Это видео недоступно.
Сожалеем об этом.

50 ఏళ్ల వయస్సు ఉన్న వాళ్ళకి ప్రేమ పెళ్లి చేసాము | Thodu Needa NGO Founder Rajeswari Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 13 май 2024
  • Here is the Full interview with " Thodu Needa NGO Founder Rajeswari". Hope you all like the this video. If you all like the video please like, share, comment and subscribe to the channel.
    #NGO #rajeshwari #NGOprogram #Thoduneeda #interview #krunchtv

Комментарии • 38

  • @Sowbhagyadravidam
    @Sowbhagyadravidam 2 месяца назад +5

    మీరు చేస్తున్న సేవ చాలా పుణ్యకార్యం మేడం గారు. ఏ సంఘ సంస్కరణ లో నైనా మొదట ఇలాగే ప్రతికూలతలను ఎదుర్కోక తప్పలేదు. ఒక రాజా రామ్మోహన్ రాయ్ గారైనా, కందుకూరి వీరేశలింగం గారు కూడ ఇలాంటివి ఎదుర్కున్న వాళ్లే. మీరు ఈ ఆధునిక దేశ కాల పరిస్థితుల్లో పెద్దవాళ్ల నైతిక మానసిక అవసరాలను దృష్టితో చేస్తున్న సేవ కూడ ఒక నవీన సంఘ సంస్కరణకు మీరు ఎంతో ధైర్యసాహసాలతో నాంది పలికి కృషి చేస్తున్నారనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఇలాగే మీరు ధైర్య సాహసాలతో ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ మీకు నా మనస్పూర్తి శుభాభినందనలు.

  • @thoduneeda
    @thoduneeda 2 месяца назад +2

    Thank you Sowbhagya garu. నేను వీరేశలింగం గారు,రాజా రామ్మోహన్ రాయ్ గారంత గొప్పదాన్ని కాను. వారు మహా పురుషులు. వారి స్ఫూర్తి తో నేను అడుగు ముందుకు వేసాను. పళ్ల చెట్టుకే రాళ్ళు అన్నట్లు నా కార్యక్రమానికి ఇలాంటి ఆటంకాలు తప్పవు.
    మీ మెసేజ్ నాకు ధైర్య్యాన్నిచ్చింది. ఇక ముందుకు సాగుతాను.😊

  • @user-zv3rn3jt8f
    @user-zv3rn3jt8f 2 месяца назад +5

    ఈ వీడియో లో తోడునీడ ప్రెసిడెంట్ శ్రీమతి రాజేశ్వరమ్మ గారి వద్ద నుండి anchor గారు చాలా సున్నితమైన విషయాలను కూడా చాకచక్యంగా రాబట్టారు, మేడం రాజేశ్వరమ్మ గారి తపన, ఆవేశం ద్వారా 50 years దాటిన ఒంటరి వాళ్లకు తోడు కల్పించడం కోసం 14years గా నిరంతరంగా నిస్స్వార్ధంగా కృషి చేస్తున్నా ఆడ మగ వాళ్ళల్లో ఆశించినంత మార్పు రావడం లేదనే బాధ మేడం గారి లో స్పష్టంగా కనిపిస్తోంది, ఒక్కో సందర్భం లో ఆమె కన్నీళ్లు కూడా పెట్టుకొన్నారు, ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరు ప్రోచ్చహించి 50years దాటిన ఒంటరి వాళ్ళు తోడు నీడ సంస్థ కార్యక్రమాల్లో పాల్గొని వారి శేష జీవితం ఆనందంగా సంతోషం గా ఉండేందుకు సహకరించాలని, ప్రెసిడెంట్ మేడం రాజేశ్వరమ్మ గారు తోడునీడ ద్వారా పెళ్లిళ్ల కోసం పరిచయ వేదిక నే కాకుండా ఒంటరి వాళ్ళ కోసం ఆనంద యాత్రలు,potluck పార్టీల ద్వారా ఆటలు, పాటలు, విందు భోజనాల ద్వారా ఒంటరి వాళ్లకు సంతోషాన్ని పంచుతున్నందుకు మేడం గారి కి హృదయ పూర్వక నమస్సుమాంజులు 🙏🙏🙏
    . మీ
    Dr.T. (తోడునీడ ) రామ్మోహన్

    • @thoduneeda
      @thoduneeda 2 месяца назад +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు.
      నా ఆరాటాన్ని,ఆవేదన ను మీరు అర్థం చేసుకున్నారు. కనీసం మీల ఒక్కరూ అర్థం చేసుకున్న,నా కృషి ఫలించినట్లె.
      Thank you so much.😊

    • @swarnalatha1691
      @swarnalatha1691 2 месяца назад

      🙏🙏🙏🙏🙏

    • @swarnalatha1691
      @swarnalatha1691 2 месяца назад

      🙏🙏🙏🙏🙏

  • @SuseelaVeluri-xu5pm
    @SuseelaVeluri-xu5pm 2 месяца назад +2

    మీరు చెప్పింది చాలా నిజం అమ్మ. మీరు చేస్తున్నది నిజం, చాలా మంది అసలు చెప్పుకోలేరు అలాంటివాళ్ళకి మీరు కొండంత అండ 🙏🙏🙏

  • @spoorthisreepadmaja2795
    @spoorthisreepadmaja2795 Месяц назад +1

    అమ్మ పుణ్యం కార్యక్రమం చేస్తున్నారు.. భగవంతుడు మీకు ఆరోగ్యం మరియు లాంగ్ life ఇవ్వాలని ప్రార్ధన 🙏🏻💐🪷

  • @lifechangingopportunitywit2423
    @lifechangingopportunitywit2423 27 дней назад +2

    నిజంగా ఒంటరితనం చాల శాపం అనుభవించిన వారికే ఆ బాధ అర్థమవుతుంది

  • @swarnalatha1691
    @swarnalatha1691 2 месяца назад +2

    yess Amma correct ga cheparu

  • @saisaran95
    @saisaran95 10 дней назад +1

    Hats off to you andi

  • @vidyasagar2726
    @vidyasagar2726 29 дней назад +1

    May God bless you in your endeavours to help the needy in this society who are helpless in their gold age.

  • @thoduneeda
    @thoduneeda 2 месяца назад +2

    Thank you

  • @spoorthisreepadmaja2795
    @spoorthisreepadmaja2795 Месяц назад +1

    తల్లీ తండ్రి స్థానం లో మిమ్మల్ని భగవంతుడు ఏర్పాటు చేసారు.. చక్కగా మాట్లాడు తున్నారు... కావలసింది మనసుకు ప్రశాంతత, గుణం ప్రధానo👌🏻🙏🏻💐🪷

  • @gemmelivikas1015
    @gemmelivikas1015 11 дней назад

    All ways go ahead mam . U r so great ❤👍🏻👌🏼

  • @neeru888
    @neeru888 Месяц назад +2

    What a great service Mam 🙏🙏

  • @user-py7zv8eg8r
    @user-py7zv8eg8r 27 дней назад +1

    Tp.madem❤❤❤❤

  • @user-bo2sh5vs2i
    @user-bo2sh5vs2i Месяц назад +1

    Good amma

  • @gangaiahgoud3366
    @gangaiahgoud3366 Месяц назад +2

    Good morning Madam Christians kudana madam please reply madam

  • @arunakumari4812
    @arunakumari4812 2 месяца назад +1

    👌🌹👏

  • @phanikumar-nc4gh
    @phanikumar-nc4gh 20 дней назад

    Black Orchards...movie...
    Anthony Quinn and Sophia Loren.
    The movie is available..in RUclips...

  • @sitadeviguttipalli3826
    @sitadeviguttipalli3826 2 месяца назад +1

    🙏❤️❤️👌

  • @galinkirajasri4552
    @galinkirajasri4552 28 дней назад +2

    Namaskar madam

    • @cgraju8532
      @cgraju8532 10 дней назад

      హాయ్ అండీ...

  • @Sowbhagyadravidam
    @Sowbhagyadravidam 2 месяца назад +1

    😊👍🙏🌹

  • @santoshkhetan8224
    @santoshkhetan8224 Месяц назад +2

    Hello mam

  • @santoshkhetan8224
    @santoshkhetan8224 Месяц назад +1

    Hello

  • @suryakumari4448
    @suryakumari4448 2 месяца назад +2

    Ma friend వుంది 40 year's ఆమెకు. Manchi సంభందం chustara

    • @thoduneeda
      @thoduneeda 2 месяца назад +1

      Idi కేవలం 50 సంవత్సరాలు నిండిన వాళ్లకు మాత్రమే

    • @MattaMarypaul
      @MattaMarypaul 19 дней назад

      Give me your call number

  • @user-ly7lw4rw4k
    @user-ly7lw4rw4k Месяц назад +1

    Ammaa July 2024 datecheppandi

  • @jagadeeshwerreddysalla7992
    @jagadeeshwerreddysalla7992 День назад

    Ammma miru nindu nurellu challanga vundalani a devunni korukuntu
    Maa Annayyaku wife chanipoyinadi
    Annayyaku indaru kumarulu valla pellilu aipoyinavi valli endaru govt employees annayyakuda Asst sub inspector of police civil duty Mudole Bainsa Dist NIRMAL telangana Annayyaku okka thodu kavali reddys aina OK other caste aina OK

  • @JanardhanReddy-lz1qg
    @JanardhanReddy-lz1qg Месяц назад

    Madam next date

  • @harinipriya4507
    @harinipriya4507 Месяц назад +1

    AMMA MEERU NINDU NURUELLU SANTOSHSHAMGA BRATHAKALI. HEAVARU. AMEHANUKUNNA. PATTINCHUKOKANDI DON'T CARE ANYTHING AMMA, YOUR SERVICE IS VERY NICE & VERY USEFULL TO SENIOR CITIZENS. GOD BLESS YOU ANY TIME EVERY MINUTE EVERY DAY AMMA. THANK YOU. YOUR VALUABLE SERVICE. RJS. HYD. TG