PODI PODI VANA | Latest folk Song | Shirisha | Janulyri | Thirupathi Matla | Sytv.in

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024
  • తెలంగాణ ఆట తెలంగాణ పాట,ఇది ఒడవని ముచ్చట,అసొంటి ఆటగాళ్ల,పాటగాళ్ల బతుకు చిత్రాలను ప్రపంచానికి పరిచయం చెయ్యడమే సై టీవీ పల్లెపాటల ముఖ్య ఉద్దేశ్యం...
    For Banjara Version Click Here-
    • Maaro Veera Full Song ...
    For Brand Partnerships and Collaborations please reach us at
    matlasmediaofficial@gmail.com
    Contact no - 9666723111
    To stream & download Full Song
    Jio Saavn : www.jiosaavn.c...
    Wynk Music : wynk.in/music/...
    Hungama : www.hungama.co...
    Amazon Music :
    Lyricist -Music-Direction Thirupathi Matla
    Programming - Madeen Sk
    Singer - Shirisha
    DOP - Kamli
    Editing - Harish Patel
    Casting -Janu Lyri
    Ast Director - Bhanu NN
    Special Thanks
    Harika
    Swetha
    Mani
    Production -Sytv Team
    Presented By - Sytv.in
    ► Like us on Facebook: / sytv.in
    ► Visit Our Website: sytv.in/
    ► Follow us on Twitter: / sytvin
    ► Follow us on Instagram: / sytvin
    Copyrights of audio and video belong to Malta's Media in an association with Suresh Productions. Any unauthorized dj mixing, reproduction, redistribution, or re-uploading on RUclips or any other streaming platforms is strictly prohibited. A copyright notice will be sent on your channel and you may lose your channel.

Комментарии • 9 тыс.

  • @gangadharsundaragiri9989
    @gangadharsundaragiri9989 4 года назад +264

    గుండె నరాలన్ని గుంజినట్టు, ఊపిరి ఒక్కసారి ఆగినట్టు..... Speech less song .......💐💐

  • @mvp6988
    @mvp6988 4 года назад +55

    శిరీష సింగర్ తో 😍😍
    జాను గారికోసం😍😍
    తిరుపతి మాట్ల అన్న పడిచ్చినట్టు ఉంది😍😍
    #Sytv 👌👌👌

  • @SaiKumar-rr8kj
    @SaiKumar-rr8kj 4 года назад +278

    అటు ఇటు ఊపు sy tv తోపు 👍
    కనీసం ఒక్కో ఛానల్ నెల కి ఒక్క పాట కూడా రీలిస్ చేస్తలేరు కానీ మీరు హ్యాట్రిక్ ల మీద హ్యాట్రిక్ కొడుతున్నారు
    SyTV Number one folk songs chanal
    Congratulations Tirupati anna🙏🌹🥀🌷

  • @Rvideosg
    @Rvideosg 6 месяцев назад +163

    2024 లో వింటున్న వారు ఉన్నారా ఫ్రెండ్స్

  • @himajak3031
    @himajak3031 4 года назад +55

    జాను నిజంగా కన్నీళ్ళు వచ్చేసాయి రా... సూపర్బ్ మాట్ల తిరుపతి అన్న పాట 😍👌👌👌👌

    • @pullamallesham1508
      @pullamallesham1508 4 года назад

      Padindi shirisha

    • @maheshkr5833
      @maheshkr5833 4 года назад +1

      శిరీష ఉనింటే బాగుందుడేది iee పాట లో

    • @himajak3031
      @himajak3031 4 года назад

      Avnu.. Siri ani thelusu

  • @nerallamadhukar2972
    @nerallamadhukar2972 4 года назад +69

    మాట్ల తిరుపతి అన్న ఏం రాస్తావన్న పాటలు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @madhuyadav-vt8rj
    @madhuyadav-vt8rj 4 года назад +190

    ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది .సాంగ్ విన్నప్పుడు ప్రతి సారి కొత్తగా విన్నట్టు ఉంది. కానీ గుండెను పిండేశావ్ ని పాట తో అన్న .నీవు ఇలాంటి పాటలు ఎన్నో మాకు అందివాలి .ఎప్పుడైనా ని పాట కోసం ఎదురుచూస్తుంటా. ఈ లంటి అద్భుతమైన ఫిలింగ్స్ తో కలిగిన ఆణిముత్యం లాంటి పాటల ను మాకు అందుస్తూనఅందుకు నా నుండి స్పెషల్ Thanks matla thirupathi anna ✍️✍️✍️

  • @syadmahaboobbasha1953
    @syadmahaboobbasha1953 3 года назад +201

    భార్యా భర్త గురించి ఇంత ఆరాటం పడుతుంటే నిజంగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి చాలా మంచి పాట విన్నా ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది ఇంత మంచి పాట మాకు అందించినందుకు ధన్యవాదాలు

  • @vshvshhu6776
    @vshvshhu6776 4 года назад +266

    తిరుపతన్న ఏందన్న ఆ లిరిక్స్ ఆ ట్యూన్ వీటికి తోడు శిరీష సింగింగ్ జాను యాక్టింగ్ అండ్ డాన్సింగ్,
    అన్నకు కోటి వందనాలు.

  • @poornachanderpatel765
    @poornachanderpatel765 4 года назад +373

    పల్లె పాటలకు పట్టాభిషేకం చేస్తున్న మాట్ల తిరుపతి అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు🙏🙏💐💐

  • @akhiladigitals4078
    @akhiladigitals4078 4 года назад +26

    Gulf Annalu oka LIKE veskondi .......superb MATLA'S

  • @rssr1274
    @rssr1274 3 года назад +12

    పల్లె పాటల చిరునామా🙏 సై టీవీ🙏 తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అన్ని కలగలిపి పాటలు రాసే మాట్ల తిరుపతి అన్న గారికి నాయొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు🙏🙏🙏🙏

  • @mahendarchinnu8631
    @mahendarchinnu8631 4 года назад +90

    జాను గారు మీ నిజ జీవితంలో మీరు అనుభవిస్తున్న భాధని పాట రూపంలో చూపించారు.
    సూపర్ సాంగ్ తిరుపతి అన్న

    • @Durga453
      @Durga453 4 года назад +3

      Nijajeevitham ah m jarigindi brother janu gaari life lo

    • @Durga453
      @Durga453 4 года назад +3

      M jarigindi janu gaari life lo

    • @sumanpatel8253
      @sumanpatel8253 4 года назад

      @@Durga453
      Thana husband tho kalsi undatle thanu

    • @Durga453
      @Durga453 4 года назад

      @@sumanpatel8253 nduku undatledu m jarigindi vala husband tho tiktok chesindi ga janu akka

    • @mahendarchinnu8631
      @mahendarchinnu8631 4 года назад

      @@Durga453 Jaanu akka vala husband tho tiktok cheyaledhu may be he was someone else

  • @sattusrikanth1731
    @sattusrikanth1731 4 года назад +130

    నాకు ఈ పాట విన్నపుడల్ల మా పిల్ల గుర్తొస్తాంది..... సూపర్ సాంగ్ హాట్స్ ఆఫ్ టూ అల్

  • @harshavarshith3075
    @harshavarshith3075 4 года назад +447

    గల్ఫ్ అన్నలు ఒక్కసారి లైక్ ఎసుకొర్రి.
    మనకోసం రాసినట్టు ఉంది ఈ పాట.

    • @praveenmadu6379
      @praveenmadu6379 4 года назад +2

      Correct Bro
      I also miss my half

    • @harshavarshith3075
      @harshavarshith3075 4 года назад +8

      @@praveenmadu6379 నేను కూడ అలాగె మిస్ అయ్యా..ఇక మిస్ అవ్వకూడదు అని ఇంటి దగ్గరె ఉంటున్నా..

    • @praveenmadu6379
      @praveenmadu6379 4 года назад +1

      harsha varshith em chedam bro situation and financial struggles anduke vunadlsi vastundi

    • @rajashaker1848
      @rajashaker1848 4 года назад

      Super Bowl you 👬 I love dheis song

    • @vederegovardhanreddy286
      @vederegovardhanreddy286 4 года назад

      Super

  • @mandapuriramakrishnagoud5256
    @mandapuriramakrishnagoud5256 3 года назад +225

    పాటా అది ప్రాణం పోయేలా ఉంది ఎం పాట రాసినవే తిరుపతి అన్న ని ఆలోచనకు 🙏🙏🙏🙏🙏🙏🙏
    పాటకు తగ్గ స్వరం
    సూపర్ అన్న 👌👌👌👌👌👌

  • @nandhuartsncrafts8577
    @nandhuartsncrafts8577 4 года назад +83

    శిరీష what a voice నిజంగా నీకు 🙏🙏🙏 తిరుపతి అన్న ఒక్కో పాటలో ఒక్కో బతుకు చిత్రం కనిపిస్తుంది

  • @gedamshekar2862
    @gedamshekar2862 4 года назад +111

    పాట లో...
    జలపాతం,
    గ్రామీణ నేపథ్యం,
    కాస్ట్యూమ్స్,
    ఆ ఇండ్లు అక్కడ నివసించే ప్రజలు, పశువులు, చేన్లు, అన్ని బాగున్నాయి.
    ముఖ్యంగా జాను జాలితో విడిపోయిన వారికోసం కలుసుకునేందుకు పాట /ఎక్స్ప్రెస్షన్స్ రూపం లో తాపత్రయం పడే విధానం హైలెట్ గా నిలిచింది. ఎంతటి కఠిన హృదయం కలిగిన వాడైన ఇట్టే కరిగిపోయేలా లిరిక్స్ ను అందించిన తిరుపతన్నకు నిజంగా హ్యాట్సఫ్!!👏🙏🤝

  • @PavanKalyan-tb9xp
    @PavanKalyan-tb9xp 4 года назад +198

    ఇలాంటి పాటలు వినాలన్న అదృష్టం ఉండాలి...నిజంగా మనమందరం ఒకరకంగా అదృష్టవంతులమే....
    ఇలాంటి మంచి మంచి పాటలు అందిస్తున్న మన బంగారు కొండ తిరుపతి మాట్ల అన్నకి ధన్యవాదాలు...🙏🏼🙏🏼

  • @gopalyadav3930
    @gopalyadav3930 3 года назад +8

    Firstly my heartiest congrulations Jaanamma for your prestigious Audi Car looking cute while driving yourself. Nice to see you.Meanwhile it hurts somethingi in life at one point reunite & achieve it.All the best . A fan of J & T.

  • @nithishsunke1809
    @nithishsunke1809 4 года назад +50

    తిరుపతి అన్న నువ్వు మా కోసం వచ్చిన మరో ఇళయరాజా, DSP,
    అన్న నువ్వు దొరకడము నిజంగా మా అద్రుష్టం
    జై తిరుపతి అన్న

  • @VinayKumar-ul9xp
    @VinayKumar-ul9xp 4 года назад +246

    జానపద ప్రపంచాన్ని హోరోత్తించడానికి మన తిరుపతి అన్న వదిలిన అధ్బుతమైన బాణం🎼🎼
    ఇలాంటి పాటలతో జానపద విలువల్ని అందనంత స్థాయికి పెంచుతున్న sytv కి ధన్యవాదాలు💞💞💞

  • @bhaskaraldha2810
    @bhaskaraldha2810 4 года назад +45

    E song jaanu lyri kosam ani raasinattundhi e song vinnaka aina janu husband malli vaala babu kosam kalisi jeevanam saagistarani aashistunna
    Thanks to matla tirupathi anna NYC lyrics 👌👌👌

  • @momslittleprincess4922
    @momslittleprincess4922 3 года назад +16

    Nenu modatisariga telangana vachaa.ma vadina kosam, appudu vinna telangana songs completely addicted. My day is incomplete without listening of this songs. Fan from A. p superrr keep going on ❤❤😍

  • @sathelliraju8907
    @sathelliraju8907 4 года назад +10

    ✍️✍️Alaa rastharu anna Meer asalu 🙏🙏 Love you anna💓 niku big fan Ni😎.
    కళ బతుకుతుంది అన్న నీ లాంటి కళాకారులు ఉన్నంత కాలం.. కలకాలం 💟💟

  • @thirupathimudhiraj2066
    @thirupathimudhiraj2066 4 года назад +652

    ఈ సినిమా వాళ్లకు ....నువ్వు ఎందుకు కానస్థలేవో...తిరుపతన్న🤔🤔
    నాకు అర్థం అయితలేదు...ఎంతబాగా రాస్తున్నావ్ అన్నా... పాటలు..శతకోటి వందనాలు అన్నా నీకు🙏🙏🙏

    • @rajkumarbashavane4102
      @rajkumarbashavane4102 4 года назад +3

      Super

    • @MaheshMahesh-xm5nc
      @MaheshMahesh-xm5nc 4 года назад +13

      Cinema vallaku elantivi nachavu bro battalippatam muthulu nakkovatam okolla midha okkolu padi borradam vunte cheppu nachuthundhi

    • @sureshbsureshb8774
      @sureshbsureshb8774 4 года назад

      Supar 🙏🙏🙏🙏👍👍👍👍

    • @muralikrishnavoguloju3491
      @muralikrishnavoguloju3491 4 года назад +5

      Cinemalaki poyyi karab kaku.. thirupathi Anna....chedagodtharu...Intha free style la cheyya niyyaryu

    • @nandhuartsncrafts8577
      @nandhuartsncrafts8577 4 года назад +4

      సినిమావాళ్ళకు టాలెంట్ కాదు వాళ్లకు తాళం కొట్టేటోళ్లు కావాలె

  • @pottibhasker1172
    @pottibhasker1172 4 года назад +58

    తిరుపతి అన్న మీ కలం నుండి మన యాసలో మన మండలికంలో జాలు వారిన మరొకమంచి పాట.. శిరీష బాగా పాడవు..

  • @amarbabu1997
    @amarbabu1997 3 года назад +13

    Goosebumps came while I'm watching...... "💕 ఎండి కొండ ... బంగరుకొండ💕"..love that line very much

  • @durga4694
    @durga4694 4 года назад +28

    అద్భుతమైన సాహిత్యం అన్న
    నిజంగా మంచి పాట విన్న చాలా రోజుల తరువాత
    మీకు కృతజ్ఞతలు
    తిరుపతి మాట్ల గారు

  • @madasumaruthi6954
    @madasumaruthi6954 4 года назад +142

    కలిసున్న మన మెట్ల విడి పోతిమొ ఏ పాడు కళ్ళల్లో పడిపోతే ఏమో
    👋👋👋👋👌👌👌👌Lyrics

  • @ravitejachigurla4337
    @ravitejachigurla4337 4 года назад +29

    పొడి పొడి వాన తో ... తడి తడి కన్నీళ్ళు తెప్పించారు #Thirupathi అన్న ....
    #SuperbActingJHAnu
    #NicesungbySHIrisha
    Another hit song by Sy Tv

  • @nareshmudhiraj5391
    @nareshmudhiraj5391 4 года назад +207

    E song nachinavallu oka like veskondi ⬇️👍

  • @pubghunters1641
    @pubghunters1641 4 года назад +3880

    ఈ సాంగ్ ఇండియన్ ఆర్మీ కుటుంబాలకు అంకితం ..అనే వాళ్ళు like కొట్టండి

  • @sandeep-patel1
    @sandeep-patel1 4 года назад +21

    అక్షరాలు ఎమన్నా రాసార సూపర్ అన్న😍👌👌👌👌👌👌 congratulations your team 💐💐💐

  • @madhupeddigari9583
    @madhupeddigari9583 4 года назад +64

    Anna iam serving in army...e song vini kallaku neellu vachayi anna...super lyrics anna....intlo aadavallu badhapadedhi kallaku kattinattu rasinav anna

  • @AnilKumar-ts2ku
    @AnilKumar-ts2ku 3 года назад +12

    ఎన్ని సార్లు విన్న వినాలని పిస్తుంది ఈ సాంగ్

  • @dileepkandagatla8159
    @dileepkandagatla8159 4 года назад +202

    కన్లల్ల నీ బొమ్మ గిసుకొన్న గుండెల్లో నీ పేరు రాసుకున్న చంటి పిల్లలో నన్ను సుసుకొన్న ఎం లిరిక్స్ అన్న సూపర్ 👌👌👌👌

  • @StatusBatch_
    @StatusBatch_ 4 года назад +171

    వామ్మో తల్లి నీ expressions చూస్తే నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయే... Exellent జాను madam... Meeku Saari evvaru raaru

  • @thirumalyadav2
    @thirumalyadav2 4 года назад +190

    నా గొంతు పొలమారి పోయినట్టు..
    అందరున ఒంటరి అయినట్టు..
    గుండె నరాలన్నీ గుంజినట్టు..
    ఊపిరోకసరి ఆగినట్టు.
    ఈ ఎడబాటు నేనింకా ఎగేదెట్ల
    ఎండి కొండ బంగారు కొండ...
    Excellent Lyrics Tirupathi Anna ✍️✍️🙏🙏..

  • @ameer-mr2qq
    @ameer-mr2qq 3 года назад +15

    She is acting fabulous 👌
    Lyrics is goosebumps 🙏🙏
    Camera works excellent 🎥👍

  • @deviladiestailorssathyamva1433
    @deviladiestailorssathyamva1433 4 года назад +14

    హృదయాన్ని కదిలించే సాహిత్యం.... మీ సొంతం ... తిరుపతి అన్న.... మంచి నటన... ఇంత మంచి పాట మాకు అందించినందుకు ధన్యవాదములు

  • @cheepurumahender432
    @cheepurumahender432 4 года назад +285

    అమ్మ తోడు.. ఏడుపు ఆగట్లేదు బయ్య.. సూపర్ సూపర్ 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @ashokgollollapillagadu2993
    @ashokgollollapillagadu2993 4 года назад +59

    "జాను గారు పాట మ్యూజిక్ ఎంత బాగుందో అంతకంటే ఎక్కువ నీ నటన బాగుంది పాటల జీవించారు. చాలా బాగా యాక్ట్ చేశావ్
    సింగల్ లైఫ్ ఫ్యామిలీ ని వదిలి
    ఎలా ఉంటుందో ఆ బాధ ఎలా ఉంటుందో తల్చుకుంటేనే
    కండ్లకు నీళ్లు వస్తాయ్.
    ఎప్పుడు ఆ చిందర రా మందర స్టెప్పులు మానేసి ఇలాంటి మనసుని తాకే పాటలు మీద కాన్సెప్ట్ పెట్టండి. మీరు చేసిన అన్ని పాటల కంటే ఇది చాలా బాగుంది.

  • @sathyachinni6936
    @sathyachinni6936 3 года назад +1

    Akka nuvvu super akka baga chesav akka, ne laga avaru cheyaleru

  • @RSAgriUpdate
    @RSAgriUpdate 4 года назад +938

    పంజాబ్ లో మా ఆర్మీ బ్యాచ్ డైలీ ఈ సాంగ్స్ వినుకుంటు వుంటారు సూపర్ పడినవ్ shirisha garu TQ SO MUCH JAI HIND

  • @swarnalatha9402
    @swarnalatha9402 4 года назад +36

    పాటకి ప్రాణం పోసినట్లు వుంది 👍👍🥰🤩🤩👌👌👌👌👌👌👏👏👏👏👏

  • @surekhasp2968
    @surekhasp2968 4 года назад +37

    నేను ఈ పాటని సుమారు కొన్ని సార్లు విన్నాను... అయితే ఈ పాట మాత్రం నా హృదయం కళించి వేసింది.. మీరు రాసిన lirycs చాలా అద్భుతం.. అలాగే శిరీష గారి గొంతు జాను గారి హావభావాలు ఆకట్టుకునే అందాలు ప్రదేశాలు పాటకి ప్రాణం పోసాయి..
    నిజం చెప్పాలి అంటే విడిపోయిన లేదా విడిపోవాలి అనుకునే వారిని వారి హృదయాలని కరింగించే పాట..
    మీ పాటకి మీ కళానికి నా వందనం...
    ఈ పాట వెనకాల అసలు కథ ఏంటి.. లేక మీ మనసులో ఉన్న ప్రేరణతో రాసరా..
    లేకా ఈ పాట రాయడానికి ఏదైనా నిజ జీవిత కథ ఉందా...
    మీ టీం కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు...

    • @haris1659
      @haris1659 4 года назад

      జాను గారి నిజజీవితం

    • @rajeshmudhiraj3471
      @rajeshmudhiraj3471 4 года назад

      Janu kosame rasademo

  • @GeethuVarikolu
    @GeethuVarikolu 6 месяцев назад +1

    Super nice ❤❤❤❤❤❤

  • @sureshkallem
    @sureshkallem 4 года назад +323

    Sy TV వాళ్ళకి విజ్ఞప్తి దిని అబ్బాయి వెర్షన్ కూడ చేయండి...
    చాలా బాగా ఉంది పాట...
    మేల్ వెర్షన్ కోసం చాలా ఎదురు చూస్తున్న...
    నాలాగే ఎదురు చేసేవాళ్ళు కామెంట్ చేయండి..
    వాళ్ళకి పాట చేసే దాక...
    ఇలాంటి పాటలు వింటుంటుంటే మనసుకి హాయిగా ఉంది...
    మన తెలంగాణ పాటలే ఆలాగు...
    Sy టీవీ కి కృతజ్ఞతలు
    మీ సురేష్

  • @nareshgoudtallapalli5028
    @nareshgoudtallapalli5028 4 года назад +151

    నీ పాట వినకుండా చూడకుండా ఉండలేమో వెండికొండ బంగారుకొండ తిరుపతన్న

  • @rajuyadavrsdesgins327
    @rajuyadavrsdesgins327 4 года назад +81

    ఈ పాట ప్రదర్శన నాకు చాలా నచ్చింది మీకు ఎలా అనిపించింది మిత్రులారా నచ్చితే ఒక లైక్ వేసుకోండి..ముఖ్యంగా జాను లయిరి గారు సూపర్ గా చేశారు

  • @srikanthg408
    @srikanthg408 3 года назад +54

    ఈ పాట వింటే నిజంగానే గుండె నరాలు గుంజుతున్నయ్..... hat's off to the sytv for this wonderful song❤️❤️❤️

  • @neelamchander750
    @neelamchander750 4 года назад +94

    సూపర్
    మన తెలుగు జానపదల పాటలు
    వింటుంటే చాలా గర్వం గా వుంది
    జై తెలుగుజాతి

  • @sandeepanaparthy5231
    @sandeepanaparthy5231 4 года назад +51

    తిరుపతి అన్న మేల్ వర్శిన్ చెయ్ బ్రో ఈ అద్భుతమైన సాంగ్

  • @srinivaspittala7843
    @srinivaspittala7843 4 года назад +101

    తిరుపతి నీ పాటలతో ఎక్కడికో పోతుంది మా మతి....అమోఘమైన పద ప్రయోగం...నీకు నువ్వే పోటీ నీకు నువ్వేసాటీ.... మాటల్ లేవ్ నీ సాహిత్యానికి నీ బాణీలకు...All the best bro

  • @ChanduPrasad-nl2xx
    @ChanduPrasad-nl2xx 3 месяца назад +1

    So nice song

  • @rathodrathod9997
    @rathodrathod9997 4 года назад +19

    Mana Telugu Baashani,Telangana Yaasani All India ki Parichayam Chesthunna Thirupathanna ki My Heartful Special Thanks.Keep it up Bro.

  • @anjimandaloju8229
    @anjimandaloju8229 4 года назад +50

    మాట్ల అన్నగారు మళ్ళీ ఒకసారి తన కలంతో మాయ చేసారు.. హృదయాన్ని హత్తుకునే పదాలతో పాటకు ప్రాణం పోసారు.. ఎడబాటు అనుభవిస్తున్న ప్రతి జంట ఈ పాట పూర్తి అయ్యేసరికి కళ్ళలో నీళ్ళు తిరగడం గమనిస్తారు.. ఇగ గల్ఫ్ లో ఉండే అన్నల పరిస్తిథి ఎట్లుంటదో అర్థం చేసుకోవచ్చు..
    కమ్లి కూడ ఎప్పటిలాగే పాటకు మెయిన్ పిల్లర్ అయ్యాడు..
    ప్రతిసారి డాన్స్ తో మెప్పించే జాను అక్క ఈసారి సంధర్భోచిత నటనతో మెప్పించింది..
    శిరీశ అక్క వాయిస్ కూడ ప్లస్ అయింది..
    పాటలో తెలంగాణ మట్టివాసన మనసుకీ హయినిస్తొంది..
    |||అధ్భుతం|||

  • @sathyanandankam2173
    @sathyanandankam2173 4 года назад +508

    మాట్ల తిరుపతి లాంటి మట్టి పరిమళం ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు గర్వపడుతున్నాం..ఆయన రాసే ప్రతి పాటకు మనస్పూర్తిగా అభినందనలు.శిరీష అక్క గొంతు కి ఓక లైక్ వేసుకోండి.

    • @kommubhavani9230
      @kommubhavani9230 Год назад

      Fdiffi Fidio Hfoo fkfoo Fdoo Gdo do Hdoo foo Detroit Jeoi Rido do di eroo

    • @kommubhavani9230
      @kommubhavani9230 Год назад

      గబీదూదిద ీగీగీ౮ బిదీ౯ీ౮ీగీదిద ీగీ౯ ీజూ౮ హాగీజీదాదీదూ౯ పాదా౯ా౯ ్గాడిదిదీ౮ీజ౮ బాది౯జలరూహజ౯ భాదూ౯ ీగీ౮ హీగీదీదీ౮ ీద ీగీద రాగా౯ూ౯లీదీజ హహాదీజ ూద ీత ౬్దూ౮ సూగా౮౮ రీజిదీ౯ బూ౯ీ౮ూ౮ హూదీ౮ ూ

    • @gajavellisrinivas8762
      @gajavellisrinivas8762 Год назад

      ​@@kommubhavani9230 8P1p

  • @SanaMdsana-cb1mu
    @SanaMdsana-cb1mu Год назад +1

    ❤❤

  • @munigalaanil
    @munigalaanil 4 года назад +120

    జాను గారితో అడ్డమైన డాన్స్ చెపివ్వకుండా అందంగా చూపెట్టిన ఘనత నీకే అన్న....

  • @yamababubabu2279
    @yamababubabu2279 4 года назад +431

    మాట్ల తిరుపతి లాంటి మట్టి పరిమళం ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు గర్వపడుతున్నాం..ఆయన రాసే ప్రతి పాటకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము.👌💐👌

  • @uduthaharish7143
    @uduthaharish7143 4 года назад +16

    శిరీష అక్క నువ్వు నిజంగా సూపర్..👌👌 నీకు ఆ గొంతు దేవుడు మాలాంటి వారి కోసమే పెట్టిండు......

  • @saikiranakula5661
    @saikiranakula5661 3 года назад +7

    ఈ పాట ఇప్పటికి వింటున్న వాళ్ళు లైక్ ♥️
    @thirupathi matla అన్న ఇలాంటి సాంగ్ ఈ ఇయర్ కూడా తియ్యాలి అని కోరుకుంటున్నాను 💚🥀

  • @srihanumanbroadband3027
    @srihanumanbroadband3027 4 года назад +126

    తిరుపతి అన్న యాక్టింగ్ చేయమంటే జాను గారు జీవించేశారు...........

  • @Twin_bros172
    @Twin_bros172 4 года назад +69

    నాట్యం తోనే కాదు
    అభినయంతో కూడా ఆకట్టుకున్న
    🌾🌿జాను 🌿🌾

  • @esuramshyam5151
    @esuramshyam5151 4 года назад +598

    భార్య ని వదిలి దూరంగా వున్నా ప్రతి ఒక్కరికి ఈ పాట అంకితం జై జవాన్

  • @isuresh1701
    @isuresh1701 2 года назад +1

    Super

  • @sainag5763
    @sainag5763 4 года назад +21

    Background music..
    Her actions ..
    Melt me like anything, The best song frm sy tv..

  • @dasarakondathiru2537
    @dasarakondathiru2537 4 года назад +32

    Nijanga edipinchavu jaanu 03:10 expressions 😭😭
    Song very emotional
    Thanks alot thirupathi anna
    I thought jaanu facing same situation in real life, that much you gave your expressions.
    Shirisha 👌👌👌voice

  • @sainag5763
    @sainag5763 4 года назад +18

    Waiting a lot to listen this song.......
    Love😘 you Anna

  • @bandiprashanth8021
    @bandiprashanth8021 Год назад

    Super medam

  • @kishorelingampally813
    @kishorelingampally813 4 года назад +1239

    అచ్చమైన తెలంగాణ భాషల తీసిన అద్భుతమైన పాట నచ్చినవారు లైక్ వేసుకోండి

  • @madhukarreddy8954
    @madhukarreddy8954 4 года назад +287

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు మైండ్ బ్లోయింగ్ నా మరదలు నాకు ఐలవ్యూ చెప్పింది

  • @MAHESH_THUDUM
    @MAHESH_THUDUM 4 года назад +61

    మల్లెల వాన కురినట్టు
    మా మనసేమో నిండి పొంగినట్టు
    మాట్ల తిరుపతి అన్న పాటల వరద పారినట్టు
    ఆ వరదల్లో సై ఆట ఆడినట్టు
    మా ఉల్లము జల్లున ఉప్పొంగేనో
    నేటి పాటల కోకిల శిరీష
    నీ ఆటలు జూస్తే కనులకు విందేనో జనం మెచ్చిన జానుlyri...❤️

  • @thirupathigoudkistaiah5520
    @thirupathigoudkistaiah5520 17 дней назад +1

    ఈపాట శిరీష నీకు కూడా వర్తించుద్ది ఇప్పుడు

  • @myfilmproductions9835
    @myfilmproductions9835 4 года назад +10

    Matla anna.. Me kalaaniki🙏🙏.. & Jhanu Sis Super.. Happy From Mancherial

  • @anjichari7582
    @anjichari7582 4 года назад +252

    జాను ని కళ్ళల్లో కనబడుతుంది మీ భర్త పై ప్రేమ మీఇద్దరరు కలవలని ఆ దేవుణ్ని కోరుకుంటున్న

  • @shivaprasadchinnantharagar6478
    @shivaprasadchinnantharagar6478 4 года назад +29

    సై టివి వారిని కోరుతున్న మేల్ వర్షన్ లో ఇలాంటి పాటలను అందించాలని కోరుతున్నాము 🙏🙏🙏🙏

  • @Venuofficial112
    @Venuofficial112 3 года назад +1

    Super 👍👍👍🔥🔥🔥🔥😁

  • @nayak_6643
    @nayak_6643 4 года назад +33

    భారత ఆర్మీ జవాన్ల కుటుంబ బాధలు కండ్లకు కట్టినట్టు చూపించిన సై టీ వీ మిత్రులకు ధన్యవాదములు...

  • @devendard.rcreations6013
    @devendard.rcreations6013 4 года назад +1604

    మేల్ వెర్షన్ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఒక లైక్ కొట్టండి..

  • @itsLuckyVideoCreater
    @itsLuckyVideoCreater 4 года назад +24

    WOW!!!. Super acting, Some lyrics places she is crying She is well maintained her attitude really she is well involved in this song well carried her roll. Videographer and video maker did good job. Keep going Sy TV channel!!!. Thanks for giving such a good songs.

    • @swathimuthyam5995
      @swathimuthyam5995 4 года назад +3

      May be jaanu story related this song, anduke baga involve ayyindi

    • @ajaykumardasari2795
      @ajaykumardasari2795 4 года назад

      మంచి లిరిక్స్ అండ్ మ్యూజిక్ చాలా చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నా తక్కువే అనిపిస్తుంది. మ్యూజిక్ చాలా చాలా బాగుంది

  • @kalyanmatamarugu9396
    @kalyanmatamarugu9396 3 года назад +7

    Simply Superb and speechless!!! Congratulations and Thank you to the whole Team who made it!

  • @mthirupathi4866
    @mthirupathi4866 4 года назад +33

    అన్న ఇ పాట బాగుంది
    ఇదే పాట male version kavali

  • @PavanKalyan-tb9xp
    @PavanKalyan-tb9xp 4 года назад +19

    ఇంత మంచి పాటలు అందిస్తున్న వెండికొండ బంగారు కొండ మన తిరుపతి అన్నకి ధన్యవాదాలు.....
    Addicted to lyrics bro 💯

  • @raghusri9346
    @raghusri9346 4 года назад +1580

    పల్లెపాటలు పెళ్లిలాగా ఉంటాయి.., సినిమా పాటల కంటే బాగుంటాయి.., బలంగా ఉంటాయి., అర్ధవంతముగా ఉంటాయి.., అలాంటి పాటలతో కోట్ల మనసుల్ని గెలిచిన మాట్ల గారికి వందనం

  • @sharathchepoori198
    @sharathchepoori198 3 года назад +4

    జాను అక్క సూపర్ ఈ పాటతో ఏడిపించేశావు ,సహజంగా నటించావు👍👌💐

  • @bhumeshpatelpatels7877
    @bhumeshpatelpatels7877 4 года назад +16

    1st View 1st comment nadhe😍😍

  • @bittuyasarapu6291
    @bittuyasarapu6291 4 года назад +121

    అన్నా ... మీరు మీ టీమ్....మీ రైటర్...మీ నటి నటులు..అందరూ కూడా ఏదో ఒక రోజు ..ఖచ్చితంగా... చాలా పెద్ద మరియు గొప్ప వ్యక్తులచే సభా ముఖంగా గౌరవింపబడతారు..ఇది జరుగుతాది. పక్కా.. అది మీ పాటల గొప్పతనం..

  • @pavangoud4897
    @pavangoud4897 4 года назад +16

    సై టీవీ అంటేనే పల్లె కుటుంబం 🥰😍😍

  • @shravanthisravanthi3371
    @shravanthisravanthi3371 3 года назад +5

    Janu akka super acting akka alagee shirisha akka ni voice chala bagundhi akka naku chala baghaa estam song vintee malli malli vinalanipisthundhi super song rasauv thirupathi anna elanti patalu inka rayalani korukuntunnanu

  • @cheepurumahender432
    @cheepurumahender432 4 года назад +14

    చంపేసావు జాను.. నువ్ ఏడుస్తుంటే తట్టుకోలేక పోయా.. మామూలుగా జీవించలే నువ్వు.. adharagottaaav పో.. ,👌👌👌🏻😘😘😘💪🥀🥀

  • @lingamalluellamla6175
    @lingamalluellamla6175 4 года назад +159

    సింగర్ శిరీష పాట సూపర్ ఇంకా కొత్త కొత్త పాటలు రిలీజ్ చేయాలని శిరీష గారు కోరుకుంటున్న

  • @Santhoshkumar-qo4xf
    @Santhoshkumar-qo4xf 4 года назад +506

    గల్ఫ్ లో మీ పాటలు వినుకుంటు కష్టాలు మార్చి పోతున్నానం..

  • @rameshgudugula8099
    @rameshgudugula8099 3 года назад +24

    Pata naa lifelone hylet song e pata naa wife naakosam padukunnattundi thanks all entha manchi song echinanduku.

  • @ss.1490
    @ss.1490 4 года назад +36

    పల్లెనిండుతనం మన తెలంగాణ జానపదం. ఓ ప్రేయసి తన ప్రియుడికోసం పడే ఆవేదన ను మన కండ్లకు కట్టినట్టుగా చూపించిన మాట్ల తిరుపతి అన్న గారికి👏👏👏👏🙏🙏🙏

  • @kannasmart7774
    @kannasmart7774 4 года назад +482

    నిజంగా జాను నువ్వు అనుభవిస్తున్నా రోజులు ఇలానే ఉన్నాయి కావచ్చు కదా
    సాంగ్ మాత్రం సూపర్ డూపర్ హిట్

  • @bathulaanji2256
    @bathulaanji2256 4 года назад +58

    మీ పాట నా నిజ జీవితంలో జ్ఞాపకాలను గుర్తుచేసింది మీ పాటకు 🙏🙏🙏👌👌👌😍😍💐💐👌👌🎵🎶🎼🎼

  • @chinnadegala6506
    @chinnadegala6506 3 года назад +13

    DOP - 5
    Direction -5
    Lirics - 5
    Music - 5
    Acting - 5
    Singer -5
    Editing - 5
    Costumes - 5
    Highlight of the song -( Janu Garu Ultimate 😍 Acting)