Naa Sakkanodo || Full Song || Latest folk song || ThirupathiMatla || Singer Shirisha || Sytv.in

Поделиться
HTML-код
  • Опубликовано: 19 дек 2024

Комментарии • 7 тыс.

  • @sytvofficial
    @sytvofficial  3 года назад +1203

    సై టివీ బంజారా కొత్త పాట
    ruclips.net/video/zEL5McLx1cE/видео.html

    • @niranjankurkuntla8009
      @niranjankurkuntla8009 3 года назад +122

      @@srikanthkadamofficial7577j

    • @reddaboinasanthosh7633
      @reddaboinasanthosh7633 3 года назад +70

      @@srikanthkadamofficial7577 lll

    • @mounikayadav7581
      @mounikayadav7581 3 года назад +36

      Super

    • @amraangy2636
      @amraangy2636 3 года назад +8

      10000..*****👍👍👍👍🫂🫂🫂🫂🌷🌺💖💖💞💞💖💖💞💞💖💞💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💖💖💖👍🫂🫂🙏🙏💟💟💟💟💟

    • @anushannjaneyulu5393
      @anushannjaneyulu5393 3 года назад +10

      @@srikanthkadamofficial7577 প

  • @rajannamusic1443
    @rajannamusic1443 3 года назад +145

    మాటలు లేవు ఎంత చెప్పిన తక్కువనే మాట్ల తిరుపతన్న పాటల పదాలకు
    మాటలు లేవు మా చెల్లి శిరీష పాటకి

  • @ayragrotechfarming1485
    @ayragrotechfarming1485 3 года назад +182

    సినిమా పాటల ను మించిన పోతున్న తెలంగాణ పాటలు ♥️♥️♥️♥️👍👍👍

    • @kommubhavani9230
      @kommubhavani9230 Год назад

      ుురూతూహహజూదీగీద 👎👌💓❤

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 3 года назад +73

    శిరీష గారి ఘలానికి శతకోటి వందనాలు... పాట మహా అద్భుతం...🎉

  • @myakala1825
    @myakala1825 2 года назад +40

    పల్లెటూరి యాస, భాష, కట్టు,బొట్టు, పల్లె అందాలను ఇంత చక్కగా చూపిస్తూ, మీ పాటలను వింటూ మైమర్చిపోయెట్టు చేసే మీ కలాకృషికి హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @ravinderjunnu
    @ravinderjunnu 3 года назад +171

    మన యాస మన భాష మన పాట మన ఊరు మన వేషం .. చాలా బాగా నచ్చింది ఈ పాట .. సై టీవీ వారికి అభినందనలు మరియు కృతజ్ఞతలు 🎉

  • @dj.saikumar..4621
    @dj.saikumar..4621 3 года назад +490

    శిరీష సిస్టర్ వాయిస్ మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్👍👍

    • @ashannachindham4982
      @ashannachindham4982 3 года назад +3

      తెలంగాణ సామెతలు తీసుకొని అద్భుతమైన లిరిక్స్ రాసిన రచయితకి గాయిని శిరీష కు శుభాకాంక్షలు

  • @ashokgandrath7414
    @ashokgandrath7414 3 года назад +93

    పాట వింటుంటే అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ వచ్చింది...చాలా అద్భుతంగా rasinaru...

  • @bandithirupathi8581
    @bandithirupathi8581 2 года назад +36

    సింగర్ శిరీష గారి గొంతులో ఏదో మేజిక్ ఉన్నది....ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ..all the best

  • @SureshGaana
    @SureshGaana 3 года назад +125

    పదాల అల్లిక మాట్ల అన్నకే చెల్లిక.. మాట్ల కలం శిరీష గళం మన ప్రేక్షకులకు తియ్యని ఫలం...

  • @gampanaveenmudhiraj5011
    @gampanaveenmudhiraj5011 3 года назад +181

    తిరుపతి అన్న లిరిక్స్ సూపర్బ్ మానాల గుట్టలనడుగురో 👌👌👌👌😍😍😍💞
    ఈ పాటకి వాయిస్ ఎక్సలెంట్ గా సెట్ ఐనది
    నా సక్కనోడా💞💞💞💞తిరుపతి అన్న లిరిక్స్ కి శిరీష గారి గోతు నచ్చినోళ్లు లైక్ ఏసుకోండి నా సేందురుడా

  • @Ballemnaveen
    @Ballemnaveen 3 года назад +63

    ఎంత విన్నా మళ్ళి మళ్ళీ వినాలనిపిస్తుంది great song రాసిన తిరుపతన్నకి, పాడిన శిరీష గారికి, నటించిన వారికి హాట్స్ ఆఫ్ ఎవర్ గ్రీన్ సాంగ్ 👏👏👏💐💐💐👌👌👌🤝🤝🤝

  • @mahendrageethika7585
    @mahendrageethika7585 2 года назад +218

    పాట వినుకుంటు comments చదువుతున్నవారు ఒక like వేయండి
    అరే వా ..వా.. వా
    పాట సుప్పర్

  • @mamidiprabhakar286
    @mamidiprabhakar286 3 года назад +522

    ఇంకా కొంచము పాట వుంటే బాగుండు ....
    మా తెలంగాణా సామెతలు...
    కల్మషం లేని ప్రేమ ...
    మా వంట ....మా ఇల్లు ...మా కట్టు బొట్టు
    మా బతుకు ఉన్నది ఈ పాటలో...

  • @naveeshthoughts7897
    @naveeshthoughts7897 3 года назад +56

    2021లో మన సై టీవీ పాటల పండుగ స్టార్ట్😍😍😍😍😍All the best💐💐💐

  • @narsingmahesh1998
    @narsingmahesh1998 3 года назад +157

    శిరీష అక్క గారి గళానికి శతకోటి వందనాలు🙏🙏🙏🙏... పాట
    మహా అద్భుత...

    • @madhujahu804
      @madhujahu804 3 года назад +1

      jahu

    • @thallapellykrishnakavya9979
      @thallapellykrishnakavya9979 3 года назад

      Shireesha akka ni voice ki neeku koti🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👍

    • @thallapellykrishnakavya9979
      @thallapellykrishnakavya9979 3 года назад

      Tirupathi anna nuvvu rasina ee song ki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👍👌👌👌👌👌👌👍👍👍👍

    • @moonisoneofflife1975
      @moonisoneofflife1975 3 года назад +1

      *ruclips.net/video/5W-IEGGhyHQ/видео.html

  • @madhurock5283
    @madhurock5283 2 года назад +9

    ఈ పాట వింటుంటే నాకు నేనే మరిచిపోయి నాకు తెలవకుండానే full happynes వస్తుంది పాట అద్భుతంగా ఉన్నది all the best...

  • @shrinivaas1316
    @shrinivaas1316 3 года назад +10

    ఎక్కడ దొరుకుతవి అన్న మీకు ఇంత మంచి తెలంగాణ పదాలు.. (నమ్మి నాన పోసినాను రో) ఇవన్నీ మనం రోజూ వాడే పదాలు కానీ మన sytv లో చాలా అద్భుతంగా ఉంటాయి పాట రూపంలో

  • @shivaskochharla5822
    @shivaskochharla5822 3 года назад +472

    ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది అంత బాగుంది TQ sytv 👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @naveengnmusic6597
    @naveengnmusic6597 3 года назад +619

    వామ్మో తిరుపతి అన్న నీ పాటలకి దండమే నీ దగ్గర ఉన్న లిరిక్స్ సినిమా ఇండిస్టీ వల్ల దగ్గర కూడా ఉండావు నువ్వు సూపర్ డూపర్ కేక

    • @godgood2255
      @godgood2255 3 года назад +12

      Iam fan of the thirupathi annaya

    • @anandnihal5869
      @anandnihal5869 3 года назад +3

      @@godgood2255 0p0pplpq

    • @harishoddulaharish9984
      @harishoddulaharish9984 3 года назад +8

      అవును అన్న నిజంగా అన్న ప్రతి సాంగ్ లో కూడా లిరిక్స్ సూపర్

    • @julpeyashoda6407
      @julpeyashoda6407 3 года назад +1

      @@harishoddulaharish9984 ..

    • @yakaiahyaku8687
      @yakaiahyaku8687 3 года назад

      @@godgood2255 he wgwwgwg

  • @iyelailayelaila6833
    @iyelailayelaila6833 2 года назад +25

    ఇ సాంగ్ వింటుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి 😭😭😭

  • @vikramgouraboina1445
    @vikramgouraboina1445 3 года назад +634

    సాంగ్ వింటూ హ్యాపీగా ఫీల్ అయినవాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @MarriKindha
    @MarriKindha 3 года назад +12

    Film industry mana చుట్టూ తిరిగే రోజులు thiskuocharu anna sytv యాజమాన్యం 🙏🙏🙏 నిజం గా ఫీలింగ్ proud 💪💪💪

  • @animallaSaikumar
    @animallaSaikumar 3 года назад +42

    ఇప్పటికీ 12 సార్లు విన్నా ,
    సూపర్ లిరిక్స్ , పాట పాడిన అమ్మాయి వాయిస్ లో ఏదో మేజిక్ ఉంది ... Sytv

  • @rafikmohd9796
    @rafikmohd9796 2 года назад +118

    నా తెలంగాణ....కోటి రతనాల వీణ....👌🤲👍🙏

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 3 года назад +133

    ఆ అమ్మాయి ఎవరో గానీ యాక్టింగ్ superb గా చేసింది....

  • @anjannasamba3476
    @anjannasamba3476 3 года назад +27

    మానాల గుట్టల నడుగురో , ఈ పాట ప్రాణం ఇక్కడే ఉంది , singer Talent peaks ...
    DOP 👌 ... సింగర్ 👏👏

  • @nmohankumar8148
    @nmohankumar8148 3 года назад +378

    అన్నా మాది రాయలసీమ
    నాకు తెలంగాణ పదాలు అన్న, పాటలన్న, చాలా ఇష్టం
    ఈ పాటలో అర్థాలు చాలా బాగున్నాయి
    పాట బాగుందన్న

  • @sathisathish9000
    @sathisathish9000 Год назад +6

    ఇలాంటి పాట ఏ నోటనుండి వచ్చిందో, ఈ పాట ఎవరు పాడారో గాని గుండెల్లో హత్తుకునే పాట
    మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి రైటర్ కావాలి మనకు

  • @ramarama25
    @ramarama25 3 года назад +180

    ఇంత మంచి పాటలు నేను ఎప్పుడు చూడాలే రాసినవారికి పడినవారికి దండాలు

    • @srinivasch6951
      @srinivasch6951 3 года назад +1

      Abbo peddade
      E okka pata ne undara bulla ga

  • @siddusmart6607
    @siddusmart6607 3 года назад +57

    మేనత్త కొడుకంటే మేకల్లో కుక్క😀😀😀😀👌👌👌👌👌👌👌
    సూపర్ లిరిక్స్💟💟💟💟💟

  • @jagirivenugoud7252
    @jagirivenugoud7252 3 года назад +39

    Sy tv మీరు చేసే ప్రతి సాంగ్స్ ప్రతి ఒక్కరికీ వారి వారి జ్ఞాపకాలను గుర్తు చేసే విధంగా ఉంటాయి

  • @ghousraza-official3273
    @ghousraza-official3273 3 года назад +6

    Really Evergreen Heart Touching Song Bro,
    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ,
    ఇలాంటి పాటా Never Before Ever After ..!

  • @ashokgollollapillagadu2993
    @ashokgollollapillagadu2993 3 года назад +38

    సూపర్ పాత పదాలే గాని కొత్త అల్లిక చాలా బాగుంది ఇప్పటికి ఒక ముప్పై సార్లు విన్నాను❤❤💐💐

  • @selimetv5795
    @selimetv5795 3 года назад +13

    తెలంగాణ శాత్రాల(సామెతలు)తో మంచిగ కై గట్టిండు మాట్ల’న్న..
    వీడియో కూడా సినిమాని మించిపోయింది.

  • @thirumalyadav2
    @thirumalyadav2 3 года назад +283

    రాయి సామి ....
    నువు రాయాల.....
    శిరీష పాడాల...
    మేము సూడాల వినాల ....
    వోళ్ళు పరవశించి పోవాల.... 😊#SyTv

  • @anilkumarjuluri8236
    @anilkumarjuluri8236 3 года назад +97

    I used to Play These Telangana Folks while driving on highways ...
    ఆహ్లాదం వేరే లెవెల్ లో ఉంటుంది... డ్రైవింగ్ చేసినారు అలసిపోరు... సూపర్ All SY TV singers.. Hatsoff to you all singers 🙏🙏

  • @gopilingampally8590
    @gopilingampally8590 3 года назад +464

    అమ్మాయి dresss అమ్మాయి acting నచ్చినా వాళ్ళు like కొట్టండి ఫ్రెండ్స్ 👍👍👍

  • @nimisha.m1065
    @nimisha.m1065 3 года назад +13

    Sy tv వారు పల్లె పాటల కు ప్రాణం పోస్తూ..
    జనాల కు ఆనందాన్ని పంచుతూ
    ప్రతి ఒక్కరి ఆదరణ అభిమానులు పొందుతూ
    విజవంతం గా ముందుకు దూసుకువెళ్తున్నారు ఇలాంటి మరెన్నో పాటలు తీసుకురావాలి అని sy tv వారిని కోరుకుంటున్నాం🙏

    • @KrishnaKumar-wl8cz
      @KrishnaKumar-wl8cz 3 года назад

      Ur name is very different.... What the meaning of nimisha

  • @vinodsinger6725
    @vinodsinger6725 3 года назад +27

    ❤👌👌👌అన్న సాంగ్ సూపర్....
    చాల రోజుల తర్వాత తిరుపతి అన్న సాంగ్స్ వింటున్న........అటూ ఇటూ ఊపు మా తిరుపతి అన్న తోపు🤩🤩🤩

  • @Avyuuudids
    @Avyuuudids 3 года назад +28

    ఇంత మంచి గొంతు నేనూ పుట్టినప్పటి నుంచి ఇప్పుడే వింటున్న 🥰

  • @nareshkumardasari996
    @nareshkumardasari996 3 года назад +74

    మానాల వాళ్లు చూసిన వారు లైక్ వెయ్యండి ❤️❤️❤️❤️👌👌👌👌💐💐💐

  • @thiruthoom4466
    @thiruthoom4466 3 года назад +80

    మానాల గ్రామం వాళ్లు ఒక లైక్ వెస్కోంది 😍

  • @9NAYADUNIYA
    @9NAYADUNIYA 3 года назад +464

    ఈ song లో ప్రకృతిని హైలెట్గా చూపించిన camera man కి ఒక లైక్ వేసుకోండి

  • @SrinivasTALARISVS
    @SrinivasTALARISVS 2 года назад +4

    ఈ సాంగ్ ఏంత విన్న మళ్ళీ మళ్ళీ వింటున్న వినాలనిపిస్తుంది చాలా చాలా బాగుంది 👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹❤❤❤❤❤❤🙏🙏🙏నేను సింగర్ శ్రీనివాస్

  • @motamsuresh4961
    @motamsuresh4961 3 года назад +366

    యేందే తిరుపతి అన్న , నీ గుండెని కరిగించి ఇంకులా మార్చి అక్షరాలను రాస్తున్నవా యేంది, ఎందుకంటే నీ ప్రతి అక్షరం మా గుండెకు తగిలేలా ఉన్నాయి.. యాడి నుండొస్తున్నాయే అన్నా ఈ ఆలోచనలు అద్భుతం నువ్వు🙏👌🏾👌🏾

  • @vinodreddyg694
    @vinodreddyg694 3 года назад +31

    మాట్ల వారి పాట మజాకా!!
    అద్భుతః
    ఏమైనా తెలంగాణ పాట అంటే ముందుగా మీరే గుర్తొస్తారు.
    శిరీష గారి గొంతు చాలా బాగుంది

  • @gadiperajendarraikal8483
    @gadiperajendarraikal8483 3 года назад +108

    ముందుగా ఇంత అద్బుతంగా పాటకి ప్రాణం పెట్టి పాడిన శిరీష గారికి మనస్పూర్థీగా అభినందనలు
    అలాగే పాటలో లీనమై నటించిన ఆమ్మాయికి,
    మ్యూజిక్ డైరెక్టర్ కి
    అలాగే అందరిని ఆకట్టుకునే విధంగా అద్బుతమైన పాటని అందించినందుకు సై టివి కి హృదయ పూర్వక ధన్యవాదములు

  • @nirupamtv5580
    @nirupamtv5580 3 года назад +38

    ఎంత అర్ధవంతమైన పాట😍😍😘

  • @saikiranakula5661
    @saikiranakula5661 3 года назад +3838

    సినిమా పాటలు పని అయిపోఇంది తెలంగాణ పల్లె పాటల పండుగ మొదలైంది ఈ పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 💙👍

  • @rajuraju-tw6ly
    @rajuraju-tw6ly 3 года назад +39

    శిరీష గారు మీ వైస్ సూపర్ గా పాడారు👌👌👌😍😍😍

  • @sureshkotholla4408
    @sureshkotholla4408 3 года назад +243

    హీరోయిన్ expressions బాగుంది అనే వాళ్ళు ఒక like వేసుకోండి..!!

  • @loveuall782
    @loveuall782 10 месяцев назад +306

    2024 లొ ఎవరు ఎవర్ వింటారు

  • @GaddamMusic
    @GaddamMusic 3 года назад +789

    చాలా చక్కగా సాగుతున్నా ఈ పాట అద్భుతమైన చిత్రాన్ని రూపుదిద్దుకున్న Sy Tv యాజమాన్యానికి హృదయ పూర్వక అభినందన మందరామాల, ఏ పాట తీసినా ఒక్క కొత్త ఒరవడిని ప్రజలకు అందిస్తున్నారు సూపర్✍️📷🎙️👌🎹

  • @BOYS5459
    @BOYS5459 3 года назад +4

    అబ్బబ్బ.... ఎమన్న lyrics అన్న... సరస్వతి పుత్రుడు అన్న నువు.... 👋
    ...Superrrr bro....

  • @suchitandra1234
    @suchitandra1234 3 года назад +11

    ఇప్పటికే djలో సినిమా పాటలు సగానికంటే ఎక్కువే పోయి జానపదాలు వచ్చాయి ఇక ఈ year నుండి phone లో kuda సినిమా పాటలు మాయమావడం కాయం melodie song super ఎక్కడ వినిపించిన sytv సాంగ్స్ వినపడుతాయి నిజంగా ధన్యవాదములు తిరుపతన్న 🙏🙏🙏

  • @karthiksulthan9371
    @karthiksulthan9371 2 года назад +17

    రోజు డ్యూటీ కి పోయి వచ్చి ఇ పాట రెండు సార్లు వింటే అప్పుల బాధ కూడా మర్చిపోతా తిరుపతి అన్నకి నా నమస్కారాలు ఇంత మంచి మంచి పాటలు రాస్తున్నందుకు 👌🏽

  • @gallikurrallu1613
    @gallikurrallu1613 3 года назад +23

    Singer శిరీష అక్క fans like 👍చేయండి....
    Song matram supper👌👌👌👌❤️❤️

  • @polusridhar8769
    @polusridhar8769 3 года назад +10

    అన్న ఈ పాట ఎన్ని సార్ల విన కానీ బోరు కోటంది చాలా చాలా బాగుంది ఎపుడు కి 💯 సార్లు వినునో వాళ్ల కూడు అకాటింగ్ చాలా చాలా బాగా చేశారు ఇలాటి పాటలు మరి ఇంకా ఎన్ని రావాలి అని కొరుకోటన 🙏🙏🙏🙏 అందరికీ చాలా చాల బాగుంది

  • @akhilsakhils471
    @akhilsakhils471 3 года назад +42

    శిరీష అక్క నువ్వు సాంగ్ పాడినంక ఇంక తిరుగుండదు అక్క.......నెల్లూరు వాళ్ళు ఫిదా ఇక్కడ

  • @Ganesh_Gani_
    @Ganesh_Gani_ Год назад +2

    చాలా మంచి పాట ఈ పాట రెండు ఇయర్ నుంచి వింటున్న నిజం గా సింగర్ శిరీష చాలా బాగా పాడింది

  • @machapuramlucky7862
    @machapuramlucky7862 3 года назад +1347

    ""నమ్మి నానపోసిననురో.....
    నాయి దొరో......
    నాసక్కనొడో.....
    నాచేకరిలో......
    నాచెందురుడా......""
    ""బుచ్చి బర్రలైనాయిరో.....
    నాయి దొరో......
    నాసక్కనొడో.....
    నాచేకరిలో......
    నాచెందురుడా......""
    ""మేనత్త కొడుకంటే మేకల పొద్దని
    మందెంత చెప్పిన నువ్వే కావాలని""
    ""నమ్మి నానపోసిననురో.....
    నాయి దొరో......
    నాసక్కనొడో.....
    నాచేకరిలో......
    నాచెందురుడా......""
    ""బుచ్చి బర్రలైనాయిరో.....
    నాయి దొరో......
    నాసక్కనొడో.....
    నాచేకరిలో......
    నాచెందురుడా......""
    ""కట్టుకున్న బొమ్మరిల్లు కోట....
    అమ్మననాలట....
    నువ్వు నేను గూడి....
    రాములోరి గుడి చేరి లగం అడి....
    నన్ను నాడే పెండ్లడినవురో......
    నాయి దొరో......
    నాసక్కనొడో.....
    నాచేకరిలో......
    నాచెందురుడా.....
    అవి యాదికొస్తే సిగ్గులయరో....
    నాయి దొరో......
    నాసక్కనొడో.....
    నాచేకరిలో......
    నాచెందురుడా......""
    ""ఈసంత రమ్మంటే ఇల్లంతా నాదంటు గెలికినవి.....
    ప్రేమలోలికినవు...
    చూడ బుద్ది కాక...
    నన్ను ఓర్వలేక....
    నావెంట పడి...
    కొంటె ఆటలాడి...
    ములకున్నదన్ని ముంగటేస్తివిరో...
    నాయి దొరో......
    నాసక్కనొడో.....
    నాచేకరిలో......
    నాచెందురుడా......""
    ఇప్పుడు ఎట్లా కాని దన్నైతిరో....
    నాయి దొరో......
    నాసక్కనొడో.....
    నాచేకరిలో......
    నాచెందురుడా......""
    ""పిలిచి పిల్లనిస్తే కులం లేతైనటు...
    ఈడు కదా...
    నికు జోడు కదా...
    పడుసుదన్ని కదా...
    గడుసు తనము లేదా...
    నికు నచ్చలేదా...
    నన్ను మెచ్చలేదా...
    మర్రి ఉడాల ఆట మరిచినవ...
    నాయి దొరో......
    నాసక్కనొడో.....
    నాచేకరిలో......
    నాచెందురుడా......
    నీ పుర్రెలోన పురుగులు చోచ్చినయ...
    నాయి దొరో......
    నాసక్కనొడో.....
    నాచేకరిలో......
    నాచెందురుడా......""
    ""చేయి పట్టుకొని...
    జంట కట్టుకొని...
    వెంట తిప్పుకొని...
    మాట తప్పవని...
    అన్ని ఒప్పుకొని...
    కట కలపవని...
    కలలుగన్న దాన్ని...
    మానాల గుట్టలనాడగరో...
    నాయి దొరో......
    నాసక్కనొడో.....
    నాచేకరిలో......
    నాచెందురుడా.....
    నువ్వు వేసిన ఓట్టును మరవరో...
    నాయి దొరో......
    నాసక్కనొడో.....
    నాచేకరిలో......
    నాచెందురుడా......""
    మానాల గుట్టలనాడగరో...
    నాయి దొరో......
    నాసక్కనొడో.....
    నాచేకరిలో......
    నాచెందురుడా.....
    నువ్వు వేసిన ఓట్టును మరవరో...
    నాయి దొరో......
    నాసక్కనొడో.....
    నాచేకరిలో......
    నాచెందురుడా......""🙏❤️

  • @NaturalcookingandRangoli
    @NaturalcookingandRangoli 3 года назад +82

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది పాట,అలాగే వీళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది.సినిమా పాటల కంటే ఇవే చాలా బెస్ట్.పల్లె పాటల్లో కట్టు,బొట్టు బాగుంటుంది.

  • @royalnani9967
    @royalnani9967 3 года назад +10

    సై టీవీ ఆ మజాకా శిరిషక్క నీ పాటలకు అడ్డు అదుపులు లేనే లేవు...❤️

  • @RaviRaspelli51
    @RaviRaspelli51 3 года назад +1656

    అమ్మాయి యాక్టింగ్ సూపర్ అనే వాళ్ళు ఒక లైక్ కొట్టండి...

  • @anilkumarpuli6459
    @anilkumarpuli6459 3 года назад +177

    ఇ సాంగ్ రోజు వినివల్లు ఓకా లైక్ కోటాన్డి 💟

  • @laxmanreddyr2239
    @laxmanreddyr2239 3 года назад +11

    నిజంగా చాలా అద్భుతంగా పాడింది శిరీష అలాగే అద్భుతమైన లిరిక్స్ తిరుపతి మాట్లా అన్న నుండి డైరెక్షన్👌👌

  • @surendersoori1878
    @surendersoori1878 2 года назад +2

    ఆ పదాలు అల్లిన విధానం ఎంత బాగుందో...ఇంత చక్కటి పాటలు ఒక్క తెలంగాణకే సాధ్యమా..

  • @nareshkonki
    @nareshkonki 3 года назад +20

    మా సిరికొండ ప్రకృతి అందాలను చాలా చక్కగా చిత్రీకరించి ప్రజలముందుకు మాంచి జానపద సంగతాన్ని అందిస్తున్న సై tv సభ్యులకు నా నమస్కారాలు 🙏

    • @ajayreddy628
      @ajayreddy628 3 года назад +1

      A district lo undi e sirikonda nd manala gutta

    • @sravanibhukya4001
      @sravanibhukya4001 3 года назад

      @@ajayreddy628 nijamabad district

    • @nareshkonki
      @nareshkonki 3 года назад

      @@ajayreddy628 Nizamabad district sirikonda lo vundhi location sirikonda nindi 3km velthe forest

    • @ముచ్చట
      @ముచ్చట 3 года назад

      @@sravanibhukya4001 సిరికొండ మా మండల్ ఏ అంటే ఈ పాట ఇక్కడే చిత్రీకరించార. బాగుంది

    • @ముచ్చట
      @ముచ్చట 3 года назад

      @@nareshkonki what is ur name bro I'm from Chinnavalgot sirikonda

  • @arvi2786
    @arvi2786 3 года назад +70

    ప్రేమ కోపాన్ని కూడా ఇంత ఇష్టంగా ఉంటుందని ఈ పాట విన్నకే అర్ధమైంది

  • @shivakrishnachennoor149
    @shivakrishnachennoor149 3 года назад +40

    తిరుపతి అన్న నువ్వు ఎక్కడ పట్టుకస్తున్నావో గాని ఈ అమ్మాయి లు పుత్తడి బొమ్మలు లెక్క ఉన్నారు అన్న మీ పాటలకు ఈ అమ్మాయి లకు లెక్క బరబర్ కుదురుతుంది

  • @musiclover2111
    @musiclover2111 Год назад +1

    Song lo edo maya vundhiraa ayyaaa🙏🙏

  • @srikanthgattigorla2450
    @srikanthgattigorla2450 3 года назад +56

    ముక్కుపుడక పాట కోసం పెట్టారో లేదా ఆమెకు అంతకు ముందే ఉందొ తెలియదు కాని ఆమెకు హ ముక్కు పడక చాలా బాగుంది...❤️

  • @balamallesh7969
    @balamallesh7969 3 года назад +92

    ఎం పాట రా బాబు మనసులోంచి వెళ్లడం లేదు ,పాట పాడిన శిరీష అక్క కు పాదాభివందనం అక్క

  • @akhiravihancreative1830
    @akhiravihancreative1830 3 года назад +56

    మనలా గుట్టల సాక్షిగా బాగుంది పాట ..... 💐💐💐

  • @nagaranipandari1624
    @nagaranipandari1624 3 года назад +9

    ఏం పాట అన్న సుమారుగా ఒక గంట సేపు పాట వింటూ అలాగే ఉండిపోయాను...మీకు మీ పాటకి పాదాభివందనం అన్న 🙏🙏🙏🙏

  • @jupakarakesh1457
    @jupakarakesh1457 3 года назад +4

    Shirisha gari singing chesina songs sy tv lo konni kotla prajalu adharincharu alagey e patanu kuda million views sadinchalani korutunnanu, all the best to 👍💯sytv &team. Dop is good, music is superb 😊

  • @nikhilkodipaka4166
    @nikhilkodipaka4166 3 года назад +26

    Full song gurinchi wait chesina vallu 👍👍

  • @vvcreativeshow7576
    @vvcreativeshow7576 3 года назад +62

    పాటతో పాటు backround మ్యూజిక్ కేక అనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @jaijawan6066
    @jaijawan6066 3 года назад +8

    Really beautiful song from my bottom of heart
    Love to this song and congratulations to my sytv team

  • @thuppathurivinod5838
    @thuppathurivinod5838 3 года назад +17

    పాట వింటూ అలా ఉండిపోవాల్సిందే ఎంత హాయ్ గా ఉందొ సూపర్ సూపర్ అన్నా సాంగ్

  • @ravikumar23077
    @ravikumar23077 3 года назад +6

    Thank you so much matla Thirupathi garu..❤️❤️osm lyrics anna🙏🙏

  • @PrimeTV123
    @PrimeTV123 3 года назад +19

    ఈ అమ్మాయి(రవళి) expressions same సింగర్ శిరీష లానే ఉన్నాయి. 👌👌 మరోసారి మాట్లన్న పాటకు మాటల్లేవ్ ❤️❤️🙏 ఇక DOP శివ వేల్పుల అన్న ఎం చూపించినవే ఒక్కొక విజువల్స్ అద్భుతం ❤️👍

  • @sairamkadega5002
    @sairamkadega5002 22 дня назад

    ఎన్ని సార్లు విన్న. తనివి తీరని పాట సూపర్ సాంగ్ జనపదనికి పాదాభివందనం💐🙏🙏

  • @anilpadamati9622
    @anilpadamati9622 3 года назад +8

    కట్టుకున్న బొమ్మరిల్లు కోట అమ్మ నన్నా ల ఆట నువ్వు నేను గుడి రాములోడి గుడి చేరి నన్ను లగ్గం మడి..........
    Superb anna🙏🙏

  • @ramprabhas7931
    @ramprabhas7931 3 года назад +26

    సినిమా ల సాంగ్స్ పని అయిపోయింది తెలంగాణ పల్లె సాంగ్స్ వింటే పోయిన ప్రాణం తిరిగి వచ్చేలా ఉన్నాయి సూపర్.

  • @funny586
    @funny586 3 года назад +20

    శిరీష గారి వాయిస్ వల్ల ఈ పాటకు అందం వచ్చింది,మాకు ఈ పాట నచ్చింది, మాకు మంచి మంచి పాటలు అందిస్తున్న sy tv వారికి మా ధన్యవాదములు 🙏🙏👏👏👏👏👏

  • @anithaarya9508
    @anithaarya9508 3 года назад

    Eppatiki 100 vinna ...amezing lirics......total ....song sply spr ....asalu....😘😘😘

  • @nareshtangalapelly7919
    @nareshtangalapelly7919 3 года назад +4

    తెలంగాణ యాస, స్వచ్ఛమైన సంగీతం మరియు పాట లతో మమ్మల్ని మైమరిపిస్తోది... keep going...
    tnx to
    #sy_tv

  • @elanpandora1462
    @elanpandora1462 3 года назад +24

    30 సార్లు విన్నాను.
    పాట మోగడం ఆగలేదు
    కాలు కదలడం ఆగలేదు
    గొంతు కలపడం ఆగలేదు
    మా.... ప్రేమ తాలూకు గత జ్ఞాపకాలు దొంతరలా రావడం ఆగలేదు
    మీ కవిత్వానికి.. మీలోని గాయకుడికి... మీలో అంతర్లీనంగా ఉన్న ప్రేమికుడికి శతకోటి వందనాలు 🙏

    • @Srinivas754
      @Srinivas754 9 месяцев назад

      మీ ప్రాస అద్బుతం

  • @arunreddykunta4776
    @arunreddykunta4776 3 года назад +309

    తిట్టడం లో కూడా ఇంత ప్రేమగా తిట్టోచని చుపించినవ్ అన్న

  • @bandiliprasanthi3715
    @bandiliprasanthi3715 8 месяцев назад +2

    లిరిక్స్,సింగింగ్,Music, పిక్చరైజేషన్..అద్భుతం..

  • @manishamani8819
    @manishamani8819 3 года назад +15

    ఇ సాంగ్ కి ఎంత చెప్పినా తక్కువే అంత బాగుంది ఇ సాంగ్ కోసమైనా sabcribe చేస్తున్న ఇ ఛానల్ ఇంత మంచి సాంగ్ ఇచ్చినందుకు

  • @nellurigandhi577
    @nellurigandhi577 3 года назад +277

    ఎన్ని, సార్లు విన్నా వినాలని పిస్తుంది.
    పాట రాసినవారికి, పాడినవారికి, మరియు మ్యూజిక్ ఇచ్చినవారికి, నా 🙏🙏🙏,...

    • @nagaraju.n4597
      @nagaraju.n4597 3 года назад +2

      Yes broo🙏🙏🙏

    • @bvharikrishna360
      @bvharikrishna360 2 года назад

      చాలా బాగుంది ఎన్ని సార్లు విన్న వినాలని అనిపిస్తుంది పాట రాసిన వారికి ,పాడిన వారికి,మ్యూజిక్ ఇచ్చిన వారికి చాలా చాలా ధన్యవాదాలు...

    • @sambaiahvalugonda1165
      @sambaiahvalugonda1165 Год назад

      అవును

  • @ranjith.ranjithbunny7505
    @ranjith.ranjithbunny7505 3 года назад +5

    Kirrak song.... ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ వినాలనిపిస్తుంది ......

  • @sunithasongs369
    @sunithasongs369 8 месяцев назад +1

    Entha chakkaga untai lyrics, tune aithe andanga untadi anni songs ki😍😍..... Tirupathi bro okasari na voice vinandi bro mi rachanalo oka song padalani undi.... Kotha vallaki kuda chance ivvandi bro🥰......please 🙏

  • @shekarpulipaka8969
    @shekarpulipaka8969 3 года назад +8

    Ammai Acting👌, killing expressions, fan aipoyanu Ravali ki..😍😍😍, Expressions matram supero superrr👌👌👌👌👌

  • @sanjayreddysanju3301
    @sanjayreddysanju3301 3 года назад +26

    ఈసుంటా రమ్మంటే ఇల్లంతా నాదంటూ
    గెలికినావు ప్రేమ వొలికినవు
    సుడాబుద్ధికాక నన్ను ఓర్వలేక
    నా యెంటబడి కొంటె ఆటలాడి
    ములకున్నదాన్ని ముంగటెస్తివిరో
    నాయి దొరో నా సక్కనోడో
    నా చేక్కారినో నా సందురూడ
    ఇప్పుడెట్లా కాలిదాన్ని అయితారో
    నాయి దొరో నా సక్కనోడో
    నా చేక్కారినో నా సందురూడ
    👌👌👌👌👌👌👌👌👌👌

  • @vijayvijju8292
    @vijayvijju8292 3 года назад +22

    సిరికొండ లో శిరీష గారి పాట మాట్లా వారి మాట మరుపు రాదు మాకు ఏ పూట అధ్భుత మైన గానం అందమైన గేయం ......❤️❤️

  • @srinivasmudham8230
    @srinivasmudham8230 3 года назад +3

    ఇలాంటి పదాలు ఆంధ్ర లో ఎక్కడ చుసిన దొరకవు ////అలాంటి తెలంగాణ జానపదాన్ని తొక్కలని చూస్తే చెవులల్ల సిసం పోసి నూకుతం ఖబర్ధార్ 💪💪💪💪💪

    • @srinivasmudham8230
      @srinivasmudham8230 3 года назад

      తిరుపతి matla గారు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది