Ramula O Ramula | Latest folk Song | Thirupathi Matla | Mounika Yadav |sytv.in

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 10 тыс.

  • @naagieee4114
    @naagieee4114 5 лет назад +27

    ఈ పాట వింటుంటే కింద కామెంట్స్ అసలు చదవాలనిపించలేదు ఎందుకంటే ఆ గాప్ లో మౌనిక గొంతులో నుండి వచ్చే ఆ ముత్యాల పదాలు ఎక్కడ మిస్ అవుతనేమో అని
    అంత బాగుంది ఆ మౌనిక నీ గొంతు😘😘
    ఆ పదాలు.తిరుపతి అన్న🙏🙏

  • @anilbusa2769
    @anilbusa2769 4 месяца назад +21

    తెలంగాణలో ఒక ఊపు ఊపిన ఓ పాట ఏమైనా ఉన్నది అంటే ఈ పాట మాత్రమే ఫోక్ సాంగ్స్ కు అన్నం తీసుకొచ్చిన సాంగ్ ఏదైనా ఉన్నది అంటే అది ఈ సాంగ్ మాత్రమే

  • @koteshmudiraj1058
    @koteshmudiraj1058 5 лет назад +571

    ఇంత చక్కనైన మన తెలంగాణ పల్లె ప్రేమ పాట అందిచిన sytv వాళ్లకు ధన్యవాదములు ఇంత మంచి సాంగ్ కి డిస్ లైక్ కొట్టినోడు మనీషి కాదు ఏమో ఈ విన్న పల్లె ప్రేమ వాసులు ఒక్క లైక్ వేసుకోండి

    • @cheemalasandeep8812
      @cheemalasandeep8812 5 лет назад +7

      Super song akka

    • @sudhakarnayak6668
      @sudhakarnayak6668 5 лет назад +2

      Are awle.... niku nachchithe like kottu.... kani vere vallaku nachchakunte Dise like kodtharra kojjaaaaaa

    • @koteshmudiraj1058
      @koteshmudiraj1058 5 лет назад +1

      Arey lanjodaka yavadra nuvvu....ni pichhi pukula suli gudda paguludhi kodaka matalau chusi matladu....ni address cheppura....ni kojja na ....kodaka samputha lanjaodaka....ni mukkam okka sari addam lo chusukora mokyaloudeyyyy......kosta kodaka....vollu dhaggara pettukondi matladu

    • @sinuajmera5330
      @sinuajmera5330 5 лет назад +1

      ASRINU to

    • @saisai1268
      @saisai1268 5 лет назад

      sai i love you.song

  • @anilbusa2769
    @anilbusa2769 4 месяца назад +4

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే పాట ఏదైనా ఉన్నది అంటే అది ఈ పాట మాత్రమే సూపర్ సాంగ్ ❤❤

  • @jakkulasrinivas365
    @jakkulasrinivas365 5 лет назад +149

    Sytv సూపర్
    బాగుంది సాంగ్ ఇలాంటి మరి ఇంకెన్నో చేయాలనీ కోరుకుంటూ
    జై కరీంనగర్

  • @srinivaspittala7843
    @srinivaspittala7843 5 лет назад +41

    తిరుపతి మాట్ల బయ్యా హాట్సఫ్ మరి మన తెలంగాణ జానపద సాహిత్యం కింద సినిమా పాటలు అసలు కనిపించడం లేదు......

  • @sriraju5584
    @sriraju5584 5 лет назад +92

    Matla Thirupathi అన్న
    మనకు సంబందించినవి పాటల రుపంలో అందిస్తున్న మీకు కృతజ్ఞతలు

  • @pachunurishyamala6618
    @pachunurishyamala6618 Год назад +6

    మాది లవ్ మ్యారేజ్ 2020 లో మా పెళ్లికి ముందు వచ్చిన పాట సూపర్ హిట్ సాంగ్👌👌👌👌👌

  • @kuntollabhupal3423
    @kuntollabhupal3423 5 лет назад +448

    లక్ష సినిమా పాటలు ఒక జనపాదం పాటతో సమానం జనపాదమే జనాల ప్రాణ పాదం
    నేను గత 13 సంవత్సరాల నుండి సినిమాలు చూడటం లేదు అంతేకాదు అ పాటలు కూడా వినటం లేదు జనపాదమే నాకు చాలా చాలా ఇష్టం జనపాదాలు పాడే గాయకులకు జనపాదల పాటలు రాసే వారికి మ్యూజిక్ చేసేవారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను.ఇంకా మీరు ఇలాగే చాలా పాటలు పాడలనీ కోరుకుంటున్నాను
    GOD BLESS YOU ALL OF YOU

  • @ramconstructions1341
    @ramconstructions1341 5 лет назад +163

    తల్లి నువ్వు కలలోనే నవరసాలు పండిం చావు నీకు భగవంతుడు ఆశీసులు నిండుగా ఉండాలి మరి ఇంకా ఎన్నో వీడియోస్ చేసి మమ్మల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @మధుసూధన్రెడ్డితిరుపల్లి

    ❤️❤️❤️
    జానపదాలకి ప్రాణం పోయాలంటే మాట్ల తిరుపతి అన్న తర్వాతే ఎవరైనా

  • @busireddyforestkurumurthy1766
    @busireddyforestkurumurthy1766 3 года назад +2

    అర్రే రే యెంత అధ్బుతమైన పాట. ఇన్ని ౨సంత్సరకాలంగా యెంత మిస్యనో. మీరు మిస్స్ అయితే ఒక్క లైక్ వెయ్యండి.. మిత్రులారా

  • @Mahalaxmi_motivation
    @Mahalaxmi_motivation 5 лет назад +423

    తెలంగాణ యాసలోనే ఆ జోష్ ఉంటది ఇలాంటి పాటలు తెలంగాణ సాహిత్యానికే సాధ్యం

    • @balavanthuveera542
      @balavanthuveera542 5 лет назад +3

      Nice song ya

    • @SubhashInsights
      @SubhashInsights 5 лет назад +8

      Sahithyalu avi ivi yendhuku baasu. Happy ga song enjoy chesav yendhuku ala telugu ni separate chesthav telangana ani.. badhaga untadhi brother yevarina telugu antha okati kaadhu ante

    • @ANILKUMAR-cc3lb
      @ANILKUMAR-cc3lb 5 лет назад +4

      😂😂😂🤣🤣🤣🤣😂

    • @sarithachandu7761
      @sarithachandu7761 5 лет назад +4

      Swapna Thati you are right good msg

    • @shankarammapyatakunteni7097
      @shankarammapyatakunteni7097 5 лет назад +2

      @@ANILKUMAR-cc3lb hi by an HDTV ffxgfgggh FCC XL

  • @nareshgoudtallapalli5028
    @nareshgoudtallapalli5028 5 лет назад +217

    అన్న నీ దగ్గర కూడా ఎదో మాయ ఉంది ఎదో కనికట్టు ఉంది నీ పాటలతో మమ్ములను కట్టిపరేశావ్ అన్న 👍

  • @jeevannalla.432
    @jeevannalla.432 5 лет назад +325

    ఇప్పటికి ఒక 30 సార్లు చూసిన ఈ సాంగ్ అమ్మయి మాత్రం కుమ్మేసింది పో సూపర్ రో రాములో రాముల

  • @hanvenkat1423
    @hanvenkat1423 3 года назад +2

    నాకు అన్నలు అన వాళ్ళ సిదాంతం లు అన చాలా ఇష్టం..... అమరవీరులందరికి జైహో... జై తెలంగాణ............

  • @ERSGOUD
    @ERSGOUD 5 лет назад +987

    తిరుపతన్నా మేం సిన్మా పాటల్ పక్కన వెట్టి శానా దినాలయనేే.....ఓన్లీ జానపదాలే సూస్తున్నం మీ పాటలు సూపర్...

  • @DarlingHari16
    @DarlingHari16 5 лет назад +803

    తెలంగాణ గడ్డ పలే పాటకు పురిటి గడ 💪💪💪💪💪👏👏👏

  • @thirupathithirupathi653
    @thirupathithirupathi653 5 лет назад +440

    ఇలాంటి పాటలు మరెన్నో రావాలని కోరుకుంటూ sytv నాదొక లైక్

  • @srinuchinna396
    @srinuchinna396 5 лет назад +1645

    తెలంగాణ సాంగ్స్ అంటే ఇష్టం ఉన్నవళు 💪💪💪💪💪

  • @Prankboyganigold7642
    @Prankboyganigold7642 5 лет назад +143

    పాట రాసినవలకి పడినవారికి Thankyou super song

  • @bnareshyadav7584
    @bnareshyadav7584 5 лет назад +443

    *ఇంత చక్కనైన మన తెలంగాణ పల్లె పాటలతో లాడిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క సింగర్ కి ధన్యవాదాలు*

  • @chepyalakrishnareddy8801
    @chepyalakrishnareddy8801 Год назад +20

    తెలంగాణ ఆట, తెలంగాణ పాట ఇది ఓడవని ముచ్చట కోటి రత్నణాల వీణ నా తెలంగాణ 💐💐🤝🤝🙏

  • @parsharamuluch1316
    @parsharamuluch1316 5 лет назад +17

    Ennadu lenidi Mondi gundeku nee meeda manasayera
    Ninnu chudabudhayera
    Naku Nidhurae karuvayera...........
    Super lyrics nice song

  • @shivauggidi1234
    @shivauggidi1234 5 лет назад +125

    మీలాంటి వాళ్ళు జానపద పాటలకి ప్రాణం పోస్తూన్నరు... యువత కూడా మీ పాటలకి ఫిదా అయిపోతున్నారు.. మీరు చాలా great🙏..all the best.. keep it up....🤗

  • @unknownperson8990
    @unknownperson8990 5 лет назад +148

    రాజన్న సిరిసిల్ల జిల్లా ముద్దు బిడ్డ
    మాట్ల తిరుపతి 👌👌👌

  • @singerkingashokpathakoti1526
    @singerkingashokpathakoti1526 3 года назад +17

    తిరుపతి అన్నా సూపర్, మౌనిక madem excellent singing...Anna inka chala రావాలి నీ పాటలు నీ పెద్ద ఫ్యాన్ ను నేను

    • @esralumusuganti3404
      @esralumusuganti3404 3 года назад

      Aaasssddfggjkmbczxolt he to the jkjkk vijaypath video com p

  • @shobhanbabu141
    @shobhanbabu141 5 лет назад +2361

    తెలంగాణ జానపద పాటల్లో మంత్రం ఉంది నా తెలంగాణ కోటి రతనాల వీణ రాముల లైక్ చేయండి ఏసుకోండి

  • @ascreation3302
    @ascreation3302 4 года назад +547

    ఇంత ట్యాలెంట్ పెట్టుకొని ఇన్నిరోజులు ఎక్కడికి పోతున్నారమ్మా!!
    సినిమా సాంగ్స్ లా కంటే మన పల్లె పాటలు ఒక లెవల్లో ఉన్నాయి అసలు ఇంత మంచి పాటలు తియ్యడానికి మీకు వచ్చిన థాట్స్ కి 👍🙏 నిజంగా ఈ పాట వినగానే ఫిదా అపోయాను

  • @yadavgariabbayaiseshu8068
    @yadavgariabbayaiseshu8068 5 лет назад +234

    Location matram super anna ...... Location bagundhi ani anukunna valla oka like vesukondhi......👍👍

  • @chinnadegala6506
    @chinnadegala6506 3 года назад +33

    DOP - 5
    Direction -5
    Lirics - 5
    Music - 5
    Acting- 4
    Singer -5
    Editing - 5
    Costumes - 5
    Highlight of the song -( Lirics 👌)

    • @Prakash_859
      @Prakash_859 3 года назад

      😂

    • @Prakash_859
      @Prakash_859 3 года назад

      In this there is no lyrics

    • @chinnadegala6506
      @chinnadegala6506 3 года назад +1

      @@Prakash_859 she is not reading the passage , she is singing a song . If it song , Then there exist Lirics. I said about Those Lirics .Got it .

    • @praveenmamindla6585
      @praveenmamindla6585 2 года назад

      Vtv

  • @shiva-zy8fz
    @shiva-zy8fz 5 лет назад +273

    తెలంగాణ సాంగ్స్ అంటె ‍ఆమాత్రం రెంజ్ ఉంటాయి💪💪👍

  • @sunilramadugu8522
    @sunilramadugu8522 4 года назад +10

    నిజంగా ఒక అద్భుతమైన పాట మాట తిరుపతి అన్న పాట ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు విన్నా అద్భుతంగా ఉంటుంది. ఈ పాటకు మెయిన్ హైలెట్ కెమెరా మరియు డైరెక్షన్ మా సుఖ మీ అక్క కూడా సూపర్

  • @raghavenraghaven5511
    @raghavenraghaven5511 5 лет назад +1641

    తెలంగాణ సాంగ్ అంటే 💪💪🥰
    సాంగ్ విన్న వాలు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్

  • @luckyrathod1
    @luckyrathod1 3 года назад +62

    Sami sami song from pushpa, mounika yadhav super ❤️👍

    • @vamsikr6102
      @vamsikr6102 3 года назад

      Yes. Very happy to see Mounika in the song.

    • @iamgeethareddy
      @iamgeethareddy 3 года назад +1

      అవును 😍😍

    • @Dasarisushanth7065
      @Dasarisushanth7065 9 месяцев назад

      ​@@iamgeethareddy😅😇😅😮😊💝📲💝📲💝📲📲📲📲📲✨ CT CT no CT no
      O

  • @gajanchanti2578
    @gajanchanti2578 5 лет назад +328

    నేను ఈ ఇప్పటివరకు 1000 సార్లు విన్న చాలా బాగుంది
    రాములా నీకూ ఫిదా 🌹🌹♥️♥️♥️♥️❣️💔💔💕💞💞💞💖💖💘💘💌💌

  • @sairampippera1855
    @sairampippera1855 4 года назад +9

    Mandhu ramula pettaledhu Mi Team Antha kalisi maku pettaru mandhu song eanni sarlu vinna vinalanipisthundhi voice and Dance superb over all Team Hatsap

  • @nagarajukondagalla9501
    @nagarajukondagalla9501 5 лет назад +206

    రాముల నువ్వు పెట్టినావు మందు నాకు ని పాట వినకుండా ఉండలేకపోతున్నా

  • @swamyneligonda7898
    @swamyneligonda7898 3 года назад +7

    ఈ పాటచూసిన కాడి నుండి రోజుకు ఒక్క సారైనా చూస్తున్నా అబ్బా ఎమన్నా పాటనా 😍😍😍💥💥🔥🔥

  • @venkateshwarkattera1884
    @venkateshwarkattera1884 4 года назад +399

    మౌనికా,
    నీ పాట తెలంగాణా జానపదాలలో ఆణిముత్యం. చాలా బాగా పాడావు అభినందనలు

  • @vishnuanumula8879
    @vishnuanumula8879 5 лет назад +99

    అక్క సాంగ్ మాత్రం అద్భుతం ఈ సాంగ్ మీ కోసం పుట్టింది అనిపించేలా ఉంది

  • @legendlegend3896
    @legendlegend3896 5 лет назад +49

    500 times Nene chusa....I love you so much this is singing style in ts

  • @MaheeshSunkaraboina
    @MaheeshSunkaraboina 3 года назад +9

    Sy tv team great quality song chestharu

  • @gmanojgoli2899
    @gmanojgoli2899 5 лет назад +109

    ఇలాటి పాటకు like చేయాల్సిందే

  • @keelumohanrao9380
    @keelumohanrao9380 5 лет назад +251

    తెలంగాణ పాటలు చాలా ఇష్టం అన్న ఫ్రొం ఒడిశా 🔥🔥🔥🔥

  • @rajunayak9952
    @rajunayak9952 5 лет назад +62

    😍నా లవర్ ఈ సాంగ్ కి టిక్ టాక్ చేసింది
    అప్పుడు నుండి ఈ సాంగ్ నీ 100 టైమ్స్ విన్నాను
    ఇంకా వింటూనే ఉన్నాను
    Love this song 😍

  • @నానినంది
    @నానినంది 3 года назад +11

    సూపర్ మీనాక్షి చిన్నప్పటి నుండి నీకు ఇలాంటి ట్రేడిషనల్ యాక్టీవటీస్ వెన్నతో పెట్టిన విద్య గాడ్ బ్లేస్ యు 😊😊

  • @praveenreddy8237
    @praveenreddy8237 5 лет назад +40

    Tiktok trending song ga marina ramula😍jai telangana

  • @anilraj8610
    @anilraj8610 4 года назад +10

    When i was listing janapadalu... i won't get intrest on movie songs... thank you each and every team members of janapdalu...... keep it up.... once again thank you..

  • @Sandeep-mz8ul
    @Sandeep-mz8ul 5 лет назад +19

    Kirrak song entha vinna inka vinalanipisthune undhi 😍😍😍

  • @santhoshgadila2292
    @santhoshgadila2292 3 года назад +2

    Nuvvu kalisina undi ramulo ramula na Kathe Marero......superb

  • @gnanibablugnaneswar567
    @gnanibablugnaneswar567 5 лет назад +12

    Meru thondrloni Manchi success pondutharu 👍💯 me SYT.in super songs 👌Meru elanti Manchi songs chisthu vndaly ani korukuntu me abemani👨

  • @RaviMMMRTelugu1818
    @RaviMMMRTelugu1818 4 года назад +26

    నా తెలంగాణ కోటి రకాల పాటల వీణ....పల్లె పాటల పండుగకు నాయొక్క పెద్ద నమస్కారాలు... ఏవెర్ గ్రీన్ గా నిలిచిపోతుంది రానున్న రోజుల్లో ......!

  • @msrikanthyadav6930
    @msrikanthyadav6930 5 лет назад +390

    ఈ పాట సినిమా లలో పాడితే 100% పర్సెంట్ ఆ సినిమా పాస్ అవుతుంది చాలా చాలా బాగుంది పాట

  • @narayanreddy9115
    @narayanreddy9115 Год назад +2

    ఈ పాటకు ఇంకా పది సంవత్సరాల వరకు ప్రజాదరణ ఉంటుంది 👌👌😂👌

  • @saibaba6538
    @saibaba6538 5 лет назад +156

    Super song 😃😃😃😃😃😃😃
    Ee Traditional song ki okka like yesukondi🙏🙏🙏

    • @pandurangalu3959
      @pandurangalu3959 5 лет назад +3

      🔊🔊🔊🔊🔊🔉🔉🔉🔊🔊🔊🔊🎵🎵🎶🎶🎶🎶🎶🎶🎶🎶

    • @dhanarajgariki2934
      @dhanarajgariki2934 5 лет назад +2

      Traditional song ఏంటి బుర్ర కాని పోయిందా?

    • @saibaba6538
      @saibaba6538 5 лет назад +2

      @@dhanarajgariki2934 Haaa
      Pooindhi
      Search chesi
      Evu

    • @banothubeemudu5064
      @banothubeemudu5064 5 лет назад

      @@pandurangalu3959 po dh

    • @ANILKUMAR-cc3lb
      @ANILKUMAR-cc3lb 5 лет назад

      @@dhanarajgariki2934 పోయే ఉంటది

  • @ch.srinivasarao4207
    @ch.srinivasarao4207 4 года назад +14

    ఎన్ని సినిమా పాటలు వచ్చినా, ఈ స్టైల్ మాత్రం రాదు ,మమ్మల్ని అద్భుతమైన మ్యూజిక్ తో అలరిస్తున్న సై టీవీ కి థాంక్స్

  • @narshimlupottolla8882
    @narshimlupottolla8882 4 года назад +59

    పాట వింటుంటే.. మతి పోతుంది
    చాలా చాలా బాగుంది..

  • @mahipalkudukala4231
    @mahipalkudukala4231 10 месяцев назад +1

    నా తెలంగాణ పాటలమీద సినిమా పాటలు కూడా పోటీ పడలేవు 💪💪

  • @kalyantaduri3036
    @kalyantaduri3036 4 года назад +15

    Super song chala bagundhi vintunte vini like kotandi

  • @subramanyamjonnoji4384
    @subramanyamjonnoji4384 5 лет назад +461

    ఇలాటి తెలంగాణ పాటలు ఇంకా ఇంకా రావాలి super

  • @jakkularanjith9221
    @jakkularanjith9221 5 лет назад +16

    Telangana folk songs as every time super 👍👍👍

  • @orugantivenkatamuralikrish908
    @orugantivenkatamuralikrish908 3 года назад +3

    సింగర్ మౌనిక యాదవ్ వాయిస్ సూపర్ మీరు మంచి సింగర్ కావాలి..........iam form andhra....muralikrishnayadav.....

  • @bantujohn43236
    @bantujohn43236 5 лет назад +10

    Maku entha manchi song andhinchina vaariki kruthagnathalu😊👌👍

  • @nanirevella4230
    @nanirevella4230 5 лет назад +13

    సూపర్ సాంగ్ అన్న పాటలకు పుట్టిలు అంటేనే matla. thirupathi అన్న careoff అడ్రెస్..... సూపర్ లిరిక్స్ అన్న..
    రాములో రాముల..సూపర్ అన్న.
    మౌనిక అక్క వాయిస్ సూపర్

  • @MaiStudio
    @MaiStudio 5 лет назад +1803

    ఎకడపోయారయ్యా ఇన్ని రోజులు ఇంత టాలెంట్ పెట్టుకొని ......సూపర్ సాంగ్ ....మీరు ఇంకా మంచి పాటలు చేయండి...మాకు రోజు పండగే ఇంకా

  • @sravanishravya8735
    @sravanishravya8735 3 года назад +1

    Today ee song vinalani ani vintunaa 😍😍 ani sarlu vinna vinalanipisthundhi ❤️❤️ anni folk songs epudu trend lo vunna ee song vere level🤩🔥🔥🔥

  • @gantapriyanka4708
    @gantapriyanka4708 5 лет назад +10

    Annaa munduga meeku mee aalochana theeru ku mee kalaaniki saastaanga namaskaaram 🙏🙏🙏....mee songs anni okkati miss kaakuntaa vintaanu..andaru vintaaru..ippudu praanam pothunna manishikuda devudaa 2 minutes time ivvunaaku maatla thirupathanna paata vini vostha ani devudini brathimaalukune antha goppaga antha variety ga antha meaning full ga untaayannaa everything...mimmalnevaru eppatiki reach avakunda unde antha great performance isthaaru..ivvaalani koruthu mee abhimani Ganta Priyanka.

  • @nayak_6643
    @nayak_6643 5 лет назад +183

    తెలంగాణ జానపదానికి హ్యాట్సప్ ....
    మీరు ఒక లైక్ ఏసుకోండి..గిటువంటి పాటను సినిమా లో వచ్చే విదంగా చూడాలి ....రికార్డు బద్దలు కొడుతుంది

    • @gollamallesh1170
      @gollamallesh1170 5 лет назад

      Lingam Dharavath

    • @mudrakolaanilkumaranil7614
      @mudrakolaanilkumaranil7614 5 лет назад

      నీ పాట ఎక్స్లాంట్ , ని పర్ఫామెన్స్ ఆదిరింది సూపర్ గుడ్ ,

    • @chintalapavani8994
      @chintalapavani8994 3 года назад

      @@gollamallesh1170 nnn j fdpd#a2@a@aa@z BVVH

  • @mounikavarmamuthineni2368
    @mounikavarmamuthineni2368 5 лет назад +17

    Ohhhh my god wt a song.... Sprbbbb i recently turned into folk

  • @KalammaMudhiraj
    @KalammaMudhiraj Месяц назад +1

    Song ochinapudu nunchi epati varaku old avaledhu ga 🎉🎉❤❤❤

  • @sadhuveerasekharareddy9297
    @sadhuveerasekharareddy9297 4 года назад +1781

    తెలంగాణ యాస ఇష్టపడే వాళ్ళు ఒక like వేసుకోండి

  • @akhilyadav1828
    @akhilyadav1828 4 года назад +97

    అయ్యా థమన్ కాపీ కొట్టింది ఈ సాంగ్ నే

  • @gatlewaradellapotti5967
    @gatlewaradellapotti5967 5 лет назад +238

    ramula song ki oka like cheyyandi👍👍👍👍👍👍👍👍👍👍

  • @muralikathi5473
    @muralikathi5473 3 месяца назад +1

    E song 2024 lo kuda vintunnanu.daily okkasaraina vintanu

  • @jillavenkannav5514
    @jillavenkannav5514 4 года назад +26

    Thirupathi matla gariki 🙏🙏🙏🙏music lovers ki ❤️ break ayye songs istunnadu please continue Anna......life Long

  • @bhaskark94926
    @bhaskark94926 5 лет назад +128

    Sister నువ్వు పాడిన ఈ పాట, నీ యాక్టింగ్ సూపర్.....👌👌

  • @lavudyarajender2276
    @lavudyarajender2276 5 лет назад +1111

    ఎకడపోయారయ్యా ఇన్ని రోజులు ఇంత టాలెంట్ పెట్టుకొని ......సూపర్ సాంగ్ ....మీరు ఇంకా మంచి పాటలు చేయండి..

    • @sureshkongari4202
      @sureshkongari4202 5 лет назад +59

      Andhra directors .... telangana MUSIC ni singers ni industriloki raanivvaledu bro ... Anduke mana telangana taalent heros ....ila famous ayyaru ..... Appudu valladi trend .... Kaani ippudu telangana paata ante trend ....anduke NA TELANGANA KOTI RATHANAALA VEENA 🎻

    • @rajeshnayaknenavath4098
      @rajeshnayaknenavath4098 5 лет назад +2

      R

    • @Susmitha365
      @Susmitha365 5 лет назад +4

      Yes bro

    • @kalyanmajji2097
      @kalyanmajji2097 5 лет назад +4

      Yes broo...

    • @prudhvirajm3884
      @prudhvirajm3884 5 лет назад +9

      We have to thank u tube! It's great platform

  • @AJ-qs2bb
    @AJ-qs2bb 2 года назад +3

    I'm from KGF ITS self. I'm gorgeous to intrested and addicted to this telangana songs

  • @korepandu7121
    @korepandu7121 5 лет назад +34

    Super song inni rojulu elanti songs endhuku padaledhu

  • @chanduchandu2601
    @chanduchandu2601 5 лет назад +16

    Wow what song
    Super Song
    Super Dancer
    I like your expressions

  • @saiduluedulakanti6875
    @saiduluedulakanti6875 5 лет назад +130

    సూపర్ పాట మౌనిక యాదవ్ నువ్వు ఇలాంటి పాటలు మరెన్నో పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @ramanandneelakanti7856
    @ramanandneelakanti7856 3 года назад +1

    super ఇలాంటి తెలంగాణ పాటలు ఇంక రావాలి... మేడం

  • @chanduchalluri4488
    @chanduchalluri4488 5 лет назад +136

    మన తెలంగాణ జానపద పాటలు ప్రపంచానికి అందించాలి

    • @anilkumarmaheswara704
      @anilkumarmaheswara704 5 лет назад +1

      Super sir

    • @srinuchinna37
      @srinuchinna37 5 лет назад +1

      Super ga undi ka pata💪💪💪💪💪

    • @ajeemshaik9135
      @ajeemshaik9135 2 года назад

      jk mi hkyuu

    • @radhikag7478
      @radhikag7478 Год назад

      @@srinuchinna37 🙏🙏🙏🙏

    • @radhikag7478
      @radhikag7478 Год назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ఇసిరికాయాలస్వామి

    ఓ రాముల ఎమ్ ఉంది సాంగ్ 👌👌👌💚💓💜🎤🎤🎤🎊🎉

  • @Shivakumar-qh2ml
    @Shivakumar-qh2ml 4 года назад +62

    స్కై టీవీ ఛానల్ కు శతకోటి వందనాలు తిరుపతి అన్న చాలా పాటలు లు పాడాలని కోరుకుంటున్నారు

    • @santhoshtimmigari409
      @santhoshtimmigari409 4 года назад

      చక్కటి గొంతుతొ తెలంగాణ యాసలో సూపర్ గా పాడారు 👌👌👌

  • @saikumarbelli2195
    @saikumarbelli2195 3 года назад +12

    In one year sytv get 3 biggest blockbuster songs
    1.Ramulo ramulo
    2.Tinna tiram paduthale
    3.Yeme Pilla

    • @maharajmaharaj1651
      @maharajmaharaj1651 3 года назад +1

      Dhan dhana dhan song kuda yeme pilla song tharavatha 2nd biggest song anna

  • @rajumedical1137
    @rajumedical1137 5 лет назад +8

    చాలా చాలా బాగుంది. Simply awesome performance

  • @pavancreations7940
    @pavancreations7940 5 лет назад +95

    మనసుకు హత్తుకునే పాట మన తెలంగాణ పాట అందరూ ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ 👍👌👌👌

  • @maheshp1024
    @maheshp1024 5 лет назад +10

    Vammo e songs ventunte yedo teleyani feeling tq so much mouni yadav

  • @ksivasankar3037
    @ksivasankar3037 3 года назад +5

    jai telangana

  • @ravitirupathi3202
    @ravitirupathi3202 4 года назад +13

    సూపర్బ్ అండీ 👌👌👌👌👌👌👌

  • @chinnuchinny1235
    @chinnuchinny1235 4 года назад +13

    Super song e song baga nachina vallu like here👍

  • @edamalapellikaanishk7797
    @edamalapellikaanishk7797 5 лет назад +14

    తిరుపతి అన్నా నువ్వు గ్రేట్

  • @nareshgadakari4526
    @nareshgadakari4526 2 года назад

    Congratulations mounika sister pushpa movie lo vachina avakasanni chakkaga use cheskunnaru....samy samy song super hittt....keep it up....

  • @parushuramphotography9048
    @parushuramphotography9048 5 лет назад +62

    సుపర్ సాంగ్ ఎంత విన్నా గాని మాలి మాల్లి వినాలనిపిస్తుంది సూపర్బ్ 😍😍😍

  • @yallamlaparamesh7650
    @yallamlaparamesh7650 5 лет назад +13

    మీరు ఎట్లా రాసిండ్రో తెలవదు ఎట్లా పాడిండ్రో తెలవదు కానీ మమ్ములని మాత్రం పిచ్చిళ్లని చేసినవ్
    ఈ పాట వచ్చినప్పటినుండి రోజుకు రెండు సార్ల వినంది నిద్ర పడ్తలేదు ఎం మంత్రం వేసావే మాకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @thandaupender264
      @thandaupender264 5 лет назад

      Yallamla Paramesh 😊😊👌👍 పొద్దుగళ్ళ అలారం రింగ్టోన్ పెట్టుకో

  • @ramaraogirada5827
    @ramaraogirada5827 4 года назад +40

    ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు. పల్లె పడుచు మనసు.

  • @naturelover2893
    @naturelover2893 Год назад

    Daily 5 times vinta mi song akka super

  • @edamalapellikaanishk7797
    @edamalapellikaanishk7797 5 лет назад +10

    నీ ఐ బ్రోస్ సూపర్ నైస్ అండ్ క్యూట్