మా love story ❤️

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 2,4 тыс.

  • @User-143-sc
    @User-143-sc 9 месяцев назад +115

    Hi అక్క....నేను యూట్యూబ్ లో చూసిన ఒక మంచి feel good love story ఇది...చాలా అంటే చాలా బాగుంది...
    బావ... మీ pair బాగుంటది అమ్మాయి తో అని చెప్పిన వాడికి మాత్రం ఈసారి ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వు... మీరు ఇద్దరూ నిజంగా చాలా ముద్దుగా ఉన్నారు...
    లక్ష్మి దేవి కళ ఉంది అక్క మొఖం లో❤❤❤❤❤
    బావ మీరు నవ్వితే చాలా బాగున్నారు...
    నిజంగా మా ఇంట్లో వాళ్ళు ఆ అన్నట్టు ఉంది...వీడియో చూసినంత సేపు❤❤❤
    ఎప్పుడు ఇలాగే కలిసి మెలిసి .. సంతోషం తో ఉండాలి అని కోరుకుంటున్నాను...❤❤❤❤

  • @mounika532
    @mounika532 10 месяцев назад +264

    This girl is so lucky. Nenu chala mandi boys ni chusa, foreign countries lo studies and jobs chesina vallu posh ga unde ammai kavali, English ravali, friends mundu status bla bla bla ani mrg cheskunna vallu. But mi husband em ego lekunda miku English nerpinchi mimalni miku ga accept chesaru and alane chuskuntunnaru. Be happy both of u

    • @bittulucky3803
      @bittulucky3803 8 месяцев назад +10

      Really...this is true...she is the most luckiest girl

    • @srividya625
      @srividya625 8 месяцев назад +10

      But actually he liked her character.both are lucky

    • @shruthinov017
      @shruthinov017 6 месяцев назад +2

      I was about to comment the same, to be frank my own cousins changed after staying for few years in US they change their accents their way of talking with others and they expect the same from us 😂But this guy accepted her however she is that shows his humility which is rare these days.

    • @prasadpunamalli2240
      @prasadpunamalli2240 6 месяцев назад

      Nice to hear

    • @MrunaliniMs
      @MrunaliniMs 5 месяцев назад +2

      Kani anna ki telusu mattilo manikanta,plastic bocha ki theda anduke correct option choose cheskunadu

  • @myworldvlogs3065
    @myworldvlogs3065 9 месяцев назад +478

    గ్రీన్ బటన్ నొక్కితే ఫోన్ కాల్ రిసీవ్ అవుతుంది అని కూడా తెలియని మిమ్మల్ని లండన్ వరకు తీసుకెళ్లిన మా అన్న సుబ్బా రెడ్డి కష్టం మాములు కాదు 😄😄😄 సూపర్ లవ్ స్టోరీ వదిన గారు

  • @LakshmiDevi-yg4qk
    @LakshmiDevi-yg4qk 2 месяца назад +10

    మీ లాంటి కూతురు ప్రతి ఒక్కరికి ఉండాలి ఎవరిని బాధ పెట్టకుండా ఒప్పించి పెళ్లి చేసుకోడం నాకు చాలా చాలా బాగా నచ్చింది 👌👌సిస్టర్

  • @nagarajugampa399
    @nagarajugampa399 4 месяца назад +20

    మీరు విదేశాలలో ఉన్నప్పటికీ " మన కడప లో మాట్లాడే భాష " ను మరచిపోలేదు . ఇది చాలా గర్వకారణము . మీ మాట తీరు వీడియో ను skip చెయ్య నివ్వలేదు . మనస్పూర్తిగా మాట్లాడారు .

  • @yaravachennakrishnareddy7619
    @yaravachennakrishnareddy7619 10 месяцев назад +23

    మాది కూడా కడప జిల్లా తల్లీ మీరు నిండు నూరేళ్లు ఏ దేశం లో వున్నా చల్లగా ఉండాలి. అమ్మా నీకు తెలుగు చదవను వచ్చు కాబ్బట్టి తెలుగు లో పెట్టాను తల్లీ మంచిది అమ్మా

  • @jayasreebeera7767
    @jayasreebeera7767 10 месяцев назад +92

    మీ లాంటి అమ్మాయి ప్రతి తల్లి తండ్రి కి అవసరం. చక్కటి పలువరస చక్కటి ఎక్స్ప్రెషన్స్ ఒకటేమిటి సింప్లీ సూపర్బ్🎉🎉

  • @gandlasunitha4954
    @gandlasunitha4954 10 месяцев назад +137

    మీ భార్యను పక్కన పెట్టుకొని మీ లైఫ్ లో జరిగిన మీ లవ్ ట్రబుల్స్ అన్ని చెప్పుకొని చాలా ఫన్నీగా ఉంటున్నారు ఐ లైక్ యువర్ బోత్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీరు లైఫ్ లాంగ్ ప్రతి ఒక్క దానిలోనూ ఇలాగే ఉండాలి ఫ్రెండ్లీగా

    • @danylalli143
      @danylalli143 3 месяца назад +2

      Adhi boy story kadha andhuke alaa adhey girl ki love story untey alaa undadhu ani feeling thappuga anukokandi frds normal gaane cheppa

  • @coconutbala
    @coconutbala 8 месяцев назад +44

    ముద్దు గుమ్మ రుక్మిణి, శ్రీ కృష్ణుడు ల ఉన్నారు both seem very responsible youth
    All the very best for your future endeavours

  • @VarshaPrakash-y8q
    @VarshaPrakash-y8q 3 месяца назад +14

    Adorable! బలే ముద్దొస్తోంది వీళ్ళ కధ. వీ విష్ యూ ఆల్ త బెస్ట్! This is true love….especially how they worked through the English difficulty

  • @gvraochowdary7355
    @gvraochowdary7355 10 месяцев назад +232

    Iam a journalist 30years in the field,1984graduatoin at Guntur jkc college..మంచి పద్ధతి ప్రకారం ప్రేమ పెళ్లి గురించి వివరించిన విధానం బాగుంది......మా సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా ఉంది.... మీకు శుభాశీస్సులు.... భగవంతుని ఆశీర్వాదము కలుగుతుంది....

    • @suniladasari5012
      @suniladasari5012 10 месяцев назад +1

      నేను jkc గుంటూరు లో 84 -86 ఇంటర్ చదివాను

    • @RishikeshSaggam
      @RishikeshSaggam 10 месяцев назад +1

      Nice love story❤❤❤❤

    • @vadlahimabindhu6796
      @vadlahimabindhu6796 10 месяцев назад +1

      Just ippude subscribe chesukunna akka super story

    • @gurthukostunnayi..........4644
      @gurthukostunnayi..........4644 4 месяца назад +1

      Nenu Guntur Jkc lo 97-2002 graduation chesanu still in Guntur

  • @janasena1107
    @janasena1107 10 месяцев назад +387

    మీరు భారతదేశం వెలుపల నివసిస్తున్నారు కానీ మీరు భారతీయ సంస్కృతిని మరచిపోలేదు అక్క మీరూ ఎప్పుడూ గ్రేట్

  • @mallik518
    @mallik518 10 месяцев назад +131

    సామాన్యంగా ప్రేమికులు స్వీట్ నథింగ్స్ తో కాలం గడుపుతారు. కానీ మీరు కాబోయే శ్రీమతి విద్యాభివృద్ధికి తోడ్పడిన విధానం చాలా చాలా అభినందనీయం. మీ ఇద్దరి ప్రేమ కథ ఎందరికో స్ఫూర్తి దాయకం కావాలని ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు మీ పై సదా వుండాలి

    • @amenproduction5941
      @amenproduction5941 4 месяца назад +1

      😊😊😊😊

    • @jsconstructions3176
      @jsconstructions3176 Месяц назад +1

      మీరు మా ఇంట్లో అమ్మాయీ,అభయ్ లా గా వున్నారు.all the best

  • @SettipalliNagavardhini-fh4uc
    @SettipalliNagavardhini-fh4uc 5 месяцев назад +114

    కెనడాలో వున్నా కూడా అచ్చు తెలుగు అమ్మాయిల వున్నావు అది సూపర్ కొంత మంది వాళ్ళ స్థితి మారినప్పుడు వేషాలు వేస్తారు నువు నాకు చాలా నచ్చవు అమ్మ మీరు ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా వుండాలి ❤

    • @GurrampatiEswarreddy
      @GurrampatiEswarreddy 4 месяца назад +3

      Super sister

    • @lotus4276
      @lotus4276 3 месяца назад +2

      Some people will change completely with in first month

  • @ashokbudidha9083
    @ashokbudidha9083 9 месяцев назад +8

    Mee love story chala inspirational ga vundi only love kakundunda education ki kuda chala respect echaru meeru....love and education rare combination

  • @kavithaprasad5990
    @kavithaprasad5990 10 месяцев назад +165

    మీ, లవ్ స్టోరీ చాలా బాగా నచ్చింది, మనస్పూర్తిగా మాట్లాడు తున్నారు , మంచి జంట ఎప్పుడూ ఇలాగే వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,

  • @SriMedhaCollections
    @SriMedhaCollections 10 месяцев назад +18

    Chala bagundhandi mi love story.. heartful ga matladuthunnaru pure love,honest couple...👌

  • @snehapathakota3606
    @snehapathakota3606 10 месяцев назад +15

    చాలా బాగుంది మీ ప్రేమ కథ. కానీ విజయవంతం అవడంతో చాలా సంతోషం కలిగింది. Ok అమ్మా.god bless you and your family happy.❤

  • @nannimadhuri
    @nannimadhuri 3 месяца назад +5

    ఈ రోజే ఈ వీడియో చూశాను.. అబ్బా.. ఎంత బాగుందో 👌👌😘😘😘.. మీవి ఈ మధ్యలో చాలా వీడియోస్ చూశాను.. ఎంత బాగున్నాయో ❤❤.. మాది వైజాగ్ స్లాంగ్ .. మీది సీమ స్లాంగ్ 💞.. English just ఇతరులు తో మాట్లాడటం కోసం మాత్రమే.. మన సొంత భాష స్లాంగ్స్ ఆణిముత్యం అన్నీ 💞💞.. మీ ఇద్దరి దంపతులకు, మీ పిల్లలకు ఈ అమ్మమ్మ ఆశీర్వాదం 🙏🙏❤❤..రిలేషన్ లో నిజాయితీ ముఖ్యం.. బావ చెప్పిన ప్రతీ నిజం ని పాజిటివ్ గా తీసుకున్న ఈ అమ్మాయిని చూసి, ఇపుడు ఉన్న అమ్మాయిలు చాలా నేర్చుకోవాలి.. మన జీవితం లోనికి రానప్పుడు ఉన్న జీవితం తో మనకు సంబంధం ఉండకూడదు.. మనతో ఉన్నపుడు మాత్రమే మన జీవితం.. ఇది అర్ధం చేసుకుంటే లైఫ్ హ్యాపీ గా ఉంటుంది👍👍,.

  • @RejinthalaVennkatesh
    @RejinthalaVennkatesh 3 месяца назад +7

    బుజ్జి నీ మాట మర్యాద చాలా బాగుంది. బుజ్జి మా అబ్బాయి USA లో ఉన్నాడు మీ వైపు నుండి ఒక అమ్మాయి చుడండి పెళ్లి చేద్దాం

  • @tirupathik4139
    @tirupathik4139 10 месяцев назад +164

    మీలాంటి వారిని చూస్తుంటే చాలా గర్వంగా వుంటుంది సిస్టర్.all the best

  • @bhanusree4948
    @bhanusree4948 10 месяцев назад +135

    😍Teacher and supportive Husband, This is what every girl want's.. Love you both 😘

  • @AnuRadha-ep9uz
    @AnuRadha-ep9uz 10 месяцев назад +13

    Bhale ga vundhi me story ...meeru chaala supportive

  • @shaikmustaqbasha4435
    @shaikmustaqbasha4435 3 месяца назад +5

    మీ ప్రేమలో నిజాయితే మిమ్మల్ని గెలిపిచింది. మొహమాటం లేకుండా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే,కల్మషం లేనితత్వం మీ కళ్లల్లో స్పష్టంగా కనపడుతుంది... అమ్మా ...ఇంతకూ మీది యా ఊరో సెప్పల్యా ...మాదేమో పోర్మాల్ల (పోరుమామిళ్ల ) లే సుబ్బారెడ్డి... బళ్లో పిల్లోల్లకు సదువు సెప్పే ఉద్యాగం నాది .
    Very nice
    మన slong తో ఒక video చూస్తే......షడ్రచుల తర్వాత తమలపాకు వేసుకున్నంత సంతృప్తిగా ఉంది .
    All the best both of you ..

  • @Madugulakamakshisharma2301
    @Madugulakamakshisharma2301 9 месяцев назад +4

    మాది నెల్లూరు నేను నా పెళ్లి తర్వాత హైదరాబాదు లో ఉంటున్నాము. మీ వీడియోస్ ఈమధ్య చూస్తున్నాను సులోచన గారు కడప దగ్గర రామాపురం నీలకంఠ రావు పేట దర్గాకు వచ్చే వాళ్ళం మేము ఇప్పుడు కూడా వస్తూ ఉంటాం అక్కడికి
    స్వచ్ఛమైన మీ యాస, నాకు మా గురువుగారి దగ్గర మేము గడిపిన కాలాన్నిగుర్తుకు తెస్తూ ఉంటుంది .మీ జంట కలకాలం ఇలాగే ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .. మీ ఇద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టిన వారు ఇద్దరు అదృష్టవంతులు🎉🎉

  • @bheemalalakshmi3907
    @bheemalalakshmi3907 10 месяцев назад +7

    NRI undi Telugu ammai kavalanukovadam oka nyc nd love stoy lo undi evevo acceptance kavalanukunraru bt career gurunchi mundu nadavalani guedness icharu I love her nyc meeru cheptunte time gurtukuledandi ❤

  • @ShyamsundarReddy-ff2oq
    @ShyamsundarReddy-ff2oq 10 месяцев назад +118

    సూపర్ మా ఎంత బాగా నిజాయితీ గా పెళ్లికి ముందు అన్నీ విషయాలు జెప్పినారు

  • @madhusri7564
    @madhusri7564 10 месяцев назад +144

    ఇంకా చెప్పండి ఉంటే మీ పెళ్లి వరకు జరిగింది , చాలా చాలా బాగుంది వినాలి ఇంకా అన్నట్టు ఉంది మీ స్టోరీ

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 3 месяца назад +6

    ఓ అక్కోయ్‌ మీరు natural Conveyor మీ ❤story super success అయినందుకు 🎉🎉🎉 అభినందనలు.

  • @jyothipaila1116
    @jyothipaila1116 10 месяцев назад +40

    Iddaru chaala coolga love story chepparu.chaala sweet love story ❤️

  • @velivelaraju-z9s
    @velivelaraju-z9s 10 месяцев назад +32

    Fist time full video chusa . normal ga andharivi forward chesevadini .but purely me words bagunaee .🎉🎉

  • @tejumanivlogs2727
    @tejumanivlogs2727 10 месяцев назад +37

    Bagundi me story kani me husband great ninu marriage chesukovadam apudu us lo undi nuv urla unna family godavalu unna vallani oppinchi chesukovadam chala great 👍 edharu chala understanding ga unaru

    • @malleswariannem6255
      @malleswariannem6255 10 месяцев назад +4

      Naaku ade nachindi wife and husband eppudu anni vishayalu understanding tho undali

  • @thirupathaiahp9624
    @thirupathaiahp9624 3 месяца назад +8

    పల్లెటూరు లాగా స్వచ్ఛంగా వుంది మీ లవ్ స్టోరీ. మేడమ్ రూపం, మీ పల్లె యాస చాలా బాగుంది. దీర్ఘ సుమంగళి భవ.

  • @comedy8537
    @comedy8537 7 месяцев назад +7

    Such a beautiful love story..జీవితాంతం సుఖ సంతోషాలుతో ఉండాలని కోరుకొంటున్నాను ❤

  • @jsrjettyshalemraju102
    @jsrjettyshalemraju102 9 месяцев назад +9

    మీ లవ్ స్టోరీ చాలా క్యూట్ గా ఉంది అక్క వింటుంటే

  • @sreepadapushpa7957
    @sreepadapushpa7957 10 месяцев назад +26

    Mi slang chala bagundii.. Very genuine superb pair

  • @sandhyareddy2907
    @sandhyareddy2907 10 месяцев назад +20

    Nice love story sulochana, Maana kadapa district Lo chala Mandi bandgulane Mrg chesukuntaru, Memu kuda bava ,marqdalam pelli Chesukunaa, good story subbareddy bro kuda chala manchi GA mataladuthunnaru

  • @a_s_bharadwaj
    @a_s_bharadwaj Месяц назад +1

    బాగున్నారురా జోడీ. ఒకరి మీద ఒకరికి ప్రేమ, అభిమానం మీ మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది. కలకాలం హాయిగా ఉండండి.

  • @RiyaRachael
    @RiyaRachael 5 месяцев назад +4

    Nenu eroje first time mi shorts చూసాను....
    చాలా మంచిగా అని పించింది సిస్....సో లవ్ స్టోరి వీడియో కూడా చూసా......
    All the best 👍🎉

  • @pranavisakamoory9495
    @pranavisakamoory9495 10 месяцев назад +37

    One minute kuda skip cheyyala .shy and happy ga chusa mottam ❤.I love ur volging style

  • @padmamekala2730
    @padmamekala2730 10 месяцев назад +6

    Mee chala cute ga unnaru innocent ga unaaru..mee love success kadam...happy....God bless both off you......

  • @jyothijyothi5771
    @jyothijyothi5771 10 месяцев назад +130

    నీ మాటలు మాకు బోర్ అనిపించలేదు అక్క నువ్వు మా సొంత అక్కలా అనుకున్నాం ❤❤❤❤

    • @Suharshfamilyincanada
      @Suharshfamilyincanada  10 месяцев назад +6

      Thank you so much for the love ❤️

    • @shakinkakarla
      @shakinkakarla 3 месяца назад +2

      Nice love story life long ilaney vundandi sister mi videos chala bhaguntai I like it​@@Suharshfamilyincanada

  • @vattipallirao3858
    @vattipallirao3858 2 месяца назад +2

    మీ స్వచ్ఛత కు ముగ్ధుడనైనాను. అలానె ఉండండి. జీవితం అవకాశమిస్తే మిమ్ములను కలవాలని ఉంది. మీరు ఇలానే తెలుగు లోనే మాట్లాడుతూ ఉండాలని కోరుతూ *God bless you*

  • @-SShravani
    @-SShravani 20 дней назад +2

    Real ga entha manchi story .antha ba artham chesukoni marriage chesukunnar.naku ammai ala undali ela undali ane valle ekkuva kani meeru ala kad okka wome ki entha respect.superb.chala chala bagudi .artham chesukovatam ante eadii.chala lucky andi meeru elanti husband undadam.chala nachindi me story.nannu chusukunnte anipinchindi.....chala days ki good video .........

  • @navitha207
    @navitha207 5 месяцев назад +3

    Beautiful love story...I didn't skip even 1 sec also...she is very innocent and pure soul.. It's like a movie story...The way you both narrated the story it is wonderful..Both are very lucky to have each other...May God bless you both❤❤❤

  • @lakshmijampani681
    @lakshmijampani681 10 месяцев назад +52

    చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది, మీ లవ్ స్టోరీ,ఎప్పుడు సంతోషం గా వుండండి 😊

  • @rajanikc2854
    @rajanikc2854 10 месяцев назад +8

    Such gentle man and very innocent & pure heart girl💐🥰. Veryo interesting story

  • @mounikashravan6187
    @mounikashravan6187 4 месяца назад +4

    Usually m not intrested in the length videos ...but mee language meeru chala casual ga open ga matlade vidhanam and chala genuieyga information ivatam ..and mainly mee bonding ...ivanni chala nachay...really nice pair ❤❤...

  • @suvarnachinnu2323
    @suvarnachinnu2323 9 месяцев назад +1

    Malli prove chesaru introvert+ extrovert best pair avutharu ani.
    Frst career tarvata marriage ane process ki stuck avvadam super andi.
    Happy for both of u akka ,bava😊

  • @jayanthireddy9875
    @jayanthireddy9875 10 месяцев назад +22

    Chusinantha sepu naa face lo smile poledu chaala baagundi mee love story and mee iddaru super ❤

  • @bloomsberry1610
    @bloomsberry1610 10 месяцев назад +1813

    1 sec kuda skip cheyani valu like cheyandi🎉🎉🎉

  • @raghumanne09
    @raghumanne09 10 месяцев назад +26

    Cute love story!
    మీ యాస బలే ముచ్చటగా ఉంది 😊

  • @udayareddy9102
    @udayareddy9102 2 месяца назад +1

    Ee madhya kalamlo skip avvakunda chusina video, chala pure and decent ga undi Mee love story kallallo neellu vachayi ❤❤ eppudu meeru happy ga undaali 💐

  • @sravanthisravs5848
    @sravanthisravs5848 2 месяца назад +4

    E video evarina oka manchi director gani chusthe merugulu dhidhi movie thesthe block buster asalu

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 9 месяцев назад +5

    Super అండి ... మీ ఇద్దరూ.... కలకాలం చల్లగా ఉండండి.....😊

  • @sushmavejella3047
    @sushmavejella3047 10 месяцев назад +19

    Bagundandi mee love story, made for each other laga unnatu God bless you both

  • @madhusri7564
    @madhusri7564 10 месяцев назад +9

    మాది కూడా లవ్ Marriage నే మేన బావ మర్ధల్ నేను , మాధి కూడా స్టోరీ ఇలానే ఉంటది Sweet Memories

    • @ragkvrags
      @ragkvrags 10 месяцев назад

      mee kove story koodaa youtube lo pettandi..manchi love story dorikithe cinemaa teeyaalani waiting..

  • @gayatribhavani600
    @gayatribhavani600 6 месяцев назад +2

    గోదావరి లాంటి స్వచ్ఛమైన ప్రేమ...God bless you both ❤

  • @prasadprasad-zx9pn
    @prasadprasad-zx9pn 6 месяцев назад +6

    మీ లవ్ స్టోరీ చాలా బాగుంది....
    సిస్టర్ & రెడ్డి గారు.
    మీరు కల కాలం ఇలాగే సంతోషంగా
    ఉండాలని దేవుని కోరుకుంటున్నాను.
    My god bless you ♥️♥️♥️.

  • @prasannasiddhu4933
    @prasannasiddhu4933 3 месяца назад +3

    Super love story 😍💖chala cute gaaa undhi ❤😊naku baga నచ్చింది మీ love 💕 miru koda chala చూడముచ్చటగా ఉన్నారు ❤🥳🧬❣️💖💕💞🫶 I'm big fan of your family ❤😊 anna vadhina garu 🎊❤

  • @Multihomemadeactivities3
    @Multihomemadeactivities3 10 месяцев назад +55

    Naku kuda english అర్థం అవుతుంది కానీ proper ga మాట్లాడలేను epudu teacher job కి ట్రై chusthunte english speaking ఉండాలి అంటున్నారు telugu medium అయ్యిన bcom కంప్యూటర్స్ lo 80% vachindi 10 years back but ఇపుడు job ఆంటే ఇంగ్లీష్ అంటున్నారు చాలా badha ga undi కష్టపడంది రాదు kada 80%

    • @Bhavaniprasanna11
      @Bhavaniprasanna11 10 месяцев назад +7

      Exactly nenu Telugu medium bioscience student.... subject vundi English raka intlo vundipovalisi vastundi

    • @Sujji86
      @Sujji86 10 месяцев назад

      Same naadi kuda same situation 😢😢

    • @lakshmiroyal6065
      @lakshmiroyal6065 10 месяцев назад +1

      Telugu subject or maths try cheyandi.. English Antara? Daily 4 to 5 words Matladataniki try cheyandi meeru matlade prathi matalo 1 month lo chala improve avtharu

    • @Multihomemadeactivities3
      @Multihomemadeactivities3 10 месяцев назад +1

      @@Sujji86 అదే కాదండి బాధ english రాకున్నా డిగ్రీ lo antha percentage కష్టపడ్తేనే కదా vachindi ఇపుడు percentage కాదు english english బిర్యానీ తిన్నట్టు తింటారు emo oka ఛాన్స్ ఇచ్చి one month nachakunte vadhu అని చెప్తే bagundu

    • @Bhavaniprasanna11
      @Bhavaniprasanna11 10 месяцев назад

      Malli old is gold annattlu Telugu medium malli vaste bagundu na talent nirupinchukovalani vundi

  • @saisaralag7622
    @saisaralag7622 10 месяцев назад +7

    She is so beautiful 😍
    Beauty with brain n manchi Samskaram
    I just love that sister a lot…
    Plss tc of her, she is so innocent n emotional basically a pure soul ❤
    God bless her abundantly 🙏🏻

  • @dankathari8256
    @dankathari8256 7 месяцев назад +5

    అక్క మీ లవ్ స్టోరీ సూపర్ అక్కో 😄😄😄 నిన్ను చూస్తే మా అక్క లా గా అనిపిస్తున్నావ్ బావ సూపర్ 👏👏😄😄😄

  • @NarjugalaSreenivasulu
    @NarjugalaSreenivasulu 17 дней назад

    మంచి ఫీల్ ఉంది అండి మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే,,,, మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీ గా ఉండాలని కోరుకుంటున్న ❤❤❤❤యూ బోథ్ అఫ్ యు 🎁🎁🎁🎁🎁🎁

  • @JavvadiMadavarao-co6oq
    @JavvadiMadavarao-co6oq 9 месяцев назад +6

    మొదటి సారి అచ్చతెలుగు పల్లెటూరి ఆడపడుసుని చూసా well and good

  • @chandubinduworld.4238
    @chandubinduworld.4238 10 месяцев назад +23

    Super Jodi ❤ english master ki hai cheppandi 😅😅 me mataluki nenu vedios chusthunna. ఇక్కడ నుండి ఫారిన్ కంట్రీస్ వెళ్ళిన వాళ్ళు చాలా బిల్డప్పు లతో వీడియోలు చేస్తారు. మీరు మాత్రం కెనడా లో ఉండి కూడా మన ఆంధ్రాలో ఉన్నట్టే మీ డ్రెస్సింగ్ స్టైల్, మీ మాట తీరు, మీ హెయిర్ స్టైల్ మమ్మల్ని కట్టి పడేసాయి సిస్టర్.🎉 మీక్ మీ బావ ఇంగ్లీష్ ఎలా హెల్ప్ చేశారో, నాకు మా మామయ్య same హెల్ప్ చేశారు. మీ స్టోరీ వింటే నా స్టోరీ కనెక్ట్ అయింది.😊

  • @tam.sapcrm5016
    @tam.sapcrm5016 9 месяцев назад +4

    Super sweet love story,I really enjoyed it,it felt refreshing and motivational, regarding relationships and family values,no regrets of spending an hour watching it,it's really helpful.

  • @himapydikondala80
    @himapydikondala80 10 месяцев назад +25

    చాల ఇంట్రెస్టింగ్ గా వుంది మీ స్టోరీ .. ❤ మీ స్టడీ ఎలా సాగింది ఎంత స్ట్రగుల్స్ ఫెస్ చేసారు అని మా వారు నాకు మీ వీడియోస్ షేర్ చేసారు నిన్న మొత్తం చాల వీడియోస్ చూసేసాను వున్నది ఉన్నట్టు బడాయిలకు పోకుండా ( ఇప్పుడు జనాలని చూస్తున్నాం కదా ఈ విదేశాల్లో పల్లెటూళ్ళు నుంచి వచ్చినవాళ్లు ఎలా బెహేవ్ చేస్తున్నారో ) చాలా నాచురల్ గా వున్నాయ్ నేనైతే బలే ఎంజాయ్ చేశాను మా టైం తెల్లవారు జాము 2 వరకు చూసాను మీ వీడియోస్ 🤩 ఇంగ్లీషుకోసం నేను చాలా తిప్పలు పడ్డాను నేను పెరిగింది కాకినాడ ప్రక్కన చిన్న గ్రామం యానాం 10 సంవత్సరాలు పారిస్ లో వున్నాం 7 ఏళ్ళు నుంచి లండన్ లో ఉంటున్నాం మా ..ఇంగ్లీష్ బాష నేర్చుకోవాలి అని ఉంటుంది... ఇంగ్లీష్ లో మాట్లాడితేనే మనుషుల్లా చూస్తారు కొంతమంది మన ఆఫ్ నాలెడ్జి మంద .. అది ఒక సబ్జెక్టు గా చూడరు .. ఈ మందకి మాతృబాష తెలుగు అయినప్పటికీ తెలుగు చదివితే అన్ని తప్పులు బూతులు రాయడమా ఇక చెప్పనవసరమే లేదు ఇంకా రాస్తూ ఉంటే చాట భారతం వుంది 😅😅

    • @Suharshfamilyincanada
      @Suharshfamilyincanada  10 месяцев назад +2

      😍

    • @gurusudhakar6078
      @gurusudhakar6078 10 месяцев назад

      Akka hii Maadi mydukuru

    • @chsaeeswari5031
      @chsaeeswari5031 7 месяцев назад

      Super

    • @lakshminreddy558
      @lakshminreddy558 3 месяца назад

      I worked as an Engineer at Regency Ceramics Ltd Yanam in 1989 for one year. I still remember watching Geethanjali movie twice in Kakinada. I am from Kadapa district. For the past 30 years I live in UK in Swindon one hour drive from London. I subscribed to Suharsha family. The lady is unique. She speaks our dialect.

  • @CopyContent-y4s
    @CopyContent-y4s 4 месяца назад +1

    సూపర్ లవ్ స్టోరి చాలా బాగుంది 100% ట్రూ లవ్ 1000 ఎయెర్స్ హ్యాపీ గా ఆనందంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాము ❤❤🎉🎉

  • @anushakusumanchi7806
    @anushakusumanchi7806 9 месяцев назад +3

    Hi sister మీరు అమెరికా వెళ్లి అక్కడ ఉండి మన సంప్రదాయాలు మార్చుకోకుండా వుండటం చాలా నచ్చింది ,ఎందుకంటే నేను వుండేది హైదరాబాద్ లో ఇక్కడ చాలా వరకు అందరూ వెస్ట్రన్ స్టయిల్ లో వుంటారు మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడతారు ,

  • @SreeLakshmi-mo8fx
    @SreeLakshmi-mo8fx 10 месяцев назад +11

    Nice love story 💗 sis .mele lanti varini inspiration ga teskovachu e generation ki life ni studies ni great ga handle chasaru

  • @Nazma52170
    @Nazma52170 10 месяцев назад +25

    Ur very lucky akka ❤ elanti husband dorikinanduku😊prati ammai ki Ela support chese husband untey, manchi postion lo untundi akka😊Channel continue cheyyandi akka, ma lanti girl students motivate avtamu milanti stories vini😊Love uu akka from Andhra ❤

  • @sattenapallisrikanth9131
    @sattenapallisrikanth9131 10 месяцев назад +11

    Nadhi Andhra akka.nenu first time me video chusanu Naku baaga nachindhi.nenu first Anna study video chusanu.tharvatha me Love story video chusanu.naku baaga nachayi.

  • @ShravaniSogala
    @ShravaniSogala Месяц назад

    Nice story…. Pure love ❤️…miku story vintunteeee nenu happy ga feel ayyanuuu😻

  • @LakshmiDevi-yg4qk
    @LakshmiDevi-yg4qk 2 месяца назад

    చాలా బాగుంది మీ లవ్ సూపర్ చాలా చాలా బాగుంది అందరూ మీలాగా ఆలోచన చేయాలి బంధువులు కూడా కలసి ఉండాలి🎉🎉🎉

  • @rajeshbanka242
    @rajeshbanka242 7 месяцев назад +6

    మీ లవ్ స్టోరీ చాలా బాగుంది మీ అండర్స్టాండింగ్ బాగుంది లవ్ కంటే ముందు ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది

  • @nacharamanjaligoudanjaligo6837
    @nacharamanjaligoudanjaligo6837 10 месяцев назад +7

    Enta baga cheparu sis and brother very nice, sweet couple. Mi story ki kuda bagundiii😍😍

  • @balepeddareddaiahyadav7383
    @balepeddareddaiahyadav7383 10 месяцев назад +12

    సూపర్ చెల్లి. సూపర్ బావమరిది
    నీతి నిజాయితీ గా. మీ ఇద్దరి మధ్య
    జరిగిన సంభాషణ చెప్పి. మీరు పెళ్లి చేసుకున్నందుకు. మీ సంసారం ఇలాగేనా. వంద సంవత్సరాలు
    సాగాలని. ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను

  • @padmajagude5948
    @padmajagude5948 3 месяца назад +1

    Excellent love story,chala nijayathi kanipistundhi Mee matallo
    All the best ❤❤❤❤❤

  • @adimohanreddymettupalli6842
    @adimohanreddymettupalli6842 4 месяца назад +1

    Emotion (love and care) at each moment in your love story… and it’s very impressive the way you narrate.. Can make a movie😂

  • @SandhyaSandhya-n7c
    @SandhyaSandhya-n7c 10 месяцев назад +22

    Full journey short film thisteyy
    Super duper hit Avuthundi
    Vineykodhi vinali anipisthundi MI journey

  • @ramasaripalli830
    @ramasaripalli830 10 месяцев назад +6

    Chala bagundhi mee story... movie ithiyavacchu subba Reddy garu....maa vaipu andaru Venkateswara reddy ekkuva😅cute couple...mee iddari face chala happy untundhi ... makeup avasaram kedu ... happyness chudandi...

  • @purviofficial-zl6cb
    @purviofficial-zl6cb 4 месяца назад +3

    Konchem ma story la anipinchidi andi❤ super love story

  • @muralikrishna_
    @muralikrishna_ 6 месяцев назад +2

    Chala bagundi andi mee love story💐chala villages lo families lo love story's same vuntaie. Finally katha sukantham. Congratulations. Made for each other 💐

  • @hhppecit
    @hhppecit 4 месяца назад +2

    This is such a wholesome video. Gunde nindi poyindi. Love you both 🤗

  • @dineshparvatham1876
    @dineshparvatham1876 7 месяцев назад +3

    Skip Cheyyakunda Chusanu very very very sweet couple's Meeru chala simple ga cute ga chepparu me LOVE Storie ni Meeru epudu happy ga vundalani devunni korukuntunnanu 😊😊👍👍👍🙏🙏🙏

  • @aravetivenkatasubbaiah8281
    @aravetivenkatasubbaiah8281 2 месяца назад +6

    ఆహా! ఎంత బావుందో మీరు మాట్లాడే మన ఊరి భాష. ఎంత చూసినా చూడపుద్ది అవుతోంది. ఎంత విన్నా వినపుద్ది అవుతోంది. మీరు ఇలాగే కొనసాగించండి. నా పేరు కూడా వెంకటసుబ్బయ్య, మా ఊరు మైదుకూరు దగ్గరలో చాపాడు మండలం, రేపల్లె. ప్రస్తుతం హైదరాబాద్‌ వనస్థలిపురంలో నివసిస్తున్నాను.

  • @sindhunakka2111
    @sindhunakka2111 7 месяцев назад +3

    Mi videos chaaala genuine andi....sooooo inspiring.....channel open chaesi....okko video choosthunna andi

  • @RamEchoes
    @RamEchoes 3 месяца назад +1

    Chala cute ga vundi mee love story!!! Stay blessed!

  • @rajammakundeti6823
    @rajammakundeti6823 2 месяца назад +2

    చాలా బాగుంది మీ లవ్ స్టోరీ
    అచ్చం 40 yrs back మా ఊరి లోని పరిస్థితులు గుర్తుకొచ్చాయి. మాది కూడా కడప జిల్లానే

  • @snagaratnamma6673
    @snagaratnamma6673 10 месяцев назад +20

    Hii Akka mimindha inka chala respect perigindhi chala bagundhi mi study's story and super😊 love story. Mi smile ante naku chala estam Akka

  • @vydurya.bushan9463
    @vydurya.bushan9463 10 месяцев назад +23

    Bagundi andi me love story❤

  • @JITTUREDDY-qs8eu
    @JITTUREDDY-qs8eu 9 месяцев назад +10

    అభిమానులు వీడియో కి LIKE కొట్టండి

  • @sailakshmi8080
    @sailakshmi8080 22 дня назад

    మాకు మీలాంటి మంచి అమ్మాయి సింపుల్ గా ఉండే అమ్మాయి కోడలిగా వస్తె బాగుండు అనిపించంది amma god bless you.

  • @venkateshnaidu8205
    @venkateshnaidu8205 8 месяцев назад +2

    మీ స్టోరీ వింటే నా స్టోరీ గుర్తుకు వచ్చింది , but success అయింది నాది😢😢

  • @SSrujana-g4z
    @SSrujana-g4z 10 месяцев назад +4

    Chala bagundi akka mi love story first time mi vlog chusi subscribe chesukunna ...

  • @narayanareddyp4318
    @narayanareddyp4318 4 месяца назад +4

    English language కలిపిన ప్రేమ పెళ్లి బాగుందక మీ లైవ్ స్టోరీ😮😊

  • @sameeraslife
    @sameeraslife 10 месяцев назад +9

    Hi Andi మా ఆయనది నాకు వరుసకు మీ లాగే మామ అవుతారు మా నానమ్మ కు మేనల్లుడు మా ఆయన మాది కూడా లవ్ మ్యారేజ్

    • @ragkvrags
      @ragkvrags 10 месяцев назад

      mee kove story koodaa youtube lo pettandi..manchi love story dorikithe cinemaa teeyaalani waiting..

  • @crazysravanthii9714
    @crazysravanthii9714 6 месяцев назад +2

    Very honest speaking... It's pure of two souls I think..

  • @PavanKumar-uo3rl
    @PavanKumar-uo3rl 8 месяцев назад +1

    Superb Couple ❤ .
    Subbu dont have Attitude such a Nice Person. Its a rare Combination. Love u Both