Это видео недоступно.
Сожалеем об этом.

అందాల సారిక || Andhala Sarika || Latest Folk Song 2019|| i20tv

Поделиться
HTML-код
  • Опубликовано: 23 сен 2019
  • Almeena productions
    Andhala Sarika Latest folk song 2019
    Producers:- MOHAMMED RAFIQ
    Singer's:- Dhuluri Shekar Garjana , Nirmala
    Music:- Praveen Kaithoju
    Choreography:-Mithra sri Balu , Ganga Srikanth
    Dancers:- Jhansi , Praveen
    Lyrics:- Nagaraju
    Camera:- Mamidi Kamalakar , Naveen Yadhav
    Editing:- Naveen Yadhav
    Presented by :- i20 TV
    Mobail : 9494897234
    Don't copy the this Song issued by copyright strike in 12 hours
    ఈ పాటను కాపీ చేసిన 12 గంటలలోపు కాపీరైట్ పంపబడును
    @All right copy reserved
    #####i20Tv ----- __________________________________________
    i20 Tv RUclips Channel is here to present the best Telugu folks songs. Please subscribe to our channel and get the latest updates on our songs.
    Checkout Our Other Songs Also:
    YEMI THAGU THUNNAVU RAMA CHANDURU: • ఏమి తాగు తున్నావు రామ ...
    YADA NUNNADE NA MAMA: • YADA NUNNADE NA MAMA N...
    NUVVU MATALATHO MANDUPEDITHE: • NUVVU MATALATHO MANDUP...
    O LACHI KALUSUKUNDAME : • O LACHI KALUSUKUNDAME ...
    __________________________________________
    Follow us on other social media platforms:
    Facebook:
    Instagram:
    __________________________________________

Комментарии • 3,3 тыс.

  • @bhavaniveeraviseshbobbili38
    @bhavaniveeraviseshbobbili38 6 месяцев назад +75

    2024లో వినవాళ్ళు 🎉🎉🎉

  • @kyaramsravanthi8442
    @kyaramsravanthi8442 4 года назад +223

    ఓ.... రాజులు... ఇక్కడ లిరిక్స్ ఎంత బావుందో ఎన్ని సార్లు విన్న కూడా ఇంకా వినాలి అనిపిస్తుంది Superrrrb ♥️

  • @ailenisrikanth5720
    @ailenisrikanth5720 3 года назад +45

    ఏలు వట్టి ఏలుకొంగా... ఎన్నెల తలువాలు పొసునే Super words

  • @srinuvasu7050
    @srinuvasu7050 2 года назад +9

    సామాన్య జనానికి అర్థమయ్యేలా పాట బాగుంది డాన్స్ చాలా బాగుంది 🙏💝

  • @sumithmediaworks8028
    @sumithmediaworks8028 4 года назад +104

    ఎందుకె తొందర
    కోరితి నిను మనసారా
    ఊరందరి ముందర
    ఆగరాదా జరా
    యేలు పట్టి ఏలుకొంగ ఓ సారిక
    వెన్నెల తలువాలు పోసునే ఓ సారిక
    సూపర్ లిరిక్స్ ..

  • @crreddy9860
    @crreddy9860 4 года назад +12

    ఒన్స్ మోర్ అంటా ఉంటిని సారిక ఓ సారికా 👍👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 2 года назад +50

    మాటలనే పాటలుగా జేసీ అర్ధవంతంగా పాట రూపంలో జెప్పేదే తెలంగాణ జానపదం, జనపదం 🥰🥰🥰.. Overall superb this song whoever working behind this song thanks to all those people.. 👍👍👍👍🌹🌹👌👌👌 👋🏻👋🏻👋🏻

  • @lyrajlovelybeats5495
    @lyrajlovelybeats5495 3 года назад +2

    Edikelli vastay... Kaaaaka.. Ee.. Patalu.. Ee.. Dancelu....ee....steplu...😍😍👌👌👌🔥🔥💓💓

  • @goutibikshapathi1408
    @goutibikshapathi1408 4 года назад +54

    విజయవంతంగా100 వ సారి విన్న ఈ పాటను👌👌👌👌👌

  • @borntosuccess9798
    @borntosuccess9798 4 года назад +40

    మారం ప్రవీణ్ చాల ప్రతిభ వున్న కళాకారుడు
    ఇప్పటికి రావలసిన గుర్తింపు రాలెదు అనిపిస్తుంది
    అతను ఉన్నత పొజిషన్ కి వెళ్ళాలి
    చూద్దాం రాజరాజెశ్వరుడి దయతొ 👍👍👍👍👍

    • @pappyheroofficial1258
      @pappyheroofficial1258 4 года назад +8

      థాంక్యూ బ్రదర్ ఆ భగవంతుడు ఎవరికి ఎప్పుడు ఏమియాలో అప్పుడు అదే ఇస్తాడు మా కళాకారులకు ఉన్నా కోరికే అది కదా ఎంతిచ్చినా అంతలో సర్ది పెట్టుకును మాకు అలవాటే కదా

    • @rajithareddy7174
      @rajithareddy7174 4 года назад +3

      naveen Just naveen garu pravin garishi e uru ekkaduntaeu sir

    • @borntosuccess9798
      @borntosuccess9798 4 года назад +3

      Rajitha Rajitha వేములవాడ లో ఎవ్వర్నీ అడిగిన చెప్తారు మంచి వ్యక్తి వేములవాడ లోకల్

    • @EshwarYadav-bh9xv
      @EshwarYadav-bh9xv 4 года назад +2

      Super

  • @BanjaraVideos
    @BanjaraVideos 2 года назад +8

    Janu lyri Your Dance Super

  • @sharathchepoori198
    @sharathchepoori198 3 года назад +17

    సిరిసిల్లా సీరలంటివి ఓ రాజులు పేరెల్లిన బట్టాలంటివి ఓ రాజులు
    అగ్గిపెట్టెల చీర దబ్బుణంలీగే చీర నేతన్నలు నేసీరే ఖ్యాతినే తెచ్చిరే👌👌👌👍👍💐💐💐

  • @balkarakesh2087
    @balkarakesh2087 4 года назад +283

    ఈ పాటని ఇప్పటివరకు ఒక 20 సార్లు చూశాను విన్నాను ఎంత చూసినా నాకు చూడాలని ఉంది పాట సూపర్ మైండ్ బ్లోయింగ్ ఇమేజింగ్ నైస్ సాంగ్

  • @medharudraram8529
    @medharudraram8529 4 года назад +27

    I love this song enni sarlu vinna bore kottadam ledu ammai Chala bagundi love this song

  • @sharathchepoori198
    @sharathchepoori198 3 года назад +4

    చాలా చక్కని పాట సారిక..రాజులు👍👌💐💐💐👌👍

  • @chennakarthik6936
    @chennakarthik6936 4 года назад +8

    ఈ పాటలో జను అక్క ఎక్స్ప్రెషన్స్ మాత్రం మాములుగా లేవు.. నాకు ఇందులో ఇష్టం అయిన స్టెప్స్ 0:41 and 1:38 and 2:00 and 2:20 and లాస్ట్ లో ఉన్న వేములవాడ గుడి దగ్గర మాత్రం సూపర్ 🙏🙏

  • @ashokthonti9372
    @ashokthonti9372 4 года назад +22

    అమ్మాయి కొంచెం స్పీడ్గా ఉంది అన్ని సొంగ్స్లో ఒకేలా చేస్తుంది

  • @vijaykumarmuthoju8657
    @vijaykumarmuthoju8657 4 года назад +11

    ఇలాంటి పాటలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. చాలా మంచి సాహిత్యం మరియు గానం.సూపర్.

  • @1suramu
    @1suramu 2 года назад +7

    తండ్రి కూతురు లాగా ఉన్నారు వాళ్లు

  • @pavanbindu8225
    @pavanbindu8225 4 года назад +8

    E pata padina ammayi voice ki music ichinaa variki nen fidaaaa emanna unnaddaaaa song
    Kkeeeekeeeeeee kekaaaaaaa kekkaaakkankkakkkkevvuuuuuuuuu kaaaakekkaaaaaaaa

  • @babuerra1139
    @babuerra1139 4 года назад +105

    ఓ...రాజులు ఎమ్మన వుందా పాట కిరక్ పో👌👌👌👌👌

  • @ajaypadam8710
    @ajaypadam8710 4 года назад +138

    నాకు నచ్చిన అద్భుతమైన పాట
    వెన్నెల తలువాలు పోసునే
    రచయితకు నా ధన్యవాదాలు

  • @Moligebros
    @Moligebros 3 года назад +23

    అమ్మాయి ఓవర్ యాక్షన్ డాన్స్

  • @nallalasampathkumar1867
    @nallalasampathkumar1867 2 года назад +2

    సినిమాలో ఒక మాస్ పాట చూసినట్టు అనిపించింది. లిరిక్స్ సూపర్బ్. ఎగిరి డ్యాన్స్ చేయలే అన్నట్టే ఉంది.

  • @santhudhanalakota8587
    @santhudhanalakota8587 4 года назад +6

    Super song. "వెన్నెల తలువాలు పోసునే".అన్న ప్రయోగం చాలా బాగుంది.రచయితకు అభినందనలు.

  • @dummaraju4830
    @dummaraju4830 4 года назад +4

    E song nenu eppatiki 50 times ennanu naku Chala bagaa nachindhi alage adhulo unnaa a papa Chala bagaa chesindhi I like that girl super tq

  • @angadisampathkumar9239
    @angadisampathkumar9239 4 года назад +6

    Eee song ki fidha aipoyanu Abba em song 👌 music 👌 music 👌👌

  • @suresh5505
    @suresh5505 4 года назад +8

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినలనిపిసుంది I like you song

  • @udayniga6706
    @udayniga6706 4 года назад +145

    చాలా రోజుల తరువాత చూసిన మనసుకి నచ్చిన పాట
    Good song

  • @mallikarjungunti48
    @mallikarjungunti48 4 года назад +88

    తులం అంటివి గోలుసంటి వి ఓ రాjuలు మాటల బంగారమౌనా ఓ రాjuలు...
    మస్కట్టు లవు దూరం బిస్కెట్టు బంగారం చేయిస్తి నీ హరం నీ మోము సింగారం కదిలేటి కనకానివే ఓ సారిక నా ఇంటి దిపానివే ఓ సారిక

  • @amreshlucky7347
    @amreshlucky7347 4 года назад

    ఎన్ని సార్లు చుసిన bore వస్తాలే.... female singer voice lo magic ఉంది.. Janu lyri expressions అదుర్స్ Hero వి expressions మాములుగా లేవు.....

  • @choleshwarcharygalipelli1831
    @choleshwarcharygalipelli1831 4 месяца назад +4

    Super ga పాడారు. సింగర్

  • @siddusmart6607
    @siddusmart6607 4 года назад +30

    Female voice keka
    nirmala garu u have a bright future...

  • @perkanagaraju3967
    @perkanagaraju3967 4 года назад +144

    బేస్ గుండెల్లో గట్టిగా కొడుతోంది
    సూపర్ మ్యూజిక్
    ఫిమేల్ వాయిస్ సూపర్
    మేల్ వాయిస్ ఆల్సో సూపర్
    స్పెషల్ గా dop సూపర్
    నటన సూపర్

  • @rajuduvvula1332
    @rajuduvvula1332 3 года назад +9

    సాంగ్ 10 సార్ల సాంగ్ వింటుంటే ఇంకా విన్నలనిపిస్తుంది 👌👌🤝

  • @rameshari1265
    @rameshari1265 4 года назад +12

    ఆమె కంటే .. ఆ హీరో ఎక్స్ప్రెషన్స్ అదుర్స్... అన్నా సూపర్ పో...

  • @yarramallesham8744
    @yarramallesham8744 4 года назад +26

    సారిక గారు డాన్స్ చాల బాగా చేస్తున్నావు..👌👌👌

  • @iamindiankarna5912
    @iamindiankarna5912 4 года назад +100

    చాల రోజులకు మంచి ఊపున్న పాట సూపర్ అన్నా

  • @RtyRty-ew6rf
    @RtyRty-ew6rf 2 года назад +1

    Dance Bagundhi

  • @razeshrazesh2136
    @razeshrazesh2136 2 года назад +2

    Female singer voice superrr.. 👌👌 male dance superrr... 👌👌👌 jaanu kakunda inko ammai aithe superrr untude.. 👍👍

  • @anandsaru1013
    @anandsaru1013 4 года назад +6

    ఈమె డాన్స్ చాల స్పీడ్

  • @villageduniya7143
    @villageduniya7143 4 года назад +96

    సిరిసిల్ల సిరలు అంటివి ఓ ...రాజులు పేరెల్లిన బట్టలు అంటివి.. లిరిక్స్ బాగున్నాయి.... సారిక రాజు super

    • @goutibikshapathi1408
      @goutibikshapathi1408 4 года назад +4

      బట్టలు కూడా బాగుంటాయి బ్రో

    • @namilakondavishnu1197
      @namilakondavishnu1197 Год назад

      @@goutibikshapathi1408 😂😂

    • @MahipalJoguMahi
      @MahipalJoguMahi Год назад

      @@goutibikshapathi1408ly
      ppppypppppppppppypppppypppppppppppppypppppppppppppppppppppppy
      Halplylpplllpu
      Lypelllllll

    • @sureshkachakayala9153
      @sureshkachakayala9153 Год назад

      @@namilakondavishnu1197 lllall

  • @bunnybhaigaming3622
    @bunnybhaigaming3622 4 года назад +2

    Medati metativi o rajulu adaya ni bavanti o rajulu 👌👌👌

  • @shruthiss4187
    @shruthiss4187 3 года назад +70

    2021 లో వినేవాళ్ళు ❤❤😍😍

  • @chalakanisadanadam1267
    @chalakanisadanadam1267 4 года назад +18

    "ఓ రాజులు..."👌👌👌👌

  • @My_Pleasure-AK
    @My_Pleasure-AK 4 года назад +7

    me lanti vari valle kotha oopu vachindi folk songs ki tq for this song all team great work

  • @srinivaskalleda3187
    @srinivaskalleda3187 4 года назад +72

    లాక్ డౌన్లోడ్ చూసేవారు ఒక లైక్ వేసుకోండి😉

  • @nyatharimaheshnyatharimahe5790
    @nyatharimaheshnyatharimahe5790 Год назад +10

    తాత మనువరాలు డాన్స్ సూపర్

  • @keerthisathish1852
    @keerthisathish1852 4 года назад +8

    సూపర్ సాంగ్
    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @speditz1924
    @speditz1924 4 года назад +6

    Nice song 👌👌👌👌 malli malli vinali ani anipinchuthandhi super nice song

  • @pp-ru8tz
    @pp-ru8tz 3 года назад +7

    Nobody can criticize janu akka bcz her acting, her grace in dance vere level 👌she is gifted women ❤

  • @praveendubani9156
    @praveendubani9156 Год назад +10

    2023 lo vinevallu Anthamandhi unaru 😍

  • @venkateshmanda2067
    @venkateshmanda2067 4 года назад +61

    టీం వర్క్ సూపర్ అన్న ఈ పాట కోసం మీరు ఎంత కష్టపడ్డరో చూస్తేనే తెలుస్తుంది.చాలా హార్డ్ వర్క్ చేశారు.ఈ సాంగ్ తో మీరు ఎక్కడికో వెళ్లిపోయారు.

  • @shekartony1778
    @shekartony1778 4 года назад +21

    Sarika is my lover name
    Thanks for compose this song on SARIKA 💚💚💚

  • @chbhagyabhagya3569
    @chbhagyabhagya3569 3 года назад +5

    super Dance

  • @manishamani5126
    @manishamani5126 4 года назад +7

    Folks dance veyali anteee chalaaaa estam

  • @pathepurapuvijaykumar9812
    @pathepurapuvijaykumar9812 4 года назад +78

    టిక్ టాక్ లొ వీని వచ్చేన వలు వోక లైక్ వేసుకొండి

  • @ssloves5427
    @ssloves5427 4 года назад +15

    ఊరికి ఉత్తరాన సింతకు పుల్ల తొవ్వ పరుపు బండలు దాటి పక్కకు తిరుగుతే ఆ పండ్లు తోట మనదే "శిరీష" ఆ మామిడి
    వనము మనదే ఓ "శిరీష"....

  • @parshramlludataveni637
    @parshramlludataveni637 4 года назад +6

    sarika song simply superb l like so much ❤❤❤❤❤❤❤

  • @vamshigoud5429
    @vamshigoud5429 2 года назад +1

    Song matram mamulga ledu asalu ❤️

  • @venkysrinu1698
    @venkysrinu1698 4 года назад +6

    Nice praveen anna.... vemulawada folk star👌👌👌👌

  • @naveenyadavkukatlanaveenya6470
    @naveenyadavkukatlanaveenya6470 4 года назад +56

    Song nachina valu oka like esukondi,,,

  • @pranavisarangi5772
    @pranavisarangi5772 2 года назад +1

    బ్యూటీఫుల్ సాంగ్.. & జానూ. Love you 💐💐💐

  • @tmkrishnaedits1804
    @tmkrishnaedits1804 2 года назад

    E pata vinnappudu prathi sari nuvve gurthuku vachi gunde pagilela edusthunnanu miss you m 😭😭😭

  • @RK-lc2jp
    @RK-lc2jp 4 года назад +5

    Jhansi dance osm 😍😍😍

  • @jaipaljaipal7641
    @jaipaljaipal7641 4 года назад +5

    Super, sarika

  • @mahidon3623
    @mahidon3623 4 года назад +6

    సూపర్

  • @bablug9090
    @bablug9090 3 года назад +4

    DJ lo e song petti full bass undaleeee 💃 🔊

  • @nareshragani9615
    @nareshragani9615 4 года назад +4

    ఈ. సాంగ్.నీ ఎన్నోసార్లు విన్నాను చాలబాగావుంది

  • @gnaneshwardagam
    @gnaneshwardagam 4 года назад +6

    నీ కట్టు బొట్టు చాల బాగుంది పిల్లా,
    మీ పాట & డ్యాన్స్ కూడా సూపర్ అన్నా

  • @vishnuvardhan6834
    @vishnuvardhan6834 4 года назад +15

    E song kosam full try chesa eppadu dhorkdhe super unnde song

  • @sambasamba9664
    @sambasamba9664 3 года назад +2

    Supper Anna

  • @balkarakesh2087
    @balkarakesh2087 4 года назад +12

    ఈ పాటలో నాలుగు లిరిక్స్ ఉన్నాయి అది సూపర్,,👌👌👌👌👌👍

  • @dneditingvibes5285
    @dneditingvibes5285 4 года назад +750

    ఈ పోరీని గుత్త పట్టిరా ఈ మధ్య అన్ని పాటల్లో
    డాన్స్ చేస్తుంది

    • @pittalanagarajp4818
      @pittalanagarajp4818 4 года назад +6

      Super song

    • @pappyheroofficial1258
      @pappyheroofficial1258 4 года назад +73

      ఎవరికైనా టాలెంట్ ఉంటే ఇలాగే గుర్తించి అవకాశాలు ఎక్కువగా ఇస్తారు నీలాంటి వాడికి కూడా టాలెంట్ ఉంటే నీకు కూడా ఇలాగే చాన్సులు వస్తాయి అందరూ ఒకే చేసుకుంటారు ఒకేనా బ్రదర్

    • @dneditingvibes5285
      @dneditingvibes5285 4 года назад +50

      @@pappyheroofficial1258
      ప్రతి పాటలో అదే డాన్స్ అవే స్టెప్ప్లు కొత్త ధనం లేదు
      అందులో కొరియోగ్రఫి టాలెంట్ ఏముంది

    • @pappyheroofficial1258
      @pappyheroofficial1258 4 года назад +51

      ఒక్క కూలి పని చేసుకునే వారికి ఒక సుతారి పని చేసుకునే వాడికి అలా చెప్పుకుంటూ పోతే ఏ కష్టజీవి ఒక్క రోజు పనిచేస్తేనే ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి అలాంటిది వెండితెర లోనే కొత్తదనాన్ని వెతుకుదామంటే దొరకలేదు మా ఈ బుల్లితెరలో మాల కొంచెం కొంచెం కష్టపడే కళాకారులను గుర్తించమని కోరుకుంటున్నాము

    • @SUPERVILLAGE7
      @SUPERVILLAGE7 4 года назад +20

      Nuv kiraak cmnt pettinav bro.
      Ame eppudu rising lo undhi ee potti screen lo manakantu ts oka mark arpadindhi ante elante Andharo kalakaarula vallane 🙏🙏
      Future lo karimnagar lo film industry ayena acharya povalsina avasaram ledhu 🎉🎊💐

  • @sivamouni2828
    @sivamouni2828 4 года назад +4

    Sarika song super / I like this....... Super super

  • @radhadasrat8998
    @radhadasrat8998 4 года назад +2

    Suprrrrrrr

  • @bharathgoud853
    @bharathgoud853 4 года назад +47

    సాంగ్ కొసం చాలా ప్రయత్నించిన ఈరోజు దొరికింది

  • @rameshthelovefailure1633
    @rameshthelovefailure1633 4 года назад +5

    Telangana songs ante elaa undali 💪💪💪😍👌👌 20 time's Vinnanu... 👈🤝

  • @shivajogu4743
    @shivajogu4743 4 года назад +87

    సారిక కు like వేసుకొండి

  • @gollenasarika2361
    @gollenasarika2361 3 года назад +12

    My name is Sarika na name nachithe like cheyandii

  • @kaluvavinay2957
    @kaluvavinay2957 4 года назад +6

    Supar song

  • @shankarnaik725
    @shankarnaik725 4 года назад +5

    50 times chusa super song 👌👌👌

  • @rushendra-wk9tc
    @rushendra-wk9tc 3 года назад +2

    Sarika, super keka😄😃😀

  • @swathicreations4903
    @swathicreations4903 4 месяца назад

    గున్న గున్న మామిల్లు
    ఓ రాజులు ఎవయ్య పండ్లతోటలు ఓ రాజులు "2"
    ఊరికి ఉత్తరాన సింత తోపుల్ల తొవ్వ పరుపు బండలు దాటి పక్కకు తిరుగుతే
    ఆ పండ్ల తోట మనదే ఓ"సారిక" ఆ మామిడి వనము మనదే ఓ "సారిక.... "2"
    మేడ అంటివి మిద్దె అంటివి ఓ రాజులు
    ఎదయ్య నీ భవంతి ఓ రాజులు"2"
    ఒడ్రరాయికి దగ్గర బడి ముందు గుడి పక్క ఉల్లె ఓర్రే దాట0గా ముల మలుపు తిరగంగా హంసల భవంతి మనదే ఓ "సారిక" అందాల ఇల్లు మనదే ఓ "సారిక"
    తులం అంటివి గులుసంటివి ఓ ...రాజులు
    మాటలే బంగరమవున ఓ రాజులు
    మస్కట్టు లవు దూరం బిస్కెట్టు బంగారం చేయించితి నీక హారం నీ మోము సింగారం కదిలేటి కనకవే ఓ "సారిక" నా ఇంటి దిపనివే ఓ "సారిక"
    సిరిసిల్ల సిరలు అంటివి ఓ ...రాజులు పేరెల్లిన బట్టలు అంటివి.. ఓ రాజులు
    అగ్గి పెట్టేలా సిర దాబ్నం దిగే సిర నేతన్నలు నేసిరే ఖ్యాతినే పెంచిరే పట్టు పట్టి అడుగుడేల ఓ సారిక నచ్చిందే తెచ్చి ఇద్దునే ఓ సారిక
    ఎతులు ఎలా నీతులు ఎలారా ఓ రాజులు ఎన్నాళ్ళీ ఎదురు సుపులు ఓ రాజులు
    ఎందుకే తొందర కోరితి నిను మనసారా ఊరందరి ముందర ఆగరాద జరా.. ఏలుబట్టి ఎలుకొంగ ఓ సారిక ఎన్నెల తలువలు బోసుడే ఓ సారిక

  • @udarirakesh4806
    @udarirakesh4806 4 года назад +9

    నాకు ఈ సాంగ్ చల బాగుంది 👌👌👌👌

  • @naniedits8793
    @naniedits8793 4 года назад +85

    Sarika name nachina Vallu like vasukondi

  • @amreshlucky7347
    @amreshlucky7347 4 года назад +9

    0:56 జానూ expressions chimpesav.... Natural

  • @swathicreations4903
    @swathicreations4903 4 месяца назад

    మస్కట్టు లవు దూరం బిస్కెట్టు బంగారం చేయించితి నీక హారం నీ మోము సింగారం కదిలేటి కనకవే ఓ "సారిక" నా ఇంటి దిపనివే ఓ "సారిక"

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 4 года назад +6

    వెంగలి నాగరాజు అన్న సూపర్ లిరిక్స్.... మరియు సింగర్స్ మరియు డాన్సర్స్ సూపర్.....

  • @swamygorla4047
    @swamygorla4047 4 года назад +8

    Male singer .femel Singer.
    Voice super... Ultimate....

  • @mounimahesh4935
    @mounimahesh4935 4 года назад +7

    Super lyrics.. janu super

  • @megavathvinodkumar9831
    @megavathvinodkumar9831 3 года назад +2

    Song kiraaaaaaak

  • @sidharthadurgam5277
    @sidharthadurgam5277 4 года назад +414

    E pata nachinavalu okka like vesukondi👍

  • @aakashreddy5045
    @aakashreddy5045 4 года назад +17

    Super kirak very nice. so beautiful expression 😍😍😍❤❤💓💔💕💖💗💘💝💞

  • @chennatisanthoshreddy8346
    @chennatisanthoshreddy8346 3 года назад +4

    Jannu is my favorite dancer

  • @nagenderdasari6660
    @nagenderdasari6660 4 года назад +3

    మీ ఎక్స్ప్రెషన్స్ బావున్నాయి మీరు సింగరేణి బిడ్డ అనుకుంటున్నాము జాహ్నవి గారు రు మీ బాబు మీరు ఆయురారోగ్యాలతో సుఖ శాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీ మీ అభిమాని

  • @mukkeramahesh2622
    @mukkeramahesh2622 4 года назад +18

    సారిక డ్యాన్స్ చాలా బాగా చేసింది.

  • @rajeevcreations.2114
    @rajeevcreations.2114 4 года назад +6

    Super song,female dancer is highlight to this song

  • @villagelifecinema
    @villagelifecinema 3 года назад +1

    🌹సూపర్. చాలా బాగా చేసారు. 🌹డాన్స్. అదురగొట్టారు

  • @sirivennelareddypally8705
    @sirivennelareddypally8705 2 года назад +2

    Super song