ఎంత వున్నా పిల్లలు కస్తారు కానీ వాళ్ళ బిజీలో వాళ్ళు వుంటూ పట్టింకకోరు అప్పుడే మనకు బాధ కలిగేది మనకంటూ ఒక తోడు ఉండాలి ఎవరికైనా సరే మగ వాళ్ళు కానీయండి ఆడవాళ్లు కానీయండి ఒంటరి జీవితం ఎంత నరకమో అనుభవించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది రాజేశ్వరి మేడం మీకు శతకోటి నమస్కారాలు ఇప్రోగ్రాం పెట్టినందుకు 🙏🙏🙏🙏
Namaste Rajeswari garu. You are doing great service. I heard that you are not well. Take care of yourself mam. I need to share some things with you. Today I spoke to someone, in your organisation she is very rude and adamant. She is using the wrong language about the people who are showing their interest in your organisation. She is using words like 'egesukochadu' regarding someone and said that you have scolded also. If someone has become little famous, but no one has a right to misbehave like this with anyone.
ఇలాంటి programs ఇంకా చేయండి ఎంత డబ్బు ఉన్న ఒకరికి ఒకరు తొడు లేకపోతే jivitantam నరకం villu ఇలా కలిసి ఉండడం బాగుంది evaremi అనుకున్న patinchukovadu vilanu చూసి ఒంటరిగా ఉన్నవారు ఇంకో తోడు చేసుకోండి
నమస్తే అమ్మ🙏.Nenu Tenali lo vuntaanu.నాకు 1999లో మా బంధువు ఒకాయన హడావుడిగా నన్ను మా అమ్మ గారిని మాట్లాడ వేయకుండా ఒకమ్మాయితో వివాహం జరిపించారు. అప్పుడు నేను వివాహం చేసుకునే పరిస్థితుల్లో లేను. మా అక్కయ్య కి పిచ్చి. ఆవిడను జాగ్రత్తగా మందులు ఇస్తూ చూసు కోవాలి. మా నాన్న గారు చనిపోయారు. అందు వలన వృద్ధురాలు అయిన మా అమ్మ గారిని కూడా చూసుకుంటూ వున్నాను. అప్పుడు నాకు ఉద్యోగం కూడా లేదు. వివాహం అవగానే 2005 లో ఆవిడకు నా పరిస్థితి నచ్చక నన్ను పూరితిగా వదిలేసి ఇద్దరు పిలలను తీసుకుని వెళ్ళి పోయారు. 2016 లో విడాకులు కోరితే ఇవ్వలేదు. నేను ప్రస్తుతం వ్యాపారం చేసుకుంటున్నాను. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వాలని కోరుకుంటున్నాను🙏
Almost 10 yrs aiendhe kabatti meru inkoka pelli chesukovachu ,divorce ivvakapoiena . Kane me chelli ne amma ne kuda chusukune vallu ravadam anedhe kastam a,antha pure vallu vasthara ante adhe kastam.
@@chin9052🙏 10 yrs nundi choosthunnaanu chaala matrimony sites lo na vivaraalu poorthi ga petti. 'Looking for dignified friend like life partner for mutual care' ani pettaanu. Kaani yevvaru raaledhu. Dheenini patti ardham yevarilo chesukune maturity ledhu ani thelustundhi.
@@Advocate8759 🙏Aavida Machilipatnam lo yekkado H.M. ga chestunnaaru. Ma ammayini oka residential lo pettaaru aavida. Velli ammaayini vaala amma address cheppamante 'theliyadhu' annadhi. Abbayi oka saari WhatsApp lo kanipinchaadu. Athanini adigithe 'theliyadhu' annaadu. Ma advocate ni adigi proceed avvaali
Companion is very important to any age, because if any person either male or female lost their partner, they need companion, , not only above fifty years persons, I request you, madam Rajeswari garu, according to above matter , you can arrange companion below fifty years age persons to also, Once you can think also madam garu, I write to yours for my companion, in comments, Companion means to provide happy life, for any age , those who lost their partner, you are very great good name , thanks madam garu.
Hahaha sooper comedy.... It's 100% good thing 15:27 lo aunty face chudandi ....oka doudt kanipisthindhi Evvanni properties and money layni vallaki...unna valla kids never accepted this...
Please తోడు నీడ అనే కార్యక్రమం ఎక్కడ నిర్వహించబడుతుంది దయచేసి ఫోన్ నెంబర్ పెట్టండి మేము కూడా మేము కూడా రావాలనుకుంటున్న తోడు నీడ ఈ కార్యక్రమం సెంటర్ ఎక్కడ నిర్వహించబడుతుంది దయచేసి తెలుపగలరు మీకు ధన్యవాదాలు
రాజేశ్వరి మేడం గారికినా విన్నపం ఏమనగానాకు భార్య 15 సంవత్సరాలుఅయిందిఆమె తాగుడుతాగుడుకు బానిస అయిందినాకు ఏ అలవాటు లేదు కనీసం కోడి గుడ్డు కూడా తినేవాడిని కాదు15 సంవత్సరాల నుంచి సతమతమవుతున్నానుదయవుంచినాకు 48 సంవత్సరాలు ఉంటుందినాకేమైనా హెల్ప్ చేయగలరాజై శ్రీరామ్
మీరు చేసిన పని బాగుంది, అందరూ ఇ లాగే ఉంటే సమాజం బాగుంటుంది మనిషి కి తోడు అవసరం కాని నాకు ఆ అ దృష్టం లేదు, నాకు ఆ స్తులు లేవు నేను మాత్రమే మిగిలాను ఇ రోజుల్లో తోడు ఎంత అవరమో డబ్బు కూడా అంతే అవసరం ఈ రొండు లేనివాడికి బతుకు సూన్యం అంతా మాయే ఈ బ్రతుకు మాయ ఈ జీవితం మాయ
ఒక వేళ,బర్తను భార్య, బర్త డబ్బుని , ఆస్తి 🌹 సేఫ్ సైడ్ పెట్టుకుని, బర్త ను నెగ్లెక్ట్ చేసి. దూరమ్ పెట్టి,మోసపూరతంగా ప్రవర్తిస్తే, 65 years age లో ఆ బర్త కు, సపోర్టుగా, సహజీవనము arrange చేయగలరా మేడం. మీ స్ఫూర్తి చాలా గొప్పది.
మొహమాటం తో మీకు లభిస్తున్న ఆదరణ. సనాతన్నాధర్మ అనుమతి ఇవ్వదు అధికారొకంగా. మహిళ మగాడు తన ఇష్టం ప్రకారం జీవించాలని కోరుకుంటున్నాను కానీ ఇద్దరిలో ఒకరు మళ్ళీ మళ్ళీ వివాహం దాని పరిణామాలు. ఎదశకు చేరుస్తాయో విచాశ్రాన అవసరము
Happy married life Ravi garu and padma garu. God bless u both
రవి & పద్మ గారికి హృదయపూర్వక మొదటి వార్షిక శుభాకాంక్షలు...మీ జంట చాలాబాగుంది 🥰
సమాజంలో ఇటువంటి సున్నితమైన అంశాన్ని, మనమందరం ఆలోచించాల్సిన విషయంగా, సుతిమెత్తగా, హుందాగా,భాద్యతగా నిర్వర్తిస్తున్న 'రాజేశ్వరి' గారికి హృదయపూర్వక నమస్సుమాంజలి... 👏👍🙏🥰
😊
Thanksanna
ఎంత వున్నా పిల్లలు కస్తారు కానీ వాళ్ళ బిజీలో వాళ్ళు వుంటూ పట్టింకకోరు అప్పుడే మనకు బాధ కలిగేది మనకంటూ ఒక తోడు ఉండాలి ఎవరికైనా సరే మగ వాళ్ళు కానీయండి ఆడవాళ్లు కానీయండి ఒంటరి జీవితం ఎంత నరకమో అనుభవించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది రాజేశ్వరి మేడం మీకు శతకోటి నమస్కారాలు ఇప్రోగ్రాం పెట్టినందుకు 🙏🙏🙏🙏
Hii Andi
మేడం నాకు ఇలా చూడగలర మా మిస్సెస్ చనిపోయింది
మీ
మేడం మీ ప్రోగ్రామ్స్ చాలా థాంక్స్
Hii,sir,miru,yekkada@@rajashaboina9913
First sir hat's off papa ni care ga chustharani chepparu superb nilapettukondi sir 🎉🎉
పిల్లలు యెంత బాగా చూసుకున్నా ఆ తోడూ జోడూ వున్నంత దగ్గరగా ( మానసికంగా ) వుండలేరనేది వాస్తవం .
సకలార్ధ ఫలసిద్ధిరస్తు .🙂👌👨👩👧👧
Very good programme. May god bless the couple with long happy married life 🎉🎉🎉
ఈ ప్రోగ్రాం రూపకర్త రాజేశ్వరి మేడం గారికి శత కోటి వందనాలు 💐
Thodu Needa Rajeshwari garu.
God Bless Both Of You
Made For Each other 🙋💞God Bless Both Of U🙋🌹🙏
Good
Happy marriage life Andi 🌹🌹🌹🌹🌹💐💐💐
Always stay blessed together
వీళ్ళు నిండు నూరేళ్ళు బతకాలి, రాజేశ్వరి గారికి నమస్కారం.
Hi.
10:26 వ్యాపారం పెంచుకోండి సమస్యలు వచ్చినపుడు చట్టం వద్దకు రావద్దు మీరే తేల్చకోండి
మీరు అక్రమ సంబంధం లేకుండా ఇలా సక్రమ మార్గంలో పయనిచడం శుభ పరిణామం. ఇలా అందరూ ఆలోచన చేసి ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం. మంచిది
God bless you both stay blessed
Congratulations both of you, God bless you.
Congratulations both of you andgod bless you .
Super❤❤❤
Still I didn't receive the information of how to approach n address.
Super
Namaste Rajeswari garu. You are doing great service. I heard that you are not well. Take care of yourself mam. I need to share some things with you. Today I spoke to someone, in your organisation she is very rude and adamant. She is using the wrong language about the people who are showing their interest in your organisation. She is using words like 'egesukochadu' regarding someone and said that you have scolded also. If someone has become little famous, but no one has a right to misbehave like this with anyone.
God bless you
Super
Congratulations padma n Ravi.... Life long సంతోషం గా ఉండండి
It's a divine decision through Thodu Needa. God bless you both.
God bless you both
ఇలాంటి programs ఇంకా చేయండి ఎంత డబ్బు ఉన్న ఒకరికి ఒకరు తొడు లేకపోతే jivitantam నరకం villu ఇలా కలిసి ఉండడం బాగుంది evaremi అనుకున్న patinchukovadu vilanu చూసి ఒంటరిగా ఉన్నవారు ఇంకో తోడు చేసుకోండి
Correct ga chepparu
Ancergaru Baga chepparu e programe great openion😊😊😊😊😊😊
Hiii
thanq andi
Hats off❤❤❤
E program malie eaipudu untundi
Congrats and hi godbless you sir
Made for each other Happy married Life both of you .
Happy married life Ravi garu and padma garu
నమస్తే అమ్మ🙏.Nenu Tenali lo vuntaanu.నాకు 1999లో మా బంధువు ఒకాయన హడావుడిగా నన్ను మా అమ్మ గారిని మాట్లాడ వేయకుండా ఒకమ్మాయితో వివాహం జరిపించారు. అప్పుడు నేను వివాహం చేసుకునే పరిస్థితుల్లో లేను. మా అక్కయ్య కి పిచ్చి. ఆవిడను జాగ్రత్తగా మందులు ఇస్తూ చూసు కోవాలి. మా నాన్న గారు చనిపోయారు. అందు వలన వృద్ధురాలు అయిన మా అమ్మ గారిని కూడా చూసుకుంటూ వున్నాను. అప్పుడు నాకు ఉద్యోగం కూడా లేదు. వివాహం అవగానే 2005 లో ఆవిడకు నా పరిస్థితి నచ్చక నన్ను పూరితిగా వదిలేసి ఇద్దరు పిలలను తీసుకుని వెళ్ళి పోయారు. 2016 లో విడాకులు కోరితే ఇవ్వలేదు. నేను ప్రస్తుతం వ్యాపారం చేసుకుంటున్నాను. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వాలని కోరుకుంటున్నాను🙏
Almost 10 yrs aiendhe kabatti meru inkoka pelli chesukovachu ,divorce ivvakapoiena .
Kane me chelli ne amma ne kuda chusukune vallu ravadam anedhe kastam a,antha pure vallu vasthara ante adhe kastam.
ఆ అమ్మాయే ఆచూకీ తెలిస్తే కలిసి మాట్లాడి divorce తీసుకోండి. అపుడు పెళ్లి చేసుకోండి.
@@chin9052🙏 10 yrs nundi choosthunnaanu chaala matrimony sites lo na vivaraalu poorthi ga petti. 'Looking for dignified friend like life partner for mutual care' ani pettaanu. Kaani yevvaru raaledhu. Dheenini patti ardham yevarilo chesukune maturity ledhu ani thelustundhi.
@@Advocate8759 🙏Aavida Machilipatnam lo yekkado H.M. ga chestunnaaru. Ma ammayini oka residential lo pettaaru aavida. Velli ammaayini vaala amma address cheppamante 'theliyadhu' annadhi. Abbayi oka saari WhatsApp lo kanipinchaadu. Athanini adigithe 'theliyadhu' annaadu. Ma advocate ni adigi proceed avvaali
సార్ మీది ఏ ఊరు ఎక్కడ ఉంటారు
Yes.jijame..50y..otri life chal kastamu..god deyya..anubavehhevaruki telusundi...
Yes.100%
మీ ఇద్దరికీ మంచి జరగాలని ఆశిస్తున్నాను.
Hi medam
Mi help kavali
Meru ma papa antunaru.. great uncle..
Super 👌
Pillani ravigaru accept cheyyadam great
Hearty congratulations Ravi garu and padma garu🌹
🙏🙏🙏
Good decision Happy marriage life both of you
Very good... They need company...
Congratulations
E program chestunna medam gariki nijamga vandanamulu
Happy married life
😢😢😢😢
డబ్బు కోసం కాదు కదా
ప్రేమ +పరపతి /నిజంగా
??????????????
👌
Stay happy take care of the unmarried girl
Husband is very genuine
Wife is lucky
Accept them
Super🎉🎉
Money సంపాదన లేకుండ marrige chasukuty eala.
Supr
Padma garu baga sound laga vundi
Mam below 40 years vallaki ledha
Companion is very important to any age, because if any person either male or female lost their partner, they need companion, , not only above fifty years persons, I request you, madam Rajeswari garu, according to above matter , you can arrange companion below fifty years age persons to also, Once you can think also madam garu,
I write to yours for my companion, in comments,
Companion means to provide happy life, for any age , those who lost their partner, you are very great good name , thanks madam garu.
Rajeswari medam Garu manchi program pettaru Andi 🌹🌹🌹🌹
Hahaha sooper comedy....
It's 100% good thing
15:27 lo aunty face chudandi ....oka doudt kanipisthindhi
Evvanni properties and money layni vallaki...unna valla kids never accepted this...
Correct 15.27 lo avida face different ga vundi
❤
👌👌👌👌👌👌
Money Makes Many Things🙋🌹🙏
మేడం నెంబర్ పెట్టండి
మేడం నెంబరు పెట్టండి ప్లీజ్
Hi
How are you
Sorry Ravi garu Mee babu gurinchi vinte chala badhaga undi yedaina manchi life ichadu bhagavantudu be happy God bless u
Happy marriage life for you
God bless you
Happy Married life
Good sir meedi manchi manasu
Congratulations padma n Ravi
Please తోడు నీడ అనే కార్యక్రమం ఎక్కడ నిర్వహించబడుతుంది దయచేసి ఫోన్ నెంబర్ పెట్టండి మేము కూడా మేము కూడా రావాలనుకుంటున్న తోడు నీడ ఈ కార్యక్రమం సెంటర్ ఎక్కడ నిర్వహించబడుతుంది దయచేసి తెలుపగలరు మీకు ధన్యవాదాలు
Nadhi adhe.paristhithi cell no pettaru
Hi.andi.
Hi
Same ప్రాబ్లమ్
@bathukammasharadacomedy2869 namaste andi
ఎవరి లాభం వారిది.
ఎలాంటి లాభం వచ్చే అవకాశం లేనప్పుడు ఎవ్వరూ స్పందించరు.
ప్రేమ పుట్టడానికి వయసుతో సంబంధం లేదు మరి!
రాజేశ్వరి మేడం గారికినా విన్నపం ఏమనగానాకు భార్య 15 సంవత్సరాలుఅయిందిఆమె తాగుడుతాగుడుకు బానిస అయిందినాకు ఏ అలవాటు లేదు కనీసం కోడి గుడ్డు కూడా తినేవాడిని కాదు15 సంవత్సరాల నుంచి సతమతమవుతున్నానుదయవుంచినాకు 48 సంవత్సరాలు ఉంటుందినాకేమైనా హెల్ప్ చేయగలరాజై శ్రీరామ్
హలోసార్
I wish you a bright and Happy future.🎇🎆🙌
🙏
❤❤❤❤❤😢 god bless you
Vidhi raatha ante edhe nemo , destiny will decide our future
సూపర్ జోడి సూపర్
అనేక ప్రాణాలకు మార్గం good program
Ravi garu hatsoff
Wish you both a lifetime happy married life. Anyonya Dhampathya Vivaha Subhakankshalu mee janta ki 🙏🙏🙏❤
Madam,meepogrsm,chala,bagunndi,meeadr
Manchi concept mam enti Mandi ontari variki okariki okaru todu doriki chala santosham gaa vunaru very edaru chala greate
మీరు చేసిన పని బాగుంది, అందరూ ఇ లాగే ఉంటే సమాజం బాగుంటుంది మనిషి కి తోడు అవసరం కాని నాకు ఆ అ దృష్టం లేదు, నాకు ఆ స్తులు లేవు నేను మాత్రమే మిగిలాను ఇ రోజుల్లో తోడు ఎంత అవరమో డబ్బు కూడా అంతే అవసరం ఈ రొండు లేనివాడికి బతుకు సూన్యం అంతా మాయే ఈ బ్రతుకు మాయ ఈ జీవితం మాయ
🎉
Chala Baga chusukondi andariki adarsam ga undandi❤❤
God bless you ravi garu padma garu.
Padma suchitra naku telusu first husbend bagavan garu chala vaga chusukunevaru carona time lo chanipoyadu
ఒక వేళ,బర్తను భార్య, బర్త డబ్బుని , ఆస్తి 🌹 సేఫ్ సైడ్ పెట్టుకుని, బర్త ను నెగ్లెక్ట్ చేసి. దూరమ్ పెట్టి,మోసపూరతంగా ప్రవర్తిస్తే, 65 years age లో ఆ బర్త కు, సపోర్టుగా, సహజీవనము arrange చేయగలరా మేడం. మీ స్ఫూర్తి చాలా గొప్పది.
Rajeswari mam r u very great paresan
🎉🎉
మొహమాటం తో మీకు లభిస్తున్న ఆదరణ. సనాతన్నాధర్మ అనుమతి ఇవ్వదు అధికారొకంగా. మహిళ మగాడు తన ఇష్టం ప్రకారం జీవించాలని కోరుకుంటున్నాను కానీ ఇద్దరిలో ఒకరు మళ్ళీ మళ్ళీ వివాహం దాని పరిణామాలు. ఎదశకు చేరుస్తాయో విచాశ్రాన అవసరము
Maa tatha single retired government job pension holder,aevraina unte cheppandi
Age enta
❤ 14:58
Padmagaru miru chala adrustavanthulu medam mi lifeloki machi parson vacharu
😮
Be happy with children
రవిగారు పద్మ గారు జోడి 👌👌👌సూపర్
Chaala manchiga unnaru happy ga undandi
Ma Anna ko Oka fifty years aavida dhorukuthe bhagundu
Hi
రాజేశ్వరి మేడం గారు బాగుండాలి