Rushikonda Scam: కుంభకోణాల్ని మించిన కొండకోణం? || Thulasi Chandu
HTML-код
- Опубликовано: 4 фев 2025
- #rushikondapalace #rushikondaharitharesort #ysjagan
KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.li...
Description: In this video, I have explained the Rushikonda government construction controversy that emerged in June 2024 in Andhra Pradesh. There are media reports, say Rs. 500 crores of public money was spent on the controversial buildings of Rishikonda for the CMO office (official residence) of then chief minister YS Jagan Mohan Reddy. This video questions the misuse of public money by the chief ministers of Telugu States. Made this video based on media reports from August 2021 to June 2024.
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7...
🚶 Follow Me 🚶
RUclips: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu
కామెంట్ చేసే ముందు చివరిదాకా చూడగలరు.
KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
Miku cheppadaa jagan garu rishikonda lo untadani , enduku urike views kosa lenivi chepthavu
Neutral musugu teesey akka. Nuvvu nee biased journalism.
CBN government lo emi kanipichtledha....
TDP government lo emi kaldhu Amma ..
Nemedha respect vundhhii.
E video tho evriki komu kasthuanvu ardhama aendhii.
Andhari muknatru gurnchi chepavu..
CBN gurnchi chpledhu
Madam Ee okka video tho nenu unsubscribe chesanu. Bye BYe
జరిగిన, జరగబోయే అసామాన్యతలను ధైర్యంగా చెపుతారు అని ఆశిస్తూ, ధన్యవాదాలు 🎉
ఈ వీడియో
ఇలాంటి జర్నలిస్టులు సమాజానికి ఎంత అవసరమో తెలియజేసింది👌
నవీన్ పట్నాయక్ గారు గొప్ప సిఎం.
వారు ఎందరికో ఆదర్శం.
Goppa cm కానీ 24yrs cm chesadu Inka odisha లో ambulances లేవు ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇంకా మంచాల మీద తీసుకువెళ్తున్నారు హాస్పిటల్ కి
And BJP saw to that he lost this time.😊
Andhuku odinadu
@@hanumanthugopalarao3894 mana araku vaipu kuda ippatiki anthe teeskeluthunnaru endo mana ap us ayinattu matladuthunnav asalu odisha ayana lekapoyunte bihar kante venaka undedhi endo ippudu bjp odisha lo gelichindani em teliyakunda matladathav akkada bjp naveen patnaik meeda vimarsalu cheyaledu aayana vayasu gurinchi pracharam chesayi odisha lo naveen ki anni parties gowravam istayi half knowledge tho maatladodhu
Orissa development
📌📌నవీన్ పట్నాయక్ గారికి మరియు గుమ్మడి నర్సయ్య గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏...
ఇంకా ఇలాంటి మహానుభావులకు నా శిరస్సు వంచి పాదాభివందనాలు🙏🙏🙏💐💐💐❤️❤️❤️❤️
మీరు great madam. వ్యర్థ మైన పదాలు లేకుండా non stop గా ఎక్సలెంట్ గా ఉన్న ది ఉన్నట్లు మాట్లాడుతున్నారు....THE GREAT JOURNALIST....
సమాజంలో జరుగుతున్న అత్యంత అవినీతివంతమైనటువంటి రాజకీయం కోసం అందరికీ అర్థమయ్యేలా వివరిస్తున్న మీకు ధన్యవాదాలు మీలాంటి జర్నలిస్టులను చూసినప్పుడు సమాజం ఎప్పుడైనా మార్పు చెందుతుంది అని అనిపిస్తుంది మీరు చేస్తున్నటువంటి సాహసానికి మల్లి ఒకసారి ధన్యవాదాలు చెబుతున్నా తులసి చందు గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@@Indian-ix3vnem buradha challindhi?? Meeru jagan bhakthulu kadha
at the same time 2014 to 2019 session what is going tell mam your video elivation to only tdp favour
@@Indian-ix3vn siggundali edavalni venakeskuravataniki ... 350 cr building lo CM vundentha rich aa AP state. TDP vallu chesina 30 Cr kharchu ki ide chepthanu. All of them are public servants ...they can take pay and facilities proportional to their work, nothing more !
అందరి కన్నా చాలా బాగా చెప్పారు రుషి కోండ గురించి. ❤
500 కోట్లు ఖర్చు గురించే అందరూ మాట్లాడుతున్నారు, కుల్చివేసిన రిసార్ట్ వలన అదాయం కూడా పోయింది😢.
IAS, IPS నిజాయితీ గా పనిచేస్తే రాజకియ నాయకులు తప్పులు చెయ్యటానికి భయపడతారు
CBN అద్దె కొంప లో 50 కోట్లు ఖర్చుపెట్టి కృష్ణా నదిలోకి ర్యాంప్ వేయించాడు మరి అది ఎవడబ్బా సొమ్మని
ఇది వాళ అబ్బా సోము కాదు విల అబ్బా సోము కాదు .... ప్రజల సోము .... అందుకే రాజకియా కోడలుకి ఉడియం చేయదు అని చెప్తుంది
@@MadhusudhanEdiga అవునా ఒక పక్క 364 కోట్లు అని తులసి గారు చెప్తే ఈవిడ 500 కోట్లు అని మాట్లాడుతుంటేనే అర్ధం అవుతుంది
@@MadhusudhanEdiga Chandrababu is a Cheater and fraud, Thulasi Chandu supports him.
Yedi yemina IAS officer's avineethiki kommu kastu brastuku mulakaraku
చివరి 7 నిమిషాల వీడియో చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. నిస్వార్థ రాజకీయ నాయకుల గురించి ప్రతి ఒక్క భారతీయ యువకుడు తెలుసుకోవాలి.
🎉🎉🎉
This generation youth lost his thinking power ..they are just carried away by the WhatsApp universities.. They lost logical thinking
దుబారాకే బ్రాండ్ అంబాసిడర్‌గా పేరొందిన చంద్రబాబు, సొంత డప్పు కోసం ప్రభుత్వ ఖజానా (2014-19) నుండి ఖర్చులు మచ్చుకు కొన్ని..
1. దేశ, విదేశాలకు ఉపయోగించిన ప్రత్యేక విమానాల ఖర్చు రూ.100 కోట్లు
2. హైదరాబాద్‌లో తొలుత సీఎం కార్యాలయం హెచ్ బ్లాకు హంగులకు రూ. 6.29 కోట్లు
3. ఆ తరువాత ఎల్ బ్లాక్‌లో సీఎం కార్యాలయం అంటూ అందులో హంగులకు రూ.14.63 కోట్లు
4. లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ అంటూ అక్కడ హంగులకు రూ. 9.47 కోట్లు
5. సీఎం కార్యాలయ ఫర్నీచర్ కోసం రూ. 10 కోట్లు
6. మదీనాగూడ ఫాం హౌస్, జూబ్లీహిల్స్ అద్దె ఇంటికి ఖర్చు రూ. 4.37 కోట్లు
7. ఇరిగేషన్ గెస్ట్ హౌస్, సీఎం విజయవాడ క్యాంపు ఆఫీసు రూ. 42 కోట్లు
8. చంద్రబాబుకు కోసం ప్రత్యేక బస్సు రూ. 5.50 కోట్లు
9. రాజధాని నిర్మాణానికి ప్రధాన శంకుస్థాపనకు రూ. 250 కోట్లు
10. రాజధానికి మరో మూడు శంకుస్థాపనలకు రూ.100 కోట్లు
11. రాజధాని నిర్మాణంలో కన్సల్టెంట్లుకు రూ. 300 కోట్లు
12. తాత్కాలిక సచివాలయం, ఇతర మరమ్మత్తులు రూ. 1100 కోట్లు
13. రాజధాని మాస్టర్‌ప్లాన్ కోసం రూ. 115 కోట్లు
14. జన్మభూమి కార్యక్రమాలకు రూ. 150 కోట్లు
15. గోదావరి, కృష్ణా పుష్కరాల ప్రచారానికి రూ. 160 కోట్లు
16. నవ నిర్మాణ దీక్షల కోస రూ. 80 కోట్లు
17. మంత్రులు, అధికారులతో కలసి సీఎం విదేశీ పర్యటన ఖర్చు రూ. 120 కోట్లు
18. పోలవరం బస్సు యాత్ర ఖర్చు రూ. 400 కోట్లు
19. పోలవరం ఈవెంట్ల కోసం అయిన ఖర్చు రూ. 152 కోట్లు
20. వ్యాపీ సిటీస్ సదస్సుల కోసం రూ. 100 కోట్లు
21. అమరావతి సందర్శన బస్సు యాత్రలకు రూ. 39.88 కోట్లు
22. అమరావతిలో సింగపూర్ సెట్టింగులకు రూ. 44.50 కోట్లు
23. ఎన్నికల ముందు బాబు ప్రచారానికి రూ. 582 కోట్లు
24. భాగస్వామ్య సదస్సులకు రూ. 150 కోట్లు
25. హైదరాబాద్‌లో పార్క్ హయత్ హోటల్లో బాబుగారి కుటుంబం ఉండేందుకు బాడుగ రూ.30 కోట్లు
26. హ్యాపీ సండేస్ పేరుతో రూ.10 కోట్లు, హ్యాపీ సిటీస్ పేరుతో మరో రూ.61 కోట్లు.
27. ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష పేరుతో జిల్లాకు రూ.4 కోట్ల చొప్పున 13 జిల్లాలకు రూ.52 కోట్లు ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారు.
28. నవ నిర్మాణ దీక్షల ఖర్చులు రూ.80 కోట్లు, భాగస్వామ్య సదస్సుల ఖర్చు రూ.150 కోట్లు.
29. హైదరాబాద్‌లో ఉండగా సీఎం క్యాంప్ కార్యాలయ (జూబ్లీహిల్స్ బంగ్లా), మరమ్మతుల కోసం రూ.6.90 కోట్లు ఖజానా నుంచి తీసుకున్నారు.
================
పోలవరం కట్టకపోయినా.. పోలవరంలో కాంట్రాక్టులు తమవాళ్లకు ఇప్పించుకుని వేల కోట్లు దండుకున్నారు. అక్కడితో ఆయన ధనకాంక్ష తీరలేదు. టూర్ల పేరిట తన వర్గీయులు, టీడీపీ నేతలు, కార్యకర్తలను బస్సుల్లో తిప్పి వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారు.
అమరావతి గ్రాఫిక్స్ కోసం కోట్లాది రూపాయలు దుబారా చేయించిన చంద్రబాబు అంతటితో ఆగకుండా… లేని అమరావతిని చూపించేందుకు కార్యకర్తలను బస్సుల్లో తిప్పి ఖజానాకు కోట్లాది రూపాయలు చిల్లు పెట్టాడు.
కృష్ణా, గోదావరి పుష్కరాలకు రూ.3,200 కోట్లు దుబారా చేశారు. ఇంత దుబారా చేసినా ఈ పుష్కరాలను ఘనంగా నిర్వహించారా అంటే అదీ లేదు. గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టనపెట్టుకున్నారు బాబు. పుష్కరాల చరిత్రలోనే ఇదో చీకటి అధ్యాయం.
ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. కోటి, రెండు కోట్ల రూపాయలో జరిగిన దుబారాకు లెక్కేలేదు. మొత్తం ఐదేళ్లలో (2014-19) చంద్రబాబు చేసిన దుబారా విలువ 5 వేల కోట్ల రూపాయలు ఉంటుంది.
Nak matram frankly speaking borekotindhi... Em chepalanukontunaroo artham kakaaa.. Endhuku cheputhunarooo teliyaka... Oka clarity lekaaa😂😂😂😂😂😂 em artham kaledhu lendi....😂😂😂😂😂
@@yerramilli.raviteja8609
Brother mind petti vinaali..
Party feel lekunda vinaali
Naku ardam ayyindi
తులసి చందు రిపోర్టర్ గారికి,
నా దృష్టిలో చిన్న వయస్సు అయినను ధైర్యముగా చేసే తన ప్రవృత్తిని చేయు విధానముకు నేను తనకు ప్రత్యేక అభిమాని దశలో ధన్యవాదములు తెలియజేస్తూ మీ అభిమాని ❤
ప్రజలకు నిజాలు తెలియాలి అని మీరు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పది. మీ లాంటి వాళ్ళు ఉండబట్టే ప్రజలకు కొంతైనా నిజాలు తెలుస్తున్నాయి. మీరు చేసే ప్రతి వీడియో దాదాపు పూర్తిగా చూస్తాను, అందరికీ షేర్ చేస్తాను
నిజంగా మీరు చెప్పాలను కుంటున్న ప్రతి విషయం ఎప్పటి కప్పుడు ప్రజలకు తెలియజేయండి అది ప్రజలకు చాలా బాగా ఉపయోగపడుతుంది మరియు అవగాహన ఆలోచన కలుగుతుంది
ధన్యవాదాలు తులసి గారు,
మీరు చాలా శ్రమించి అందరికీ నిజం తెలియజేయడానికి వాస్తవాలును వెలుగులోకి తెస్తున్నారు. ఈ విషయంలో నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను.
nuvu ooo gudukoku cbn gadu 20years aim chesadooo teleyada jagan peru vasthay meeku chavay
చందు గారు నమస్తే మీరు చెబుతున్న విషయాలు బట్టి చూస్తుంటే భారతదేశం ఎంతో ముందుకు వెళుతుంటే మన తెలుగు రాష్ట్రాలకు ఇంకా ఎంతో ఎంతో వెనక్కి వెళ్ళిపోతున్నాయి మీరు చెబుతున్న అంశాలను బట్టి చూస్తే ఎవరు సీఎం అవుతారో వాళ్ళదే రాజ్యం వాళ్లదే పొలం వాళ్ళదే భూమి వాళ్లది డబ్బు ఇక పది తరాలు కాదు ఒక 30 తరాలు కూడా కూర్చుని తినే అంత డబ్బు సంపద బాగా సంపాదిస్తున్నారు ఎటు పోతుందో ఈ తెలుగు రాష్ట్రాలు సామాన్యుడు సామాన్యుడి గానే మిగిలిపోతాడు
అమ్మా, తులసి చందు తల్లీ, నువ్వు ఈ వీడియో చేయడానికి, ఈ ఇన్ఫర్మేషన్ కోసం నువ్వు చాలా శ్రమించి వుంటావని, అసలు విషయాన్ని ప్రజలకు బాహాటంగా తెలియచేసావు, చాలా ధన్యవాదాలు, ఇది వీలైనంత ఎక్కువమందికి షేర్ చె్యగలరు.
intlo koochoni google lo kodithe idi cheppe addamaina chetta vandalu gaa vastaayi.... emi teliyani gorre mandalu chusi aasharya potuntaaru...
@@YG-ib1ho information motham okeychota gather chesi present cheydam journalists skill bro
34:02
@@RJkoneti కరెక్టే బ్రో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆంటీ ఇండియా నెరేటివ్ తోటి స్క్రిప్ట్ తయారు చేసుకొని చెప్పడం... నిజమే కష్టమే బ్రో...
@@YG-ib1ho gorrelu evaro Baga ardham aindha AP looti chesaru kadhara cheep fellows
Excellent. నిజమైనా జర్నలిస్టు అంటే మీరు. ఏ పార్టీకి వత్తాసు పలకకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పారు. మీకు మీ విశ్లేషణకు ధన్యవాదాలు.
Naveen పట్నాయక్ sir గారు ...one of the hero ప్రజలకోసం పుట్టిన నాయకుడూ in india.... ఇలాంటి నాయకుణ్ణి గెలిపించుకోలేకపోవడం ఒడిషా రాష్ట్రం దురదృష్టకరం...
Evm
Evm Tampering bro ap, orisha, Assam bjp won.. Odisha big joke.. 50 mla seats to bjd, 0 MP seats
Prajalaki manchi chese vallu nacharu
EVM tampering pulivendhula lo jaragaledaa bro
@@BD54158 anni chotla cheyaru ga
నిజాన్ని నిర్భయంగా ఆధారాలతో విశ్లేషణ చేస్తూ ఉన్న మీ ఈ ఉద్యమ చైతన్యానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.
Tulasi గారు,
ఒక జర్నలిస్టుగా ఇలాగే మీ పని మీరు చేసుకుపోండి.Im proud of you.
no bro Eeme kuda jagan power lo unnapudu athani ayanaku support ga enno video chesaru kaavalante old videos chudandi.
@@AshupediaShe is a Journalist
Not a Party Supporter
నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి మేడం ఇంట్లో సరుజులు కోసం ఇంకా మన కోసం పిల్లల కోసం 10rs పెట్టాలా అంటే 10 సార్లు అన్ని ఆలోచిస్తాము అలాంటింది వేళ్ళు ఎలా చేస్తారు
జాబ్ చేస్తున్నప్పుడు ఒక 10 rs అన్యాయం కానీ మోసం కానీ చేస్తా ఆ రోజంతా బాధ అవుతుంది మేడం అలాంటిది వీళ్ళు ఇంత అన్యాయం చేస్తుంటే బాధ అవుతుంది మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీరు చేసిన ఈ కృషికి 🙏 ధైర్యానికి🙏
నమస్కారం మేడం
జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భవనం కడితే తప్ప...అమరావతిలో మీ సొంత కులం పోవాలో లక్షల కోట్లు దోచుకున్నారు దయ్యాల ఎకరాల అభివృద్ధి చేయడానికి ప్రజల సమస్య ఏక పడుతున్నారో దీన్నే ఏమనాలి
😊😊😊
,😊😊p0😮😮9😮😅
Super bro
@@raghumalyala3288 అది గవర్నమెంట్ ఆఫీస్ బ్రదర్. ప్రధాన మంత్రులు రాష్ట్రపతులు వస్తే వందల కోట్లు పెట్టి navotal హోటల్ లో...మీరు ఉంచుతున్నారని ఇది బాగుందా....... ప్రజల్ని ఇలాగే మోసం చేశారు మీరు... జగన్ మోహన్ రెడ్డి గారు..ముందు జాగ్రత్తగా కాబట్టి అది అలా చేసిండు ఆయన ఉండడానికి కాదు కదా
మీ విశ్లేషణ నిజాన్ని నిర్భయంగా చెప్పటాన్ని స్వాగితుస్తూ.... అమరావతి కోసం సేకరించిన వ్యవసాయం భూమి గురించి కూడా వీడియో చేసి ప్రజలను చైతన్యం కల్పస్తుంటారని కోరుకుంటూ 💐💐🙏🏻🙏🏻
ఏం చైతన్యం కావాలి రా మీకు!! అసలు ఎవరు రా మీరంతా!! వ్యవసాయ భూమి కాకపోతే నువ్వు క్రియేట్ చేసి ఇవ్వురా భూమి!! ఇక్కడ ఆమె చెప్పే విషయం ఏమిటి నువ్వు అడిగేది ఏమిటి? ఆలోచించ రా గొర్రె నీకు దండం పెడతా
Ni Amma kuda 1 cill tag ni daddy open chesake nvu. Comment peduthunav capital kavali ante land kavali
అమరావతి మీద చేస్తే ఫండింగ్ ఆగిపోద్దేమో పులి రాజు😂
@@vikramvvr50000 pantalu pande bhoomi nasanam chestunaru .Andhra lo asalu vacent land ledha?
Idi oka yellow dog... Aa Pani cheyyadu
Chandra Babu రాజధాని కోసం ప్రజల దగ్గరనుండి ఎన్ని ఎకరాల భూమిని సేకరించాడు అసలు రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది.5years లో కంప్లీట్ చేయగలరా
అందరికీ అర్థమయ్యేలా ఒక వీడియో చేయండి మేడమ్ 🙏
5 years lo complete avvadu ani rajadhani kattakunda vagileyyala
Orey jaffa !! That Amaravathi is our capital and it will generator revenue
AP ki rajadani vadda Mari anni States ki unnai rajadanulu
AP ni appula paalu chesina ysrcp ni adugu.....construction anthaa water lo nanesi pallu ekilisthunnadu ga jaganu...vaadini adugu....eme em cheputhadi...
అన్నిటికన్నా easy comment చేయటం. మీరు చేయండి ఒక video temporary secretariat మీద, అది కూడా అందరూ చూసి తెలుసుకుంటారు, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు??
అంతే కానీ ఆయన తప్పు చేశాడు, ఈయను కూడా చేస్తాడు, అడకూడదు అంటే ఎలా?? ఐనా అందరూ దొంగలే....
ఈ attitude ను ఎప్పుడైతే మనం మార్చుకుంటామో అప్పుడే మన నాయకులు కూడా మారుతారు
WONDERFUL ANALYSIS. YOU ARE A GREAT CITIZEN. మీరన్నీ వాస్తవాలు చెప్పారు తల్లీ!
అబద్దాలాడి ప్రకృతిని కూల్చిన ఈ దుర్మార్గులను ప్రకృతే కూల్చేసింది. దుర్మార్గులు ప్రజావేదికను కూల్చారు! వీరంతా సర్వ నాసనమైపోతారు! ఇది ప్రకృతి శాసనం! NO MORE POLITICAL FUTURE TO THEM🚩
మీరు చెప్పిన తీరు, మీ మాట, మీ మాటలో నిజాయితీ..అన్నీ అమోఘం ..., excelent మేడం గారు
she is from i-Pack before this channel , we can't say they are innocent
@@usa99-d7e nuv chusava bro
మేడం మీ వివరణ చాలా బాగుంది. ఇలాంటి కన్స్ట్రక్షన్ విషయములో ప్రభుత్వం ఏమి చేస్తే బాగుంటుందో మీ ఆలోచన ను కూడా జోడించగల్గితే ఖచ్చితముగా మార్పు కనిపిస్తుంది.
చాలా వివరంగా చెప్పవమ్మా ఈ అరాచకానికి సంబంధించిన వాళ్ళు బయట ఉండటానికి తగిన అర్హత లేదు
Tulasi Garu meru super andi baga train ayinatlunnaru. Nenu ninnati varaku me global videos chusa bagunnay anipinchindi. Kani ee video kuda meru baga chesaru adi correctey kani meru few months ago chesina skill development case video eroju chusaka baga artham ayyindi meru enti ani. Asalu meru ee video Motham 30 mins Jagan gurinchi cheppi last 30 seconds Chandra babu gurinchi chesaru chusaru abba abba Sooper andi meru
మొదట అమ్ముడు పోయేది ఓటరే కాబట్టి ఇక్కడ నిజాయితీ ఎవరికీ అవసరం లేదు.
Well said ...yevarina dhochukunnadu ante mee vadu inka dhochukunnadu le antunnaru
But people of ap not showing any partiality ..change chesi two parties ki equal gaa avakaasalu isthunnaru state ni dhochukovadaaniki
Exactly
అందరూ ఒటర్లూ ఒకేలా ఉండరూ
Andhulo nuv kuda okadive bro andharu comments lo dhinamma entho prema unnattu comment lu but reality lo dolla em ledhu annattu untaru 🤦♂️
💯💯💯💯💯👌👌
జర్నలిజం ముసుగులో ఏదోఒక పార్టీ కి కొమ్ముఖాసే ఈరోజుల్లో అసలైన జర్నలిజం అంటే ఏంటో నిరూపిస్తున్న మీకు సెల్యూట్, వీడియో చూసి మిమ్మల్ని వ్యతిరేకించే వాడు అసలు మనిసే కాడు.
మరలా దీనిని టూరిజం అవసరాలకు ఉపయోగించటం మాత్రమే సరియైనది.❤❤❤❤
Only 20 rooms available bro
No view its bottom line hills now
For day 65000 pettali room rent, nuvvu uantava anta karchupetti
అక్క ఫైనల్ గా ఒక మాట. ఎదుటివాడి మీద బురద చల్లాలి అనుకుంటే ఎలాగైనా జల్లుతారు. వాళ్ల కామెంట్స్ కూడా అంతే నువ్వు ఏమి పట్టించుకోవద్దు నువ్వు ఏమి పట్టించుకోవద్దు. నీ లక్ష్యం నిజాయితీగా నిజం చెప్పడం
Nuv evara saami support cheyataniki. Ame gurinche nikem telsu. Telsuko tarvata support chey
@@mvpraneethkumar7285ఏంది రా నీ ఏడుపు?😂😂😂😂
Em telusukovali?? Meeku Modi bajana kaavali. Adhi akka cheyyadhu. Andukey meeku Manta.@@mvpraneethkumar7285
మొదట గా ప్రతి మనిషి లో రెండూ మంచి, చెడు ఉంటాయి కానీ..... చెడు చెప్పడానికి ధైర్యం ఉన్న మీకు మంచి చేసిన వాటిని చెప్పే మనస్సు లేకుండా పోయిందా.......
మొదట గా ప్రజల కూ ప్రధానంగా అవసరమైన అతి ఎక్కువ గా మధ్యతరగతి కుటుంబలునీ అప్పులు పాలు చేసే విద్య, వైద్యం రంగా లలో సమూల మార్పులు తెచ్చినా విషయం గురించి , అధికారం ప్రజలవద్దకు వారి సేవకోసం అనే ఎలాంటి మధ్యవర్తిత్వo లేకుండా, ప్రతి దానికీ mla లు, local నాయకులు ప్రమేయ లేని సచివాలయం వ్యవస్థ గురించి మీరు ఒక్కసారైనా ప్రస్తావించిన ఒక్క వీడియో చేసిన బాగుండేది ...
Uddanam gurinchi, ports kattatam gurinchi , corona time lo prajalani choosukovadam ...
Cbn garu amravati real estate cheyyadam ivvani kooda nirbayamga matladu nijayati gala akka
మేడం మీరు తోపు.....
చాలా అంటే చాలా బాగా చెప్పటమే కాదు అవి మా మనసులో ఎన్నో ఆలోచనలు వచ్చేలా చేస్తారు...
ఏం చదివారో కానీ మీరు లేడీ సింగం.....
Lady singamo leda broker singamo
govt ఉన్నప్పుడు vedio చేయలేదు ఇప్పుడు చేస్తున్నారు.అప్పుడు మాట్లాడరు .. అన్ని గమనిస్తున్నాం .. Waiting for own time .. Keep it up madame
మేడం మీ ధైర్యాని కి. మీ సిన్సియారిటీ కి. హ్యాండ్సప్ 🙏✊👏
Praise The Lord, sister your speech hats up & congratulations.
మీరు great madam
మీ విశ్లేషణ నుండి న్యూస్ చానల్స్ గురించి వాళ్లు ప్రజలకు చెబుతున్న వాస్తవాలు గురించి చెప్పగలరు
Superb Analysis Chandu garu, keep it up🎉
V good analysis God bless you madam
చాలా చక్కగా వివరించారు. గాడ్ బ్లెస్స్ యూ thalli ❤️
రుషికొండ ప్రకృతి వరం, విశాఖ నగరానికి సునామీ ఇతరత్రా ప్రకృతి విపత్తుల నుండి రక్షణ గా తూర్పు కనుమలు ఆ భగవంతుడి సృష్టి....అలాంటి ఋషికొండను తొలిచేయడం చాలా బాధ కరమైన విషయం.....
Eduposthondi 😢
exactly,....i love your reply. rushikonda ni ala cheshtey chala feel ayyya...adhi oka natural wonder. ycp pedda thappu chesindhi .alagey amaravathi aney chakkati polalani nasanam chesi concrete jungle la chesaru. adhi kuda pedda thappu.
@@trendingsocialthings6799 okka capital ayina undali kadha bro bangalore lo na friends navvutunnaru it is for sake of us all people but mana kondani tavvesi secret ga house kattukovadam so sad
@@trendingsocialthings6799ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడి రైతులైనా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు. అమరావతి రైతులు మాత్రమే వ్యవసాయం చెయ్యాలి????? ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో నగరాలు పట్టణాలు పండే భూములలోనే లో ఉన్నాయి. పంటభూములలోనే విస్తరిస్తున్నాయి. ఉదాహరణకు జగన్ ప్రభుత్వం మంగళగిరి తాడేపల్లి రెండు మండలాలలో 30 గ్రామాలను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ గా చేసింది. ఈ కార్పొరేషన్ లో ఎన్నో వేల ఎకరాల పంట భూములు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ గా ఇళ్ళ స్థలాలు గా మారుతున్నాయి. అమరావతి ని వ్యతిరేకించే పరమనీచుడైన, పరమ ఛండాలుడైన జగన్ కుక్కలు జవాబివ్వండి. హైదరాబాద్, బెంగుళూరు ఢిల్లీ నోయిడా, చెన్నై, ఇంకా అనేక నగరాల చుట్టూ ఉన్న పంటభూములు నగరీకరణ చెందడాన్ని ఏమంటారు? ఇప్పుడు కనకదుర్గ వారధి నుండి గుంటూరు హైవే కి అటూ ఇటూ పంటభూములలో 20 సంవత్సరాల నుండి అన్నీ బిల్డింగ్ లు కట్టారు. ఇతర అవసరాలకు భూమి కన్వర్ట్ అయిపోయింది. దీనికి ౠవరు బాధ్యులు? ఇప్పుడు అమరావతి లో నుండి వెస్ట్ బైపాస్ నిర్మాణం అయింది. ఆ హైవే కి అటూ ఇటూ భూముల రైతులే అమ్ముకుంటే జగన్ కుక్కలు అడ్డుకోగలరా? ఒక మంచిపనికి పూనుకుంటే జగన్, వాడి కుక్కలకు చాదా బాధగా ఉంది. జగన్ ఒక సెంటు ఇళ్ళ స్థలాలు , మెడికల్ కాలేజీలు పంటభూములలో లేవా? మళ్ళీ జగన్ ఆంధ్రప్రదేశ్ జోలికి వస్తే కోసి కారం పెడతాము దేవుని తోడు.
@16.50 “First Demolish start from this Building” వాళ్లు clarity గానే ఉన్నారు…. ప్రజలకి అర్థం అవ్వడానికి 5 Years పట్టింది.
సూపర్ గా detailed explanation తులసి చందు గారు good luck all the best we are expecting more videos👍
Most honest, sincere, and truthful analysis. Hats off to Ms. Thulasi Chandu.
మీ ఈ విడియో ప్రజలను చైతన్యం చేసేవిధంగా, అధికారులను ఆలోచించే విడగా ఉంది హ్యాట్సాఫ్ మేడం. జండ్ర్ లిజం నికి మీరు ఆదర్శం మేడం. మీ ఈ ప్రయత్నం ఏంతో మందిని ఆలోచిపజేస్తి ఉంది.
ఏ వీడియో అయినా full-fledged informative గా ఇవ్వటానికి తులసి చందు గారు ఎంత కష్ట పడుతారో వీడియో మొత్తం వింటే అందరికీ అర్థం అవుతుంది.
జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న జర్నలిస్టు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి
ఖర్చు గురించి ఏమో కానీ ప్రకృతి గురించి మాట్లాడే వాళ్ళు ఒక్కసారి విశాఖపట్నం రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఎన్ని వేల చెట్టు నరికేశారు అడవుల్లో ఒక్కసారి ఆలోచించండి
Avi marchandi matladaru bro
కాబట్టి జగన్ కి కూడా కొండని కొట్టడానికి హక్కు ఉందంటావ్?
జగన్ వచ్చినప్పుడు చెట్లు కొట్టడం మాట్లాడు.
@@HeartistMuraliబాబూ అక్కడ ముందు నుంచే శిధిలమవుతోన్న భవనాలు ఉన్నాయి.
Aaaa road janala kosam ......eee palace cm kosam ......saaana teda undhi
Thanks!
చాలా బాగా చెప్పారు, ఇప్పటికీ చాలా మంది జగన్ కు సపోర్ట్ చేస్తున్నారు.
Adi mana karma
👏👏👏👏👏👏👏👏అద్భుతం మహా అద్భుతం, మీ వివరణ_ మీ వల్ల చాలా తెలుసుకో గలిగాను_నేనే కాదు తెలుగు ప్రజలు అందరూ తెలుసుకోవాలి అని నా ఆశ
అమ్మగారు మీరూ ఉక్కు మహిళ . నాకు తెలిసి మీరు ఒక్కరే జర్నలిజం ని బ్రతికిస్తున్నారు. మీకు నా పాదాభి వందనాలు చాలా బావున్నాయి నాకు మీ వీడియోలు ఇలాంటివి ఇంకా ఇంకా ఇంకా కావాలి మాకు❤❤❤
Excellent interpretations about Jalaganna scam of Rushi konda camp office. Thank you mam for your hardwork. Go ahead with social responsibility on various issues madam. 👏👏
మీరు చెప్పింది 💯 నిజం sister
జగన్ కట్టుకున్న ఇళ్ళు అతనికి వ్యాపారం సామ్రాజ్యం ద్వారా కట్టుకున్న palace లు. అయన సీఎం గా వున్నప్పుడు మీరు చెప్పి ఉంటే మీపట్ల గౌరవం పెరిగేది. కానీ నవీన్ పాట్నయక్ పట్ల గౌరవం పెరిగింది.
Appu evariki teleedu
16
Here@@RajKullai-l7o
Tadepalli property thana own n private under lo untadi but vizag capital shift chestam ani CM camp office guest houses ila changes chesukunnaru akkada unna 7 buildings govt properties ipudu jagan ledu CM ga meeru use chesukondi lekuntey lease ki ivvandi.
CBN Amaravati lo untu adi permanent capital ani 55k acres agricultural lands teesukoni akkada kattindi 3 temporary buildings just sachivalayam ki 1200 crores n thana residential area kuda oka rented guest house daaniki yenta karchu pettaru modification works kosam anni interior nundi pool area varaku infra electricity ila annitiki cost antha govt pay chesindi prajala dabbu nearly oka 200 crores karchu petti untaru oka rented property ki rent pay chestu again daniki anni changes cheyincharu ipudu ah guest ki velli furniture n sanitary ware cost chustara idey media vallu adi jaragadu yenduku antey adi oka private property.
CBN chesedi waste kaadu prajala dabbu kaadu inni years undi oka own house kattaledu still rented guest house lo untunnaru akkada floods vastey malla repairs ki cost extra.
Right
@@ItsmyvieeJamore garu tadepalli lo kattukuna intiki paintings kosam 6cr public funds nunchey teesukunaru. Okka rupayi cm vandala kotla aasthi unna cm intha cheap ga behave cheyatam crct ah mari
కృష్ణ నది కరకట్ట నిర్మాణాలు గురించి చెప్తేనే ఇప్పుడు మీరు చెప్పే ఈ విషయం చెప్పడాం కరెక్టు
Aa vishayam chepparu because CBN he is visionary,
@@moothakandlamallesh9279Arey chadukunnava. CBN akkada illu kattaledhu. He is just renting a farm house owned by Lingamanenj. Official ga rent kattiyntunnadu. CBN kattaledhu
తప్పు చేసారు అంటే, దానికి సమాధానం చెప్పాలి కానీ meeru కూడా చేసారు కదా అంటే ఇది ఎక్కడి వితండ వాదం?
Only Yakchi paper/news chusevallki....
Enka evaru maraledu.. vadu timnadu kabatte ma vadu tinnadu annattu undi. Marandi at least lunchemina.
Mana money andariki velithe good .. okkale tinte bad.
Think think think..
మీరు వీడియో లో చెప్పిన విదంగా...వాలంటీర్స్ కి ఇస్తున్న 200 rs అలవెన్సు..సాక్షి పత్రికకు వెళ్ళదు మేడం..వాలంటీర్ అకౌంట్ లో పడుతుంది...దయచేసి ఉన్నది ఉన్నట్టు గా చెప్పండి మిస్లీడ్ చేయకండి....వాలంటీర్ అకౌంట్ లో జమ చెయ్యడానికి..సాక్షి అకౌంట్ లో జమ చేయడానికి చాలా తేడా ఉంది..ఆ తేడా జర్నలిస్ట్ గా ఉన్న మీకు చెప్పనవసరం లేదు అని అనుకుంటాను...
వల్ల చేత సాక్షి పేపర్ కొని పించారు,వైసిపి govt పోయింది.సాక్షి సర్కులేషన్ పడిపోయింది , అదీ తెలుసుకో
Maa inti gadde iddaru volunteers vunnaru daily vaalla inti ki sakshi paper vestaru
paper allowance sakshi ki vellada evaru chepparu neeku okasari sachivalayam ki velli chudu adugu akkada unna employees, volunteers andariki 200 rupees allowance istaru vallandaru sakshi paper a kontaru
ఇప్పుడు అర్దం అయ్యింది ycp కి ఎందుకు 40 పర్సెంట్ ఓట్ షేర్ ఎల వచ్చిందా అన్నాది, నీ లాగ బుర్ర సరిగ్గా లేనివాళ్లు అనీ, నేను చెప్తా చదువుకొ, జగన్ వాలింటిర్ జీతం 5k ఇస్తాను అన్నాడు, కానీ 5200 ఇస్తున్నాడు పైన ఏకస్ట్రా 200 తో నెలకు సాక్షి పేపర్ బిల్ 30 days x 5 రుపీస్ = 150 కడుతున్నడు , మిగిలిన 50 వాలింటిర్ కి కమిషన్, క్విడ్ ప్రొకో బ్రో మారండి బ్రో, కొంచెం రాష్ట్రం కోసం, కంపెనీలు ఇతరా రాష్ట్రాలకు వేళ్లి పోతున్నాయి జగన్ హయం లో
adi tdp బ్యాచ్ unnadi ఉన్నట్టు cheppadu
వ్యవసాయ భూముల్లో అమరావతి కడితే.., హ్యాపీ కదా.. ఆలోచించాలి..
రుషికొండ కు. Blue flag beach ku సంబంధం ఉందా?
మాటలతో మభ్యపెట్టం అన్ని సార్లు సాధ్యం కాదు.
ఇదేనా జర్నలిజం..
మోడీ నీ తిట్టడం.. బాబు నీ పొగడటం.. ఇదే కాన్సెప్ట్
Blue flag beach kosam ... Telidaaaa.. 😂😂😂😂 nuvvu kuda comments pedutunnavvv...
evadra babu nuvvu chaduvukunnava asalu.........
You deserve to get no 1 వెర్రి పూకు of the AP award
You deserve to get no 1 వెర్రి పూకు of the AP award
Veedi I'd okasari chudandi dhiryam kuda ledu fake id vesukoni vastaru comments cheyyadaniki
అక్క మోదీ గారు కూడ వాల్ల అమ్మగారికి వారి కుటుంబం కోసం కట్టించిన కోట్లవిలువ చేసే ఇంటి గురించి తెలియ చేయండి
Ameku anta adrushtam untundani anukonu.. virigina kalladdalaku daaram kattukuni.. bank ki auto lo velli.. vote ki queue lo niluchuni.. waste koduku
ఎక్కడ కట్టేరు అన్న నాకు తెలియదు నీకు తెలిస్తే చెప్పు
మీరు చాలా చక్కగా వ్యంగంగా ఛలోక్తి విసిరారు, అక్కకు అర్థం అవుతుందోలేదో?
@@krishnasekharitte4304 🤝
మీ విశ్లేషణ సూపర్ మేడం, మీకు ధన్యవాదాలు
మొరిగే కుక్కలను పట్టించుకోకండి మేడం.. మీరు చాలా అద్భుతంగా చెబుతున్నారు.. మీ వాగ్ధాటిని ఆపకండి.. మీలాంటి జర్నలిస్టులు ప్రస్తుతం మన దేశానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చాలా అవసరం
మీ విశ్లేషణ చాలా బావుంది 💐❤
ప్రతిపక్షం లేకపోతే యే రాజకీయ పార్టీ అయినా లేదా ప్రభుత్వమైనా ఇలాగే చేస్తూ ఉంటాయి.ఇప్పుడున్న ప్రభుత్వము కూడా దీనికి మినహాయింపు కాదు.
ఎంత చేసినా.. ఆఖరికి వాచిపోయిందా లేదా..
Appudu opposition undhi TDP got 23 seats and 4 joined ycp so 19 seats tho opposition undhi 😂
Mari entha ghoram ga kadhu lendi jagan is = to Hitler
రోజా ఆంటీ మెడలో ఆ డైమండ్ నెక్లెస్ ని ఎంత మంది గమనించారు... వీళ్ళు మన నాయకులు 🤦🏻♂️
Chava gottaru bro
చాలా బాగా వివరించారు అందరికీ ఇప్పటికైనా అర్ధం కావాలి మన నాయకుల గురించి.....ఛ
చిన్న లాజిక్ చందు తులసి గారు. హరిత రిసార్ట్ 1984-1989 లో కట్టారు అంటే 36 సంవత్సరాలు అయిపోయింది. అంటే 1984 లో తవ్విన పునాదులు 40 యేండ్ల నాటివి. వాటిని రిపేర్ చేయలేము. వాటి స్థానంలో అత్యాధునిక కట్టక్దాలు విలాసవంతమైన 7 స్టార్ సదుపాయాలతో రిసార్టు అలాగే కన్వెన్షన్ సెంటర్లు దాదాపు 8000 మంది ఒకేసారి కూర్చునేవీలుతో మీటింగ్ రూములు అన్ని వసతులతో కట్టటం తప్పేమీ కాదే? పాత 40 ఏళ్ళ నాటి భవనాలను, అదీ కొండవాలుగా ఏర్పరచిన ఫౌండేషన్లు కల భవనాలను అనవసరంగా తొలగించారు అని మీరు చెప్పటం చూస్తుంటే మీరు కూడా పక్షపాతానికి అతీతులు కాదు అని అర్ధం అవుతోంది. ఇంకో బేసిక్ పాయింట్ జగన్ గారు అందులో అడుగు పెట్టలేదు ... వారి ఉద్దేశం అదే అని ఒక్క స్పెక్యులేషన్ ఆధారంగా ఇలా మాట్లాడటం చాలా తప్పు. గవర్నమెంట్ ఆ రుషికొండ భవనాల్లో ఒక బ్లాక్ ను సీఎం క్యాంపు ఆఫీసు గా వాడుకుంటారు అంటే కూడా తప్పు కాదు. ఒకవేళ CRZ నిబంధనలు అనుమతిస్తే సీఎం క్యాంపు ఆఫీస్ ఒక ఫ్లోర్ లో కార్యాలయం అనుకోవటం తప్పు ఎలా అవుతుంది. CMO ఆఫీస్ అని పదే పదే అనటం మీరు మీ కోర్సులో మీరు చెప్పే నీతులకి పూర్తి విరుద్ధంగా ఉంది. నేను కూడా మిమ్మల్ని అభిమానించి మీ కోర్సులో చేరాను మీరు చెప్పే నీతులు మాత్రమే అని ఈ ఒక్క వీడియో తో అర్ధం అయిపోయింది.
Today social media lost another potential truthful and unbiased journalist. It is hence proved you are totally biased. We can understand next 5 years are crucial for you to go to next level and you need to up your game … but this?????
ఇంకెన్నాళ్లు ee యూట్యూబ్ వీడియో లు నేనూ త్వరపడాలి సొంతంగా ఛానల్ పెట్టుకోవాలి అన్న తొందర జర్నలిస్టుల్లో రావటం సహజమే. కానీ వారు మనస్సాక్షిని అమ్ముకుని తమకు ఇంత సపోర్ట్ ఇచ్చిన అభిమానులకు అబద్ధాలు వండి వార్చరు. మీరు ఎక్కడా ఇది నాకు అనిపిస్తుంది నా అభిప్రాయం అని చెప్పట్లేదు. CMO కార్యాలయానికి రుషికొండ భవనాలను వాడుకుంటున్నట్లు ప్రభుత్వం GO విడుదల చేసినట్లు అభిప్రాయం వచ్చేలా మాట్లాడుతున్నారు . ఛీ ఛీ. ఇది మీ నీతులకు పూర్తి విరుద్ధం.
మొత్తం అన్ని బ్లాసికుల్లో జగన్ గారు ఆయన కుటుంబ సభ్యులు ఉండటానికి ఆ వందల రూములు వాడుకుంటారు అంటున్నారే కనీసం సిగ్గు అనిపించటం లేదా? ఆ కుటుంబంలో ఉన్నదీ ఇద్దరే. ఆయన కూతుర్లు ఇక్కడ ల తల్లిగారు హైద్రాబాదు లో ఉంటారు. మీరు ఇట్లా అబద్ధాలు చెబుతింటే బాధతో పాటు మీరంటే జుగుప్స కలుగుతోంది.
7 స్టార్ రిసార్ట్ లో అత్యాధునిక ఖరీదైన సదుపాయాలు కల్పించటం సహజం. ప్రతీదాన్ని ఈ వస్తువు ఎంత ఇది
ఎంత అని మాట్లాడటం టీడీపీ కుట్ర రాజకీయాలకు నిదర్శనం. ఆ భవనాలు చూస్తుంటే ఇవి రిసార్టు కి కాదు అని అర్ధం అవుతోందట కానీ ఆ బాత్ టబ్ చూడగానే తులసి చందు గారికి గ్యారంటీ వచ్చిందట "ఇది ఖచ్చితంగా CMO లలో వాడే బిఖ్త్ టబ్బె" అని. ఎంత విడ్డూరం?
చంద్రబాబు గారు ఉండటానికి ఇల్లు లేదంట అందుకు 30 కోట్లు కరకట్ట ఇంటికి ఖర్చు పెట్తక్టం మీకో ఓకే. అది కనీసం ప్రభుత్వ భవనం కూడా కాదు.
ఇపుడు అధికారంలో ఉన్న పార్టీకి వంత పడాల్సిన అవసరం మీకు ఉంది కానీ మరీ ఇంత దిగజారి పోవటం అవసరమా? ఆఫీసర్ల గురించి పక్కన పెట్టండి మీరు కూడా ఆలోచించండి ఇంత నీచంగా అబద్ధాలు చెప్పకపోతే ఏమవుతుంది? ఒక వీడియో కి వ్యూస్ రాకపోవచ్చు కొన్ని డబ్బులు తక్కువ రావచ్చు, లేదంటే అధికార. పార్టీ దృష్టిలో తొందరగా పడకపోవచ్చు. అంతే కదా? దానికోసం జర్నలిజాన్ని అమ్ముకోవాలా?
చంద్రబాబు హోటల్ లో కోట్లు ఖర్చు పెట్టినది మాత్రం చిన్నదిగా చూపించటానికి "వార్తలొచ్చాయంట" అంటోంది జగన్ ప్రభుత్వ సంపద అయిన భవనాలను కడితే మాత్రం ఖచ్చితంగా రుషికొండ లో చేరిపోయినట్లు చెబుతోంది.
"కాదేదీ అమ్మకానికి అనర్హం.. " అని నిరూపించారు. హాట్స్ఆఫ్.
మీ పధ్ధతి ముందు స్క్రిప్ట్ రాయందే వీడియో చేయరు... ఈ బిసేవు స్క్రిప్ట్ రాసేటపుడు తిరిగి చదువుకునే టపుడు ఎంత పైశాచిక ఆనందం పొందారో తలచుకుంటుంటే భయం వేస్తోంది.
ఇంకో సలహా...ఇది మీ కోర్సులో చేర్చండి. ఒక అబద్ధాన్ని దెబ్బతిన్న పార్టీ అభిమానులు మరించ బాధపడేలా స్టోరీ చెబితే వాళ్ళు బాధతో ఏంటిది ఇంత అబద్ధమా అని కచ్చితంగా మన వీడియోకి రియాక్ట్ అవుతారు రిప్లై పెడతారు దానితో వీడియో వైరల్ అవుతుంది మనకు ఇంకా డబ్బులు వస్తాయి. అధికార పార్టీ ని మాత్రం ఏమీ అనొద్దు. పైగా అధికార పార్టీ నుంచి వీడియో కి మనకీ కూడా మంచి లైక్ లు వస్తాయి అని. మీ కోర్సు తీసుకునేవాళ్ళు కూడా మీతోపాటు కొంత సంపాదించుకోవచ్చు. కానీ గుర్తు పెట్టుకోండి అందరూ మీలా ఉండరు లెండి. మరి ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా జర్నలిజాన్ని అక్షరాన్ని అందరూ అమ్ముకోరు. అయినా నా వంతు కృషి నేను రాసాను. నేను చేసింది తప్పు అని మీరనుకుంటే .... నేను కూడా మీలాగే ... మీ ఖర్మ ... ఐ డోంట్ కేర్.
nijam 💯
బాగా దిగజారారు తులసి గారు బాగుంది,మోసగాడిని అబద్దలదేవాడినియెంచెయ్యాలెం కదా😅, పేదలకు అన్నం పెట్టిన వాడిని తిన్నగా ఉన్నవాడిని టిడదాం ఛీ..
Sir meeru cheppindhi 💯 correct
తులసి గారు మీరు చెప్పిన విశ్లేషణ గురువు గారికి అర్ధం కాలేదు అనుకుంటా.
ఏరా నీది ఒక బ్రత్తుకేనా.... తూ
Amaravati gurinchi cheppandi: I’m not supporting Jagan
1. Per sft construction ki how much they spent. rs 12,000 per sft (But, we were getting Rs 5,000 per sft at that time in Gachibowli with land)
2. insider trading
3. Only temporary building cost of construction Rs 850 cr
4. How much they spent for graphics
5. Why they did not accept poor people to stay there
6. Assignment land scam
7. 3 crops land and why Shivram Krishna commit not recommended this area as capital
8. How come Narayana, Heritage, P Sunitha brought lands just before capital announcement
Etc cheyndi madaaam
They were all built with proper procedure and cost.
But ekkada antha money peti enduku petaru ante we don't no ante em cheyali.
Govt needs to be transparent why secrecy till now if they win in this term also we don't know what happened here
తెలకపల్లి రవి అనే బ్రోకర్ గాడు చేసిన కామెంట్ను ఈ పిల్ల సైకోలందరూ బాగా ఫాలో అవుతున్నారు. ఇలాంటి చదువు లేని పరిపక్వత లేని మేధావులు గ్రాఫిక్స్ అనీ, లీకేజీ అని టెంపరరీ బిల్డింగ్ లనీ పిచ్చి కూతలతో కుళ్ళి పోతున్నారు. ఐదేళ్లు అయినా ఒక్క బిల్డింగ్ కానీ ఒక రోడ్డు కానీ లేక, చీప్ లిక్కర్ లో వేల కోట్లు దోస్తూ, విశాఖపట్నంను నాశనం చేసి ప్రజల సొమ్ముతో కులుకుతూ ఆ ప్రజలనే సోమరులు చేసి ఆంధ్రప్రదేశ్ను బ్రష్టు పట్టించి నాశనం చేశారు. విశాఖపట్నంలోని భూములన్ని దోచి ప్రజల సొమ్ముతో కోట్లు ఖర్చు చేసి తన కుటుంబం కోసం ఇంత పెద్ద భవనాలు అవసరమా? బెంగళూరు హైదరాబాద్ మద్రాసు పులివెందుల కడప పట్టణాల్లో దోచి కట్టుకున్న భవంతులు చాలక అద్భుతమైన ఋషికొండ సర్వనాశనం చేసి ఈ వికృత లీల అవసరమా? ఆ మహామేత పరిపాలనలో లక్ష కోట్లు దోచుకున్న మన నక్షత్రం లీలలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో.
ఇలాంటి పిల్ల శైకోలు యింకా ఎక్కువగా వున్నారు. బిల్డింగ్ పర్మనెంట్ office temporary.
Nuvvu Jagan supporter vi gaani inkoka maata cheppu😂
Arey Babu buliding permanent ra office temporary .main secretariat construct ayyaka a buliding vere govt purpose vadukuntaru . Evar ra meranta . temporary ante chekka tho kattara . 😅😅 Apandi ra Babu.
చాలా చక్కగా వివరించారు మేడం, ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉండటానికి అలవాటు పడిపోయారు, వాళ్ళ ఉద్యోగ దర్మం మరిచిపోతున్నారు, మీ వీడియో చూసి కొంత మంది అయినా మారుతారు అని ఆశిస్తున్నాను
ప్రజల్లో కూడా వారి స్వలాభం కోసం,, నాయకులకు భజన చేసే batch తో పాటు,,, వారు ఏమి చేసిన సరైనదే అనే భావన రుద్దేవారు కూడా,, ఈ సమాజం లో వున్నారు.. కష్ట జీవులు అన్ని సమస్య లకు స్పదించలేరు,,,
Best Expression
ప్రభుత్వ భవనాలు ఇది వ్యక్తిగత వస్తువు కాదు,
eppudu tdp అమరావతిలో రేకుల షెడ్లు కడతారా ఏంటి?😮
Unnadanni kulchi evi kattad..hartha resorts famous n ekkada place dorakaleda vintini kulchi kattsdakiki..prativakkadi ishtam avvye chivaraki ap ki capital ledu..blody politics
Mari inta chillara gallentra meeeru bokullara
yes its tourist building and tourists can sit on 23 lakhs camod 😂😂😂
Memu chesina daniki lacha retla publicity chestham kada maari
Governtment buildings aithey 40 lakhs tub, 12 lakh westren cammode deniki bro adi chepu
అది తవ్వుతున్నప్పుడు అందరూ మూసుకొని చూసి అంతా అయిపోయాక చెప్పుకొని ఏం యూజ్, అన్ని డిపార్ట్మెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని అందరూ నిద్రపోయారు.
Video lo lies cheppi permission thesukunnaru ani chepthunnaru ga
Noru vippey dhyryam leka
meeru chala manchi vishayalu cheptunnaru , chala rojulu tharuvatha meelanti vallanu chusthunna .......go ahead
అమ్మా! మీ వీడియోలు ఆణి ముత్యాలు!! అందరి బాగోతాలు తేటతెల్లం చేస్తున్నారు.సామాన్యమానవునికికూడ సులభంగా అర్థమయ్యే రీతిలో రాజకీయ నాయకుల గుట్టు విప్పుతున్నారు.Hats off to you! God bless you...
మీరు చెప్పింది 100%నిజం ప్రతి రాజకీయ నాయకుడు నీతి నిజాయితీ గా ఉంటే మన దేశం బాగుపడుతుంది ఐఏఎస్ లు ఐపీస్ లు వల్ల డ్యూటీ నిజాయితీ గా చేస్తే రాజకీయ నాయకుడు చేస్తే బదలి చేస్తాడు అంత కంటే ఏమి చేస్తాడు
ఒడిశా కోసం మాట్లాడకు అమ్మ ఇక్కడ వాళ్ళు బీజేపీ తో రహస్య ఒప్పందము ఉండటం వలన ఈ విధమైన కార్యాలు చేశారు.....కచ్చితంగా నవీన్ పట్నాయక్ కు గౌరవించాలి... ఎందుకంటే చాలా సంవత్సరాలు ఒడిశా ముఖ్యమంత్రి గా ఉన్నా సింప్లీసిటీ మైంటైన చేశారు... ఐతే రాష్ట్రంలో పెద్ద అభివృద్ధి మాత్రం జరగలేదు...
Wht u said is right but development is a never ending process
People have defeated KCR in Hyd with best development
People have different opinions and emotions and now Indian voters are more nationalists and looking more and more
More pensioner more scheme more jobs
It’s a hope and loop for greed or expectations
What may be Navven should have get a final chance as it’s a courtesy for such legend because we will not get such legends again❤
Such a great person in present selfish world
జీవితంలో ఒక్క సారి మాత్రమే అక్కడ హరిత రిసార్ట్ లో ఫ్యామిలీ తో ఒక రోజు ఉండే అవకాశం వచ్చింది..
ఇంకొక్క సారి అయినా అక్కడ ఉండాలని చాలా ఆశ పడ్డాను...
😢
Akka
ఒక్క కొండ మీద మాత్రమే building vunnayi అంటున్నారు కానీ
A line veltunnte.... ramoji film city vundi,
Private software companys vunnayi
Chala private resorts kuda vunnayi.... అన్ని కొండ పైనే వున్నాయి....
కానీ వాళ్లేమైన సొంత buliding kattara
Enka dabbu vruda vuntara ఎ Government ela panichesindo meku తెలుసు.....అనుకుంట
బ్రదర్ పొరపాటున కూడ రామోజీ ఫిలిమ్సిటీ గురించి మాట్లాడకండి అవి దేశం కోసం కట్టినవి
వాటి గురించి అడిగాం అనుకోండి...వాటి నుంచి వచ్చే టాక్స్ గురించి చెప్పి సైడ్ లైన్ చేస్తారు
ఉన్న భవనాలు అలాగే ఉంచి వేరే చోట కట్టిన కొంత మేర నష్టం తగ్గేది
kattinde Ocean view kosam...inka vere place lo radu
హరిత రిసార్ట్ శిథిలావస్థలో ఉపయోగంలో లేదు... దాని స్థానంలో కోర్ట్ అనుమతి తో కట్టిన ప్రభుత్వ భవనం రుషికొండ ది... మీరు విశ్లేషణ చేయండి కానీ తటస్తులు రూపంలో టిడిపి కోసం పనిచేస్తున్నావు.
పూర్తిగా వివరాలు తెలుసుకో
@@rafiqmd8095adi deniki paniki vasthundi sir ?
@@rafiqmd8095 Harith Resorts were renovated in 2021. In fact, no neutral would support destroying resorts to build lavish mansions without any purpose.
@@rafiqmd8095 sidhi lavasta lo vunda..2019 lo rennovate cheste...1989 lo kadithe 30 years ke poyidda?
❤ అంత మంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక ముందు రారు లేరు ఉండరు❤
నిజమే అంత పెద్ద బూతు మంత్రులు ఏ పార్టీ లో వుండరు వుండబోరు.
Thanks
తమరు థంబ్ నైల్ పెట్టిన విదానం మే చెబుతుంది తమరు ఏమిటో...!ఎంతైనా మననాడు కుటుంబీకులు కదా. 1100 crore లో కట్టిన secratariate నాణ్యత గురించి కూడ చెబితే బాగుంటుంది ...కట్టిన 2 సంవత్సరాలకే వర్షాల కి లీక్ ఐనా విషయం...వాస్తవాల విశ్లేషణలందు జాతీయం మరియూ రాష్ట్రం వేరయ పెద్ద నమస్కారం 🙏
Sakunthalakkayaaa...manaku ee musugulu enduku inka....shut your***..... Life should be great rather than Money Minded....
So Chandrababu kattadu kabatti jagan kuda kattochu anedhi mee point ah .. wah evaru ruling lo unte vallani question cheyyalsindhi poi inka vaadu appudu cheyyaledhaa veedu ippudu cheyyaledha ani samardhinchukodam okati mana bathukki .. andhar andharey Babu eppudaithe adhi ardham cheskuntaaro appudu baagupadthaaru😂 😂😂
Vorey sannasi 4000 employees vundataki , assembly ,secrateriat ,inko 3 buildings total 10 laks square feet ki 700 crores petti 7 months lo immediate ga kattaru ...ee rushikonda lo vundedi okkadu ..total 2 laks square feet teda telusukora sannasi okati avasaram Inkoti vilasavanthamsinadi ..marandira ikanaina
@@krishnamrajumudunuri9004
Good point
@@krishnamrajumudunuri9004ఒరేయ్ ముదనష్టపొడ వసతులు బాగా లేవని Novatel కి రోజు కి లక్షల లో అద్దెలు కట్టడం కంటే పర్మినెంటు గా సౌకర్యం గా కట్టడం మేలు కదా...హైదరాబాద్ లో ఉండకపోయిన పునర్నిర్మాణం పేరుతో కోట్లాది రూపాయలు వృథా చేశారు 2 క్యాంప్ ఆఫీసు లకి చాంబర్లకి
అమ్మా తులసీ,, వనజ గారి వీడియో, నీ వీడియో కోసం daily ఎదురు చూస్తాం. కానీ........ యింక చెప్పలేము
Good maneyi
Chudakunta pora
అన్ని video లు గొర్రెలు కోసం చేయలేరు
@@doit4934idiot ...nee id spelling mistake😅😅😅😅
ఏమైంది.... వైజాగ్ లో ఈలాంటి ప్రభుత్వ భవనం ఉందా??
వచ్చేవారు నొవోటల్ మారో హోటల్ లో లక్షలాది రూపాయలు వెచ్చించడం ప్రభుత్వా, ప్రజల డబ్బు కాదా?
అవును సార్..వాళ్ళు అలాగే ప్రజలకు చెప్తారు
It's wrong sir, ఈ పాపం ఊరికే పోలేదు... అద్భుతం అయిన రిసార్ట్ నీ కూల్చడం అన్యాయం అరాచకం.
What a realistic way ur expressed n good job madam ❤ superb
అక్క చాలా మంచి వివరణ ఇచ్చారు. ప్రభుత్వాలు, పార్టీ లు, ప్రజలు ఏమీ తక్కువ కాదు. అందరం అవినీతి లో కూరుకుని పోయాం.
మీరు చెప్పే ప్రతి విషయం ఒక పర్ఫెక్ట్ దేశం ఎలా ఉండాలి, మంచి ప్రభుత్వం ఎలా ఉండాలి, మంచి ప్రజలు ఎలా ఉండాలి అనే వాటిపైన ఉన్నాయి.
మీరు గమించాల్సింది 2౦౦% అవినీతి లో కూరుకుని పోయిన మనం ఒక్కనారిగా పర్ఫెక్ట్ అవ్వలేము.
మెల్లగా నిదానంగా మంచి అవ్వాలి , దానికి ఒక ఆచరణ సాధ్యమైన ప్లాన్ ఇవ్వండి
తులసిగారు మీకు ధాన్యవాదాలు!ఇలాంటి నిజాలు ప్రజలకు చూపించినందుకు సంతోషం.
ప్రాణమున్న ప్రజలు అన్ని దూరాగతాలను సహించారు,ప్రాణంలేని కొండ హానిచేసిన పాలకునిపై ప్రతీకారం తీర్చుకుంది.
Most exhaustive and investigative article,thanks madam.
అవే కొండల మీద గీతం కాలేజ్, రామానాయుడు స్టూడియో కూడా ఉన్నాయి వాటిని ఎలా కట్టారు కొండను చీల్చి కట్టలేదా
✝️🐏
Goat spotted 😂
Avi konada ni gundu kottaledu....studio and clg legal and rules prakaramgame kattaru
Kondala Meeda Geetam Ledu raaja
Inka visyam avi beach ki anukuni levu lopalake unnai
అసలు రాజదాని బూములు ఎవరి పేరు మీద వున్నాయి? Govt కి ఇచ్చిన భూమి ఎవరికి అమ్ముతున్నారు. ప్రైవేట్ కాలేజీలు ఎలా వస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీలకి భూమి ఎలా వస్తున్నాయి. వాటిని అడిగే దమ్ము లేదు.
Super cheppav bro
Tulasi garu good explanation and honesty ga chepparu
Nenu inspire ayyanu
Endhukante nenu social content vunna movie script rastunnanu
Meru cheppina vishayalu na script ki help avutayee
Tq so much thulasi garu
అందుకే మేడం మైసూర్ ప్యాలెస్ లాగా ఉన్నాయి . ఇప్పుడు జగన్ గారు ఏమి ఉండరు. ఎవరు ఉండాలో వీడియో చేయండి.మేడం సలహా ఇచ్చినవల్లు అవుతారు. వీడియో చూసిన వాళ్ళ కోసం.
I salute your true journalism sister...
జగన్మోహన్ రెడ్డి రాబోయే 50 సంవత్సరాలు ఆయనే సీఎం ఉంటారని ఏమి నిర్మించలా, ఎవరు సీఎంఅయితే వాళ్లు ఆ బిల్డింగ్ లో ఉండొచ్చు అంతేగాని ఆయన కలకాలం అందులో ఉండటం kosam kaadu
అసలు మాటలు కూడా రావటం లేదు మేడమ్.... ఇ వీడియో చూసాక మనం కూడా సమాజం లో అసల ఇ ప్రభుత్వాలలో ఎం జరుగుతుందో తెలుసుకోవాలి... తప్పు జరుగుతుంది అనిపిస్తే వెంటనే ఆ తప్పుని ఎలా అయినా ఆపటానికి ప్రయత్నించ్చాలి... Thanx for such an inspirational వీడియో 🙏
మేడం చాలా బాగా చెప్పారు. విశదీకరించారు
ఇంత బాగా మిటివేట్ చేసారు. మీకు ధన్యవాదాలు
సముద్రానికి CRZ ఉన్నట్లు నదికి కూడా బఫర్ జోన్ అని ఉంటది అమ్మా... చంద్రబాబు ఫ్యామిలీ కాళ్ళ దగ్గర కృష్ణా నది ఉండాలని ఆ కరకట్ట మీద కట్టిన అక్రమ భవనాన్ని కూల్చేసాడు...అప్పుడు నువ్వెక్కడ ఉన్నవమ్మా???
Krishna river pakkana chala houses unnae avi ani Krishna valla kallu degara unnaya ?
@@unknown.m.e era evadi moggaki puttavo teliyani unknown avi kuda kulchesaru avi kulchinappudu bollodu nee kantlo piyya ucha kalipi kottad ntra??
మీరు చెప్పింది 110% నిజం తులసి చందు గారు ❤❤❤❤❤ ఇలానే నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పండి....
సూపర్ మేడం మంచి మెసేజ్ రాజకీయ నాయకులు ఇంత స్వార్ద పరులని బాగా వివరించారు
ప్రజా సంక్షేమం ప్రాణ సమానంగా భావించిన, గ్రామ స్వరాజ్యం సాధించడానికి నిరంతరం శ్రమించిన ఒక యువ నాయకుడికి, దోచుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది అనేది అర్ధం కాని విషయం. ఒకవేళ, నిజంగానే దోచుకోవాలని అనుకుంటే, చరిత్ర హీనుడిగా మిగులుతాడు అనే చిన్న లాజిక్ అతనికి తెలియదు అంటారా ???
Well said, the media is dead against Jagan.
ప్రజా సంక్షేమం అంటే కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణం తీయటమే నా సంక్షేమ ముసుగులు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడం సంక్షేమ ముసుగులో ప్రజలకి ఉపాధి లేకుండా చేయడం సంక్షేమ ముక్కులో ఆయన విలాసాలు జీవితం గడపడం మీ అజ్ఞానానికి నా ప్రగాఢ సానుభూతి
మంచి విశ్లేషణ ఇచ్చారమ్మా ...
మేడం మీరు చెప్పిన విషయం చాలా బాగుంది ఋషికొండ గురించి మాకు తెలియని విషయాలు చాలా బయట పెట్టారు. మీకు ధన్యవాదాలు అలాగే మీకు ఒక చిన్న విన్నపము తిరుమల తిరుపతి దేవస్థానంలో EO ధర్మారెడ్డి గారు పని చేసిన సమయంలో జరిగిన అవినీతి గురించి కూడా ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నాము. ఇక్కడ ఈవో ధర్మ రెడ్డి పాలన చైర్మన్ వై. వి సుబ్బారెడ్డి గారు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఎంత అవినీతికి పాల్పడ్డారు అందరికీ తెలియజేయాలని కోరుతున్నాము.
సంవత్సరానికి ఎప్పుడు చూసినా 180 రోజులు ఆ ప్రయాణాలు ఉంటాడు మోడీని అడుగు ఖర్చు ఈ మూడు సంవత్సరాల్లో ఎంత అయిందో తిరుగుడికి వచ్చి అది చెప్పండి మీరు
Modi కోసం ఐతే చెప్తారు CBN కోసం ఐతే చెప్పరు
మేడం తులసి చందు గారు చెప్పేది మన గురించి, మనం కట్టే టాక్స్ ల గురించి మన జీవితం గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి.... మన డబ్బులను రాజకీయ నాయకులు ఎలా నాశనం చేస్తున్నారు... అని ఆలోచించకుండా టిడిపి వాళ్ల గురించి చెప్పండి వేరే వాళ్ల గురించి చెప్పండి అనటం శోచనీయం
ఎందుకని టీడీపీ కి బయాస్డ్ గా మాట్లాడుతుంది అనా 😂