అన్నమయ్య సినిమాలో సుమన్ గారు యాక్ట్ చేయలేదు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి దిగివచ్చి యాక్ట్ చేశారు అనిపించేంత అందంగా ప్రజలను మైమరపించారు.ఆ పాత్రలో సుమన్ గారిని తప్ప ఇంకెవరిని చూడలేము అన్నంతగా వున్నారు.
తొక్కేంగాదూ, దర్శకదరిద్రుడు రాఘవేంద్రరావు వెంకటేశ్వర స్వామి పాత్రను చాలా ఛంఢాలంగా చిత్రీకరించి చాలా పెద్ద అపచారం చేసాడు. సుమన్ గారు ఏదో ప్రయత్నించాడు కాని శ్రీవేంకటేశ్వరస్వామిలా ఏమీలేడు. సుమన్ గారు కష్టపడి ట్రై చేసాడన్నది మాత్రం నిజం.
@@saikirannaini2231 ఏమిటా!వాడు చేసినది మీరు చూసినది. దైవమంటే ఏదో సినిమాలో హీరో అనుకుంటున్నారు. ఆ డైలాగులు గానీ ఆ ఆహార్యంగానీ దైవ సంభంధితముగా లేవు. పాత సినిమాలు కొన్ని చూడండి ముఖ్యంగా నాగయ్యగారివి.
Lord Venkateswara Swamy has chosen Suman Garu to play his role. It is Swamy sankalpa & Suman's sir purva janma sukruta. Om Namo Venkateshaya Hare Srinivasa
రాఘవేంద్ర రావు జీ రాజీ పడని దర్శకుడు, అని చక్కగా చెప్పారు.అలాగే, అన్నమయ్య తీయాలి అనుకోవడం, నాగార్జున, సుమన్ ల కలయిక లో అనడం సంచలనం.సత్యం, అన్నమయ్య సంచనచిత్రం. ఛాయాగ్రాహకులు విన్సెంట్ జీ భాషణ : "మతం ఏదైనా ! మనసు చిత్రీకరణ ఎంత లగ్నం అయిందంటే కలలలో సినిమా దృశ్యాలు కనిపించాయి, కదిలాడాయి, స్ఫూర్తి కలిగించాయి " కళాకారులకు కళ యే కులం, మతం... భక్తి రస ప్రధాన చిత్రాలు వచ్చి దశాబ్దాల గడిచాయి అను కొంటా.... శంకరాభరణం సినిమా లా, సమయం కాని సమయం లో సినిమా నిర్మించడానికి నిర్మాతా దర్శకులు ముందడుగు వేయడం, ప్రేక్షకులను అలరించి, మెప్పించడం, వ్యాపారాత్మక విజయం సాధించడం అంతా దైవికం. ఓం శ్రీ వేంకటేశ్వరాయ నమః..
స్వామి వారు తన పాత్రను మీతో చేయించాలని నిర్ణయించుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఎంచుకునెళ్ళ చేశారు స్వామి....ఆయన భక్తుడి చరిత్రా ఒక చిత్రం లా తీయాలని సంకల్పం చేయించిన వాడు ఆ గోవిందుడు కనుక మిమ్మల్ని ఎంచుకున్నారు🙏
Anchor garu i like the way you asked the questions, they are so meaningful and exact to the point now a days it's hardly to find such sensible questions.
OM Namo venkateshaya. The role of Sri venkateswara by our great actor Sri SUMAN IS EXCELLENT AND AMAZING. WE FEEL AS THIUGH WE ARE HAVING DHARSHAN OF SRI VENKATESWARA REALLY. GID BLESS HIM AND GIVE US MANY MORE ROLES VENKATESWARA IN THE COMMING FUTURE NAMASTE V PRABHAKAR VENKATACHALAIAH FROM SUBRAMANYAPURA BANGALORE KARNATAKA DT 15TH OCT. 2024.
prathap nelabhotla nope., enta manchi natana chesina ahh voice lekapote asalu set avvadu. Example Arundati lo sonu sood acting chala bauntadi kaani ahh voice lekapotey ?? 75 percent of feel for that character miss iundedi., alage suman acting parledu expressions baga ichadu kaani ahh voice valle suman character ki devudu ane power ochindi
Softness in face n beautiful face for SRIVARU.magavariki andam ante handsome antaru.kani ikkada Balaji andam suman garu face lo vundi.career lo Anni patralu oka etthu, swami vari pathra poshana oka etthu.dhanyatha.meeru, memu.govinda
Sir Suman Garu, Nenu Ayithe Mimalni Lord Venkateswara Swamy Character Lo Choosinappudu Oho..... Devudu Ante Ilane Untada Ani Anukunna Rojulu Sir Navi. Anthala Meeru Mamalni Impress Chesaru.
i have seen annamya more than 100 times becuse of god venkateswara swami i cant imagen as avenkateswara swami with out suman . you are lucky person in the world om namo venkatesaya
Suman sir miru ante naku Chala istam miru na prevaret hero sir thirupathi laddu laga vunnaru nenu mi movie naku 12 years appudu collector gari alludu chusa sir
Suman gaaru excellent actor. Sir in future more different types of characters you have to perform. Need to see you in much more movies with different shades. To your a Great actor for cinima industry and proud of Indian film industry.
సాక్షాత్తు దేవుడే దీగి వచ్చి యాక్టింగ్ చేసినట్లు ఉంటుంది ..సుమన్ గారిని చూస్తే🙏🙏
My ever green favourite hero🙏🙏🙏🙏🙏🙏🙏. Ur proud of the Tollywood
నిజంగా కలియుగంలో ఆ స్వామి దర్శనం మీ ద్వారా జరిగింది 🙏
మొట్టమొదటి హీరో సుమన్ మాత్రమే ఇండియా ప్రెసిడెంట్ తో భోజనం సినిమా చూడటం ఒక సుమన్ గారికి మాత్రమే అవకాశం వచ్చింది 👌👌👌🌹
అన్నమయ్య సినిమాలో సుమన్ గారు యాక్ట్ చేయలేదు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి దిగివచ్చి యాక్ట్ చేశారు అనిపించేంత అందంగా ప్రజలను మైమరపించారు.ఆ పాత్రలో సుమన్ గారిని తప్ప ఇంకెవరిని చూడలేము అన్నంతగా వున్నారు.
తొక్కేంగాదూ, దర్శకదరిద్రుడు రాఘవేంద్రరావు వెంకటేశ్వర స్వామి పాత్రను చాలా ఛంఢాలంగా చిత్రీకరించి చాలా పెద్ద అపచారం చేసాడు. సుమన్ గారు ఏదో ప్రయత్నించాడు కాని శ్రీవేంకటేశ్వరస్వామిలా ఏమీలేడు. సుమన్ గారు కష్టపడి ట్రై చేసాడన్నది మాత్రం నిజం.
And also Saurabh Raj Jain bro in Om Namo Venkatesaya (2017).
@@Bhadrudu chendalanga em chesadu
Antha correct game tisaru kada
@@saikirannaini2231 ఏమిటా!వాడు చేసినది మీరు చూసినది. దైవమంటే ఏదో సినిమాలో హీరో అనుకుంటున్నారు. ఆ డైలాగులు గానీ ఆ ఆహార్యంగానీ దైవ సంభంధితముగా లేవు. పాత సినిమాలు కొన్ని చూడండి ముఖ్యంగా నాగయ్యగారివి.
@@Bhadrudu asahyanga emi ledhu Annamayya rasinavi rendurakala sankeerthanalu bhakti and shrungaram
Shrungara keerthanalaki anugunanga akada swamy ni chupincharu
Migatha antha entho bhakti poorvakanga unadhi chusinavalandariki kaneelu vasthaii..
NT.రామారావు గారి తరువాత వేంకటేశ్వర స్వామి గా సుమన్ గారు సూపర్ గా వుంటారు 👌👌🤝🤝
వెంకటేశ్వర స్వామి మీతో తన పాత్ర చేయాలని డిసైడ్ చేశారు. అంతా స్వామి ప్రభావం
Lord Venkateswara Swamy has chosen Suman Garu to play his role.
It is Swamy sankalpa & Suman's sir purva janma sukruta.
Om Namo Venkateshaya
Hare Srinivasa
Suman garu venkateswara swamy ga apt super
చాలా బాగా అర్ధం చేసుకొని వివరించారు దేవదేవుని ఆజ్గ్నలను మీకు ఎల్లప్పుడూ ఆ నారాయణుని ఆశీర్వాదం ఉంటుంది
రాఘవేంద్ర రావు జీ రాజీ పడని దర్శకుడు, అని చక్కగా చెప్పారు.అలాగే, అన్నమయ్య తీయాలి అనుకోవడం, నాగార్జున, సుమన్ ల కలయిక లో అనడం సంచలనం.సత్యం, అన్నమయ్య సంచనచిత్రం. ఛాయాగ్రాహకులు విన్సెంట్ జీ భాషణ :
"మతం ఏదైనా ! మనసు చిత్రీకరణ ఎంత లగ్నం అయిందంటే కలలలో సినిమా దృశ్యాలు కనిపించాయి, కదిలాడాయి, స్ఫూర్తి కలిగించాయి "
కళాకారులకు కళ యే కులం, మతం...
భక్తి రస ప్రధాన చిత్రాలు వచ్చి దశాబ్దాల గడిచాయి అను కొంటా....
శంకరాభరణం సినిమా లా, సమయం కాని సమయం లో సినిమా నిర్మించడానికి నిర్మాతా దర్శకులు ముందడుగు వేయడం, ప్రేక్షకులను అలరించి, మెప్పించడం, వ్యాపారాత్మక విజయం సాధించడం అంతా దైవికం.
ఓం శ్రీ వేంకటేశ్వరాయ నమః..
వెంకటేశ్వర స్వామీ పాత్రలో స్వామిని సూపించారు చాలా బాగున్నారు జై శ్రీమన్నారాయణ
ಅನ್ನಮಯ್ಯ ಚಲನಚಿತ್ರ ದಲ್ಲಿ.. ವೆಂಕಟೇಶ್ವರನ ಪಾತ್ರದಲ್ಲಿ ಅದ್ಭುತವಾದ ಅಭಿನಯ ನೀಡಿದ್ದಾರೆ.. ಸುಮನ್
మీరు తప్ప వేరే వాళ్ళను చూడలేక పోయాను వారిని చూసి నవ్వుకున్నాను నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని అండీ
Suman as Lord Venkateshwara will always remain in everyone's heart forever 🙏🙏🙏
స్వామి వారు తన పాత్రను మీతో చేయించాలని నిర్ణయించుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఎంచుకునెళ్ళ చేశారు స్వామి....ఆయన భక్తుడి చరిత్రా ఒక చిత్రం లా తీయాలని సంకల్పం చేయించిన వాడు ఆ గోవిందుడు కనుక మిమ్మల్ని ఎంచుకున్నారు🙏
Suman Gari place lo verey yevaru unna cinema poyedi. Nijanga annamayya movie credits goes to Suman sir.👍🙏🙏
నమెా వెంకటేశ సినిమాలొ వేరే వాళ్లని ఊహించలేకపోయాం
After NTR, suman was very opt for that role
It's apt on opt
Even more than Ntr
Now saurabh jain
Anchor garu i like the way you asked the questions, they are so meaningful and exact to the point now a days it's hardly to find such sensible questions.
We feel proud as an Telugu State person
Om Namo VENKATESAYA Govinda
suman Garu Annamayya lo Swamy
patralo superrrrrrrr &superb ga chesaru..Hats of Sumanji..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
ఏది రాదో అది ఎప్పటికి రాదు. ఏది రావాలో అది నీ దగ్గరికి వచ్చి తీరుతుంది.
Great suman garu 🙏
Great ferformance best wishes
Create gouse to Raghavendra Rao
Superrrrr role for suman sir,, I loved it n annamaya movie,, from blore
Great acting in Annmaya . thank you suman sir
Suman garu your performance was excellent and brilliant your action expressions are so divine yourare opt for God role really I feel so happy
అన్నమయ్య సినిమా ముందుగా బాపు గారు కె విశ్వనాథ్ గారు తియలనుకునారు కని అది తీసే అదృష్టము రగవెందరవు కే గారికి అందులో యాక్టే చేసి మి జన్మ దన్యము అయింది sr
Sir u real God
OM Namo venkateshaya. The role of Sri venkateswara by our great actor Sri SUMAN IS EXCELLENT AND AMAZING. WE FEEL AS THIUGH WE ARE HAVING DHARSHAN OF SRI VENKATESWARA REALLY. GID BLESS HIM AND GIVE US MANY MORE ROLES VENKATESWARA IN THE COMMING FUTURE NAMASTE
V PRABHAKAR VENKATACHALAIAH FROM SUBRAMANYAPURA BANGALORE KARNATAKA
DT 15TH OCT. 2024.
అన్నీ బాగానే చెప్పారు కానీ మీకు వాయిస్ ఇచ్చిన బాలసుబ్రహ్మణ్యం గురించి చెప్పలేదు అసలు ఆ వాయిస్ వల్లే పాత్ర హైలైట్ అయింది.
వాయీస్ ఎంత బాగున్న నటన లేకపోతే వ్యర్ధం
prathap nelabhotla nope., enta manchi natana chesina ahh voice lekapote asalu set avvadu.
Example Arundati lo sonu sood acting chala bauntadi kaani ahh voice lekapotey ?? 75 percent of feel for that character miss iundedi., alage suman acting parledu expressions baga ichadu kaani ahh voice valle suman character ki devudu ane power ochindi
Suman sir excellent ga chesaru meeru.really as ksliyuga venkateswaraswame vachinnatluga vundhi sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻
సాక్షాత్తు వేంకటేశ్వర స్వామి లాగా నే ఉన్నారు అసలు ఎంత బాగా సూట్ అయ్యరు అంటే మాటల్లో చెప్పలేం
ఎన్టీఆర్ చాలా బాగా చేశారు ఆయన తర్వాత గారు మీరు చాలా బాగా చేశారు మీరే చేయగలరు కూడా
1997 suman as lord divine 👍👍👍🙏🙏 see in 2007 shivaji bad villan superb change in acting great person👍👍👍
శ్రీ సుమన్ గారి అదృష్టం... భగవంతుని కృప 👏🙏🤗
Super Suman Sir
రాముడు, కృష్ణుడు అంటే NTR అన్నగారు Venkateshwara Swami ante Suman Garu
Softness in face n beautiful face for SRIVARU.magavariki andam ante handsome antaru.kani ikkada Balaji andam suman garu face lo vundi.career lo Anni patralu oka etthu, swami vari pathra poshana oka etthu.dhanyatha.meeru, memu.govinda
Sir Suman Garu, Nenu Ayithe Mimalni Lord Venkateswara Swamy Character Lo Choosinappudu Oho..... Devudu Ante Ilane Untada Ani Anukunna Rojulu Sir Navi. Anthala Meeru Mamalni Impress Chesaru.
Na school days vachhindhi movie I love it 😍 ❤
one of the best roles he played on screen.. he did a great job..
Annmyaa acter Suman garu The Best acter .🙏👌👍
Sir was very good at outside also 👍😎😎👍👍😎....
కరెక్ట్ గా చెప్పారు సర్
Chala baaga matladaarandi Suman gaaru
Very Good acting.🙏👌👍
Sir anta manchi cinema makandinchinanduku hats off sir
Super acting in that movie ..look like real govindha....
i have seen annamya more than 100 times becuse of god venkateswara swami i cant imagen as avenkateswara swami with out suman . you are lucky person in the world om namo venkatesaya
Since my child age sum sir my favourite hero
Megastar ane title miss ayinanduku feeling bad.. because of one person you in trouble and Rajasekhar also..
Suman great hero tollywood chesukuna adrustam Suman sir
Vachedhi vunte adhe vasthundhi chala caret ga cheparu 🙏
మీలో నిజం అయినా దేవుడు నీ చూసం అండి సారు
great job sir...
I feel like interviewing senior actors should be done by experienced senior anchors
Best movie suman garidhi. Naku next sivaji the boss lo baga nacharu perfect ga set ayyaru.
Suman Garu meru Venkateswara swamyka cheiyattam me thalli thantri vaau chesina punyam sir.🙏🙏🙏
🙏🙏🙏😇😇😇🤩🤩🤩sumangaru miru Bhagavanthuni Roopam lone odigipoyaru
I really feel, u have acted more than NTR
Appudu epuduu yepudu nuuou thopuu annaya🙏🙏🙏🙏🙏🙏
Suman sir miru ante naku Chala istam miru na prevaret hero sir thirupathi laddu laga vunnaru nenu mi movie naku 12 years appudu collector gari alludu chusa sir
Your acting was brilliant in movie annammaya 👌👌. I thought it was the real god. 👌👌👌👌👌
Raja seriallo Suman tho my son srirajnilesh act chesadu.Good person
Amazing action sir 🙏
Sumun garu great actor
Suman ❤ namo venketesa
Nijamena hero suman suman king of hero
Very suitable for Suman
Anchor bavundi😍
Great job
Great Actor,Hero
Super meela avar setkaler sir happy birthday suman garu, my son balak suman birthday eroju
Super suman sir veryvery nice carrecter👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹
Sumangaru action super sir
Super Anna Meku Swami
Awesome sir
Om namo venkatesaya
Super sir
King nagarjuna trendsetter
God is great sir
Perfect ga set ayyaru Lord vrnkateswaraswamy la
Naku Ippatiki kuda Suman garini chuste Paadabhivandanam cheyalanipistundi Saakshatu aaa Yedukondala Swamy ni Chusinatle undi
Hats off sir
Good, great, apted actor to that particular character..
Venkateswaraswaami patra enta mandi vesina meru matrame venkateswaraswaami ga suit ayaru
Nijamga venkateswarudu elane vuntada anipinchenta ga meru annamaya lo vunnaru
Nijamga meru venkateswara swaami amsam🙏🙏🙏
You are tru sir
Salute sir
Sir..... @srNTR @krishnudi ki eela vuntaro @Venkateswara swami 100%ki 99.9% sprb aanthey.
👌👌👌
Suman gaaru excellent actor. Sir in future more different types of characters you have to perform. Need to see you in much more movies with different shades. To your a Great actor for cinima industry and proud of Indian film industry.
Suman gurinchi avvariki sarigga teliyadu tana sontha bhoomini 22 acaras thanam ga echaru
Suman gaaru memalni choosthe ye khalyuga Venkateswara swamy meelage untaremo sir nijamga .amogam sir
Your look like sri venkateshwaraswamy
👌👌🤘🤘🙏🙏🥰🚩🇮🇳
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🌷🙏
Venkateshwara swami anaganey ilaney untademonanna bhavana vachhindhi sir..
Glamour man
Verigoodsumangaru
Nija sir
Suman garu miru venkatesharaswmi ga chala baga setayendi