Dethadi Pochammagudi Best Latest|| Folk Song || Singer Shivaji Official Godavari Folk Song2020

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • #Dethadi
    #Pochammagudi Best Latest #Folk Song #SingerShivaji Official #Godavari Folk Song
    presenting by sai ganesh
    Producer ; Dathu
    Writer : Shravan Velmal
    Singers : Shivaji & Godhavari
    Music : Naveen Sambari
    Camera : Rathan
    Actor :Priya & Shivaji
    Editing & Technical Advisor : Telangana Talent Dinesh Reddy
    Special Thanks To
    Abhi
    Surya

Комментарии • 5 тыс.

  • @singershivajiofficial8915
    @singershivajiofficial8915  4 года назад +2541

    "" Singer shivaji Official "" Channel నీ ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వ ధన్యవాదములు చూసి like subscriribe chesi మీ మిత్రులతో షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న....మీ Singer Shivaji Channel Team...💐💐💐
    గమనిక: ఈ పాట కరెక్ట్ గా వినండి వ్యవసాయం గురించి ఇది కేవలం ట్రాక్టర్ డ్రైవర్ అన్నల కోసమే ఈ పాట చిత్రీకరణ చేయడం జరిగింది కానీ ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు మిత్రులారా......ఆలోచించండి

  • @nanduthota8195
    @nanduthota8195 4 года назад +838

    అదిరిపోయింది పో పాట. అమ్మో......సచ్చిపోయినం double మీనింగ్ కి. కెవ్వు కేక పాట. Unbelievable lyrics from Sravan Velmal. 👌👌👌

  • @మిస్టర్గైనిదివిన్కుమార్

    డబల్ మీనింగ్ డైలాగ్స్ తో ఇరగదీసిన మీ సాంగ్స్ కి ధన్యవాదములు బ్రో

  • @mahendergoud2018
    @mahendergoud2018 4 года назад +5520

    ఈ పాట రెండో వెర్షన్( వేరే మీనింగ్) ల వింటున్న వాలు ఉన్నారా😂😂

  • @pasulavenkateshwarlu6239
    @pasulavenkateshwarlu6239 3 года назад +172

    ఈ పాటలలో చాలా వెరింట్స్ వినిపిస్తూనాయి 😄

  • @janaiahcheruku6734
    @janaiahcheruku6734 4 года назад +859

    2020లో మొదటి దెబ్బ నీదే సూపర్ సాంగ్ నవలేకపోతున్న😄😄😄😄😄🤗🤗💐💐💐💐🌹🌹🌹

  • @jayanthgaming5815
    @jayanthgaming5815 4 года назад +131

    ద్వంద అర్దాలతో కూడుకున్న పాట అద్భుతంగా ఉంది
    రాళ్ళ భూమిలో సైతం రతనాలు పండిస్తాను👌👌👌

  • @dasarinagaraju1367
    @dasarinagaraju1367 4 года назад +1491

    ఈ పాట అర్థమైన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి

  • @sathishavula5448
    @sathishavula5448 3 года назад +232

    లేడి సింగర్ గొంతులో నే మత్తు ఉన్నది 👌👌👌

  • @Chikki.natural19
    @Chikki.natural19 4 года назад +766

    డ్రైవర్ అన్న లకు ఒక్క లైక్

  • @anilraaz7867
    @anilraaz7867 4 года назад +56

    అన్నా ఈ ట్రాక్టర్ ఏంటి దున్నుడు ఏంటి,,,,🍁🍃 అన్నోయ్ ఈ పాట నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళింది,, ♥️ సూపర్ ఉంది im full enjoy, మల్లి మళ్ళీ వినాలనిపిస్తుంది 🥀😘

  • @anilkumarbejjanki120
    @anilkumarbejjanki120 4 года назад +370

    మా ట్రాక్టర్ డ్రైవర్స్ కోసం మంచి పాట పాడారు సూపర్ మా ట్రాక్టర్ డ్రైవర్స్ కు ఒక లైక్ వేసుకోండి

  • @joguajay5096
    @joguajay5096 3 года назад +147

    పాట రాసింది ఎవరో కానీ తోపు బయ్య ......😂😂😂😂😂😂😂

  • @Rameshyadav-wc4uy
    @Rameshyadav-wc4uy 4 года назад +1050

    యాక్టింగ్ మాత్రం ఇరగదీసారూ అబ్బా ఇద్దరు వీళ్ళ యాక్టింగ్ నచ్చిన వారు ఒక లైక్ గట్టిగా కొట్టండి😍😍😍👌👌👌

  • @gangapallepatalapremikudu316
    @gangapallepatalapremikudu316 4 года назад +172

    అమ్మతోడు...శ్రావణ్ అన్న..లిరిక్స్.. దేత్తడీ..👌👌👌

  • @naveenpatel123bollem6
    @naveenpatel123bollem6 4 года назад +522

    మన తెలంగాణ జానపద పాటలకు మళ్లీ పూర్వ వైభవం వచ్చింది జై తెలంగాణ ✊✊

  • @borigalakiran5786
    @borigalakiran5786 2 года назад +13

    అన్న పాట సూపర్ అన్న ఈ పాట వారికి నా ధన్యవాదములు ఇలాంటి పాటలు పాడాలని కోరుకుంటున్నారు సూపర్ అన్న సూపర్👌👌🌹🌹🌹🙏🙏

  • @nareshsura2417
    @nareshsura2417 4 года назад +86

    ఈ సాంగ్ హిట్ కావాలని కోరుకుంటున్న

  • @AdoniMotors
    @AdoniMotors 2 года назад +81

    2022లో వినే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @tirupathibalaka4983
    @tirupathibalaka4983 4 года назад +604

    టాక్టర్ డ్రైవర్స్ అందరూ లైక్స్ ఇవ్వండి

  • @venkateshnagati5854
    @venkateshnagati5854 3 года назад +347

    2021 లో సాంగ్ వినేవారు ఏంతమంది

  • @balaiahakkala3147
    @balaiahakkala3147 4 года назад +518

    మొత్తం డబుల్ మీనింగ్. మొత్తనికి ఎంజాయ్ చేస్తున్నాము

  • @karnakar.b8124
    @karnakar.b8124 4 года назад +29

    చాలా అద్భుతమైన గొంతు #godhavari congratulations..
    All the best

    • @folksingergodavari3412
      @folksingergodavari3412 4 года назад +5

      Tq

    • @shivasagarvlogs965
      @shivasagarvlogs965 4 года назад

      @@folksingergodavari3412 mee voice super amma nenu song rasthanu next neetho paditlstha ..paduthara 8096448853

    • @madhubarma3767
      @madhubarma3767 4 года назад

      Real

    • @madhusudhanreddyponnala7881
      @madhusudhanreddyponnala7881 4 года назад

      @@folksingergodavari3412 u have bright future .....the way of u singing is awesome........ Such a nyc voice ....all the best fr ur future

    • @madhusudhanreddyponnala7881
      @madhusudhanreddyponnala7881 4 года назад

      @@folksingergodavari3412 so meedhi racharla boppapoor anna mata .....naku thelisina village a....madhi kuda dhaggarlone

  • @mohanbabu8913
    @mohanbabu8913 4 года назад +327

    బ్రో లిరిక్స్ మీనింగ్ పక్కనపెడితే మ్యూజిక్ మాత్రం చింపేశారు అంతే,👌👌👌👌👌👌🏿

  • @umeshyalagandula7510
    @umeshyalagandula7510 2 года назад +16

    కింద మీద ఉపు ట్రాక్టర్ సాంగ్ తొప్..😎😎♥️♥️😍😍😍

  • @venkats3990
    @venkats3990 4 года назад +13

    మాటలు రావట్లేదు సాంగ్ విన్నాక 😀😀😀😀👌👌👌👍

  • @b.manyamvalmikib9679
    @b.manyamvalmikib9679 4 года назад +190

    ఈపాట రాసిన అన్నకు ధన్యవాదాలు

  • @rajeshthodeti8170
    @rajeshthodeti8170 4 года назад +35

    Dare and Dashing performance of Both of them....super

    • @drajesh414
      @drajesh414 3 года назад +1

      My name is dasari RAJesh

  • @harshaharsha2981
    @harshaharsha2981 3 года назад +178

    నేను చేసే పని లో చాలా అర్ధం ఉంది ఈ పాట విన్నకె అర్ధం ఐనది

  • @hyderabadframes5766
    @hyderabadframes5766 4 года назад +64

    ఆగం ఆగం ఉందీ , ఈ పాట వింటే సూపర్

  • @firstlove2081
    @firstlove2081 4 года назад +18

    Eeee paatanu raasina vaariki.... Oka oho vesukondi.... I like this song... Double meaning Super roo super..... Nice actors....

  • @gprathap3367
    @gprathap3367 3 года назад +11

    మాటలు లేవు Superrr rett👍👍👌👌💐💐

  • @janardhanjannu6975
    @janardhanjannu6975 3 года назад +52

    పాట కి కరెక్ట్ గా సెట్ అయ్యింది హీరొయిన్

  • @thuramsandeep290
    @thuramsandeep290 4 года назад +127

    పిధా సాంగ్ మళ్లీ, మళ్లీ వీనలి అన్పిస్తుంది

  • @sravankumarpatels5411
    @sravankumarpatels5411 4 года назад +679

    Tik tok vini RUclips search chesi chesi pattukunna super song

  • @sridharmsr9079
    @sridharmsr9079 4 года назад +12

    First lockdown day roju masth enjoy chesinam ee song veskoni home lo ne dance chestu masth ga..... Asal mana palle patalaki praanam pose prathi okka anna ki akka ki naaa paadaabhi vandhanalu😍🙏

  • @vijayankurr7619
    @vijayankurr7619 Год назад +13

    2023 ఇయర్స్ లో విన్నవాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @srinuchinna396
    @srinuchinna396 4 года назад +1216

    కరోనా హాలిడేస్ లో వింట్టున్నవల్లు ఒక లైక్ వేసుకోండి👌👍😅

    • @abhiram-fg7vq
      @abhiram-fg7vq 4 года назад +9

      SUPER Anna songgg✌️✌️✌️✌️

    • @srinuchinna396
      @srinuchinna396 4 года назад +5

      @@abhiram-fg7vqthanxk కాక

    • @mallajimote1677
      @mallajimote1677 4 года назад +7

      9.

    • @dagadsai544
      @dagadsai544 4 года назад +7

      ఈ సాంగ్ కరోన కన్నా ముందు నుంచి ఉంది బ్రో

    • @sureshnandha2485
      @sureshnandha2485 4 года назад +3

      @@abhiram-fg7vq hffh

  • @swathiraj7124
    @swathiraj7124 4 года назад +34

    పాటలో చాలార్థం ఉంది
    ఇలానే మంచి పాటలు పాడి అందరి మనసులు గెలవాలి

  • @madhuporika4337
    @madhuporika4337 4 года назад +16

    Ee song vinte evaraina navvalsinde.. writer super....music superb

  • @sureshbhonagiri7953
    @sureshbhonagiri7953 3 месяца назад +10

    2024 lo vine vallu unara😅

  • @kopparthisurender2384
    @kopparthisurender2384 4 года назад +44

    కిరక్ సాంగ్ శ్రావణ్ వెల్మల్ గ్రేట్👍👍👍👍👌👌👌👌

  • @naveenkannam4279
    @naveenkannam4279 4 года назад +38

    Best song of 2020

  • @manishrider3754
    @manishrider3754 4 года назад +37

    Super mind blowing song
    Hats off to singer and lyricist

  • @bharathathirumalesh8193
    @bharathathirumalesh8193 3 года назад +2

    Shiavaji and godhavari super song asalu ,assalu mind lo nundi pothaledu 🤩♥️♥️♥️♥️👏

  • @sunny-kl2ph
    @sunny-kl2ph 3 года назад +624

    Legend's only understand this song

  • @srkchannel8984
    @srkchannel8984 3 года назад +11

    Music మాత్రం suuuuuuperrrrrrrr , hatsap to music director

  • @chandrabhagavaghmare7064
    @chandrabhagavaghmare7064 4 года назад +18

    Godavari Chala bagundi ni voice congratulations Best of luck eeddaru kuda Baga padaru..
    👌🏻👌🏻👌🏻🤩🤩💞💞

  • @saikumaryadav5394
    @saikumaryadav5394 3 года назад +9

    1:30 simply superrrrr❤️

  • @pruthvipeddapalli7284
    @pruthvipeddapalli7284 4 года назад +17

    Shivaji your body language fantastic 👌👌👌👌

  • @nareshsiliveri6428
    @nareshsiliveri6428 4 года назад +16

    శ్రవణ్ అన్న super song and Priya nice acting శివాజీ nice singing 👌💐

  • @raniashok2377
    @raniashok2377 4 года назад +15

    టాక్టర్ డ్రైవర్లు చాల సంతోషపడుతున్నారు గోదావరి చాలబగపడఁది శివకుడా

  • @akashgudupally691
    @akashgudupally691 3 года назад +6

    Highlight music annaaa...
    Superr..josh..😎

  • @dhannu440
    @dhannu440 4 года назад +34

    Twaralo shivaji godavari and music director are going to get chance in film industry till ten keep rocking with more numbers

  • @yuva1036
    @yuva1036 4 года назад +510

    కల్లు తాగి కల్లు తాగి పాట తర్వాత ఈ పాటనే అనుకుంటా double meaning song....

    • @karthik_6666
      @karthik_6666 4 года назад +7

      @@vasanthantony6664 2:03

    • @vasanthantony6664
      @vasanthantony6664 4 года назад +2

      @@karthik_6666 bro i cant understand

    • @praoshanth41
      @praoshanth41 4 года назад +2

      @@vasanthantony6664 kallu taagi kallu taagi song vinu search karo

    • @swamyswamy2491
      @swamyswamy2491 4 года назад +2

      Avunu.....nijamu cheppavu bro

    • @yuva1036
      @yuva1036 4 года назад +3

      Song recording video upload cheyandi bro . ..

  • @srvlogssattaramesh9587
    @srvlogssattaramesh9587 4 года назад +293

    1million ఎకరాల విస్తీర్ణంలో ట్రాక్టరు తిరిగాలి దున్నుతె దుబ్బ లెచి పొవలె శ్రవణ్ ట్రాక్టరు అంటే ఎమిటే తెలవలి కల్లు కుండలు పగ్గిలి పొవలె కర్రు ఇరిగి పొవలె శ్రవణ్,శివాజీ లకు అలాగే అక్కకు నా హృదయపుర్వక అభినందనలు Song big Hit కావాలని కోరుకుంటున్న

  • @SivaPrasad-fi5jz
    @SivaPrasad-fi5jz Год назад +5

    తెలంగాణ and ఉత్తర ఆంధ్ర జానపదం are super

  • @svc260
    @svc260 4 года назад +7

    Em anna undha song super anna ♥️ఇలాటి సాంగ్స్ ఇంకా పడాలి అన్న .........

  • @thupakulaboyakondappa7382
    @thupakulaboyakondappa7382 4 года назад +23

    Wow....Dethadi pochammagudi.... super...Thank you somuch to singer Sivaji garu...

  • @maheshreddy4020
    @maheshreddy4020 4 года назад +14

    Overall evergreen song shivaji priya🎶

  • @venumudavathvenu1367
    @venumudavathvenu1367 2 года назад +11

    అబ్బో నవ్వి నవ్వి చచ్చాను రా దేవుడా ....!

  • @Balu-jd6im
    @Balu-jd6im 4 года назад +11

    ఈపాటను ఎప్పుడు చూసీన కొత్తగా వుంటుందీ,ఎప్పుడుచూసీనా అదే జోష్💕💚💖💚💞💓💙💚💜💛💏💟💚💚

  • @gnggoud9389
    @gnggoud9389 4 года назад +521

    Tiktok lo చూసినవాళ్ళు ఒక like వేసుకోండి

  • @ukondareddy1852
    @ukondareddy1852 4 года назад +17

    సూపర్ సాంగ్ మన తెలంగాణ అనిపించుకున్నారు

  • @princemahesh5194
    @princemahesh5194 3 года назад +2

    Super song duoble meeninig song full జోష్ wowwww లైక్ మీ full dhawath శివాజీ అన్న కు లైక్

  • @venuk1079
    @venuk1079 4 года назад +17

    సూపర్ సాంగ్ పాతకాలం పాటలు మొదలయ్యాయి జై తెలంగాణ

  • @itsmyworld3153
    @itsmyworld3153 4 года назад +6

    Keka song.....
    Music and mi acting sprbbbb

  • @bommamohan5595
    @bommamohan5595 4 года назад +9

    Priya expression is superb ..i like this song ..

  • @vasu.chinna3388
    @vasu.chinna3388 3 года назад +130

    2021 la vinna vallu oka ❤️🙋‍♂️

  • @ashokricky9457
    @ashokricky9457 4 года назад +10

    Suprb sng ammye expression killng simply suprb

  • @balajipatil557
    @balajipatil557 4 года назад +9

    సూపర్ శివాజీ ఆల్ ది బెస్ట్

  • @anji5832
    @anji5832 4 года назад +5

    Ammayi expressions superb

  • @VijayKumarmengani
    @VijayKumarmengani 3 года назад +16

    Super vocals 👌♥️

  • @gnggoud9389
    @gnggoud9389 4 года назад +148

    మా కల్లు గురించి కూడా పాడినందుకు ధన్యవాదాలు

  • @anilkumarmahankali6211
    @anilkumarmahankali6211 4 года назад +8

    1st time have listen this kind of song
    Music maatram chimpesaru..
    Lady voice hilarious....

  • @gorreasrinivas5667
    @gorreasrinivas5667 4 года назад +6

    ఎం ఐన వుందా సాంగ్ ఫాళ్క్ సూపర్ ఎన్ని సార్లు విన మల్లి వినాలి వుంది

  • @danag5341
    @danag5341 2 года назад +9

    Best song and performance with topmost musical tunes and lyrics. Hurrah..keep it up.

  • @nip7455
    @nip7455 4 года назад +14

    Super song Godavari ' all the best for ur future songs

  • @vijaykumaryalagandula4705
    @vijaykumaryalagandula4705 4 года назад +13

    సూపర్ తమ్మి శివాజీ

  • @kumarerraveni9346
    @kumarerraveni9346 4 года назад +15

    చాలా బాగుంది పాట.(శివాజీ)..All the best brother👍👌

  • @balu_official_5282
    @balu_official_5282 3 года назад +7

    So nyc song ...Good actors

  • @meesalabanesh5252
    @meesalabanesh5252 4 года назад +41

    చాలా బాగా పడినారు గోదావరి
    వాయిస్ is స్వీట్ ఉంది

  • @kattasrikkanth420
    @kattasrikkanth420 4 года назад +8

    Blockbuster hit in corona holidays

  • @manateluguadda1304
    @manateluguadda1304 4 года назад +15

    Super song excellent new version

  • @redchillihot2587
    @redchillihot2587 2 года назад +1

    Spr song😍👌👌👌 nagalesi dhunnude.... Ni madi malla....abba gattiga dhunnude malla ni madi konlaponti🔥🔥🔥🔥🔥iruvakubdhunnudene pillonni madi.... 🔥🔥🔥🔥kindhikei vesi dhunnutha pillo ni madi 🔥🔥🔥😍😍😍

  • @ashokthatiparthi3022
    @ashokthatiparthi3022 4 года назад +9

    singers voice amazing ...........................................

  • @Nipunj9
    @Nipunj9 4 года назад +30

    Music
    singers voice matching
    lyrics (18+) super 👌

  • @sandirishiva4297
    @sandirishiva4297 4 года назад +7

    సూపర్ గా ఉంది ఇలానే ఇంకా ఎన్నో సాంగ్స్ పడాలని కోరుకుంటూనామ్

  • @ellendularamakrishnagoud778
    @ellendularamakrishnagoud778 2 года назад

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @sureshsuresh-cc9bt
    @sureshsuresh-cc9bt 4 года назад +22

    సింగర్ వాయిస్ సూపర్👌👌👌👌💐

  • @ns_folk_beats_
    @ns_folk_beats_ 4 года назад +8

    Anna e song vinukuntu tractor drive chesthea bore kotaadhu... tractor drivers kosam padaru.. Excellent song super...... ....

  • @VamshiSmiley0718
    @VamshiSmiley0718 4 года назад +408

    సూపర్ సాంగ్ కానీ ఈ సాంగ్ మొత్తం రెండు రకాల అర్ధాలు ఉన్నాయి.

  • @narsichikkulla7138
    @narsichikkulla7138 3 года назад +14

    What a lyrics what a explanation 😂😂

  • @jajarishivaraju1887
    @jajarishivaraju1887 4 года назад +6

    సూపర్ సాంగ్ విన్నవాళ్ళు నచ్చితే లైక్ చేయండి

  • @sandeepdamalla9394
    @sandeepdamalla9394 4 года назад +4

    Super bayya song

  • @dazzlinglucky3986
    @dazzlinglucky3986 4 года назад +17

    అమ్మ బాబోయ్ ఇది 2 రకాలుగా ఉంది బాబోయ్ 😉

  • @donkrishallinonechannel
    @donkrishallinonechannel 7 месяцев назад +1

    Music matram super....

  • @thejavathvenkatesh895
    @thejavathvenkatesh895 4 года назад +6

    Singer Godavari songs ravatle asle....am a big fan of her voice

  • @koyyadasurender2862
    @koyyadasurender2862 4 года назад +19

    😎🤩ఈ పాట 1 million views దాటి povalanukunnaa....Its hpnd. Running towards 2 million views

  • @venkatshnaidu1391
    @venkatshnaidu1391 3 года назад +12

    Super I love this song 💕💕💕