxmi4674 కరెక్ట్ గా చెప్పారు మేడం...తనదాక వచ్చేవరకు తెలియదు... ఆ బాధ..

  • @MRaviRadha
    @MRaviRadha 26 дней назад +1

    Medam Garu ma maradhalu hasbend vere ammaitho velli poyaadu appudu aame yedho Picchi picchiga undedhi tharuvatha vere marrage chesaanu appudu set ipoindi

  • @InduGurugubelli
    @InduGurugubelli 8 месяцев назад

    Currect ga chepparu amma

  • @bonamnehru4173
    @bonamnehru4173 2 месяца назад

    Doctor is good opinion

  • @mkarrthikeya
    @mkarrthikeya 8 месяцев назад +1

    అందరికీ vaddinchina vistari kaadu andi . Yevari paristitulini batti vaalla alochinchukuni chesukondi

  • @khalidkhalidshaik3755
    @khalidkhalidshaik3755 3 месяца назад

    Yes nice ❤good 👌 👍

  • @nagalakshmigooty4935
    @nagalakshmigooty4935 2 месяца назад

    Yeppudu yevaru yevariki thoduga undaru doctor garu cheppe samadanani Nenu samarthisthunnanu

  • @komatipushpadevi7676
    @komatipushpadevi7676 8 месяцев назад +2

    Pillalu chusina chudakapoyina pelli marhra vaddu dr garucheppindi carect

  • @mohammadsamdani7682
    @mohammadsamdani7682 3 месяца назад +1

    Na abhiprayam rojulo pagatiputa elago gadichipoddi kani ratrimatrham chala ibbandipadatharu adavallaina magavalluaina

  • @mullapati2436
    @mullapati2436 Месяц назад +2

    మనిషి కి తోడు అవసరం, కడుపున పుట్టిన పిల్లలు పట్టించు కో రు ఎవరు ప ల క రి స్తా రు వారి బ్రతుకు వారు చూసుకున్నారు వాళ్ళ పరమేషన్ అ వ సరమా అలా తీసుకొన్నా వాళ్ళు వాళ్ళ చేసిన తప్పు మర్చిపోయి కొరివి పెడతారా,,,, వాళ్ళని మర్చిపోయి బ్రతకడం అవసరం,, ఎ ప్పుడో వచ్చే పిల్లల కోసం జీవితం పాడుచేసుకోవడం అ వివేకం, తోడు కావాలి, పిల్లలతో అవసరం లేదు యా బై వయసు లో తోడు మాత్రమే అవసరం ఇదే నిజం

  • @ramaraoanupalli5035
    @ramaraoanupalli5035 2 месяца назад

    No restriction on the age limit for marriage according to the Hindu marriage act.

  • @ramaraoanupalli5035
    @ramaraoanupalli5035 2 месяца назад

    Those who are against the second marriage after 50 years but you could sure to look after the parent.nowadays how many children take care of the parents.

  • @hyderabadighumaghumalu
    @hyderabadighumaghumalu 8 месяцев назад +10

    మగవాడికి బార్య కావలి ఆమే వండి వడ్డీ ంచే ఒక పనిమనిషి అంతే ఏయదవ ఊరికే బోజనం పేట్ట రూ మేరేజ్ చేసుకోకుండా ఒంటరి గా ఉండటము happy

  • @chiru80740
    @chiru80740 26 дней назад

    🙏

  • @vadderajukumar1512
    @vadderajukumar1512 8 дней назад

    ఆర్థిక పరిస్థితి సమాజ పరిజ్ఞానం అర్తం జేసుకుకునే మనస్సులు ఉన్నపుడు తప్పని సరి పరిస్థితి ఐనప్పుడు రెండవ పెళ్ళి నీ అంగీకరించాలి అని నా అభిప్రాయం జై శ్రీ రామ్ జై భారత్ మాతా కీ.

  • @padmajapadmaja2152
    @padmajapadmaja2152 3 месяца назад

    Sure babu

  • @sudharanipotnuru2778
    @sudharanipotnuru2778 8 месяцев назад +2

    Malli pelli a leka malli malli pella a thodu saswatham kadu enni sarlu thodu pothe anni sarlu chesukunta ra Adi correct kadu ani na feeling estam meeda adarapadivuntundi

  • @chinthakanijayasree5623
    @chinthakanijayasree5623 2 месяца назад +2

    My age 42 my husband expire 8 years first daughter marriagechasanu first daughter marriage 3 years second daughter physically handicapped madam naku support evaru leru nabadha evaru ki chappal artham kavadam ledu naku parents laru aata mama kuda laru pls naku help Chandi

  • @M.s.SwarupaRaniMaddela
    @M.s.SwarupaRaniMaddela 8 месяцев назад +4

    Ontarithanam anedhi big punishment...so...malli pelli better option

  • @nooneprabhakar1720
    @nooneprabhakar1720 2 месяца назад

  • @nandishwarasharmadeshapath1011
    @nandishwarasharmadeshapath1011 8 месяцев назад +7

    ఇప్పటి వరకు కొన్ని కోట్లు మంది రెండు పెళ్ళి చేసుకొని ఆనంద గా వున్నారు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 8 месяцев назад +1

      Alaagaa.

    • @nagalakshmigooty4935
      @nagalakshmigooty4935 2 месяца назад

      50.60years lo Malli pelli chesukovadam magavadiki yekkuva labasatiga untundi. Thanu brathakadaniki dabbu lekapothe atuvanti shree thananu poshinchagalige vyakthini Malli pelli chesukovachunu. "Naku eka pelli avasaram ledanukote atuvanti shree anada ashramaniki vellavachunu. Eka pothe arthika ebbandulu leni shree Malli pelli chesukovalsina avasaram Ledu. Yendukante aa vayasulo prasanthanga jeevithanni gadipithe baguntundi. Malli Pelli chesukoni bharthaki Maname vandi pettali. Malli pelli anedi magavalla chala labasatiga untundundi .sree LA ki mathram;malli pelli anedi narakam. 60years age vachesariki ladies sakthi thaggi pothundi. Edo Modati bhartha pillalu ayethe yela go sardukupoyi Kalam gadipestharu. Kabatti arthikanga bagunna sree LA ki mathram Malli pelli anedi narakam. Kabatti arthikanga bagunna sree lu old age home ki velli prasanthanga brathikithe baguntundi. 60years vachina taruvatha yevaru Yeppudu chanipotharo yevariki theliyadu. Kavuna yenni sarlu Malli pelli chusukontaru. Kavuna Malli pelli chesukone sreelu baga aalochinchukoni munduku vellandi.

  • @angadanagamani7491
    @angadanagamani7491 8 месяцев назад +2

    Anubhavinche vallaku telustundi aa baadha

  • @hariprasadmarella3771
    @hariprasadmarella3771 8 месяцев назад +1

    Handling loneliness is not easy

  • @laxminarsaiahtirunagari9217
    @laxminarsaiahtirunagari9217 Месяц назад +1

    రావాల్సిన అవసరం ఉంది.,...ముందుగా కోంత కాలం సహజీవనం చేసిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం మంచిది

  • @radhammagurijala1995
    @radhammagurijala1995 8 месяцев назад +1

    Naa abiprayamu maatrame malli pelli chechukunna eddaruòkesaari.chanipolemukada yapudaina jeevitamulo kataimulo omtarivaalame e ditappanisari 50.60 yaisulo aadavallaki vamttacheche opikavumttum daa

  • @SaidarshanMushikam-sp5ni
    @SaidarshanMushikam-sp5ni 2 месяца назад +1

    వెంటనే పెండ్లి చేసుకోకూడదు ఇద్దరు కొన్ని రోజులు ఒక్కరిని ఒక్కరు అర్ధం చేసుకున్న వాండ్లు జీవెతంతం కలిసి ఉండవచ్చు

  • @nandishwarasharmadeshapath1011
    @nandishwarasharmadeshapath1011 8 месяцев назад +2

    కాలంతో పాటు మార్పులు రావాలి మనుషులు తము స్వేచ్చ నిర్ణయాలు తీసుకొని ఆనంద గా బ్రతుకాలి పిల్లలు అనుమతి అవసరం వుంటే వాళ్ళు వీళ్ళ అవసరాలు తీరుస్తార అలా చాల పిల్లలు కుక్కను చూసినట్లు చూసి వేళకింత పారేసి మూల పడేస్తారు కనుక మాకు తెలిసిన వారు ఇద్దరు ఆనందంగా వున్నారు. పిల్లలు పట్టిచ్చ క పోతే తప్పగా వేరు తోడు అవసరం

    • @chagalerudurgaprasaad7190
      @chagalerudurgaprasaad7190 8 месяцев назад +1

      ఆరోగ్య రీత్యా, ఆ వయస్సులో, ఆడైన, మగైన సరే, ఒక తోడు తప్పనిసరిగా అవసరం.

  • @komatipushpadevi7676
    @komatipushpadevi7676 8 месяцев назад +1

    50 tharuvatha malli pelli yentandi
    Edi vestandi caraktkadandi

  • @vishwabharathi7535
    @vishwabharathi7535 8 месяцев назад

    Chinnapilla annaru ameku anubhavam sunna.

  • @shaikBasha-xw8if
    @shaikBasha-xw8if 4 месяца назад

    💓🙏🙏

  • @chinthakanijayasree5623
    @chinthakanijayasree5623 2 месяца назад

    Main program number send chayandi madam

  • @peddisatyanarayana7
    @peddisatyanarayana7 2 месяца назад

    పొదిలి సత్యన్నారాయణ ❤

  • @TALARINARSIMULU-k7w
    @TALARINARSIMULU-k7w Месяц назад

    Their are said they own story not facts but facts tells real persons only.

  • @sreenubejugama685
    @sreenubejugama685 День назад

    Antha oopika evariki ledhu evaridhari vaaridhi.pellichesukivatamey manchidi

  • @SaidarshanMushikam-sp5ni
    @SaidarshanMushikam-sp5ni 2 месяца назад

    డాక్టర్ గారు చెప్పినది వాస్తవము పిల్ల ల ఒప్పుకోరు

  • @swapnaswapna3698
    @swapnaswapna3698 8 месяцев назад +5

    Okka pelli chesukoni oopiri adaka chastunnam malli unkoti endukamma dandam.

    • @sathyamreddy4547
      @sathyamreddy4547 8 месяцев назад +1

      Super🙏👍

    • @ponnurupavankumar9144
      @ponnurupavankumar9144 8 месяцев назад

      అలా అనకుడదు

    • @swapnaswapna3698
      @swapnaswapna3698 8 месяцев назад

      Enduko cheppandi nijam ga tappu ayithe delete chesta.

    • @ponnurupavankumar9144
      @ponnurupavankumar9144 8 месяцев назад +1

      @@swapnaswapna3698 తప్పు ఏమి లేదు మళ్లీ చేసుకున్నావాళ్ళు మ్యారేజ్ బాగనే వున్నారు కధ

    • @ponnurupavankumar9144
      @ponnurupavankumar9144 8 месяцев назад

      @@swapnaswapna3698 మీఏజ్ ఏంత

  • @VijaylaxmiVankamedi
    @VijaylaxmiVankamedi 8 месяцев назад +2

    MI THODU NEEDA NOMBER kAVaLI PLz.

  • @komatipushpadevi7676
    @komatipushpadevi7676 8 месяцев назад +2

    Thodu yeppudu sha shawatham kadu

  • @mdtabassum5375
    @mdtabassum5375 3 месяца назад

    Namaste madam na hus chanipoyaru nenu 45 years lo marriage chesookunnanu na husband ki 65 years ayana ki mugguri pillalu 40 years peeda papa chinna papa 37 years babu ki 35 years. Ma pelli ki oppukunnaru😂😂😂😂

  • @Arunakumari-ze6yo
    @Arunakumari-ze6yo 8 месяцев назад +3

    na number ki cal chestara?

  • @somisettisathayanarayana3960
    @somisettisathayanarayana3960 7 месяцев назад +1

    Hi love somashetty sathayanarayana Rao Valamas Lalapat ok me age 54

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 Месяц назад

    Ammallara Akkalara INDIAN'S Sampradayalanu Patinchandi. 2nd Marriage Mana BHARATHEEYA Paddathi lo Ledu. It's My Openion. Meeting lo Palhonna Varandariki 💓 Danyadamulu. It's 95% Failure Program.

  • @ramaraoanupalli5035
    @ramaraoanupalli5035 2 месяца назад

    I don't accept the arguments of Dr srinivas as lonely life very miserable.

  • @ravinderpalsammeta895
    @ravinderpalsammeta895 8 месяцев назад +3

    I am 69 yrs old and divorced 4 years ago and now I'm looking for a companion who is 60+ years old. I live in USA, if anyone interested please keep in touch.

  • @kbalreddy3218
    @kbalreddy3218 3 месяца назад

    Kbalreddy

  • @KanchanaLokeswarlu
    @KanchanaLokeswarlu 8 месяцев назад

    లక్ష్మీపార్వతి ని అడగండి ntr గురించి చెప్పియతుంది

  • @moulalishaik-l6b
    @moulalishaik-l6b 15 дней назад

    Don’t encourage this type of marriages it’s not useful for our Indian society

  • @ChakaliSailu-th4px
    @ChakaliSailu-th4px 8 месяцев назад +4

    Age.48

  • @GVReddy-sn8mm
    @GVReddy-sn8mm Месяц назад

    మళ్ళీ పెళ్లి శుద్ధ బొక్క

  • @lingaiahmode4382
    @lingaiahmode4382 8 месяцев назад

    Idikarkt.

  • @vishwabharathi7535
    @vishwabharathi7535 8 месяцев назад

    Sreenivas garu ur rong

  • @Arunakumari-ze6yo
    @Arunakumari-ze6yo 8 месяцев назад

    me program number send cheyandi mam

  • @sairamparupudi6525
    @sairamparupudi6525 8 месяцев назад +1

    Me number maydam