బెట్టింగ్ యాప్స్ ఓ యువకుడి జీవితంలో చేసిన విధ్వంసం || Thulasi Chandu

Поделиться
HTML-код
  • Опубликовано: 9 апр 2024
  • About the video: ఇది బెట్టింగ్ యాప్స్ వల్ల భారీగా డబ్బు నష్టపోయిన ఓ యువకుడి ఇంటర్వ్యూ. తెలుగులో బెట్టింగ్ యాప్స్ గురించి తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ బాధితుడు తను ఎంత నష్టపోయిందీ చెప్పాడు. బెట్టింగ్ యాప్స్ ని ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చెయ్యాలో ఈ వీడియో చూస్తే పూర్తిగా అర్థమౌతుంది. యూ ట్యూబర్లు ప్రజల్నీ, అమాయకులైన యువకుల్నీ నష్టపరిచే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చెయ్యకుండా ఉండేలా అవగాహన కల్పించడం ఈ వీడియో ఉద్దేశం.
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/...
    🚶 Follow Me 🚶
    RUclips: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

Комментарии • 2,4 тыс.

  • @ThulasiChandu

    ఈ వీడియోని లైక్ చెయ్యండి.. అప్పుడే ఎక్కువ మందికి RUclips రెకమెండ్ చేస్తుంది.

  • @nagulmeerask1025

    ఆన్వేష్ నిజాయితీ నిబద్ధత సామాజిక బాధ్యత కలిగిన యూట్యూబార్ మనమంతా సమర్థించాలి...

  • @Nani.naresh

    ముందుగా అన్వెస్ కి థాంక్స్ చెప్పాలి. మీరు స్టార్ట్ చేయకపోతే ఇంత మంది ముందుకు వచ్చేవారు కాదు. థాంక్యూ మేడం.. ఫర్ దిస్ టాపిక్😮

  • @shakeershakeerbasha5877

    నా అన్వేషణ బ్రదర్ జనాలు ఎలా ఉండాలో ఎప్పుడు చెబుతూనే ఉంటాడు ఈ సోషల్ మీడియా వాళ్లు 5000 కు 10000 కకృతి పడి బెట్టింగ్ యాప్స్ ను అనవసరమైన యాప్స్ ను ప్రమోట్ చేయడం సామాజిక బాధ్యత కాదు

  • @vuyyurugopikrishna2599

    అన్వేష్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు ఈ విషయం ఇంత పెద్దదిగా అయ్యేది కాదు అన్వేష్ అన్నీ నిజాలు మాట్లాడుతున్నాడు కానీ సన్నీ యాదవ్ ఇంకా వాడిని వాడు సమర్ధించుకుంటున్నారు ఇది చాలా రాంగ్ వాడు ఇంకనైనా యాప్స్ అన్ని ఆపేయాలి జై అన్వేష్ అన్న❤

  • @healthynewsandviews

    12 లక్షలు చాలా తక్కువ, నా ఫ్రెండ్స్ ఒకడు 50 లక్షలు ఇంకొకడు 30 లక్షలు పోగొట్టుకున్నారు. ఏకురం పొలం అమ్మేసి బయట పడ్డాడు. నేను 1 లక్ష పోగొట్టుకున్న. బుద్ధి వచ్చి ఐపీఎల్ చూడడమే మానేశా

  • @yourfriendramesh5618

    అన్వేష్ ఒక్కడే ఈ పోరాటం మొదలు పెట్టాడు కానీ ఈ రోజు కొంతమంది తనతో కలిసి ఈ అంశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో తులసి గారి లాంటి వారు ఈ అంశం గురించి ప్రస్తావించడం, చాలా మంచి పరిణామం. మేడం గారు దయచేసి ఈ విషయమై మీరు మరింత ముందుకు తీసుకు వెళ్ళాలి మేడం గారు. మీలాంటి సమాజం పట్ల బాధ్యత ఉన్నవారు చేస్తే ప్రజలకు మంచి అవగాహన కలుగుతుంది. అన్వేష్ గారిని ఖచ్చితంగా అభినందించాలి. అలాగే ఆయన భాష కాస్త మంచిగా ఉండేలా చూసుకోవాలి. నాకు తెలుసు దీనిపై పోరాడే వ్యక్తులకు చాలా ఘోరమైన కామెంట్స్ పెడతారు. అవి చూసి అన్వేష్ ఒక్కోసారి నియంత్రణ కోల్పోవడం వల్ల భాష అదుపు తప్పుతోంది. దానినే వాళ్ళు చూపించి అన్వేష్ నుంచి విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

  • @user-uu9nz1ov3p

    కోహ్లీ, ధోని ఎవడైనా సరే ప్రమోట్ చేస్తే వాడి పైన కఠిన చర్యలు తీసుకోవాలి 👍

  • @ChepyalaSrikanth

    నా అన్వేషణ స్టోరి చూసి వచ్చాను ఈ టైం లో వీడియో చాలా మేసేజ్ ఇస్తుంది

  • @navinstory1

    మొదటగా ఇలాంటి ప్రమాదకరమైన లోన్ యాప్స్ మీద పోరాడి జనాలలో అవేర్నెస్ తెచ్చిన దిలీప్ సుంకర గారికి తరువాత బెట్టింగ్ యాప్స్ మీద మీద అవేర్నెస్ తెచ్చిన నా అన్వేషణ అన్వేష్ గారికి ఇప్పుడు ఎటువంటి భయంగానే భావజాలం గానీ లేకుండా రాజకీయ నాయకులను చీల్చి చెండాడే తులసి చందు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే లోన్ మ్యాప్స్ లో గాని బెట్టింగ్ యాప్స్ లో గాని రాజకీయాల్లో రాజకీయ నాయకుల వెనకాల తిరిగే అందరూ బాధితులు డబ్బును కోల్పోతున్నారు ఇది చూడటానికి వినటానికి చాలా చిన్న సమస్యగా ఉంది గాని ఆ సమస్యను అనుభవించే కుటుంబాలలో చాలా నరకం అనుభవిస్తున్నారు ఈ బాధలు తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయిన బాధితులు ఎంతోమంది వాళ్ళ అందరి తరపున ఇంత పెద్ద సమస్యను పట్టించుకోని గవర్నమెంట్ ఏమి మాట్లాడకపోయినా మీలాంటి వాళ్ళు మాట్లాడి ఎంతో కొంత వివరణ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @yanamalavamsi7304

    నా అన్వేషణ అన్నకు నమస్కరిస్తున్నాను.ఆడు నికసయిన మగాడు జై అన్వేష అన్నా

  • @panumatisathish7742

    నా అన్వేష్ అన్నకే నా పూర్తి మద్దతు

  • @BOBBILI_VLOGS

    Bayya sunny yadav గాడు డబ్బుల కోసం ఏమైనా promote చేస్తాడు..worst fellow..

  • @vanambhaskar7500

    కొంతమంది ఐనా మారుతారు, పేరెంట్స్ కూడా అలెర్ట్ అవుతారు గుడ్ వీడియో,,అక్కా keep going ❤💐

  • @allmixar4273

    మేడం గారు నమస్తే అండీ

  • @OBITO_0CHIHA7

    Anvesh Anna story chusi vachina valu etha mandi oka like veskondi......

  • @param9466

    బెట్టింగ్ ఆప్ నీ ప్రోత్సహిస్తున్న సన్నీ యాదవ్ లాంటి మరి కొంత మందికి శిక్ష పడాలి....ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చిన అన్వేశ్ లాంటి వాళ్ళకి నిజంగా ధన్య వాదాలు.

  • @theedachittibabu74

    కష్టపడకుండా ఈజీ మనీ కోసం ఆశపడే ప్రతి ఒక్కడి బతుకు ఇలాగే ఉంటుంది

  • @SRISRI.4689

    100 % ఈ బెట్టింగ్ యాప్ ల మీద నువ్వు ఈ వీడియో చేసి మంచిపని చేసావు అమ్మ ... అన్వేష్ 100 కి 100% కరెక్ట్ మాట్లాటడతాడు❤

  • @purnachanderrao1194

    ఇప్పుడు ఉన్న యువత కి, వారి తల్లిదండ్రలకు ఈ వీడియో ద్వారా బెట్టింగ్ ఆప్స్ లో జరిగే మోసాలు తెలిసి ఇకనైనా అటు వైపు వెళ్ళ కుండా ఆపే మీ ప్రయత్నానికి.Thank You madam 🙏. You are the best social responsible RUclipsr 🙏