Phanumathu Controversy Explained || Thulasi Chandu

Поделиться
HTML-код
  • Опубликовано: 7 июл 2024
  • ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/...
    🚶 Follow Me 🚶
    RUclips: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

Комментарии • 2,8 тыс.

  • @mohankrishna4752
    @mohankrishna4752 12 дней назад +2359

    వినోదం పేరుతో విశృంఖలత్వాన్ని యువత మనస్సుల్లోకి జొప్పించడం మెట్టమోదట ప్రారంభించింది జబర్దస్త్ ప్రోగ్రామ్ , రేటింగ్ కోసం జబర్దస్త్ ని ప్రసారం చేస్తున్న నైతిక బాధ్యత లేని ఈTV యాజమాన్యం మరియు ఈ జబర్దస్త్ కమిడియన్లను హీరోలుగా , రాజకీయ నాయకులుగా చేస్తూ వారికి అండగా ఉండి ప్రోత్సహిస్తున్న మెగా ఫ్యామిలీ . వారు ప్రారంభించి వీరు ప్రోత్సహించిన ఈ రోస్టింగ్ కల్ఛర్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మహావృక్షంలా పెరిగిపోయి భావితరాల భవిష్యత్తును నాశనం చేస్తుంది.

    • @svskray2456
      @svskray2456 12 дней назад +34

      yess

    • @subramanyavarma7163
      @subramanyavarma7163 12 дней назад +60

      Yes jabatdast is pure body shaming

    • @నాపుణ్యభూమి
      @నాపుణ్యభూమి 12 дней назад +61

      ​@@subramanyavarma7163ఇలాగే చేస్తే జబర్దస్త్ ఆది గాడిని సెలబ్రిటీ చేసారు కదరా ..అంటే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంటె ఏం చేసిన టచ్ చేయరు ఎవరు

    • @sudhadevi9666
      @sudhadevi9666 12 дней назад +14

      Ounandi అసభ్యత ని accept చేయడం అలవాటు chestunnaaru

    • @SURESH-ni7wc
      @SURESH-ni7wc 12 дней назад

      గత ప్రభుత్వం అసెంబ్లీలో ఒక సిఎం భార్య,ఒక సిఎం కూతురుని character assassination చేసారు అప్పుడు సిఎం నవ్వుకున్నాడు ఇలాంటి వెధవలు వున్నప్పుడు అంతకంటే గొప్ప సమాజం ఎక్కడ కనిపిస్తుంది....

  • @KiranodayaRealEstates
    @KiranodayaRealEstates 12 дней назад +361

    సాయి ధరమ్ తేజ్ చేసిన పని చాలా అభినందనీయం.
    నాకెందుకులే అని వదిలేయకుండా బాధ్యతాయుతమైన పౌరుడి పాత్ర పోషించారు.

    • @user-vf3je2id1r
      @user-vf3je2id1r 11 дней назад

      అవునా?? ఆది గాడిని వాళ్ళ బాబాయ్ పబ్లిసిటీ కి యూస్ చేసుకున్నాడు.

    • @nookarajuerusu
      @nookarajuerusu 11 дней назад +10

      డార్క్ కామెడీ పేరుతో సాగుతున్న ఇలాంటి వాటిపై ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా సాయి ధరమ్ తేజ్ గారు స్పందించి, బాధ్యులైన వారిని శిక్షించాలని కోరడం చాలా అభినందనీయం.

    • @moulimoligi5198
      @moulimoligi5198 10 дней назад +2

      Yes 100%

    • @sudhapendyala
      @sudhapendyala 9 дней назад

      Yes good job 👏

    • @giridharpydi7663
      @giridharpydi7663 9 дней назад

      Yes

  • @maphotography1781
    @maphotography1781 11 дней назад +135

    ఒక్క స్త్రీ అయి ఉండి మీరు ఇంత ధైర్యంగా ముందుకు వచ్చి వీలా బాగోతం అందరికి అర్ధం అయ్యేలా వివరించడం... మీ ధైర్యానికి ధన్యవాదములు చందు గారు..

    • @nobelraju
      @nobelraju 9 дней назад +2

      Why bcz she is women
      Not chandu she actually name Tulasi

    • @bookfog22
      @bookfog22 5 дней назад

      Woman ayte dairyam vundada? Itlanti chetta comments vadu mahilalani takkuva chestu. Andhariki dairyam vuntadi

  • @pabbarajudurgadevi6557
    @pabbarajudurgadevi6557 11 дней назад +34

    జబర్దస్త్ పనికిమాలిన షో. సిగ్గుమాలిన షో డబల్ మీనింగ్ డైలాగులు అవిచూసి నవ్వే వాళ్లు అంతకంటే దిక్కుమాలిన వాళ్లు.

  • @Jayababuya
    @Jayababuya 12 дней назад +1065

    జబ్బర్దస్త్ బ్యాన్ చేయాలి

    • @64Kalalu
      @64Kalalu 12 дней назад +22

      Ee program thoney start ayyindhi ee rogam

    • @ajaysagarmakireddy3057
      @ajaysagarmakireddy3057 12 дней назад +10

      Yeah first lo jabardast bagudedhi..ponu ponu chandalam ga tayarinidhi

    • @user-kc3ex5tt5w
      @user-kc3ex5tt5w 12 дней назад +13

      It is true..Ban Jabardust....i do not understand why the govt is tolerating such vulgar dialougues and actions ...strict punishment should be there for such scenes

    • @bpreddy10
      @bpreddy10 12 дней назад +13

      Aadi jokes entha chandalam ga untai adi kooda ban cheyyali

    • @prasadaraogonipati4117
      @prasadaraogonipati4117 12 дней назад +4

      Yes

  • @rasamsankar6207
    @rasamsankar6207 12 дней назад +921

    అందరిలో ఆ బ్లాక్ షర్ట్ వెధవ చాలా ఎక్కువగా మాట్లాడాడు. కఠినంగా ఉండాలి వీళ్ళ శిక్ష. సమాజం పరంగా శిక్షించాలి వీళ్ళని

    • @shampp7133
      @shampp7133 12 дней назад +15

      kuththaramp adi anta..vade ekkuva matladadu

    • @jathinmeduri9850
      @jathinmeduri9850 12 дней назад

      @@rajuvisakula560 pillala mida verbal sexual assaults cheste siksha vestarandi.veyyali.

    • @jathinmeduri9850
      @jathinmeduri9850 12 дней назад +6

      vallaki em kadu anukunta bro.epatiki edoti avvali.kani em action teeskovali.they are influential.and vallu chesina tappu kuda vallaki ardham kaldu.vallaki guilt feel ledu.mudu rojula hadavidi idi.tarwata andaru marchipotaru.vadu kuda streams cheskuntadu.simple

    • @mohank3921
      @mohank3921 12 дней назад +4

      Naku telsi EE government action teskune lopu vallaki 60 year ochesthai bro..edey foreign country lo chesthe strict punishment and live telecast chestharu

    • @mohank3921
      @mohank3921 12 дней назад

      ​@@rs-tz3vl andharu dorkikaru

  • @dharmas3037
    @dharmas3037 9 дней назад +9

    hats up to Sai Dharmateja సాయి ధరమ్ తేజ్ చేసిన పని చాలా అభినందనీయం. ఒక్క స్త్రీ అయి ఉండి మీరు ఇంత ధైర్యంగా ముందుకు వచ్చి వీలా బాగోతం అందరికి అర్ధం అయ్యేలా వివరించడం... మీ ధైర్యానికి ధన్యవాదములు చందు గారు.. కఠినంగా ఉండాలి వీళ్ళ శిక్ష. సమాజం పరంగా శిక్షించాలి వీళ్ళని, వాళ్ళను త్వరగా arrest చేసి jail కు పంపుటకు చర్యలు తీసుకోండి

  • @tsomasundarareddy3114
    @tsomasundarareddy3114 12 дней назад +21

    అమ్మా తులసి చందూ మీకు నా ధన్యవాదాలు మరీ మరీ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @epic_videos222
    @epic_videos222 12 дней назад +283

    ఆ నల్ల చొక్కా , కమందుడిని వదలకండి అస్సలు✊🏻🙌🏻

    • @professorjd9284
      @professorjd9284 11 дней назад

      Hanumanth ni kuda narikeyyali...kodukulni...elagante...guna 369 lo laga

    • @professorjd9284
      @professorjd9284 11 дней назад

      Hanumanth ni kuda narikeyyali...elagante guna 369 movie lo ...anrikinattu narakali kodukulni....okarni chusthe 1000 mandhiki vennulo vanuku ravali...andhari mundhu narakali...

    • @sarikurnaleen4797
      @sarikurnaleen4797 11 дней назад +3

      వాళ్ళ అయ్య ..ఒక IAS 😢😢😢
      వాడిని వదిలేస్తారు బ్రో 😢😢
      తెలుసు కదా మన దేశం గురించి 😢

    • @bravod6034
      @bravod6034 11 дней назад +1

      Vaadi Peru anti brother

    • @sarikurnaleen4797
      @sarikurnaleen4797 11 дней назад

      @@bravod6034 వాడి అయ్య పేరు H. అరుణ్ కుమార్
      అమ్మ; శ్రీ దేవీ..MA psychology 🙄🙄
      Child వెల్ఫేర్ లో వాళ్ళ అమ్మ పని చేసింది ...ఈ లంగా గాడి గురించి సుమ కూడా ఒక స్టేజ్ పైన ...చెప్పింది ఇలా ..వీడి చానెల్ సబ్స్క్రయిబ్ చేసుకోండి అని 🙄🙄🙄....ఈ హనుమంత్ గాడికి ఒక అన్న. వాడు యూట్యూబ్ run చేస్తాడు 😡😡
      వాడు మెన్స్ ఫ్యాషన్ పై వీడియోస్ చేస్తాడు విడు..బూతులు మీద వీడియోస్ చేస్తాడు

  • @vvmthoughts
    @vvmthoughts 12 дней назад +338

    సాయి ధరమ్ తేజ్ 👏👏👏మీరు సూపర్ మీలా హీరోస్ ఇలాంటి వాటిని ఖండించి కంప్లయింట్ చేస్తే అయినా కొంత అయినా మామూలు జనం కు క్షేమం కలుగుతుంది.

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 12 дней назад +2

      Mega daga , pandimoori Nara kammati neethulu ante ive 🖕🤙😝🤣

    • @SriSri-ib9bt
      @SriSri-ib9bt 12 дней назад +1

      ఇలాంటి వాటికి పుట్టిన్లు మూవీస్ అనికూడా గుర్తుంచుకోవాలి

    • @anveshb7667
      @anveshb7667 12 дней назад +1

      Saidharamtej maama snakebabu Jabardasth program lo main person

    • @channelr435
      @channelr435 11 дней назад

      Snake babu ki cheppali first... Aa dyper gadiki mundi meeda kotali

    • @howindiansdoit4927
      @howindiansdoit4927 11 дней назад

      అతను కంప్లైంట్ ఇవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కేక్ కటింగ్ చేసుకునే చిరంజీవి ఫ్యామిలీ తో సెలబ్రేట్ చేసుకునేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న సాయి ధర్మ తేజ ని కక్కుర్తి బ్యాచ్ అని కేక్ తినడానికి ఎదురు చూస్తున్నాడని మాట్లాడడు అందుకే అతను వీళ్ళ మీద పగపట్టాడు అంతేగాని సమాజం గురించి సోషల్ రెస్పాన్సిబిలిటీ కాదు😮

  • @ganiindian6251
    @ganiindian6251 11 дней назад +18

    మీ మీద మరింత గౌరవం పెరిగింది..
    Really హ్యాట్సాఫ్ మేడం

  • @siddiksiddik5649
    @siddiksiddik5649 10 дней назад +10

    అక్క మీరు మాకు దొరికిన గొప్ప వరం అల్లహ్ందుల్లిల్లాహ్

  • @SubbaraoTulasi-fm7tw
    @SubbaraoTulasi-fm7tw 12 дней назад +112

    ఇది చైల్డ్ పోర్న్ మరియు చైల్డ్ అబ్యూస్ కిందే లెక్క కఠిన మైన శిక్షలు వెయ్యాలి.

  • @Tata_Santosh
    @Tata_Santosh 12 дней назад +107

    IAS + psychologist = Psycho ..పండిత పుత్ర: పరమ శుంఠ: మరోసారి రుజువు అయ్యింది

  • @TheRamups
    @TheRamups 12 дней назад +16

    సమాజం లో మార్పు రావాలి అని మీలాంటి వారి ప్రయత్నం గొప్పది

  • @vinodsindol5770
    @vinodsindol5770 9 дней назад +4

    సాయి ధరమ్ తేజ్ అన్న నువ్వు ఒక లెజెండ్ అన్న.

  • @radhakrishnabonela9780
    @radhakrishnabonela9780 12 дней назад +430

    వాళ్ళకి తల్లి, చెల్లి, అక్కా లేరా...? వాళ్ళ తల్లిని ప్రేమగా కౌగిలించుకుంటారా లేక సెక్సువల్గా కౌగిలించుకుంటారా...?

    • @ramalakshmi7165
      @ramalakshmi7165 12 дней назад +6

      Chala badha ga undi sir, Ala matladakandi

    • @reddysree450
      @reddysree450 12 дней назад

      Aa sir matladindantlo tappemundi sir,pranith vallammato rojuuu tappuga behave chestunnaru kavachhu....so andaru alane vunntaranukotunnadu....​@@ramalakshmi7165

    • @surendraprasad299
      @surendraprasad299 12 дней назад +15

      వాల్ల మైండ్ సెట్ అలాగే వుంది. ఒక ఆడపిల్ల తండ్రి గా వాడు చేసిన వెదవ పనికి ఎంత బాధ ఏడుపు వచ్చిందో. ఇలాంటి సమాజం లో మనం బ్రతుకుతున్నామా అని.

    • @padmavarma9368
      @padmavarma9368 12 дней назад +5

      Siggundali vallaki amma akka lera intlo

    • @shampp7133
      @shampp7133 12 дней назад +7

      vallintlo ilane cheskuntaremo..lekunte ee thoughts ela vostayi?

  • @yasubabu9468
    @yasubabu9468 12 дней назад +244

    మీరు కూడా ఈ వీడియో మీ స్పందించి మాట్లాడితే బాగుంటుంది అనిపించింది మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు మేడం

  • @ATOZ-gz9uz
    @ATOZ-gz9uz 12 дней назад +10

    చదువు వలన సమాజం బాగుపడుతుంది అని చెప్పె మాటలో నిజం లేదనిపిస్తుంది. ఇందుకు ఉదాహరణే మీరు చేసిన విడియో లోని విషయం.ఆధ్యాత్మికత నైతికత లేని జీవితాలు ఇలాగేఉంటాయి.
    .

  • @jakkamramnarayana3132
    @jakkamramnarayana3132 12 дней назад +12

    సూపర్ మేడం మీరు మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు అందుకే మీకు ఒక నమస్కారం 🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @divyameesala6076
    @divyameesala6076 12 дней назад +574

    నైతిక విలువలు కోల్పోతున్న యువత.....

    • @దొంగరాముడు
      @దొంగరాముడు 12 дней назад

      @@divyameesala6076 విలువలు పోవడానికి కారణం పాలిటిక్స్.

    • @SURESH-ni7wc
      @SURESH-ni7wc 12 дней назад

      గత ప్రభుత్వం అసెంబ్లీలో ఒక సిఎం భార్య,ఒక సిఎం కూతురుని character assassination చేసారు అప్పుడు సిఎం నవ్వుకున్నాడు ఇలాంటి వెధవలు వున్నప్పుడు అంతకంటే గొప్ప సమాజం ఎక్కడ కనిపిస్తుంది....

    • @SuperSuspiria
      @SuperSuspiria 12 дней назад

      Not only youth, other age groups are also loosing civic sense. Basically on the path to self destruction.

    • @sudheerkumar4421
      @sudheerkumar4421 12 дней назад +5

      comedy ki viluvalu haddulu vundavu...chusevallaki common sense vundali...tht video was meant for members only....some idiot posted it on twitter and thth jobless actor sai dharm tej made this viral...phanumantu enemies kuda athanni bad cheyalani chustaru...

    • @SuperSuspiria
      @SuperSuspiria 12 дней назад +9

      @@sudheerkumar4421 If someone abuse your relationship with your Sister and Mom in closed community and later it gets to your ear, would you see this as normal affair??

  • @syamannaclgf3986
    @syamannaclgf3986 12 дней назад +161

    THULASI CHANDHU gaaru my favourite sister and great journalist.
    T - Truth' ( నిజాన్ని)
    H - Honesty (నిజాయితీగా)
    U - Understand (అర్థమయ్యేలా)
    L - Legend (నిజమైన ప్రజల నిజాగౌరవాన్ని పొందుతూ)
    A - Agree (చెప్పబడినది సమ్మతించి,అంగీకరించి, ఒప్పుకొనేల)
    S - straight (నేరుగా,ముక్కుసూటిగా )
    I - information.(లోక సమాచారం చెప్పే వ్యక్తి.)
    ఇది అక్షరాలా నిజం అని తులసి అక్కను అభిమానించే వారు ఎంత మంది లైక్ చెయ్యండి.❤🎉❤

    • @syamannaclgf3986
      @syamannaclgf3986 12 дней назад +10

      నిజాన్ని నిజాయితీగా అర్థమయ్యేలా నిజమైన ప్రజల నిజమైన గౌరవాన్ని పొందుతూ చెప్పబడినది సమ్మతించి అంగీకరించి ఒప్పుకొనేలా , నేరుగా ముక్కుసూటిగా లోక సమాచారం చెప్పే వ్యక్తి.

    • @raziashaik674
      @raziashaik674 12 дней назад +4

      Really brother. Madam chala baga explain chestharu.

    • @udayamohanbabuvemuri5511
      @udayamohanbabuvemuri5511 11 дней назад +3

      Good job sister

  • @jonnalagadda_short_flims
    @jonnalagadda_short_flims 11 дней назад +11

    చాలా మంచి విషయం చెప్పారు మేడం. ఇలాంటి ఎదవలే రాబోయే తరాల్ని చెడగొట్టేది.

  • @RKRK-ix7id
    @RKRK-ix7id 9 дней назад +4

    తులసి గారికి అభినందనలు మీరు చాల మంచి కంటెంట్ సమాజానికి అందిస్తున్నారు...

  • @rejetiswarnalatha1157
    @rejetiswarnalatha1157 12 дней назад +105

    నైతిక విలువలను రోజు రోజుకి కోల్పోతున్నాం తులసి గారు కలికాలం

  • @aruriramesh9972
    @aruriramesh9972 10 дней назад +7

    మేడం మీరు చేసిన వీడియో నేటి విద్యావంతులకు సామాజిక స్ఫూర్తిని గుర్తు చేస్తుందని భావిస్తున్నా...దన్యవాదాలు

  • @Sathyasuvarthasainikudu123
    @Sathyasuvarthasainikudu123 12 дней назад +8

    చిన్న చిన్న గా మొదలైన చెద పురుగులు మొత్తం చెట్టు నె ధ్వంసం
    చేస్తుంది అలాగే ఉంది నేటి వ్యంగ్య హాస్య కథలు మాటలు

  • @rbkr77
    @rbkr77 12 дней назад +57

    అక్క మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలి వెరీ వెరీ వేల్యూబుల్ వీడియో, థాంక్స్ అక్క...

  • @Itsmesams5
    @Itsmesams5 12 дней назад +86

    వినడానికే అసహ్యంగా ఉంది. వీరికంటే జంతువులే నయం. ఐనా నాకు తెలిసీ తల్లితండ్రులదే తప్పు ఎందుకంటే సమాజంను ఉద్ధరించే వీరు సొంత పుత్రుడు ఏం చేస్తున్నాడో చూసే తీరిక కనీసం ఒక 10 నిమిషాల టైం కూడా లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇతని తల్లిదండ్రులు తీరిక లేదనడానికి పొద్దున్నే వెళ్లి ఎప్పుడో రాత్రికి ఇంటికి వచ్చే పేదవారు కాదు డైలీ కూలీలు అసలే కాదు.

    • @achyuthsai4960
      @achyuthsai4960 10 дней назад

      Ithani dad respectable ias officer and ee hanumanthu gadu oka vedhava , pillalu em chesthunnaro 90% parents ki theleedhu bro

    • @veerababug17
      @veerababug17 9 дней назад

      First time I had come to know these channel names. I am really shocked, ma'am. He should be punished strictly.

  • @maturiumashankar5673
    @maturiumashankar5673 11 дней назад +5

    మీ ఖచ్చితమైన ఈ విశ్లేషణకు నా యొక్క ప్రత్యేక అభినందనలు మరియు కృతజ్ఞతలు మేడం...

  • @harikishanteddu9588
    @harikishanteddu9588 7 дней назад +2

    ముసలి సుమకు విజ్ఞత లేకపోయే కదా... Nice done సాయిధరమ్ తేజ్...

  • @sridurgaprasad.123
    @sridurgaprasad.123 12 дней назад +54

    ముందు ఆ నల్ల టీ షర్ట్ వాడ్ని ఏం చేసినా పాపం లేదు ఒక తల్లి కి తండ్రికి పుట్టినట్టు అస్సలు ప్రవర్తించలేదు వాళ్ళు....

  • @bhushanrayani5815
    @bhushanrayani5815 12 дней назад +455

    డార్క్ కామెడీ చేసే వాలు ఈ సమాజానికి ప్రమాదకర మె, ఆ వీడియో లు చూసి వాటికి కామెంట్స్ పెట్టె వాలు అంత కంటే ప్రమాదకరము.

    • @gidlasyamasundararao2313
      @gidlasyamasundararao2313 12 дней назад +2

      Noethics toyuth

    • @mohank3921
      @mohank3921 12 дней назад +2

      Well said

    • @balagateja6994
      @balagateja6994 12 дней назад +1

      ❤❤

    • @VenkatGaming-tk6mt
      @VenkatGaming-tk6mt 12 дней назад +2

      Dark comedy bhuthulu kadu bro....oka serious situation ni light/humor way lo deal cheyadam.....nuvvu chepinattu ayithe jabardast show koda darkest comedy telugu 90% chusevi aadi gadi double meaning dialogues ey Mari avi koda consider cheyyali....dark comedy lo koda limitations untay it's not bad until it is limited.

    • @sunny1186
      @sunny1186 12 дней назад

      Mui ra erripuka​@@VenkatGaming-tk6mt

  • @rameshpilli9408
    @rameshpilli9408 12 дней назад +7

    సోషల్ మీడియా లో famous అవ్వాలని ఇలాంటి సైకో లు తయారవుతున్నారు.....

  • @kabeza10110
    @kabeza10110 11 дней назад +15

    భవిష్యత్తులో మానవాళి నశించిపోవడం అంటూ జరిగితే దానికి అంటు వ్యాధులు, అణు బాంబులు కారణం కాదు. "నైతిక విలువల పతనం వల్లే అది జరుగుతుంది" -- Albert Einstein

  • @ravindragiddi7265
    @ravindragiddi7265 12 дней назад +50

    తప్పకుండా ఇటువంటి చానల్స్ బ్లాక్ చేయేలి. Telecast చేసేముందు సెన్సార్ చేసే అవసరం ఉంది. వేళ్ళమీద తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వానికీ ధన్యావాదాలు.

  • @mpvraju4463
    @mpvraju4463 12 дней назад +93

    అలాగే జబర్దస్త్, అలాంటి డబల్ మీనింగ్ ప్రోగ్రామ్ లు వెంటనే ban చెయ్యాలి

  • @srkomma
    @srkomma 11 дней назад +11

    Smart phones and social media are two biggest curses of our lives..😢

  • @gurramnaresh3934
    @gurramnaresh3934 20 часов назад +1

    Tulasi chand gaaru. Namaskaram ఒక స్త్రీ అయి ఉండి సమాజంలో జరిగే మంచిని చెడుని కండ్లకు కట్టినట్లు వివరంగా అర్థం అయ్యేవిదంగా సమాజానికి తెలియజేస్తూన్నందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు.

  • @user-wz1jk9sz6p
    @user-wz1jk9sz6p 12 дней назад +134

    చాలా జుగుప్స కలిగించే అంశం. పచ్చ కామెర్ల వాడికి లోకం అంతా పచ్చగా ఉంటుందంటారు. ఆ గ్యాంగ్ వాల్ల కన్న వాళ్ళని, ఇంట్లో వాళ్ళని, ఫ్రెండ్స్ ని, సాటి మనుషులని, జంతువులని, వస్తువులని దేన్ని వదలరు. ఇది వాళ్ళ కుళ్లిపోయిన మనస్తత్వం. ఇలాంటి వారి గురించి మాకు awareness create చేసినందుకు చెప్పినందుకు ధన్యవాదాలు.

    • @mohank3921
      @mohank3921 12 дней назад +1

      They don't have common sense 😔

  • @goodteacher5
    @goodteacher5 12 дней назад +71

    ఇలాంటి వాళ్ళందరికీ అందరికీ ఆది గురువు జబర్దస్త్

  • @anandd5586
    @anandd5586 10 дней назад +4

    బూతులు మాట్లాడడం ఒక హీరోయిజం లా సినిమాల్లో చూపిస్తున్న సందీప్ వంగ లాంటి డైరెక్టర్లు కూడా ఇలాంటి సంఘటనలకు భాద్యులే.

  • @raysrajmedia1321
    @raysrajmedia1321 11 дней назад +3

    చాలా మంచి వీడియో చందు గారు 🙏విలువలు లేని ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలి 👍

  • @_VenkatC
    @_VenkatC 12 дней назад +27

    మేధావుల మౌనం సమాజానికి చాలా ప్రమాదకరం !.Thanks for doing a video on this !.
    Special thanks to Sai Dharm Teja and other celebrities/individuals who have highlighted this issue. We hope justice prevails under the new BNS laws.

  • @satishjaasti570
    @satishjaasti570 12 дней назад +28

    మేడం మీ వీడియోలు నేను చాలా తక్కువగా చూస్తాను,కారణం తెలియదు,కానీ ఈ సబ్జెక్ట్ మీద మీరు చేసిన ఈ వీడియో ఆసాంతం చూసాక మీ టాలెంట్ నాకు అర్థమైంది,మీ విశ్లేషణ, వివరణ,చాలా పరిణితి తో కూడినది.ఈరోజునుండి మీకు నేను పెద్ద అభిమానిని

  • @Meera_9666
    @Meera_9666 10 дней назад +3

    Mind blowing video present situation ni Baga chupinchara thanq saidaramtej.and thulasi chandu garuu..

  • @saiprabhayoutube3542
    @saiprabhayoutube3542 9 дней назад +3

    మీకు ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలి తెలియట్లేదు అక్క.మీ వివరణ ,మీ ధైర్యానికి 🙌🙌. ఈ వీడియో చూసి ఇప్పటి నుంచి అయిన మారతారు అని భావిస్తున్నాను.❤❤❤🙌🙌🙌

  • @kalaadhhark2981
    @kalaadhhark2981 12 дней назад +95

    తల్లి తండ్రులు highly qualified. మరి వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు.

    • @mohank3921
      @mohank3921 12 дней назад +10

      Panditha putra parama sunta

    • @naveen1508
      @naveen1508 12 дней назад +1

      ​@@mohank3921hi kranthi

    • @suddusgc6700
      @suddusgc6700 12 дней назад +2

      పట్టించుకునే టైమ్.... Zero...!!! అందుకే ఇలా...!!

  • @venkateshgidugu
    @venkateshgidugu 12 дней назад +49

    ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని వీడియోల్లో ఈ వీడియో తలమానికము. కంటెంట్ చాలా సందర్భోచితంగా ఉంది . చాలా చక్కగా చెప్పారు. మా వంతు పాత్ర తప్పనిసరిగా చేస్తాము

  • @babjanpatan6926
    @babjanpatan6926 12 дней назад +4

    రాజకీయ నాయకుల సపోర్ట్ ఎక్కువ అయిపోయింది చిన్న పిల్లల్ని రేపులు చేస్తున్నారు మతం పేరుతో హత్యలు చేస్తున్నారు యూట్యూబ్ లొ డబ్బులు వస్తున్నాయని నీతిమాలిన పనులు ఎక్కువగా అయిపోయినాయి మానవత్వం కనుమరుగైతుంది విటినన్నిటికి కారణం రాజకీయమే శిక్ష లు కఠినంగా ఉండాలి కోరుకుందాం

  • @Christian-xw5eq
    @Christian-xw5eq 7 дней назад +2

    Very good explanation and you are the true journalist standing for the Socity I appreciate your boldness and you are truly inspiration to Socity God bless you ma

  • @junnu_a-bless
    @junnu_a-bless 12 дней назад +55

    ఇలాంటి వాళ్ళు గురించి ఎక్కవ మాట్లాడం .. వాళ్లకు పబ్లిసిటీ ఇచ్చినట్లు...
    ఇది కొద్దిగా చెప్పి.... వాళ్లకు ఇచ్చిన శిక్ష ను గురించి ఎక్కువ చెప్పండి.
    మీరు దైర్యంగా అతని కుటుంబం గురించి చెప్పడం.. గ్రేట్...
    Atlest ఇకముందు అలాంటి వాళ్ళ పేరెంట్స్ జాగ్రత్త పడతారు...

  • @sgvcreationsduryodhanamast7938
    @sgvcreationsduryodhanamast7938 12 дней назад +23

    ప్రాణాలను పణంగా పెడుతూ....సాహసోపేతమైన వీడియోలు చేస్తూ....సామాజిక చైతన్యంలో మీ ఛానల్ అందరికీ మార్గదర్శకం అవుతుంది అనడంలో సందేహం లేదు... మీ టీం కి సమాజం తరఫున అభినందనలు ధన్యవాదాలు....జయాహో తులసి చందు టీం ... జయహో జయహో❤❤❤

  • @somaiahcheenuru0138
    @somaiahcheenuru0138 10 дней назад +2

    చాల చక్కటి విశ్లేషణ. ఇంత జరుగుతూ ఉంటే మరి ఇప్పటి వరకు ఎవరు ఎందుకు పట్టించు కో లేక పోయారు. ఒక స్టార్ హిరో వేలెత్తి చూపే వరకు వాల్ల ఆగడాలు సాగుతూనే ఉన్నాయా? ఇంకో ఆశ్చర్యకర విషయo, ఇలాంటివి view చేయడానికి లక్ష్యల్లో followers వెదవలు కూడా ఉన్నారంటే వీల్ల వల్ల ఎంత మంది చెడి పోతున్నారో అర్దo చేసుకోవాలి. సాయి దర్మ తేజ కు దన్యవాదాలు చెప్పాల్సిందే.

  • @KumarKumar-wy5yd
    @KumarKumar-wy5yd 12 дней назад +256

    తండ్రి IAS.... ఇక వాడి కేసు ఎం నిలబడుతుంది.... కొన్ని రోజులే ఈ హడావుడి....ఎం అయినా హోప్ అనేది ఉంటే.... సాయి ధరమ్ తేజ్ వల్లనే.... ఒక సెలెబ్రేటీ complaint rise చేసాడు కాబట్టి.... అయినా నాకు doubt ఏ.... With in 6 months లో అసలు ఇది case ఏ కాదు అని.... Pitty case లాగా పీకి అవతల పడేస్తారు.... మన system అలాంటిది....

    • @ganeshchintha4775
      @ganeshchintha4775 12 дней назад +17

      100% true

    • @Rasool-basha99
      @Rasool-basha99 12 дней назад +13

      మన న్యాయవ్యవస్థ పైన ఉన్న మన నమ్మకం.. ఎం రాజీకియంరా.. భారత దేశంది.. 😢😢😢

    • @deetisreenivas693
      @deetisreenivas693 12 дней назад +19

      జబర్ధస్త్ లో ఆది వేసే నీచాతి నీచమైన sexual bodyshaming content ని ban చేయాలి.

    • @gopalmuthyala606
      @gopalmuthyala606 12 дней назад +2

      What about their parents, mothers,sisters they are also living in this society

    • @Randomcommentorherepls
      @Randomcommentorherepls 12 дней назад +3

      Orey babu adhi petty case eh mari ippudenti vaadu anna daniki uri theeyalana endi? 😂

  • @RajKuMaRKoDaMaNcHiLi
    @RajKuMaRKoDaMaNcHiLi 12 дней назад +5

    Sai dharam Tej Gariki issue ni Address chesinandhuku manaspoorthi dhanyavadhaalu 🙏

  • @King123advithpravachana
    @King123advithpravachana 12 дней назад +82

    ఇది ముమ్మాటికీ తల్లితండ్రుల పెంపక లోపమే...ఒక లోపం ఉన్న ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చిందంటే దానికి మనం ఎవరిని బాధ్యులం చేస్తాము? ఆ వస్తువును తయారు చేసిన కంపెనీ నే కదా...వారు అలా అవడానికి పేరెంట్స్ కూడా బాద్యులే...

    • @qwertyuiop2994
      @qwertyuiop2994 12 дней назад

      If a 30 year old man kills someone are the parents responsible?

    • @anveshb7667
      @anveshb7667 12 дней назад

      @@qwertyuiop2994 Yes Parents are responsible, they are equally rogues.

    • @thorthirajesham9997
      @thorthirajesham9997 12 дней назад

      Good

  • @geetharoja7136
    @geetharoja7136 12 дней назад +32

    మీరు అంటే నాకు చాలా ఇష్టం మీ మాటల్లో న్యాయం నిజాయితీ ఉంటుంది ❤

  • @narendraroyya3833
    @narendraroyya3833 8 дней назад +2

    అక్కా నిజం గా బాధపడుతున్న చాలా రోజులనుంచి ఇలాటి రోస్టింగ్ చూసి ఆనందించును, దానికి సిగ్గు పడుతున్నాను,
    ఇలాటివి అరికట్టడానికి మా వంతు ఏం చేయాలో video చేయండి

  • @chandrashekar6269
    @chandrashekar6269 11 дней назад +3

    యూట్యూబ్ లో లైక్స్ మీ వీడియోస్ కి తప్ప ఎంత పెద్దవాళ్ళ వీడియో అయినా నేను లైక్ కొట్టను అక్క. అక్క మీ లాంటి వాళ్ళు మాకు కావాలి అక్క 🙏

  • @geetharoja7136
    @geetharoja7136 12 дней назад +80

    ఈ రోజుల్లో మంచి కంటే, చేడు చూపిస్తూ చేడు చేస్తూ ఉన్నవారినే ప్రోత్సహిస్తున్నారు, , ప్రోత్సహించే వాళ్ళదే కదా తప్పు

  • @user-oc2zu3tp7c
    @user-oc2zu3tp7c 12 дней назад +154

    కష్టం తెలియ కుండా పెరిగిన పిల్లలో ఇలాంటి ఆలోచను లు వస్తాయి
    . మీరు చెప్పిన మాటలు వాస్తవము

    • @mohank3921
      @mohank3921 12 дней назад

      Ias officer son Kuda unnadu

    • @KIRANRAVI3
      @KIRANRAVI3 12 дней назад +2

      Correct...

  • @saiprabhayoutube3542
    @saiprabhayoutube3542 9 дней назад +3

    ముందుగా జబర్దస్త్ లో వుండే ఆది గాడు కూడా చాలా డార్క్ గా మాట్లాడతాడు.ముందు వాడిని అరెస్టు చేయాలి.

  • @mnookaraju2986
    @mnookaraju2986 10 дней назад +2

    నేను Instagram account డిలీట్ చేసి 2 సంవత్సరాలు ఇంది... ఎవరైనా రీల్స్ చేసిన అందులో ఎం మాత్రమ్ తప్పున్న కింద బూతులతో చాలా నీచంగా మాట్లాడతారు ఎంత నీచంగా మాట్లాడితే అన్ని లైక్స్ వాళ్ళ కామెంట్స్ కి.. మళ్ళీ ఆ కామెంట్స్ నీ స్క్రీన్ shot తీసి ఇంకొకడు రీల్స్ చేస్తాడు... ఇవన్నీ చూస్తున్న ఇప్పటి జనరేషన్ 6పిల్లలు అలా నీచంగా మాట్లాడటమే ట్రెండ్ అని అనుకుంటున్నారు ముందు ఆ Instagram నీ బ్యాన్ చెయ్యాలి

  • @shobhanmosesjangam1157
    @shobhanmosesjangam1157 12 дней назад +196

    బైబిల్లో ఇలా చెప్పబడింది-చివరి రోజుల్లో అపహాసకులు ఉంటారని చాలా ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్త పడ్డండి

    • @peace3095
      @peace3095 12 дней назад +2

      ❤❤❤❤

    • @harishankarrachakonda753
      @harishankarrachakonda753 12 дней назад +9

      *కాలజ్ఞానంలోకూడాచెప్పారు*

    • @mohansoma7752
      @mohansoma7752 12 дней назад +1

      Bulubul

    • @ganeshrao7526
      @ganeshrao7526 12 дней назад +2

      *Mari PRANK Videos With BUTHULU & SAHAJEEVANAM Concept Nu Publicity Chesthuna BIG BOSS Tv Lo Vesthuna Channels Nu & Movie Industry Actors Nu Eey JAIL Lo Veyalo & Eey Punishment Evalo Chepthey Baguntundhi TEGLANA C.M RAVANTHAA CHEDDY* 🤗🤗🤗

    • @rsatyanarayana4454
      @rsatyanarayana4454 12 дней назад +8

      భాగవతగిత కూడా చెప్పారు ఎవరి కర్మo కి Valle అనుభంచాలి Ani పాపాలను క్షమించ కూడదు అని కూడా అని చెప్పాడు శ్రీ కృష్ణ పరమాత్మడు

  • @raghuvaran3505
    @raghuvaran3505 12 дней назад +117

    Sai Dharam Tej Great Human Being. He Is Raising His Voice Against These Animals. Hatsoff Sai Dharam Anna 👏🏻👏🏻👏🏻

    • @sainathborra7854
      @sainathborra7854 12 дней назад +9

      Antha publicity stunt lime light loki ravataniki anthe ade jabardasth lanti show lo unna vulgarity gurunchi matlade dammu unda ? Konni rojulu matladukuntaru tharuvatha antha same

    • @careless8
      @careless8 12 дней назад +2

      ​@@sainathborra7854 This is 🚫 not acceptable

    • @Bhakumaharaj
      @Bhakumaharaj 12 дней назад

      ​@@sainathborra7854 true

    • @mohank3921
      @mohank3921 12 дней назад

      But no use bro it's impossible to catch bcz they are in usa and their parents are ias

    • @VenkatGaming-tk6mt
      @VenkatGaming-tk6mt 12 дней назад

      @@raghuvaran3505 their movies contradictory to present situation bro...anta publicity stunts... praneet gadu koda movies ni roast chesadu in a positive way. Mari appudu fans movie criticize cheyyali kada... celebrity gorrelu anthe....

  • @MochiSrinivasKumar
    @MochiSrinivasKumar 7 дней назад +1

    వాళ్లు చాలా మంచివారు వాళ్లని ఎవ్వరూ ఏమీ అనవద్దు కాకపోతే వాళ్ళ రెండు కళ్ళు తీసేయాలి అంతే ఇదంతా లొల్లి ఉండదు

  • @rameshbandi8088
    @rameshbandi8088 8 дней назад +1

    అవును మేడం రామ్ గోపాల్ లాంటి గొప్ప వారే అలా ఉంటే అలా ఉంటేనే గొప్ప.వారు.అవుతారు అనే బావన కలుగు తుంది మేడం. నిజం గా మీ మాటలు.మంచి ఇంప్రేసన్ ఇచ్చినది మేడం ధన్య వాదాలు.

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 12 дней назад +38

    ఇలాంటి సమస్యలకు ఎలాంటి సమస్యలకు అయినా ఒక్కటే పరిష్కారం "స్పృహ", real concious ness అనేది ప్రతి విద్యా వంతుడిలో కలగాలి.

  • @indian2078
    @indian2078 12 дней назад +33

    పిల్లలతో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ టీవీ ప్రోగ్రామ్స్ రీల్స్ exetraa exetraa అన్ని మానుకోవాలి నిషేధించాలి.
    పిల్లలతో అడ్డమైన చేష్టలు చేయించే తల్లిదండ్రులపై కేసులు పెట్టి fine వెయ్యాలి.
    పిల్లలపై తప్పుడు బిహేవియర్ చేసే వాళ్ళని ఉరి తీయాలి. కఠినమైన శిక్షలు అమలు పరచాలి.
    తల్లితండ్రులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి.
    పిల్లల్ని కంటికి రెప్పల అనుక్షణం కాపాడుతూ ఉండాలి.
    బాబాయ్ మావయ్య ఇంటి పక్కవాళ్ళు ఎవరితోనైన ఆడపిల్లల్ని అయినా మగపిల్లల్ని అయినా ఒంటరిగా అస్సలు ఉంచకూడదు పంపకూడదు.
    చాలా బాధాకరమైన విషయమే అయినా తప్పదు.

  • @URC_Kannada
    @URC_Kannada День назад +1

    😂😂 చాలా funny గా ఉంది కానీ ఈ మాటలు మా ధర్మశాస్త్రానికి విరుద్ధం కాబట్టి వీళ్ళను శిక్షించాలి

  • @mohammadabdulkahdirjilani2752
    @mohammadabdulkahdirjilani2752 9 дней назад +2

    What they did was wrong. but Jabardast laughing in cornor 😂😂😅

  • @SolomonIm
    @SolomonIm 12 дней назад +38

    Thanks for spreading awareness and courageously addressing untouched topics!👏

  • @God_isgood-allthe
    @God_isgood-allthe 12 дней назад +36

    నిజం అక్క కుళ్లిపోయిన మనసులలో పైకి బాగానే ఉన్న వాళ్ళు ఈ సమాజం లో ఉన్నారు కాబట్టే చిన్న పెద్ద తేడా లేదు అమ్మ నాన్న గౌరవం ఉండదు అక్క చెల్లి వరస ఉండదు పశువుల కంటే దారుణంగా బ్రతుకుతున్నం. తల్లి తండ్రి పిల్లల్ని పట్టించుకోకపోతే చదువుకున్న వింత పశువుల్లా తయారవుతారు. ఫేమస్ అవ్వడానికి ఏం చేయడానికైనా ఎలా ఉండడానికి అయినా రెడీ అనే మనుష్యులు ఉన్నారు. మనిషి అంటేనే అసహ్యం .....

  • @revathicheemalamarri8893
    @revathicheemalamarri8893 12 дней назад +1

    పిల్లల్ని కంట్రోల్ చేసే జనరేషన్ ఎప్పుడో పోయింది అండి. డిసిప్లిన్ లో పెట్టాలని ఒక దెబ్బ వేస్తేనే కేసు లు పెట్టే రోజుల్లో ఉన్నాం మనం

  • @BharathKumar-kl5fr
    @BharathKumar-kl5fr 12 дней назад +2

    అందుకే స్కూళ్ళలో భగవద్గీతను భోదించాలి
    ఏంచెప్పాలి ఈ సమాజం గురించి
    హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే ధ్యేయంగా కామెడీ చేసే మునావర్ ఫరూకీ ని brs పార్టీ నే స్వయంగా ఆహ్వానించడం ,
    రామ్ గోపాల్ వర్మ మీద ఎవరూ యాక్షన్ తీసుకోక పోవడం,
    స్వయంగా రాజకీయ నాయకులే క్యాసినో నిర్వహించడం
    మాతృభాష కు ప్రయారిటీ ఇవ్వకుండా
    దైవబాష కు ప్రయారిటీ ఇవ్వకుండా
    ఇంగ్లీష్ అంటే గొప్ప అన్నట్టుగా ప్రభుత్వం పైయిడ్ ఆర్టిస్ట్ లతో ప్రమోట్ చేసుకోవడం,
    జబర్దస్త్ లో కూడా వల్గర్ కామెడీ చెప్పే టప్పుడు హిందూ డివోషనల్ సింబల్స్ వేసిఉన్న లాల్చీలు ధరించడం ,
    ఒక సన్నాసి దేమో పూజ సామాగ్రి కోసం 4 సార్లు లేపారని పెళ్లి లో పూజారి ని తిట్టినట్టు సన్నివేశం,
    హిందువుల పండుగలను , దేవి దేవతలను , అపహాస్యం చేయడం ,
    మరొకరేమో బ్రాహ్మణ వర్గాన్ని కించపరచడం ,
    దేనికైనా రెడీ అనే సినిమా లో బ్రాహ్మణ ఇల్లాలు ఎవడో ముక్కు మొహం తెలిని వాడు డబ్బులు ఇద్దామని ఇంటికి వస్తే మీరూ మా వారిలాగానే అంటూ పదేపదే అంటుంది, ఇంకా బ్రాహ్మలని కించపరిచే సీన్లు ఆ సినిమా లో ఎన్నో ఉన్నాయి ,
    అలాగే అమీర్ ఖాన్ pk సినిమా లో ఏకంగా శివుని గెటప్ లో ఉన్న అతనిని తరుముతూ దానిని కామెడీ గా చూపించడం ,
    ఆమె ఎవరో మణిమేఖలై అంట కాళీమాత చేతిలో LGBT bord పెట్టి పోస్ట్ చేసింది
    మరొక ఆమె బుర్కాను పద్దతి ధరించి ఒకఫొటో
    హిందూ సాంప్రదాయం లో రెడీ అయ్యి పట్టుచీరని తొడలదాకా కట్ చేసుకుని స్టైల్ గా నుంచొని ఒక ఫొటో పోస్ట్ చేసింది
    తమిళ హీరో విజయ్ మూవీలో నేమో చర్చిగురించి మసీదు గురించి ఏమీ అనడు గుళ్ళకు బదులు మాత్రం హాస్పిటల్ ళ్ళు కట్టాలంట ,
    ఇలాఒకరేముంది కమల్ ,
    ప్రకాష్ రాజ్,ఉదయనిధి స్టాలిన్,
    గుళ్ళను కూల్చే స్టాలిన్,
    ఇక ఓవైసీ హిందువుల ను ఎమన్నాడో అందరికీ తెలిసిందే,
    భారతమాత కి జై అననంటాడు ,
    జణగణమణ పాడనవసరం లేదంటాడు ,
    జై పాలస్తీనా అంటాడు,
    పదినిమిషాలు కళ్ళుమూసుకుంటే హిందువుల సంఖ్య భారీగా తగ్గిస్తా అంటాడు ,
    మరొక దరిద్రుడేమో రీసెంట్ గా పార్లమెంట్ సాక్షిగా హిందువుల మీద విషం కక్కాడు
    ఇవన్నీ ఇలా వుంచితే
    అసలు జడ్జి ల తీర్పులు ఎలా తయారైనయ్యి అంటే
    స్వలింగ సంపర్కం తప్పుకాదట,
    పెళ్లి ఐయ్యి భార్య/ భర్త ఉన్నవారు
    ఎవరు ఎవరితో నైనా సహజీవనం చేయచ్చంట ,
    ఇలానే వదిలేస్తే తండ్రి కూతురు ని రేప్ చేసే హక్కు ఉంది అని
    కొడుకు భార్య ను తండ్రి
    తమ్ముడు భార్యను అన్న కూడా అనుభవించచ్చుఅని కూడా తీర్పలు ఇస్తారేమో సమాజం ఇలా తయారైతే మీరు చెప్తున వాళ్ళ తప్పుని జనాలు అసలు తప్పు లెక్క వేయరేమో
    అలాగే రాజకీయ నాయకులు ట్యాక్స్ పేయర్స్ డబ్బు ని వాళ్ల సొంత విగ్రహాలు పెట్టుకునేందుకు వాడడం
    కేవలం ఒక్క విగ్రహాన్ని అడ్డు పెట్టుకుని 200 కోట్లు ఒకడు వాణ్ని చూసి అదే విగ్రహాన్ని 400 కోట్లు స్వాహా చేయడం , రోడ్ల మరంమత్తులనేమో గాలికి వదిలేసి రాక్షసానందం పొందడం ,
    ఇంకా విచిత్రంగా నవరత్న పధకాలు కు గుడంట ,
    దేవాలయాలకు ఎదురుగా పెరియార్ విగ్రహాలు,
    ఇలా చెప్పుకుంటూ పోతే చాలా
    బెంపూడి గురించి కామెడీ చేయడం తప్పేకాదు అదంతా కొంత మంది స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇచ్చి అందరూ ఇలా మాట్లాడగలరని ప్రచారం చేసుకున్నారు అని ఈ మధ్య నే బైటపడింది అలాగే వాళ్ళ చెప్పే టాపిక్ లో హాలివుడ్ సెలబ్రెటీలా మాట్లాడతారే తప్ప ఆదర్శప్రాయంగా ఏ అంశం ఉండదు ఆ పిల్లలు అందరూ చదుకోవాలనో , వాళ్ళేం సాధించిదలుచు కున్నారో , దేశానికి/ సమాజానికి ఏం చేస్తారో , ఆర్మీ చేరడం గర్వించదగ్గ విషయం అనో ఇలాంటి ఏ మోటివేషన్ స్పీచ్ కాదు ,
    ఎనీ వే మీరు పెట్టె వీడియో లలో ఇదొక్కటే కొంచెం జన్యూన్ గా అనిపించింది
    ఆర్యులు, ద్రవిడులు అంటూ జనాలలో విషబీజాలు నాటేవాళ్ళు
    ఒకళ్ళేంటి
    ఉదయనిధి

  • @ramadasuprince5966
    @ramadasuprince5966 12 дней назад +40

    వాళ్ళను త్వరగా arrest చేసి jail కు పంపుటకు చర్యలు తీసుకోండి

    • @rocking_zoya
      @rocking_zoya 9 дней назад

      Arrest చేసి video ని కూడా RUclips insta లో upload cheyali

  • @user-jyothisri
    @user-jyothisri 12 дней назад +15

    ఆ హైపర్ ఆది కూడా ఇదే జాతి, జోక్స్ అన్ని బాడీ షేమింగ్, ఫీమేల్ షేమింగ్ మీదే ఉంటాయి.

  • @majeedmd6069
    @majeedmd6069 11 дней назад +1

    ఆది గారు మీరు షోస్ లో చాల అర్థం లేని మాటలను వాడుతున్నారు దయచేసి గమనించగలరు నా మనవి...భవిష్యత్తులో దీని ప్రభావం ఉంటుంది కావున దయచేసి మీరు చేసే షోస్ లో ఉపయోగపడే స్క్రిప్టు చెయ్యండి నా మనవి 🙏 ఏమైనా తప్పు అనిపిస్తే శమించ గలరు...మీ లాంటి వారు చెప్తే కొద్దిగా అయినా మార్పు వస్తుందని ఆశిస్తున్నాను🙏

  • @karthikdvrs
    @karthikdvrs 10 дней назад +2

    Dear arrested person, open ur mouth in custody.. .. nice awareness video madam..

  • @sujatha3953
    @sujatha3953 12 дней назад +37

    చాలా బాగా explain చేశారు.విలువలు లేని సమాజం తయారవుతుంది మేడం.😢

  • @anwarpasha1645
    @anwarpasha1645 12 дней назад +149

    Sai Dharam Tej, Manoj Manchu & Nara Rohith bro’s.🙏👍👌.

    • @mohank3921
      @mohank3921 12 дней назад +3

      Manoj Anna vella tata testhadu

    • @VenkatGaming-tk6mt
      @VenkatGaming-tk6mt 12 дней назад +1

      @@anwarpasha1645 vallu chese movies contradictory ga untay bro...Mari Valla movies ni evadu prashnichadu...ante janalu gorre lu open mind unte eppudo bagupadevallam

    • @naveen1508
      @naveen1508 12 дней назад

      ​@@mohank3921antha ledu vaniki

    • @naveen1508
      @naveen1508 12 дней назад +1

      ​@@VenkatGaming-tk6mtpraneeth fan vachadu

    • @VenkatGaming-tk6mt
      @VenkatGaming-tk6mt 12 дней назад

      @@naveen1508 fan entra hooka fan tho bemgutha Elli mee hero chusa Nene chusa Nene song lyrics chudu Mari adi Ela chesadu ra burra Ledha publicity stunts ki gorrevi nuvvu g* musko

  • @thirupathichandragiri4132
    @thirupathichandragiri4132 11 дней назад +1

    వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు వాళ్ల పిల్లలు వాళ్లని కూడా అదే దృష్టితో చూస్తారు కావచ్చు వాళ్ళు

  • @Puritigaddanaveen32224
    @Puritigaddanaveen32224 12 дней назад +79

    Akka miru చెప్పే ప్రతీ న్యూస్ చాలా చాలా యూస్ ఫుల్ నువ్వు ఇలానే ఉండు అక్క
    నాకు కూడా ఇలానే మాట్లాడాలని ఉంటుంది బట్ నా జాబ్ నిమిత్తం మాట్లాడలేను

    • @mohank3921
      @mohank3921 12 дней назад +1

      Panditha putra parama sunta...vedi dark comedy

  • @RGV-Films
    @RGV-Films 12 дней назад +47

    సోషల్ మీడియా కాదు ,సెక్స్వల్ మీడియా ,

  • @srinivasg1347
    @srinivasg1347 7 дней назад

    This is the best video mam. Salutes to you. PLZ keep on this way.. society requires many torch bearers like you

  • @lakshmisambasiva8603
    @lakshmisambasiva8603 12 дней назад +21

    తీసుకెళ్ళు ఊరు తీసేయండి మేడం ఫన్ ఫన్ ఫన్ అనొచ్చు మనం కూడా

  • @Himama173
    @Himama173 12 дней назад +22

    Internet ప్రజలకు అవసరమా!. పనికిమాలిన ప్రజలకు కూడా అవసరమా!

  • @mgmchristchurch5313
    @mgmchristchurch5313 10 дней назад +2

    తులసి చందు గారు జబర్దస్త్ లాంటి show లో జరిగే చెత్త కామెడీ గురించి కూడా వీడియో చేయండి

  • @nalandakumarikondepudi5914
    @nalandakumarikondepudi5914 10 дней назад +1

    ఫన్ కాదు దరిద్రం ఈ దరిద్రపు వెదవలను ముందు శిక్షించి ఏ శిక్ష వేశారో ప్రజలందరికీ దయచేయండి pls

  • @maheshav3562
    @maheshav3562 12 дней назад +283

    RUclips channels కి కూడా సెన్సార్ ఉండాలి.జబర్దస్త్ అనే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ నుండి అతిగా తయారయ్యారు.....ఏం మాట్లాడినా DOUBLE MEANING లో ఆలోచించేలా మారిపోయింది సమాజం...

    • @నాపుణ్యభూమి
      @నాపుణ్యభూమి 12 дней назад +13

      ఇలాగే చేస్తే జబర్దస్త్ ఆది గాడిని సెలబ్రిటీ చేసారు కదరా ..అంటే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంటె ఏం చేసిన టచ్ చేయరు ఎవరు

    • @maheshav3562
      @maheshav3562 12 дней назад +6

      @@నాపుణ్యభూమి political background ఒక్కటే కాదు నిబ్బ FANS ఉంటారు ఏం చేసినా వీర level లో హైప్ చేయనికి బుద్ధి లేని FANS GROUPS ఉంటాయి...

    • @JagguThetrader
      @JagguThetrader 12 дней назад +7

      Oka jabardast ey kadhu.... Movies anni ilane... Gattiga matladuthe Sandeep reddy vanga ni kuda dengali... Inka chala movies unnai... Jabardast lo double meaning untai emo kani intha vulgur ga matladaru.....

    • @VenkatGaming-tk6mt
      @VenkatGaming-tk6mt 12 дней назад

      @@నాపుణ్యభూమి yes

    • @luckyking5585
      @luckyking5585 12 дней назад

      Mari tamariki family show ane di kanabada leda

  • @raviwithu
    @raviwithu 12 дней назад +49

    వాళ్ళ తండ్రి ఒక ఐఎఎస్ ఆఫీసర్ అంట. ఇలాంటి వాడిని కన్నందుకు ఎంత బాధపడుతున్నారో.

  • @yeshayyakodamanchili8116
    @yeshayyakodamanchili8116 12 дней назад +1

    ఒకరినీ బాధపెట్టి మరొకరు సంతోషించేది సంతోషం కాదు, అపహస్యం అంటారు. జబర్థస్త్ లో కూడ అదే విధంగా ఉంటుంది, కాబట్టి జబర్థస్త్ నీ నిషేధించడం చాల మంచిది, లేదంటే రాబోవు కాలంలో అటువంటి షోస్ చూసి ఇలాంటి వారు ఇంక ఎక్కువ అయ్యిపోతారు, పిల్లలు కూడ పాడైయ్ అవకాశం ఉంది కావున అటువంటి అన్ని షోలు నిషేధించడం మంచిది.

  • @SriSri-ib9bt
    @SriSri-ib9bt 12 дней назад +2

    కష్టపడి సంపాదిస్తే అప్పుడు గర్వించు but your son ఏమి చేస్తూ సంపాదిస్తున్నాడో ఒకసారి చూడండి.

  • @ShaleniShaleni-jx9qu
    @ShaleniShaleni-jx9qu 12 дней назад +48

    రేపు వీళ్ళకి పెళ్లి పిల్లలు పుడితే ఆ పిల్లలను కూడా వీళ్ళు ఏం చేస్తారు నాకే అర్థం కావడం లేదు ఇలా నేను మాట్లాడకూడదు ఏమో కానీ మాట్లాడవలసి వస్తుంది

  • @revolutionworld4408
    @revolutionworld4408 12 дней назад +17

    దిశ ఎన్కౌంటర్ ఎలా జరిగిందో అలా చెయ్యాలి వీళ్ళని, వీళ్ళు చెడిపోవడమే కాకుండా సమాజాన్ని కూడా చెడగొడతారు 🤦‍♂️

  • @venkatasubbaraochinta1610
    @venkatasubbaraochinta1610 11 дней назад +1

    Chandu ji you are absolutely correct I like your contents God bless you with good health and courage amma

  • @SRNR_PODCAST.
    @SRNR_PODCAST. 10 дней назад +1

    endhuku madam last video delete chaysaru,that is the truth even if it costs criticism you are a true journalist, I am hoping so.

  • @marutinaresh8191
    @marutinaresh8191 12 дней назад +91

    ఇది దారుణమైన సంఘటన..... ఉరి శిక్ష వేసినా తప్పులేదు.... మనం తెలియకుండానే చాలా తప్పులు చేస్తున్నాం & కొనసాగిస్తున్నాం 😢😭😭😭

    • @dasaradhd4910
      @dasaradhd4910 12 дней назад +2

      వాళ్ళకి ఒక రకంగా శిక్ష పడినట్టే. ఎలాగంటే, 1. వాళ్ళు ఇండియా కు, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలకు, ఎప్పుడు వస్తే, అప్పుడు అరెస్ట్ చేస్తారు. అందువల్ల కనీసం ఓ 5 ఏళ్ళు ఇండియా రాలేరు 2. వీళ్ళ భాగోతం తెలిసి, ఇక పెండ్లి అయి, పిల్లలు వున్న స్నేహితులు, వీళ్ళని చీదరించుకుంటారు, వాళ్ళ ఇళ్లకు కూడా రానియ్యరు. 3. వీళ్లకు భవిష్యత్తలో పెళ్లిళ్లు అవడం కష్టమే. 4. వీళ్ళ సోషల్ మీడియా ఖాతాలు అన్ని క్లోజ్ అయిపోయినట్టే. 5. వీళ్ళు ఇలాంటి వాళ్ళు, అని వీళ్ళు పనిచేస్తున్న కంపెనీలకు తెలుగు పోలీస్ లు ఇమెయిల్ పంపితే, వీళ్ళ ఉద్యోగాలు కూడా ఊడినట్టు అవుతాయి.

    • @sandy369
      @sandy369 10 дней назад

      ​@@dasaradhd4910❤

  • @gskachinthakunta6684
    @gskachinthakunta6684 12 дней назад +16

    సమాజ హితం కోసం మీరు చేసే ప్రతి వీడియో చాలా మంచి సమాచారాన్ని,సమాజాన్ని జాగృతం చేయడానికి ఉపయోగపడుతాయి తులసిగారు.
    ఇప్పుడున్న సమాజానికి మీలాంటి జర్నలిస్టులు ఉండడం చాలా అవసరం, చెడునుండి తప్పించి,మంచి వైపు వేలు పట్టి నడిపించే విదంగా ఉంటాయి మీ వీడియోలు.మీకు వేల వేల వందనాలు మరియు కృతఙ్ఞతలు తులసి గారు.