Heart Touching Emotional Stories Of Oldage Homes #5 || Life Of Old Parents || Third Eye

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • Heart Touching Emotional Stories Of Oldage Homes #5 || Life Of Old Parents || Third Eye
    Third Eye Media is in Front of You with Unseen Facts.. Its Home to all kinds of Events..Please Subscribe for More Entertainment.
    #ThirdEye #HeartTouchingEmotionalStoriesOfOldageHomes #OldageHomeStories
    Click the link for more videos👉 - goo.gl/TPdVag

Комментарии • 577

  • @syambabukadali8990
    @syambabukadali8990 4 года назад +66

    జీవితం అంటే.. సంగ్రామం!!
    బయట వాల్ల చేతుల్లో కన్నా.. కుటుంబంలోని మన అన్న వ్యక్తుల చేతులలోనే ఎక్కువ గా ఓడిపోతాం!!
    మహానుభావుడు.. ధైర్యంగా మాట్లాడారు!!
    నిలకడతో కూడిన సందేశం ఇచ్చారు.. ఏనాటికైనా అందరూ ఇంతే!!
    నిజంగా మనదేశంలో వృద్ధాశ్రమాలు లేకపోతే చాలా మంది వృద్దులు తినీ తినక భాదపడేవారు!!

  • @babu5578
    @babu5578 4 года назад +317

    ఇలా పేరెంట్స్ ని వదిలేసేవారికి గవర్నమెంట్ ఇచ్చే అన్ని సదుపాయాలు ఆపేయాలి

  • @raghupatruniramesh5677
    @raghupatruniramesh5677 4 года назад +68

    క్షమించండి. మీ వీడియోని బాధాతప్త హృదయం తో పూర్తిగా చూడలేకపోతున్నాను. నా మనసు పూర్తిగా కలచివేస్తుంది. దేవుడు ఎక్కడో లేడు, వారిని సంరక్షణ చేసేవారు కూడా దేవుళ్లే.

  • @datthukrovvidi995
    @datthukrovvidi995 4 года назад +30

    ఎవరు లేనివారు తిండికి గతిలేని వాళ్ళు ఉండాలి గానీ ఇలాంటి ఆశ్రమాలలో కావాలని వాళ్ల ఆస్తులు దాచుకుని కనీసం ఆ ఆశ్రమానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కూర్చుని దొబ్బి తినే వాళ్ళని ముందు బయటకు గెంటేయలి అతనికి పొలం వుంది పొలం ఉంటే ఇక్కడ చేర్చుకొరు అని ఎంత స్వార్దం గా చెపుతున్నాడు కనీసం అతని పొలం ఆ ఆశ్రమానికి రాసిచ్చిన బావుండేది

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 4 года назад +52

    ఒక విధంగా వృద్ధాశ్రమాలు మంచివి - నాకు 75 ఏళ్లు - ఆర్థికంగా ఏర్పాటు చేసుకొని ప్రశాంతంగా ఉండాలి - ప్రభుత్వం కూడా స్వచ్ఛంద సంస్థలకు సహాయం చేయాలి. స్వతంత్రం గా ఉండటం నేర్చుకోవాలి

    • @rajaram7895
      @rajaram7895 3 года назад +4

      ఏ tensions లేకుండా తన age వాళ్ళలో కబుర్లు చెప్పకుంటూ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ happy గా శేష జీవితం గడిపేయటానికి అందరికీ అదృష్టం ఉండదు

    • @SM_S
      @SM_S 3 года назад

      Adanti Bama garu ala antaru kana valani ela vala age vachaka vadilesi palam itha enka peda valu pilalani kanadam yandhuku.thali tandri ni alagina valu jeevithantam Mana dagara unchukuni sava chayaleni valu pilalu ela avutharu.andhari kalu teruchukovali atha mama lu iyina talli tandri iyina pilalaki baruvu avakudadu

    • @meerambhaagasti9201
      @meerambhaagasti9201 Год назад

      ​@@rajaram7895t

    • @balaiahpudutha8032
      @balaiahpudutha8032 2 месяца назад

      Government only to maintain old-age homes and hostel

  • @pvlakshmipvlakshmi3157
    @pvlakshmipvlakshmi3157 3 года назад

    Meeku sampurna aayuraroghyalanu maanasika prasantatanu prasadinchalani bhagavantunni prardhistunnanu

  • @babuvaraprasadgunturu9051
    @babuvaraprasadgunturu9051 3 года назад

    Meeru emi prayatnalu cheyyavaddu mallikarjuna garu asramam lo chala anandamgs vunnarani bhavinchandi

  • @ranivarmav7635
    @ranivarmav7635 Год назад

    2ఏళ్ల క్రితం మీ వీడియో చూసి బాధపడ్డ కామెంట్ పెట్టా,ఇప్పుడు మిమ్మల్ని ప్రతి నెల కలుస్తున్న ఆశ్రమం లో🤦🏻‍♀️ఎక్కడో చూసా అనుకుంటున్న మీతో మాట్లాడిన ప్రతిసారి😃 నా జ్ఞాపకశక్తి ఇంత దారుణంగా ఉంది🙂కానీ మీరు ఉండేది ఇబ్రహీంపట్నం ఆశ్రమంలో అప్పుడు కన్నా ఇప్పుడు చాలా బాగా ఉన్నారు తాత గారు🤗నేను వారం క్రితం కూడా మీతో మాట్లాడ చాలాసేపు🤩

  • @Aruhya2017
    @Aruhya2017 4 года назад +23

    ఇలాంటి అనుభవం ఉన్న వ్యక్తులు సమాజంలో ఉంటే చాలా మంచిది కానీ ఆ పెద్దాయన తన కుటుంబాన్ని కాపాడే విధానం నేటి సమాజంలో ఉన్న దంపతులు నేర్చుకోవలసిన అవసరం ఉంది
    ఓ కుటుంబం లో ఉన్న వ్యక్తుల్లారా తీసుకుని వెళ్ళి మీ పిల్లలకు మంచి విలువలు ను నేర్పండి
    మిమ్మల్ని వెతికి న మిమ్మల్ని సమాజానికి పరిచయం చేసిన ఈ మహానుభావుడు కి పాదాభివందనం

    • @venkatb318
      @venkatb318 2 года назад

      It's not about values. It's about finances. Not everyone has a financial background, and they have to work hard for survival. We lost ourselves in that process. It is not easy, so it is complicated. We have to find more ways to deal with it.

  • @m.r.vlogskorrapati6205
    @m.r.vlogskorrapati6205 3 года назад +4

    very good inspiration for this generation

  • @dayanandmargala1655
    @dayanandmargala1655 3 года назад

    Wow great bapu

  • @ganeshganapathigolthi6180
    @ganeshganapathigolthi6180 2 года назад

    E tatha highly matured very good by seeing our society nd family i support tatha

  • @dasarirani1648
    @dasarirani1648 3 года назад

    Great sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @dasarirani1648
      @dasarirani1648 3 года назад

      TQ sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ARAP0206
    @ARAP0206 4 года назад +55

    This old man thinking always positive....good man..

  • @ranivarmav7635
    @ranivarmav7635 4 года назад +15

    చాలా స్ట్రాంగ్ తాతయ్య మానసికంగా శారీరకంగా👍😢🙏🏻నవదీప్ సొంత మనవడు కానప్పుడు ఈ టైటిల్ పెట్టడం చాలా పెద్ద తప్పు😡 మీ కొడుకు పెళ్లి ఐన రోజు చనిపోయినట్లున్నాడు తాత,మీ మనవరాళ్లు పద్దతి సరి కాదు మనసు ఉంటే మార్గం ఉంటుంది,ఉదాహరణ- నాకు చిన్నప్పుడు అమ్మ పోతే మల్లిపెళ్లి చేస్కొని తిడుతూ కొడుతూ నరకం చూపించి10th లో ఒక ముర్కుడు కి ఇచ్చి పెళ్లి చేసిగెంటేసి,జీవితం మీద విరక్తి కలిగి ఎన్నోసార్లు చనిపోవాలి అని అనుకున్న నేను మాకే సొంత ఇల్లు లేక చాలీచాలని జీతం తో ఉన్న నేను ఆ తాగుబోతు వక్ర బుద్ది గల తండ్రిని ఏ లోటు లేకుండా 19 ఏళ్లుగా చుసుకుంటున్న,ఇప్పటికి ప్రతి పూట నరకం చూపిస్తున్న తట్టుకుని,జస్ట్ జన్మని ఇచ్చాడు అని😐ఎప్పుడు ఏ కష్టం లోని చిన్న సాయం చెయ్యని చాలాసార్లు ఇబ్బంది పెట్టిన అమ్మమ్మ ని మవయ్యాలు పిన్ని చూడక ఓనటరిగా ఏడుస్తుంటే నెలకోసారి వెళ్లి అన్ని సమకుర్చి రోజు 2 పూటలా ఫోన్ చేసి అన్ని నేను మాత్రమె ఐ అమేని చూస్తున్న,మరి ఈ డబ్బున్న వాళ్ళకి ఏమి రోగం?పైగా వాళ్ళు బాగున్నంతకాలం వాళ్ళ సొమ్ము తో బ్రతికి ఆస్తులు తీసుకుని ప్రేమలు పొంది కూడా ఇలా ఎలా చేస్తారు?మనుసులేనా🙄తప్పు రేపు మనము ఆ వయస్సు లోకి వెళతాం కానీ ఆ ఆరోగ్యం కూడా మనకి ఉండదు👎🏻ఆస్తులు తీసుకుని చూడని వాళ్ల ఆస్తి సరణలయంకి చెందేలా చట్టం తేవాలి తిరిపోద్ది కోడలు కి🔪

  • @chamakuranivedithareddy4750
    @chamakuranivedithareddy4750 3 года назад +4

    Life lo evari degara nundi expectation lekuntey happy ga untam ani thatha ni chustey telustundi👏👏

  • @srinevas.nsrinevas.n8373
    @srinevas.nsrinevas.n8373 4 года назад +10

    ಇದನ್ನು ನಡೆಸುತ್ತಿರುವ ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ಧನ್ಯವಾದಗಳು Al is well ❤️❤️🙏

  • @vuthkamthirupathi7432
    @vuthkamthirupathi7432 3 года назад

    Super thatha

  • @maninamani4403
    @maninamani4403 2 года назад +1

    Hats off to you Tata ee agelo mee Natali and confidence super I respect you Tata

  • @ramyapadala7259
    @ramyapadala7259 4 года назад +8

    Really great interview...ur thoughts are amazing...kind hearted person's both of u..interview way super tata gari matalu alochanalu chala bavunnayi athani matallo chala bhada kanipistundi..chala strong person tatagaru...ma tatayya kanipincharu tqqq so much brother....place ekkada bro idi

  • @srikanthss4265
    @srikanthss4265 4 года назад +2

    E channel medha navadeep case patali navadeep ki e thhagariki ami sambhadam appudo akkado relationship but thatha garu great 👍🏻

  • @veeratthubhimaraju4590
    @veeratthubhimaraju4590 4 года назад +129

    కొడుకు కొడుకు కాదు కూతురు కొడుకు కాదు నవదీప్ ప్రస్తావన చేయడం ఎంతవరకు సమంజసం

    • @vimalakornepati3128
      @vimalakornepati3128 4 года назад

      అదెగా నవదీప్ లాటరీ కొడుతున్నాడు ఎవరి కష్టాలు వారికే తెలుస్తాయి

    • @sujathad1355
      @sujathad1355 4 года назад +14

      నవదీప్ గురించి...మాట్లాడడం కరెక్ట్ కాదు....అసలు ప్రజలు ఏమనుకుంటారు మీ రు పెట్టిన వీడియో చూసి నవదీప్ సొంత తాత గారు అనుకుంటారు....కన్న పిల్లల గురించి పక్కన పెట్టీ...ఎక్కడో నాలుగు తరాల కింది చుట్టరికాన్ని..... మీ మనమడు మీ మనమడు అని చెప్పి నవదీప్ పరువు తీయడం మీ ఛానల్ కే సొంతం🙄

    • @syambabukadali8990
      @syambabukadali8990 4 года назад +7

      నవదీప్ చానా దూరపు చుట్టరికం.. తాతయ్య గారి మాటల్లో.. మరి యాన్ కన్ గారు అన్ని సార్లు ప్రస్తావించకూడదు!!
      వీలైతే ఆయన కొడుకు పేరు అడిగి మరీ తెలుసుకోవాల్సింది!!
      అయినా పేరు వాడకంలో మీ లెక్కలు మీ కుంటాయి!!

    • @KLNRAO-bs7po
      @KLNRAO-bs7po 3 года назад +2

      @@sujathad1355 ఈ చెత్త ఛానల్ వెధవలు వేరే వారిని బదనాంచేసి శునకానందం పొందుతారు అంతే. లేకుంటే నవదీప్ కు ఈ ముసలాయనకు సంబంధం ఏమిటి

    • @nyapathisarada9934
      @nyapathisarada9934 3 года назад

      Very good qsn very bad utv 😡

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 3 года назад +2

    ముసలోడుకి, కమ్మ పిచ్చి ఎక్కువ ఉంది, అందరూ ఉన్నారు కానీ ఇంట్లో నుండి గంటసారు, కానీ మనవరాలు నీ, సపోర్ట్ చేస్తున్నాడు, జాలి పడాలో ఏడవలో తెలియూత లేదు, ఏమైనా మీ సంస్కారం నాకు, నా నమస్కారం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @djbabu4025
    @djbabu4025 3 года назад +1

    Exellent sir వందనాలు బ్రదర్ 🙏

  • @trueiqinstitutions1767
    @trueiqinstitutions1767 3 года назад

    Meru bagundali tatayya garu,vruddaasram pettali anialochana vachinavallaki 🙏🙏🙏

  • @vijayakumari931
    @vijayakumari931 4 года назад +11

    Great thatha navadeep please nv care chey because he's your family relative good singing

  • @majjarikumar7485
    @majjarikumar7485 4 года назад +63

    ఆత్మాభిమానం నిండుగా ఉన్న వ్యక్తి..

  • @siromanimaddirala2696
    @siromanimaddirala2696 4 года назад +61

    మల్లికార్జున రావు గారు, ఆరోగ్యంగా ఉన్నారు అంటే స్వయంగా వండుకుని తినడం వల్లనే అదే కొడుకుతో కలిసి ఉన్నట్లయితే ఆరోగ్యం ఎప్పుడో పోయేది. ఆ తర్వాత ఆరోగ్య రహస్యం ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండటం వల్ల. హ్యాట్సాఫ్ టు ఓల్డ్ ఏజ్ హోమ్ 🙏

    • @aishwarya4973
      @aishwarya4973 4 года назад

      అవునండి కరెక్ట్ ఒక్కపూట పెట్టి రెండో పూట విసుక్కుంటారు ఇంట్లో వాళ్ళు అయితే

  • @lakshminarayanagangisetty7443
    @lakshminarayanagangisetty7443 4 года назад +27

    అయ్యా, ఇంత ఆదర్శవంతమైన వృద్ధాశ్రమం ఎక్కడుంది? దాని వివరాలేమిటి? అవి కూడా తెలిపి ఉంటే చాలా బాగుండేది..
    మల్లికార్జున రావు గారు నూరేళ్లు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి.

    • @AmmuAlpha
      @AmmuAlpha 4 года назад +1

      Why? U also wanr to send your parents or want to encourage this ?

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 3 года назад

    Good Vedio,Good Analysis..

  • @gollavijayababu1446
    @gollavijayababu1446 3 года назад +2

    Iam 60 support to vrudhasram, its good to all aged persons. A man wants to see the wealthy and healthy of childrens upto the end of their life.

  • @GGchand
    @GGchand 4 года назад +7

    Great personality 👌

  • @venkatasowmya9692
    @venkatasowmya9692 4 года назад +3

    Superb thata garu...bro nice

  • @bsatyawatidevi858
    @bsatyawatidevi858 4 года назад +20

    Mee self respectki mee pogaru mannerki hatsoff tatagaru

  • @pandariraosuper9126
    @pandariraosuper9126 3 года назад

    Hort tach 🙏🙏👏👏👍👍

  • @kiranchand6209
    @kiranchand6209 4 года назад +2

    A channel cheyani pani chestunnaruu . chala bagundiii simple superrr
    Your channel gives human etics & values 👍👍👍👍👍

  • @varakalasujatha9927
    @varakalasujatha9927 4 года назад +3

    Great respect to u thatha garu🙏🙏

  • @srikrishna1106
    @srikrishna1106 3 года назад

    Super Thatha gaaru 👍
    👏👏👏🙏

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 3 года назад

    నవదీప్ దూరపు చుట్టం .. మీరు సొంత మనుమడు అన్నట్టుగా చెప్తున్నారు ..

  • @Eswar-s8e
    @Eswar-s8e 4 года назад +1

    Good interviews sir old person very strong mind positive things...pedda varini kolpothe chala feel autharu next generation

  • @newworldtech3533
    @newworldtech3533 4 года назад +1

    Chala manchi msg bro good job

  • @naagadurga9066
    @naagadurga9066 4 года назад

    Very good Bro.manchi concept thisukunnaru.chaala manchi video

  • @katarugangaih2910
    @katarugangaih2910 3 года назад +9

    మా అమ్మ నాన్న గారు ఒక వృద్దాఆశ్రమం నిర్మించి దాదాపు 50 ,60 మంది వృద్ధులను అనాధలను చేరదీసి వారికి అన్ని రకాలుగా సేవలు చేసి చివరకు అంతిమసంస్కారాలు కూడా అమ్మ నాన్న గారు నిర్వహిస్తారు ఇక్కడ ఒక గొప్ప విషయం ఏమిటంటే ఆశ్రమం లో ఎవరైనా చనిపోతే నాన్న గారు మేము లేనప్పుడు మాఅమ్మగారే స్వయంగా గుంతతవ్వీ పూర్చిపెట్టేది అలాంటి శ్త్రీ మూర్తి మాఅమ్మగారు చిరంజీవి కూడా మా ఆశ్రమాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇంత సేవా భాగ్యం మీకు ఎలా కలిగింది అని

  • @venub7867
    @venub7867 4 года назад +1

    Great sir meru

  • @manishrvarma
    @manishrvarma 4 года назад +22

    He is very focused and living in the reality.

  • @krazzykidzzkhammam7831
    @krazzykidzzkhammam7831 4 года назад

    Superb tataiah garu me padyam kids ki nerpaliii tataiah

  • @shaiknoorzahan947
    @shaiknoorzahan947 4 года назад +9

    Woww thathagaru, what an will power and what an energy 👏👏👏👌👌👌👌👏👏👏

  • @vasanthasri4650
    @vasanthasri4650 4 года назад

    Very nice Tatha good spirits

  • @rajuesn943
    @rajuesn943 4 года назад +2

    Many thanks sir, Now i knew all the problems, how old people suffering.

  • @neeru-d9w
    @neeru-d9w 4 года назад +63

    Already he (uncle) clarified navadeep is a far relative . Then why u people are focusing navadeep.

    • @rojak5495
      @rojak5495 4 года назад

      They are bad parents

    • @kurmavinaykumar1700
      @kurmavinaykumar1700 4 года назад

      Aayana peddavaru peddamanasu unnavaru, meru me parestitini aaloochinchukondi sirs me pillalu memmalni akkadaunchithe me parestitini aaloochinchukondi.... Adi me alochanake vadilestunnanu

    • @neeru-d9w
      @neeru-d9w 4 года назад

      @vinay correct ee andi. Ippudu law lo rule vundi kada ayana property ayanaki ipichandi. At least he can adopt somebody and give life to them and they will take care of him. Why to blame navadeep ani.

  • @naveen1178
    @naveen1178 4 года назад +1

    Good channel

  • @kodandapanigunji25
    @kodandapanigunji25 3 года назад

    So Navdeep is an hon,ble Hero.

  • @visweswararaoa8053
    @visweswararaoa8053 4 года назад

    కార్తీ గారు మీ ఆత్మస్థైర్యాన్ని క్యాట్

  • @AmmuAlpha
    @AmmuAlpha 4 года назад +10

    This Man has so much self respect 🙏🙏🙏 waw!

  • @vvpreddy4264
    @vvpreddy4264 4 года назад +41

    TIME IS BAD NO COMMENTS ...WIFE ముందు EXPIRED అయితే HUSBAND POSITION ENTHEMARE ....WIFE IS GREAT 🙏🙏🙏🙏

  • @johncarter9776
    @johncarter9776 4 года назад

    Tataya gariki vandanalu

  • @venkatapadmavathi3195
    @venkatapadmavathi3195 3 года назад

    great interview brother I supported

  • @Elizabeth-nx3wm
    @Elizabeth-nx3wm 4 года назад +3

    Salute superb tatayya Garu 🙏🙏🙏🙏🙏🙌🙌👌👌👌👌👍👏👏⚘🌹💐🙏

  • @apsarakandukuri8958
    @apsarakandukuri8958 4 года назад +1

    Thathayya meeru super

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 3 года назад

    real stories good sir.21.6.21 ramesh babu sbi

  • @stavarjothikajothikastavar3038
    @stavarjothikajothikastavar3038 3 года назад

    Na age 24yrs naku future lo old age home pettali ane korika undhi, annam lekunda unna vallaku roju pura bhojanam aina pettalanna korika chaala undhi kani naku anthati aastipastulu dabbulu back support em levu, dabbulu leni prathi vyakti erojullo anaadhe, nee laxyam enti ani yavaryna adigithe naku old age home pettalanundhi ante navvuthunnaru neekeledhu nu inka yavariko pedathava antunnaru, kani petti chupinchala kasi chaala undhi andhukosame kastapadathanu

  • @VijjiVlogs
    @VijjiVlogs 3 года назад +2

    Now a days sending parents to old age homes becoming fashion to the present generation.

  • @srinivasreddypathi8317
    @srinivasreddypathi8317 3 года назад

    👌

  • @shajkumaracharya1344
    @shajkumaracharya1344 3 года назад

    ఈ.వీడియో. చాలా. కష్టం గా.వుంది. వారి కి.దేవుడు .ఉన్నారు. వారి కోసం.🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹😭😭😭😭🙏🙏👈👍

  • @thokalaramesh678
    @thokalaramesh678 4 года назад +2

    తాతయ్య superb miru ......

  • @rangasrinika3963
    @rangasrinika3963 4 года назад +14

    13:10direct about navadeep hero story

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 4 года назад +1

    సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలను పొంది బిడ్డలని పై అంతస్తులో ఉంచి ఈనాడు తల్లి దండ్రులు వృద్దాశ్రయంలో ఉంటున్నారు...ఇంకా..ఇంకా ఎలా ఉంటుందో రేపటి రోజుల్లో...

  • @maruthimohan8696
    @maruthimohan8696 4 года назад +6

    ఈ పెద్దాయన తన మనసులో ఉన్న భావాన్ని బయటకు వ్యక్తీకరించటం లేదు. ఆయన పొలం కూడా ప్రస్తుతం చేతుల్లో లేదు ఆ కుటుంబం కోసం ఉన్న ఒక్క ఆధారం ఆ పొలం కూడా రాసిచ్చాడు. ఆయన మాటల్లోనే తెలుస్తుంది ఆయన మాటల్లోనే తెలుస్తుంది ఆయనకి కుటుంబంతో కలిసి ఉండాలి

  • @raji96nanakuprematho45
    @raji96nanakuprematho45 4 года назад +2

    Please dhayachesi amma nana ni vadhilyekandi😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gognene1513
    @gognene1513 3 года назад

    Good decision and frank expression. Now l am 67. My son wants us near to his house US but My Daughter-in- law doesn't like and daughter & hus husband also doesn't like us.

  • @madurubabitha9056
    @madurubabitha9056 4 года назад +1

    E vishyam navadeepgariki ippude thelusthundhi definitega kalustharu
    Help kuda chestharu,manchipani chesaru e chanal vallu.

  • @vnp4110
    @vnp4110 3 года назад

    ఇక మనం మారాలి. వయసులో ఉన్నపుడు నానా గడ్డి తిని, రాత్రనక పగలనక పనిచేసి డబ్బులు కూడబెట్టి పిల్లలకి ఆస్తుల్ని ఇచ్చెబదులు - పిల్లలకి సరైన విద్యాబుద్దులు నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వతంత్రం గా బతకగలిగేల తీర్చిదిద్ది వదిలెయ్యలి. వయసులో ఉన్నపుడే మన మలి జీవితం గురించి అలోచించుకొని దానికి తగ్గట్లుగా ready చేసుకొవడం మంచిది. మనకి గొప్పలెక్కువ. వాటికి తగ్గట్టుగా పిల్లల్ని పెంచి తయారుచేసి, వాళ్ళ కాళ్ళకి చేతులకి సంకెళ్ళు మనమే వేసి చివర్లొ వాళ్ళు చూడటం లేదని cimplaint చెయ్యడం అవివేకం.

  • @sbt625
    @sbt625 4 года назад +23

    నవదీప్ సంభందం ఏమిటి, వారు ఎవరు పైన ఆధారపడటం వారికి ఇష్టం లేదు, వారు సంతోషంగా వున్నారు, ఇంటర్వ్యూ సరిగా చేయండి, గాయ పరచకండి

    • @monanethi503
      @monanethi503 4 года назад

      ఆ పెద్దాయన చెప్పారు కదా...!!
      ఒక లాంటి ఐడెంటిటీ లాగా.. తాతగారు నవదీప్ గురించి పాజిటివ్ గానే address చేసారు..👍

  • @krishna.piradi18op
    @krishna.piradi18op 4 года назад +111

    Navdeep matter at 9:23

    • @ramaraogalla
      @ramaraogalla 4 года назад +2

      Thanks... Bro
      Nuvvey. Hero laa. Vunnav. Bro

    • @akhillucky1875
      @akhillucky1875 4 года назад

      Tq broh

    • @RamaKrishna-xc7cn
      @RamaKrishna-xc7cn 4 года назад +1

      Thanks bro...ledhante video motham chudalsi vachedhi....

    • @SriDevi-wk4dd
      @SriDevi-wk4dd 4 года назад

      Tq

    • @Boss-vt5fv
      @Boss-vt5fv 4 года назад +1

      Navadeep sontha manavadu kaadhu. Long relationship valladhi

  • @p.govind9207
    @p.govind9207 4 года назад +2

    Nelaga ardam chesukune parents maku leka chala badapadutunam
    Love you tata garu

    • @radhapotukuchi4498
      @radhapotukuchi4498 4 года назад +1

      Ante vallu kuda old-age home ki vellaledu ana nee meaning

  • @pattavenuvardhan5464
    @pattavenuvardhan5464 4 года назад

    Good

  • @prasadreddysugguprasadredd3598
    @prasadreddysugguprasadredd3598 4 года назад

    Super video. Do more videos like this.

  • @tathamajaka1662
    @tathamajaka1662 4 года назад +8

    Peddalani respect evvakunna ,avamana parasoddu, pl .tq.

  • @viswanadhareddypeeru1631
    @viswanadhareddypeeru1631 4 года назад +33

    టైటిల్ మార్చండి సార్

    • @SedmoArtNaga
      @SedmoArtNaga 4 года назад +1

      9:23 దగ్గర లో చూడండి..నవదీప్ వాళ్ళ దూరపు బంధువు.. ఆ తాత నే చెప్తున్నాడు... అస్సలు మ్యాటర్ 9:23 లైన్ లో చూడండి బ్రదర్..

  • @krishnakrrish4170
    @krishnakrrish4170 4 года назад +134

    Navdeep Ni endhuku involve chesav thumbnail lo .... Dhuram relation athanu don't make him bad for ur views ...

    • @krishna.piradi18op
      @krishna.piradi18op 4 года назад +5

      Yes...

    • @polakinareshbabu6807
      @polakinareshbabu6807 4 года назад +5

      Yes bro anti e youtubers ekkado duram relation ithaaniki nawdeepki.navdeepni ila bad cheyyakudadu

    • @shekarchandra2953
      @shekarchandra2953 4 года назад +5

      Asalu navadeep ki chala doorapu bhanduvu athadiki thelyadu kuda alaantidi navadeep peru thumbnail lo pettadam chala dharunam ventane theeseyyandi

    • @ramanavavillagaming2186
      @ramanavavillagaming2186 4 года назад

      Report report report this fckn channel

    • @thokalaramesh678
      @thokalaramesh678 4 года назад

      నీ చెప్పాలి రా తనకు .....

  • @talakokkulakrishnamraju6565
    @talakokkulakrishnamraju6565 4 года назад +1

    పెద్ద మనిషి మనమరాలు మాయ మాటలు విని ఉన్న భూమి మంది పేరు చేసింది అంత భూస్వామి వి అనాధ ఆశ్రమానికి అర ఎకరం ఇస్తే నీ ముల్ల పోతాయి నీవల్లే నిన్ను కనడం లేదు మీ మనవరాలు మాయమాటలు విని అనాధాశ్రమం లో వచ్చినవు

  • @Tsr99930
    @Tsr99930 4 года назад +16

    మీరు పెట్టే హెడ్డింగ్ కు వారి బందుత్వనికి పోలిక ఉందా?

    • @monanethi503
      @monanethi503 4 года назад

      Haha😁... Exactly bro👍🙄

  • @kumarkumar-kk1mj
    @kumarkumar-kk1mj 3 года назад +13

    ఇంతమంది వృద్దుల హృదయాలను తెలుసుకునే ప్రయత్నం అభినందనీయం వీరు అంత మళ్లీ వాళ్ళ కుటంబ సభ్యులతో గడిపేందుకు ప్రయత్నం చేయండి

  • @dr.hasanshareef2002
    @dr.hasanshareef2002 4 года назад +1

    ,,😔😔😔😔😔😔 greatest man ever.......I love u thatha........

  • @ranigoudicharla8689
    @ranigoudicharla8689 3 года назад

    Self respect n very practical thatha garu meeru super emi alochinchakandi let's rock👌👌👏👏👏

  • @karthikeyaenggtechnologies2111
    @karthikeyaenggtechnologies2111 3 года назад

    ఏళ్లు నిండిన పసిపిల్లలు కల్లాకపటంలేని మనుషులు. జీవితాన్ని చదివిన సత్య గ్రహీతలు. వీళ్లు ఇంట్లో ఉంటే గ్రంథాలయం మీ ఇంట్లో ఉన్నట్టే. ఎందుకంటే పద్ధతి పడి కట్లు తప్పు ఒప్పులు ఇలా వాళ్ల జీవితానుభవాల నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. అలాంటి వాళ్ళను తీసుకొచ్చి ఇలా అనాధాశ్రమంలో వదిలేస్తున్నారు .చిన్నప్పుడు ఆలనా పాలనా చూసి విద్యాబుద్ధులు చెప్పించి ఇంతటి వాళ్లని చేసిన వాళ్ళను బయటకు గెంటి వేస్తున్నారు. ఇప్పుడున్న ఈ పెద్ద వాళ్ళు వాళ్ళ పిల్లలను చిన్నప్పుడే వదిలేసి ఉంటే చిత్తు కాగితాలు ఏరుకుంట కి కూడా పనికిరారు ఈ రోజున. పైగా ఈ వెధవలకి వాళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తులు కావాలి కని పెంచిన తల్లిదండ్రులు వద్దు

  • @sridevimovva9097
    @sridevimovva9097 4 года назад +37

    Uncle happy ga vunnaru... Meru negative ga enduku display chestunnaru

    • @khureshibabasalem297
      @khureshibabasalem297 4 года назад +1

      Happy ga kani postaaru bhayyah kaani lopala happy ga undaru...andu kante midiyaa vallu vellipoyina taruvaata vallu vachchi malli dobbutaru...anduke open avvaru bhayyah....

    • @khureshibabasalem297
      @khureshibabasalem297 4 года назад

      Paina comment ..lo peru chuda kunda bhayyah ani rashanu ..sridevi movva garu

    • @kusumakumari5121
      @kusumakumari5121 2 года назад

      yes u r crrct

  • @mahendernayek6976
    @mahendernayek6976 4 года назад +2

    తాతగారు 🙏😓🙏🙏🙏🙏

  • @msridharc
    @msridharc 4 года назад +1

    🙏🙏

  • @majjarikumar7485
    @majjarikumar7485 4 года назад +56

    అన్ని విషయాలను బాగా అర్థం చేసుకుని ముందుకెళ్తున్నారు..

  • @harishbhm2202
    @harishbhm2202 3 года назад

    Anchor garu chala try chesaru valla family gurinchi negative feedback teppinchi slow mation lo petti chupinchi views penchalani...
    Papam prayatnam vifalamaindi 😀
    but tatagaru chala gattivadu 💐

  • @madhurilatha4840
    @madhurilatha4840 3 года назад

    Namasta mata pitru asramam

  • @munikrishnag437
    @munikrishnag437 4 года назад +2

    Do like this programs krab, it's really heart touching man....

  • @muppidipallayya887
    @muppidipallayya887 3 года назад +2

    IN THE NEXT GENERATION.
    HIS SON IS ALSO AT OLD AGE
    COMMING TO THIS PLACE .

  • @poornanagamani8258
    @poornanagamani8258 4 года назад +2

    Thathagaru chala great

  • @Subbugadicritic
    @Subbugadicritic 4 года назад +8

    I want to adopt grand ma grand fa
    Can you pl tell about the process bro great work tq bro

  • @gudurusivachowdary8576
    @gudurusivachowdary8576 4 года назад +15

    Tathagaru is great he remembered my grandfather 😭

  • @sankarnayak1711
    @sankarnayak1711 3 года назад

    NAVADIPH IS HEROISM IS NO CORRECT SIR

  • @chandrashekarkadiri7901
    @chandrashekarkadiri7901 4 года назад +13

    Hatsup. 🙏

  • @sitarammsc
    @sitarammsc 4 года назад +12

    Vellani kadu Vella pillalani interview cheyandi.....