Gone Prakash Rao reveals interesting things about CM KCR and daughter Kavitha | Telugu Popular TV

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 323

  • @satyamarayanakuppam3244
    @satyamarayanakuppam3244 3 года назад +32

    తెలంగాణ ప్రజల మంచితనాన్ని, అమాయత్వాన్ని కెసిఆర్ బాగా వాడు కుంటున్నాడు

  • @narayanasarangula9496
    @narayanasarangula9496 3 года назад +32

    ప్రకాష్ అన్న మాటలు 100% నిజమే

  • @basheeruddinmohammad3589
    @basheeruddinmohammad3589 3 года назад +86

    మళ్ళీ కెసిఆర్ కు ఆ రోజు లు రావాలి

    • @prabhakart749
      @prabhakart749 3 года назад +1

      Enta baaga namminaru Anna vadu pedda 420 meerandaru taluchu kunte jail tadyam

    • @bullip4
      @bullip4 3 года назад +1

      🤣😂

  • @veryprofessional2604
    @veryprofessional2604 3 года назад +82

    ఆ కుటుంభం అమరవీరుల ఉసురు తగిలి నాశనము అయిపోతరు

  • @alliswellssr5074
    @alliswellssr5074 3 года назад +154

    అందుకే ఆయనను కిలాడి చంద్రశేఖర్రావు అని కూడా అంటారు.

  • @rajathegreat387
    @rajathegreat387 3 года назад +93

    మొత్తానికి ముష్టి ఫ్యామిలీ అంటారు.

  • @suvarnamena6
    @suvarnamena6 3 года назад +60

    సంపద ప్రజలకు చేరాలి...........అలాగే ఈ విషయాలను ప్రజలకు చేర్చాలి .

  • @kirantej4616
    @kirantej4616 3 года назад +32

    Wow, such a photographic memory, saying as if it occurred yesterday !
    Salute Prakash uncle 🙏

    • @avnreddy9463
      @avnreddy9463 3 года назад +5

      పాత రోజుల్లో ప్రతి ఒక్కరు అలాగే ఉన్నారు

    • @kannamalladivya8627
      @kannamalladivya8627 3 года назад +2

      @@avnreddy9463 Mosapoyinodiki situation baaaga gurtuntadi.mosam chesinodiki koooda Chachipoyenthavaraku gurtuntadi endukante aaaaa Mosam malli malli guetostadi

  • @krishnapadigela3234
    @krishnapadigela3234 3 года назад +34

    వారేవా క్యా సీన్ హై- క్యా బాత్ హై- ఓ మై గాడ్ వేర్ ఆర్ యు-ఓ గాడ్ సి ది ఒరిజినల్ ఫిలీం.

  • @foodpanda25
    @foodpanda25 3 года назад +38

    What a mind kCR ...10rs to CM post... What a knowledge..appreciate ur talent.. Everyone want that spirit.

  • @chinthakuntavenkateshwarlu4473
    @chinthakuntavenkateshwarlu4473 3 года назад +71

    అడుకున్నోడు అమిర్ అయ్యిండు అమిర్ గా ఉన్నోడు దయనీయ పరిస్థితుల్లోకి నెట్టబడ్డాడు ఐతే పరిస్థితులను అంచనా వేయనపుడు కచ్చితంగా ఇలా జరుగుతుంది

    • @dassbhagawan3699
      @dassbhagawan3699 3 года назад +5

      Anchana evaru veyalaleru.time factor.bandlu oodalu.oodalu bandlu avutayi?

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 3 года назад +30

    సర్ గోనె ప్రకాశరావు గారు మీరు చెప్పినవి పచ్చి నిజాలు. మంచివారిని తొక్కుకుంటూ అందరినీ మోసంచేసుకుంటూ శవాల మీద నుండి నడుచుకుంటూ వచ్చి తెలంగాణ తానొక్కడే తెచ్చాను అని డబ్బాకొట్టుకుంటూ అన్ని రకాల అక్రమాలు చేసుకుంటూ వందలకోట్ల డబ్బు సంపాదించి పోయేటపుడు ఏం పట్టుకొని పోతాడు. ఛీ ఛీ ఎందుకు ఆ పాపిష్టి బతుకు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఐన తర్వాత కెసిఆర్ కు, కెసిఆర్ కుటుంబ సభ్యులకు మరియు కెసిఆర్ బంధువులకు, కెసిఆర్ కాల్లు పిసికే వారికి మాత్రమే మంచి లాభం జరిగింది, అంతేకానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏంలేదు.
    సర్ ప్రకాష్ రావు గారు మీలాంటి వారే కెసిఆర్ బతుకు మరియు బండారం బైట పెట్టాలి.

    • @basheeruddinmohammad3589
      @basheeruddinmohammad3589 3 года назад +2

      బాగా చెప్పారు సార్

    • @prasadindukuri4543
      @prasadindukuri4543 2 года назад

      Kcr oka paraannajivi. Cheemalu kattukunna putta lo paamu doori , busalu kodutunnattu visham jimmutuntadu ee kcr n family.

  • @krishnapadigela3234
    @krishnapadigela3234 3 года назад +22

    దేవుడా దేవుడా ఇదే నిజమైతే కళ్లు తెరువు స్వామి.

  • @brk4980
    @brk4980 3 года назад +5

    ఎవరికీ తెలియని విషయాలు మీరు చెపుతున్న రు👍

  • @tulsikumarsimham1833
    @tulsikumarsimham1833 3 года назад +26

    Gone Prakash Rao sir, may God give you good health and wealth 🙏..

  • @pattabhiramlolla
    @pattabhiramlolla 3 года назад +25

    My Dear Brother ప్రతి కుక్క కి ఓ రోజు వస్తుంది.నిలబెట్టుకుంటే నంది... లేదా..పంది Let it be

  • @ravivodhyarapu9841
    @ravivodhyarapu9841 3 года назад +6

    Very good sir🙏

  • @TGN14
    @TGN14 3 года назад +18

    తెలంగాణ ప్రజలారా మేల్కోండి దగా పడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి రక్షించుకోవాలి

    • @gonarao5476
      @gonarao5476 3 года назад

      neevoka dagulbazi ganivi. emi daga paduthunnadi ra vedava, desam no 1 rastramu ga vundi. neeku siggu ledu ee matalu mataladatoniki

    • @kr3307
      @kr3307 3 года назад

      తెలంగాణ కి అమ్మేస్తడానే.... అయినా మన అప్పుల రాష్ట్రాన్ని ఎవరు కొంటారు.... బాదపడకు...

  • @rambabusatuluri1169
    @rambabusatuluri1169 3 года назад +2

    100 persent correct

  • @satyanarayanaraop8873
    @satyanarayanaraop8873 3 года назад +1

    Prakash Anna , good Analysis.

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 3 года назад +25

    ఇదే , "బంగారు తెలంగాణా!"

    • @rajitham4097
      @rajitham4097 3 года назад +5

      Kachara kcr

    • @rajitham4097
      @rajitham4097 3 года назад +10

      @@crystalpines3252 mi lanti kachara gallu cheya batti ela thayaraindi rastram

    • @cs_b_
      @cs_b_ 3 года назад +4

      @@crystalpines3252 arey velli Osmania hospital lo chudu raa. Oxygen leka chastunnaru.
      Veediki Secretariat kavali anta. Akkada hospitals kulipoye laga undi adi pattinchukodu.

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 3 года назад +12

    Nijam nippulantidi edisatyam.💯🙏👍

  • @yettapunarayanareddy7284
    @yettapunarayanareddy7284 Год назад +1

    Good message

  • @mamazeed7381
    @mamazeed7381 3 года назад +2

    VERY NICE 💐

  • @vavililakshmi3986
    @vavililakshmi3986 3 года назад +16

    Dubai agent kcr to CM kcr cinema theesthe super hit avuthundi

  • @raviareti8812
    @raviareti8812 3 года назад +8

    Sweet memories 😄😄😄😄for gone and night mares for KCR.

  • @dasarpusatish7088
    @dasarpusatish7088 3 года назад +3

    Super speech

  • @yogeswararaobudithi5469
    @yogeswararaobudithi5469 3 года назад +6

    High graded brokers have become rulers of this time.

  • @jaipalreddyrajamuri9471
    @jaipalreddyrajamuri9471 3 года назад +34

    గోనెల గారు నిజాలు మాట్లాడతారు

    • @vasantharani5149
      @vasantharani5149 3 года назад +1

      Yes👌👌👌👌

    • @gonarao5476
      @gonarao5476 3 года назад +1

      @@vasantharani5149 gone cheppedi antha garbage. bveedu ysr bantu.

    • @kr3307
      @kr3307 3 года назад +1

      కెసిఆర్ పార్టీ పెట్టినప్పుడు మందేసి పడుకున్నడేమో... అప్పుడు రాని నిజాలు ఇప్పుడు వస్తున్నాయి.. తెలంగాణ ప్రజలు నమ్మరు.. సోషల్ మీడియా చూసే వారు తప్ప... బక్కోనితో తెలంగాణ రాదనుకున్నాడు... అచ్చె..భరించాలి గోనె సారు..

    • @kr3307
      @kr3307 3 года назад +3

      అప్పుడు రాని నిజాలు ఇప్పుడు వస్తున్నాయి....అప్పుడు ఒక్కడు కూడా నోరు తెరిచి చెప్పలే... చేతులు కాలినంక ఆకులు పట్టుకుంటే... ఎమొస్తది..

  • @sudhakargangipally3696
    @sudhakargangipally3696 3 года назад +7

    Supar kaka

  • @vijaykolatkar
    @vijaykolatkar Год назад

    Super sir your . great

  • @sardarhumanist
    @sardarhumanist 3 года назад +22

    1rs సహాయం చేసినోడిని గుర్తు పెట్టుకొని మరి 100rs లాభం చేసిన YSR

  • @mulkavenkatreddy137
    @mulkavenkatreddy137 3 года назад +6

    Super Sir

  • @nagalingamsajjala8342
    @nagalingamsajjala8342 3 года назад +2

    Sir me memory great

  • @bhogeshwarashastri5134
    @bhogeshwarashastri5134 2 года назад +1

    Great sir

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +5

    Super.gone.prakash garu.

  • @srimathivishu6580
    @srimathivishu6580 3 года назад +5

    What ever he is speaking is 100% true

  • @kathojusatyanarayana6975
    @kathojusatyanarayana6975 2 года назад

    Annaiah meeru chala vishayalu elage cheppali

  • @yettapunarayanareddy7284
    @yettapunarayanareddy7284 Год назад

    Good analysis

  • @abhishekreddy8032
    @abhishekreddy8032 2 года назад

    Ur great Anna

  • @jaisrijanice2017
    @jaisrijanice2017 3 года назад +2

    Sir I like you

  • @mosdemorg
    @mosdemorg 2 года назад +1

    కానీ,
    ఇప్పుడు కెసిఆర్ కుటుంబం సంపాదించిన ఆస్తుల (భూములతో సహా) విలువ మన దేశ GDP (₹210లక్షల కోట్లు) కంటే ఎక్కువ ఉంటుంది.

  • @ncsongs1085
    @ncsongs1085 2 года назад

    G prakash garu yours is super xpression

  • @muhammadadeelahmed8654
    @muhammadadeelahmed8654 3 года назад +4

    Gone sir hats off

  • @papireddygobugari88
    @papireddygobugari88 3 года назад +2

    అప్పుడు వాళ్ళు ఆడుకున్నారు అని నువ్వు అంటున్నావు.. ఇప్పుడు నువ్వు ఆడుకుంటున్నావు..... వాళ్ళు ఆడుకున్నారు ఎవరు చూడలేదు.. నువ్వు ఆడుక్కునది అందరూ చూస్తున్నారు..

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 3 года назад +9

    Ejjat teestunnu prakasha Rao garu.😊😊😊

  • @srinvasrao5196
    @srinvasrao5196 3 года назад +21

    4,రూపాయలు 10,అడ్డుకున్నారు

  • @panjatv8168
    @panjatv8168 3 года назад +3

    తెలంగాణ దేవుడు కెసిఆర్.. ఈ ప్రజలు కెసిఆర్ లాంటి నాయకుడే కావాలి

  • @duddurajagopalchetty5962
    @duddurajagopalchetty5962 3 года назад +17

    నీళ్ళు నిధులు నియామకాలు వీటిలో భూములు లేదు కాబట్టి అలాజరగతావుంది

  • @narayanareddypallerla3776
    @narayanareddypallerla3776 3 года назад +3

    Kcr vastugadu chala baga chapparu Sir 🙏🙏🙏🙏🙏

  • @chandramouliboina5526
    @chandramouliboina5526 3 года назад +1

    Gone is 👍👍👍👍👍🙏🙏🙏

  • @bveeresh198
    @bveeresh198 3 года назад +14

    Broker kcr 420

  • @kavaleekrushnaiahdasu7080
    @kavaleekrushnaiahdasu7080 3 года назад +4

    కెసిఆర్ రాజీనామా చేయాలి వెంటనే corona nu అదుపు చేయడం చేతకలేదు

  • @suryadeshmukh8001
    @suryadeshmukh8001 3 года назад +2

    It's true

  • @jaijawanjaikisan4190
    @jaijawanjaikisan4190 2 года назад +1

    మల్లి అలాంటి రోజు రావాలి

  • @bachuramvangari4037
    @bachuramvangari4037 2 года назад

    Sir Gone prakash garu I will talk with you.

  • @padmam123
    @padmam123 2 года назад

    Great

  • @krishnamallela1913
    @krishnamallela1913 3 года назад +4

    BC ni CM chestanani thane CM ayi mundu leni asthulani kuppalau theppaluga pogesi, Evaru ey question chedhamanna, Danni mundu gane vimarsinchi oka niyantha la paripalistunna KCR nijaswaroopanni telusukoleka vote lu vestunna telangana prajalaku na sradhanjali🙏

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 3 года назад +2

    ఇంకా నయం మీరు నిజాలు జెప్పుతున్నారు కాబట్టి సోషల్ మీడియా వేదికగా కొంతవరకు ప్రజలకు తెలిసే వీలు కలిగింది. లేకపోతే కెసిఆర్ మొదటి ప్రపంచ యుద్ధం,ఆ తరువాత రెండో ప్రపంచ యుద్ధం నేను మా తాతలు కలిసి సంయుక్తంగా బ్రహ్మన్డంగా నిర్వహించినం, దాని ఫలాలు మీ కండ్ల ముందున్నాయ్,, 🙄🙄ఇక రాబోయే మూడో ప్రపంచ యుద్ధం కూడా నేను మా రామడు కలిసి చాలా అద్భుతంగా అవసరమైతే నేనే కుర్చేసుకుని కూసోనైనా పోరాడుతా, అదిగుడ చూస్తరు మీరు..🤔🤔🤔 ఇగో గిట్లుంటాయి బాతాల పోశెట్టి డైలాగులు 🙊🙊🙊🙊🙉🙉🙉🤭🤭🤭🤭😔😜😜😜.

  • @akbarchicha7520
    @akbarchicha7520 3 года назад +2

    All words are true

  • @sateeshreddyvadala9034
    @sateeshreddyvadala9034 3 года назад

    In the Name itself he is Gone , go went gone 😀

  • @pallekarunakar6013
    @pallekarunakar6013 3 года назад +3

    Kaka supar

  • @chagantiyedukondalu7075
    @chagantiyedukondalu7075 3 года назад +1

    చిన్న ఛానల్ లు కి కాదు tv 9abnntv hmtv v6Raj news దమ్ముంటే interview ఇవ్వండి సార్ దమ్మున బడా మీడియా వాళ్లు సార్ తో డెబిట్ లు పెట్టాలి kcr విశ్వ రూపం నీ బహిర్గతం చేయాలి దమ్ముంటే

  • @HariKrishna-rh3lk
    @HariKrishna-rh3lk 3 года назад +6

    Neethi leni neechudu KCR. not sure why Telangana public believing him..

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 2 года назад

    తెలంగాణ కనిమొళి 🙄🙄🙄🙄🙄

  • @nasa94
    @nasa94 3 года назад +14

    😂😂😂 నిజంగా నిజమేనా
    లేక 🤔🤔

  • @srinivasreddygundeti3256
    @srinivasreddygundeti3256 3 года назад +2

    Real great kcr

  • @saraa16
    @saraa16 2 года назад +1

    Mana bangaru Telangana lo dongalu paddaru

  • @sldsumil7534
    @sldsumil7534 3 года назад +7

    Asal leader ante Rajasekhar reddy evarni marchipokunda help chesnadu

  • @praneethpallela4173
    @praneethpallela4173 3 года назад

    Doralu ra ayya vallu..ni daggariki misthi kosam vachhara 😂

  • @prabnara7789
    @prabnara7789 2 года назад

    Telangana people are great to select a broker to the CM level, hats off to them

  • @prabnara7789
    @prabnara7789 2 года назад

    Telangana people are great to select a br.oker to the CM level, hats off to them

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Год назад

    Is that correct explanation????

  • @bullip4
    @bullip4 3 года назад +5

    Rrc employees ki kuda chuakkalu chupinchadu tagubothu sachhionodu

  • @satyanaryananammula6046
    @satyanaryananammula6046 8 месяцев назад

    యెంత మందిని దోచుకుంటే ఇప్పుడు ఇంత డబ్బు కూడబెట్టి వుంటాడు.

  • @srinivasulum9790
    @srinivasulum9790 3 года назад

    అపుడు 10₹గతి లేనోడు. ఎపుడు

  • @parameshraachuri9795
    @parameshraachuri9795 3 года назад

    Ellappudu nijaalu maatladithe edi kuda gurthu pettukovalasina avasaram ledu, memory alaga untundi

  • @puligoutham2303
    @puligoutham2303 3 года назад +8

    నేను చెప్పేవి కఠోర నిజాలు..!! ☺️😊

  • @arunbegari2689
    @arunbegari2689 2 года назад

    Goof.comint.sir

  • @ramloudharani7541
    @ramloudharani7541 3 года назад +2

    👍

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 3 года назад +1

    😂 OK now KCR is a rich CM.. What's your point.. Past is passed..

  • @krupadevi2675
    @krupadevi2675 Год назад

    Those days he forgot prakashrao garu.sigguleni govt.

  • @sldsumil7534
    @sldsumil7534 3 года назад +7

    Andhariki up and downs untai kani kastam lo help chesna vallani marchipokudad chala bad habit

  • @duuladuula6756
    @duuladuula6756 3 года назад

    అంత తెలిన మీరు ప్రజల తరపున జుడీషియల్ ఎంక్వయిరీ ఎందుకు అడగరు, కంప్లైట్సు కూడా ఏమీ ఇవ్వరు

  • @agrimessage6239
    @agrimessage6239 3 года назад +2

    ఛానల్ వాడికి పిచ్చ లేక గోనెప్రకాశ్ గానికి పిచ్చ

  • @bharathyadav605
    @bharathyadav605 3 года назад +1

    Pilichi bojanam pettina nayudamma ne badalu pettadu ante..Telangana prajalu lekka kadu...Porttitor dora ki

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 Год назад

    సినిమా కతలు చెప్పడానికి బాగా పనికొస్తారు మీరు. ఫిల్మ్ ఫీల్డ్ లో ట్రై చేయకూడదూ !!!!!!!!

  • @dnsreenivasulu763
    @dnsreenivasulu763 3 года назад +2

    ఆయన తెలివితేటలతో ఆయన పైకి వచ్చాడు దాన్ని మనం విమర్శించకూడదు మన బుద్ధి ఏమైంది ఆ రోజు,, ఆరోజు నువ్వు సహాయం చేసి ఈరోజు చేస్తావా? సహాయం చేసినప్పుడు ఎత్తి బూతులు మాట్లాడకూడదు. చేసినవారికి చేసినంత అనుకోవాలి, నీ అనే భారమంతా వాన అదృష్టం అంతా?

  • @ramanarao6632
    @ramanarao6632 3 года назад

    ఇతను ఒక మెంటల్ .ఇతని మెంటల్ భరించలేక ఇతని భార్య 1 నెలలోనే వెళ్లి పోయింది.అన్న కొడుకు ఉదయ్ ను దత్తత తీసుకొంటే అతను పారిపోయాడు. ఇతని మేధావి కాని గతం లో మెంటల్ హాస్పిటల్ నుండి పారిపోయి వచ్చాడు.పెద్దపల్లి ప్రజలు MLA గ గెలిపిస్తే మెంటల్ ఎక్కి 6 నెలలోని రాజీనామా చెసాడు. ఇతనికి ఉన్న మరొక రోగం ఏంటంటే ఎవరయినా ఎదిగితే ఓర్వలేడు .వై.ఎస్ .రాజశేఖర్ రెడ్డి హయం లో అయన కుమారుడు జగన్ పేరున లక్ష కోట్లు అక్రమ ఆస్తులు సంపాదిస్తే ఇతని RTC చైర్మన్ గా ఉండి వాళ్ళ వట్టలు జోకినాడు . ఇపుడు తనకు తెల్సిన వాల్లు ఎదిగితే సహించ లేకపోతున్నాడు.ఇలాంటి మెంటాలిటీ వల్లనే ఆయనకు గతం లొ ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు.

  • @sachinkalyan8534
    @sachinkalyan8534 3 года назад

    2:18 sec lo anchor ki punch,, elage Chala Mandi anchors ki ivali punch...

  • @ksmksm5127
    @ksmksm5127 3 года назад +2

    Sir meru epudyna ts unemployment py focus cheyandi

  • @smartkitchen4289
    @smartkitchen4289 3 года назад +6

    Telangana lo dongalu paddaru ...

  • @kalyanrajnikanth4336
    @kalyanrajnikanth4336 3 года назад +1

    I am Sure Lord Shiva will Never forgive KCR family

  • @SaiReddy-ip8qr
    @SaiReddy-ip8qr 3 года назад +1

    🙏🙏🙏🙏🙏

  • @vijaysreeloju7479
    @vijaysreeloju7479 3 года назад

    Este endi mari anni channel s lo endhidhi

  • @krishnaaare5913
    @krishnaaare5913 3 года назад +6

    Rajakiyam oka vyaparam,prajalu andulo just okarojuki paniki vache kulilu?
    Edi na desha dourbhagyam?

  • @kavaleekrushnaiahdasu7080
    @kavaleekrushnaiahdasu7080 3 года назад +2

    Udyamakarulanu నిండా ముంచిన కెసిఆర్ సారు

  • @subhashmudiraj5730
    @subhashmudiraj5730 3 года назад

    గోనె సారు షర్మిలమ్మ పార్టీ కదా....మరి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ గురించి ఇలాంటివి చెబితే నే కదా షర్మిలమ్మ పార్టీకి మనుగడ ఉండేది అంతేనా.....ప్రకాష్ రావు గారు

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 года назад

    TRS పార్టీకీ పబ్లిక్ లో 60% వ్యతిరేక త ఉన్నది అందుకే మల్లీ తెలంగాణను ఆంధ్రాను ఉమ్మడి చెసే ప్రయత్నమూలొ భాగ మీ ఈ అఔట్ గోయింగ్ "గిఫ్ట్ " ఇంకంమింగ్ "గిఫ్ట్" లు స్టార్ట్ చేసినారు తెలంగాణకు యిద్దరు చంద్రులు కలిసి "69" సంఖ్యా ల మాదిరిగా ఇచ్చి పుచ్చు కొనే ధొరణీ లో కలుసు కున్నారు

  • @sandaramesh9851
    @sandaramesh9851 3 года назад

    తిన్నింటిఆసాలు లెక్కపెట్టేవాడు అంటారా