Thodu Needa Foundation | 50 - 60 ఏళ్ళ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోవలనుకుంటున్నారా | SumanTV

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 60

  • @VenkatalakshmiDudi
    @VenkatalakshmiDudi 4 месяца назад +2

    Correct baga chestunnaru manchipani God bless you

  • @HussainbiShaik-e1m
    @HussainbiShaik-e1m 8 месяцев назад +10

    Good, decission

  • @adinaryanaelugoty5703
    @adinaryanaelugoty5703 8 месяцев назад +5

    Greatsumantv

  • @jogindersingh-os3bd
    @jogindersingh-os3bd 8 месяцев назад +7

    Woow wanderful information 🙏

  • @jayaraj9965
    @jayaraj9965 8 месяцев назад +8

    క్రోతజీవితం, కాలం కానీ కాలంలోకాస్థ ఒకరి నొకరు ఆసరా అధే తోడు నీడ❤

  • @mandalarenuka1165
    @mandalarenuka1165 2 месяца назад +1

    Amma nenu Anadanu ఒంటరితనం తో Anto mandi రోడ్ల పై పిచ్చి valluga undi pokunda Andipoina manasika stitini Antukatti pranam posi ninduga pachadananni. Aswadistu ఉన్నారు ఒంటరులు మీకు అన్నికోట్ల పాదాభివందనాలు చేసిన తక్కువే❤❤❤❤❤❤

  • @DurgaPrasad-ok2kx
    @DurgaPrasad-ok2kx 8 месяцев назад +2

    Next programme when and where? Please inform, interested to attend.

  • @krishnaraopatnala4498
    @krishnaraopatnala4498 8 месяцев назад +5

    Bhagavanthudini minchina thodu needs leru. Eee vayassulo Maro pelli gurinchi alochinche kanna adhyatmika chinthana vaipu manasu mallistge manchidi.

  • @nymishakarpuram9761
    @nymishakarpuram9761 24 дня назад

    It is better to enquire their children before going to marriage, because outside face is different from inside.atleast minimum idea you get whether good or bad.
    Marriage is lifetime... please think.
    I'm suffering from my father's behaviour, he is 60 + now.
    🙏🙏🙏🙏🙏

  • @galemmanasagalemmanasa9277
    @galemmanasagalemmanasa9277 8 месяцев назад +4

    Carect

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 8 месяцев назад +4

    Evvariki living relation bagodhu pelli chesukovadame manchidhi

  • @mohithlakshmitirupati1878
    @mohithlakshmitirupati1878 8 месяцев назад +13

    పిల్లలు పట్టించుకోకపోతే మనవలు మనవరాళ్లు చూడకపోతే ఇలా మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది

  • @VallepuMaruthiPrasad-ts1ey
    @VallepuMaruthiPrasad-ts1ey 6 месяцев назад +4

    నా వయస్సు 62 సంవత్సరములు,నేను పెన్షర్, నాబార్య చని పోయనారు ఆరోగ్యము బాగ లేక. నాకు ఓక కోడుకు పెల్లి అయనది.Govt.employee.ఓక కుతురు పెల్లి అయనది.Govt.employee. కోడు కు,కుతురు ఉద్యోగరీత్య నాకు దూరంగా వున్నారు,నా బార్య చనిపోయ రేండు సంవత్సరము ల నుండి నేను ఓంటరిగా హోటల్ భోజనము తిని వుంటుంన్నాను,మాది వడ్డెర కులస్తులము, అమ్మయ వయస్సు 45 నుండి 50 లోపల వున్నా వాల్లు వంటె నేను వివాహము చేసు కోంటాను,

    • @saraswathithokala1723
      @saraswathithokala1723 6 месяцев назад

      Ponu nembar pampndi

    • @VallepuMaruthiPrasad-ts1ey
      @VallepuMaruthiPrasad-ts1ey 6 месяцев назад

      @@saraswathithokala1723 మీది ఏ వూరు,మీరు ఏ సామాజిక వర్గమునకు చెందివారు,మీ వయస్సు ఎంత,మీరు వివాహితుల,వివాహము అయంటే మీ భర్త,పిల్లలు వున్నారా,వివరాలు తెలిపితే నాకు నచ్చితే ఫోన్ నెంబర్ పంపిస్తా,.

    • @ralla.ashokchary4459
      @ralla.ashokchary4459 4 месяца назад +1

      నమస్కారం సార్
      భార్య చనిపోయిన కారణంగా మీరు 62 సంవత్సరాల మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు
      సంతోషకరం. కానీ కొన్ని సంవత్సరాలు తర్వాత మీరు చనిపోతారు. అప్పుడు మీరు చేసుకున్న భార్య ఒంటరి‌ అయితుంది అప్పుడు ఆమె ఇంకొకరి చేసుకోవాలి. ఆమె చనిపోయిన తర్వాత ఆమెను చేసుకున్న అతను మళ్లీ పెళ్లి చేసుకోవాలి.?????
      మనం ఒకరు తాగిన గ్లాసుల నీళ్లు తాగం.
      అలాంటిది ఒకరు వాడిన స్త్రీ మనకెందుకు సార్.
      సుబ్బరంగా 62 సంవత్సరాలు హరే రామ హరే కృష్ణ అనుకుంటే ‌ సరే.
      నాకు భార్య‌ చనిపోయి 10 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలను పెంచుకుంటూ ఉంటున్నాను.
      ఇప్పుడు నా వయసు 45
      ఇప్పుడు నా పిల్లల వయసు 15

  • @KAVIKONDALAVenkataramanamurthy
    @KAVIKONDALAVenkataramanamurthy 8 месяцев назад +3

    Address chepandi

  • @salesroses9817
    @salesroses9817 8 месяцев назад +3

    Ohhh good solison.....

  • @alluruharisingh8886
    @alluruharisingh8886 8 месяцев назад +3

    Address.kavali

  • @lakshmibai8701
    @lakshmibai8701 6 месяцев назад +3

    Mana సమాజం నుండి Anthaa Response raadu మేడం.

    • @nayabrasool9392
      @nayabrasool9392 4 месяца назад

      Naku 50 years okamanchi thodu kaavali...

  • @shanawazshaik6177
    @shanawazshaik6177 Месяц назад

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 7 месяцев назад +3

    Biddalu manchivallaithe thalli dandrulaki elanti avasaralundavo

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 8 месяцев назад +5

    Address please

    • @JhansiD-un2ct
      @JhansiD-un2ct 8 месяцев назад +1

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @radhagara1839
      @radhagara1839 6 месяцев назад

      ​@@JhansiD-un2ct20:38

  • @somisettisathayanarayana3960
    @somisettisathayanarayana3960 8 месяцев назад +2

    Somashetty sathayanarayana Rao Valamas Lalapat ok me age 54

  • @chandrasekharasharma8526
    @chandrasekharasharma8526 8 месяцев назад +1

    TEMPLES..VUNNAIE...PARKLOKI..VELLACHU...

  • @saraswathithokala1723
    @saraswathithokala1723 6 месяцев назад +1

    Nenu jayinu Avuthanu ponu nembar kavali

  • @chandrasekharasharma8526
    @chandrasekharasharma8526 8 месяцев назад +1

    Inka..Ala..Enduku

  • @NAGA9086
    @NAGA9086 8 месяцев назад +1

    S

  • @alluruharisingh8886
    @alluruharisingh8886 8 месяцев назад +1

    Medammephonenumberkavali

  • @gollanageswarudu5441
    @gollanageswarudu5441 2 месяца назад +1

    ఒంటరి తనము ఇప్పటికి రాలేదు సమాజామని చెడగొట్టు వారికి శిక్ష కావలి కృష్ణ. మీకు లాభల కోసం

  • @erakaridamoder2439
    @erakaridamoder2439 8 месяцев назад +5

    డబ్బు ఉంటే ఏ సంస్థ అయినా పెళ్లి చేస్తది సచ్చినోడు పెళ్లి చేస్తుంది ఇది ఒక డబ్బు సంపాదించే

  • @homelycreativity2559
    @homelycreativity2559 8 месяцев назад +1

    Revenue deportment gurinchi mataaladdam corect kaadu meeku

  • @KoteswarRao-st5gi
    @KoteswarRao-st5gi 6 месяцев назад +1

    I have no children, bachelor, senior citizen, I unknown yours address to know, leading, singular life , i want companion , if you give yours address,i should come for companion meeting. Please , message yours address clearly, with route. Thanks you for all Andi.

  • @KRISHNARAO-bl4ni
    @KRISHNARAO-bl4ni 8 месяцев назад +2

    50 to 60 aapyvallki kudana. Enta age varku. Todu needa organisation

  • @appparaojagarapu9308
    @appparaojagarapu9308 8 месяцев назад +3

    Medam meeru síngele kadha meeru kuda thodi çhu çhu kuñnàra 7:07

  • @VaraprasadPosinasetty
    @VaraprasadPosinasetty 6 месяцев назад +1

    Foolish think in this age marriage is not correct be alone and pray God

  • @Varadati
    @Varadati 8 месяцев назад +1

    Idhoka chetta

  • @SleepyAlien-cd4kx
    @SleepyAlien-cd4kx 6 месяцев назад +2

    Thodu.needa.where

  • @IbrahimShaik-rq6ec
    @IbrahimShaik-rq6ec 8 месяцев назад +1