KALA KALALA KADA RAJAMANI FULL VIDEO SONG | NEW FOLK SONG | TIK TOK STAR PREMALATHA | PM CREATION TV

Поделиться
HTML-код
  • Опубликовано: 28 июн 2020
  • KALA KALALA KADA RAJAMANI FULL VIDEO SONG | NEW FOLK SONG | TIK TOK STAR PREMALATHA | PM CREATION TV
    #kalakalakadarajamani #latestfolksong #tiktokpremalatha #pmcreationtv
    Lyrica & Acting: Parvathi Mahesh
    Singer: Boddu Dilip
    Music: Praveen Kaithoju
    Bgm rytham final mix:Dj Srikanth chikati mamidi
    Dop & Editing: Shiva Velupula
    Acting: Premalatha Chinnu
    Technical support Vamshi
    Supporting team:
    allampally Venkatesh, battu Ramesh, battu Prashanth, gindam sai Kumar, devulapally Ramesh, Dj Raju Bolthey Bobbaipally, Naveen chintha
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 12 тыс.

  • @Kolupulafamilyvlogs.
    @Kolupulafamilyvlogs. 4 года назад +664

    ఈ మధ్య సినిమా పాటలకంటే జానపద పాటలు బాగుంటున్నాయి
    Music
    Lyrics
    Singer's
    Acotrs
    Vedio
    Super.......

  • @boruvellysheshu2210
    @boruvellysheshu2210 4 года назад +37

    Kala kalala kada new fock song
    E song nachena vallu okka like kotandi ❣️

  • @saidashaik6315
    @saidashaik6315 2 года назад +12

    Naku fav song ipoindhi ... Daily 3 times vintanu office nundi vachhaka 😘

  • @borrochengamma6657
    @borrochengamma6657 3 года назад +7

    Supper 👌👌 bro

  • @singerboddudilip7397
    @singerboddudilip7397 4 года назад +932

    Hai frds నేను రాజమని పాట పాడిన సింగర్ బొడ్డు దిలిప్ కుమార్, నేను పాడిన ఈ పాట ను ఇంతలా ఆదరించిన ప్రతి ఒక్కరికీ చాలా థాంక్స్, అలాగే లిరిక్స్ మహేష్ అన్న సూపర్ రాసినవ్ అన్న, ప్రవీణ్ అన్న keybord మ్యూజిక్ సూపర్ అన్న, rythams శ్రీకాంత్ చీకటిమమిడి బ్రదర్ సూపర్ ఇచ్చారు, శివ అన్న ఎడిటింగ్ సూపర్ చేసావు అన్న, ప్రేమలత గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు మీరు. ఈ పాట కోసం work chesina ప్రతి ఒక్కరికి చాలా థాంక్స్.
    మీ బొడ్డు దిలిప్ కుమార్...

  • @Anilkumarprince1
    @Anilkumarprince1 3 года назад +11

    Chala bagundi entha sepu dinchink dinchink kakunda manchi feel good song vintunna❤ super

  • @kuramdasnarasimha422
    @kuramdasnarasimha422 2 года назад +9

    చాలా చాలా సూపర్ గా ఉంది నాకు బాగా నచ్చిన పాట

  • @maarya7243
    @maarya7243 Год назад +4

    song chaala bagundhi...

  • @kumarpasunuri3586
    @kumarpasunuri3586 4 года назад +49

    గుడ్ వీడియో. ఇద్దరూ చాలా మంచిగా యాక్టింగ్ చేశారు. కెమెరామెన్ & మ్యూజిక్ డైరెక్షన్ 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @theuniverse6390
    @theuniverse6390 4 года назад +117

    జానపద సాహిత్యం కనుమరుగవుతుంది అనుకున్న టైంలో యూట్యూబ్ నిజంగా ఒక సంజీవనిలా దొరికింది మన జానపద సాహిత్యానికి.

  • @gajulavijaykumar5035
    @gajulavijaykumar5035 2 года назад +128

    ఏన్ని సార్లు కొట్టినా చావని పాములాగా ఏన్ని
    సార్లు విన్న వినాలనిపిన్చె పాట. 🙏🙏🙏🙏🙏 మీకు శతకోటి వందనాలు.

  • @kakumanuhrudayaraju5689
    @kakumanuhrudayaraju5689 3 года назад +13

    నాయికకు కొప్పు కట్టి మరీ నాయికను విజయవంతం చేసిన వైనం దర్శకుని చాకచక్యాన్ని చెప్పకనే చెబుతోంది. ఈ సాహసాన్ని గత దశాబ్ద కాలంలో ఎవరూ చేయలేదు. నాయిక అభినయం ఈ పల్లె పాటకు మరింత సొగసును చేకూర్చింది. యూనిట్ సభ్యులు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు.

  • @eedaihsamala7876
    @eedaihsamala7876 3 года назад +21

    రాజమని కెవ్వు కేకా... తెగ నచ్చింది. అస్సలు ఆ స్మైల్ చాలా అందంగా ఉంది.అన్నిటికంటే తన నటనా చాలా ఆకట్టుకుంటుంది. నారాజమనిలాగే ఉంది అచ్చం....

  • @dayamaharaj1944
    @dayamaharaj1944 4 года назад +123

    పాటని ఎంత చక్కగా పాడారు బ్రదర్. మన సూర్యాపేటపట్టణ వాసులు ఒక లైక్ వెసుకొండీ....

  • @anilkumarpandilla3089
    @anilkumarpandilla3089 3 года назад +9

    Superb dude ela mix chestharo ani anukunna it's osm 👌👌👌💕💕💕

  • @ntr_fan_of_you
    @ntr_fan_of_you Год назад +2

    Premalatha chinnu experience super song shooting singing voice excellent super super

  • @singertarunyadavkalvayttha620
    @singertarunyadavkalvayttha620 4 года назад +598

    Anna voice nacchina vallu like vesukondi👌👌👌👌👌👌

  • @saidulumarripelli2044
    @saidulumarripelli2044 3 года назад +31

    సూపర్ సాంగ్ 👌👌👌👌

  • @ganigarianu9922
    @ganigarianu9922 2 года назад +5

    Suuuper voice anna

  • @erlapallymahesh5976
    @erlapallymahesh5976 2 года назад +21

    ఈ రోజు చూస్తూన్నవారు ఒక లైక్ వేసుకోండి

  • @venkateshvenky5332
    @venkateshvenky5332 4 года назад +66

    మ్యూజిక్ సూపర్ డూపర్
    Dop సూపర్
    సింగర్ సూపర్
    Girl ఇంకా సూపర్
    Over all block బాస్టర్ సాంగ్

  • @balajibalu3273
    @balajibalu3273 4 года назад +64

    గోన సుందరి చీర రాజమని సీర చూసి దరచెయ్యే న రాజమని..... సూపర్ బయ్య ఇ సంవత్సరంలో ఇదే టాప్ సాంగ్

  • @naraharasettin.mallikarjun986
    @naraharasettin.mallikarjun986 2 года назад +5

    👌👌❤️

  • @yadavgariabbeyyaayyappa5988
    @yadavgariabbeyyaayyappa5988 2 года назад +5

    MA kosam Okk pata kavali salija

  • @gvk18
    @gvk18 4 года назад +486

    అత్భుతంగా పాడి పాటకు జీవంపోసిన బొడ్డు దిలీప్ కుమార్ కీ అభినందనలు 👌👌

  • @mamidisrinivas5311
    @mamidisrinivas5311 4 года назад +123

    అబ్బ ఎం పాట అన్న..!👍
    టిక్ టాక్లో యూట్యూబ్ లో ఊపు ఊపుతుంది
    పాట వింటుంటే మనసులో ఎదో తెలియని ఫిల్లింగ్ అనుకుంటా...!
    సౌండ్ సాంగ్ సూపర్ అన్న..... 👌💐

  • @n.r.creations___
    @n.r.creations___ 3 года назад +5

    I like this enni saarlu vinna sare Inka vinaali anipistundii ❤️❤️ super songgg

  • @veerababu9
    @veerababu9 2 года назад +12

    నాయిదురో మరియు రాజమణి సాంగ్స్ అదుర్స్ అన్న...

  • @rajashekarvlogs5372
    @rajashekarvlogs5372 4 года назад +314

    నేను ఏ పాట కి ఇంత ఎదురు చూడలేదు
    పాట వింటుంటే మనసు ఎంతో హాయ్ గా ఉంది
    పాట పాడిన వారికి ధన్యవాదాలు

  • @thotasuryamanikanta7454
    @thotasuryamanikanta7454 4 года назад +93

    మాది రాజమండ్రి కానీ ఈ సాంగ్ ప్రోమో వచ్చినప్పుడు నుండీ ఫుల్ సాంగ్ కోసం ఎదురుచూస్తూ ఉన్న ఈ పాట కి లిరిక్స్ ఒక ఎత్తు అయితే పాట పాడిన వ్యక్తి ప్రాణం పెట్టి పాడారు ఈ ఇయర్ లో ఇదే బెస్ట్ సాంగ్ అవ్వచ్చు లిరిక్స్ చాలా బాగా రాసారు మహేష్ కూడా యాక్టింగ్ natural గా చేసాడు

  • @narojisailu3409
    @narojisailu3409 3 года назад +3

    Super super song addiripoyindi roju ee song vinadi undalemu Anna super 👌👌💐

  • @praveenkumaraddula313
    @praveenkumaraddula313 2 года назад +6

    Blockbuster forever..telugu janapadalu song's..

  • @shankarmalladi1915
    @shankarmalladi1915 3 года назад +67

    పార్వతోళ్ల పిల్లగాడ్ని...ప్రేమగల మనసే నాది... ప్రాణమొల్లే చూసుకుంటా...అమ్మపేరు పార్వతి నా...👌👌👌

  • @niranjanmd9375
    @niranjanmd9375 4 года назад +1450

    తెలంగాణ రాష్ట్రం వాళ్లు ఓక లైక్ వేయండి

  • @saisuryakadasi7958
    @saisuryakadasi7958 Год назад +4

    Super song 👌

  • @urukundaharijana6501
    @urukundaharijana6501 2 года назад +6

    సూపర్ 🎵🎧song's

  • @sadalasanjeevsanjeev4175
    @sadalasanjeevsanjeev4175 4 года назад +222

    ఈ పాటకు జగిత్యాల్ జిల్లా వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @rockyff5315
      @rockyff5315 4 года назад +1

      Akkads anna jgl lo

    • @udayniga6706
      @udayniga6706 4 года назад +2

      వేసుకున్న like మల్లాపూర్.వెంపల్లి నుండి

    • @reddygaming8349
      @reddygaming8349 4 года назад +1

      Koratla paidimadugu😜

    • @madhureddysama7392
      @madhureddysama7392 4 года назад +2

      Mallial nundi like

    • @MunnaKarimnagar
      @MunnaKarimnagar 7 дней назад

      Balvanthapur bro​@@madhureddysama7392

  • @victorymahesh5797
    @victorymahesh5797 4 года назад +51

    సాంగ్ విన్న ప్రతి ఒక్కరికీ ఫుల్ సాంగ్ వినాలనిపిస్తది.
    సూపర్ గా ఉంది అన్న పాట.....

  • @eslavathhemanaik7377
    @eslavathhemanaik7377 2 года назад +7

    కోట్లాది వందనాలు అన్న ఇ పాట పాడినందుకు.🙏🙏🙏.ఇ.హేమనాయక్. పోల్యా నాయక్ తండ.

  • @LaxmiLaxmi-lp1yz
    @LaxmiLaxmi-lp1yz 2 месяца назад +1

    Super ga padaru song vaallu kuda baga nattincharu

  • @venkannababu5931
    @venkannababu5931 3 года назад +16

    అన్న ఈ పాట సప్పర్ రోజు చూస్తుంటాను చాలా ఈస్టం సాంగ్

  • @ashokboda6953
    @ashokboda6953 3 года назад +72

    చాలా బాగుంది.. song ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. Super సాంగ్ and mind blowing. అండ్ mind రిలీఫ్... All the. Best రాజమని team..💐💐💐💐👍

  • @eparthisujitha4574
    @eparthisujitha4574 2 года назад +2

    Super Annayya Garu akka Garu

  • @balguriyellareddy6938
    @balguriyellareddy6938 3 года назад +20

    పల్లె పాటలు అంటే ఇష్టం ఉన్నవారు ఒక లైక్ వేయండి

  • @anumaajay5644
    @anumaajay5644 4 года назад +172

    ఇంతటి ఘనవిజాయాన్ని సొంతం చేసుకున్న కాల కాలల కాడ రాజమణి సాంగ్ టీం అందరికీ నా కృతజ్ఞతలు కంగ్రాట్స్ అందరికీ PM creations all the best for your next projects ♥️🤝

  • @kuntavenkat3055
    @kuntavenkat3055 4 года назад +27

    జానపదులకు ఆదరణ కోల్పోతున్న నేపథ్యంలో పల్లె పదాల వెంటబడి ఆ పల్లె పాటలను ప్రాణమోలే చూసుకుంటున్న మా బండాలింగంపల్లి పిల్లగాడు, తమ్ముడు బొడ్డు దిలీప్ ని మనస్పూర్తిగా ఆదరిస్తూ,ఆశీర్వదిస్తూ ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్న మిత్రులందరికీ మా గ్రామ ప్రజల అందరి తరపున పేరు పేరునా ధన్యవాదాలు....

  • @prakashpadala1614
    @prakashpadala1614 3 года назад +9

    Excellent Awesome joyfully song👌💐💥💥

  • @anjimokenapelli4314
    @anjimokenapelli4314 2 месяца назад +5

    2024 lo kuda vintunna 🎉❤

  • @maheshmanu4577
    @maheshmanu4577 4 года назад +681

    ఎంత బాధ లో కాని,టెన్షన్ లో కాని వున్న మనిషి మనసుకి దగ్గరే ఉన్న టెన్షన్, బాధ పొడగొట్టి, మనసుకి ప్రశంతాత దొరికేది ఒక పాట తోనే, కాబట్టి ఇలాంటి పాటలకి వాళ్ళ స్వరం తో ప్రాణం పోసిన గాయకులను, ఇలాంటి లిరిక్స్ రాసిన రచయితలను ప్రోత్సహించాలి...

  • @kanagurthisaikumar4140
    @kanagurthisaikumar4140 3 года назад +10

    Superrr broo

  • @radhikaperumandla2359
    @radhikaperumandla2359 10 месяцев назад +1

    Supermangily janu kankavva

  • @sivakovviri4840
    @sivakovviri4840 Год назад +1

    Super.song.bhayya

  • @NaniCreations5
    @NaniCreations5 3 года назад +22

    Shiva anna edit chesthe a song aena kirak aaa🎬🎥😍

  • @ramannanukalanukalaramanna1205
    @ramannanukalanukalaramanna1205 3 года назад +10

    ఇ సాంగ్ అదుర్స్ నేను నా మరదలు tik టాక్ చేసాం సూపర్

  • @S.Raviteja5269
    @S.Raviteja5269 Год назад +1

    E pilla maa class

  • @kampatisrinu5042
    @kampatisrinu5042 3 года назад +4

    Jai Telangana

  • @swamyreddysama2441
    @swamyreddysama2441 4 года назад +144

    మీ పటవిని నాది తెలంగాణ చెప్పటానికి గర్వంగా వుంది💪💪💪💪💪🙏

  • @bhavyagoud5698
    @bhavyagoud5698 4 года назад +27

    Pata chala bagundhe singer ki and editing and dop ki okka like veasukonde ❤❤❤

  • @satishmamidala9330
    @satishmamidala9330 2 года назад +4

    📷 కెమెరా పనితనం అద్భుతం..

  • @ammacreation2020
    @ammacreation2020 2 года назад +2

    Mahesh anna ki oka like e pata direction ki

  • @peruguashok8532
    @peruguashok8532 4 года назад +170

    ఇంత అద్భుతంగా రాసిన మహేష్ గారికి మరియు పీఎం క్రియేషన్ టీం గారికి హృదయపూర్వక ధన్యవాదములు.

  • @thatimallamallikarjun3248
    @thatimallamallikarjun3248 4 года назад +132

    ఈ పాటలో ఓ ఊపు ఉన్నది. తమ్ముడు అద్భుతంగా పాడినవు.... ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని ఉంది.... Super voice

    • @singerboddudilip7397
      @singerboddudilip7397 3 года назад +1

      Tq anna

    • @maddapoyam2789
      @maddapoyam2789 3 года назад

      @@singerboddudilip7397 aaaaaaaaaaaaaaa

    • @mahipalsinghsingh1054
      @mahipalsinghsingh1054 3 года назад

      Jpp**pvvvbbl,p🐶🐶🐶🐶🐶🐶👅🐶🐶🐶🐶👍🐶
      -:...¥.........>
      Ili"poolklqq8q🐩🐩🐩🐩🐩🐩🐩🐩🐩🙌🙌🐩🐩6zz

  • @kavyachinna5804
    @kavyachinna5804 2 года назад +2

    Super 😚 chala bagundhi song this is

  • @pagillavenkateswarlu2384
    @pagillavenkateswarlu2384 Год назад

    Eepaata chaala Baagundhi .

  • @katravathabhi4954
    @katravathabhi4954 4 года назад +359

    ఇగ చుస్కోరి ఏ ట్రాక్టర్ లో చూసిన ఇదే పాట మొగుద్ది. సూపర్.. 👌♥️

  • @sumankodamunja5259
    @sumankodamunja5259 4 года назад +725

    సింగర్ కు ఒక్క లైక్ వేసుకోండి 👌👍

  • @rajannabeddala9285
    @rajannabeddala9285 7 дней назад

    చాలా చాలా బాగుంది ఈ పాట

  • @srinivaskukatla735
    @srinivaskukatla735 10 месяцев назад +3

    చాలా బాగుంది సాంగ్
    నా వైఫ్ పేరు కూడ రాజమణి మాకు ఈ సాంగ్ చాలాబాగా సూట్ అయినది ఈ సాంగ్ రాసిన వారికీ పడిన వారికీ నా అందరికి 🙏🙏🙏🙏🙏🙏

  • @gangasivakumarilla35
    @gangasivakumarilla35 4 года назад +181

    'DOP' Camera man and editor ki oka LIKE vaisukondi.....🤩💥😍

    • @mr.innocentabhii563
      @mr.innocentabhii563 4 года назад +1

      DOP means

    • @gangasivakumarilla35
      @gangasivakumarilla35 4 года назад

      @@mr.innocentabhii563 'DOP' 'Direct Of Photography'

    • @chandanagone7952
      @chandanagone7952 4 года назад

      Valla kosamanna like kottalli endukantea Dani overaction chousharu kabatti

    • @gangasivakumarilla35
      @gangasivakumarilla35 4 года назад +2

      @@chandanagone7952 hahah anthy broo aa overaction ki like kottamanadaledhu broo camera man editor ki anthy

    • @uppurajkumar5756
      @uppurajkumar5756 4 года назад +1

      Superb song.. Voice bagundi Anna ..

  • @user-mo1gp7xf5g
    @user-mo1gp7xf5g 4 года назад +332

    మ్యూజిక్ సూపర్ నా ఫస్ట్ ఓట్ మ్యూజిక్ కి వేస్తున్న సూపర్ సాంగ్

  • @borigalakiran5786
    @borigalakiran5786 Год назад +15

    స్వారీ బ్రదర్ అట్లన్నందుకు మనమంతా ఒకటే తెలుగు వాళ్లమంతా ఒకటే ఆంధ్ర వాళ్ళని వేరు చేసినందుకు స్వారీ తెలంగాణ ఆంధ్ర ఒకటి🤝🤝🤝

  • @adimulamsheshu7685
    @adimulamsheshu7685 3 года назад +3

    Amanna unda song kirrraaaaaak fidaaaaaaaaaaaa LOVE YOU bhayya singer thop🤓🤓🤓🤓🤓

  • @shekaryadav4579
    @shekaryadav4579 4 года назад +194

    మన తెలంగాణ మన పాటలు... సపోర్ట్ చేయండి దోస్తులు....

    • @janakiramulukoppera1609
      @janakiramulukoppera1609 4 года назад +1

      మన రాష్ట్రంలో మన పాఠాలు ఏపుడు సుఫర్

  • @Ramesh_Begari
    @Ramesh_Begari 4 года назад +38

    బాణీలకు (పార్వతి మహేష్)వాణి సూపర్ బొడ్డు దిలీప్ 👌👌👌.

  • @kishoreyadav716
    @kishoreyadav716 2 года назад +1

    Prema latha ni pakkana pedithe song antha super keeka

  • @balu_official_5282
    @balu_official_5282 3 года назад +34

    ఈ గానం లో ఏదో తెలియని పులకింత....ఐ లవ్ సాంగ్🙏🏻🙏🏻👍

  • @nareshnarragula9290
    @nareshnarragula9290 4 года назад +108

    చాలా సింపుల్ గా పాడినట్టు మస్తు వచ్చినది... Great Singing

  • @madhushanigarapu9302
    @madhushanigarapu9302 3 года назад +154

    ఎంత మధురమైన సాంగ్ వింటే వింటూనే వుందలనిపిస్తుంది

  • @srinivas3446
    @srinivas3446 3 года назад +7

    Super song

  • @ashvinkumar2597
    @ashvinkumar2597 Год назад +1

    Super ga ude song vemtoo udepovachu
    👏👏👌👌😍😍

  • @maheshe5677
    @maheshe5677 3 года назад +12

    Telangana songs🎧 like kottali brother❤

  • @narendarbathini9601
    @narendarbathini9601 3 года назад +207

    ఏం పాట అన్న ఇది ఇన్నాకొద్ది ఇనబుద్ది ఐతంది ......
    ఇయ్యల్లనే మొదటిసారి ఈ పాట ఇనుడు ........
    I’m from Telangana so na slang lo nenu comment chesa ......... reactions ika mee ishtam bayyooo.......
    20million views mamuluga ledhu ga racha ........ congratulations whole team

  • @yashundarthimanola627
    @yashundarthimanola627 2 года назад

    Super PATA

  • @misalanagarajmisala1250
    @misalanagarajmisala1250 2 года назад +21

    ఎన్నిసార్లు చూసిన ఇంకా చూడలనిపిస్తది పాట కిర్రాక్ 💐👌👏

  • @yembadirajkumar7418
    @yembadirajkumar7418 4 года назад +139

    Ee song kosam 5 days nundi waiting
    Movie songs kuda panicheyav
    చాలా బాగా పాడారు...👌👌👌👌

  • @sudhakargodugusudhakargodu4704
    @sudhakargodugusudhakargodu4704 4 года назад +266

    తెలంగాణ పాటలు సీనిమాల కంటె ఎకువ రెటీగ్ దునీయకు చుపీస్తునరు ఐలవ్యుయు తెలంగాణ పాటలు

    • @maggidisanthu4837
      @maggidisanthu4837 4 года назад +5

      Sd4eseku we tghdyygyhyuddl y67 UK h7 ku first FYI f go

    • @sampathreddy1620
      @sampathreddy1620 4 года назад +6

      @Sudhakargodugu .. Yes brother few of our Telangana folk songs have reached more than 80M views on RUclips.. 👍

    • @Rajkumarkrithi24
      @Rajkumarkrithi24 4 года назад +1

      @@maggidisanthu4837 the late

    • @boimahesh5990
      @boimahesh5990 4 года назад

      @@maggidisanthu4837 cid

    • @gurijalaaravind5881
      @gurijalaaravind5881 3 года назад

      Telangana ✊

  • @user-ft3nr9fv5k
    @user-ft3nr9fv5k 3 месяца назад +1

    Lyrices Next Level

  • @kjagan894
    @kjagan894 2 года назад +3

    Pramalatha chinnu super video so beautiful cute experiences angel super ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @karthikkole732
    @karthikkole732 4 года назад +130

    Rajanna sircilla vallu oka like esukondi 👉 👍👍👍👍

    • @Never_Giveup
      @Never_Giveup 4 года назад

      E mandal bro

    • @karthikkole732
      @karthikkole732 4 года назад

      @@Never_Giveup koneraopet

    • @Never_Giveup
      @Never_Giveup 4 года назад

      @@karthikkole732 village

    • @karthikkole732
      @karthikkole732 4 года назад +1

      @@Never_Giveup mamidipalli,Midhi

    • @Never_Giveup
      @Never_Giveup 4 года назад +1

      @@karthikkole732konaraopet ma actual village. But shifted to karimnagar long before

  • @sharadakatnapally4962
    @sharadakatnapally4962 3 года назад +17

    పాట చాలా బాగుంది

  • @kalyanreddy949
    @kalyanreddy949 2 года назад +3

    Video leak tarwata vachi chuse vallu like eskondi 😂😂

  • @hariharamusicalvideos369
    @hariharamusicalvideos369 2 года назад

    Chala adbhuthanga thesaru...

  • @manjulapavan1178
    @manjulapavan1178 3 года назад +12

    Mind blowing exlent. Every one day five times
    Audio and video superb....naa rajamani....

  • @madhujella9423
    @madhujella9423 4 года назад +151

    Song chusthu coments loki vachinavalu oka like veskondi spr ga undhi song

  • @sairamsankarapu5203
    @sairamsankarapu5203 2 года назад +1

    Song super
    Ellanti songs ennisarulu chusina chudalanipisthundi

  • @aryanff4526
    @aryanff4526 4 года назад +13

    E song kosam entha mandhi wait chesaru😍😍😍

  • @kavalimahesh8576
    @kavalimahesh8576 3 года назад +16

    "Parvathola pillagani,oo rajamani paana mole chusukunta oo rajamani,, varewa em lirics bro supar

  • @kethavathbalaram67
    @kethavathbalaram67 2 года назад +1

    Super song Chala bagundi 😍😍

  • @kunchalasrinu9493
    @kunchalasrinu9493 3 года назад

    😀👌👌