ముంచుకొస్తున్న అతిపెద్ద ముప్పు || Thulasi Chandu

Поделиться
HTML-код
  • Опубликовано: 11 июл 2024
  • Buy a Health Plan & Get Online Discounts Up to 25%👇
    tinyurl.com/5n79xkej
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/...
    ముంచుకొస్తున్న అతిపెద్ద ముప్పు || Thulasi Chandu
    #plastic #plasticinblood
    🚶 Follow Me 🚶
    RUclips: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

Комментарии • 557

  • @ThulasiChandu
    @ThulasiChandu  26 дней назад +34

    Buy a Health Plan & Get Online Discounts Up to 25%👇
    tinyurl.com/5n79xkej

    • @dhoomdhoomkumar3208
      @dhoomdhoomkumar3208 26 дней назад +6

      nuvvu neee plagarism ki ooo dhandam .

    • @sunitha9388
      @sunitha9388 26 дней назад +2

      నేను నా సామాజిక మధ్యమ లో మీ వీడియోను పోస్ట్ చేస్తున్నాను..

    • @varunkumarn6373
      @varunkumarn6373 26 дней назад

      Druv rate .

    • @umaboppe7001
      @umaboppe7001 25 дней назад

      Pl. Explain

    • @anjukhan348
      @anjukhan348 25 дней назад +1

      మేడం హాస్పిటల్స్ లో వాడే గ్లూకోస్ బాటిల్స్, సిరంజ్ లు, పిల్లలకు ఇచ్చే సిరప్స్, టాబ్లెట్స్ మొత్తం ప్లాస్టిక్ కె కదా... మరి మన డాక్టర్స్, గవర్నమెంట్స్ ఏంచేస్తున్నట్టు.

  • @krishkkteluguvlog
    @krishkkteluguvlog 26 дней назад +347

    ఎప్పుడైనా అల్పాహారం బయట నుంచి తెచ్చుకోవాలంటే చివరికి అల్లం చట్నీ కూడా నేను స్టీల్ బాక్స్ లో తీసుకెళ్తాను ప్లాస్టిక్ ని మానేసి నేను 15 ఏళ్ల అయింది సుమారుగా

    • @ThulasiChandu
      @ThulasiChandu  26 дней назад +35

      Great sir 🙏

    • @Naidu1912.
      @Naidu1912. 26 дней назад +3

      Madam you made an important video. Usage of plastic is purely depend upon the public. For instance most of the people are following health tips by following like walking, jogging, doing exercises, consuming raw vegetables, taking oil less foods and so. But out of the said people, maximum are insisting for carry bags than the commodities while they are shopping. Blaming than the government, we have to do the best to eradicate the plastic.

    • @veerarao1387
      @veerarao1387 26 дней назад +2

      Great job 🎉thanks

    • @Naidu1912.
      @Naidu1912. 26 дней назад

      Thank Q so much.

    • @nalamgupta
      @nalamgupta 26 дней назад +7

      Sir good work. అసలు ప్లాస్టిక్ కి కారణం క్రుడ్ ఆయిల్ శుద్ధి చేస్తే వస్తుంది. సో మనం ICE వాహనాలు మాని వేసి ఎలక్ట్రిక్ వాహనాలకు షిఫ్ట్ ఐతే ప్లాస్టిక్ ను శాశ్వతంగా తొలగించి వీయచ్చు
      మీకు వీలు ఐతే ఎలక్ట్రిక్ వాహనాల కూడా ప్రోత్సహించండి.

  • @lazamab9707
    @lazamab9707 26 дней назад +159

    నిజాయితీ u-tuber గా మీరు తెలుగు వారు కావడం మా అదృష్టం

    • @bv4651
      @bv4651 25 дней назад +1

      😢

    • @harikrishna5666
      @harikrishna5666 25 дней назад +3

      Abbo
      TDP , congress journalist
      Kula gajji

  • @user-rp7wu1rd3g
    @user-rp7wu1rd3g 26 дней назад +208

    తులసి చందుగారు నిజంగా మీరు ఈ సమాజంలో చెడును తొలగించే ఔషధమొక్క🎉🎉🎉

    • @param9466
      @param9466 26 дней назад +7

      ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో నేను చూసిన ఒక అద్భుతమైన కామెంట్🎉

    • @sirishaazari3166
      @sirishaazari3166 26 дней назад +7

      That's why she is 'తులసి'

    • @MurthypatnaikGoberu
      @MurthypatnaikGoberu 26 дней назад

      ❤a​@@param9466

    • @dadaShakeer
      @dadaShakeer 26 дней назад +3

      Yes your right

    • @mohammedeasa8797
      @mohammedeasa8797 26 дней назад

      Yes, మా అక్క సూపర్

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 26 дней назад +77

    నేడు ఇలాంటి జర్నలిస్టులు కరువయ్యారు. యువర్ గ్రేట్ మేడం

  • @sgvcreationsduryodhanamast7938
    @sgvcreationsduryodhanamast7938 26 дней назад +45

    సమాజానికి Time,Talent (సమయం, ప్రతిభ ) ఇస్తూ... నిరంతరం చైతన్య పరుస్తున్న మీకు ధన్య వాదములు... అభినందనలు

  • @krishkkteluguvlog
    @krishkkteluguvlog 26 дней назад +60

    ప్లాస్టిక్ పరిశ్రమలు మన భారతదేశంలో ఎప్పుడు మోయ పడతాయి సంపూర్ణ ప్లాస్టిక్ పరిశ్రమలను మూసేస్తే వాడకం అనేది ఉండదు కదా ఈ దిశగా ఎటువంటి అడుగులు జరగలేదు

    • @Ssrao-wl6cj
      @Ssrao-wl6cj 24 дня назад

      Plastic factories close anedhi. Jarugadhu

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 26 дней назад +42

    ప్లాస్టిక్ విషయంలో ప్రభుత్వాలు గట్టిగా నిర్ణయం తీసుకోవాలి ప్రజల ఆరోగ్యం కాపాడాలి జంతు సంరక్షణ కూడా కాపాడాలి ఇంత మంచి సమాచారం అందిస్తున్నందుకు మేడం మీకు కృతజ్ఞతలు

  • @nagasai8181
    @nagasai8181 26 дней назад +45

    ఇప్పటి వరకూ నేను మీ ఫాలోవర్ ఇప్పటినుంచి మీ అభిమానిని హ్యాట్సాఫ్ సిస్టర్

  • @vidhyalalchintala310
    @vidhyalalchintala310 26 дней назад +24

    అక్క మీ లానింటి జర్నలిస్టు ఉండటం మ అదృష్టం thank you so much ❤🎉

  • @umarani2159
    @umarani2159 25 дней назад +7

    Mam thank s
    నేను ఇంట్లో సాధ్యమైనంత వరకు
    గాజు, స్టీల్, వెదురు, చెక్క నే వాడుతా
    స్నానానికి కూడా స్టీల్ బాకెట్ నే వడుతా
    బట్టల క్లిపులు కూడా చెక్కవి, వాటిని వేయడాని
    కూడా పాత స్టీల్ గిన్నె వాడుతా
    తప్పని పాల పాకెట్ కూడా తెగానే పాలను
    గిన్నెలోకి తీస్తా
    ఎది అన్న తప్పదు అనుకుంటే దాన్ని
    ఎక్కువ రోజులు వాడను
    ఇంట్లో మట్టుకు నా చేతనైనంత ,చేయగల్గినత
    చేస్తున్న.
    మీరు అన్నట్టు ప్రభుత్వాలు చేయాల్సింది
    చాలా చాలా ఉంది
    కొన్ని చట్టాలు కూడా కఠినంగా వస్తేగాని
    ప్రజ ల లో అవగాహన రాదు
    చాల వివరంగా చెప్పారు
    Thank you mam.

  • @mohanamuralipasupuleti8408
    @mohanamuralipasupuleti8408 26 дней назад +35

    చాలా ఉపయోగపడే విషయం పై వీడియో చేసారు.అద్భుతమైన వీడియో తులసి చందగారూ.

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 25 дней назад +7

    తులసి గారు, ఎంతో అమూల్యమైన వీడియో చేశారు. నేను గత 16 ఏళ్లుగా మొదట్లో వాడిన ప్లాస్టిక్ కవర్స్ జేబులోనో, వెహికల్ లోనో పెట్టుకుని షాపుకు వెళ్లడం ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ వాడకం తగ్గించాను, గత పదేళ్లుగా క్లాత్ సంచుల వాడుతూ ఉన్నాను. 2018 లో ఒక వెయ్యి జ్యూట్ బాగులపై ప్లాస్టిక్ భూతం ఎలా కమ్మేస్తుందో వివరణ మెసేజేస్ తో మా ఊరులో బ్యాగ్స్ పంచాను, మా చిన్న నాటి క్లాస్ మేట్ ఒకరు పాఠశాలలో టీచర్ అవడం వలన ఆమె ఈ బ్యాగ్స్ ను తన స్కూల్ విద్యార్థులకు ఇవ్వడం ద్వారా పిల్లలలో కూడా ప్లాస్టిక్ పట్ల అవగాహన కల్పించే ప్రయత్నాలు చేసాము. గత పదేళ్లుగా ఆర్థిక ఒత్తిడి వలన ఇలాంటి బ్యాగ్స్ ఒకసారికి మించి పంచలేక పోయాను. ఆర్థిక స్తొమత కలిగిన నాడు, మొదటగా ఇలాటి బ్యాగ్స్ మరియూ చెట్ల పెంపకంకు కొంత డబ్బు సమయం కేటాయిస్తాను. మంచి అవసరం ఐన టాపిక్ చేసినందుకు ధన్యవాదములు 🙏. ప్రభుత్వాలు కూడా ఈ పల్చటి కవర్స్ బాన్ చేయాలి, అలానే కూల్ డ్రింక్స్ వంటివి 30 ఏళ్ల క్రితం ఎలా గాజు బాటిల్ లో వచ్చేవో అలానే చేయాలి అని రూల్స్ తేవాలి. ఇక అన్నింటికీ మించి ఈ గ్రోసెరీ పాకింగ్ తప్పనిసరిగా నాన్ ప్లాస్టిక్ కవర్స్ తో చేసేలా ఆదేశాలు ఇవ్వాలి 🙏

  • @akulajanakiram5194
    @akulajanakiram5194 23 дня назад +1

    చందూ గారూ... మీ వాయిస్ ఖనీల్ మంటూ.... ఫాట్ మని కొట్టినట్టు ఉంటుంది దానికి తోడు మీరు తీసుకొనే సబ్జెక్టు కూడా అలానే ఉంటుంది.. గుడ్ keepitup 👍

  • @devikosireddi9565
    @devikosireddi9565 23 дня назад +1

    RUclips మొత్తం వెతికినా కూడా ఇంత మంచి వీడియో ఉండదేమో . మీకు థాంక్స్ అనే పదం చెప్పడం సిగ్గుగా అనిపిస్తుంది. మీ కష్టానికి లైక్ షేర్ మాత్రమే కాదు ఇకపై ప్లాస్టిక్ వాడకూడదు అనే నిర్ణయం కూడా తీసుకోవాలి.🙏🙏🙏🙏

  • @vedavathymalepati9980
    @vedavathymalepati9980 26 дней назад +5

    సమాజాన్ని చైతన్యవంతం చేసే మీలాంటివారు చాలా అవసరం ప్రజలలో మార్పు రాలేకపోయినా అధికారులే చొరవ తీసుకొని ఈ ప్లాస్టిక్ భూతాన్ని నిర్మూలించే ప్రయత్నం చేయడం చాలా అవసరం

  • @avkrishanarao3621
    @avkrishanarao3621 26 дней назад +8

    మేడం గారు ప్రజలకు కావలసిన చామా శారం వీడియో సేశారు మీకు భినందనలు, దీనిపై భారత ప్రభుత్వం, అలా గే ప్రపంచంలో అన్ని దేశాలు కలసి నిర్ణయం తీసుకొని ప్లాస్టిక్ ని భేన్ చెయ్యాలి, ప్రజలు కూడా కలసి రావాలి అప్పుడే మంచి జరుగుతుంది

  • @Jedidiya
    @Jedidiya 26 дней назад +8

    Sister, recent గా హైదరాబాద్ హోటల్స్ లో వున్నా కల్తీ and present generation లో family మొత్తం వెళ్లి hotels and restaurants కి వెళ్లాలన్న భయపడిపోయే unhygienic foods serves చేస్తున్న వారిపైన and మన food safety offices regular checkups and duties పైన detailed video కావాలి 🙏. TQ⭐

  • @shaikabdulrahamanputcha2433
    @shaikabdulrahamanputcha2433 26 дней назад +7

    తులసి మేడం నాకు ఇప్పుడు 56 సంవత్సరాలు నేను 30 సంవత్సరాలు నుండి వింటున్న ఈ plastic ప్రపంచానికి తినివేస్తాది అని ఎం లాభం లేదు మారదు లోకం మారదు కాలం ban plastic factorys
    jaihind

  • @PavanKumarIAS2025
    @PavanKumarIAS2025 26 дней назад +4

    Mam I'm an IAS aspirant, I'm very happy to know about your RUclips channel.
    I hope your Vedios will help me in this upsc preparation
    I used to watch your Vedios regularly
    Keep doing mam.. we'll always support you.

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 25 дней назад +3

    మంచి విషయాలు చెప్పావు తల్లీ. నీకు నా ఆశీస్సులు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయమ్మా.

  • @swarajyalakshmiannavarapu7153
    @swarajyalakshmiannavarapu7153 26 дней назад +11

    చాలా బాగా చెప్పారు కానీ అందరూ కలిసి ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తే బాగుంటుంది

  • @aumamaheswararao4150
    @aumamaheswararao4150 25 дней назад +4

    ఇంత సమాచారం సేకరించడం,.. దానిని ఇంత చక్కగా ఎక్సప్లయిన్ చేయడం మీకు మీరే సాటి. ప్రొఫెసర్ లు,పీహెచ్డీ చేసిన వాళ్లకు మీలా చెప్పెన వాళ్ళను చూడలేదు. ప్రపంచంలో, దేశంలో అన్ని రంగాలలో ఉన్న సమస్యలు ను examples తో సహా వివరించడం సామాన్యమైన విషయం కాదు. 👌👍

  • @vineelD8
    @vineelD8 26 дней назад +38

    ప్లాస్టిక్ ఫ్రీ జులై అని నేను 2022 లో వరుసగా నెల రోజులు వాట్సాప్ స్టేటస్ లో ప్లాస్టిక్ ప్రమాదం గురించి స్టేటస్ పెడితే మా ఫ్రెండ్స్ నవ్వుతు నువ్వు నెల రోజులు ప్లాస్టిక్ వాడకపోతే ఈ ప్రపంచం వాడకుండా ఆగిపోదు అని నవ్వారు. బయటకెళ్ళి తిందామన్న ఫుడ్ ప్యాకింగ్ నుండి సెర్వింగ్ వరకు అంతా ప్లాస్టిక్ ఏ వుంది. నాకు ఆల్టర్నేట్ దొరకలేదు.

    • @madhupitchika8861
      @madhupitchika8861 26 дней назад +4

      మీ స్టేటస్ లకు ప్రభావితం అయ్యేవారు మీకు చెప్పక పోవచ్చు కానీ మీ స్టేటస్ ల వల్ల ఉపయోగం ఉంటుంది సర్

    • @param9466
      @param9466 26 дней назад +3

      Good Job👍🏻

    • @syedshukur1699
      @syedshukur1699 26 дней назад +3

      You are excellent sir, keep up your Good work

  • @Devansh_Kingdom
    @Devansh_Kingdom 26 дней назад +3

    మీకు చాలా థాంక్స్ మేడం,..ఈ న్యూస్ వింటుంటే ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే 100 సంవత్సరాలు ఎలా ఉంటుందో అని బాధ పడుతున్న.
    ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఉన్నారు...రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా క్యాన్సర్ పేషంట్స్ ను చూడాల్సినీ పరిస్థితి వస్తుందేమో అని అనుకుంటున్నాను. మన పాలకులు ప్రజలకు ఉచితాలు కాదు ఇవ్వాల్సింది మంచి ఆరోగ్యం కోసం పథకాలు ప్రవేశపెడితే బాగుంటుంది...Thank you madam for your valuable Information.
    ఈ న్యూస్ మన ఉప ముఖ్యమంత్రి ,పర్యావరణ శాఖ మంత్రి వర్యులు చూస్తే మన AP కనీసం కొద్దిగానైనా ప్లాస్టిక్ ను కంట్రోల్ చేయగలరు.

  • @user-go2wq4dx9c
    @user-go2wq4dx9c 21 день назад

    అమ్మ తులసి గారు , ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా హాని అనే విషయం చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను నేనే కాదు సమాజంలో చదువుకుంటున్న ప్రతి వ్యక్తికి కూడా తెలుసు అయితే చాలా వివరంగా విపులంగా తెలియజేశారు చాలా ధన్యవాదాలు తులసి చందు గారు 🙏🙏🙏

  • @msatish6245
    @msatish6245 25 дней назад +2

    THUMBNAIL choosi, ee video AI gurinchi anukunnah vallu ntamanddhi. THANKS FOR THE INFO MADAM

  • @krishkkteluguvlog
    @krishkkteluguvlog 26 дней назад +8

    తులసి చందు గారు ఒక సపరేటు వీడియో కనీసం అల్పాహారం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవేవీ ప్లాస్టిక్ లో కాకుండా స్టీల్ గిన్నెలు తెచ్చుకున్నట్లుగా అదే కూరగాయలు కూడా బ్యాగులో తెచ్చుకునేందుకు సపరేట్ వీడియో చేయండి దయచేసి

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 25 дней назад +2

    చాలామంది బజార్ కు వెళ్ళినప్పుడు చేసంచులు తీసుకుని వెళ్ళడం నామోషీగా భావిస్తున్నారు. ముఖ్యంగా యువత. ప్రతీది ప్లాస్టిక్ కవర్లు, బ్యాగుల్లోనే. ఆఖరికి వేడి వేడి కాఫీ, టీ, సాంబారు, కర్రీ ఐటెంస్ కూడా ప్లాస్టిక్ కవర్లోనే

  • @prabhudasjamajeggli5838
    @prabhudasjamajeggli5838 26 дней назад +8

    ప్లాస్టిక్ భూతాన్ని అదుపు చేయడానికి ప్రజలు ఏమైనా చేస్తే చేస్తారు గాని ప్రపంచ ప్రభుత్వాలు మాత్రం ఏ ప్రయత్నమూ చేయరు.వెనుకటికి పర్యావరణాన్ని కాపాడటానికి ఎన్నో సార్లు సంతకాలు అయ్యాయి కానీ ఒరిగిందేమీ లేదు

  • @rajvir8705
    @rajvir8705 26 дней назад +18

    ఈరోజు నుంచి ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలి ఇది ఫిక్స్

  • @Rinking123
    @Rinking123 26 дней назад +1

    Meeru select chesukone topic entha mukhyaminado mee collection of information and presentation antha impressive ga vinalanipinchela untay. That is a big talent. That is your talent and specialty. Keep it up Tulasi garu. Keep going on this path. We follow you. We support you to the extent possible.
    Tulasi mokkalaa unique ga pavithram ga mee RUclips prayanam saagipovali

  • @gurusreenumudiraj8636
    @gurusreenumudiraj8636 25 дней назад +1

    ప్లాస్టిక్ కు అలవాటు పడిన మనం దానికి దూరం అవ్వాలి అంటే అది ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యం 100/100 ఉంటే నే సాధ్యం

  • @venkatadrikaatangivenkatad6077
    @venkatadrikaatangivenkatad6077 26 дней назад +3

    Akka meeru echea content chala baguntundi meeru ea political parties ki support chayaru evaru thappu chasina meeru dhairyam gaa matladutharu really your great your my sister

  • @sadashivmamidi3238
    @sadashivmamidi3238 26 дней назад +8

    దేవుడు ప్రకృతిని చాలా మంచిదిగా చేశాడు కానీ మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని పడుచేస్తున్నాడు ప్లాస్టిక్ తో.

    • @venugopal1711
      @venugopal1711 25 дней назад +1

      మనిషి కాదు, కార్పొరేట్ సంస్థలు మరియు పొలిటికల్ నాయకులు

  • @vishnuvardhandala7776
    @vishnuvardhandala7776 19 дней назад

    మీరు చెప్పిన మాటలు 100%కరెక్ట్. ఒక విజ్ఞప్తి. ప్లాస్టిక్ వాడక తప్పని పరిస్థితుల్లో ఉన్నాం.ప్రభుత్వాలు ప్రచార ఆర్భాటం తప్ప చిత్త శుద్ది లేదు. వ్యక్తుల స్థాయి లో వాడటానికి ప్రత్యామ్నాయాలు పై అవగాహన కల్పించాలి. మీరు దానిపై ఒక చర్చ పెట్టి కొన్ని విషయాలు వెలుగులోకి తీసుకు రండి. మీకు ఈ సమాజం ఋణ పడి ఉంటుంది.

  • @ABM-y6z
    @ABM-y6z 26 дней назад +3

    You are an asset for youtube viewers. You are choosing great topics, which are worth watching. I really like to watch all your videos. All Tv media sold themselves to politicians. You are the best one in telugu language to get important information for people who really need to know whats happening around the world. Keep this up!

  • @salomidebora2941
    @salomidebora2941 25 дней назад +1

    ఎవరికి వారే వ్యక్తిగతంగా శ్రద్ధ చూపాలి అపుడే కొద్దిగానైనా మేలు జరుగుతుంది 🎉🎉🎉

  • @lalithamaarri4327
    @lalithamaarri4327 26 дней назад +2

    చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం మీరు

  • @tennetiramarao9235
    @tennetiramarao9235 26 дней назад +2

    చాలా మంచి మెసేజ్ నా ఆలోచన అదే.......

  • @raghuram1982
    @raghuram1982 25 дней назад +1

    చాలా ముఖ్యమైన సమస్య ని సామాన్యులకు అర్ధమైన రీతిలో చెప్పారు

  • @saipriyapenti4509
    @saipriyapenti4509 26 дней назад +2

    Thank you so much manchi information icharu nen ma frnds ki cheppalanukuna 20:53 but evaru vinaledu ippudu idhi share chestanu

  • @rahimsk5752
    @rahimsk5752 26 дней назад +1

    RUclips lo unna chala Mandi influencers lo meru chala different madam. You're genuine and very inspiring

  • @abdulmujeeb9411
    @abdulmujeeb9411 26 дней назад +3

    Congratulations mam. Mee videos maaku chala inspire avutunnayi

  • @damarasingunagaraju7452
    @damarasingunagaraju7452 26 дней назад +4

    ఇప్పటి నుంచే ప్లాస్టిక్ వాడకం ఆపి మట్టి,రాగి,పేపర్, మొదలుపెడదాం.

  • @sujasyamala108
    @sujasyamala108 26 дней назад +2

    Hai thulasi garu, mee videos anni chustuntanu chala baguntayi.

  • @jaswanthch6262
    @jaswanthch6262 26 дней назад +1

    Eppudu politics eh kakunda elantivi chesthunanduku thnqs akka.Views vastayo ravo ani badapadaku 2050 lo malli e video andar chustar👍👍👍

  • @chandbashashaik8836
    @chandbashashaik8836 26 дней назад +2

    Well done.naked facts of plastics use explained.its health effects detailed.hats off madam.

  • @mchandchandmchandchand1157
    @mchandchandmchandchand1157 25 дней назад

    ఈ రోజునుంచి మనమందరం ప్లాస్టిక్ వాడడం మానేస్తం ... మనం అందరం అనుకుంటే. చేయగలం thanks tulasi chandu madam ❤

  • @Teja-Khandavalli
    @Teja-Khandavalli 26 дней назад +2

    nen e roju nunchi market ki bag thiskuni veltha akka..

  • @amalapurapu-mc1gu
    @amalapurapu-mc1gu 25 дней назад +2

    thank you keep it up

  • @aumamaheswararao4150
    @aumamaheswararao4150 26 дней назад +2

    Very very valuble ifomation. Konowledge power of ever walk of life. 👍👌

  • @madhusudanm4916
    @madhusudanm4916 24 дня назад

    🙏💯 దీనిని ఎవరూ ఏమీ 💯🙏 చేయలేరు రేపు మన భావితరాలకు మనం అందించిన 💯🙏వరాలు ఈ ప్లాస్టిక్ ❤️

  • @gangadhargupta3254
    @gangadhargupta3254 26 дней назад

    Super content chandhu garu...
    Really appreciated

  • @naresh9080
    @naresh9080 25 дней назад

    చాలా ఆనందంగా ఉంది సిస్టర్
    నిజంగా ఈరోజు మీరు ఏమిటో చాలామంది అర్థం చేసుకుంటున్నారు.. జై భీమ్

  • @yshankar6461
    @yshankar6461 26 дней назад

    Yes very valuable information
    Thank you 👍

  • @ravikumarbavisetti660
    @ravikumarbavisetti660 26 дней назад +1

    Thank you so much madam for your valuable information ℹ️🙏🙏🙏👏

  • @panii4488
    @panii4488 26 дней назад +1

    Nice posting.. very inspirational. your videos are really educating in detail. Thanks

  • @nandikuntagovindu2014
    @nandikuntagovindu2014 25 дней назад

    Thanks madam baaga chepparu

  • @pardhukolli2869
    @pardhukolli2869 16 дней назад

    Thulasi akka good information thankyou 😮

  • @josephs1468
    @josephs1468 26 дней назад

    Thanks for such wonderfull video madam... Please keep doing such videos now and than.... Appreciate your efforts

  • @user-ne5lz6xp7y
    @user-ne5lz6xp7y 26 дней назад

    Thank you madam as you said I will reduce the plastic.

  • @user-no3rv5lz3h
    @user-no3rv5lz3h 22 дня назад

    Good information very nice thalli baga chepparu,god bless you thalli.🎉🎉🎉

  • @geethamaalika4572
    @geethamaalika4572 25 дней назад

    చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని అందించారు మేడం...🫡

  • @prkentertainment8938
    @prkentertainment8938 26 дней назад

    Thank you for the information and Good very very much important present situation

  • @ranganayakammagummadi2988
    @ranganayakammagummadi2988 25 дней назад

    Excellent video. Now onwards I will try to avoid plastic

  • @MrsRavi-kg5gw
    @MrsRavi-kg5gw 26 дней назад +4

    Hi medham small request mem competitive exams motivation videos your voice very good ❤

  • @mohammedeasa8797
    @mohammedeasa8797 26 дней назад

    మంచి విషయాలు చెబుతూ, సమాజం నకు మేలు చేసే మా తులసి అక్క కి ధన్యవాదాలు..

  • @bharathikoya2622
    @bharathikoya2622 25 дней назад

    This is one of best infotainment channel tulasi garu I following from days ago

  • @muppaneniteja1160
    @muppaneniteja1160 26 дней назад +1

    Thank you for making this video

  • @manikantacharisiddi9980
    @manikantacharisiddi9980 25 дней назад

    Great information, everyone should try at least!

  • @imrankhan-ym6jn
    @imrankhan-ym6jn 26 дней назад

    Super video excellent information madam thank you

  • @hafeezladdu2648
    @hafeezladdu2648 25 дней назад

    Super message icharu madam

  • @gouthamkamble9284
    @gouthamkamble9284 23 дня назад

    Excellent information to educate the society and the government.... Thank you so much for the video

  • @tejasrimadem1737
    @tejasrimadem1737 25 дней назад

    Tulasi garu you are great.Namaste

  • @nagarajboga457
    @nagarajboga457 26 дней назад

    Very nice video madam, very informative and a warning for us

  • @gunnamadhuri312
    @gunnamadhuri312 26 дней назад +1

    🙏🏻🙏🏻 CHANDU garu from today onwards i strictly Avoid plastic items specially plastic bags

  • @KamanaSrinivasAirindia
    @KamanaSrinivasAirindia 25 дней назад

    Excellent n very useful to bring awareness among our public. Appreciate you Amma.

  • @madhuKamepally-hu1bz
    @madhuKamepally-hu1bz 26 дней назад

    గుడ్ information madam

  • @nirmalajyothi8610
    @nirmalajyothi8610 26 дней назад +1

    Great information.

  • @voiceofcrucifiedchrist4184
    @voiceofcrucifiedchrist4184 26 дней назад

    Excellent analysis.

  • @meghanap3885
    @meghanap3885 25 дней назад

    Good massage thalli🎉

  • @siddu4u786
    @siddu4u786 24 дня назад

    Very good video madam....To save this world we have to share this video to maximum people and educate to not use plastic...

  • @tanetisubhashini-ym6ru
    @tanetisubhashini-ym6ru 26 дней назад +1

    Excellent explanation

  • @TEJSP
    @TEJSP 26 дней назад

    Superb content, which is very useful to all of us. 🎉

  • @ramesh-lk8pj
    @ramesh-lk8pj 24 дня назад

    Great information madam thank you

  • @Khasim.733
    @Khasim.733 26 дней назад

    Good video thank you sister

  • @ngenterprises357
    @ngenterprises357 25 дней назад

    Good information 👍

  • @mychoice576
    @mychoice576 23 дня назад

    Hats off to your social awareness knowledge sharing skills

  • @SwamyMaheshwaram
    @SwamyMaheshwaram 26 дней назад +1

    Good information Madam🙏🙏👍👍

  • @PLSR-ow9vu
    @PLSR-ow9vu 26 дней назад

    You are a Real person, releasing most valuable videos

  • @razb7601
    @razb7601 25 дней назад +1

    Thanks so much 🎉🎉🎉🎉

  • @isaacrajendra1887
    @isaacrajendra1887 26 дней назад +1

    Very good information madam 🎉

  • @sreejakalal1846
    @sreejakalal1846 20 дней назад

    Thank for good information

  • @moturisriranga6530
    @moturisriranga6530 24 дня назад

    ❤ this content .it is true avoid plastic go with natural products.

  • @Sreddipallybioguru
    @Sreddipallybioguru 24 дня назад

    Nice explanation, Tulasi madam! Another informational video!

  • @susibala7340
    @susibala7340 26 дней назад

    Excellent enalsis

  • @malsoornayak1346
    @malsoornayak1346 23 дня назад

    Thank you madam
    Keep it up 👍👍

  • @bugathaatchutarao6242
    @bugathaatchutarao6242 24 дня назад

    Great information TQ sister

  • @shivashankar8334
    @shivashankar8334 25 дней назад

    Medam really it's a worthy information and everyone should know this problem also try to decrease the usage of plastic everybody in their level.....from now onwards I will do it, my best level. I will make awareness about it in my surroundings.